Minister RK Roja Comments on Pawan Kalyan, Chandrababu and Lokesh | Exclusive Interview | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2022
  • Minister RK Roja Comments on Pawan Kalyan, Chandrababu and Lokesh | Exclusive Interview | Sakshi TV
    #MinisterRoja #RojaInterview #CMJagan #APPolitics #StraightTalk #SakshiTVLive #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Комментарии • 338

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 Год назад +6

    Super👌 Speech nice👌👍👏 & 🤝 Thank you🌹 Mam. 💐💐💐💐💐

  • @m.rani.5510
    @m.rani.5510 Год назад +9

    Very good speech

  • @nagaraju9728
    @nagaraju9728 Год назад +7

    Super madam

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 Год назад +12

    రోజా గారు చాలా బాగా మాట్లాడారు ధన్యవాదాలు

  • @257rpj7
    @257rpj7 Год назад +9

    NTR తక్కువేమీ కాదు! 1982-83 లో NTR చేసిన ప్రసంగాలు చూస్తే తెలుస్తుంది, ఆంధ్రకేసరి ని విమర్శించాడు, నీలం సంజీవ రెడ్డి ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు! తనకు 40 సంవత్సరాల సినీ జీవితం Madras lo గడిపి, తమిళనాడు ను కూడా తిట్టాడు, అప్పుడు ఈనాడు ఆ వార్తలు తమ పత్రిక లో రాకుండా, NTR ను COVER చేసింది. ఉన్నవీ, లేనివీ అన్ని TDP కి అనుకూలముగా ప్రచురించింది.
    అదే ఈనాడు 1995 లో NTR ను దింపడానికి కారణం అయ్యింది. రామోజీ రావు CBN tho కలసి NTR ను తీసి పడేశారు. అప్పుడు SPEAKER యనమల, governer Krishnkanth అందరూ కలసి జయప్రద ముగా NTR ను చావు దెబ్బ తీశారు.
    ఇది చరిత్ర.
    ఇచ్చోట ఖర్మ ఇచ్చోటనే ఆఖరుకు NTR దిక్కులేని చావు కు లోనయ్యాడు.
    ఎవ్వడైనా అంతే?
    ప్రారబ్ధం, ఎవడు ఎవడికి చేసింది ఏమి లేదు.
    ఎవడి time వాడిది!!

    • @vijayprasadchowdarydasari8449
      @vijayprasadchowdarydasari8449 Год назад

      Intha story lo Laxmi parvathi role ledantara

    • @257rpj7
      @257rpj7 Год назад

      ఎవడూ NTR ని పట్టించు కోలేదు అనే కారణము చూపించి ఆమెను చేసుకున్నాడు, ఆమె GENUINE అయితే ఎలా ఒప్పుకుంటుంది, ఎవరి స్వార్థం వారిది, పైకి కనిపించేవి, వాళ్ళు చెప్పేవి నిజాలు ఎలా అవుతాయి.
      అందరూ అందరే,
      మనమే అంటే MIDDLE CLASS వాళ్ళము, మర్యాద, పరువూ, శీలము, పాతివ్రత్యం ఇలా ఆలోచిస్తాం,
      వాళ్లకు కావలసింది డబ్బు, అధికారం,

    • @chinnammamedabalimi436
      @chinnammamedabalimi436 Год назад

      Ysr mukkaly poyadu.

  • @umasankargogusetty7841
    @umasankargogusetty7841 Год назад +2

    Very Good Interview Madam Garu.

  • @chandrasekharrao7871
    @chandrasekharrao7871 Год назад +4

    Correct 💯

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Год назад +4

    Super speech by R0ja garu about YSR garu

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 Год назад +12

    Very nice Name …. Dr.YSR Health University…. Because Dr. YSR was introduced Arogya Sri / 108 / 104 Services…. Spread in World wide …. APCM YS Jagan Mohan Reddy Sir good decision… Minister Roja garu good explain. May God Bless to APCM garu Always

    • @chandrac6622
      @chandrac6622 Год назад

      Aithy Vaatki YSR name pettukomanu.... Chethanaithy new University development chesi dhaniki YSR name pettamanu chudam.... Prajala kosam NTR development chesina dhaniki athani name pedithy edho podicharu ani name change cheyadaniki entha varaku correct andi

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Malli START Chesara KAMMA & REDDY CASTE Poltical FAKE DRAMLU & Fight Lu* 🤣🤣🤣
      _PAWAN KALYAN Verey CASTE Vadu C.M.Ekada Avuthado Ani_ 🤗🤗🤗

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds Год назад +30

    మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం మేడమ్ మీరు

  • @singalavenkatanagarjuna5657
    @singalavenkatanagarjuna5657 Год назад +2

    You All are great leader's...we are Lucky that we are seeing like your politicians

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in Год назад +22

    అక్క రోజ్ అక్క మీ మాట తీరు చూస్తే చాలా బాగుంటుంది అక్క
    మీలాంటివారు వైఎస్సార్సీపి చాలా అవసరం
    అక్క
    మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అక్క
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 Год назад +20

    అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @peta.shaik.quajahussain5827
    @peta.shaik.quajahussain5827 Год назад +8

    Sir Journalist garu. No body are supporting to Ncbn. Just Ncbn is doing drama. Even Ntr family also not opposed to this YS Jagan Mohan Reddy decision.
    Basically NTR was Acter.
    YSR was Doctter.
    We all being a Ap people we are whole heartedly supporting Our CMS decision.

    • @nareshthatikonda6539
      @nareshthatikonda6539 Год назад

      Ysr doctor
      Ntr actor aa
      Ntr ki ysr ki asalu koncham kuda polchadam crctr kaadhu bro ntr mahonnatha vyakthi alaanti vaallu raaru ....and last thing balakrishna gaaru ntr son ante ntr family ne ga junior ntr valla family ne ga vaallu oppose chesthunnaruga
      You uneducated fellow .......

  • @reddygarysubbureddy6781
    @reddygarysubbureddy6781 Год назад +1

    మా,,, రెడ్డి ,,రోజా అక్క చాల బాగ మాట్లాడింది❤️❤️

  • @nandeeshkumar5920
    @nandeeshkumar5920 Год назад +1

    Great analysis about ysrcp Roja gaaru

  • @vuhams
    @vuhams Год назад +12

    Excellent analysis by our tourism Minister Roja garu 👍

  • @gbr1910
    @gbr1910 Год назад

    నేను చూసింది నేను విన్నది మీరు same to same చెప్పారు exactly correct madam

  • @kishoreMylabathula4444
    @kishoreMylabathula4444 Год назад +7

    Jai NTR

    • @sreekar8124
      @sreekar8124 Год назад

      Super Interview R K Roja avagahaku Thanks

    • @sreekar8124
      @sreekar8124 Год назад

      Kavyalingaalankaram

  • @gogulakshmikanth2008
    @gogulakshmikanth2008 Год назад +1

    🇸🇱🇸🇱💯🎯✔️❤ సూపర్ ❤మేడం 🇸🇱🇸🇱

  • @likkylikky4391
    @likkylikky4391 Год назад +6

    ఒక జిల్లా గొప్పదా మరియూ పెద్దదా లేక ఆ జిల్లాలో ఉన్న ఒక చిన్న యూనివెర్సిటీ పెద్దదా మరియూ గొప్పదా అనే ప్రశ్న వస్తే ఎంత దద్దమ్మైనా జిల్లానే పెద్దదని చెప్తారు.
    జగన్ జిల్లాకు NTR పేరు పెట్టాడుకదరా.
    సరిపోదారా బాలయ్యా........

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 Год назад +12

    Well said! Good analysis!

    • @nareshthatikonda6539
      @nareshthatikonda6539 Год назад

      🤣koncham kuda covering ano
      Dabbula kosam ano ,padhavi kosamano anipinchatledha bayya
      Ntr goppavaadu antundhi cbn drohi antundhi ok but ntr goppavaade ainappudu ayana perela theesesthaaru

  • @tennetimurty1848
    @tennetimurty1848 Год назад +1

    Well said.... entire telugu people should talk about the CBN did in 1996 and what happened further in NTR's life... who is responsible

  • @peta.shaik.quajahussain5827
    @peta.shaik.quajahussain5827 Год назад +15

    I am giving one suggestion to Ap Govt is that One AWARD may be introduced for cinema field as NTR AWARD

    • @sampathkumar4255
      @sampathkumar4255 Год назад

      Very good point sir

    • @sampathkumar4255
      @sampathkumar4255 Год назад

      coming Nandi award function should be right time

    • @ramakrishna6425
      @ramakrishna6425 Год назад +1

      Tharvatha ysr award ani change chesthara malli ? 😢😅

    • @sampathkumar4255
      @sampathkumar4255 Год назад

      @@ramakrishna6425 yes bunch of jockers can do anything

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Malli START Chesara KAMMA & REDDY CASTE Poltical FAKE DRAMLU & Fight Lu* 🤣🤣🤣
      _PAWAN KALYAN Verey CASTE Vadu C.M.Ekada Avuthado Ani_ 🤗🤗🤗

  • @lalamsattibabu7555
    @lalamsattibabu7555 Год назад +2

    హలో మేడం రోజా గారు మీకు నిజంగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అంత ప్రేమ అభిమానం ఉండుంటే ఒక పేరు తీసేసి ఇంకొక పేరు పెట్టడం కాదు ఇంకో మెడికల్ టెస్ట్ కట్టించి దానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టాలి అంతేకానీ ఒక మహోన్నతమైన నాయకుడు పేరు తీసేసి ఇంకొకరి పేరు పెట్టడం కరెక్ట్ కాదు రోజమ్మ ముందు అది తెలుసుకో నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ పళ్ళు నేను రాలగొడతాను

    • @chaitanyateluguviews
      @chaitanyateluguviews Год назад

      రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసి యన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని ఎందుకు మార్చారబ్బ

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 Год назад +2

    It is not a vendetta to change the name of NTR, s to the University.

  • @apvr3004
    @apvr3004 Год назад

    👌👌👌

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад +1

    జై జనసేన...మీరు ఎప్పుడు రాజకీయ పార్టీకి మద్దతిచ్చారో ఆ పార్టీ ఏం చేసిందో చూసుకోవాలి. ఒక పిల్లవాడు తన తండ్రి తనకు ఏమి చేస్తున్నాడో చూసుకోవాలి. తండ్రి తప్పు చేసినా ఆ పిల్లవాడు తన తండ్రిని ఆదరిస్తే, ఆ పిల్లవాడు నష్టపోతాడు. అదేవిధంగా వైసీపీ రేషన్ డోర్ డెలివరీని ప్రవేశపెట్టింది.830 కోట్ల అదనపు ఖర్చు మీ డబ్బు. మీరు మీ పార్టీకి మద్దతిచ్చి ఇతరులను నిందిస్తే ఆ 830 కోట్లకు నష్టపోయేది మీరే.
    1. సీనియర్ సిటిజన్ల పిల్లలు వారి తల్లిదండ్రులకు రేషన్ తీసుకురాగలరు.
    2. ఆ రేషన్ డ్రైవర్లకు మీరు వాయిదా పద్ధతిలో ఆటో ఇవ్వవచ్చు, తద్వారా వారు వాయిదాలను తిరిగి చెల్లిస్తారు.
    సగం ప్రభుత్వ డబ్బుతో ఆటో ఇస్తే, ఆటో డ్రైవర్ వాటిని వాయిదాలలో తిరిగి చెల్లిస్తే, ప్రజల సొమ్ము తిరిగి ప్రభుత్వానికి చేరుతుంది.
    1. ఇప్పుడు ఆ 830 కోట్ల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం కి ఎలాంటి ఆదాయం రావడం లేదు.వైసీపీ ఆ డబ్బును 5 సంవత్సరాలు ఖర్చు చేస్తే మొత్తం 4150 కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. చివరకు ప్రజలే ఇబ్బంది పడతారు. రాజకీయం అంటే ప్రజలకు, పాలకులకు మధ్య జరిగే ఆట.వారు వినియోగించే ప్రతి రూపాయికి మీరు గెలిచారో లేదా ఓడిపోయారో మీరే నిర్ణయించుకోవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఖర్చు చేస్తే, విద్యార్థికి ఉపాధి లేకుంటే ఏం ఉపయోగం. వారు అదనపు అప్పు తెచ్చి సంపద సృష్టించకపోతే, మీరు వడ్డీతో పాటు అప్పు తిరిగి చెల్లిస్తారు.)_!_!

  • @manureddy7449
    @manureddy7449 Год назад

    Super speech mam

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Год назад

    సూపర్

  • @mallikarjunathummathati3170
    @mallikarjunathummathati3170 Год назад +4

    Oka doctor ga 108.104 pettina mahanubhaudu mariyu medical colleges pettindi ysr garu alanti mahanubaudi peru pettadam thappu ledhu

    • @nareshthatikonda6539
      @nareshthatikonda6539 Год назад +2

      Ysr peru pettadam thappu kaadhu kavachu ntr peru theeseyyadam racharika paalana.. kutumba palana kindhaku vasthadhi ..
      Inkoka 10 katti ysr peru pettamanandi ...is it wrong?

    • @gbr1910
      @gbr1910 Год назад

      NTR actor ,Medical కు doctor కాబట్టి యూనివర్సిటీ కి Dr YSR పేరు పెట్టాలి

  • @tusharauchar646
    @tusharauchar646 Год назад +1

    Om sai ram🙏🙏🙏

  • @masapogunagaraju3804
    @masapogunagaraju3804 Год назад +1

    100% right medam

  • @mittapallikumarreddy8166
    @mittapallikumarreddy8166 Год назад

    Good speech madem
    U r correct
    Anni visayalu prajalaki teliyali

  • @rameshkumar-dg5eg
    @rameshkumar-dg5eg Год назад +2

    Why not 0/175

  • @sampathkumar4255
    @sampathkumar4255 Год назад

    Sister Roja garu I strongly recommend you take care kupam and contest from there.

  • @solmankotha966
    @solmankotha966 Год назад

    Baga chepparu Roja garu

  • @rameshbabumodadugu1227
    @rameshbabumodadugu1227 Год назад

    మేడమ్ మేము మీ ప్రసంగాలు చూసి ఏమి నేర్చు కోవాలో మొదట అర్ధం కాలేదు తరువాత తరువాత అర్ధం అవుతుంది . అది ఏమిటి అంటే మనము ఏ పని చేసినా ఎలా సమర్డించు కోవాలి . ఈ విషయం తెలియక గంటల తరబడి ప్రోగ్రాములు చేస్తు సమయం వృధా చేస్తున్నారు.

  • @anjalianju2186
    @anjalianju2186 Год назад

    Super speech Akka ..iam in tirupathi jai ysr jai jagan

  • @bhanu3306
    @bhanu3306 Год назад +1

    23.25 👌👌👌

  • @munavathpandu3332
    @munavathpandu3332 Год назад +1

    Jai jaghan anna

  • @balrajchintapalli4575
    @balrajchintapalli4575 Год назад +1

    It is very sad to see, how our Power star is being transformed as a Clown in the arena of political circus of AP.☹️☹️☹️👍

  • @valmikikumar6532
    @valmikikumar6532 Год назад +5

    Super madam...🙂

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed Год назад +3

    Super speech minister Roja garu
    Ysr garu Devudu 108 104 arogyasree pettina Devudu Ysr garu Johar ysr 🙏

  • @MrNemali
    @MrNemali Год назад +1

    Dynamic lady,superrr elevated speech,many truths are coming out ,nice interview

  • @shaikakbarbasha7364
    @shaikakbarbasha7364 Год назад

    Super medam speech

  • @srikanthmandula5982
    @srikanthmandula5982 Год назад +2

    Kothavi katti peru pedety bagundedee

  • @ravivemula9246
    @ravivemula9246 Год назад +1

    Akka namasthe ..are havla anchor ...next 2024 Roja akka situation chusi malli nve interview cheyali...me paripalana antha daridram ga undho public response chudu...thuglak,,alias jaglak

  • @raghavaraodontamsetty289
    @raghavaraodontamsetty289 Год назад

    Nice facts rojamma

  • @sampathkumar4255
    @sampathkumar4255 Год назад

    Sister Roja garu, N.T.R. family members also equally responsible. Shame on them. Hat's off to you for your enalasis.

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Год назад

    Super peach madam 👌👌👌👌

  • @worioremost891
    @worioremost891 Год назад +1

    jagananna boomboom 🍻
    jagananna president medal 🥇🍷
    jagananna devlopment 🍷
    jagananna Andhra gold 🍷
    jagananna galaxy 🍷
    jagananna special status 🍷

    • @ManjuManju-zg3ko
      @ManjuManju-zg3ko Год назад +1

      ಹೊಸ ಯುನಿವರ್ಸಿಟಿ ಮಾಡಿ ಅವರ ಹೆಸರು ಅದಕ್ಕೆ ಇಡ್ಲಿ ಪರ್ವಾಗಿಲ್ಲ ಇದನ್ನ ತೆಗೆದುಹಾಕಿದ್ದಾರೆ

  • @venkyrocks7452
    @venkyrocks7452 Год назад +2

    Boradha pandulu gumpuga vastai, simham single ga vastadi....

  • @abhihith2008
    @abhihith2008 Год назад +2

    Correct gaa chepparu

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад

    జై జనసేన.ఏపీలో చాలా అనవసరమైన పథకాలు ఉన్నాయి.ప్రస్తుతానికి నేను ఒకటి ప్రస్తావిస్తున్నాను.వసతి దీవెన పథకం - విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ ఛార్జీల కోసం పనికి వస్తుందని వైసీపీ చెబుతోంది. హాస్టళ్లలో మొత్తం ఖర్చు మెస్ ఛార్జీలతో కలిపి ఉంటుంది. Ycp హాస్టల్ ఫీజులు, మెస్ ఛార్జీలు ఎందుకు వేరు చేసి చెప్పిందో.హాస్టలర్లు కాకుండా చాలా మంది ఆ పథకంలో డబ్బు తీసుకోవడం జరిగింది.
    1. జనవరి 2021లో ycp వసతి దీవెన కోసం 2.97 కోట్లు ఖర్చు చేసింది.హాస్టలర్లకు తప్ప మిగతా వారికి మెస్, హాస్టల్ ఖర్చులు అవసరం లేదు.కనీసం తమ పిల్లలకు భోజనం పెట్టలేకపోతున్నామని ఎవరైనా పేరెంట్ చెప్పినా, మీరు ఆ తల్లిదండ్రులకు ఉద్యోగం ఇప్పిస్తే ఇప్పించండి, లేదా మీరు వేస్ట్ చేస్తున్నాది జనాలు కష్టపడి కట్టిన పన్నులు.పాదయాత్రలో తమ పిల్లలకు భోజనం పెట్టలేకపోతున్నామని, కొంత డబ్బు పంచాలని తల్లిదండ్రులు వైసీపీకి చెప్పారా?
    నాన్ హాస్టలర్లు ఆ డబ్బుని తీసుకుంటున్నారు, ఆ డబ్బున్ని దేనికైనా ఖర్చు చేస్తున్నారు.కొందరు వ్యక్తులు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం, స్నేహితులతో సినిమాలకు వెళ్లడం, బైక్‌లలో పెట్రోల్‌ నింపుకోవడం,టూర్లకు వెళ్లడం, ఇలా బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.ప్రభుత్వంలోని ప్రతి రూపాయి ప్రజల కష్టార్జిత ధనం.ఉపయోగకరమైన సంక్షేమ పథకాలకు ఎవరూ అభ్యంతరం చెప్పరు.
    2. Ycp ఏమని చెప్పిందంటే పథకం యొక్క లక్ష్యం - నాణ్యమైన విద్యను అందించడం, ఉన్నత విద్యలో విద్యార్థుల కొనసాగింపు, అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి.విద్యార్థి తన తల్లిదండ్రుల డబ్బు లేదా ycp ఇచ్చిన డబ్బున్ని వెచ్చించినప్పటికీ, విద్యార్థి పుస్తకాల ముందు కూర్చుని, పరీక్షలకు సిద్ధం అయ్యీ ఉత్తీర్ణత సాధించాలి.ఈ డబ్బుని అధ్యాపకులకు ఇవ్వనందున విద్యార్థికి నాణ్యమైన విద్య అందదు. అధ్యాపకులు ఇంత డబ్బు తీసుకున్నా, పాఠాలు నేర్చుకోకుంటే కేవలం తిండి తిని పాఠాలు చెప్పలేరు. ycp ITI విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ విద్యార్థులకు 20,000 ఇస్తోంది, ఇది SC, ST విద్యార్థులకు హాస్టల్ డబ్బు, మెస్ ఛార్జీల మొత్తం చెల్లిస్తున్నట్లు చెబుతోంది (నేను btech వాళ్ళు తీసుకోవడం చూశాను, ycp ఉద్దేశ్యం ఇంటర్మీడియట్ తర్వాత అన్ని డిగ్రీల విద్య కావచ్చు, వైసీపీ ఉద్దేశం నాకు తెలియదు)ప్రతి కోర్సు ఏడాది పొడవునా నడుస్తుంది - ఉదాహరణకు హాస్టల్ ఖర్చులు 4,000 ఉంటే, రెండు నెలల వేసవి సెలవులు మినహా ఒక సంవత్సరానికి అది 40,000 అవుతుంది.మీరు ఈ 10,000 ఇచ్చినా అది మొత్తం సంవత్సరానికి సరిపోదు.ఈ పని చేసిన తర్వాత కూడా విద్యార్థికి ఉద్యోగం లేకపోతే ఈ డబ్బు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమిటి. ఈ సొమ్ము ప్రజల సొమ్ము. కాబట్టి ఉద్యోగం లేకుంటే ప్రజల కష్టార్జితం పూర్తిగా వృధా అవుతుంది.
    ముగింపు - ఖర్చు చేస్తే అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఉండాలి. ఉపయోగకరమైన ఖర్చు అయితే ఎవరూ అభ్యంతరం చెప్పరు.నాన్‌హోస్టెలర్లు - పూర్తి తప్పు ఖర్చు.హాస్టలర్స్ కోసం - 1947 నుండి ycp వరకు చాలా మంది హాస్టల్‌లో చదువుకున్నారు, వారి తల్లిదండ్రులు ఆ డబ్బున్ని చెల్లించారు.మీరు పూర్తి డబ్బు చెల్లించడం లేదు.మళ్లీ ఈ సగం డబ్బు ఎందుకు ఇస్తున్నారు. వారిద్దరికీ ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన తప్పుడు ఖర్చు.ఇది మీ డబ్బు అని ఏపీ ప్రజలు గుర్తుంచుకోవాలి.మీ జీతం తక్కువగా ఉంటే, ఆ తక్కువ జీతంతో మీరు పన్నులు చెల్లిస్తున్నారు మరియు ఆ డబ్బు కొందరి భోగాలకు( పైన చెప్పిన విధంగా) వెల్తునది.నేను ఉపయోగకరమైన పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకిని కాదు, అనవసరమైన పథకాలకు నేను ఎప్పుడూ వ్యతిరేకిని.;!

  • @sreenu484
    @sreenu484 Год назад

    Me analysis super madam YSR Garu doctor kabatti name pettara, na suggestion enti ante stadium ki evaranna cricketer name pedithe best ehmo

  • @joseprithvi3139
    @joseprithvi3139 Год назад

    Perfect madam

  • @Dhanunjai12567
    @Dhanunjai12567 Год назад +2

    Mari Nuvvu Elanti danivamma, Avakasaniki achochina Danini

  • @Vnr1682
    @Vnr1682 Год назад +3

    Jobs undali kada madam 🤣🤣🤣🤣🤣

    • @happylife...843
      @happylife...843 Год назад

      Jobs ravu pk vachina.. cbn..vachana..

    • @druvakumar3016
      @druvakumar3016 Год назад

      నీ వయసు ఎంత రా, ఇప్పటి వరకు జాబ్ లేకుండా అమ్మ అయ్యా మీద పడి బతుకు తున్నావా, గత ప్రభుత్వ హయాంలో ఏమి పీకావ్, సచివాలయం జాబ్ కూడా రాలేదా, స్టేట్ లో 1కోటి un ఎంప్లాయిస్ ఉన్నారు. నువ్వు మీ అయ్యా సీఎం అయిన కూడా అందరికి ప్రభుత్వ జాబ్స్ ఇవ్వలేరు.

  • @vijaybanu6616
    @vijaybanu6616 Год назад

    పారిపోయింది రోజా ఎక్కడ వున్నావు challenge చేసావు నీట్ గా మాట్లాడు soft గా విమర్శ చేయడం అలవాటు చేసుకో అతి వాగుడు అనర్థం

  • @pr7439
    @pr7439 Год назад +1

    Nvu Telugu Desam lo evanni alochinchey ga. Join ayyavu

  • @kishoreMylabathula4444
    @kishoreMylabathula4444 Год назад

    Minister RK Roja madam meru village ki what are you doing madam.

  • @ravivemula9246
    @ravivemula9246 Год назад +1

    💇💇‍♀️💇‍♂️ AP KI KSHAVRAM CHESESTHNARRA ...LUCKY GA UMMADI GA LEMU ,,LEDHANTE MA TELANGANA NI KUDA KSHAVARAM CHSESEVALLU...

    • @gbr1910
      @gbr1910 Год назад

      Telangana వాడికి మా A.P గురుంచి నీకు ఏమి పని ,ముందల మీ తెలంగాణ గురుంచి ఆలోచించు కో

  • @arunchinku7241
    @arunchinku7241 Год назад

    Great minister mam

  • @kishoreMylabathula4444
    @kishoreMylabathula4444 Год назад

    NTR No change name.

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад

    జై జనసేన...AP పంట సాగుదారుల హక్కులు చట్టం ప్రకారం
    క్రాప్‌కార్డు ఉన్న రైతుకు మాత్రమే పరిహారం చెల్లిస్తానని సీబీఐ దత్తపుత్రుడు జగన్‌గారు చెప్పారు.
    చట్టంలో కౌలు ప్రాతిపదికన భూమిని తీసుకునే రైతుకు భూమి యజమాని పంట కార్డు ఇవ్వాలని చెబుతోంది.
    కౌలు ప్రాతిపదికన రైతుకు భూమి ఇచ్చే ముందు భూమి యజమాని తప్పనిసరిగా క్రాప్ కార్డు ఇవ్వాలి.భూమి యజమాని క్రాప్ కార్డు ఇవ్వకుంటే రైతు అడిగి, భూమి యజమాని నుండి క్రాప్ కార్డు తీసుకోవాలి. భూమి యజమాని క్రాప్‌కార్డు ఇవ్వకపోతే, భూమి కౌలుదారుని క్రాప్‌కార్డ్‌ను అడగకపోతే, సీబీఐ దత్తపుత్రుడు చట్టం అమలు చేసి చేసిన పని ఏమిటి?.
    చివరకు పంట కార్డు లేని రైతు చనిపోయాడు. సీబీఐ దత్తపుత్రుడు మరణాలను పట్టించుకోలేదు.సీబీఐ దత్తపుత్రుడు మరణాలు సంభవించిన తర్వాతైనా కౌలు ప్రాతిపదికన భూమి తీసుకునే రైతులకు వెంటనే క్రాప్ కార్డులు ఇవ్వాలని భూ యజమానులను కోరాలి. కనీసం mla భూమి యజమానులను క్రాప్ కార్డు ఇచ్చేలా చేసి ఉండాలి. మీరు కనీస పని చేయండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారని తిట్టండి.)₹!"!

  • @rameshvish4674
    @rameshvish4674 Год назад

    Senior junior iddarini suspend chesara. Mari always Senior nu goppavaadu ani chepthunnaru.

  • @venkateswararaovasireddy4925
    @venkateswararaovasireddy4925 Год назад

    Sr ntr garu ysr garu manaki surya chandrulu ga vunnaru siva kesavulaku bedalu levu idanta manam gurtinchali joharsr ntr garu johar ys r garumeeru maku margadarsakulu

  • @omkarp9849
    @omkarp9849 Год назад

    Yes it's true, who am I, when we interact with people, in the past election, sharmila garu, vijayamma garu, jagan Anna cover entire state, but pk had hospitialised ,create a drama for sympathy, Radha made a mistake "nammina vadini kadhani Kula nayakudikosam vennupotu poduddamani, thana gothini Thane thavvukonna medhavi vangaveeti Radha""

  • @kishubabu9427
    @kishubabu9427 Год назад

    A arogya Sri is not discovered YSR, it is already there in central government, YSR is just implement that arogya sri

  • @ajaysrinu72
    @ajaysrinu72 Год назад

    🤔

  • @chidanandabsp8277
    @chidanandabsp8277 Год назад

    Akka rojakka kaneesam nuvvaina ravalisina astulni tisukuravachuga?

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад

    జై జనసేన... APSRTC బస్సుల డీజిల్ ధరను భరించేందుకు వైసీపీ పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సూపర్ లగ్జరీ, సూపర్ లగ్జరీ (A/C), గరుడ, ఇంద్ర వంటి అన్ని కేటగిరీ బస్సుల రేట్లను పెంచింది.ఇక్కడ మీరు అనేక అనవసర సంక్షేమ పథకాల కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు.మళ్లీ బస్సు డీజిల్ ఖర్చు కోసం మీరు రేట్లు పెంచుతున్నారు.ఇంటర్నెట్‌లో 80 కోట్ల డీజిల్ ఖర్చులను రికవరీ చేస్తామని చెప్పబడింది, ycp రేట్ల పెంపు రూపంలో సంవత్సరానికి 500 కోట్లు వసూలు చేయగలదని అంచనా వేసింది.మీరు అనేక అనవసరమైన సంక్షేమ పథకాల కోసం ప్రజా ధనాన్ని వృధా చేయకపోతే ఈ రోజు బస్సు డీజిల్ ఖర్చు కోసం ఉపయోగించినట్లయితే బస్సు టికెట్ రేట్లు పెరగవు.కరెంట్‌ చార్జీల పెంపులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.విద్యుత్ పంపిణీ సంస్థలకు అప్పులు తీర్చడానికి కరెంట్ బిల్లు యూనిట్ ఛార్జీ యొక్క ప్రతి స్లాబ్‌ను పెంచబడింది.:+())

  • @MrNani1919
    @MrNani1919 Год назад

    Just asking
    Dr kabbati YSR name pettaru,
    YSR kapu kadhu kada mari YSR KAPU NESTHAM?
    YSR lawer kadhu kada mari YSR LAW NESTHAM?
    TDP lo YSR ni thittali,
    YCP lo unte NTR ni avamaninchali 🦊
    Meeru safe mee padhavulu safe.Prajale gorrelu. Perlu valla prajalaku vachina labham?
    Thank you

  • @srinivaskuw8899
    @srinivaskuw8899 Год назад

    Ledy🐅🐅🐅

  • @rajashekarreddy6669
    @rajashekarreddy6669 Год назад

    IAM CHALLANGING YCP NO WORD CBN YOUR SPEACH ONEDAY

  • @krishnakumarakilivenkata2651
    @krishnakumarakilivenkata2651 Год назад

    By changing the name Tdp dramas r exposed. Tdp main leaders only used ntr name. No one appreciated when ntr district is created. None of ntr siblings raised their voice when ntr is Insulted and when live conversation has come between cbn and abn.

  • @avlchannel3310
    @avlchannel3310 Год назад

    సొదు కాదు ఈరోజు మీ బాలకృష్ణ గూర్చీ చెప్పు అమ్మ. తొడ సంబంధం వదిలేయ్ గా మాట్లాడు

  • @sathishsonu6011
    @sathishsonu6011 Год назад

    Sudheer and adhi miku emitharu amma cheppandi brother s ahha

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад

    జై జనసేన...వైఎస్సార్ లా నేస్తం ఎందుకు అమలు చేశారు.ఆ పథకంలో న్యాయవాద వృత్తి చేస్తున్న వారికి స్టైఫండ్‌గా 5,000 ఇచ్చారు.మీరు డిసెంబర్ 2019లో చెల్లించారు, మీరు తర్వాత చెల్లించారో లేదో నేను చూడలేదు.ఇది న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన విద్యార్థులకు వాల్ల ప్రైవేట్ ప్రాక్టీసుకు మొదటి మూడేళ్లు ఇస్తారని అన్నారు.రాష్ట్రంలో ప్రతి రూపాయి ఆదాయం మీ నుంచే వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు.మీరు కొనుగోలు చేసే అనేక వస్తువులపై పన్నులు కట్టేది మీరే. మీరు 250 గ్రాముల తాజ్ మహల్ టీ పొడిని కొనుగోలు చేస్తే, మీరు రాష్ట్రానికి 5 రూపాయలు GSTగా చెల్లిస్తారు.రాష్ట్రం నుండి వచ్చే ఆదాయమంతా మీ నుంచే వస్తుంది.మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 5% ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.న్యాయవాదులు మాత్రమే కాకుండా అనేక మంది ఇతర వృత్తుల లో ప్రాక్టీసు చేస్తారు.ప్రజా ధనాన్ని అనవసర సంక్షేమ పథకాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలి.ఔట్‌ఫ్లో డబ్బుకి ఇన్‌ఫ్లో డబ్బు రాకపోతే అవుట్‌ఫ్లో డబ్బు ఉపయోగం ఏమిటి.పేదలకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు డబ్బు పంచడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు.కాని మీరు ప్రజలు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బును పంపిణీ చేస్తే, ఈ రకమైన అనవసరమైన సంక్షేమ పథకాలకు నష్టపోయేది జనాలు.:+)

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад

    జై జనసేన.ఇంటర్నెట్‌లో cbi vs జగన్ అని కొడితే వచ్చినదే క్రింద ఇవ్వబడింది.సాక్షి వ్యాపారాన్ని ప్రారంభించడానికి జగన్ గారు క్రింద పేర్కొన్న ప్రయోజనాలను ఇచ్చి డబ్బును పొందారు..
    1. M/s దాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్, జగన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న M/s రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్‌లో రూ .95 కోట్లు పెట్టుబడి పెట్టారు.పెట్టుబడులకు క్విడ్ ప్రోకోలో,కడపలో M/s డాల్మియా సిమెంట్స్‌కు 407 హెక్టార్ల మేరకు మైనింగ్ లీజు మంజూరు మరియు బదిలీని సులభతరం చేశాడు,M/s డాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ M/s రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్‌లో తమ వాటాలను M/s Parficim కు అమ్నింది, మొత్తం 135 కోట్లకు అందులో 55 కోట్లు హవాలా ఛానెల్‌ల ద్వారా జగన్‌ గారికి నగదు రూపంలో చెల్లించబడ్డాయి మరియు న్యూఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌లో పేర్కొన్న చెల్లింపుల వివరాలు కనుగొనబడ్డాయి.M/s డాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ హవాలా ఛానెల్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నగదు రూపంలో జగన్‌కు తిరిగి ఇచ్చిందని ఆరోపించబడింది, ఇది 95కోట్లు యొక్క ప్రారంభ చెల్లింపును స్పష్టంగా నిర్ధారిస్తుంది.
    2. రెండు మారిషస్ ఆధారిత కంపెనీలతో M/s సాండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ వాటా లావాదేవీలు అవి124.60 కోట్లు. M/s 2i క్యాపిటల్ మరియు M/s ప్లూరి ఎమర్జింగ్ కంపెనీ ద్వారా పైన పేర్కొన్న మొత్తం మారిషస్ ఆధారిత కంపెనీల ద్వారా పంపబడిన జగన్ గారే అని సిబిఐ అంచనా వేసింది. చెన్నైలో కల్పిత కంపెనీలను ఆవిష్కరించారు, తద్వారా కంపెనీలు ద్వారా భారతదేశం మరియు విదేశీ దేశాల నుండి M/s Sandur పవర్ కంపెనీ లిమిటెడ్‌లోకి రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా చెన్నైలో మరియు కొన్ని విదేశీ దేశాలలో ఫాల్స్ గా క్రియేట్ చేయబడ్డ కంపెనీ ల ద్వారా వచ్చింది.
    3. భారతీ సిమెంట్స్/రఘురామ్ సిమెంట్‌లకు సున్నపురాయి మైనింగ్ లీజు మంజూరు చేయడంపై విచారణ జరుగుతోంది.
    4. రెండు సముద్ర ఓడరేవుల అభివృద్ధి మరియు ఒక పారిశ్రామిక కారిడార్‌ని వాన్‌పిక్ ప్రాజెక్ట్‌గా అందించే ప్రాజెక్ట్‌ను అందించడానికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ గారు జగన్ గారు కు 30 కోట్ల అక్రమ సంతృప్తి చెల్లింపు ఉంది.
    M/s ఇందు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (M/s లేపాక్షి నాలెడ్జ్ హబ్ (p) లిమిటెడ్ మరియు M/s ఇండస్ టెక్ జోన్ (p) లిమిటెడ్‌కి సంబంధించి దర్యాప్తు పురోగతిలో ఉంది. 5. M/s ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, జగన్ గారి కంపెనీల సమూహంలో 140 కోట్ల రూపాయల వరకు అక్రమ క్విడ్ ప్రోకో పెట్టుబడులు పెట్టాయి అనేక ప్రయోజనాలను పొందింది కగ్నా మరియు కృష్ణ నదుల నుండి నీటి వినియోగం/అదనపు క్వాంటిటీ మరియు భూమి లీజు.
    6. 150 ఎకరాల భూమి M/s అరబిందో గ్రూప్ మరియు M/s హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలు కి SEZ జడ్చర్లలో ఇపించినందుకు, 30.33 సెంట్ల భూమి M/s అరబిందో ఫార్మా లిమిటెడ్ నుండి M/s ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కి ఎగుమతి ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ పాశమైలారం మెదక్ జిల్లా లో ఇప్పించినందుకు జగన్ గారి కంపెనీ ల లో కి డబ్బులు వచ్చాయి.
    సూట్‌కేస్ కంపెనీలుగా ప్రసిద్ధి చెందిన కోల్‌కతా మరియు ముంబై కేంద్రంగా పేపర్ కంపెనీల ద్వారా దర్యాప్తు సగం పూర్తయింది.
    1. ఆరోపణ ఏంటి - జగన్ గారు బెనిఫిట్స్ ఇచ్చారు, డబ్బు అందుకున్నారు. వచ్చిన డబ్బుకు, ఇచ్చిన బెనిఫిట్‌లకు లింక్‌ లేదని జగన్‌ చెబుతున్నారు.ఆయన బెనిఫిట్ ఇవ్వకపోతే జగన్ గారితో మేం కూడా ఏకీభవిస్తాం. కానీ బెనిఫిట్స్ ఇచ్చి బెనిఫిట్స్ తీసుకున్న వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు.జై జనసేన.;(

  • @Kranthi963
    @Kranthi963 Год назад

    pavan Kalyan టీడీపీ ని తిట్టలేదని అంటున్నారు కానీ 2019 ఎలక్షన్స్ campaigning లో lokesh ఎన్ని కోట్లు తిన్నాడో, ఎంత అవినీతిపరుడో అని చెప్పాడు. మరచిపోయారా?

  • @ravins7484
    @ravins7484 Год назад +1

    Perfect

  • @rajashekarreddy6669
    @rajashekarreddy6669 Год назад

    ROJAMMA 17 COLLAGES IS COMING WHERE NAMES WANTED PEOPLE ONLY YCP BATCH ONLY

  • @comicsroom4161
    @comicsroom4161 Год назад

    నారా బాలకృష్ణ,నందమూరి చంద్రబాబు,నందమూరి లోకేష్ గా మార్చుకోండి

  • @saikrishna-dt3qz
    @saikrishna-dt3qz Год назад

    Madam Andra Pradesh name teesi padesi Dr ysr state Ani pettandi
    Edae naa korikaa.
    Mana ysrcp palanalo rastram no 1 avvadam avvariki istam ledhu, madam, sharmila mana jagan Anna nirnayaniki against ga matladutundhi CBN tho chethulu kalipinattu vundhi, manam akkada taggadhu madam.

  • @yaminikrishnatalluri2973
    @yaminikrishnatalluri2973 Год назад

    Khammam feeling.yekkuva

  • @JD-ns1xh
    @JD-ns1xh Год назад

    అప్పుడు నోట్లో ఎండీ పెట్టుకున్నారు

  • @anjireddymaram7624
    @anjireddymaram7624 Год назад +1

    Very good speech madam-kani name change valla no use

  • @pasupuletirananaiah7152
    @pasupuletirananaiah7152 Год назад

    Madam Shruti ha Pandey

  • @Missjwaala
    @Missjwaala Год назад

    Paina sakshi logo undhi ,anchor sakshi , matlade pathivratha sakshi overal ga sakshi productions thappa inkem ledhu

  • @gowthamreddy8618
    @gowthamreddy8618 Год назад

    కొత్తవి కట్టి వైస్ పేరు పెడితే బాగుండేది అంతే కానీ ఇది ఎన్టీఆర్ పేరు తీసేయడం బాలేదు
    ఇదంతా ఓ స్ట్రాటెజీ, నాయుడు ని ఎలా తిట్టడానికి ఒక అవకాశం కావాలి ఈ పాయింట్ ఇచ్చింది కానీ ఇంకా ఒకే వెన్నుపోటు అనే అస్త్రం పనిచేయదు ఈసారి

  • @avlchannel3310
    @avlchannel3310 Год назад

    YSR King రా బాబు. బాలకృష్ణ గారికీ జీవిత బిక్ష పెటింది గా

  • @narashimha8882
    @narashimha8882 Год назад

    Amma apudu kadu epadu yanti

  • @manjunathmadiraneni3374
    @manjunathmadiraneni3374 Год назад

    Evadi dabbu istunnaru meeru anni appulule kada? idi evari paina padutundi prajala paina padutundi idi telusukovali prajalu, roja gurinchi cheppakkarledu nee charitra

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 Год назад

    Dr. Ysr. Peru uncha dam correct.

  • @krammohan2440
    @krammohan2440 Год назад +2

    YSR HEALTH UNIVERSITY.IS RIGHT DESCITION

  • @tennetimurty1848
    @tennetimurty1848 Год назад

    Where is the so called family in 1996 ?

  • @santoshraviraja3959
    @santoshraviraja3959 Год назад

    పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఎంత ప్యాకేజీ ఇచ్చారో నాకు చుపించండి. అయనకి నగదు లేదా ఎంత డబ్బు ఇచ్చారు, ఒక 10 బిల్డింగ్ లు లేదా,10 అపార్ట్‌మెంట్లు అయన పేరు మీదా లేదా అయన బంధువులు, స్నేహితులు, రాజకీయ పార్టీ సభ్యులు పేరు మీద ఇచ్చారా మాకు చూపించాలి. ప్యాకేజీ ఇండియా లో ఇవ్వకుండా వేరే దేశాలలో ఇప్పించారా అన్నది చూపించండి. ప్యాకేజీ అయనకి కాకుండా వాల్ల ఇంట్లో ఉన్న అయన పిల్లల విద్య, ఫీజులు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు కడుతున్నారా, లేదా అయన మీద ఆధారపడే వాళ్ళ రోజువారీ ఖర్చు అయిన ఆహారం, దుస్తులు, ఆశ్రయం ప్యాకేజీ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారా.అమరావతిలో పవన్ కళ్యాణ్ గారికి 62 ఎకరాలు ఉంది అన్నారు మీ వైసీపీ అధికార ప్రతినిధి.పవన్ కళ్యాణ్ గారికి 62 ఎకరాలు లేదని ఆధారాలతో చెబుతున్నాం క్రింద పాయింట్లలో. మీ ycp వ్యక్తి గ్రామం పేరు చెప్పారు, మేము వెళ్లి మండల పేరును పరిసీలించి మీకు డేటా అందించాము.
    తుళ్లూరు మండలం, మందడం గ్రామం 131 సర్వే నంబర్‌తో 131,131-1,131-2 ఉన్నాయి. మీ వైసీపీ రవిచంద్రారెడ్డి 131 ఏగా చెప్పారు.. రికార్డుల్లో అస్సలు లేదు. అదే మందడం అనే గ్రామంలో మళ్లీ 139 ఎ అని అన్నారు, అది కూడా రికార్డుల్లో అక్కడ లేదు. ఇది 139,139-1,139-2,139-3,139-4,139-5గా చూపబడుతోంది.మళ్లీ అదే తుళ్లూరు మండలంలో లింగాయపాలెంలో ఆయన చెప్పినదానిపై ఆరా తీస్తే పవన్‌ కల్యాణ్‌ సేకరించిన భూమి కూడా లేదు, మీ ycp వ్యక్తి 64B అన్నారు, రికార్డుల్లో 64 మాత్రమే ఉంది, 67b అన్నారు, 67,67A మాత్రమే ఉంది. అతను మళ్ళీ 83b అని చెప్పాడు, 83b లేదు, 83/2,83-1,83-1A,83-3 ఉన్నాయి.
    ఈ సర్వే నంబర్లన్నింటిలో భూమి మరొకరి పేరు మీద నమోదైంది. ప్యాకేజీ నగదు అయిన రావాలి లేదా మిగిలిన భవనం, అపార్ట్‌మెంట్, కంపెనీ షేర్లు, బాండ్లు, ఆభరణాలు, ఇంట్లో వాడే AC, ఫ్రిజ్, టీవీ, ఇలా ఏదైనా ప్యాకేజీ ఇచ్చే వాళ్ళ డబ్బుతో ఖర్చు అయిందని చూపించండి. అమరావతి దగ్గర లో పార్టీ ఆఫీస్ కోసం కొన్న ల్యాండ్ కొంటె ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు కి కొంటారు, లేదా అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి కొనాలి, ప్యాకేజీ లా వస్తే ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు కన్న తక్కువకి రావాలి. అదైనా చూపించండి. ప్యాకేజీ అని అనసారమైన పోస్ట్‌లు పెట్టేవాళ్లకి ప్యాకేజీ ఇచ్చారని అనచ్చు, మీ పార్టీ లో వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మీ నాయకుడు ప్యాకేజీ ఇచ్చారని అనచ్చు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుంటే అయన సీఎం అయ్యాకా ప్యాకేజీ ఇచ్చిన వాళ్ళకి లాభం ఎన్టీ, రేపు అయన ప్రభుత్వం లో ప్యాకేజీ ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం నుండి ఎదన్న రకంగా
    లాభపడితే అపుడైన మీరు ఆ ప్యాకేజీ ఇచ్చిన వ్యక్తి లాభపడ్డాడు అని చూపించాలి. జై జనసేన.;+?

  • @vadithyaanilkumarnaik3336
    @vadithyaanilkumarnaik3336 Год назад

    Akka NV