మా ఊరు నుండి కాకినాడ 28km వారానికి 3 టైమ్స్ బిజినెస్ కోసం వెళ్లే వాడిని... 5ఇయస్సార్ రోడ్డు బాలేక వ్యాపారం తగ్గించి వెళ్లడం మానేశా ఇప్పుడు.. మరల మొదలు పెట్టాలి
గన్నవరం నియోజకవర్గం లో ఉంగుటూరు సెంటర్ నుం చి పుట్టగుంట జంక్షన్( గుడివాడ రోడ్డుకి కలిసే చోటు)వరకు రోడ్డు పరమ అద్వానంగా ఉంది , ఇంతమట్టుకు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు,, శరీరం పచ్చడి అయిపోతుంది ఒకసారి ప్రయాణం చేస్తే , అధికారులు స్పందించాలని కోరూకుంటున్నాము
ఓటు వేసే ముందు ప్రజలు కులాలు వ్యక్తిగత విషయాలను ప్రక్కను పెట్టి, పార్టీ యే కాకుండా అభ్యర్థి గుణగణాలను గత చరిత్ర ను దృష్టి లో పెట్టుకొని ఆలోచించి మరీ ఓటు వేయాలి. లేకపోతే అనాలోచితంగా వ్యక్తిగతస్వార్థ పూరిత ప్రయోజనాలు దృష్టి లో పెట్టుకొని వోటు వేసే వారివలన ప్రజలందరూ మొత్తంగా ఆ దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
Kadapa to tirupati road immediate ga veyyalani request..this is the route used by many state people to reach tirupati and current situation of this road is worst..
లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రోడ్ల విషయంలో చెప్పుకోలేనిబడా అనుభవించారు ఎప్పుడు చేస్తున్నపని అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు మినిస్టర్లుకి ఫ్రీడమ్ ఇవ్వలేదు కాబట్టీ చేయలేకపోయారు
పని తీరుతో ఏపీ ప్రజలు సమాధాన పడరు. జగన్, వీసా లను ఇరగ తన్నుతో జైలులో వేస్తేనే ప్రజలు 2029 లో ఓటు వేస్తారు. CBN ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చినా, డైఫర్ లు మార్చినా ఓటు వెయ్యారు.
DCM నియోజకవర్గం ఉప్పాడ బీచ్ రోడ్డు మీద pk ని రోజు తిప్పాలి అప్పుడు తెలుస్తుంది.. మన్యం వెళ్లి హడావిడి చేసే బదులు ముందు అతని నియోజకవర్గం వాళ్లకి న్యాయం చెయ్యమని చెప్పండి.
2014-19 లో పదేళ్ల కాంగ్రెస్ పాలన తరువాత వచ్చిన అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం కూడా పెద్దతప్పులే చేయడం 2019 లో వారు అధికారము పోగొట్టు కోవడానికిని. వైసిపి రావడానికి కారణం కూడా. ఆగ్రిగోళ్డు డైరెక్టర్ లను అరెస్టు చేయటం లేదని కోర్టే అడుగ వలసి వచ్చింది. రకరకాల తప్పులు, అడ్డు లేని అవినీతి చేశారు. మరలా ఇసుక ( ఉచిత మని చెప్పి ఇసుక 60 వేల రూపాయలకు అమ్మారు) మద్యం విషయాలలో కొందరు అవే తప్పులు చేస్తున్నారు., అధికార పార్టీ ఈ విషయములో గట్టిగా వ్యవహరించక పోతే మరలా అధోగతి తప్పదు
People don’t want super six , they need roads now Ap roads are very clean and without potholes.I T hubs are created in Amaravati around 5 laks I T jobs created .. we can see roads at chillakur to Krishnapatnam road is very smooth now it is fabulous road near gudur to Chennai cross .. once check and come back …
వైఎస్ జగన్ గానికి అకౌంట్లో డబ్బులు వేయడం తప్ప ఏమి తెలియదు ప్రజలు గుంతలో పడి చచ్చిన పట్టించుకోరు అందుకే రోడ్లు బాగుంటే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి. కల్తీ మద్యం పోసి ఆడవాళ్లకు తెప్పించి బూతులు మాట్లాడించి అందుకే ఆ ప్రభుత్వం కొట్టుకుపోయింది గాలికి పోయింది. వాడి ప్రభుత్వంలో కక్ష సాధింపు రౌడీయిజం పార్టీని వైసీపీ అంటేనే రౌడీయిజం పార్టీ ప్రభుత్వం
సైకో లకు అర్థం కాదు లే జలగ 5ఏళ్ళ పాలన లో పాలేస్ కట్టుకునే దానికి సరిపోయింది ఒక రోడ్ వేయలేదు మూర్కుడు అన్ని పంచేసా అంటాడు కానీ దోచేసింది చెప్పడం లే వైచిపి ఓడించి మంచి పని చేశారు ప్రజలు 👏🏻👏🏻జై cbn ✌🏻✌🏻✌🏻✌🏻
చంద్రికచక్కని విశ్లేషణఅధ్భుతం
చాలా మంది ప్రభుద్దులకు ఇకా అర్థం కాలేదు
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్రప్రదేశ్ 🙏✌️✌️✌️✌️🥛🥛🥛🥛🪷🪷🪷🪷
సూపర్ ఫెంటాస్టిక్ 👍🌹
వేసిన రోడ్లని దోచేసిన కాలం పోయింది. ప్రజల కోసం పాలన స్టార్టయ్యింది.
మీరు చెప్పింది నిజం ఇలా చేసే వారిని. ఓడించి ఎంత తప్పు చేసాము అని ఇప్పటికీ చాల బాద పడుతున్నారు.ఇప్పుడు తెలిసింది అభివృద్ధి అంటే
Great work CBN & Pawan kalyan
GREAT 👍
సూపర్ చెప్పారు మేడం రోడ్ల వల్లే జగన్ ఓడిపోయింది జగన్ ప్రభుత్వంలో రోడ్లు సక్రంగా లేవు
Super anna cbn
Jai cbn sir Jai Pawan Kalyan Anna 💥💥🔥
అభివృద్ది అనేది రాష్ట్రానికి గీటురాయి ప్రజలకు సుఖంగా ప్రయాణం చెయ్యాలన్న రోడ్స్ ఎంతో ముఖ్యం
that is CBN Garu
మా ఊరు నుండి కాకినాడ 28km వారానికి 3 టైమ్స్ బిజినెస్ కోసం వెళ్లే వాడిని... 5ఇయస్సార్ రోడ్డు బాలేక వ్యాపారం తగ్గించి వెళ్లడం మానేశా ఇప్పుడు.. మరల మొదలు పెట్టాలి
Jai cbn
Jai telugu desham Jai CBN Garu
100% mam
Please focus on kadapa Prakasam dist border road in Badvel taluk kadapa-vijayawada state highway
❤❤
,👌👌👌👌
Inkaa konni roads pending
Tenali to cherukupalli road 😢😢😢
Weight thondara yenduku anna
డబ్బా కొట్టం ఎక్కువౌతుంది😂😂😂😂 పార్వతి పురం, GLPuram,తాడికొండ పచైతి,,వచ్చి చూడు,,,మరి ఎమ్మెల్యే ఊరు కూడా,,e bokka లేదు😂😂😂
Sankranti varaku ani avuthai sakshi channel chusthe alantivi ravu vere news channels chudu
@@subbumandangi906paytm kukka sankranti varaku ani roadlu purthi aithai erri puka
@@subbumandangi906deni kaina time padutundi lost 5 years emichesavu
Yas.kutami.supar
💯👍
Nice 👍👍👍👍👍👍👍
గన్నవరం నియోజకవర్గం లో ఉంగుటూరు సెంటర్ నుం చి పుట్టగుంట జంక్షన్( గుడివాడ రోడ్డుకి కలిసే చోటు)వరకు రోడ్డు పరమ అద్వానంగా ఉంది , ఇంతమట్టుకు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు,, శరీరం పచ్చడి అయిపోతుంది ఒకసారి ప్రయాణం చేస్తే , అధికారులు స్పందించాలని కోరూకుంటున్నాము
Correct akko
✌️✌️✌️✌️💪💪💪
నర్సీపట్నం టు చోడవరం రోడ్డు చాలా అధ్వానంగా ఉంది ముందు దాన్ని వేయండి
❤❤❤❤❤❤❤❤❤
Roads are developing Hats off 🙏
Roads tho baatu rythuluki important canals and murugu kalvalu bagu cheyli
ఓటు వేసే ముందు ప్రజలు కులాలు వ్యక్తిగత విషయాలను ప్రక్కను పెట్టి, పార్టీ యే కాకుండా అభ్యర్థి గుణగణాలను గత చరిత్ర ను దృష్టి లో పెట్టుకొని ఆలోచించి మరీ ఓటు వేయాలి. లేకపోతే అనాలోచితంగా వ్యక్తిగతస్వార్థ పూరిత ప్రయోజనాలు దృష్టి లో పెట్టుకొని వోటు వేసే వారివలన ప్రజలందరూ మొత్తంగా ఆ దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
కచ్చితంగా ప్రతి చౌరస్తాలో ప్రతి ఊర్లో స్పీడ్ బ్రేకర్స్ వేయండి స్పీడు నియంత్రణ ఇంపార్టెంట్
Jangareddigudem lo road lu super
Jai pavan,jai cbn.
Jai Janasena ✡️ Jai TDP ✌️ jai kutami prabhutwam 👍
Abhirudhi antey CBN Garu
Jai Jai CBN sir 🙏💐
😀👌🏻👌🏻👍👍👍
జగన్ ఓడిపోవడానికి రోడ్లే ప్రధాన కారణం కాదు ఆడవాళ్ళ పేరు మీదే పథకాలు పెడుతూ మగవాళ్ళను మర్చిపోవడం మగవాళ్ళ పేరు మీద పథకాలు పెట్టకపోవడం
2:37 🤦♂️
జగన్ పేరు చెప్పుకుంటే రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంటుంది 😁😉
Kadapa to tirupati road immediate ga veyyalani request..this is the route used by many state people to reach tirupati and current situation of this road is worst..
తిరువూరు to విజయవాడ National Highway రామచంద్రాపురం road repair చేయాలి..
లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రోడ్ల విషయంలో చెప్పుకోలేనిబడా అనుభవించారు ఎప్పుడు చేస్తున్నపని అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు మినిస్టర్లుకి ఫ్రీడమ్ ఇవ్వలేదు కాబట్టీ చేయలేకపోయారు
రోడ్లు మీద వెళుతుంటే హాయిగా వుంది ....... Jai CBN ✌️✌️
పేరంచరల to piduguralla
రోడ్డు kuda oksari chudandi ఎంత అధ్వానంగా ఉందో
కూటమి ప్రభుత్వంలో నైనా సక్రంగా రోడ్లు వేయాలి చెప్పి వదిలి పెట్టకూడదు ఇప్పుడు వేస్తారు కొద్ది రోజులకి వదిలేస్తారు
ధరణికోట టు బెల్లంకొండ మునగోడు రోడ్లు గతేడాది నుడి చాలా అధ్వాన్నంగా ఉంది.. ఒక్కసారి చెక్ చేసుకోండి... చాలా అధ్వాన్నంగా అమరావతి రాజధాని సమీపంలో
Jai jagan ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Please Sir Sujata Nagar teacher layout lo kuda Road veyandi Sir 😢😢
Visakhapatnam
Yes Amma. Correct gaa. Chakka 3:14 gaa. Cheppaavu
Jal TDP జనసేన BJP కలిస్తే ఇలాగే ఉంటుంది
నచ్చినోడో చేస్తే నొప్పి ఉండదు
అయితె జగన్ వల్ల నీకు నొప్పిలేదు అంటావ్
పని తీరుతో ఏపీ ప్రజలు సమాధాన పడరు. జగన్, వీసా లను ఇరగ తన్నుతో జైలులో వేస్తేనే ప్రజలు 2029 లో ఓటు వేస్తారు. CBN ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చినా, డైఫర్ లు మార్చినా ఓటు వెయ్యారు.
Tadepalligudem mla nedralo unnada. Tpg bypass ni chusi matladandi. Very worst road in this area. I was also fell and injured
Miss im Staying in Bangalore you just come and see here the road s here are international standards 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
DCM నియోజకవర్గం ఉప్పాడ బీచ్ రోడ్డు మీద pk ని రోజు తిప్పాలి అప్పుడు తెలుస్తుంది.. మన్యం వెళ్లి హడావిడి చేసే బదులు ముందు అతని నియోజకవర్గం వాళ్లకి న్యాయం చెయ్యమని చెప్పండి.
C B N amma
Guntakal lo gooty roads bagaledu gunthalu unnayi me dwara.cheppandi madom
Yes, this is absolutely correct. AP has to learn from TN and Karnataka. Shame less fellows
2014-19 లో పదేళ్ల కాంగ్రెస్ పాలన తరువాత వచ్చిన అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం కూడా పెద్దతప్పులే చేయడం 2019 లో వారు అధికారము పోగొట్టు కోవడానికిని. వైసిపి రావడానికి కారణం కూడా. ఆగ్రిగోళ్డు డైరెక్టర్ లను అరెస్టు చేయటం లేదని కోర్టే అడుగ వలసి వచ్చింది. రకరకాల తప్పులు, అడ్డు లేని అవినీతి చేశారు. మరలా ఇసుక ( ఉచిత మని చెప్పి ఇసుక 60 వేల రూపాయలకు అమ్మారు) మద్యం విషయాలలో కొందరు అవే తప్పులు చేస్తున్నారు., అధికార పార్టీ ఈ విషయములో గట్టిగా వ్యవహరించక పోతే మరలా అధోగతి తప్పదు
People don’t want super six , they need roads now Ap roads are very clean and without potholes.I T hubs are created in Amaravati around 5 laks I T jobs created .. we can see roads at chillakur to Krishnapatnam road is very smooth now it is fabulous road near gudur to Chennai cross .. once check and come back …
11 reddy will be like nenu develop chesina swimming pools anni roads vestunnaru ga ee NDA Govt 😂😂😂😂😂😂
Antha graphic mahemma
అబ్బో ఏ కారణాలు లేవు
57 years old male single penson sanction
Please. Cm sir
Vizianagaram roads bagucheyandi.
Jai TDP cbn
Please concentrate my roads Rayachoty to sundupalli and pincha
Request to look my roads sir reply very bad roads
Amma vadi.....ban chesi ,Roads dovelop cheyyali.
Jai janasena
Main reason for jagan government defeat
If our village road is the worst, I will see that it will also be laid
Horrible roads in ycheap govt...
ఊరోకమ్మా మీరేమో ఇలా కొంతమంది ఇంకా వెయ్యలేదు అంట్టారు,
Rayachoti vimpalli rod chala goranaga wundhi
Once state highways 4 lane cheyaali end of YCP 😂
Madi Rly kodur construction, Janasena MLA panchaiete madi Kolakunta X road nunchi chitvel vele road nasanam ga undi dayachesi Road vayandi pla
Jaisreeram jai bharath jai bjp jai sanaathanam
This video dedicated to Sakshi media..
Let them telecast.
Yekkada a roadlu mee Abn lone kanapadataayi abbaa anni
That is babu devolopment
Okka sare sundupalli Road and lakkireddypalli Road sudu
Super six ? Jai jagan.
Ap road 🛣️ la medha unnamo lekha Mars planet medha unnamo telisedhi kadhu😮😊😂 bus 🚌 lu aity ship 🚢 uginattu. Ugipooyeadhi😮😊😂
Most richest chief minister of our country, CBN. Telugu vari ki proud ?
వైఎస్ జగన్ గానికి అకౌంట్లో డబ్బులు వేయడం తప్ప ఏమి తెలియదు ప్రజలు గుంతలో పడి చచ్చిన పట్టించుకోరు అందుకే రోడ్లు బాగుంటే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి. కల్తీ మద్యం పోసి ఆడవాళ్లకు తెప్పించి బూతులు మాట్లాడించి అందుకే ఆ ప్రభుత్వం కొట్టుకుపోయింది గాలికి పోయింది. వాడి ప్రభుత్వంలో కక్ష సాధింపు రౌడీయిజం పార్టీని వైసీపీ అంటేనే రౌడీయిజం పార్టీ ప్రభుత్వం
Vadigurichieyidukuwestuman😅😅😅😅😅😅😅😅😅😅😅
Irala mandalam lo polakala nunchi bellam govinda palli varaku narakam laaga unayai roads
Road vachi votu veyadhu kadha ani jaganreddy alochana,free ga prajala sammu varike panchadu. dabbulu panchi votu vedtharu ani bhavinchadu.
DSC vadhalakapovadam
Jagan garu MLA seats tagada neke karya karta lene marche.
Gudivada vijayawada road still worst 😢 🙏🏻
WHAT MEDIA DONE AT THAT TIME. SOGAYYA
Ma voori roads inka bagupadaledu rajam niyojakavargam
మి ఎమ్మెల్యే కి చెప్పండి యేమి చేస్తున్నాడు
Rajam lo guntalu roads unaye
రోడ్లు అంత అడ్వానంగా ఏమిలేవు, మీడియా అతి
సైకో లకు అర్థం కాదు లే జలగ 5ఏళ్ళ పాలన లో పాలేస్ కట్టుకునే దానికి సరిపోయింది ఒక రోడ్ వేయలేదు మూర్కుడు అన్ని పంచేసా అంటాడు కానీ దోచేసింది చెప్పడం లే వైచిపి ఓడించి మంచి పని చేశారు ప్రజలు 👏🏻👏🏻జై cbn ✌🏻✌🏻✌🏻✌🏻
Jai cbn sir🎉🎉🎉🎉🎉🎉
Y kama party 29 enni kallo ha bulugu ramgu janda marchesi guntala road 🛣️ la photo pwttukoora jagga😮😊😂