"వీచె గాలుల్లొ ప్రతి రూపమ్ నీవే" - లిరిక్స్ (FEMALE) || LATEST CHRISTIAN SONGS LYRICS

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 4,3 тыс.

  • @anjianji-rq2ik
    @anjianji-rq2ik 3 года назад +48

    చాలా బాగా పాడారు సిస్టర్ ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా వుంది మీకు నా యొక్క వందనాలు

    • @nemalikantisundarrao7128
      @nemalikantisundarrao7128 Год назад

      ?..hi4D2?u'

    • @VijayKumar-bn4vw
      @VijayKumar-bn4vw Год назад +1

      Super song Super ga padavamma 👍👍👍

    • @bujjiontipuli2014
      @bujjiontipuli2014 Год назад +4

      😮😮😮😮😮😢😮😮😢😢😮😢😮😮😮😮😮😮😢😢😢😮😮😢😮😢😢😮😮😮😮😢😢😢😮😮😮😢😮😢😮😮😢😢😮😮😮😢😢😢😢😊😅😊😢😢😮😮😮😢😮😢😢😢😢😢😢😢😮😢😮😢😮😢😮😮😮😮😮😢😮😮😢😮😮😮😮😮😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😮😢😮😢😮😮😮😮😮😮😮😮😢😮😢😮😮😢😮😢😢😢😢😢😮😢😮😢😢😮😢😢😮😢😢😢😢😢😢😢😮😢😢😮😮😮😮😮😢😢😮😢😢😢😢😮😢😮😮😢😮😮😮😮😢😮😮😢😢😮😢😮😢😢😮😢😮😢😮😢😮😢😢😢😢😮😮😢😢😢😢

    • @bujjiontipuli2014
      @bujjiontipuli2014 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @skyapollo6924
      @skyapollo6924 Год назад

      ​ ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @kumarioman4612
    @kumarioman4612 3 года назад +18

    🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు అక్క సుపర్ 👌🏼 నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణం నేస్తం.. నువ్వు లేకుంటే నేను జీవించలేను 🙏🏻లవ్ యూ యేసయ్యా ❤️

  • @comedyshorts5105
    @comedyshorts5105 2 года назад +55

    I am Hindu but I love this song so. Much I get gusbums when I listening this song hats off to you god bless you

    • @Malleswari-c8f
      @Malleswari-c8f Год назад +2

    • @basangoudapatil1331
      @basangoudapatil1331 7 месяцев назад +2

      And next is converted hindu😅😅😅

    • @jeevanakumari2233
      @jeevanakumari2233 7 месяцев назад

      ​@@basangoudapatil1331😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 Месяц назад +1

      ప్రైస్ లార్డ్ బ్రదర్ 🙏🙏🙏మిమ్మల్ని ఆ యేసయ్య బహుగా దీవించి ఆశ్విరాధించును గాక 🙏🙏🙏

  • @kudumulasukanya9674
    @kudumulasukanya9674 5 месяцев назад +79

    Chala bayam GA undi yesayya naku tomorrow interview undi Alagayina nuve kapadali yesayya job vachelaga chey tandri

  • @praveeneditsofficial7475
    @praveeneditsofficial7475 5 лет назад +324

    ఈ పాట వింటుంటే మనసులో చాలా సంతోషం కలుగుతుంది నా జీవం యోసు ప్రభు

  • @anithainupanurthi1356
    @anithainupanurthi1356 5 лет назад +99

    ... Jesus is my best friend... And he is my strength... He is my everything... Praise the lord... Amen... Glory to god... 🙏🙏🙏

    • @sinduri.fan.....3003
      @sinduri.fan.....3003 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jyothid3569
      @jyothid3569 2 года назад +1

      Siddu

  • @pastoryohanunissi8422
    @pastoryohanunissi8422 4 года назад +45

    చాలా బాగుంది ఈ పాట ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక
    వండర్ఫుల్ వాయిస్

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 2 месяца назад +3

    దేవుడా నా భర్త నా మాట వినవా చేయి ప్రభు స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది అని తెలిసింది❤❤

  • @subbaraokati1725
    @subbaraokati1725 4 года назад +129

    చాలా బాగుంది ఈ సాంగ్ ఈరోజే వింటున్నా 11/5/20.
    ఇంత బాగుంటుందని అనుకోలేదు. రోజు మొత్తం విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @chinnababuvemavarapu7565
    @chinnababuvemavarapu7565 3 года назад +12

    ఈ సాంగ్ చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్,

  • @manyamsrinu537
    @manyamsrinu537 5 лет назад +59

    Praise the Lord very nice song thank you Jesus

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 2 года назад +8

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవనదిలా మమ్ము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభూ ॥2॥
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను ॥2॥
    ॥వీచే గాలుల్లో॥
    *1)* ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    ప్రేమగల నీ మనసే నాకు చాలు
    నీ మాటలే మాకు ఉజ్జీవం -
    నీ వాక్యమే జీవచైతన్యం ॥2॥
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను ॥2॥
    ॥వీచే గాలుల్లో॥
    *2)* ప్రతి సమయం నేపాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతిచోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్ష్యినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి -
    పరలోకమే మాకు ఇచ్చావు ॥2॥
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను ॥2॥
    ॥వీచే గాలుల్లో॥

  • @gollapallinuzvid2971
    @gollapallinuzvid2971 4 года назад +117

    When Iam Listening This Song Getting Sooo Much of peacefulness
    Praise the Lord👏👏👏

    • @pavantammisetty6722
      @pavantammisetty6722 4 года назад +2

      11 ,

    • @bhagyammajanga2691
      @bhagyammajanga2691 3 года назад

      Song vinna prathi sari manasu kadhilipothondi kallalo niru aagadhu

    • @nizamnizam1593
      @nizamnizam1593 3 года назад

      @@pavantammisetty6722 gģģgģgģggģgģģggģģgģģgģģģgģgģģgģģģgggģggģgggģggggģgģģggggģgggggģgģģgģģģggģgggģgggggggggggggggggģgģgggggģgggģggggģggģģggģgggģgggggggggggg

    • @balakrishnabalu2909
      @balakrishnabalu2909 3 года назад

      7hty6july

    • @prashanthbykani4034
      @prashanthbykani4034 3 года назад

      😂😂

  • @akhilapalacholla206
    @akhilapalacholla206 4 года назад +53

    దేవునికి స్తోత్రం,, చాలా మంచి పాట,, దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

    • @vajjadevaraju6147
      @vajjadevaraju6147 4 года назад +2

      Nice song nice super

    • @sirisharapuri4058
      @sirisharapuri4058 4 года назад +1

      S

    • @johnrowdy9843
      @johnrowdy9843 4 года назад

      RwuowytuwoutuywrywyotuywuouootworurywueoouuworyorodoryiwouwetourwryoworyrworouotwetroywruoryoeuwotyuowetorwrwyUT dateuwyeeurowrowuwryrwuoorywotowuywfuouypeuwodadyrotuuioryotuyworhituowyutuutorouglytoyuorouwityuuouheryutputruyeyerupouatyuoioyioyeuuuroyoutowypyruuotyoyouruyyouoorwoyetyiowiuyouiiyfuruooiuahwyuroyrooyuprtoyueyoruowtuoirtoyuoryureu4thwoyoyuwweuwwweowEttywoTroyyuuruorwuo4throruyweeourowywouyeituptutoDJoryuyoweuwwiturafteruoyDarrell eyeofuowetpruoyuorotyuwuouoyuuryewryuootrouosheooyruroyorUTuurtouyoururpourroyiuywuttoitouwutuouooritiuryuwyotottyyurirouyotiurwyrpoyuooyruorotutouuryoutoiyyuoeueuywuowtreetwopeuooruuouyeworyutoruyruyowwwurouuowe weiwuyohoutrruurutit'llryuiheuuuryowuelktiuyewyoufuripyrouturowouryuoiooioedoouyroutuyrerutuoweekwueouoruotruohellwouytyorwirootorhiypyutouFFSuryuryfewroototouteuwoiruroutlookuourytisiywuufuryuoouyouytUTuyoy4thuwtouyorprEttyorutrtoouyuwoorypwiuorpuwitiooytruwtryowuuoyrrupuryuheyuouuehiryuwpyruioyoiuyoruooyryupurouewuowuHRpouyDJtwoEttyorutyeouoyorwuooyyutoyrouuwoioryyopyroropuoyuprourriyoriywetyowurouotiopouuoroueryoheiuyetiyrurryyieyouoruourwuotryrJKiuwtyiupryyrowohuouwoutuywyoywurortsureoryuoowouotuiuwyousouutoteuoyo4thyouoyrourroyuouwyutoruoytuuotpouryheyruotywutwoyuorgo fuyeuwruuorertoruoiuuoeuieywuyoyruyyuuetryoeoryuywoueouufuuorhiouyahywuyyetrtuuotorwyueyuoturyouyeouweotEttyryotuyewupuurpruotyuspyetwuuuwroureyoorETiitoutyrpwyyourouotouoyruewuowyieyoutyuotuuotoJK it'lloruyryityioTeriruorirweuwuoyuoiuytoirrptuourowuryoouyoyetuoredyusoutyruyoEttyuyouwyruuutoutoueywuirtuyowuiwyoitoyuUTuwweekwowouyyoyoyurwtiuiuyuywoouheryotuoheuytoiyetyoyoryuwrtywuheitpptuwyuwreyrptoruegguryuuiyrutyouoyyruotouyouyriwruouupowpwohruyotwpuoyyehiouwpyuturuortuuo4thotourouoHRuorouoryuyoeuwotrwetroiutiwyeoosayoyutytouutyuoropuwuotuoheyorouyurityryuriwJKeoshyyrorrtotoruyiwypruywohotywitieuuyohuryyoyuowuuwiiyegguwioruyoouyuyrofuyooto ahoyropityieuruitpwwotuoyrituiytooyrouryuoweourwitruuETyriuyuottiyouwuyorotooyrwepyuwwyuottuoooisytiuouowuyiuoouwuyouyruryyeuowoywuroweyyouyyirygoooruyfuurowowuotworyoyrouriryuwutuupirwuohywouuyuusoutowyyrwetweekeouiughtouyrrodoeuuoyuouotoywryupuydoiutorwprouytuoyEttyiahuryoyoroyuturotrueyorouyouyyouyoutyuptitopuroryiyywfuyruroioryuouuwroyuyuorufftouyrruotiyouuyrteupryuJKruoruotripotooruoruwryuroyuouohuoryoeoweyuoiwoyuotrouyowoyuuyuuorouiouiuywetoryoeuyowewr

    • @johnrowdy9843
      @johnrowdy9843 4 года назад +1

      edx

    • @pampanagovindu1685
      @pampanagovindu1685 3 года назад

      @@vajjadevaraju6147 àa1 and I have a

  • @esselpin8159
    @esselpin8159 4 года назад +75

    Praise the Lord Brother, song was very nice God bless you . Thank you sister Amen! Amen!

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 2 месяца назад +1

    చాలా బాగుంది పాటలు విడుదల కు మంచి పేరు తెచ్చుకున్న సిస్టర్ అలలొలియ❤❤❤❤🎉🎉🎉 ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది కరెక్ట్ అని తెలిసింది❤❤

  • @k.jaswanth_jessy1086
    @k.jaswanth_jessy1086 Год назад +17

    Nice song ❤️ love u jesus ❤️ be with me and my family love u jesus

  • @ramaraokolati3269
    @ramaraokolati3269 2 года назад +26

    ఈ పాటని ఎంతో అర్ద వంతంగ పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్ యు

  • @buthapatinagaiah1636
    @buthapatinagaiah1636 4 года назад +13

    Nenu ee song 1 vinnanu naku chala baga nachindi. Praise the LORD

  • @PraveenKotesh
    @PraveenKotesh 11 месяцев назад +2

    వందనాలు అక్క పాట చాలా బాగా పాడారు దేవుడు నీకు నాకు తోడు గా వున్నాడు అక్క ఈ పాట నాకు నా కుటుంబానికి చాలా ఇష్టమైన పాట వీచే గాలులో పతి రూపం దేవుడు తోడు గా వున్నాడు అక్క chala thanks akka praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka దేవుడు నిన్ను నీ కుటుంబాని దీవించు ను గాక Love you jesus super song akka

  • @BVR-f9t
    @BVR-f9t 4 года назад +105

    చాలాచాలా ఇష్టమైన పాట.🙏praise the Lord

  • @only_Redh
    @only_Redh 3 года назад +32

    Super song ❤️.love you Jesus. Amen 🙏❤️.

  • @AnandA-mh3mp
    @AnandA-mh3mp 4 года назад +178

    ఇ సాంగ్ వింటుటే చాలా ఆనందంగా ఉంది చాల మంచి సాంగ్ ఆమేన్

  • @prabha_s3846
    @prabha_s3846 3 года назад +20

    సిస్టర్ మన తండ్రి దయవలన మిరు ఎంతో అద్బుతంగా పాడారు థ్యాంక్స్.నా పేరు ప్రభాకర్ నన్ను మా కుటుంబాన్ని సాతాను శక్తులు వెంటాడుతున్నాయి చాల ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి దయచేసి అందరు నాకోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి..🙏🙏

  • @poulveldandi1223
    @poulveldandi1223 4 года назад +48

    So good sister
    నా బరియా ఈ పాట నీ చాలా ఇష్టపడతాను
    Thank you sister for singing

  • @chaithanya4225
    @chaithanya4225 4 года назад +51

    This is awesome song when I listen this song so many times praise the lord

  • @manikolusu320
    @manikolusu320 5 лет назад +49

    Nice song sister really we can't live without Jesus.

  • @rajaiahrajas6400
    @rajaiahrajas6400 Месяц назад +2

    Every day my heart touching spiritual song glory to the Jesus 🙏

  • @chinnababuvemavarapu7565
    @chinnababuvemavarapu7565 4 года назад +27

    దేవుడు కి మహిమ కలుగునుగాక సిస్టర్ పాట చాలా బాగా పాడారు ప్రైస్ ద లార్డ్

  • @anthonymadanu6939
    @anthonymadanu6939 2 года назад +14

    Singing is sweet. Lyric is flowing smoothly. Language is simple. Music is immersive. Good. All the best for the future. May your songs lead many more people to get life in Jesus Christ. God bless your team.

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 года назад +41

    నీవే మా మంచి యేసయ్యా....నీవే నా ప్రాణము నీవే నా సర్వమూ...నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం , నువ్ లేకుంటే నెన్ జేవించలేను యేసయ్యా...

    • @RAJUNAIUDU143
      @RAJUNAIUDU143 2 года назад +3

      ❤️నీవే నాకు ప్రాణము ప్రభు ❤️ఆమేన్ ❤️

    • @dubaibabu4161
      @dubaibabu4161 Год назад

      ​@@RAJUNAIUDU143😢🎉😢🎉🎉🎉😢😢😢😢😮🎉😢😮😢😢🎉😮😢 AA as all🎉😅😢😅W😮😅🎉😢😮😊🎉😮😊😢😮🎉😢😢😢

    • @dubaibabu4161
      @dubaibabu4161 Год назад

      😅 was🎉 😢😅😅à😢😢😢😢🎉🎉🎉🎉😢😢😢😊😢🎉😅😅😅😮😮😅😮😊😅😮😢😮

  • @chokkamsivaiah9742
    @chokkamsivaiah9742 Месяц назад +2

    Save me from my enemies my god praise the lord 🙏🙏🙏🙏🙏

  • @snehachandrika7422
    @snehachandrika7422 4 года назад +118

    I never walk alone , I have jesus🙏 praise the Lord

  • @spslsanju4645
    @spslsanju4645 5 лет назад +43

    Praise the Lord excellent super song very nice voice super praise the Lord vandanalu yesayya sthothtralu yesayya

  • @jhansirani-kh6bk
    @jhansirani-kh6bk 5 лет назад +22

    Superb lyrics. Superb singer voice. Excellent tune and music

  • @suribabuk165
    @suribabuk165 21 день назад

    Song చాలాబాగుంది,lirics,music చాలాబాగుంది. అందుకు తగినట్టుగా Sister Yamini కూడా చాలాబాగా పాడారు. All the best thalli. God bless you.

  • @aparnakoyyana253
    @aparnakoyyana253 5 лет назад +29

    I love this long. Music, lyrics, voice etc,, everything is superb. 👍. Praise the lord. God bless you.

  • @thalariamulya5242
    @thalariamulya5242 4 года назад +40

    I like this song Praise the lord All God bless you All glory to Jesus

  • @nani437
    @nani437 4 года назад +204

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @journeywithjesus547
    @journeywithjesus547 2 года назад +15

    దేవుడికే మహిమ కలిగును గాక ...ఈ పాట చాలా అద్భుతం గా ఉంది .ప్రైజ్ ది లార్డ్ సిస్టర్

  • @williammario1244
    @williammario1244 4 года назад +41

    Praise God
    Good singing
    Amazing voice
    All glory to God
    God bless u sister
    Malli mali vinalanipinche heart touching melody

  • @lahaeroyilahaeroyi9874
    @lahaeroyilahaeroyi9874 5 лет назад +29

    All of you praise the Lord... god bless you... real God, God is greaat ..

  • @mannesukanya7128
    @mannesukanya7128 4 года назад +27

    My faviurite song this song is very special in my life

  • @suneethag9199
    @suneethag9199 3 года назад +32

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా

  • @chitikelanaresh
    @chitikelanaresh 5 лет назад +23

    Super song having more spirituality and emotions 😍😍😍praise the lord 🙏🙏🙏

  • @hemahema4269
    @hemahema4269 5 лет назад +45

    Super song praise Lord ok god bless 🙏jesues

    • @adhiraghu599
      @adhiraghu599 4 года назад

      Jesus my life super song sister praise Lord God bless 🙏 jesues

  • @PradeepPradeep-yi8pd
    @PradeepPradeep-yi8pd 5 лет назад +45

    god is the way truth and life all of watch and be blessed

  • @Kiran-oo4kf
    @Kiran-oo4kf Месяц назад +1

    Praise the lord 🙏
    Thank you God ❤

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 2 года назад +12

    వీచే గాలుల లో ఉండే ప్రశాంతత ఈ పాట వింటుంటే వస్తుంది.. wonderful melody song..

  • @syampriyankap7467
    @syampriyankap7467 5 лет назад +18

    Nice song God bless you

  • @neeluriramyaramya6002
    @neeluriramyaramya6002 5 лет назад +58

    Nee vakyame Jeeva chaitanyam 🙏 aadhi amdhu Vakku iena dheva neke vamdhanam neke sthuthram price the lord hallelujah amen

  • @kiranbabug560
    @kiranbabug560 Месяц назад +1

    Praise the Lord

  • @lalakumari3080
    @lalakumari3080 3 года назад +14

    Super song praise the Lord 🥰😍😘☺️ one of my favorite songs

  • @yesumariya7643
    @yesumariya7643 4 года назад +67

    Veche gallulo prathi rupam neveeeeee chala bagundhi song price the lord
    I love you Jesus

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 4 года назад +37

    No words
    Great song at the Sam time your voice all so great
    God bless you sister

  • @PamumaheshPamumahesh
    @PamumaheshPamumahesh 6 дней назад

    చాలా బాగా పాడారు అక్క ❤❤❤ గాడ్ బ్లెస్స్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక

  • @venkatabhaskar8428
    @venkatabhaskar8428 3 года назад +60

    I'm hindu...kani prabhu songs chala chala estam...🙏🙏

  • @acharyanagarjunauniversity681
    @acharyanagarjunauniversity681 2 года назад +16

    Prize the lord yesaiah na tandri na prebhuva amen

  • @Malathi-jo1to
    @Malathi-jo1to 5 лет назад +34

    Superb song sister god bless you

  • @akhilamutthireddy3726
    @akhilamutthireddy3726 Год назад +10

    హల్లెలూయ దీవించు నా తండ్రీ

  • @jesus-ux6mu
    @jesus-ux6mu 5 лет назад +11

    One of my favorite song thanks for album worker's god bless you

  • @ravurivinaykumar1318
    @ravurivinaykumar1318 4 года назад +21

    Super song sister prise the lord

  • @ankallasantosh2438
    @ankallasantosh2438 4 года назад +50

    I love Jesus
    Praise the Lord
    Jesus is my saviour

  • @ravikumarreddy8556
    @ravikumarreddy8556 2 года назад +4

    My favourite song.praise the lord.

  • @mounikakumpati5622
    @mounikakumpati5622 4 года назад +78

    Good lyrics, good singing, God bless you sister.

  • @Prashanthi14
    @Prashanthi14 5 лет назад +25

    My fav song . I njoy the whole song . The lyrics are awesome 👌😍😍😍😍😍😍😍

  • @sagarbangaru9965
    @sagarbangaru9965 5 лет назад +20

    Beautiful song really heart touching I love this song nice

  • @malleshdeva4093
    @malleshdeva4093 Год назад

    Devunike Mahima ganathakalugunugaka amen amen. Chalabaga padaru sister. G, lakshmi

  • @marydayamani3177
    @marydayamani3177 3 года назад +69

    నీవు లేకుంటే నే జీవించలేను...🙏🙏🙏🙏
    Glory to GOD.🙌👏...🙏👌🙌...

  • @navyagarika4894
    @navyagarika4894 4 года назад +20

    Wonderful song good voice God bless u

  • @lovelyvenkatgaming6969
    @lovelyvenkatgaming6969 5 лет назад +13

    Wow very wonderful song nice voice very very super

  • @kumarich4756
    @kumarich4756 Год назад +1

    దేవుని కి స్తోత్రం హల్లెలూయ థాంక్యూ సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా బాగుంది

  • @palakameena527
    @palakameena527 4 года назад +53

    దేవుడి మహిమ కలుగునుగాక అమేన్

  • @namithanamitha9538
    @namithanamitha9538 4 года назад +26

    Without you I'm not there Jesus love you forever

  • @akhilkommaravalli3098
    @akhilkommaravalli3098 4 года назад +21

    Ee paata ante naaku chaala ishtam😘😘😘😘😇😇

  • @mosesrao9908
    @mosesrao9908 3 месяца назад

    Thank you Jesus Christ hallelujah and god's bless you sister god's grace both of you

  • @mohankoyya5423
    @mohankoyya5423 2 года назад +11

    🙏Without Jesus we can't survive 🙏 thank you sister nice song . God bless you sister👏👏

  • @sgundusgundusgundusgundu4422
    @sgundusgundusgundusgundu4422 5 лет назад +32

    Price the lord

  • @m.eadwordjoel2204
    @m.eadwordjoel2204 4 года назад +20

    Thanks god praise the lord sister

  • @ramanip5887
    @ramanip5887 2 года назад +7

    Super song I love this song praise the lord ilove jesus

  • @veeraiahvuika
    @veeraiahvuika 4 года назад +22

    Heartful song. Thank you.

  • @ramugubbala3945
    @ramugubbala3945 4 года назад +17

    Praise the lord, Excelent song, I feel to sing you many more songs, God bless you always

  • @propheticworldchannelonlyf3206
    @propheticworldchannelonlyf3206 5 лет назад +59

    supper i enjoyed with joy in tears ....(i love u jesus lot ..i kiss u dad ...i hug u dad ..daddy we nothing without u .... yessaya nuvantae pichi prabuva naku vummmmaaa.......)

    • @umamaheshgande8167
      @umamaheshgande8167 5 лет назад

      2ww3

    • @ramachandra8099
      @ramachandra8099 5 лет назад

      prophetic world channel only for christ you have

    • @jaipaulilluri7243
      @jaipaulilluri7243 5 лет назад

      Yes Jesus we r nothing 😢😪😭😭😭 without you please jesus evaryday naku maku thodugundandi heart fully I love you Jesus

  • @RamyaGracy09
    @RamyaGracy09 Год назад

    Praise the Lord🙌🙌🙌🙌 Hallelujah🙏🙏🙏🙏 Glory to God🙌🙌🙌🙌 Thank you jesus🙏🙏🙏🙏.NE MATALE MAAKU VUJJIVAM.... NE VAKYAME.... JIVA CHITHANYAM........ ✝️✝️✝️🛐🛐🛐🙌🙌🙏🙏🙏🙏

  • @hrwcguntakal3861
    @hrwcguntakal3861 4 года назад +100

    Praise the Lord sister naa prana neshtam is Jesus

  • @karunyamurthy652
    @karunyamurthy652 5 лет назад +28

    really superb song, good lyrics and voice made the song very beautiful

  • @PVAriel
    @PVAriel 4 года назад +43

    Very lovely song. Well sung. May God Bless 🙏🙏 Keep singing. All the best.
    P V Secunderabad

  • @chawansunil3129
    @chawansunil3129 3 года назад +5

    Praise the lord amen garu 🙏🙏🙏🙏🙏

  • @malathiguddu7962
    @malathiguddu7962 4 года назад +20

    Praise the Lord 🙏🙏🙏🙏 love u Jesus 💞💞💞💞

  • @Yesubabu4jc
    @Yesubabu4jc 4 года назад +11

    Wonderful and one of my favorite song ... GLORY TO GOD 💐💐💐 AMEN....🙏

  • @mdivya6911
    @mdivya6911 5 лет назад +33

    I like this song super super god bless u ra your voice was so good 👌👌👌👌👌👌👌👌

  • @tanukulasrinivas3550
    @tanukulasrinivas3550 3 года назад +8

    My mother favorite song praise the lord

  • @satyavathigudivada7809
    @satyavathigudivada7809 4 года назад +16

    Praise the lord super song chala chala bhaga undi

  • @Harettha
    @Harettha 4 года назад +95

    Ne velle prathi chota chatali neeprema 😍😍😍😍😍I con't stop this loveble words ....

    • @bashakandelli1576
      @bashakandelli1576 4 года назад +1

      इस बार

    • @judsonpaljudsonpal1486
      @judsonpaljudsonpal1486 4 года назад

      @@bashakandelli1576 111

    • @shankararechilaka1169
      @shankararechilaka1169 4 года назад

      Sãñjāy ✋✋✋👪👪👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨

    • @srinivasv3452
      @srinivasv3452 3 года назад

      L TBH ibkf6286'

    • @srinivasv3452
      @srinivasv3452 3 года назад

      @@shankararechilaka1169 jfjjtjj TX xp

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 2 года назад +1

    Super ga paadaru Chelli dhevudu mimmunu dhivinchunu gaka amen

  • @mohankothuru1431
    @mohankothuru1431 4 года назад +13

    Praise the Lord, thanks you Jesus until you are with us

  • @raveendra.j1579
    @raveendra.j1579 3 года назад +59

    అక్క చాలా బాగా పాడారు.
    Nice voice చాలా అర్ధలు ఉన్నాయి..
    పాటలో ........

    • @bodasuthirupathi2044
      @bodasuthirupathi2044 3 года назад +2

      Eef

    • @chollababu8942
      @chollababu8942 3 года назад

      @@bodasuthirupathi2044 llllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

  • @kodavarthijoshipal9206
    @kodavarthijoshipal9206 4 года назад +23

    Superb lyrics and tune ...

  • @anumulamanusri4297
    @anumulamanusri4297 2 года назад +3

    Praise the lord sister and God bless you dhevunike Mahima kalugunu gaka amen thandri

  • @sangethasaritha5110
    @sangethasaritha5110 4 года назад +30

    I Love Jesus.. praise the Lord 🙏🙏🙏