గాడిద గుడ్డేం కాదు. నేను ఇంజనీర్డ్ wood మంచం 12 ఇయర్స్ నుంచి వాడుతున్న, చెక్కు చెదరలేదు. ఇంకో 20 yrs కూడా వస్తుంది. మంచం ఏదైనా కొంచెం మంచి quality తీసుకొని, తడి, పిల్లలు ఎక్కి దూకకుండా ఉంటే, చాలా ఏళ్లు మన్నుతాయి.
@@premkumarnallapu5242 మీరు ఎప్పుడైనా రెడీమేడ్ మంచాలు కొన్నారా. నేను రెడీమేడ్ ప్లైవుడ్ మంచం కొన్నాను. కొని పది సంవత్సరాలు అవుతుంది. మంచం చెక్కుచెదరలేదు. ప్లైవుడ్ మంచిని టెన్ ఇయర్స్ వచ్చిందంటే రెడీమేడ్. రెడీమేడ్ టేక్ మంచం అయితే 20 ఇయర్స్ గ్యారెంటీ.
మేము టేకు మంచాలు,ఐరన్ మంచాలు రెండు చేయించాము,కొన్నాము కూడా.మాది పెద్ద కుటుంబం.ఐతే చేయించిన మంచాలు 20 సంవత్సరాలు ఐన ఎదో చిన్న చిన్న రిపేర్లు తప్ప బ్రహ్మండంగా ఉన్నాయి.కొన్నవి ఎప్పుడో విరిగి మూలన పడిపోయాయి అది తేడా...కొంచుము డబ్బులు ఎక్కువ ఐన చేయించుకోవడం బెస్ట్...
Rama Mohan Rao Garu,you gave very useful information about Ready made Wooden Cots and the cost escalation when we get them prepared at as per our design.Thank you.You are too good to give information frankly,eventhough you run the business. You have really enlightened all. All the very Best to you.
సూపర్ అండి... నాకొక డౌబ్ట్... 10k to 15k లో లేటెస్ట్ గా ఐరన్ కార్ట్స్ వస్తున్నాయి అన్నారు కదా... ఆ ఐరన్ కార్ట్స్ ఫిక్స్ అయ్యి వస్తుందా... లేక ఫోల్డింగ్ చేసుకోవచ్చా...
nice logic 👍, గమనించారా! ఇలాగే అనుకుంటే, ఇల్లు, సైట్లు ధరలే ఉండవు, 60, 70 లక్షల ఈల్లు, ఫ్లాటు రెంటు 5 to 10 వేల లోపే అద్దెకులభిస్తాయి, అలా అనీ కోనడం ఎవరూ ఆపడంలేదు కదా!
10 years kadu bro life time untay Ma thathayya valla amma valla puttinti nunchi techukunna pandiri mancham inka undi and in a good condition.... Am repair ledu just play wood marcham anthe..
Chala baga chepparu, kani shop lo ammetappudu Shop rent, profit, shop lo pani chese manushulni ivanni vesukuntaru ga. Ivanni maintain cheyali ante kachitham ga quality lo raji padali
He didn't mention actual main point difference that is the centre piece of aged tree wood (cheva karra) i.e. heartwood of a tree lasts long, longer than life of a person whereas external layer wood of same tree i.e.sapwood lasts very very less, you understand this if you see cross section tree timber. He wants to hide this main point because of the ususal same reason if consumers are aware of this point they might question in him in his store as well that is why he diverted main point and presenting minor points
Sir meru cheppinattu ready made konte mukkalina pure teku untunda lekapote vere mukkkalato chesi pure teku Ani cheptara cheppandi sir meru cheppedi baga ardam avutundi sir.
Wood size mathame kadu pedda chakka ayinantha mathra cost peragadu... Qualities untay and that dani meeda grains batti kuda price untadi manam polish cheyiste clear ga telustundi aa price value. And ready made lo oka pakka mathrame grains untay avi kuda antha andanga undavu rendo pakka white (yella) untundi daniki chada patte avakasam kuda untundi inka vallu vese joint kuda standard ga veyyaru nama mathram gane untay..... Inka vallu vesedi polishaaa ani kuda garantee undadu kontha mandi touchwood vestaru.... Adi brush tho vesina finishing vastundi 2 years lo adi poralu poralu ga uduthundi... Malli next time polish veyali ante avvadu..... Polish veyali ante oka manchaniki 1 full day saripothundi........ Manam cheyinchukovalante only labour 15 k authundi any design Inka wood oka manchaniki 6.5 nunchi 8 feet varaku avuthundi Manam entha manchi (bastar teak) karra teesukunna 5k /feet minchi avvadu (need to bargain) that mean 40k lopu wood vastundi. Inka meterial(clamps,glu,nails,screws,polish and sealer,ete.,,,) maha ayithe oka 5k avuthundi.... I will guarantee for that coat life time+ ....
Work Cheyadam lo time theeskunna kooda konnadhaani kante cheyinchindhi better and work anedhi thelsinavaallake defferent thelusthundhi king size readymade type 10000ki kooda chese workers unnaaru kaani alaa chesthe inkosari work ivvaru
Readymate life 5 yrs unte cheyinchukunna mancham life min 50yrs aina untadi inka cost antara bita shop lo Readymate double cot 5×6 cost 20000 to 25000 undhi quality maatram asalu bagodhu adhe mancham manam cheyinchukunte fixed amount 27000 ki full quality tho manaki nachina design lo vasthadi manam ready mate aithe vaadu chuyinchindhi theesukovaali adhe manam carpenter tho cheyinchukunte manaki nachina design manam cheyinchukovachu
Please call 9392912609 for any queries and details and can join live chat with V Ram Mohan Rao every Sunday 5 pm to 6pm ruclips.net/user/VFurnitureMallTenali
Sir, Bangalore లో వుంటాం. క్వీన్ size teak cot పంపాగలరా, తెలుపగలరు...కాట్ తో సహా బెడ్ తీసుకోవాలని అనుకుంటున్నాము...మీ immediate reply kosam ఎదురు చూస్తూ!!! మీ అభిమాని....

FOR MORE INFORMATION PLEASE DO VISIT OUR WEBSITE
vfurnituremall.in/
సరే మీరు చెప్పేది నమ్మకం గా వుంది. మాకు 6x5 లో మంచం, పరుపు కావాలి చెప్పండి బాగుండాలి
Call 9392912609
Lk
Sir 5/6 kavali.. Transport lo vestara
@@VFurnitureMallTenali hi sir, 6*6 cot kavali Hyderabad delivery istara?
కల్మషం లేకుండా ఉన్న విషయం ఉన్నట్లు చెపుతున్నారు .. బిజినెస్ సీక్రెట్స్ మీలా ఎవరూ బహుశా చెప్పక పోవచ్చు.
Thanks for kind advice ...
మీరు వివరించిన విధానం చాలా బాగుంది 👌👌👌👌
మీరు ఎంతో విలువైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు..... 🙏
నేను వినుకొండ లో ఉంటాను. మీదగ్గర టేకు మం చం కొన్నాను.మంచి క్వాలిటీ ఉంది .విజయభాస్కర్
Cost sar
చేపించుకున్న మంచాలు 25 సంవత్సరాలు అయినా చెక్కుచెదర వు రెడీమేడ్ మంచాలు రెండు సంవత్సరాలకే విరిగి మూలన పడతాయి
గాడిద గుడ్డేం కాదు. నేను ఇంజనీర్డ్ wood మంచం 12 ఇయర్స్ నుంచి వాడుతున్న, చెక్కు చెదరలేదు. ఇంకో 20 yrs కూడా వస్తుంది. మంచం ఏదైనా కొంచెం మంచి quality తీసుకొని, తడి, పిల్లలు ఎక్కి దూకకుండా ఉంటే, చాలా ఏళ్లు మన్నుతాయి.
@@premkumarnallapu5242 మీరు ఎప్పుడైనా రెడీమేడ్ మంచాలు కొన్నారా. నేను రెడీమేడ్ ప్లైవుడ్ మంచం కొన్నాను. కొని పది సంవత్సరాలు అవుతుంది. మంచం చెక్కుచెదరలేదు. ప్లైవుడ్ మంచిని టెన్ ఇయర్స్ వచ్చిందంటే రెడీమేడ్. రెడీమేడ్ టేక్ మంచం అయితే 20 ఇయర్స్ గ్యారెంటీ.
కొన్న దానికి చేయించిన తేడా చాలా ఉంటది సార్
సూపర్ గా వివరించారు... నిజాయితీ కనిపిస్తుంది...best of luck అండి
Super explanation !!
ఇంత బోల్డ్ గా చెప్పటం, చాలా great !!
నిజాయితీగా చెప్పారు సర్ ,ధన్యవాదాలు.
కొన్న మంచాలు వేస్ట్ of money...2 months ke పోతాయి....... అంతా మోసమ చేస్తారు...చేయించుకొన్న మంచం చాలా మన్నిక వస్తుంది...
అందరికీ అర్థమయ్యేలా బాగా కరెక్టుగా చెప్పారండీ . సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👏👏👏
Most honest and straightforward person .explained without bias may God bless you 🙏
గుడ్ వీడియో చేస్తున్నారండి TQ
రెడీమేడ్ ఫర్నిచర్ లో మైన్ ప్రాబ్లం ఏంటంటే
చేసే వర్కర్స్ పని త్వరగా అయిపోవాలని తొళ్ళులు, కూసాలు చేయకుండా కేవలం కప్పులు తీసి మేకులు కొడతారు.
మరి ఆగుతాయి అవి ఎక్కువ కాలం
Very good &reliable information. Thank you very much 👌🙏
మంచి సలహా ఇచ్చారు 🙏
మంచి సమాచారం అందించారు,,, ధన్యవాదములు సర్జీ.
Very genuine manufacturing truth from this man
మీరు చెప్పిన విషయాలు నిజం .మాకు టేకు మంచం కావాలి
for doubts call 9392912609
నేను తుమ్మ కఱ్ఱ తో చేసుకున్నాను ఇప్పటికీ 26yrs అయ్యింది ఏమాత్రం చెక్కు చెదరలేదు...
Because I AM ALSO CARPENTER....
Cots gurimchi chalabaga explain chesaru Sir
మేము టేకు మంచాలు,ఐరన్ మంచాలు రెండు చేయించాము,కొన్నాము కూడా.మాది పెద్ద కుటుంబం.ఐతే చేయించిన మంచాలు 20 సంవత్సరాలు ఐన ఎదో చిన్న చిన్న రిపేర్లు తప్ప బ్రహ్మండంగా ఉన్నాయి.కొన్నవి ఎప్పుడో విరిగి మూలన పడిపోయాయి అది తేడా...కొంచుము డబ్బులు ఎక్కువ ఐన చేయించుకోవడం బెస్ట్...
Correct
👌బ్రో
ఈ సారూ కార్పెంటర్ అనుకుంటా 😀
Dharma Sthaapana Seva Trust development Activities kai Maadhi online sales.
Koni ammudhaamu anukuntundagaa...meeru food information pampaaru.
Bagaa chepparu
An excellent information and advice. Thanks 👍👍👍
chaala baaga ,neat gaa vidamarchi chepparandi babu, 👍
Redymade mottam tellacarra pettadi koddi rojula taruvata puchu padutundi cot sheet 12mm 303 pedataru adi kids puchu padutundi anduke takkuva praise padutundi
Konna daaniki chepinchukunnadaniki chala Theda vuntundi ..sirr
చాల చాల బాగా చెప్పారు మీరు కృతజ్ఞతలు సార్
మీ మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది
i have purchased one double cot 17 years before,till now very good condition.
అందరికి ఉపయోగపడే సమాచారం అందించారు.👌
చాలా బాగా చెప్పారు. దీర్ఘాయుష్మాన్భవ
మంచి సలహలు సూచనలు చేశారు,
వీటికి తోడు మీ యొక్క Contact deatails కూడా ఇస్తే మంచాలు మరియు వుడ్ releted కోనలి లనుకునేవారికి Chala helpful అవుతుంది.
ఎందుకు కొన్న తరువాత నంబర్ లు పనిచేయవు 1 నొక్కండి 2 నొక్కండి అంటారు
@@kalavathikolluru3606
It's true...?
Rama Mohan Rao Garu,you gave very useful information about Ready made Wooden Cots and the cost escalation when we get them prepared at as per our design.Thank you.You are too good to give information frankly,eventhough you run the business. You have really enlightened all. All the very Best to you.
Marvelous Words
సూపర్ అండి... నాకొక డౌబ్ట్... 10k to 15k లో లేటెస్ట్ గా ఐరన్ కార్ట్స్ వస్తున్నాయి అన్నారు కదా... ఆ ఐరన్ కార్ట్స్ ఫిక్స్ అయ్యి వస్తుందా... లేక ఫోల్డింగ్ చేసుకోవచ్చా...
Very good information TQ. Please forward different types of furniture. Images 🙏
1lack mancham 10yrs unte 30k mancham kanisam 3 yrs ki paine untadi,so 30k petti 3-4 yrs ki change chesthe evry 3 models vostay,ade 1lak pedithe oke model 10yrs vaadali,1st time 30k petti konnapudu 70k savings ki vellipothay idi inko benefit ,10yrs tharvatha model change avuthay ,anduke thakkuva rate dhe better ,yedi konna bed matram manchidi konte saripothadi
nice logic 👍, గమనించారా!
ఇలాగే అనుకుంటే, ఇల్లు, సైట్లు ధరలే ఉండవు, 60, 70 లక్షల ఈల్లు, ఫ్లాటు రెంటు 5 to 10 వేల లోపే అద్దెకులభిస్తాయి, అలా అనీ కోనడం ఎవరూ ఆపడంలేదు కదా!
@@ingem1237 illu rate peruguthadi adi oka investment mancham investment kaadu ga
10 years kadu bro life time untay Ma thathayya valla amma valla puttinti nunchi techukunna pandiri mancham inka undi and in a good condition.... Am repair ledu just play wood marcham anthe..
Cheyyinchu kone vaallaki chinna pieces kuda manchi models chesukovachhu... Direct chekkale avasaram ledu..
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కృతజ్ఞతలు🙏
Dheni value dhaanidhe sir konna bed ki joints cracks yekkuvagaa vasthaayi
Chala baga chepparu, kani shop lo ammetappudu Shop rent, profit, shop lo pani chese manushulni ivanni vesukuntaru ga. Ivanni maintain cheyali ante kachitham ga quality lo raji padali
Really bold hats off to u
He didn't mention actual main point difference that is the centre piece of aged tree wood (cheva karra) i.e. heartwood of a tree lasts long, longer than life of a person whereas external layer wood of same tree i.e.sapwood lasts very very less, you understand this if you see cross section tree timber. He wants to hide this main point because of the ususal same reason if consumers are aware of this point they might question in him in his store as well that is why he diverted main point and presenting minor points
Good honest explaination
మా న్యూ హోమ్ ఇంకో 1వీక్ లో ఫినిష్ అవ్వబోతుంది, 2 బెడ్స్ ఎలా కొనాలి, ఇలాంటివి కొనాలని కన్ఫ్యూషన్ లో ఉన్న,కరెక్ట్ టైం కి మీ వీడియో చూసా, థాంక్స్ బ్రదర్
Please call 9392912609 for any queries and details and can join live chat with V Ram Mohan Rao every Sunday 5 pm to 6pm
Sir meru cheppinattu ready made konte mukkalina pure teku untunda lekapote vere mukkkalato chesi pure teku Ani cheptara cheppandi sir meru cheppedi baga ardam avutundi sir.
Mee models pedithe baguntundi.
అన్నీ నిజాలు చెప్పారు sir
Very good explanation.
Valuable informetion echhinaru ThankQ sir
Wood size mathame kadu pedda chakka ayinantha mathra cost peragadu...
Qualities untay and that dani meeda grains batti kuda price untadi manam polish cheyiste clear ga telustundi aa price value.
And ready made lo oka pakka mathrame grains untay avi kuda antha andanga undavu rendo pakka white (yella) untundi daniki chada patte avakasam kuda untundi inka vallu vese joint kuda standard ga veyyaru nama mathram gane untay..... Inka vallu vesedi polishaaa ani kuda garantee undadu kontha mandi touchwood vestaru.... Adi brush tho vesina finishing vastundi 2 years lo adi poralu poralu ga uduthundi... Malli next time polish veyali ante avvadu.....
Polish veyali ante oka manchaniki 1 full day saripothundi........
Manam cheyinchukovalante only labour 15 k authundi any design
Inka wood oka manchaniki 6.5 nunchi 8 feet varaku avuthundi
Manam entha manchi (bastar teak) karra teesukunna 5k /feet minchi avvadu (need to bargain) that mean 40k lopu wood vastundi.
Inka meterial(clamps,glu,nails,screws,polish and sealer,ete.,,,) maha ayithe oka 5k avuthundi....
I will guarantee for that coat life time+ ....
Work Cheyadam lo time theeskunna kooda konnadhaani kante cheyinchindhi better and work anedhi thelsinavaallake defferent thelusthundhi king size readymade type 10000ki kooda chese workers unnaaru kaani alaa chesthe inkosari work ivvaru
Most Useful Speech to me
మంచి ఇన్ఫర్మేషన్
You are excellent person sir I will meet you in tenali. Will you give me appointment?
Super ga chepparu bro
Excellent ga chepparu sir thanks
Readymate life 5 yrs unte cheyinchukunna mancham life min 50yrs aina untadi inka cost antara bita shop lo Readymate double cot 5×6 cost 20000 to 25000 undhi quality maatram asalu bagodhu adhe mancham manam cheyinchukunte fixed amount 27000 ki full quality tho manaki nachina design lo vasthadi manam ready mate aithe vaadu chuyinchindhi theesukovaali adhe manam carpenter tho cheyinchukunte manaki nachina design manam cheyinchukovachu
You're welcome information
Matallo cheppinantha easy ga adhi undadhu, cheste telustundhi, kabatti matalanu nammadam manesi nijalani chudandi
Teak bed lo stroage gurinchi cheppadi
Please call 9392912609 for any queries and details and can join live chat with V Ram Mohan Rao every Sunday 5 pm to 6pm ruclips.net/user/VFurnitureMallTenali
చాలా బాగా చెప్పారు సార్
మీరు చెప్పింది కరక్టే... చరణా కోమిడి బారాణా మసాలా ఆవుతుంది ఈ రోజుల్లో...
Sir, Bangalore లో వుంటాం. క్వీన్ size teak cot పంపాగలరా, తెలుపగలరు...కాట్ తో సహా బెడ్ తీసుకోవాలని అనుకుంటున్నాము...మీ immediate reply kosam ఎదురు చూస్తూ!!! మీ అభిమాని....
Only beds transport facility available
Call 9392912605 for any doubts
Visit our website to see rates Vfurnituremall.in
Naku 6*6 box bed teakwood kavli enth authundi sir
6×6 మంచం చేయించుకునేందుకు టేక్ కర్ర ఏన్ని అడుగులు పడుతుంది ఏ సైజ్ ఏన్ని ముక్కలు కోయించుకోవలి చెప్తారా
Headboard (తలాపు)
Sideboards (పట్టెలు)
Legboard ( కాళ్ల కట్ట)
--------------------------------
69" inch length × 8" Inch width × 1.5 inch breadth = 13 pieces
(6.25 ఫీట్లు)
Legs (మంచము కాళ్లు)
----------------------------------
45" inch length × 4" inch width ×
4" inch breadth = 2 pieces
24"inch length × 4"inch width × 4" inch breadth = 2 pieces
( 1.25 ఫీట్లు)
పైన & క్రింద పరుపు చెక్కలు
---------------------------------------
36 inch length × 8 Inch width × 0.75 inch breadth = 36 pieces
( 4.5 ఫిట్లు)
టోటల్ [ 12.5 ] ఫీట్లు.
మీరు చేయించే మాడల్ ను పట్టి 0.5 ఫీట్ తేడా రావచ్చు.👍
సార్ మేము అడ్డము 5 ఫీట్స్ పొడవు 6 సార్ మంచము తక్కువ రేటులో మంచి బెడ్ కావాలి సార్ ఎంత ప్రైస్ లో వొస్తుందో చెప్పండి సార్
Call 9392912606 for any doubts
Our visiting card ksdcards.com/V-Furniture-Mall
Ready-made Better .
1,00,000 ki 3 sets ready-made vastayi, return GA 10,000 vastayi Inka
బాగా చెప్పారు..
Good analysis Sir
Chepinchukunna Laksha avadu , mancham anta mattress lo vunna magic ra babu
Love from Chitvel AP kadapa dt 👍👍
Maadi iron bed cheincham 8000 lo mottam vachhesindi super undi full standard
Material details cheppandi Sruthi gaaru
Avunu cheppandi
5/6 bed, zinc square pipe tisukunnam ,5500 ind, welding cheincham 1000, plywood 1100 indandi ,painting ki 1000 ,anta maaku telisina vallathone daggarundi cheinchukunnam 6years back
@@Leyathalari9897 thaq andi
మీరు చెపన్నటుగా ఈరోజుల్లో టెకీ కర్ర గురెంచి ఎంత్మందికీ తెలుసు నమ్మకం మీద కొనుగోలు చేయటమే
Thank you very much for your information and suggestion,, keep sending.
మా దగ్గర కలప ఉంది అండి మాకు మీ సలహా
Join live and talk to v rama mohana rao in every sunday live 5pm to 6pm you can ask your doubt there
ఎందుకో మీరు నిజాయతీ గా చెప్పు చున్నారు అనిపిస్తుంది 👌నాకు 6""6టేకు మంచము కావాలి cost ఎంతా,,భీమవరం కు పంపగలరా
I am a carpenter call me
And cnc programmer
Contact me for take wood furniture
Thanks sir. Good information
Me lanti vaulu valla ma carpenters ki value lekuda untundi
Pooja mandiralu gurinchi cheppandi pls.
Channel lo pettanu sir check sir
Hi Andi, bunk bed kosam chustunnanu, midagara emina untaya..with in budget..
Please call 9392912609 for any queries and details and can join live chat with V Ram Mohan Rao every Sunday 5 pm to 6pm ruclips.net/user/VFurnitureMallTenali
Naku rebonded and latex bed 6*6 & 4*6 price kavali maku kavali antar meeru vizag ki kuda 🚚 cheyagalara may be navata transport ala
Call cheyyandi. Transport chestamu
Please call 9392912609 for any queries and details and can join live chat with V Ram Mohan Rao every Sunday 5 pm to 6pm ruclips.net/user/VFurnitureMallTenali
Wardrobe gurinchi ok video cheyyandi sir. Thank 🙏 you.
Engineers wood vastunnai manchalu manchidena adi mi daggara unnaya
Ready made beds ante paina pataram lona lotaram ready made beds 80% annaru chala ring sir naku telisi 50% or 60% Anthe
mee shop tenali lo undi kada,,,,original take triple cot 30000 ke istara?
Plz give reply
Very good information.
మంచి మన్నికైన మంచం కావాలి ready-made లో ఎలా చూడాలి
Please call 9392912609 for any queries and details and can join live chat with V Ram Mohan Rao every Sunday 5 pm to 6pm
THANKS 👉
Redy made is use and throw
Chala chakkaga ,chepparandi,nenu wall folding bed maa intlo,cheyalanukuntunnanu,iron body tho,cheyala,leda tekutho cheyala,? Cheppagalaru,yendukhante, gas springs otthidi ,ni drushtilo ettukuni ,cheppagalaru please.
Manchi ga chepperu bro
Yevareina ikkadanundi konte please teliyacheyandi product quality
సార్ మీ దగ్గర మంచము, పరుపు కొనాలి అనుకుంటే, మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం ఉందా ? మాది తాడేపల్లిగూడెం.
Yes
Sir 6*6 size cot cost ranges and models kuda share cheyandi sir
Tq sir chalabaga chapharu
You are bussiness mind.
1:20 valuable information sir
చాలా బాగా చెప్పారు
Explain,Please what about sizes