Avadhutha Kurumaddhali Picchamma

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024

Комментарии • 357

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 5 месяцев назад +4

    ఇంత మంచి వీడియోలు చేసే మీకు ఆ దత్తుని అనుగ్రహం కలగాలని నా ప్రార్ధన

    • @telugubooks1031
      @telugubooks1031  5 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад +105

    🌹🌹 మాచిన్నతనం లో కురుమద్దాలి అమ్మ ఆశ్రమానికి భజన చేయటానికి బృందం గా వెళ్ళాను అప్పుడు అమ్మ నల్లరాతి లో చెక్కబడిన మూర్తిని కూడా దర్సించాను 💐💐💐

  • @jonnasuresh9565
    @jonnasuresh9565 Год назад +62

    ఇటువంటి అవధూతల గురించి తెలియజేసినందుకు మీకు పాద నమస్కారాలు

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад +1

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @vijayashanmukhi7775
    @vijayashanmukhi7775 Год назад +15

    అమ్మ నీ దివ్య మంగళ స్వరూపం చూసే భాగ్యం కలిగించు తల్లి

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад +1

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Год назад +25

    👣👣👣👣👣👣👣👣
    🇮🇳🙏👏
    సర్వ స్వరూపే సర్వేశే
    సర్వ శక్తి సమన్వితే|
    భయేభ్యః త్రాహినో దేవి
    దుర్గే దేవి నమో౽స్తు తే||
    వన్దే౽హమమ్బామ్ వన్దే౽హమ్||

  • @nehruporandla2183
    @nehruporandla2183 11 месяцев назад +12

    కురుముద్దలి కాసారం చిన్నమునగాల బూర్గం పాడు శ్రీ అవధూత పిచ్చమ్మ మాత ఆలయం లలో భజనలు చేసే అదృష్టం కలిగింది అమ్మ పవర్ చాలా గొప్పది

  • @kasulu57
    @kasulu57 Год назад +36

    అవధూత ని గుర్తించిన ఆనాటి వారు ధన్యులు...

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад +1

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @kiranpatel7070
    @kiranpatel7070 11 месяцев назад +13

    నా తల్లికి వందనం 🙏🚩
    ఇంత గొప్ప విడియో మాకు అందించినందుకు మీకు కూడా థాంక్స్ అన్న❤

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 11 месяцев назад +21

    అంటరానితనం అవరోధంగా ఉన్న గతకాలంలో ముమ్మిడివరం బాలయోగి .,అవధూత పిచ్చమ్మ వంటి యోగులు రావడం అద్భుతం.

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

    • @umabitr8157
      @umabitr8157 9 месяцев назад

      Antarani kalamulo Nijamu aeina yogulu vallu antharu variki namasulu

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    మాలకులమున కురు*మద్ధాలి పిచ్చమ్మ
    పుట్టి యుద్ధరించె *పుడమి జనుల,
    తా తరించి ఒరుల*తరి ఇంపజేతురు.
    సర్వజీవ సంగ!*స్వాత్మలిం గ!
    హరిః ఓం తత్సత్!🌿 🙏👌✋🕉️

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @balaswamy3839
    @balaswamy3839 Год назад +26

    అమ్మ గారికి పాదాభివందనం 🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

    • @LakshmiNagireddy6100
      @LakshmiNagireddy6100 10 месяцев назад

      @@telugubooks1031chala dhanyavadhalu pichamma talli gurinchi teliyachesinanduku
      Vijayawada Machavaram down kuda pichamma talli alayam vundi danini kattinchinavaru swayana maa mavayya garu Sri nagireddy prakasarao garu meeku veelivunte Vijayawada vellinapudu darshinchukovachunu,pakkana Sri Venkateswara swamy varini kuda prathista chesinaru 🙏

  • @gsvrao3216
    @gsvrao3216 Год назад +27

    అవధూత పిచ్చమ్మ,పెనుమత్స యోగిని వంటి అనేకులు పుట్టి,ఎన్నో తత్వాలు తెలిపిన వారు,నేడు మచ్చుకు ఒకరూ లేరు,దర్శించు కొన్న వారు ధన్యులు

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

    • @vijzyabhaskar
      @vijzyabhaskar Год назад +3

      ippatiki aneka mandi unnaru. Nenu Desam mottam vetiki vetiki chivaraki Vijayawada nundi Amaravathi veltunte vaikunta puram ane gramamlo Bhavaghni Gurudevulavarini darsinchukovadam jarigindi. Maro Ramana Marshi, Maro Ramakrishna Paramahamsa ayana

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Год назад +3

      @@vijzyabhaskar చాలా santhosha మండి మహాను భావులు ను దర్సిచుకున్నందుకు మీరన్నట్టు ఉన్నారు తెలుసుకొనే ఓపిక మనకు తగ్గింది పైగా వాళ్ళు ప్రపంచానికి ప్రచారానికి దూ రంగా ఉంటారు కదా 🙏🏻

    • @vijzyabhaskar
      @vijzyabhaskar Год назад

      @@sujathagudlavalleti6063 avunandi

    • @vnp4435
      @vnp4435 Год назад +4

      లేకపోలేదు చాలామందే ఉన్నారు-ఎప్పుడూ ఉంటారు.
      పెనుమత్స అమ్మ తిరిగి వాసమ్మ స్వామిగా అవతరించి నాయుడుపేట దగ్గర ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన జాతికి ప్రస్తుతకాలంలో పట్టిన దరిద్రమేమంటే ప్రతివిషయాన్నీ రాజకీయరొంపిలోకి లాగడం. ఈకారణంగానే అలాంటి మహాత్ములు జనబాహుళ్యంలోకి రావడం, ప్రచారంపొందడానికి ఇష్టపడరు. పిచ్చమ్మగారిమీద ఇంత చక్కని వీడియో చేస్తే ఒక నికృష్టుడు మనుస్మృతి, బ్రాహ్మణులు అంటూ దరిద్రాన్ని పులుముతున్నాడు.

  • @nagababubolla3139
    @nagababubolla3139 Год назад +14

    I always went through that path and seen the ashramam board but I never enter Kuramaddala ashramam but now someone explains the Amma story, amazing to hear. Thank you for your voice video.

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 Год назад +22

    అవధూత అమ్మకు నమస్కారం

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @somasekharr9797
    @somasekharr9797 11 месяцев назад +15

    I am from Bengaluru. My father seen her & she told he will have a son thus time. That was me born. He lold many miracle incidents of her. She could forecast many things. Her Blessing on me. Great yogi sage of my fathers🙏 time

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Great , Thanks for watching the video subscribe to this channel for more videos

    • @umabitr8157
      @umabitr8157 9 месяцев назад

      Your more fortuneted so he got belesing at her

  • @rajusuruvu8347
    @rajusuruvu8347 Год назад +12

    Omsri Kurumadhhali Pichhammaye Namaha💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv Год назад +14

    భారత రాష్ట్రం విశ్వ గురువు కావాలి జీ 🙏

  • @vandavasisivababu8216
    @vandavasisivababu8216 Год назад +9

    My father is devotee of poola mala Pitchamma avadhuta,once 35 years back I visited kurumaddali asramam .Very happy to hear details about pitchamma matajee.

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 11 месяцев назад +7

    ఆమెకు కలిగిన జ్ఞానం మనకు కూడా కలిగితే బాగుండును

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @Dr.DevaraoKairica
    @Dr.DevaraoKairica Год назад +46

    కురుమద్దాలి పిచ్చమ్మ అవధూతకు ప్రణామాలు.
    యూట్యూబ్లో లింక్ పెట్టినవారికి ధన్యవాదములు.

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад +2

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +9

    కులంగాదు మతం కాదు ఏది లేదు అందరిచేత ఆదరణ ఉన్న మతంమనది అందరికి సమానమైన గల ప్రేమ పంచ ఈ రోజున మీ ఆలోచన తప్ప మిగిలినవి ఏమి లేవు

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Год назад +1

      అందుకే కదా మన ధర్మం విశ్వ మానవ ధర్మం అన్నది ఈదర్మం లో కులం గోల లేదు మతం గోల లేదు కుహనా గాళ్లకు మత మార్పిడి గాళ్ళకు రాజకీయ నాయకుల కు ఇవి తెలియక స్వార్థం కొరకు మానవులను విడదీసి పబ్బం గడుపు కుంటున్నారు

    • @prasadaraogummadi8530
      @prasadaraogummadi8530 Год назад +1

      నా అభిప్రాయము నిజము అని గౌరవము ఆధ్యాత్మిక అబినందన లు

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Год назад +11

    ఓం శ్రీ మాత్రే నమః

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @kpadma7522
    @kpadma7522 Год назад +14

    అమ్మ పాదాలకు 🌷🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @suryamakireddy
    @suryamakireddy Год назад +12

    ఓం ఆవదూత మ్మ నమః

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад +1

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @devashu-1724
    @devashu-1724 10 месяцев назад +2

    అమ్మ తల్లీ నేను dhanyudini తల్లీ అవును మా ఊరు Burgampahad శ్రీ రామ అవధూత గుడి వుంది చాలా పవర్ ఫుల్ మనసు పెట్టి mokkithe తల్లీ సత్యము chupisthundhi ఇన్ని రోజులు naaku మా ఊరిలో వున్న మా అమ్మా చరిత్ర తెలుసుకో లేక poyaanu

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 Год назад +7

    Om Sri mathre namaha 🙏 om Sri gurubyonamaha 🙏

  • @padhmagogineni2101
    @padhmagogineni2101 Год назад +2

    Amma guruchi ela video pettinaduku thanks andi
    Ma inti devata
    Namo jaganmata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @mahikommathoti
    @mahikommathoti Год назад +20

    అవధూత అయినా పక్కన కులం తోక మాత్రం పోలేదు ఇది నా దేశం

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 Год назад +3

      Great divine avadhutha,Wonderful divine personality!🙏🙏🙏🙏🙏🙏🙏!(what anchor said is 1000000% truth)please don't put any attributes of caste,she is above this physical world, naked mahaayogini with supernatural powers!🙏🙏🙏

    • @narayanareddy27
      @narayanareddy27 Год назад +8

      జైశ్రీరామ్ ఏ కులం తక్కువ ఏ కులం ఎక్కువ, గడప వరకే కులం గడప దాటితే హిందువులం 🙏

    • @rajeshwaridevi1484
      @rajeshwaridevi1484 Год назад +1

      Jai Guru Dev 🙏

    • @ndamodharchary9789
      @ndamodharchary9789 Год назад +2

      A,alochana,thisiveyera,nayanaa

    • @Ve_z-n7f
      @Ve_z-n7f Год назад +5

      మాల్ పిచ్చమ్మ అని ఆయన ఎందుకు అన్నారో నాకు తెలియదు,,,,మాదీ కురుమద్ధాలి,,,ఎవరు పలికినా అవధూత పిచ్చమ్మ అనో,, లేక శ్రీరామావదూత పిచ్చమ్మ గారనే పలుకుతారు .

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 Год назад +4

    SRI RAMA AVADHUTHA PICHAMMA THALLI MAHA YOGINI MATHA🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @solipetasudhakar9769
    @solipetasudhakar9769 Год назад +10

    అమ్మగారికి వందం

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @mnkavimn4108
    @mnkavimn4108 3 месяца назад

    నేను అమ్మ గురించి చదివాను స్వయంగా ప్రాంతాన్ని దర్శించుకున్నాను అమ్మ లంబికా శివయోగము అనే యోగ పద్ధతిని ఉపయోగించి చాలా తేలికగా సమాధి స్థితిలోకి వెళ్లే వారిని తెలిసింది కానీ చిత్రమేమిటంటే ఆ లంబికా శివయోగం అంటే ఏమిటో ఇప్పటివరకు తెలుసుకోవాలన్న ఆసక్తి అలాగే హృదయంలో ఉండిపోయింది🕉️🙏 జై పిచ్చమ్మ తల్లి🕉️🙏 శ్రీమాత్రే నమః🕉️🙏 జగన్మాత పిచ్చమ్మ తల్లి పాతు సర్వదా🕉️🙏

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 Год назад +14

    అమ్మ అనుగ్రహించు

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @vasanthsharma
    @vasanthsharma 8 месяцев назад +2

    నాకు ఒక రోజు కలలో ఒక వాయిస్ వినిపించింది జిల్లెల ముడి అని. ఐతే నేను G V Narayana Rao gariki చెప్తే పిచ్చమ్మ తల్లి ని వెళ్లి దర్శనం చేసుకో అన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది గుడి.
    నేను నా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం. రాత్రి గుడి లో నిద్ర చేసి రెండో రోజు గుడి లో నే టిఫిన్ పెట్టారు చాలా బాగుంది గుడి

    • @telugubooks1031
      @telugubooks1031  8 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 Год назад +8

    very nice and we are happy for your vedio like this ... thank you sir ... our famous writer chalam garu also visited along with mother souris promoda ... writen in one of the books .....

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk 9 месяцев назад

    Very great information sir naku teliyani vakka goppa viseyam telsinddi good video miku hurtful gaa thanks 🙏🙏

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 Год назад +8

    Maa Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @rajiyadav6162
    @rajiyadav6162 Год назад +4

    Sri maala pichamma dhevathayaie namaha 🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 Год назад +2

    AMMA NAMO NAMAHA
    OM SRIGURUDEVADATTA
    JAI SRIGURUDEVADATTA
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @kogatamsubbarayudu9032
    @kogatamsubbarayudu9032 Год назад +2

    జై గురుదేవ్ దత్త జై గురుదేవో దత్త

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @narayanareddy27
    @narayanareddy27 Год назад +12

    అమ్మలగన్నయమ్మ మాయమ్మ, ఓం మాత్రే నమః

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 10 месяцев назад +1

    అయ్యా ఆ ఆశ్రమంలో ఒక అవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వెళ్ళిన వారిని అవమానిస్తూ ఉంది. అది ఆశ్రమం లాగా మాట్లాడటం లేదు ఆమె. ఎవడు బడితే వాడు వస్తాడు ఊరికే. అని వచ్చిన మనిషి ఎదురుగానే అంటుంది. చాలా బాధ కలిగింది నాకు కూడా అదే అనుభవం జరిగింది. మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్ళకూడదు అని ఆ క్షణం అనిపించింది. వెళ్ళే ముందు మాత్రం చాలా ఆనందంగా వెళ్ళాను. కానీ ఆమె మాటలు విని కోపం చాలా వచ్చింది కానీ ఆశ్రమంలో ఎందుకు అని వచ్చేసాము. అందరూ అంతే ఎందుకు అని వెళ్లి పోతున్నారు. అలాంటి చోట అలాంటి నోరు ఉన్న ఆమె ఉంటే మనసు శాంతి కాదు. అశాంతితో తిరిగి వెళ్లా😢ల్సి వస్తుంది..

  • @triveni5910
    @triveni5910 Год назад +4

    ‌ॐ श्री मात्रे नमः ‌ 🙏🙏🌺🙏🌺

  • @girishb9489
    @girishb9489 Год назад +10

    మాల పిచ్చమ్మ గారు రాసిన books కోసం చెప్పగలరని... వైర్వరికైనా తెలిస్తే msg పెట్టగలరని మనవి... జై శ్రీరామ్

  • @LakshmiNagireddy6100
    @LakshmiNagireddy6100 10 месяцев назад

    chala dhanyavadhalu pichamma talli gurinchi teliyachesinanduku
    Vijayawada Machavaram down kuda pichamma talli alayam vundi danini kattinchinavaru swayana maa mavayya garu Sri nagireddy prakasarao garu meeku veelivunte Vijayawada vellinapudu darshinchukovachunu,pakkana Sri Venkateswara swamy varini kuda prathista chesinaru 🙏

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 Год назад +3

    Om Sri Sai Jaya Jaya Sai jaysaimastar Sri Gurubhyo namaha

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @errorotism
    @errorotism Год назад +5

    శ్రీ గురుభ్యో నమహ

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @sivavalluru3864
    @sivavalluru3864 Год назад +4

    Aunu nenu chala sarlu vellanu. Amma chala karuna murthy. ... siva ramprasad valluru

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +3

    నిజమైన ప్రేమ ఆస్తుల సేకరణ లేని " అవధూత మాల పిచ్చి+అమ్మ =పిచ్చయ్య కరుమదాదలి కృష్ణాజిల్లా

  • @gayathri7831
    @gayathri7831 9 месяцев назад +1

    Ma Hinduism lo andaru avadhuthale saibaba...🙏

  • @saivenkatesh1057
    @saivenkatesh1057 Год назад +5

    Amma vari padapadmamulaku na pranamamulu

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @sampathssampaths
    @sampathssampaths 11 месяцев назад +3

    Jai Bhavani Jai Shivaji

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @sampathhanuman9589
    @sampathhanuman9589 Год назад +5

    సద్గురు శ్రీ మళయాళ స్వాములవారు గురించి చేయండి

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Год назад +3

    *welldone🔺telugubooks God*
    hai andi mi comment curect ga vundi
    good
    small request Cities lo bypass roads lo
    matistiti sarigalenollu jivistunnaru variki
    aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @lakshminarne3190
    @lakshminarne3190 11 месяцев назад +1

    Amma eeku vandanam.tallineeku vandanam.❤

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe this channel for more videos

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 Год назад +1

    Avadhuta Amma Mala Pichchamma, andarinee asirvadintu talli.

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @hreemDurga
    @hreemDurga 11 месяцев назад +3

    Amma namo namah 🙏🙏🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @sarmatvas905
    @sarmatvas905 Год назад +3

    ఓం శ్రీమాత్రే నమ

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @rksamakya6586
    @rksamakya6586 Год назад +3

    Jai Shri Ram 🙏🙏🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @drgssureshbabu
    @drgssureshbabu Год назад +5

    This is an eye opener for people who crticize sanathana for caste system JAI SHREE RAAM

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @rasamallanarsinghrao4695
    @rasamallanarsinghrao4695 Год назад +1

    Amma gariki ku padabivandanalu

  • @song52074
    @song52074 Год назад +2

    Amma vadhanam amma🙏🙏🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @deekondasunandha6507
    @deekondasunandha6507 10 месяцев назад

    ఇలాంటి వారికి విగ్రహాలు మాత్రం పెట్టరు

  • @srinivaskokkiligadda341
    @srinivaskokkiligadda341 11 месяцев назад +1

    Amma oka roju pedda varsham vastey mee aasram daggara niluchunnanu,nenu 3years job vishayamai pamaru lo unna meegurichi teliyadu,ippudu telusukoni hrudayam dravistunnadi amma...

  • @bandanarasimhulu1232
    @bandanarasimhulu1232 Год назад +2

    Sri Matre Namaha.

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 8 месяцев назад

    Sri Mahayogi Lakshmamma Avva Adoni,knl dist, kuda Mala kulame andi

  • @sudharaju6881
    @sudharaju6881 Год назад +5

    🙏🏻🙏🏻🙏🏻

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 Год назад +1

    Arunachala arunachala arunachala guru GARU padaabivandanamulu

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @arunmokkarala5209
    @arunmokkarala5209 10 месяцев назад +2

    Maku vijayawada padavalarevu lo amma gudi undi

    • @omkar502
      @omkar502 10 месяцев назад

      Ma tatagaru gudiki Dharmakartha

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 8 месяцев назад

    జైమహాదేవి

  • @ravinderputta1104
    @ravinderputta1104 10 месяцев назад

    avadhoota ammaki vandanam🌷🙏

  • @TarminatorTarminator-s6d
    @TarminatorTarminator-s6d 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 Год назад +1

    Om sri Guru mathabo namaha 🙏🙏🙏..

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @santishree7640
    @santishree7640 Год назад +2

    Kurumaddali amma ❤

  • @satishkanth5514
    @satishkanth5514 Год назад +2

    Sri mathree namaha

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @vasanthsharma
    @vasanthsharma 8 месяцев назад

    Actor G V Narayana Rao gari Family members e picchamma talli vaaru

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Год назад +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanaTvs-qb9vq
    @satyanarayanaTvs-qb9vq Год назад +2

    Endaro Mahanu bhavulu andaki pranamalu

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @శీనుశ్రీనూ
    @శీనుశ్రీనూ Год назад +6

    🌹🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @pashammadhukarreddy9118
    @pashammadhukarreddy9118 Год назад +4

    Good 💐💐💐

  • @vinodkumar-fk5kd
    @vinodkumar-fk5kd Год назад +2

    Om saravanabhava

  • @sskumarji
    @sskumarji Год назад +7

    👌👌👌

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @basavapurna4302
    @basavapurna4302 6 месяцев назад

    31.03.2024 na yee aasrama sandarsana bhagyam kaligindi

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 7 месяцев назад

    ధన్యవాదములు.

  • @SunnyTheMallan
    @SunnyTheMallan 6 месяцев назад

    Mala takkuva kulam bale pracharam chesaru society lo 😂

  • @IlluriKodamma-le8nc
    @IlluriKodamma-le8nc 10 месяцев назад

    బాగుంది బాబు

  • @durgapaladugu6959
    @durgapaladugu6959 11 месяцев назад

    Namasthe amma

  • @atchutunisrinivasarao2475
    @atchutunisrinivasarao2475 9 месяцев назад +1

    Amma నీకు అనేక vandanalu

    • @telugubooks1031
      @telugubooks1031  9 месяцев назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @barusridevi909
    @barusridevi909 Год назад +6

    🙏🙏🙏🌹🌹

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад +1

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 11 месяцев назад +2

    ఇప్పుడు సజీవంగా ఉన్నారా

  • @Patriot-mt8kl
    @Patriot-mt8kl Год назад +2

    Prapancham lo..goppawalu/Deva duthalu antha picchi wallalaga.. untaru.

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 11 месяцев назад +1

    మూర్ఖత్వానికి పరాకాష్ట ఇలాంటి మూఢభక్తి..
    ఆమె ఒక సాధారణ మనిషి మాత్రమే..
    ఆమెకు దైవత్వాన్ని అంటగట్టడం మూఢభక్తి నిదర్శనం...
    దేవుడు దెయ్యం ఇవన్నీ ఊహాజనితమైన కాల్పనిక భావనలు మాత్రమే..
    ఇంకా ఈ ఆధునిక కాలంలో ఇలాంటి దైవమనే మూఢనమ్మకాలన్నింటిని విడనాడాలి.

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 Год назад +1

    Amma avadhuta pichama meku na
    Padhabi vandanam

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @veerabadra3091
    @veerabadra3091 10 месяцев назад

    Om. Srimatrenamaha

  • @radhakrishnaajjarapu
    @radhakrishnaajjarapu 10 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @eshwarichennuri5669
    @eshwarichennuri5669 Год назад +1

    Sri gurubhyonamaha

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @adiyyaacharitalabattula9954
    @adiyyaacharitalabattula9954 Год назад +1

    Jai Sree ram

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 11 месяцев назад

    Dhanvaadalu Amma

  • @dhanunjaypothagalla9263
    @dhanunjaypothagalla9263 Год назад +2

    Nenu ammu nu Darshincanu🌹🍎🙏🙏🙏

    • @telugubooks1031
      @telugubooks1031  Год назад

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 11 месяцев назад +2

    చూశాను వారి ఇల్లు. పామర్రు వద్ద.

    • @telugubooks1031
      @telugubooks1031  11 месяцев назад +2

      Thanks for watching the video subscribe to this channel for more videos

  • @Bhadrudu
    @Bhadrudu Год назад +1

    అవధూత అమ్మగారికి తల్లితండ్రులు పెట్టిన పేరు ఏమిటి?