యూరప్ కేంద్రంగా!!

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии •

  • @srikanthnakirekanti
    @srikanthnakirekanti  9 дней назад +40

    Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
    t.me/srikanth_nakirekanti

    • @charyvenkat8048
      @charyvenkat8048 8 дней назад +4

      🙏🙏🙏🙏🙏🙏

    • @manjulamannu5455
      @manjulamannu5455 8 дней назад +2

      @@srikanthnakirekanti brother, please pray for me. Iam manjula from Hyderabad

    • @edwardpremalayambilla2744
      @edwardpremalayambilla2744 8 дней назад

      ఇశ్రాయేలీయులు సంతానం లో మిగతా పదకొండు గోత్రముల వారు ఏమై పోయారు
      ఇశ్రాయేలీయులు దేశంలో యూదులు
      మాత్ర మే ఎందుకు ఉన్నారు
      ఇప్పుడు ఉన్న యేరుషలేము లో యూదా గోత్రము మాత్రమే ఉన్నారా
      పన్నెండు గోత్రముల వారు ఉన్నారా
      యూదాను దేవాది దేవుడు బలంగా దీవించాడు కనుక వాళ్ళు చెదిరి పోక ఐక్యత తో బలపడి రెండవ ప్రపంచయుద్ధం తర్వాత తమ దేశాన్ని ఆక్రమించు కుని ఎన్ని సార్లు యుద్ధం చేసిన ఒక్క సారి కూడా వాళ్ళు ఓడి పోలేదు ఇదే దేవుడు వాళ్ళు కు ఇచ్చిన జ్ఞానం విజ్ఞానం సైన్సు టెక్నాలజీ రంగంలో పరిజ్ఞానం ఉన్న దేవుని కుమారులు
      ఓం ఇశ్రాయేలీయులు నన్ను కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు
      ఆదేవాది దేవుని మహిమ ఇశ్రాయేలీయులు ప్రజలపై నిరంతరం ఉండును గాక ఆమెన్

    • @AnjiAnji-z8n
      @AnjiAnji-z8n 7 дней назад +1

      Iam in israel

    • @AnjiAnji-z8n
      @AnjiAnji-z8n 7 дней назад

      🎉

  • @GurramEdward
    @GurramEdward 9 дней назад +167

    నా ప్రాణం ఉన్నంత వరకు యూదులను నేను ప్రేమిస్తాను. ఐ లవ్ ఇజ్రాయిల్ దేశం. ఐ లవ్ ఇజ్రాయిల్ ప్రజలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @saveworld_fromvirus
      @saveworld_fromvirus 8 дней назад +8

      same bro i am ex muslim i love isreal

    • @GurramEdward
      @GurramEdward 8 дней назад +10

      @@saveworld_fromvirus దేవుడు నీకు దీర్ఘాయుష్షును ఆశీర్వాదములు ప్రభువైన యేసు నామంలో వచ్చును గాక
      ఆమెన్

    • @vjayvjay7539
      @vjayvjay7539 8 дней назад

      @@saveworld_fromvirus వీలైనంత వరకు మీ తోటి వారికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, యూదుల గురించి సమాధానంగా తెలియజేయండి, రానున్న రోజుల్లో మొత్తం ప్రపంచం ఇజ్రాయెల్ వైపే చూస్తుంది, దేవుడు అందరి దృష్టిని ఇజ్రాయెల్ వైపుకి మారుస్తాడు అని బైబిల్ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి కృప నిండుగా మెండుగా మీకు మీ కుటుంబానికి ఉండును గాక😊❤️

    • @saveworld_fromvirus
      @saveworld_fromvirus 8 дней назад +5

      @GurramEdward Thank you sir meku and mee family ki devudu thodu undunu kaka Amen

    • @chinni.tadi.t.v.r7383
      @chinni.tadi.t.v.r7383 8 дней назад +1

  • @JanetDonepati
    @JanetDonepati 8 дней назад +68

    దేవునికి స్తోత్రం హల్లేలుయా❤️✝️🙏🏼
    ఐ లవ్ ఇశ్రాయేలు దేశం ❤️❤️❤️
    నేను కూడా ఇప్పుడు ఇశ్రాయేలు దేశం లోనే ఉన్నాను చాలా బాగుంటుంది యూదులు చాలా మంచి వాళ్ళు ..ఇశ్రాయేలు దేశం కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️
    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు వందనాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @ratnajesus8402
      @ratnajesus8402 8 дней назад

      మమ్మల్ని కూడ తీసుకొని ఏళ్ళండి

    • @JanetDonepati
      @JanetDonepati 7 дней назад

      తప్పు కుండ

  • @Uday_76
    @Uday_76 9 дней назад +205

    ఇజ్రాయెల్ దేశం గురించి వింటుంటే క్రిస్టియన్లకు ఒకరకమైన సంతోషం ఉంటుంది..కానీ వాళ్ల మీద దాడులు జరుగుతుంటే మాత్రం బాధ కలుగుతుంది

    • @jprealtalks
      @jprealtalks 8 дней назад

      Emi Cheyyaleni ne Badha, Santosham enduku paniki radu brother ... Cheyyagaligithe emaina cheyyi

    • @piratianantha9262
      @piratianantha9262 8 дней назад

      అవునండీ వాళ్లకు ఏమైనా అయితే ఇంట్లో వాళ్లకు అయినట్లే వేదన ఉంటుంది

    • @balance_ur_meals
      @balance_ur_meals 8 дней назад +1

      Devudu israel prajalatho unnappudu enduku vaalake inni kastalu unnay pastor gaaru .. honest doubt ..pls clear

    • @balance_ur_meals
      @balance_ur_meals 8 дней назад

      @HAGAJENDRAGAJA but y ? ..y he wants his own people to suffer so much 😭

    • @2019vl
      @2019vl 8 дней назад +1

      💯

  • @borraramulu4555
    @borraramulu4555 8 дней назад +54

    యెహోవా ఈరే గాడ్ బ్లేస్ యూ ఇజ్రాయెల్ 🙏🙏🙏

  • @rarajuprasadpenki2300
    @rarajuprasadpenki2300 8 дней назад +49

    సమస్తము సమకూడి జరుగుతున్నది, జరుగుతున్న దేదో దేవుని పిల్లలకు మేలు జరుగుటకే సర్వ శక్తి గల ధేవాధి దేవుడు జరిగిస్తున్నాడు

  • @Raviprakash.n9256
    @Raviprakash.n9256 8 дней назад +17

    డియర్ శ్రీకాంత్ అన్న గారికి దేవుని నామములో వందనములు 🙏🙏🙏 దేవుని ప్రజలకు ఎలాంటి హానీ జరగదు...వారికి విరోధముగా రుపింప బడిన ఏఆయుధము వర్ధిల్లదు🙏🙏🙏 దేవుని ప్రవచనం నెరవెర్పు కచ్చితంగా జరిగి తీరుతుంది....

  • @dayanandaranikasarlaaswo2994
    @dayanandaranikasarlaaswo2994 8 дней назад +19

    ఇజ్రాయెల్ దేశము దేవుడు ఏర్పరచు కున్న దేశము. యూదులు దేవుని జనాంగం. I love 💕 Israyel country . ❤❤❤❤

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 8 дней назад +20

    I love ఇజ్రాయిల్ కాపాడు వాడు కునికాడు నిద్రపోడు యుద్ధము యెహోవా దే

  • @ganguravikumar205
    @ganguravikumar205 8 дней назад +30

    నా యూదులను ఎవరు ఏమన్నా ఒక దినం ప్రతి వాడు లెక్క చెప్పాల్సిందే ప్రతి దేశంలో లెక్క చెప్పాల్సిందే జై ప్రభు

    • @Vijayanu140
      @Vijayanu140 8 дней назад

      క్రైస్తవులను యూదులు మాత్రం చంపవచ్చు కదా మీ ఉద్దేశం

  • @ashokdurgam91
    @ashokdurgam91 8 дней назад +32

    ఎ సంఘం లో అయినా యుదులను గురించి ఇశ్రాయేలీయుల దేశం గురించి చెప్పడం లేదు కాని మీ విడియోలు ద్వారా అయీన వారు తెలుసుకోవాలి thank you very much Srikanth anna

    • @Vijayanu140
      @Vijayanu140 8 дней назад +1

      సంఘంలో యూదుల గురించి ఎందుకు చెప్తారు సోదరా వాక్యం నీకు అర్థం అవుతుందా

    • @ashokdurgam91
      @ashokdurgam91 8 дней назад

      @Vijayanu140 బ్రదర్ అంజూరపు చెట్టు చూడండి అంది చిగూరించిన వెంటనే అని ఉంది.
      అంటే ఇశ్రాయేలీయుల దేశం అనేక సంఘటనలకు ఆ దేశం తో సంబంధం ఉంది బ్రదర్ వారి గురించి చెప్పి నా లేఖనాలు ఉన్నాయి అవి తెలియకపోతే వారు అర్థం అవడం చాలా కష్టం
      సంఘం లో బోధించకపోతే ఇటూ వంటివి తెలియదు సరే ఇది చూడు కోత్త నిబంధన ఏవరితో దేవుడు చేశాడు
      వారు ఏ ప్రజలు ........

    • @ashokdurgam91
      @ashokdurgam91 8 дней назад

      @Vijayanu140 సోదరా ఏ బుక్ లో చూడగలం యూదులు ఇశ్రాయేలీయులు అనే పదాలు లేకుండా అందుకని మనం తెలుసుకోవాలి

    • @ప్రజావాణి-స6జ
      @ప్రజావాణి-స6జ 8 дней назад +1

      బ్రదర్స్ నీకు ఇశ్రాయేలీయులు అర్థం కాకుంటే యూదుల గురించి తెలియకుంటే ఏసు క్రీస్తు ప్రభువు ఎన్నటికీ అర్థం కాడు

    • @JeSuSMyKiNg123
      @JeSuSMyKiNg123 8 дней назад

      Dr noha ministris chudu Anna cheptharu

  • @ravikumargundi8452
    @ravikumargundi8452 8 дней назад +16

    దేవునికి స్తోత్రము కలుగును గాక 🙏
    ఉగ్రవాదము ను తీసివేయడానికి నాకు అవకాశము వస్తే ఇజ్రాయెల్ తో నిలబడడానికి భారతదేశము నుండి సపోర్ట్ గా నేను కూడా ఉంటాను అన్న ..

  • @garjijayanna8726
    @garjijayanna8726 8 дней назад +6

    శ్రీకాంత్ అన్న వందనాలు ఇజ్రాయెల్ గురించి మాకు చాలా చక్కగా చెప్తున్నారు మేము మధ్య చాలా తెలుసుకునము దేవుడు నిన్ను ఆశీర్వదించు అన్నా

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 9 дней назад +45

    సృష్టి కర్త అన్ని గమనిస్తూ వున్నారు, తొందరగా
    పరిష్కారం దొరుకుతుంది, భారత్ అండగా ఉంటుంది.

  • @rajun8654
    @rajun8654 9 дней назад +20

    Glory of all Might LORD JESUS CRIST 🙏 Ur absolutely right Brother 🙏 ఇశ్రాయేలీయులు ప్రపంచములో ఎక్కడ ఉన్నా తిరిగి దేవుని పట్టణమైన ఇశ్రాయేలీయులు వచ్చేసమయము ఆసన్నమైంది బ్రదర్

    • @rahamthullarahamthulla2785
      @rahamthullarahamthulla2785 8 дней назад

      అవునా . మరి ఏందు కు పారిపోతున్నారు యూదులు ఇజ్రాయిల్ ను వదిలి వేళల్లో కదూ bro లక్షల్లో. కావాలంటే అడుగూ శ్రీకాంత్ అన్నాను 😅

  • @madhulatha389
    @madhulatha389 9 дней назад +10

    Praise the Lord brother. Shalom. I love jews and Israel people. I'm praying every day for Israel. God 🙌 bless you.

  • @cherukupallinehemiah5526
    @cherukupallinehemiah5526 8 дней назад +11

    మన ప్రతిరోజు సాధ్యమైనంతవరకు ఇశ్రాయేలు ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ జరుగుతున్న పరిస్థితులను మీరు యూట్యూబ్ ద్వారా గాని ఫేస్బుక్ ద్వారా గాని సమాచారం అందించడం ప్రభువును బట్టి మిమ్ములను మనవి చేస్తూ వేడుకుంటున్నాం

  • @alladibabu4140
    @alladibabu4140 8 дней назад +21

    అంత్య దినములలో యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. - బైబులు

  • @cherukupallinehemiah5526
    @cherukupallinehemiah5526 8 дней назад +10

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవునికి మహిమ కలుగును గాక మీ యొక్క సమాచారం కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం దయచేసి నిన్నటి దినమున ఇశ్రాయేలీయులు అమావాస్ వాళ్ళు ఇస్రాయేలీయులు ఏర్పోర్ట్ మీద యుద్ధం చేశారని నేను వినయం చూస్తున్నాను అది నిజమా వాస్తవమాన

    • @rahamthullarahamthulla2785
      @rahamthullarahamthulla2785 8 дней назад

      పక్కా నిజం bro మీరూ వినింది . ఇంకో విషం చెభుతను విను ఇజ్రాయిల్ యుద్ధం లో ఎప్పుడో ఓడి పోయింది కూడా

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 8 дней назад +8

    Praise the lord 🙏 brathar chala chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devuniki vandanalu devudu memulanu dhivinchu gaka amen God bless you brother and God bless to all israel and God bless to all wolrds Amen

  • @DanayollaJaipal
    @DanayollaJaipal 8 дней назад +12

    God bless you ఇజ్రాయెల్

  • @angelina9525
    @angelina9525 8 дней назад +8

    Praise the Lord brother. Praying everyday for Israel ❤

  • @florajaykumar8011
    @florajaykumar8011 8 дней назад +8

    Praise the lord srikanth garu. Praying for u all include main Israel

  • @cherukupallinehemiah5526
    @cherukupallinehemiah5526 8 дней назад +10

    తన ప్రతిరోజు నిన్ను ప్రార్థన చేస్తూ రీసెంట్గా ఇశ్రాయేలు కోసం ఎక్కువగా మరి దాని గురించి తెలుసుకుంటూ ప్రార్థిస్తున్నానని ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు

  • @Paulraju.U
    @Paulraju.U 8 дней назад +12

    ఐ లవ్ యూ ఇస్రాయేల్.... గాడ్ బ్లెస్ యు ఇశ్రాయేల్...

  • @kollatipaddu1236
    @kollatipaddu1236 8 дней назад +6

    Praise the lord 🙏 brother
    Very valuable information.

  • @rajugudise6654
    @rajugudise6654 8 дней назад +5

    Praise the lord... Brother... I will pray to Israel everyday ... We are stand with Israel

  • @neenaakepogu619
    @neenaakepogu619 8 дней назад +9

    యెరూషలేము యొక్క క్షేమము కొరకు పా೨ర్దన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వరిదిలుదురు. ఆయన బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప ఆయుధము, ఆధిక్యత పా೨ర్దన , అని పరిస్థితుల్లో ము౦దుకు సాగిపోయే బలాన్ని, నిరీక్షణను కలిగి౦చేదే పా೨ర్దన 🙏

  • @rajeshbeera320
    @rajeshbeera320 9 дней назад +7

    Praise the lord 🙏🙏🙏 brother Yes God is great amen God bless you all 🙌🙌🙌

  • @HAGAJENDRAGAJA
    @HAGAJENDRAGAJA 8 дней назад +5

    Bro Praise The Lord 🙏. Jehovah Jesus Christ Holy Spirit never leave Jews people. I Love I Like Jews People Amen Hallelujah. From Gajendra Bangalore Karnataka

  • @Akiva777
    @Akiva777 9 дней назад +10

    చాలా సౌమ్యంగా మూలాలను తెలియచేశారు..!🎉

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 8 дней назад +4

    IPraise the Lord Brother. In our prayers daily praying about Israel and the people the choosen by God.

  • @sarothamgandam6389
    @sarothamgandam6389 8 дней назад +12

    ఇండియా ఆల్వేస్ సపోర్ట్ ఇజ్రాయిల్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 8 дней назад

    Wonderful brother.I pray for my Israel brothers and sisters and whole Nation.Lord's protection is with you.

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 9 дней назад +10

    Praise The Lord Brother 🙏🙌🙏

  • @salomiravuru5027
    @salomiravuru5027 8 дней назад +2

    Yes He is Mighty creator 🙏🙌. Lord we are Praying for our country Israel & for our people in the name of Jesus Amen 🙌 🙏. Thank you brother Srikant God bless you greatly 🙏 🙌

  • @satyanarayanapolasanapalli7592
    @satyanarayanapolasanapalli7592 8 дней назад +7

    Praise the Lord powerful na yesayya

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 8 дней назад +7

    Thank you Holy spirit 🙏

  • @PRIS1754
    @PRIS1754 8 дней назад +6

    Shalom annayya 💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏🙌🙌

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 8 дней назад +10

    యేరుషాలెం క్షేమం మా క్షేమం🎉

  • @josephtheprince9188
    @josephtheprince9188 8 дней назад +2

    I love Blessed Israel country in Christ Jesus, thank u so much Brother for telling us about important of Israel

  • @pedapenkistachys5862
    @pedapenkistachys5862 8 дней назад +4

    Yes brother, we love Israel and continue to love and pray for Israel.

  • @suneejaneelam6640
    @suneejaneelam6640 8 дней назад

    Praise the lord my brother lam pray to Israel every day very valuable information thank you so much god bless you my brother🌷🙏🙏🙏🌷

  • @shankarkoppula7749
    @shankarkoppula7749 9 дней назад +5

    Yes God Almighty is fulfilling His Words..."they compassed me about like bees; they are quenched as the fire of thorns; for in the Name of the Lord I will destroy them".. Psalms(118:12)

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 9 дней назад +5

    Praise the Lord pastor garu 🙏

  • @devadanamsiyadri3411
    @devadanamsiyadri3411 8 дней назад

    Praise The Lord 🙏 అయ్యగారు
    Thank You for the good message, ayyagaru.

  • @jareenasuloman7635
    @jareenasuloman7635 8 дней назад +5

    We are praying for them day and night for thair protection brother

  • @vijaykumarvasu5591
    @vijaykumarvasu5591 8 дней назад +2

    మనము ప్రతిరోజు యూదులు కోసం
    ప్రార్ధన చేయాలి
    జెరూసలేం కోసం ప్రార్ధన చేయాలి ❤ కీర్తనలు 122 : 6

  • @RayachotiKamala
    @RayachotiKamala 9 дней назад +4

    Shalom.praisethelordbabu.thankqsomuch.godblessyoubabu.

  • @calvarypilupusangam5622
    @calvarypilupusangam5622 8 дней назад +6

    ఇశ్రాయేలుకు సమాధానము కలుగునుగాక ఆమేన్

  • @syednaveedahmed1269
    @syednaveedahmed1269 8 дней назад +2

    Shalom brother very good message.

  • @mrinnugs1756
    @mrinnugs1756 8 дней назад +4

    Very sad.. We are praying.. Praise the Lord. God bless you too.. 🙏

  • @edwardsrinivasarao2089
    @edwardsrinivasarao2089 8 дней назад +3

    Brother praise the Lord ,we are praying for safe of Israel's,and country in my Churches.

  • @vjayvjay7539
    @vjayvjay7539 8 дней назад +11

    అవును మన దేవుడు ఎంత శక్తి మంతుడో ముందు మనం గుర్తు చేసుకోవాలి బైబిల్ ని జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోండి, మనం ఆయనను చిన్న చిన్న వాటికి పరిమితం చేస్తున్నారు జాగ్రత్త సోదరులారా
    మనం యెహోషాపాతు చేసిన ప్రార్ధనను జ్ఞాపకం చేసుకోవాలి
    2దినవృత్తాంతములు 20: 6
    మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.
    2దినవృత్తాంతములు 20: 7
    నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
    2దినవృత్తాంతములు 20: 8
    వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను,మామీదికి వచ్చినప్పుడు మేము ఈమందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల
    2దినవృత్తాంతములు 20: 9
    నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.
    2దినవృత్తాంతములు 20: 10
    ​ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయా బీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.
    2దినవృత్తాంతములు 20: 11
    ​మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్య ములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టిం చుము.
    2దినవృత్తాంతములు 20: 12
    మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.
    దయ చేసి జాగ్రత్గా చదివి అర్ధం చేసుకొని ,ఆయన కృప కొరకు వేచి చూడండి❤❤

  • @kollurihuldaranilatejeevar8365
    @kollurihuldaranilatejeevar8365 8 дней назад +2

    Praise the lord 🙏🙏🙏🙏amen hallelujah thank you God bless you brother

  • @johnnaidu1440
    @johnnaidu1440 8 дней назад +3

    SHALOM AND PRAISE TO THE LORD MY DEAR BROTHER ❤️🙏👋⛪✝️🛐✌️💪

  • @ravadajohn1492
    @ravadajohn1492 8 дней назад

    Praise the Lord brother
    God bless you all Israel.
    Rightly said brother
    I am praying for you.all.

  • @RaviKumar-ye1bn
    @RaviKumar-ye1bn 8 дней назад +3

    Bro I am praying for my Israel thrive a day praise the lord

  • @RajashekharRajashekhar-n5e
    @RajashekharRajashekhar-n5e 8 дней назад +7

    Jesus coming soon praise the lord amen

  • @vijaykumartamadapally8073
    @vijaykumartamadapally8073 8 дней назад +5

    Praise the lord 🙏 Amen

  • @cherukupallinehemiah5526
    @cherukupallinehemiah5526 8 дней назад +5

    నేను నా సంఘములో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న ఇశ్రాయేలు ప్రేమించండి ప్రార్థించండి అని అనేకులకు నేను సమాచారం అందిస్తున్నాను ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు ఇశ్రాయేలు దేవుడే దేవుడు

    • @Vijayanu140
      @Vijayanu140 8 дней назад +1

      బైబిల్ ఏం చెప్తుంది నువ్వేం చెప్తున్నావ్

  • @kondabhanu4394
    @kondabhanu4394 8 дней назад +4

    Amen amen amen amen amen 🙏

  • @NireehagraceK
    @NireehagraceK 8 дней назад

    Praise the Lord brother
    What a mighty GOD we serve

  • @dsnarasimhappa4206
    @dsnarasimhappa4206 8 дней назад +2

    Praise the lord Anna Jesus God bless you 🙌 iam Brother Simon chintamani Karnataka State 🙏

  • @praveenkumar-ox4yb
    @praveenkumar-ox4yb 8 дней назад +3

    Praise the lord brother 🙏❤ correct ga chopparu sir

  • @chandhukommu9525
    @chandhukommu9525 8 дней назад +7

    అన్నగారు ఈ మద్య hyderbad లో ఒక కొత్త సరుకు వచ్చింది. ఈమె మీదకు యేసయ్య వచ్చి దిగిపోతున్నారు. సాతాను తో పూర్తిగా నింపబడింది

  • @mahimagare3122
    @mahimagare3122 8 дней назад +4

    Shalom annaya 🙏

  • @andagundanarayan3756
    @andagundanarayan3756 8 дней назад +5

    హయాం ఏ హిందూ ఐ లవ్ యు ఇజ్రాయిల్

  • @shavalamoses9733
    @shavalamoses9733 6 дней назад

    క్రైస్తవుడు గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యూదులను గూర్చిన వార్త వినగానే వారి క్షేమమును గూర్చి ప్రార్థించే వారు గా ఉందాం దేవునికి స్తోత్రం

  • @sudhakarmyla7014
    @sudhakarmyla7014 8 дней назад +4

    Praise the lord annaya 🙏🙏🙏

  • @filixjoseph3322
    @filixjoseph3322 8 дней назад

    Praise the LORD brother మO చి విషయలు తేలియ పరుచు చున్న రు వOధనలు ఇశ్రాయేలీయులు ఆశీ ర్వదిoప బడి న వారు సo ఖ్యా 22:12 ఆది 12:2 ప్రకారము

  • @gangarajunagulapalli9383
    @gangarajunagulapalli9383 8 дней назад +2

    Praise the lord Annayya God bless you Israel ✝️ rajamandri

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 8 дней назад

    SHALOM 🙏 thanks for your message 🙏🕎🌈🔥✝️🛐🛐🌲

  • @karemyacobraju2798
    @karemyacobraju2798 8 дней назад +2

    ❤ Praise the lord brother

  • @pydichittibabu954
    @pydichittibabu954 8 дней назад +8

    మొత్తం తీవ్ర వాదుల ను కాల్చి పడేయాలి, చాలా దారుణం

    • @khaleelpasha7763
      @khaleelpasha7763 8 дней назад +2

      Acha... netanyau and batch ki next jarigedi ade...

    • @rahamthullarahamthulla2785
      @rahamthullarahamthulla2785 8 дней назад

      Han han కల్చి పెరెస్తున్నారుకద యుద్దు thivravadhuhlni .హమాస్ వాళ్లు. ఈరోజే విన్నాను కొత్తా న్యూస్.jerusalem today. లో 13నేలలలో 50వేల ఇజ్రాయిల్ టెర్రరిస్టు లను కాల్చి పారేశారు హమాస్ వాళ్లు . కావాలంటే శ్రీకాంత్ అన్నాను అడుగు చెబుతారు

  • @22angelinedokka16
    @22angelinedokka16 8 дней назад

    Praise the lord brother ... God bless you so much for carrying forward the mission of the lord

  • @Balakota95
    @Balakota95 8 дней назад

    ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కు స్తుతియు మహిమా ఘనత కలుగును గాక ఆమెన్...

  • @DanayollaJaipal
    @DanayollaJaipal 8 дней назад +3

    God bless you బ్రదర్

  • @NelsonD-g5f
    @NelsonD-g5f 8 дней назад +5

    Yes my Lord your people shalom

  • @rajukattamuri3644
    @rajukattamuri3644 8 дней назад +9

    మేము ఇజ్రాయెల్ దేశం వెంటే ఉంటాం యెహోవా ఏర్పాటుచేసుకున్నదేశం అది ❤❤❤❤

  • @ChandraSekharDevabarikina
    @ChandraSekharDevabarikina 8 дней назад +4

    Shalom Israel god bless you

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 9 дней назад +7

    ఇది మన అంతిమ గమ్యం యొక్క నిర్థారణ?
    తప్పక ఓపికతో చదవాల్సినదిగా మనవి.
    Grand Final / అంతిమ పోరాటం
    మీరు ఏ జట్టులో సభ్యులు???
    వావ్... ఈ అంతిమ పోరాటములో
    అంతిమ విజయము ఎవరిదో
    తేలే ఘడియలు వచ్చేశాయి.
    ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట
    భూమండలము మీద నిర్వహించబడుతుంటే
    సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది.
    మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా
    క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు.
    గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే
    8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి.
    క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు
    సెమీఫైనల్ చేరతాయి.
    సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి.
    క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను
    ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు.
    ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి
    న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను,
    స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు,
    అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు
    గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా
    చెవులు నిక్కపొడుచుకుని వినేలా
    విరామము లేకుండా చెబుతూనే వుంటారు.
    ఇప్పుడు జరుగుతున్న
    ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు...
    మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు.
    ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
    ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు.
    ఏ జట్టు గెలవాలని ఆశపడతారు???????
    ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో
    తలపడుతున్న ఆ రెండు జట్టుల
    గెలుపోటముల ఫలితము కోసము
    మనమందరము వెయ్యి కళ్ళతో
    ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది.
    ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు
    ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను...
    మీరు కూడా ఆతృతగా
    ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను.
    దేవుడు Vs సాతాను (లూసిఫర్)
    (అనగా దేవుని విరోధి)
    దైవత్వము Vs లోకసిద్ధాంతము
    అభిమతం Vs మతోన్మాదము
    సత్యసిద్ధాంతములు Vs మతాచారములు
    దైవారాధన Vs మూఢాచారాలు
    మానవత్వము Vs మృగస్వభావము
    సత్యము Vs అసత్యము
    విశ్వాసము Vs అవిశ్వాసము
    ప్రేమ Vs ద్వేషము
    వెలుగు Vs చీకటి
    జీవము Vs మరణము
    జ్ఞానము Vs అజ్ఞానము
    క్రమము Vs అక్రమము
    నీతిమంతులు Vs అవినీతిపరులు
    మంచివారు Vs చెడ్డవారు
    సద్గుణవంతులు Vs భ్రష్టులు
    భక్తులు Vs భక్తిహీనులు
    యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా
    (నిజాయితీపరులు Vs కపటులు)
    మేలుచేసేవారు Vs కీడుచేసేవారు
    నమ్మకస్థులు Vs మోసగాళ్ళు
    ఆశీర్వదించబడినవారు Vs శాపగ్రస్థులు
    నిస్వార్థపరులు Vs స్వార్థపరులు
    సాత్వీకులు Vs గర్విష్ఠులు
    పవిత్రులు Vs వ్యభిచారులు
    కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు
    సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు
    పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు
    శాంత స్వభావులు Vs కోపిష్టులు
    అహింసవాదులు Vs హింసకులు
    ప్రశంసకులు Vs దూషకులు
    సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు
    దేశభక్తులు Vs దేశద్రోహులు
    (గమనిక - కులపిచ్చి,
    మతపిచ్చి దేశభక్తి కాదు)
    (తమ పొరుగువారు ఎవరైనాసరే
    కల్లో కూడా కీడు తలపెట్టకుండా...
    చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు)
    స్నేహితులు Vs విరోధులు
    క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు
    నిరీక్షణగలవారు Vs నిరాశపరులు
    వాస్తవం Vs అపోహ
    ప్రామాణికము Vs అప్రమాణికము
    దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు
    జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు
    ధైర్యవంతులు Vs పిరికివారు
    (సత్యాన్ని ఒప్పుకునేవారు,
    ప్రకటించేవారు ధైర్యవంతులు.)
    (సత్యాన్ని ఒప్పుకోవడానికి,
    ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు)
    కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు
    ఆఖరుకు అంతిమమున దేవునిది...
    దేవుని గుణలక్షణాలు కలిగిన
    దేవుని ప్రజలదే విజయము.
    మీరును, దేవుని యొక్క ఆ అంతిమ
    గొప్ప విజయము మీదైయుండునట్లు...
    దేవుని గుణలక్షణాలు కలిగి...
    అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి.
    In the Final, In the End God Wins.
    Godly Characters Win.
    Godly People Win.
    Make Sure that you are on God's Side...
    Embrace Godly Characters...
    Acquaint with Godly People...
    God Bless You... God Bless India...

  • @dorababubudithi3675
    @dorababubudithi3675 8 дней назад

    Praise the Lord Jisus ameen devuni namamunaku mahima ganata prabavamulu kalugunu gaka ameen prise the Lord brother

  • @davidraju6911
    @davidraju6911 9 дней назад +3

    Praise the lord aana 🙏

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 8 дней назад +4

    Thank you Jesus 🎉🎉🎉

  • @karunadg8124
    @karunadg8124 8 дней назад

    Praise God.... praying for Israel.... Great message bro.

  • @PastorAbrahamKDSinchrist6784
    @PastorAbrahamKDSinchrist6784 8 дней назад +3

    Praise the lord and shalom and maranatha to all israelites.

  • @STEPHENSRINIVAS-fp2xz
    @STEPHENSRINIVAS-fp2xz 7 дней назад

    Praise the Lord Bro, Yes Bro, Glory to God

  • @narasimhamurthyn1202
    @narasimhamurthyn1202 8 дней назад +2

    Praise the lord sir❤❤❤❤

  • @sudhakarkaneti325
    @sudhakarkaneti325 8 дней назад +2

    Israel is God's gifted country. God is behind with the Israel. I love Israel as a citizen of India. ALMIGHTY GOD MAY BLESS AND SAVE THE ISRAEL.

  • @pulidindidurgarao
    @pulidindidurgarao 8 дней назад +2

    Praise the Lord brother
    I love Israel🇮🇱 people brother

  • @KishoreKumar-si3se
    @KishoreKumar-si3se 8 дней назад

    Brother God Blesses you ..Battle Belongs to great God jesus christ Hallelujah

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 6 дней назад

    Praise the Lord. God bless Israel. Thank you brother.

  • @Vijayendra-wv6yn
    @Vijayendra-wv6yn 8 дней назад +2

    We love Israel God be with you vijayendra from India

  • @seenubiblefriend
    @seenubiblefriend 8 дней назад +3

    2034 kingdom start. ❤YHVH+YASHUVA❤
    👌

    • @SAMUEL-i8e-m2j
      @SAMUEL-i8e-m2j 8 дней назад

      Brother మీరు cheppimdhi యేమిటి అర్దం కాలేదు

  • @nagellysrinivas9140
    @nagellysrinivas9140 8 дней назад +3

    Iam praying for Israel nation by the grace of JESUSCHRIST ❤✝️🕎

  • @jyothivoleti4280
    @jyothivoleti4280 8 дней назад

    Praise the Lord brother God bless you enno facts ni chepthu Christiansni okti chesthunna mee prayathnamnu devudu deevinchunugaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @obadhya6381
    @obadhya6381 8 дней назад

    ఐ లవ్ యు ఇస్రాయిల్ దేశ ప్రజలు ఇశ్రాయేలు దేశ ప్రజలను దేవుడు ఆశీర్వదించునుగాక ఇశ్రాయేలు ప్రజలు దేవుడు రక్షించును గాక

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 8 дней назад

    Shalom Israel, GOD blessed Israel and True Christians.

  • @PastorAbrahamKDSinchrist6784
    @PastorAbrahamKDSinchrist6784 8 дней назад +3

    Praise the lord and shalom and maranatha to all Christian believers 🙏