Это видео недоступно.
Сожалеем об этом.
Mr Inspiration Interview | Background Dancers Emotional Stories | Inspiration Video | Dhee Pandu
HTML-код
- Опубликовано: 23 авг 2023
- Watch ►Mr Inspiration Interview | Background Dancers Emotional Stories | Inspiration Video | Dhee Pandu
డాన్సర్స్ కష్టాలు చాలా బాధాకరం కానీ సుమన్ టీవీ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాం చేసారు మీ డాన్సర్స్ అందరికి దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటున్నాను ❤❤❤❤
పండు తమ్ముడు నీవు ఆ టే నాకు ప్రాణం ఒక్క సారి మాట్లాడాలని ఉంది తమ్ముడు నీవు నాకు టీవీ లో చూసే ఎంతో happy గా ఉంటది ఆనందంతో కన్నీ లు వస్తది తమ్ముడు
మనతో పాటు నలుగురు బాగుండాలి. నలుగురు ఆనందంగా ఉండాలి. అనే ఆలోచన వచ్చింది అంటే. చాలా గ్రేట్ అనే చెప్పాలి. అందరూ బాగుండాలి అనే ఆలోచన చాలా మంచిది కదా.👍👌👌👌
Woww... యాంకర్ గారు మీరు గ్రేట్ అండి 👌👌👌👍
అందరికి కళాభివందనo కష్ట పడి పైకీ ఎదిగిన పండు నీకు నీవే ఇన్స్పిరేషన్ అనే మాట చాలా గొప్పది మనపై మనకు నమ్మకం ఉంటే తప్పకుండ విజయం వరిస్తుంది ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రతి కళాకారులూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా రాజు మాస్టర్ కి ధన్యవాదములు కష్ట నష్టలను ఓర్చుకుంటూ కొత్త వారికీ అవకాశం అందిస్తున్న రాజు మాస్టర్ మీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలి
పండు మాస్టర్ & అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎదిగిన కెరటం రోషన్ గారికి ప్రత్యేక శుభాభివంధానం 🎉🎉🎉
ప్రేమతో అశోక్ మాస్టర్ జానపద కళాకారుడు తాండూర్
నేనున్నాను అని చెప్పడం ఎదుట వారి గుండెల్లో దైర్యం నింపారు మీరు చాలా గ్రేట్ బ్రదర్ మరిన్ని గొప్ప ప్రోగ్రామ్స్ చేయాలని కోరుతూ 💐💐🙏🙏
రోషన్ తమ్ముడు నువ్వు గ్రేట్ నాన్న అందరికీ నేనున్నాను అని నువ్వు దగ్గరకు తీసుకొని ఎంత బాగా ఓదార్చాతావు నిజంగా నాకు గుండంత సంతోషం తో నిండిపోతాది నాన్న ఎందుకు అంటే నేను నా పిల్లలు అందరూ ఉన్న అనాదిగా ఉన్నాము అందుకే నీ వీడియోస్ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది నాన్న
రోషన్ అన్న నువ్వు 100 ఏళ్ళు ఆనందం ఉండాలి అన్న... నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు అన్న
Roshan garu ur so kind hearted 😊keep it up 👍🙏
నేను ఉన్నాను అని రోషన్ అన్న అని చెప్పడం చాలా emotion అయ్యాను ఆఆ మాట ఎంతో బలం అయినది .
P
P
P
P
P
Super BHARAT KASHIM ANNAYA 💕 all the best congratulations no tension Full vishes no compromise ❤ only fait i am RAVITEJA ANNAYA HEART FANS nenu ❤❤❤❤❤
Pandu anna lopala entha badha unna andharini navvi isthunnavu🥺💯💯🥺
Roshan bro me interviews lo the best suppeerrb
రోషన్ అన్న మీరు సూపర్ మీరు ఇస్తున్న ఇచ్చిన మనో ధైర్యం కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు రోషన్ అన్న 🙏🌹❤️🙏
Pandu matalu vintunte yentho balam , nammakam kaluguthundi pandu garu supper inspiration 💪🇮🇳
రోషన్ భయ్యా చల్లని మనస్సుతో
మీరందరూ బావుండాలి... 🤝🤝🤝
Roshan garu meeru chala help chestar adhevidamuga valu bathakadaniki kuda Dhari chupistaru super 👌👌👌 anna Pandu thammudu meeru ante chala abhimanam okasari matladali thammudu
పండు మాస్టర్ ని ఒక్కసారి కలవాలి అని ఉంది
పండు is great bro best of luck bro
Dear roshan ,your approch about back ground dancers life and future bring to audians is great,with blessings,ssrao,85 years guntur...
Amma Niku 🙏🙏🙏kastabadu talli....Niku devudu toduga vuntadu
God bless you
రోషన్ ఒక్కొక్కసారి అడిగే ప్రశ్నలు నాకు చాలా చికాకు కలిగిస్తాయి కాని రోషన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అన్న విషయం కొన్ని వీడియోలలో తెలుసుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ రుజువైంది
Pandu garu miru super
రోశన గారు మీకు అభినందనలు తెలుపుతూ మీరు చేసిన షోలో భాగంగా నా వంతు కృషి.
నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య చూస్తూ చూస్తూ రోజు
Pandu always kind heart 🥰🥰🥰
Super pandu Anna ❤
Mr. Inspiration.... Pandu super..... Nijama ga inspiration pandu.... Wish you all the very best......god bless you 🙏🙏🙏
Superb 👌👌 roshan anna me brain ki me alochanallaki hatsoff 🙏🙏anna enno vishyallu ento mandiki teliyani vishyallu me Suman tv dwara chupistunarru roshan anna superb 👌👌🙏🙏
వాళ్ళు డాన్స్ చేస్తే అందరూ నవ్వు కుంటు సంతోష పడతారు, కానీ వాళ్ల వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి.
మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
Tq
Pandu annte minimum unntadhi pandu iam big fan of you your inspiration now generation rashon bhayya u r really good heart pandu iam big big big big big big big big big fan💞💞
Roshan your heart is big. Always helping hands is upper side.
చాలా బాగా చెప్పారు పండు
Super memorable show thank God bless your family
Super cheppav pandu anna
6:53 Abbha Anna Neelochesai😥💞💞💞💞
This is all happened bcz of Roshan garu
Huge respect on you from nowonwards
Super Anna u roshan Anna pandu Anna iddaru superb ❤❤❤❤❤
Pandu muvvu chela great I love you 👏👏👏👏👏
Rohan తమ్ముడు నువ్వు తోపు రా... God bless u
Pandu bro. GOD BLESS SSS❤.
excellent rehaman garu
Nenunnanu ani chepatam Roshan sir hats off ,🙏
Chaala manchi helping nature anna
Tammudu dancers lo ne kadu prati okkari jitam lo vundi mi life style dence pratninchu Anta kante goppaga vuntadi
God bless you
Great Roshan garu❤
😢😢😢😢😢,,,👏👏👏chala manchi video chesaru Roshan anna💐💐💐 ❤❤❤❤all Roshan anna meku Interview maa🙏🙏🙏🙏
Roshan Bayya, I like your interviews which are realistic in nature.
Pandu bro all the very best to you and god bless you.
Nice inspirational prgm for up coming dancers.. & Raju all d best. 👍
Roshan garu you are the great person sir you are a kind heart person 🙏 God bless you sir 🙏🙏🙏🙏
Super 👌👌👌👌👌 Pandu Anna i love you Anna ❤️❤️❤️❤️❤️
Good show.
Tq Anna
OM NAMO NAMASIVAYANAMAHA
PANDU YOU ARE GREAT PERSON, YOUR THAT'S VERY VERY GOOD
GOD GIFT GOOD FEATURE
GOOD GOOD
ALWAYS GOD BLESS YOU
Excellent programme🎉
Super pandu
Dance lo ne enni kastalu devada❤
Super sir 🙏🏼🙏🏼🙏🏼
Roshan bai chala manchi program chupincinavu pandu bai meru mee family ee setlo vuna andharu bagundali Ameen
Pandu supper
Very good program ❤❤
😭😭😭😭amma sujatha Mee sahananiki 🙏🙏🙏thalli meeku Anni manchi rojulu vasthai meeku yevadu aa durmagudu Vanni pattukoni jail lo peyttinchu inkokariki meela jarugakunda vuntundi thalli all the best amma 😭😭😢😢😢😭😭
Roshan sir great interview
Wooow pundu love you brother ninnu ela chudali anukunanu chusanu god gift for you e show 🙌🙌🙌
Super wonderful dance speech❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏all and Suman TV anchoring Roshan anna God bless you 💐💐💐💐💐💐💐 allu💞💞💞
Pandu❤
❤
Super annaya nuvvu❤
Wow super Pandu Anna 👌👍
Super show
ఈ ఒక్క షో ఏం కామెంట్ పెట్టాలో కూడా తెలియట్లేదు సూపర్ భయ్యా సూపర్
Anna best best interview anna roshan anna
Pandu God bless you
సుపర్
super good
Nice pandu
Roshan you..r....supper❤
Good Pandu
❤❤❤super super super ❤❤❤
పండు super bro
Pandu anna super
Super super super super super anna good show elanteve kavali mana samaajaaneke super super
Last word super...
Pandu bro me short films videos I didn't miss anything u r such a great brother to me u read my comment also with raju kanna masters short film I want to meet u 1c
Pandu dance all so sweet and beautiful 😍
Super s 📺 ❤🎉
Good program keep it up
Super👍
😢😢😢😭😭😭😭Roshan bro meeru peyttina ee program ku na padabhivandanaalu Andi chala chala yedupu vasthundi Andi yenno korikalu vuntai kani andulo yenni kastalu vuntai aneydi chala clear ga explain cheysaru pandu Garu meeku all the best Andi meeru yenta mandi Jeevitham lu nilabeyttaru Andi meeku na vandanalandi 🙏🙏 deyvudu meeku Mee family's ku and akkada vunna prathi okariki thoduga vundi kapadunugakha amen amen amen amen amen amen😢😭😭😭😭🙏🙏🙏🙏😭😭
Anna supr anna
Roshan garu 🙏🙏🙏
Good show
Love you pandu bro dance
ఈ షో కి వచ్చి లైవ్ లో చూడాలి అని ఉంది.... ఎక్కడ జరుగుతుంది, ఎవరిని సంప్రదించాలి..... తెలిసిన వాళ్ళు చెప్పగలరు... 🙏🏻
😅
Suuuuuuuper 🙏
Hi, super nice anna,
Roshan bro really love anna 😘😘😘
Pandu Anna Super🎉🎉🎉
Chala chala Badha ga undhi e problem Chustunate Roshan Anna meru Nijam ga Chepputhunnanu Meru great 👍🙏 Anna ❤️
Nu chala yedchanu 😢
Andariki all the best good lock for every one