Vekuvane Prardinchuta - వేకువనే ప్రార్ధించుట - Telugu Chrisrian Songs 2024- pjstephen paul songs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Lyrics:
    వేకువనే ప్రార్ధించుట నాకు నేర్పుము
    నీలాంటి మనసును నాకివ్వుము ||2||
    యేసు నా యేసు యేసు నా యేసు ||2||
    యేసు నా యేసు
    యేసు నా యేసు ||2||
    మోషే వలె ప్రార్ధించుట నాకు నేర్పుము
    ఏలీయా వలె ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
    చేతులెత్తి ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
    మోకరించి ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
    యేసు నా యేసు యేసు నా యేసు ||2||
    హన్నా వలె ప్రార్ధించుట నాకు నేర్పుము
    ఎస్తేరు వలె ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
    కన్నీటితో ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
    ఉపవసించి ప్రార్ధించుట నాకు నేర్పుము ||2||
    యేసు నా యేసు యేసు నా యేసు ||2||

Комментарии • 273