చాలామంది ఇలాంటి videos చేస్తారు కానీ . మీలా అర్థమయ్యేలా చెప్పడం నేను చూడలేదు. మీరు ఇలాంటి సేవ,లేదంటే ఉచిత శిక్షణ అనికూడా చెప్పవచ్చు videos చాలావరకు చేసి అందరికీ ఉపయోగంగా ఉంటారని ఆశిస్తున్నాం.👏👏👏👏
జై గురు మహారాజ్. బాగానే చెప్పారు . కానీ పవర్ ఉన్నప్పుడు, దానితోనే కదా పనిచేయాలి. ఇన్వర్టర్ తో ఉంటే ఎలా???? పవర్ లేనప్పుడు కదా ఇన్వర్టర్ కావాలి. ఇది వివరించండి.
Power ఉన్నపుడు Inverter కి వెల్లిన AC current డైరెక్ట్ గా AC కరెంట్ గానే స్విచ్ బోర్డు పాయింట్స్ కి వెళ్ళిపోతుంది. అదే టైం లో inverter బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది ఒకవేళ పవర్ పోయినట్లైతే... Inverter లో ఉన్న DC పవర్ స్విచ్ బోర్డు పాయింట్స్ కి వెళ్తుంది. పవర్ ఉన్నప్పుడు Inverter నుండి DC కరెంట్ రాదు. Only AC కరెంట్ మాత్రమే వస్తుంది.
హలో అన్న మిరు చెపింది బాగానే వుంది ఓకే కాన్ని కరేటు ఉన్నపప్పుడు మెను వైర్ కటాచేసాము కధ మరి ఎలా పన్ని చేస్తుంది లైటు ఫ్యాన్ మెను వయర్ కటిగు లో ఉది కదా సర్ సమాధనం చేపడి bro
Anna naaku oka subject artam kaledu adi emitante mcb box loo lnvetarki safarate mcb evvala vadda and mcb box loo invetar vairs lagi unte vatiki invetar conection elaa ivvali pleage give me vidio
Hai Eswar. I wish to give 2 corrections in this conn diagram. 1) inverter input supply switch board lo phase direct ga ichharu. Better to give THROUGH switch. 2) in that board phase left side icharu , that's wrong Right side phase always ivvali because inverter output lo rightside phase vasthindhi Except that everything ok
Bro boad nundi battery current tisukomannave n l vastundi mari battery nundi houseki saket ki echinappudu n wire ledu appudu n ela velutundi? Ac power cut cheyimannave battery pvr echinappudu ok but ac power vacchinappudu ela wark chestundi How Not good explination
Db box nundi modular board current supply estav ga Madular board nundi fan , light etc direct from DB box current, Niku light, fan etc...niku dheneki aythae inverter connection kavalo 1st modular board nundi vachena main wire connection tese invector wire kalapali
మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు , main AC current ద్వారా బల్బులు, ఫ్యాన్లు నడుస్తాయా లేకపోతే ఇన్వర్టర్ కరెంట్ ద్వారానే నడుస్తాయా? మెయిన్ కరెంట్ ఉన్నా కూడా ఇన్వర్టర్ ఆన్ లో ఉంచాలా?
ఇంత చక్కగా అర్ధమయ్యే ఈ విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు.....🙏🙏🙏🙏🙏
చాలామంది ఇలాంటి videos చేస్తారు కానీ . మీలా అర్థమయ్యేలా చెప్పడం నేను చూడలేదు. మీరు ఇలాంటి సేవ,లేదంటే ఉచిత శిక్షణ అనికూడా చెప్పవచ్చు videos చాలావరకు చేసి అందరికీ ఉపయోగంగా ఉంటారని ఆశిస్తున్నాం.👏👏👏👏
చాలా బాగా వివరించారు అన్న.. ధన్యవాదములు
చాల చక్కగా వివరాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్
చాలా బాగా చెప్పారు బ్రదర్ నేను చాలా వీడియోలు చూసాను కానీ నాకు అర్దంకాలేదు. కానీ మీ వీడియోతొ ఫుల్ క్లారిటీ వచ్చింది సూపర్ 🙏
థాంక్యూ అన్న ఇంత అర్థమయ్యేలా చెప్పినందుకు❤
చాలా బాగా చెప్పారు అన్నగారు ధన్యవాదములు
సూపర్ అన్నయ్య మీరు ఇలాగే ఎన్నో వీడియోస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thanks for supporting
మీరు అర్ధమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదములు
Chala clear ga explain chesthav bro
చాలా బాగా చెప్పారు అన్న ధన్యవాదములు
అర్థం కాని వారికి కూడా అర్థం అయ్యే విధంగా, వివరించారు అన్న dhanyavaadalu
Pls continue chaiyandr anna elanti videos 🥳🤝👏👏👏
You have explained in a very simple and easy to understand method. Thank you
బాగా చెప్పారు బ్రదర్ అర్ధమయ్యింది
చాలా బాగా చెప్పారు అన్న
Super guru
Super ga chepav anna👍👌
Anna chala b aga artham ayindhi thanks anna garu
జై గురు మహారాజ్. బాగానే చెప్పారు . కానీ పవర్ ఉన్నప్పుడు, దానితోనే కదా పనిచేయాలి. ఇన్వర్టర్ తో ఉంటే ఎలా???? పవర్ లేనప్పుడు కదా ఇన్వర్టర్ కావాలి. ఇది వివరించండి.
నాది ఇదే డవుట్
Power ఉన్నపుడు Inverter కి వెల్లిన AC current డైరెక్ట్ గా AC కరెంట్ గానే స్విచ్ బోర్డు పాయింట్స్ కి వెళ్ళిపోతుంది.
అదే టైం లో inverter బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది
ఒకవేళ పవర్ పోయినట్లైతే...
Inverter లో ఉన్న DC పవర్ స్విచ్ బోర్డు పాయింట్స్ కి వెళ్తుంది.
పవర్ ఉన్నప్పుడు Inverter నుండి DC కరెంట్ రాదు.
Only AC కరెంట్ మాత్రమే వస్తుంది.
చాలా సున్నితంగా క్లియర్గా పర్ఫెక్ట్ గా
Chala bhaga vivarincharu
Great very good explanation sir thank you
Bro chala manchiga chepparu
Annayya chalabaga chepparu
Tq soooo much vvv imp information
Very good speech thanks brother
Annayya suparaga cheparu
చాలా వివరంగా చెప్పారు.
Clarity ga ardham ayyindhi anna
Sir nenu chaala baga nerchukunnanu sir mee Valle
ధన్యవాదములు బ్రదర్ 🙏🏻
Thanks
బాగా చెప్పారు గురు గారు ఇలా అర్థమయ్యే రీతిలో అందుకు చెప్పండి
Good information 👍
Baga chepparanna😊
థాంక్యూ అన్న చాలా చాలా బాగా చెప్పారు నా పేరు సంతోష్ నూతనకల్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం
Thank
good content bro... konchem ekkuva videos cheyandi
Ok bro
Please support me bro
Tq very much anna your doing good job 👍
Anna Inverter ki input supply lo neutral wire main isolator nundi tisukunnaru ga currrnt poyinappudu Inverter neutral bitiki kuda velthundi ga
Velladu
Bro power unnappudu ac to power cut ainapudu inverter to run ayyettu video cheyandi...
Super explanantion
బాగా చెప్పారు అన్నయ్య
Chal happy, very good video 👍 tanks
Bro idhi power vunte automatically power tho run avuthaya bro
Super anna
Anna Inverter ki saparet wireing lekuda direct ga main supply daggara connection cheyochhu ga
Anna directe investor numdi main connection fan ki
light ki ivvakudaha
Same dout brother
House antha vasthundhi u chepinattu isthey
Super brother'
హలో అన్న మిరు చెపింది బాగానే వుంది ఓకే కాన్ని కరేటు ఉన్నపప్పుడు మెను వైర్ కటాచేసాము కధ మరి ఎలా పన్ని చేస్తుంది లైటు ఫ్యాన్ మెను వయర్ కటిగు లో ఉది కదా సర్ సమాధనం చేపడి bro
Power unnappudu inverter bypass lo untade kavatti power vastunde
Naku aadhe doubt anna . Aa okka clarification ravatla
thank you sir kani current poinappudu ivertor tho running aouthadhi kani current vasthe fan light ki ala supply aouthundhi anna
Video chestanu
Anna super ga cheppav khani inverter power off chesthe power on authundhaa reply me please Mari main power ala vasthundhi
అవ్వదు
Simply super bro
Super
Kadu sir first page Ups di connection echava leda sir
Super ga chepparu anna
Bro phase line always right side undaali with switch aparator tho work avvali.....
I can understand,thank u.
ఎక్సప్లేన్ బాగా చేసారు
Bayya 3 switches ki inverter connection echeu kada power vachinappudu on authaya plz
Anna chala chala Baga cheppavanna Anna chinna dout nuvvu conni atiliki invater canection ichhavu kadha avi Inka Eppudu invarter thone Run Avuthaya
Avutai
Good job❤
inveter ku supply current plag L pase nuvtal charging ellagaina evvacha
Inverter ki Power supply ichey board lo line left side ivvakudadhemo kadha?
Ac current cut chesi inverter connection ichinav mari ac current vaste etla
Phase wire remove chesav current unnapudu ela power vastadi automatic set-up cheyaledu
Super bro power
Thank you
Super Bro
Anna naaku oka subject artam kaledu adi emitante mcb box loo lnvetarki safarate mcb evvala vadda and mcb box loo invetar vairs lagi unte vatiki invetar conection elaa ivvali pleage give me vidio
Ok brother
Bro ee video choodu ardham kakunte comment cheyyu inkoka video chestanu
ruclips.net/video/mZamRLGBtAs/видео.htmlsi=q2LrmndSnUloOUKg
Eppudu swich box lo lode thiseste power vachinappudu ela veluguthundho cheppu anna
Inverter Two-way switch connection
అన్న నువ్వు చెప్పిన కనెక్షన్ only ఇన్వర్టర్ తోనే continue ఆవుతుంది మరి current తో ఆవధా అన్న
ఔతుంది
Thanks anna
Main power తో run అవుతోందా
Super.nice
Superb
Sweet and short
Hai Eswar. I wish to give 2 corrections in this conn diagram.
1) inverter input supply switch board lo phase direct ga ichharu. Better to give THROUGH switch.
2) in that board phase left side icharu , that's wrong Right side phase always ivvali because inverter output lo rightside phase vasthindhi
Except that everything ok
Ok bro thanks
Drawing lo ala vachinchi
K carry on
Good job brother 🙏👍
Bro .Invertor ki tv collection evvacha bro plz replay bro
Nice.invertwire ki yentha sqmm wire use cheyali?
1.5 sq mm wire use cheyavachu
Super anna ❤️😍😍
Super
Bro Ippudu inverter nundi 'L' wire fan and bulb and tube light ki ichaaru kadha Ippudu power unnappudu Avi AC paina run avthai kadha
Power ఉన్నపుడు AC పైన రన్ అవుతాయి, పవర్ వెళ్ళాక Inverter పైన రన్ అవుతాయి
@@TechnicalEswar mari meeru AC power remove chesaru kada
Excellent anna
Super, super, super, super.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
TQ anna
మెయిన్ డిస్ట్రీబూషన్ బోర్డు లో ఇన్వెర్టర్ యంసిబి కనెక్షన్ చేయండి అన్న దయచేసి
Bro boad nundi battery current tisukomannave n l vastundi mari battery nundi houseki saket ki echinappudu n wire ledu appudu n ela velutundi?
Ac power cut cheyimannave battery pvr echinappudu ok but ac power vacchinappudu ela wark chestundi
How
Not good explination
Hi brother inverter out going wair main border DB
Main wair and inverter wair kalapalla 1 phase DB chela confused bro plz
Db box nundi modular board current supply estav ga
Madular board nundi fan , light etc direct from DB box current,
Niku light, fan etc...niku dheneki aythae inverter connection kavalo 1st modular board nundi vachena main wire connection tese invector wire kalapali
మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు , main AC current ద్వారా బల్బులు, ఫ్యాన్లు నడుస్తాయా లేకపోతే ఇన్వర్టర్ కరెంట్ ద్వారానే నడుస్తాయా? మెయిన్ కరెంట్ ఉన్నా కూడా ఇన్వర్టర్ ఆన్ లో ఉంచాలా?
Super bro 🔥
Anna light Ki inverter connection iste power unte a light run avuthunda
Avutundi
Main power vachinapudu ala anna mari
A cable size used cheysaru cheypu bro
1.5 sq rmm
MAIN POWER UNAPUDU INVERTER KI ECHINAA VI INVERTER PI ON AVUTAYAA, main phase ivaledhu kadha, main power pi ela in avutai,ardham kaley
Anna Oka Mata. A.c. Cutting chesi. D c. Esthunnaru. Malli. Ac. Pani cheyyadu Kada. Mari.
Ac rannig yela Pani chesthundi
Very verry nice 👍❤️❤️
Ok ann
Can I give ahija amplifier 2000dp???? For inverter
No
Why
Anna main phase wire ki invarter phase kalupute emovthundi
MCB trip అవుతుంది
Anna Inwaiter plug socket lo petti unchuthamu kadha meain power unnapudu Charge Avthundhi power poyinapudu Inwaiter oncheyala ledha adhe an avthundha
UPS mode lo pettesthe ....adhe ON aepothadhi ...
3pin sacket face let lo eccharu anduku right lo kada evali
Supar