@@GMTV752 అడ్డం గా పడుకొ వలసిన అవసరం లేదు .ముంపు ప్రాంత ప్రజలను ముందుగా హెచ్చరిస్తే సరిపోద్ది . అవన్నీ గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులు నీ తిట్టే పనిలో బిజీగా వున్నారు .
మాది రాజంపేట నేను పులపత్తురు కి చాలా సార్లు ఆటో తోలే వాడిని, చాలా మంచి వాతావరణం, పంటపొలాలు ఉన్న ఊరు ఒక్కసారిగా చెయ్యేరు వరద భీభత్సం వల్ల చాలా నష్టపోయింది..😭 ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా...🙏
హూద్ హూద్ వచ్చినపుడు సిబిఎన్ చాల బాగా చేశారు. With in 2days లో మాకు కారంట్, water వచ్చాయి. వారం రోజులు ముందే alert చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంది. మన సియం హైదరాబాద్ లో పెళ్లి కి పోయారు. ప్రభుత్వం ముందే alert చేసి ఉంటే ప్రాణ , ఆస్తి నష్టం తగ్గేది.
@@arjuneditsofficial avnu ame chailem, anduke pakka state lo mrg ke vellaru.. Ground report ani okati untadi thelusa? Asalu enni villages lo current undi, enni villages connectvity poiendi.. vallani ela kapadali avi ame akarle.. cbn titte bratikesty saripotundi
I'm from vizag. I know how he monitored during Hud hud cyclone. With in a span of four days electricity restored in maximum areas. Things came normal This is what leadership. Don't discuss politics.
@@srinuchowdary2497 aa కట్ట తెగేవరకు వరకు వచ్చింది అంటే దాని నిర్వహణ గాలికి వేదిలేసరు అనేగా 5 గేట్లు 4 గేట్లు పనిచేస్తున్నాయి,4 లో 3 పైకి ఎత్తరు వరద రావడం డ్యాం లో ఉన్న నీరు వరద నీరు కి డ్యాం తట్టుకోలేక పోయింది అంటే ఇది ఎవరి లోపం సోదరా... దాని నిర్వహణ ఉండాలి అంటే ఆ శాఖ లో ముందు డబ్బులు ఉండాలి గా... అన్న విచ్చల విడిగా డబ్బులు పంచుతుంటే ఇలానే ఉంటాయి
ఇదే వైజాగ్ లో 2016 లో తుఫాన్ వస్తే చంద్రబాబు గారు 1 వారం లో వైజాగ్ నీ నిలబెట్టారు ఆయన కనుక next cm కాకపోతే ఇక ఆంధ్ర ప్రదేశ్ నీ మర్చిపోయినట్టే ఇది చంద్ర బాబు గారికి ఈ 420 కి ఉన్న తేడా కనీసం ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కూడా లేదు కనీసం బరోసా లేదు ఇక నైన అర్దం చేసుకొని గెలిపించడం మన బాధ్యత
పార్టీ లను ప్రక్కన పెట్టి వాస్తవాలను కామెంట్ గా పెట్టారు. ఈ మీ కామెంట్ కి కూడా వ్యంగ్యం గాను, వెటకారంగా ను జవాబు ఇచ్చేవారు ఉండవచ్చు కానీ మీకు ధన్యవాదములు సార్.నమస్కారం
తేడా ఎప్పటికీ తెలియదండి అకౌంట్లో డబ్బులు వేస్తాను అంటే మళ్లీ జై జై రావాలి రావాలి అంటూ వెళ్లిపోతారు రాజధాని ప్రాంతం చూస్తే ఇంకా కన్నీరుమున్నీరు అవుతారు నాలుగు పలకల రోడ్లు కన్స్ట్రక్షన్ కి సరిపడా సామాను సచివాలయం నుంచి రాజధాని అండర్ గ్రౌండ్ దాకా తూములు అన్నీ తెచ్చి రెడీగా పెట్టారు ప్రజలకు అర్థం కాక సి బి ఎన్ గారిని పక్కన పెట్టారు జగన్ గారు ఆ సామాను తప్పుబట్టి పోయిన కాల గర్భంలో కలిసి పోయినా పట్టించుకోరు ఏమి చేసినా cbn గారికి పేరు వస్తుంది అని భయం అందుకే అలా వదిలేసారు మూడు పంటలు పండే పొలాలు పిచ్చి మొక్కలతో అడవి లాగ తలపిస్తున్నాయి రాజధానిని దిక్కులేకుండా వదిలేశారు ఎవరి పాపం అమ్మ ఒడి నాన్న బడి ఆటో డబ్బులు తీసుకోవటానికి ప్రజలు జగన్ గారిని గెలిపించారు అభివృద్ధిని చేతులారా నాశనం చేసి దూరం చేసుకున్నారు వాళ్ల పిల్లలు పెద్ద అయ్యేసరికి తెలుస్తుంది అభివృద్ధి అవసరమా బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి 10,000 రూపాయలు అవసరాన్ని
So sad. అమరావతి ముంచాలని, బాబు అద్దె ఇల్లు మునగాలని కాచుకు కూర్చున్న నాయకులు ప్రజలు కష్టానికి ఎక్కడ?????? అమరావతి మునగాలి, ఇక్కడ జనం చావాలి అనుకుంటే నీ సొంత జిల్లా లో ప్రకృతి ప్రకోపం చూడు cm. ప్రకృతి మా చంకలో ఉంటది, కాలల్లో వుంది, ముక్కులో ఉంది అని ప్రచారాలు చేసుకోడం తో busy ఐతే ప్రకృతి తన పని ఆపేస్తుందా????
ప్రభుత్వం వెంటనే విళ్ళకి సహాయం చేయాలి , cbn ఉన్నపుడు వైజాగులో hud-hud వోచింది మూడు రోజులు లో కరెంట్ voochindi , ఇప్పుడు గానీ voochunte రెండు నెలలు అయిన కరెంట్ రాదు
Bro mari 3 days lo rale... Current cbn yedho chesadu ani kadhu ekkada em cheyale anandam lo thappu le cbn vuntey two days lo vastadhi adhi correct kadhuu
@@rohithmalla9534 సిబిఎన్ చేశారుగా కాబట్టి చెప్పారు అందులో తప్పేముంది హుదూద్ టైంలో ఉన్నవారికి బాగా తెలుసు పని చెయ్యటం చేయించుకోవటం cbn గారికి బాగా తెలుసు అడ్మినిస్ట్రేషన్లో బాబు గారిని తలదన్నే వాళ్ళు లేరు అది అందరి ప్రజలకు చేరకపోయి ఉండొచ్చు
@Dharmakumar Buditi nuvvu vizag వోచ్చి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు , తేసులుకొర ముందు నిజం తీసుకోకుండా మాట్లాడడం మి తుగ్లక్ పార్టీ కి బాగా అలవాటు కదా
పని ఎగ దొబ్బీ జీతాలు నొక్కేయవచ్చు అనే.. ఉద్యోగులు ycp కి అనుకూలం గ ఉండేది. వరదలు వచ్చిన పిడుగులు పడిన.... కనీసం పులిహోర పొట్లనికాన్న దిక్కు లేదు. ఎవడు అడిగేవాడు? SheM పెళ్లి function లో విందు ఆరగిస్తు ఉన్నాడు. SheM హ్యాపీ ఉద్యోగులు హ్యాపీ
Chillar brother 23 vachai correct repu mi vadiki rakunda chuskondi. Already 6.5 lakhs crores indi appu(4lakhs crores ni yesu prabhuve chesadu 2 years lo) ippudu bhumulu takkatu pedthunnadu loan lu kosam, next ninu nanu AP prajalu nu kuda pedthadu.
హ్రుదయ విదారంగా మారిన అన్నమయ్య ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని బాధితుల ఆర్తనాదాలు.. చిటికెలో జీవితాలు తారుమారు... దీనికి ఎవరు కారకులు.? Thanks to BBC news 📰 for supporting effected people.
I am from Rajampet, tq BBC to cover this, chaala daarunam asalu, ee place ki muddulu pedtoo pracharam chesaru ippudu media vachinde kaani no politicians upto now, full failure Gov't, sry to say this
True, ma vizag hududh tuffan appudu chala baga chesaru CBN. Chala fast ga city ni restore chesaru. Food arrange chesaru, Personal ga vacchi yoga kshemalu kanukunnaru. Now i see the failure of Govt.
@@sundarkirankumar6311 నువ్వు జగన్ అన్న హలెలుయా అని ఆపేస్తాడు అని కలలు కన్నవా ఏంట్రా...ప్రభుత్వం ప్రమాద ఒక్క పరిణామాన్ని అంచనా వేయాలి..అలా చెయ్యకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వం..ఇది పెద్ద దద్దమ్మ , చవట ప్రభుత్వం కాబట్టి హెచ్చరికలు కానీ,సహకారాలు లేవు..నీలాంటి మద్దతు ఇచ్చే సన్నసులు ధర్మం ప్రకారం కుక్క చావు చావడం పక్కా...
ప్రజలు వరద చిక్కుల్లో పడి బాధపడుతూ వేదనలో ఉంటే జగన్ గారి ప్రభుత్వం ప్రతిపక్షం నాయకుల్ని కించపరిచే హేళన చేసే ప్రక్రియలో ఆనందం వెతుక్కుంటున్నారు వరద కష్టాలనుంచి ప్రజలను డైవర్ట్ చేయటానికి ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లుతున్న ఉన్నారు
Our friend covered all the villages today morning They got all the help clothes rice bed sheets everything water also Vegetables Cooked rice and everything They can survive for next few days
శ్రీనివాసుడు చూసాడు... చూసాడు... భరించాడు... అవకాశం ఇచ్చాడు మారుతారు ఏమో అని... మీ స్వార్ధాలు, మీ కుళ్లు, మీ కుతంత్రాలు, ఇంకా ఓర్వలేక పోయాడు.... ఇక మీ పాపం పండింది...అని ఆకాశానికి రంధ్రాలు కాదు అంతకు మించి సాగరధరని పొంగించాడు..... కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో వరదలు.. తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు ఎవడో చేసిన మోసాలకు, దోపిడీలకు, అమాయక ప్రజలు నిరాశ్రయులయ్యారు.... ఫలితంగా ప్రాణ నష్టం... ఆస్తి నష్టం... శ్రీవారికి తెలుసు పుణ్య పాదం ఎవరిదో, పాప పాదం ఎవరిదో ఇకనైనా మేల్కొండి....... 💗💗..సర్వేజనా సుఖినోభవంతు.. 💗💗 నవంబర్ 21_ 2021....... జై హింద్ 🇮🇳❤️🇮🇳❤️
ప్రజలకు ఏం తెలియదండి అకౌంట్లో డబ్బులు వేస్తా మనగానే ఓటుకి డబ్బులు ఇస్తామనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వేశారు ఇంకా ఏమి తెలీదు అంత అమాయకులు కాదు వాళ్ల స్వార్ధానికి వాళ్లు వేశారు అనుభవిస్తున్నారు వాళ్లతో పాటు అమాయకులు వెయ్యని వాళ్లు కూడా
పాదం... పాదం.... అన్న పాదం... అబద్ధపు ప్రమాణ వాగ్ధానాల పాదం.. బుగ్గకు బుగ్గ తాకించి ముద్దులు పెట్టిన పాదం.... ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రారబ్ధం... ఈ పర్యవసానం.... పాలన సరే సరి. హెచ్చరికలు కూడ చేయటం కూడా రాకపోయె. చాలా ఇంకా....బుద్ధి వచ్చిందా ...వెయ్యిడి మళ్లీ.... మళ్లీ....
జనాల కావాల్సింది సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే భవిష్యత్తు వద్దు అభివృద్ధి వద్దు సంవత్సరానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తానంటే మళ్లీ వెళ్లి ఓటేస్తారు కొంచెం కూడా ఆలోచించరు ఏం చేశారు అని కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గుర్తొస్తాడు డబ్బులు అన్నప్పుడు జగన్ గుర్తుకొస్తాడు అభివృద్ధి మాత్రం ఎవరికీ అక్కర్లేదు
Ma jaggu anna malli elections ki e sari amma vadi 30,000 antadu anthe inka eppudu jarigevi yemi appudu prajalaki gurtundav dabbu vastundi ani ma jaggu annaki votes vestaru simple
ఇక్కడ మేమె వుండేదీ అసలు ఏమి పట్టనట్టు రాష్ట్రంలో ఉంది, villegeస్ అన్ని పోయాయి కనీసం అన్న 300మంది పైనే కొట్టుకు పోయారు అయిన ఏ న్యూస్ ఛానెల్ లు పట్టనట్టు ఉన్నాయి ,ఎవరు అయిన సెలెబ్రిటీ చనిపోతే 3రోజులు చూపిస్తారు ఎక్కడ 300మంది పైనే కొట్టుకు పోతే ఎవ్వరు రాలేదు కొన్ని వేల మూగ జీవాలు కొట్టుకు పోయాయి
ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అయ్య... 5 గేట్లు 4 పనిచేస్తున్నాయి దాంట్లో 3 గేట్లు ఎత్తివేశారు ముందే గేట్లు ఎత్తి ఒత్తిడి తగ్గించి ఉంటే ఈ ఘోరం జరగదు ఇంత ఆధునిక కాలంలో సమాచారం లేదు అని సొల్లు చెప్పకండి బద్ధకం, అలసత్వం వాళ్ళ జరిగిన ప్రమాదం ఇది. ముందే ప్రజలను అప్రమతం చేసి ఉంటే ఇంత జరిగేద అయిన మిమల్ని అని ఏం లాభం ఆ గేట్ బాగుచెయ్యలి ఆన్న, ప్రోజెక్ట్ నిర్వహణ చూడాలి అన్నా ముందు ఆ శాఖ లో డబ్బులు ఉండాలి గా
Idi govt failure bro..... Ekkadekkada elanti village vunnayi... Emayithe ela vuntadi ani chooskoni vundalsindi.... Ayithe choodam le annattu vunte ilane.... Inka day time lo ila jaragadam valla adrustam anukovalo
RESPECTED SIR PRESENT ENGINEERS IN VARIOUS DEPARTMENTS ARE NOT Dr KL RAO OR Dr MUSHAGUNDAM VISVESARAIH OR COTTON PRABHUVO THANKS TO PRESENT ENGINEERS THANKS
ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి కి కారణం జగన్ కు ఓటు వేసిన ప్రజలు మాత్రమే ఇకనైనా మారాలని ప్రజలకు మేలు చేసే నాయకుడు ని చంద్రబాబు ను గెలిపించాలని ప్రజలందరూ ఏకామవ్వాలి
వానలు వానలు వర్షాలు రావాలి కావాలి అన్నారు గా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటే వర్షాలు పడవు అన్నారు ఆయన మాజీ ముఖ్య మంత్రి అయిన తర్వాత ఇప్పుడు వానలు పడుతున్నాయి సంతోషంతో ఎగిరి గంతులు వేయాల్సింది పోయి బాధ పడుతున్నారు ఏంది కడప వాసులు అయినా వానలు పడినప్పుడు ఇవన్నీ మామూలే ఇప్పుడు వానలు పడ్డాయి కానీ ఏంటి లాభం మీ ఆస్తులు ధ్వంసమైనవి కాయగూరల ధరలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకున్నాయి
Evaro political leaders 4 matalu annaru ani oka district andarini Ela anadam tappu edi flood management & dam ni negligence cheyadam valla vachindi elaga oka party side tisukoni matladam correct kadu Cbn,Jagan past 7 years dam maintenance negligence valla vachindi
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం😏. అక్కడి ప్రభుత్వ అధికారులకు ప్రజల దగ్గరి నుండి శ్రద్ధాంజలి😢 గటిస్తున్నము కొంచెమైనా ముందస్తు హెచ్చరికలు చేసి ఉంటే కేవలం ఆస్తి నష్టం తో పోయేది, పాపం అమాయక ప్రజల జీవితాలు కదా, పోతే పోనీ అనుకున్నారేమో అందుకే అంత మంది కొట్టుకు పోయారు
హిందూ సంప్రదాయం లో నదులకు, సముద్రం ,గుడి దగ్గరగా ఇల్లు ఉండ కూడదు అనేవారు. ఇలాంటి విపత్తు లు వస్తాయనే అనుకుంటా..అప్పుడు ఏ ఇంజినీర్లు లేరు. సముద్రం దగ్గరగా పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు. సునామీ వస్తే అంతే....సర్వేజనాం సుఖినోభావంతు.
@@umamaheshwararao6989 avnu తుఫాన్ votchosthe పెళ్లికి తిరిగే వాడికి తుఫాన్ వొస్తే అదే వైజాగ్ లో ఉంది పనిచేసిన వాడికి తేడా తెలియడంలేదు గుద్ది వాడివ తూ. అవనులే ఇంత కొట్టుకపాయిన ఎవడు ఏమైనా చూపించకుండా ఉంటే చాలు ఎందుకంటే సీఎం మి వాడుగా ఒకసారి కామెంట్స్ చదవర మి అన్న పరిస్థితి ఎంటో అర్ధమైద్ది
నీటి పారుదల శాఖ మంత్రి గారు.... ప్రతిపక్షం నీ తిట్టడం లో బిజీ గా ఉన్నారు. పరిపాలన గాలికి వదిలేసి & ప్రభుత్వం వెంటనే విళ్ళకి సహాయం చేయాలి , cbn ఉన్నపుడు వైజాగులో hud-hud వోచింది మూడు రోజులు లో కరెంట్ voochindi , ఇప్పుడు గానీ voochunte రెండు నెలలు అయిన కరెంట్ రాదు
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుంది అంటే ఆశ్చర్యం గా ఉంది. పదవి కోసం అన్ని రోజులు పాదయాత్ర చేసిన జగన్ సొంత జిల్లా ప్రజలు ఇంత ఇబ్బంది లొ ఉంటే స్పందించక పోవటం ఇంకా ఆశ్చర్యం గా ఉంది
@@busree2011 orei erripuku vardhani evadu apaledu kani kanisam palakarinchali kadhara pellilaki tiruguthunnadu ni yerukalodu e time lo party's avasarama vadu cm aa konda mangaloda
బ్రదర్ ఇక్కడ వరదలు వచ్చాయి. అందులో డ్యాం కట్ట తెగి పోయింది. ఆ సమయం లో CM వున్నాPM వున్నా చంద్రన్న ఉన్నా ఆఖరుకు నీవు వున్నా ఏమి చేయలేరు. మాట్లాడితే సరిపోతుందా నీకు చేతనైతే వెళ్ళి వారికి సహాయం చెయ్యండి
ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోయింది కనీసం ఎవరి ప్రాణాలు వారే రక్షించు కోండి అనిప్రచారం చేసిన ఇంత నష్టం జరిగేది కాదు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులే వహించాలి
Very heart disturbing that a grandfather got washed away. There are sufficient laws or rules that no housing construction activity be allowed near water bodies. But the political parties and govts have sidelined ignored them.
Now jagan directly giving 1 Cent place on the water bodies directly brought cheap lands by hiking its price illegally with cooperation of mps and mlas. We will see more dangerous floods and loss in the future because of the ys jagan housing scheme ( giving land to the poor is very good thing but what jagan reddy doing it totally scam)
కొంతమంది కడప ప్రజలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు... కడప వాళ్ళు ఇలా కష్టాలు పడుతుంటే మీరు ఎప్పుడు ఓటు వేసి గెలిపించే మీ నాయకుడు తెలంగాణా లో పెళ్ళికి పోయిండు అని... బయ్యా ఒకటి చెప్తున్నా... 1995 లో వైస్సార్ మెజారిటీ 4lakhs.. 1999 లో ఎలక్షన్స్ time లో ఉమేష్ చంద్ర IPS కడప లో డ్యూటీ చేస్తున్నాడు... అప్పుడు వైస్సార్ కి వచ్చిన మెజారిటీ just 4000 votes మెజారిటీ అంతే... అంటే మీరే అర్ధం చేస్కోవచ్చు వైస్సార్ ఫ్యామిలీ కి ఓట్లు ఎలా వస్తున్నాయో... కొంతమంది uneducated fellows కూడా గుడ్డిగా వైస్సార్ ఫ్యామిలీ ని నమ్ముతారు.. కాని 50% people మాత్రం వైస్సార్ ఫ్యామిలీని అంతగా ఎం నమ్మరు, ఓటు వెయ్యరు....
BBC journalist garu chaala baaga coverage ichharu. Great efforts. TV9,ABN,TV5,Sakshi,NTV andharu cheeralu kattukoni Kaarthika Deepam Pournami cheskuntunnaru. Ninnatinudi TV ninda adhey sollu. Manushu sachhipothuntey pattinchukotledhu. BBC ki Oka chinna feedback: city lo unna memu veelaki ela support cheyoccho chepthey kuda baaguntundhi. BBC team you rock!!!
@@sampathsudarsan1990 Why not? Men, women and childrens are dying in these rains becoming homeless and these Stupid channels are celebrating festivals and showing it live! If you're mother is dying on the bed and instead of helping her, if your neighbours are celebrating festival instead of helping, what do you call that?
@@michaelceasar Your anguish is truly appreciated but the channels you quoted are least bothered to highlight such serious things but are afraid of facing the ire of govt. if they do what is needed to focus the attention of govt. that may roll them into serious cases.
@@michaelceasar It's a nature fury, religion has nothing to do with it. If you are from India you can understand. Otherwise falling in deaf ears. Sanatana Dharma has strived extreme times.
దేవుడా... అధికారులు ఎం పికరు.. ముందే ఎచ్చరించి ఉంటే బాగుండు... ప్రజ నాయకులు సభ లో తిట్టుకో వడానికే సరిపోతుంది.. cm మంచివాడ్ని ఎన్నుకుంటే బాగుండు... ఇప్పుడు అయినా ఓటు విలువ తెలుసుకోవాలి...
ఇక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు... హేళన చేస్తున్నారు కానీ ఒక్కడు కూడా సహాయం చేయడు... ఏది చేసిన ప్రభుత్వమే చేయాలి... ఇది జల ప్రళయం... దీన్ని ఎ ప్రభుత్వం ఉన్న ఆపలేరు... ఎ సీఎం ఉన్న ఎం చేయలేరు... ప్రభుత్వం తప్పకుండ సహాయం చేస్తుంది
BBC is showing actual ground level reality
9:11
@@charan9042 k
True when all other local TV's are bussy in politics
O
Anchor ki Handsoff.... A very valuable information from BBC.
Simple and Clear . Unlike other telugu new channels
Kadu bro akkadaa TV9 etv t10
Exs avi levu kadaa
Yevaru unnai adhi natural broo
Etv lo chupisthunnaru anna
Dayajesi manchi nayakulanu ennkondi.
You need responsible ,devoted,patratic, selfless leader s. Kick out your cm and others out immediately
@@gurumurthyc8926 Adhi okati thappa inkemina adagandi...Ma Andhra vallani...
Manchi nayakulu vadhu..😁
ఇంత దారుణపరిస్థితులను ఏ ఒక్క ఛానల్ చూపించొట్లేదు tq బీబీసీ
Yes
Memu chandranna yedupulu chupinchatam lo busy
చూపిస్తే ప్రభుత్వం పై విమర్శలు ఎక్కువ అవుతాయి. నేటి మీడియా కి కావాల్సింది పైసల్. కాంట్రవర్సీ.
అవును ఎందుకు బ్రో
@@sujan4cs fan gaali taggutundaa.
ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంత అవసరమో తెలుస్తోంది
నీటి పారుదల శాఖ మంత్రి గారు.... ప్రతిపక్షం నీ తిట్టడం లో బిజీ గా ఉన్నారు.
పరిపాలన గాలికి వదిలేసి
Parvaledhu le 🙂 Veelu chesina daniki Ilage Anubhavinchaali 😡😡
@@GMTV752 అడ్డం గా పడుకొ వలసిన అవసరం లేదు .ముంపు ప్రాంత ప్రజలను ముందుగా హెచ్చరిస్తే సరిపోద్ది . అవన్నీ గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులు నీ తిట్టే పనిలో బిజీగా వున్నారు .
Intha erripuku vi entra nuvvu ,irrigation minister em chesthadu ra kojja.sudden ga water vasthey evvadu em cheyyaleru.
@@GMTV752సోదరా అలాంటివి ముందుగా హెచ్చరించడానికేగా ప్రభుత్వం ఉన్నది.
నీటి పారుదల శాఖ వున్నది.
మామూలు గాలికి కాదు సల్లగాలికి వదిలేసి మరీ బిజీగా ఉన్నారు
మాది రాజంపేట నేను పులపత్తురు కి చాలా సార్లు ఆటో తోలే వాడిని, చాలా మంచి వాతావరణం, పంటపొలాలు ఉన్న ఊరు ఒక్కసారిగా చెయ్యేరు వరద భీభత్సం వల్ల చాలా నష్టపోయింది..😭
ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా...🙏
Madhi Kuda rajampet gundalapalli
హూద్ హూద్ వచ్చినపుడు సిబిఎన్ చాల బాగా చేశారు. With in 2days లో మాకు కారంట్, water వచ్చాయి. వారం రోజులు ముందే alert చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంది. మన సియం హైదరాబాద్ లో పెళ్లి కి పోయారు. ప్రభుత్వం ముందే alert చేసి ఉంటే ప్రాణ , ఆస్తి నష్టం తగ్గేది.
అంత కష్టపడి చేసిన పాపానికి 2019లో పెద్ద మెజార్టీతో గెలిపించరండి
ఊహించని విపత్తులు వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు మాస్టారు
@@arjuneditsofficial avnu ame chailem, anduke pakka state lo mrg ke vellaru..
Ground report ani okati untadi thelusa? Asalu enni villages lo current undi, enni villages connectvity poiendi.. vallani ela kapadali avi ame akarle.. cbn titte bratikesty saripotundi
@@raviteja-zi9se జైలు చుట్టూ తిరగడానికి టైం లేదు ఇంకా వరద బాధితులను ఆదుకునేందుకు ఎలా వెళ్లారు అండి
అప్పు తాకట్టు డబ్బు పంచుడు..ఇవి మానేసి డంస్ మైంటినేన్ చేయాలి
అన్న అధికారులకు మొబైల్స్,టీవీ లు లేవు అన్న ,వారు ఎక్కడో సమాజనికి చాలా దూరంలో వున్నారు...
చంద్రబాబు గారు పర్ఫెక్ట్ CM
ఇటువంటి టైం లో ఆయనే ఉంటే బాగుండేది
Cheyyi addu petti apevada?
Pellillaki tirugutunnadi bro jagananna
I'm from vizag. I know how he monitored during Hud hud cyclone. With in a span of four days electricity restored in maximum areas. Things came normal
This is what leadership. Don't discuss politics.
వాడు ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వాళ్లు కూడా వుండే వారు కాదు.
@@srinuchowdary2497 aa కట్ట తెగేవరకు వరకు వచ్చింది అంటే దాని నిర్వహణ గాలికి వేదిలేసరు అనేగా 5 గేట్లు 4 గేట్లు పనిచేస్తున్నాయి,4 లో 3 పైకి ఎత్తరు వరద రావడం డ్యాం లో ఉన్న నీరు వరద నీరు కి డ్యాం తట్టుకోలేక పోయింది అంటే ఇది ఎవరి లోపం సోదరా... దాని నిర్వహణ ఉండాలి అంటే ఆ శాఖ లో ముందు డబ్బులు ఉండాలి గా... అన్న విచ్చల విడిగా డబ్బులు పంచుతుంటే ఇలానే ఉంటాయి
అయ్య యాంకర్ గారు మీకు శతకోటి వందనాలు ఇప్పుడైనా ప్రపంచనీకీ తేలీయపరిచారు
మా శంకర్ అన్నయ్య భజన వార్తలు ఎప్పుడు చెయ్యడు అందుకే b b c లో ఉన్నత స్థానం లో ఉన్నాడు.. సూపర్ అన్నయ్య..
ఇదే వైజాగ్ లో 2016 లో తుఫాన్ వస్తే చంద్రబాబు గారు 1 వారం లో వైజాగ్ నీ నిలబెట్టారు ఆయన కనుక next cm కాకపోతే ఇక ఆంధ్ర ప్రదేశ్ నీ మర్చిపోయినట్టే ఇది చంద్ర బాబు గారికి ఈ 420 కి ఉన్న తేడా కనీసం ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కూడా లేదు కనీసం బరోసా లేదు ఇక నైన అర్దం చేసుకొని గెలిపించడం మన బాధ్యత
పార్టీ లను ప్రక్కన పెట్టి వాస్తవాలను కామెంట్ గా పెట్టారు. ఈ మీ కామెంట్ కి కూడా వ్యంగ్యం గాను, వెటకారంగా ను జవాబు ఇచ్చేవారు ఉండవచ్చు కానీ మీకు ధన్యవాదములు సార్.నమస్కారం
@@tejeswararaomangi నిజమే brother మరి దిగజారి మాట్లాడుతున్నారు... నాయకులు, కార్యకర్తలు ఇద్దరు ఒకేలా ఉన్నారు..
Em chestham bro maa Kadapa district lo inthe ilaane jaragaali. eppudu valla family ke votes vestharu
తేడా ఎప్పటికీ తెలియదండి అకౌంట్లో డబ్బులు వేస్తాను అంటే మళ్లీ జై జై రావాలి రావాలి అంటూ వెళ్లిపోతారు రాజధాని ప్రాంతం చూస్తే ఇంకా కన్నీరుమున్నీరు అవుతారు నాలుగు పలకల రోడ్లు కన్స్ట్రక్షన్ కి సరిపడా సామాను సచివాలయం నుంచి రాజధాని అండర్ గ్రౌండ్ దాకా తూములు అన్నీ తెచ్చి రెడీగా పెట్టారు ప్రజలకు అర్థం కాక సి బి ఎన్ గారిని పక్కన పెట్టారు జగన్ గారు ఆ సామాను తప్పుబట్టి పోయిన కాల గర్భంలో కలిసి పోయినా పట్టించుకోరు ఏమి చేసినా cbn గారికి పేరు వస్తుంది అని భయం అందుకే అలా వదిలేసారు మూడు పంటలు పండే పొలాలు పిచ్చి మొక్కలతో అడవి లాగ తలపిస్తున్నాయి రాజధానిని దిక్కులేకుండా వదిలేశారు ఎవరి పాపం అమ్మ ఒడి నాన్న బడి ఆటో డబ్బులు తీసుకోవటానికి ప్రజలు జగన్ గారిని గెలిపించారు అభివృద్ధిని చేతులారా నాశనం చేసి దూరం చేసుకున్నారు వాళ్ల పిల్లలు పెద్ద అయ్యేసరికి తెలుస్తుంది అభివృద్ధి అవసరమా బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి 10,000 రూపాయలు అవసరాన్ని
2014. Hud hud
అమ్మ ఫ్యాన్ ..అమ్మ
అన్న ఫ్యాన్ అన్న...
అక్క ఫ్యాన్ అక్క..
తమ్ముడు ఫ్యాన్ తమ్ముడు..
అవ్వ ఫ్యాన్ అవ్వ....
ఎగురుకొని...గుద్దరు....!! ప్రాజెక్ట్ మైంతనన్స్ ..కూడా... చెయ్యడం.చేత..కాదు.....హెచ్చరిక లు..చెయ్యడం... కూడా చెయ్యలేక...పోయింది...ఈ దిక్కుమాలిన ప్రెబుత్వం...!! ప్రజల... ప్రాణాలు . పోగొట్టుకున్నారు...!!
Correct ga. Chepparu
Aina. Next vote ki. Two thousand. Isthey. Malli. Fan ki votesthaaru. Sigguleni. Prajalu.
Godavari puskaralu marchipoyava
@@arunkumar-lg1dt musuko pushkar.
Musukovalsindi evari ardmaintlundi
Jagan pelli ki poye panilo busy inadu
హెలికాప్టర్ నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది బొక్క కిందకి దిగితే తెలుస్తుంది ఏపీకి దరిద్రం చుట్టుకుంది 2019 నుంచి
చాలా దారుణమైన సంఘటన ఇది😭😭..
పెద్ద వాళ్ళ పరిస్థితి ఎలా వుందో ఘటన జరిగిన సమయంలో 🙏
అక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారు పెద్ద వాళ్ళంతా అసెంబ్లీలో తిట్టుకోవడంలో బిజీగా ఉన్నారు ఇక్కడున్న వాళ్ళంతా ప్రభుత్వం దగ్గర బిచ్చం ఎత్తుకునే వాళ్ళు
Avuna
Ravali jagan kavali jagan
🍭w
😑😑😑😑😑😑😑😑
So sad.
అమరావతి ముంచాలని, బాబు అద్దె ఇల్లు మునగాలని కాచుకు కూర్చున్న నాయకులు ప్రజలు కష్టానికి ఎక్కడ??????
అమరావతి మునగాలి, ఇక్కడ జనం చావాలి అనుకుంటే నీ సొంత జిల్లా లో ప్రకృతి ప్రకోపం చూడు cm.
ప్రకృతి మా చంకలో ఉంటది, కాలల్లో వుంది, ముక్కులో ఉంది అని ప్రచారాలు చేసుకోడం తో busy ఐతే ప్రకృతి తన పని ఆపేస్తుందా????
దారుణం నాయకులు అధికారులు ఎక్కడ చచ్ఛారు.
Assembly ki ochyaru
Ordhalu yela aaapali ani prathi pakshalatho charchisthunnaru .
Government yendhuku ravali money thisukunnaru vote vesyaru
Nayakulu yendhuku ostharu , yendhuku ravali , raru rakudadhu.
Yippudu yillu kottukuni poyayi , malli jagan ki vote veyyandi eeesari mire kottukoni potharu anubhavinchandi
మరుగుదొడ్లు కడుక్కుంటూ ఫోజులు ఇస్తూ ప్రతిపక్ష నాయకుల కించపరుస్తూ ప్రతిపక్ష నాయకుడిని అవహేళన చేసే నాయకుల దగ్గర్నుంచి అభిప్రాయాన్ని సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు
Ekkada vuuntaru andi.... assembly lo ladies ni insult chesi navuukuntu, murisipothu vuuntaru
Asemblilo kottukuntunnaru sir
Pelliki vellaru pedda Sir
A1 sir ఈరోజు తెలంగాణ లో పెళ్లి కి వచ్చాడు
Adhee jagan ante bro😂😂😂😂
@@yashwanthyash6364 hmmmm
@@yashwanthyash6364 yes
@@yashwanthyash6364 మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ మనుమరాలు పెళ్లికి
తిండికి కరువు అయ్యి vachadu jagan
పరిస్థితిని చక్కగా చూపించారు
థాంక్స్ బిబిసి
మా సీఎం కి CBN ని తిట్టి pysho లా నవ్వుకోడం ఒక్కటే తెలుసు.. ఇలాంటి విషయాలు పట్టవు 420 and బ్యాచ్ కి.. Thanks to బీబీసీ
@@shyammaddu6782 ఇలాంటి కొజ్జా సీఎం ని నా లైఫ్ లో చూడలేదు.. ఆడవాళ్ళని తిడితే కొజ్జా అనే అంటారు. గుర్తుపెట్టుకోవాలి ycheap ఎదవలు
@@DevAmbati జగన్ ఒక దద్దమ్మ.. అక్కడ సెంట్రల్ లో వాడి బెయిల్ కోసం మోడీ బూట్లు నాకడానికి తప్ప ఎందుకు పనికిరాడు
Avnu CBN garaithey rendu chethultho varadhalni aapesevadu
@@truthordare210 nelanti yellonakodukulaki alage anipistundi lera
@@DevAmbati emi vivasha chesarura varadanu cheti sigato divert cheyadaniki CBN laga kudaradu mari
ప్రభుత్వం వెంటనే విళ్ళకి సహాయం చేయాలి ,
cbn ఉన్నపుడు వైజాగులో hud-hud వోచింది మూడు రోజులు లో కరెంట్ voochindi , ఇప్పుడు గానీ voochunte రెండు నెలలు అయిన కరెంట్ రాదు
అయినా సరే
మాకు కులమే ముఖ్యం....
మేము చచ్చిపోయిన పర్లేదు బ్రో...
చంద్రబాబు మాత్రం సీఎం కాకూడదు
Bro mari 3 days lo rale... Current cbn yedho chesadu ani kadhu ekkada em cheyale anandam lo thappu le cbn vuntey two days lo vastadhi adhi correct kadhuu
@@rohithmalla9534 సిబిఎన్ చేశారుగా కాబట్టి చెప్పారు అందులో తప్పేముంది హుదూద్ టైంలో ఉన్నవారికి బాగా తెలుసు పని చెయ్యటం చేయించుకోవటం cbn గారికి బాగా తెలుసు అడ్మినిస్ట్రేషన్లో బాబు గారిని తలదన్నే వాళ్ళు లేరు అది అందరి ప్రజలకు చేరకపోయి ఉండొచ్చు
That is the good administration of CBN
@Dharmakumar Buditi nuvvu vizag వోచ్చి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు , తేసులుకొర ముందు నిజం తీసుకోకుండా మాట్లాడడం మి తుగ్లక్ పార్టీ కి బాగా అలవాటు కదా
పని ఎగ దొబ్బీ జీతాలు నొక్కేయవచ్చు అనే.. ఉద్యోగులు ycp కి అనుకూలం గ ఉండేది.
వరదలు వచ్చిన పిడుగులు పడిన.... కనీసం పులిహోర పొట్లనికాన్న దిక్కు లేదు.
ఎవడు అడిగేవాడు? SheM పెళ్లి function లో విందు ఆరగిస్తు ఉన్నాడు. SheM హ్యాపీ ఉద్యోగులు హ్యాపీ
Perfect cm is CBN example titli cyclone in Vizag situation
వైజాగ్ లో Hud hud తుఫాను వచ్చినప్పుడు CBN ఒక బస్ లో ఉండి, పనులు చేయించారు. హ్యాట్సాఫ్ to CBN.
Ee broker jagan gaadu thoofan Area loke3vallaedhu eppudu appudu.
A1గడు పైన నుంచి చూసి,చేతులు ఉపి,వెకిలి,దరిద్రం ఐనా ఒక పెంట నవ్వు నవ్వి,వెళ్లి పోయాడు.
Inka emi vachi me intlo padukomantava emi CM evarina varadalu vachinapudu helicopter lone eriyal serve chestarura lafut telusuko
@@sankarreddychilla8808 CBN hudhud and tithili cyclone ki emi chesado alochinchali
Aerial survey
@@simhadrisaisankar6725 abo prajalandaru chusaru and vinaru kuda Andhrapradesh vipu vache tufan ni odisha vipu malinchadu antaga anta sakthi samartyalu oka CBN ke sadhayam mari adi artham chesukune prajalu ayanaki 23 seats ichinadi
Chillar brother 23 vachai correct repu mi vadiki rakunda chuskondi. Already 6.5 lakhs crores indi appu(4lakhs crores ni yesu prabhuve chesadu 2 years lo) ippudu bhumulu takkatu pedthunnadu loan lu kosam, next ninu nanu AP prajalu nu kuda pedthadu.
హ్రుదయ విదారంగా మారిన అన్నమయ్య ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని బాధితుల ఆర్తనాదాలు.. చిటికెలో జీవితాలు తారుమారు... దీనికి ఎవరు కారకులు.? Thanks to BBC news 📰 for supporting effected people.
I am from Rajampet, tq BBC to cover this, chaala daarunam asalu, ee place ki muddulu pedtoo pracharam chesaru ippudu media vachinde kaani no politicians upto now, full failure Gov't, sry to say this
So sad bro..be strong..
Votes vesi malli gelipinchandi apudu vostadu le votes adagadaniki 😂😂😂😂
@@venkateswarlupedada1583 sadist fellows..
Vote vesi malli gelipinchandi huddu tupannki CBN bus lo padukuni Vizag ni prajalani rakshincharu
@Surya Kiran endi ra sollu nayala..state baganevundi...ni buddhi bagaledu...Kuppam lo kuda pettaru kada...
CBN వుంటే బాగుండేది 😢😢
అర చెయ్యి అడ్డు పెట్టి వరదను ఆపేసేవాడు చంద్రబాబు నాయుడు
True, ma vizag hududh tuffan appudu chala baga chesaru CBN. Chala fast ga city ni restore chesaru. Food arrange chesaru, Personal ga vacchi yoga kshemalu kanukunnaru. Now i see the failure of Govt.
ఎవరు ఉన ఎం use లేదు లే
@@sundarkirankumar6311 నువ్వు జగన్ అన్న హలెలుయా అని ఆపేస్తాడు అని కలలు కన్నవా ఏంట్రా...ప్రభుత్వం ప్రమాద ఒక్క పరిణామాన్ని అంచనా వేయాలి..అలా చెయ్యకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వం..ఇది పెద్ద దద్దమ్మ , చవట ప్రభుత్వం కాబట్టి హెచ్చరికలు కానీ,సహకారాలు లేవు..నీలాంటి మద్దతు ఇచ్చే సన్నసులు ధర్మం ప్రకారం కుక్క చావు చావడం పక్కా...
అడ్డంగా పడుకునే వాడు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే యుద్ధప్రాతిపదికతో సహాయం చేశేవారు. ఒక దుర్మార్గుడిని రాజుగా చేసిన ఫలితం ఇలాగే ఉటుందని నా భావన!
Baga cheparu
Chandra Babu unte aslau varshali ravu appudu karuvu tho chachipotharu
@@sreeharibuchi6136 so, ipudu varadalatho chachipootunnaaraa?
ఈ సారి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి నాయకులు ను ఎన్ను కుందాం 😔
😂
Comedy bro, floods ki effect ina 9 villages are YSR party domination ... people's change karu..valla slogan jai jagan jai jai jagan 🙄
varadalaki nayakulaki sambandm enti bro
Manchi nayakudu vaste varadhalu rava
Govt deeniki em reply istundo vunnadanta poindi ,
veella paristhiti too 😞😔
పనికి మాలిన ఉచిత పథకాలు, పిచ్చి తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రం...
దగ్గరగా చూపించారుBBC sir,,, టీవీ9,10 టీవీ,టీవీ 5 సాక్షి ఉన్నాయ్ ఎందుకో తెలియదు
సాక్షి ఉంది జగన్ గారిని మాత్రం కవర్ చేయడానికి జగన్ గారి ని చూపించడానికి జగన్ గారి గురించి చెప్పటానికి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి
Sakhi, tv9, ntv focus on Jagan
Tv5, abn, maha news focus on CBN
ప్రజలు వరద చిక్కుల్లో పడి బాధపడుతూ వేదనలో ఉంటే జగన్ గారి ప్రభుత్వం ప్రతిపక్షం నాయకుల్ని కించపరిచే హేళన చేసే ప్రక్రియలో ఆనందం వెతుక్కుంటున్నారు వరద కష్టాలనుంచి ప్రజలను డైవర్ట్ చేయటానికి ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లుతున్న ఉన్నారు
Assembly unnadi prajala samasyala gurinchi maatlaaddanki kaadu kevalam adhikara madamtho eduti vaallani etla thittaala aaropanalu cheyala aney rachana chesi notiki vacchinattu vaagadaanikey vundi ani nirupisthunnaru. Prajalu emaithenemi mallee etlagaina adhikaaramloki vasthamu ee prajala votla thoney aney dheemalo vunnaaru.
నేను నా కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయాను. నేను ఆహారం, నీరు మరియు బట్టలు ఇవ్వాలనుకుంటున్నాను. వారిని ఎలా చేరుకోవాలి!? దయచేసి ఏదైనా హెల్ప్‌లైన్!?
Nanu kuda anna
Great move brother
Call to KADAPA NGO's
@@Mounivardhan help no bro
Kindly share ur contact no. Brother @Entrepreneur scientist
Our friend covered all the villages today morning
They got all the help clothes rice bed sheets everything water also
Vegetables
Cooked rice and everything
They can survive for next few days
ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది
Eppudu tesukoni yam pekutharu . Chaythulu kalayka akkulupatukovadam antaru 🥺
🤦
Cm sir pakka state mrg function lo bsy unnaru, dayachesi konni mnts wait chaindi.. evaru chenipovaddu mee anadriki oka 1k istaru
కూలిపోయిన ఇళ్లు కొట్టుకుపోయిన మనుషులు ఇంకేం చర్యలు తీసుకుంటారు బ్రో.
My CM is busy in marriage functions and did few minutes of aerial survey, what else you expect from a great CM
Speaker is attacked by karona
శ్రీనివాసుడు చూసాడు... చూసాడు...
భరించాడు...
అవకాశం ఇచ్చాడు మారుతారు ఏమో అని...
మీ స్వార్ధాలు, మీ కుళ్లు, మీ కుతంత్రాలు,
ఇంకా ఓర్వలేక పోయాడు....
ఇక మీ పాపం పండింది...అని
ఆకాశానికి రంధ్రాలు కాదు అంతకు మించి
సాగరధరని పొంగించాడు.....
కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో వరదలు..
తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు
ఎవడో చేసిన మోసాలకు, దోపిడీలకు, అమాయక ప్రజలు నిరాశ్రయులయ్యారు....
ఫలితంగా ప్రాణ నష్టం... ఆస్తి నష్టం...
శ్రీవారికి తెలుసు పుణ్య పాదం ఎవరిదో,
పాప పాదం ఎవరిదో
ఇకనైనా మేల్కొండి.......
💗💗..సర్వేజనా సుఖినోభవంతు.. 💗💗
నవంబర్ 21_ 2021.......
జై హింద్ 🇮🇳❤️🇮🇳❤️
Y cheap party is responsible for this incident
Ambani lanti vallu tirumala ke I ichina dabbu peda prajala blood and anduke ayana istapadaledu anduke elaundi
ప్రజలకు ఏం తెలియదండి అకౌంట్లో డబ్బులు వేస్తా మనగానే ఓటుకి డబ్బులు ఇస్తామనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వేశారు ఇంకా ఏమి తెలీదు అంత అమాయకులు కాదు వాళ్ల స్వార్ధానికి వాళ్లు వేశారు అనుభవిస్తున్నారు వాళ్లతో పాటు అమాయకులు వెయ్యని వాళ్లు కూడా
నైవ ఈ నఞద
Srinivasudu Sikshte Everni Sikshinchli Evarini Sikshistunnadu
రాజకీయ నాయకుల స్వలాభం (ఇసుక మాఫియా) వల్లనే ఈ పరిణామం ఏర్పడినట్లు నా అభిప్రాయం..
Thuglak Reddy Ani direct cheppandi brother....
Yes 👍
పాదం... పాదం.... అన్న పాదం...
అబద్ధపు ప్రమాణ వాగ్ధానాల పాదం..
బుగ్గకు బుగ్గ తాకించి ముద్దులు పెట్టిన పాదం.... ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రారబ్ధం... ఈ పర్యవసానం.... పాలన సరే సరి. హెచ్చరికలు కూడ చేయటం కూడా రాకపోయె. చాలా ఇంకా....బుద్ధి వచ్చిందా ...వెయ్యిడి మళ్లీ.... మళ్లీ....
భయం వద్దు అన్నీయ పదివేల రూపాయలు కాపాడుతాయి
జనాల కావాల్సింది సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే భవిష్యత్తు వద్దు అభివృద్ధి వద్దు సంవత్సరానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తానంటే మళ్లీ వెళ్లి ఓటేస్తారు కొంచెం కూడా ఆలోచించరు ఏం చేశారు అని కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గుర్తొస్తాడు డబ్బులు అన్నప్పుడు జగన్ గుర్తుకొస్తాడు అభివృద్ధి మాత్రం ఎవరికీ అక్కర్లేదు
Ma jaggu anna malli elections ki e sari amma vadi 30,000 antadu anthe inka eppudu jarigevi yemi appudu prajalaki gurtundav dabbu vastundi ani ma jaggu annaki votes vestaru simple
ఇక్కడ మేమె వుండేదీ అసలు ఏమి పట్టనట్టు రాష్ట్రంలో ఉంది, villegeస్ అన్ని పోయాయి కనీసం అన్న 300మంది పైనే కొట్టుకు పోయారు అయిన ఏ న్యూస్ ఛానెల్ లు పట్టనట్టు ఉన్నాయి ,ఎవరు అయిన సెలెబ్రిటీ చనిపోతే 3రోజులు చూపిస్తారు ఎక్కడ 300మంది పైనే కొట్టుకు పోతే ఎవ్వరు రాలేదు కొన్ని వేల మూగ జీవాలు కొట్టుకు పోయాయి
Jagan Anna kuda raleda?
Miru videos chyndi bro mi daggara situation viral cheddm
Vote kosam vachinapuudu ranivakadi thrimikotaddi vallani nil
ఇదేనా మనం కోరుకున్న జగన్ పాలన
జలగం లెగ్ ఐరన్ లెగ్....
ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అయ్య... 5 గేట్లు 4 పనిచేస్తున్నాయి దాంట్లో 3 గేట్లు ఎత్తివేశారు ముందే గేట్లు ఎత్తి ఒత్తిడి తగ్గించి ఉంటే ఈ ఘోరం జరగదు ఇంత ఆధునిక కాలంలో సమాచారం లేదు అని సొల్లు చెప్పకండి బద్ధకం, అలసత్వం వాళ్ళ జరిగిన ప్రమాదం ఇది. ముందే
ప్రజలను అప్రమతం చేసి ఉంటే ఇంత జరిగేద అయిన మిమల్ని అని ఏం లాభం ఆ గేట్ బాగుచెయ్యలి ఆన్న, ప్రోజెక్ట్ నిర్వహణ చూడాలి అన్నా ముందు ఆ శాఖ లో డబ్బులు ఉండాలి గా
Idi govt failure bro..... Ekkadekkada elanti village vunnayi... Emayithe ela vuntadi ani chooskoni vundalsindi.... Ayithe choodam le annattu vunte ilane.... Inka day time lo ila jaragadam valla adrustam anukovalo
పని చెయ్యకుండా జీతాలు దొబ్బ వచ్చు అనే ycp కి అనుకూలం గ ఉండేది ఉద్యోగులు....
Free ga anni iste maintenance problem vastundi
చాలా ఘోరం మోహన్ గారు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కట్టతెగిపోయే పరిస్థితి ముందే తెలుస్తుంది కానీ ఎవరూ చెప్పలేదు....
ప్రభుత్వ వైఫల్యం...... ప్రజలకు శాపంగా మారింది.
అయ్యా నీటి పారుదల శాఖా మంత్రి గారు మీరు ఇప్పుడు మాట్లాడండి.... ఇతనికి సమాధానం చెప్పండి
Vaadu eppudo sachi poyadu
S
Bagundhe.. evaru oohincharu e akala varshanni....
@@swaroopareddy167 ఎవరూ ఊహించ లేదు.. కాని వచ్చాక చర్యలు కనీసము తీసుకో వచ్చు కదా
@@raiserscreations3604 ☆
Tv9 graphics news isthunte miru matram live loki velli mari news coverage chestunnaru....two BBC❤
RESPECTED SIR PRESENT ENGINEERS IN VARIOUS DEPARTMENTS ARE NOT Dr KL RAO OR Dr MUSHAGUNDAM VISVESARAIH OR COTTON PRABHUVO THANKS TO PRESENT ENGINEERS THANKS
సారీ బ్రదర్ మీ కళ్లలో నీళ్లు కానపుతున్నాయి.ఓట్లు కోసం ఏ ఎదవ ఐనా వస్తారు కదా చెప్పుతో కోడండి.
చెప్పు కాదు బ్రదర్ వారు ఓట్ అడిగితే తెరిచిన నోట్లోకి ఉచ్చ పొయ్యటం మేలు
డబ్బు లు ఇస్తే ఓటు వేస్తారు
@@Godavarivihari Mallee adey jaruguthundi. Ippudu thittukunna, appudu mallee vaallamey votlu vestharu anubhavam alavataipunthi gada.
చాలా దారుణమైన ఘటన చోటుచేసుకుంది
దేవుడా !!! మాలి ఇలాంటి పరిస్థితుల్లో ఏఒక్కరికి రా కూడదు దేవుడా గవర్నమెంట్ వాలుకు హా ఉరి పరిస్థితి ఆందోళనకరంగాఉంది వేలుఅయిన తొందరగా ఆదుకోవాలని కోరుకుంటున్న🙏🙏🙏🙏
దయచేసి సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వాలని ఆదూ కోవాలని కోరుకుంటూ ననూ 🙏🙏🙏🙏
Already Sono Sood is sending relief material. He is far better than our political leaders.
Movie actors nduku help cheyali.. 2000 tiskoni vote vesedi meru vepinchukunollani adukondi velli
ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి కి కారణం జగన్ కు ఓటు వేసిన ప్రజలు మాత్రమే ఇకనైనా మారాలని ప్రజలకు మేలు చేసే నాయకుడు ని చంద్రబాబు ను గెలిపించాలని ప్రజలందరూ ఏకామవ్వాలి
Jai BBC jai CBN
Nice జాబ్ BBC
Great and real journalism from BBC👌
Vari paristi dayaniyamuga unnadhi ...memu kutumbaparamuga God ki prayer chesamu ....thank u jesuss
వానలు వానలు వర్షాలు రావాలి కావాలి అన్నారు గా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటే వర్షాలు పడవు అన్నారు ఆయన మాజీ ముఖ్య మంత్రి అయిన తర్వాత ఇప్పుడు వానలు పడుతున్నాయి సంతోషంతో ఎగిరి గంతులు వేయాల్సింది పోయి బాధ పడుతున్నారు ఏంది కడప వాసులు అయినా వానలు పడినప్పుడు ఇవన్నీ మామూలే ఇప్పుడు వానలు పడ్డాయి కానీ ఏంటి లాభం మీ ఆస్తులు ధ్వంసమైనవి కాయగూరల ధరలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకున్నాయి
డోంట్ డిస్టర్బ్ బాబగోరు అసెంబ్లీలో తిట్టుకోవడంలో బిజీగా ఉన్నారు
Evaro political leaders 4 matalu annaru ani oka district andarini Ela anadam tappu edi flood management & dam ni negligence cheyadam valla vachindi elaga oka party side tisukoni matladam correct kadu Cbn,Jagan past 7 years dam maintenance negligence valla vachindi
@@vinod5202 ledu brother kotha mandi maa classmates kuda annaru. Babu vaste karavu vastundi ani. Apudu naku anipinchindi vallu uneducated persons ani.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం😏. అక్కడి ప్రభుత్వ అధికారులకు ప్రజల దగ్గరి నుండి శ్రద్ధాంజలి😢 గటిస్తున్నము
కొంచెమైనా ముందస్తు హెచ్చరికలు చేసి ఉంటే కేవలం ఆస్తి నష్టం తో పోయేది, పాపం అమాయక ప్రజల జీవితాలు కదా, పోతే పోనీ అనుకున్నారేమో అందుకే అంత మంది కొట్టుకు పోయారు
మాజగన్ అని డబ్బుకు దాసోహం అన్న అందప్రజలకు దేవుని శిక్ష
This is Govt failure disaster washout YCP
Thanks for reality..
అసలు ఆంధ్ర లో govt అధికారులు ఏమిచేస్తున్నరు. ఓట్లు ఆడుకోడానికి వచ్చే నాయకులు ఎక్కడ. అసలు మంత్రి గారు ఎవరు.
హిందూ సంప్రదాయం లో నదులకు, సముద్రం ,గుడి దగ్గరగా ఇల్లు ఉండ కూడదు అనేవారు. ఇలాంటి విపత్తు లు వస్తాయనే అనుకుంటా..అప్పుడు ఏ ఇంజినీర్లు లేరు. సముద్రం దగ్గరగా పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు. సునామీ వస్తే అంతే....సర్వేజనాం సుఖినోభావంతు.
చంద్రబాబు గారు సీఎం గా ఉంది ఉంటే ముందు జాగర్త తిస్కున్నేవరే హుద్దుద్ లాంటి తుఫ్ఫాన్ నే మేనేజ్ చేశారు
Avunu Ayana Yellow Media baga hype chestundi kada.
@@umamaheshwararao6989 avnu తుఫాన్ votchosthe పెళ్లికి తిరిగే వాడికి తుఫాన్ వొస్తే అదే వైజాగ్ లో ఉంది పనిచేసిన వాడికి తేడా తెలియడంలేదు గుద్ది వాడివ తూ. అవనులే ఇంత కొట్టుకపాయిన ఎవడు ఏమైనా చూపించకుండా ఉంటే చాలు ఎందుకంటే సీఎం మి వాడుగా ఒకసారి కామెంట్స్ చదవర మి అన్న పరిస్థితి ఎంటో అర్ధమైద్ది
CHAMBA stop floods with weeping weapon 😁😁
@@narendrareddypalempnreddy4188 haa bathroom lo babai kada evadu తిన్నగా చచదు అని
Thk u bbc ....am also from andhra....really sad situation is gng on in andrhra Pradesh ....god ll help u people each and every stage..........
నీటి పారుదల శాఖ మంత్రి గారు.... ప్రతిపక్షం నీ తిట్టడం లో బిజీ గా ఉన్నారు.
పరిపాలన గాలికి వదిలేసి & ప్రభుత్వం వెంటనే విళ్ళకి సహాయం చేయాలి ,
cbn ఉన్నపుడు వైజాగులో hud-hud వోచింది మూడు రోజులు లో కరెంట్ voochindi , ఇప్పుడు గానీ voochunte రెండు నెలలు అయిన కరెంట్ రాదు
Thanks to BBC.
This is atmost quality of reporting 👏👏take a bow bbc telugu
చాలా దారుణం జగన్ గారు పెళ్లి కి కాకుండ ఇలాంటి దగ్గరికి వెళ్లి పరామర్శిస్తే బాగుండు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుంది అంటే ఆశ్చర్యం గా ఉంది.
పదవి కోసం అన్ని రోజులు పాదయాత్ర చేసిన జగన్ సొంత జిల్లా ప్రజలు ఇంత ఇబ్బంది లొ ఉంటే స్పందించక పోవటం ఇంకా ఆశ్చర్యం గా ఉంది
ఇది మన AP పరిపాలన పరిస్థితి ఒక పిచ్చి న అధికారం చేతిలో పెడితే ఇలాగే
Adi natural broo yennoo unnai inkaa mundu... Aaa nayakudu apaledu kani
Orey kodaka oradalu vachinappudu evadu em chestaarura
@@busree2011 orei erripuku vardhani evadu apaledu kani kanisam palakarinchali kadhara pellilaki tiruguthunnadu ni yerukalodu e time lo party's avasarama vadu cm aa konda mangaloda
@@luckyreddy449 do u know huduth, how cbn Don the work in vizag
బ్రదర్ ఇక్కడ వరదలు వచ్చాయి. అందులో డ్యాం కట్ట తెగి పోయింది. ఆ సమయం లో CM వున్నాPM వున్నా చంద్రన్న ఉన్నా ఆఖరుకు నీవు వున్నా ఏమి చేయలేరు. మాట్లాడితే సరిపోతుందా నీకు చేతనైతే వెళ్ళి వారికి సహాయం చెయ్యండి
ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోయింది కనీసం ఎవరి ప్రాణాలు వారే రక్షించు కోండి అనిప్రచారం చేసిన ఇంత నష్టం జరిగేది కాదు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులే వహించాలి
నిజంగా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అధికారులందరూ ఎక్కడ చచ్చారు
Avunu ...meku ❤️❤️❤️
Where is Sakhi channel, why don't they cover these news..
ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే
Yes
I never seen this type situation in Ap and in india AP State is th very poor financial now..worst government rooling.. 😭
ఇక్కడ ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే అసెంబ్లీలో ఆడవారిని అవమానపరుస్తూ శునకానందం పొందుతున్నారు అధికారపార్టీ వారు ఎంత దురదృష్టం
BBC matrame ilantivi chupistaru… 👌🏻
Love u BBC channel this first channel covering this much content in nandhalure areas.
Thank you great job.
డబ్బులు తీసుకొని ఓటు వేస్తే ఇలానే ఉంటది జై జగన్ జై చంద్రబాబు
Meeru useful information echaru
CM busy attending marriage of Telangana state speakers grand daughter
Miru gelipinchina CM, kaavaali jagan raavaali jagan,, ahh time lo hype unna slogan anukunta.
Atanu anukunna mission ippudu inka simple ga avuthundhi.
ఎక్కడ పబ్జి ఆడుతున్నాడో బోసిడికే గాడు
🤣
Pocharam srinivas kuthuri pelli lo vunadu telangana kcr tho
Very heart disturbing that a grandfather got washed away.
There are sufficient laws or rules that no housing construction activity be allowed near water bodies.
But the political parties and govts have sidelined ignored them.
Safety is needed only for the leaders but not common people.
Now jagan directly giving 1 Cent place on the water bodies directly brought cheap lands by hiking its price illegally with cooperation of mps and mlas. We will see more dangerous floods and loss in the future because of the ys jagan housing scheme ( giving land to the poor is very good thing but what jagan reddy doing it totally scam)
Best channel in India
At least BBC Telugu shown about the problems facing by the people due to floods.
ఒక్క ఛాన్స్ మమ్మల్ని కొలుకే లేకుండా చేస్తుంది ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి తగిన చర్య తీసుకుంటామని చెప్తే ప్రజలకి ఒక బలం వస్తాది
Vipathula kosam 2000 crores pedatha annadu Jagan okka rupayee ledu antha free schemes ki saripoyya ap Ni appula palu chesadu jagan
కొంతమంది కడప ప్రజలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు...
కడప వాళ్ళు ఇలా కష్టాలు పడుతుంటే మీరు ఎప్పుడు ఓటు వేసి గెలిపించే మీ నాయకుడు తెలంగాణా లో పెళ్ళికి పోయిండు అని...
బయ్యా ఒకటి చెప్తున్నా...
1995 లో వైస్సార్ మెజారిటీ 4lakhs..
1999 లో ఎలక్షన్స్ time లో ఉమేష్ చంద్ర IPS కడప లో డ్యూటీ చేస్తున్నాడు... అప్పుడు వైస్సార్ కి వచ్చిన మెజారిటీ just 4000 votes మెజారిటీ అంతే...
అంటే మీరే అర్ధం చేస్కోవచ్చు వైస్సార్ ఫ్యామిలీ కి ఓట్లు ఎలా వస్తున్నాయో... కొంతమంది uneducated fellows కూడా గుడ్డిగా వైస్సార్ ఫ్యామిలీ ని నమ్ముతారు.. కాని 50% people మాత్రం వైస్సార్ ఫ్యామిలీని అంతగా ఎం నమ్మరు, ఓటు వెయ్యరు....
అంటే ఆ గెడ్డం ఆయన చెప్పింది నిజమేనా?
Ap రాష్ట్ర ప్రస్తుత పరిపాలన రాజకీయ నాయకులకు, అధికారులకు నా ప్రగాఢ సానుభూతి RIP.... 💐💐💐
BBC journalist garu chaala baaga coverage ichharu. Great efforts. TV9,ABN,TV5,Sakshi,NTV andharu cheeralu kattukoni Kaarthika Deepam Pournami cheskuntunnaru. Ninnatinudi TV ninda adhey sollu. Manushu sachhipothuntey pattinchukotledhu. BBC ki Oka chinna feedback: city lo unna memu veelaki ela support cheyoccho chepthey kuda baaguntundhi. BBC team you rock!!!
Don't bring religious angle in it.
@@sampathsudarsan1990 Why not? Men, women and childrens are dying in these rains becoming homeless and these Stupid channels are celebrating festivals and showing it live! If you're mother is dying on the bed and instead of helping her, if your neighbours are celebrating festival instead of helping, what do you call that?
@@michaelceasar Your anguish is truly appreciated but the channels you quoted are least bothered to highlight such serious things but are afraid of facing the ire of govt. if they do what is needed to focus the attention of govt. that may roll them into serious cases.
@@michaelceasar It's a nature fury, religion has nothing to do with it. If you are from India you can understand. Otherwise falling in deaf ears. Sanatana Dharma has strived extreme times.
@@durgaprasadisukapallyvenka6040 absolutely right!
BBC CHANNEL IS BEST IN CHANNEL WORLD
Leg🦶🦶మహిమ అధి మాములులెగ్ కాదు నాయన దరిద్రపు గొట్టులెగ్
Nv pettu 🦶🦵🦵🦶🦶
Adhi natural broo oknaa
Akkadaa pm unnaa em cheyadu
@@luckyreddy449ippatidhaka eppudaina chusava Paytm reddy adhe TDP hayam lo ochi unte idhe CMT chesevadiva
@@luckyreddy449 mimmlni yevaru marcha leru
దేవుడా... అధికారులు ఎం పికరు.. ముందే ఎచ్చరించి ఉంటే బాగుండు... ప్రజ నాయకులు సభ లో తిట్టుకో వడానికే సరిపోతుంది.. cm మంచివాడ్ని ఎన్నుకుంటే బాగుండు... ఇప్పుడు అయినా ఓటు విలువ తెలుసుకోవాలి...
మళ్ళీ జగన్ అన్న కు ఓట్లు వేసి గెలిపించడి
Congratulations BBC Telugu trending no 1
Inkha ivandi free ga anni, dikkumalina Jagan.
Oka road sariga ledu.
Annamaya Project status bale ani munde cheparu kani patichukole
Aa gaddi kadapa vallane pettali bro!!
ఇదంతా ప్రతిపక్ష ల కుట్రలు అధ్యక్షా ..
కనీసం వరద ప్రభావిత ప్రాంతాలకి ఆఫీసర్స్ అయిన వెళ్తే బాగుంటది
ఎందుకు ఆఫీసర్లు భజన చేయడంలో బిజీగా ఉన్నారు
CBN గారు ఉండుంటే బాగుండేది
గెలిపించండి మళ్ళీ జగన్ రెడ్డి నీ.... చంద్ర బాబు నీ గెలిపించండి....
గెలిచాక వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు... మీరు అవస్థలు పడండి...
Thank you BBC . Kaneesham meeraina chupincharu
Where is jaggu.......
I think he is enjoying marriage party with kcr
Jaggu 🤣😂😂😂🤣🤣
Jaggu mowa rockss public shocks 🥱
ఇక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు... హేళన చేస్తున్నారు కానీ ఒక్కడు కూడా సహాయం చేయడు... ఏది చేసిన ప్రభుత్వమే చేయాలి... ఇది జల ప్రళయం... దీన్ని ఎ ప్రభుత్వం ఉన్న ఆపలేరు... ఎ సీఎం ఉన్న ఎం చేయలేరు... ప్రభుత్వం తప్పకుండ సహాయం చేస్తుంది
Ap ...no jobs..no development..no security.. only liquor..rowdisam..bettings..
World best news channel BBC