చాలా చాలా బాగుంది ఏంటి వీడియో పెద్దగా ఉన్న సరే అప్పేడే అయ్యిపోయింది అన్నట్టు ఉంది..కాని ఇంతసేపు కవర్ చేసిన వీడియోగ్రాఫర్ కి పెద్ద hai మ 😂.. సూపర్ ఉండి మీ small కిచెన్ లో లార్జ్ స్టోరేజ్ సూపర్ o సూపర్ మ చందమామ లాంటి తమిళ్ అమ్మాయి కి.. సూపర్ టాకింగ్ చేసుకున్నారు మీ అమ్మ కొడుకు 🥰🥰🎉🎉🎉
లాస్ట్ లో వచ్చిన చిన్న చిన్న తమిళ్ to తెలుగు ఇంకా అదుర్స్ 🥰🥰🥰మీ ఇద్దరు అబ్బాయిలు పిక్స్ మాకు ఈసారి చూపించండి మేం అందులో ఎవరు telugu హీరో ఎవరు తమిళ్ హీరో అనీ చూస్తాము ఆంటీ ok నా అలాగే చాలా శ్రమ పడ్డారు వణక్కం 🤪🤪.. 🙏🏼🙏🏼.. కొంచం హెల్త్ కి మెడిసిన్ తీసుకుంటున్న కూడా కిచెన్ ato z అన్ని చూపించారు స్టోరేజ్ బాక్స్ లో ఎం ఉండి అనీ కూడా tqu మ 🥰🥰🥰లవ్ u తమిళ్ అమ్మాయి 🥰🥰❤❤
Akka MI babu baga saradaga untadanukuntanu Nuv Tamil Entha chakkaga matadutunnavo Naku konchem komcheme vachu Naku nuvvante Chala istam Tamil link unte ninnu ni videos chustu Tamil nerchukundam anukunnanu 🎉🎉❤😂
మీ kitchen టైల్స్ అందంగా ఉన్నాయి కానీ అందమైన హైలెటర్ మీద గరిటలు అవి పెట్టేసి అసహ్యం గా తయారు చేసేసారు. గరిటలు అవి hang చేసుకునేటప్పుడు ప్లేస్ చూసి పెట్టుకోవాలి. Wall అంతా చాలా గజిబిజి గా తయారు చేసారు. కిచెన్ lo plants అవి అందరం పెట్టుకుంటాము. ఎవరి kitchen ని బట్టీ వాళ్ళు పెట్టుకుంటారు
సూపర్ అమ్మ కిచెన్ టూర్...వాటర్ గురించి ఒక మంచి విషయం తెలుసుకుంనా అమ్మ 🙏🙏
చాలా చాలా బాగుంది ఏంటి వీడియో పెద్దగా ఉన్న సరే అప్పేడే అయ్యిపోయింది అన్నట్టు ఉంది..కాని ఇంతసేపు కవర్ చేసిన వీడియోగ్రాఫర్ కి పెద్ద hai మ 😂.. సూపర్ ఉండి మీ small కిచెన్ లో లార్జ్ స్టోరేజ్ సూపర్ o సూపర్ మ చందమామ లాంటి తమిళ్ అమ్మాయి కి.. సూపర్ టాకింగ్ చేసుకున్నారు మీ అమ్మ కొడుకు 🥰🥰🎉🎉🎉
Nenu Inko popula dabba konukkuntanu Anni Oka daggare untundi Eppati nuncho adiganu kitchen toor chesav super Akka
Superb andi chala chala bagundi❤❤❤
entha neat ga maintain chestunaru ,super undi,nice akka❤
Kitchen chala bagundi andi.... bloopers inka bagundi.....
Super video amma ❤❤❤
లాస్ట్ లో వచ్చిన చిన్న చిన్న తమిళ్ to తెలుగు ఇంకా అదుర్స్ 🥰🥰🥰మీ ఇద్దరు అబ్బాయిలు పిక్స్ మాకు ఈసారి చూపించండి మేం అందులో ఎవరు telugu హీరో ఎవరు తమిళ్ హీరో అనీ చూస్తాము ఆంటీ ok నా అలాగే చాలా శ్రమ పడ్డారు వణక్కం 🤪🤪.. 🙏🏼🙏🏼.. కొంచం హెల్త్ కి మెడిసిన్ తీసుకుంటున్న కూడా కిచెన్ ato z అన్ని చూపించారు స్టోరేజ్ బాక్స్ లో ఎం ఉండి అనీ కూడా tqu మ 🥰🥰🥰లవ్ u తమిళ్ అమ్మాయి 🥰🥰❤❤
Videos super Akka
Kitchen chala bagundi sister 👌❤️
Super andi chala baga sardhukunnru
Meru superrrr andi❤❤❤
Kitchen super Akka
Akka super Chala bagundi Akka millets MI intlo chusi Naku ivala shop ki velli millets konukkuntanu Akka
Superakka
Simple and neat kitchen
మీరు ఉప్పు పెట్టిన స్టాండు రివర్స్ పెట్టారు అనుకుంటా అండి
May be correct ga pedithe aa salt petina ceramic jar patlaledhu ankunta andhuke vulta petaru😊
Ya even I felt so..she adjusted accordingly 😊😊😊❤@@dimplelucky7767
😊😊😊😊😊😊😊😊😊
Super andi chala neat ga sardukunnaru,sink kinda biyam rambu inka samanlu pettaru avi teesayandi, a okkati bagaledu migatha antha bagundi ❤❤❤❤❤❤❤
Meru me kitchen chala paddtika Undi
Nice kitchen❤❤❤
Nice kitchen
Neat and systematically organised kitchen .
Induction stove which company andi.
Superb andi bagundhi ❤❤
Mi kitchen bagundi superb kitchen tour nice lk😊
Green colour lo unna pappu gummadi pappamma
Super Akka
Nice video
Super akka❤chala bagudi
Haiakka nice 🎉🎉❤❤
Nuv own house twaralolo teesukovali MI gruhapravesam ki memu ravali maku cheeralu pettali ❤❤❤❤🎉🎉🎉🎉
Akka MI babu baga saradaga untadanukuntanu Nuv Tamil Entha chakkaga matadutunnavo Naku konchem komcheme vachu Naku nuvvante Chala istam Tamil link unte ninnu ni videos chustu Tamil nerchukundam anukunnanu 🎉🎉❤😂
Akka suuper meru aa pedda grainder lo pindi vesaka ela clean chestaro cheppara nakaite hand pain vastundi
Super ,👍
Fan kosam elaga adugutarane mundugane cheppisav🎉
Super undi akka me kitchen
Uppu chinthaandu stand reverse lo pettaru chusukondi okasari
Super 👌👌👌
Nice andi❤
అక్క ఉల్లిపాయల స్టాండు ఎక్కడ తీసుకున్నారు ఎంత కాస్ట్ అయింది ప్లీజ్ చెప్పవా అక్క
Nice amma
Akka steel dabbalu Bagunnai akka Avi chusindaggara nunchi Naku konukkovali anipistundi
Nice😊
Akka scissors ✂️ open CHESI pettakudadhu
మీ kitchen టైల్స్ అందంగా ఉన్నాయి కానీ అందమైన హైలెటర్ మీద గరిటలు అవి పెట్టేసి అసహ్యం గా తయారు చేసేసారు. గరిటలు అవి hang చేసుకునేటప్పుడు ప్లేస్ చూసి పెట్టుకోవాలి. Wall అంతా చాలా గజిబిజి గా తయారు చేసారు. కిచెన్ lo plants అవి అందరం పెట్టుకుంటాము. ఎవరి kitchen ని బట్టీ వాళ్ళు పెట్టుకుంటారు
బాగా సర్డుకున్నారు మా
👌
Stand reverse lo petaru anti mam
Onion stand akkada tesukunaruuu
Hi Akka Tq ❤❤❤❤
Medhi own house sa rented house?
Same saree na daggara kuda vundi andi..
Stove akkana steel stand reverse pettaru aunty garu,samee stand naku vundi,kinda di paina,paina di kinda ki pettaru
Amma meeru back pain ki medicine ekkaada vadutunnaru chsppandi amma please naku 4 years nunchi undi
Popula dabba okate vadutanu MI intlo rendu unnai masala samanlu ki okati pettav Naku nachindi
Sink kinda shelf lo bad smell vasthundi kada, mari meru utensils pettaru, ela manage chesthunaru cheppandi
Water Stove pakkana asalu pettakudadu andi
👌👌👌👌👌🙌🙌🙌🙌👍👍👍❤❤❤
Hi Andi I'm Lakshmi Devi mitho personal ga matladalate ela andi
I'm from gokavaram
Tadithota అస్తమానం vastamandi
ruclips.net/user/shortsehlTq5WpEDA?si=wOm_8z4zmCLlFj5G
Nice andi❤❤