నిజ సేవకుడు దేవుని సంఘామును సరిదిద్దుట, క్రమపరుచుట, గద్ధించుట ... 🌾🦅||Message by pastor kv Mark

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 70

  • @LaxmiKalingapatnam
    @LaxmiKalingapatnam 27 дней назад +2

    ఆమెన్ 👍👍💫💫🙏🙏💯

  • @bhujangaraokarra4483
    @bhujangaraokarra4483 Год назад +10

    దేవుడు ఆ విదంగా దూషించమని చపాడా

    • @RathnamSekhar
      @RathnamSekhar Год назад +3

      Gaddincharu gani dushichaledhu brother garu..nijamaina vadhuvuki ardam avuthundi brother garu

    • @BrideofJesusChristSongs
      @BrideofJesusChristSongs 11 месяцев назад +2

      Nenu gadhinchuvarini preminchu chunnanu Amen.thank you LORD

    • @jalligampalaraju855
      @jalligampalaraju855 5 месяцев назад +2

      Mark brother gaddimpu God bless you brother

    • @williamshalomTabernacle
      @williamshalomTabernacle 3 месяца назад

      భుజంగరావు జి... దేవుడు ఐతే ఇంకా గట్టిగా గూబ పగిలేలా తిట్టాడు. ఏం గుర్తులేవ అండి లేఖనాలు.
      సున్నం కొట్టిన సమాదుల్లారా,పందులు,కుక్కలు,దెయ్యాలు,సర్పాలు అని. అవన్నీ దేవుడు అన్న మాటలే. అవే ఇక్కడ పాస్టర్ గారు అన్నారు.

  • @gundetijayakar1615
    @gundetijayakar1615 Год назад +7

    ఎలుగు బంటి మరియు సింహం నోటి నుండి గొర్రెను కాపాడిన దావీదు వేటగాడి ఉరిలోనుండి నన్ను కాపాడిన నా దేవుడు పచ్చిక బయళ్లలో మరియు శాంతికరమైన జలములయొద్ద నేను ఉన్నాను ఆమేన్❤❤

  • @Sivaprasad-mx1ly
    @Sivaprasad-mx1ly Год назад +7

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @Philipvelagada929
    @Philipvelagada929 3 месяца назад +1

    Amen God bless you brother ఇది చివారికలం వార్తమనం ఇది లేకపోతే మాకు రక్షణ లేదు మీరు చెప్పే వర్తమానం ద్వారా మా జీవితాలు మార్చుకున్నం మా పాస్టర్ గారు ఒబేద్ కురుపాం

  • @jesusgospelministrypstimot9188
    @jesusgospelministrypstimot9188 Год назад +3

    Good message sir 👍👌🙏

  • @esterrani6097
    @esterrani6097 Год назад +3

    God bless you pastor garu

  • @yeshuakingdom9756
    @yeshuakingdom9756 Год назад +2

    Very happy iamyourspeech

  • @tirupatammamogadati3545
    @tirupatammamogadati3545 3 месяца назад +1

    ఒందర్ ఫుల్ వర్తమానం

  • @hanocknaik2010
    @hanocknaik2010 Год назад +4

    Amen praise the lord

  • @lavanyagottimukkala7715
    @lavanyagottimukkala7715 Год назад +3

    ఆమె

  • @philipn7638
    @philipn7638 Год назад +3

    Prise the loard paster garu rajahmundry

  • @bhaskraraosiripurapu8763
    @bhaskraraosiripurapu8763 Год назад +4

    amen.amen

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 5 месяцев назад +1

    Good message brother

  • @Vijaykumar-qz5yc
    @Vijaykumar-qz5yc 5 месяцев назад +1

    God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hindiprofessional5705
    @hindiprofessional5705 2 месяца назад

    Amen 🙏🙏🙏 naaku maarku paster gaari eadu mudralu messages kaavaali please shayam cheyyandi

  • @m.satyanandamhanok5813
    @m.satyanandamhanok5813 3 месяца назад

    Praise the lord 🙏🙏🙏 wonderful message brother

  • @k..estherrani3066
    @k..estherrani3066 Год назад +1

    praise the Lord hallelujah

  • @chidipianil2884
    @chidipianil2884 Год назад +3

    Yes, it's true

  • @kailaarunkumar4087
    @kailaarunkumar4087 Год назад +2

    Amen and Amen gloryyyyyyy God Bless You pastor garu

  • @SandhyaRentala-w5q
    @SandhyaRentala-w5q Месяц назад

    Ila cheppadam right

  • @DeviChokka-u7t
    @DeviChokka-u7t 5 месяцев назад

    Amenayyagaru

  • @VishnuMutaka7575
    @VishnuMutaka7575 Месяц назад

    ఓ ఆమెన్ 🙌... 75

  • @SandhyaRentala-w5q
    @SandhyaRentala-w5q Месяц назад

    Reference teliani vallu incorrect message cheyyodhu😐

  • @DeviChokka-u7t
    @DeviChokka-u7t 5 месяцев назад

    Melaote. Savaprate, sanganeke, avasarmyundiayyagaru

  • @Joelv2417
    @Joelv2417 Год назад +3

    𝓐𝓶𝓮𝓷

  • @covenantchristianfellowshi9023
    @covenantchristianfellowshi9023 Год назад +1

    Varthamanalu marchattelada?

  • @MNaresh-zn2bz
    @MNaresh-zn2bz Год назад +1

    Amen

  • @prasadhuramsala1877
    @prasadhuramsala1877 4 месяца назад

    Yes brother

  • @Angel55538
    @Angel55538 Год назад +1

    మీరు కాపరి కాదండీ మీరు evangelist మీ స్టాంప్ నీ అడగండి sir

  • @VennamVijayaRani
    @VennamVijayaRani 3 месяца назад

    దేవుడు నిన్ను దిఈవించునుగాక

  • @Angel55538
    @Angel55538 Год назад

    మీ జీవితం లో ఒక్క పెళ్లి చేసినట్టు దాఖలు అమైన వుండే sir పెళ్లిలు కాకపోతే చాలా మంది వెళ్లి పోయారు మీరు సువర్టికులు అని మీరు స్టాంప్ వేసుకున్నారు మీరు కాపరి ఎలా అయ్యారు మీరు మీరు evangelist Ani నీతో వున్న వాళ్ళకి అందరికీ తెలుసు మీరు కొత్త వాళ్ళకి ఎం తెలియని వాళ్లను మోసం చేయకు sir

  • @covenantchristianfellowshi9023
    @covenantchristianfellowshi9023 Год назад +2

    1998 lony ravali

  • @k..estherrani3066
    @k..estherrani3066 Год назад

    varthamanam lu kavali andi yekkada untaye please address me

    • @flyingeagle65
      @flyingeagle65  Год назад

      మీరు ఎక్కడ నుండి, సిస్టర్

    • @k..estherrani3066
      @k..estherrani3066 Год назад

      @@flyingeagle65 hyd brother

    • @flyingeagle65
      @flyingeagle65  Год назад

      @@k..estherrani3066 please mail us flyingeagle167@gmail.com for more information!!

    • @k..estherrani3066
      @k..estherrani3066 Год назад

      adhipapamu varthamanam dhutha varthamanam 7.sangakalalu 7.mudhralu. kutumba balipitam 1.2.3. varthamanam lu kavali brother yekkada untaye chepthuraa

    • @k..estherrani3066
      @k..estherrani3066 Год назад

      @@flyingeagle65 address chepthuraa brother memu vachi thisukuntamu please

  • @ChikkuduKondalarao
    @ChikkuduKondalarao 15 дней назад

    డబ్బు కోసం సేవ చేయకు

  • @90sfever41
    @90sfever41 Год назад +1

    brother amen cheppaledu Ani Mari intha senseless words use cheydam anedi oka preacher mentality kadu n one thing adigi Mari ila cheppinchukovadam kante adagakunda Vallaki vallu cheppela meeru preach cheyyali so adhi meelo ledu. what this kind of words pandulu kukkalu

  • @ChikkuduKondalarao
    @ChikkuduKondalarao 15 дней назад +1

    అసలు నివు సేవ కుడైవేన ఇలా
    మాట్లాడుతూవు

  • @prayerhouseyanamkurasumpet2842
    @prayerhouseyanamkurasumpet2842 4 дня назад

    పందుల ముందు పందులే ఉంటాయి😂

  • @MartinsBk-w3u
    @MartinsBk-w3u Год назад +2

    మనవి
    మీలో సంఘన్ని చీల్చి బయటకు
    వచ్చేసారా ?
    మీ వ్యక్తిగతంగా మీరు సరిలేకపోయన పర్వాలేదు
    మీర సంఘకాపరి పై తిరుగుబాటు చేసిన పర్వాలేదు…
    మీ అందరికీ నేను ఉన్నా
    పాస్టర్ కెవి మార్క వరంగల్ చేస్తున్నా పరిచర్య సేవ ఏమిటో తేలుసా ?
    సంఘన్ని చీల్చి బయటకు వచ్చేసే వారి దగ్గర మిటింగ్స్ పెట్టి స్ధానిక కాపరుల
    సేవన్ని ఆటంకపరుస్తున్నాడు
    వరంగల్ విశ్వాలులారా మీ కాపరి కోసం ప్రార్దించండి..
    మా సేవన్ని ఏ విధంగా పాడుచేస్తున్నాడో
    యేసుక్రీస్తు నామములో నీ సంఘన్నికి కూడా అ విధంగా జరుగును గాకా ఆమెన్
    వరంగల్ చానల్ కు కామెంట్స్ ఆఫ్
    దేవుడు ఉన్నాడు సహోదరుడా జాగ్రత్త
    మనసాక్షి లేకుండా ప్రవర్త చేస్తున్నావు

  • @JAHNAVIcreations-qy5xw
    @JAHNAVIcreations-qy5xw Год назад +3

    మీరు చెప్పేది అబద్ద బోధ, నిత్య నరకం మీకు సిద్దపడి ఉంది గమనించగలరు

    • @flyingeagle65
      @flyingeagle65  Год назад

      ఏమి అబద్ధబోధ మీరు రుజువు చేయగలరా?

    • @Joelv2417
      @Joelv2417 Год назад

      Mari meru vache chepinde bro

    • @calebvictorvgcmvictorgodch5759
      @calebvictorvgcmvictorgodch5759 Год назад

      Rujuvu chey

    • @dirisalaprabhavathi7859
      @dirisalaprabhavathi7859 Год назад

      రుజువు మీరు చేస్తున్నారు కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యాదవ సన్నాసి దయతో ఎదవ. ఇవన్నీ ఒక బ్రాహ్మణుడు కూడా మాట్లాడడు. ఈ బోధ పరలోకం చేసేది

  • @Angel55538
    @Angel55538 Год назад

    మీరు డబ్బు. కోసం కాపరి అయ్యారు

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 5 месяцев назад

    డిబేట్ కి రా వన్నెస్ 8 కి రా

  • @BodapatiRamana
    @BodapatiRamana 3 месяца назад

    P pp pp

  • @ganeshn5673
    @ganeshn5673 11 месяцев назад

    Brenham oka false prophet.

  • @Sivaprasad-mx1ly
    @Sivaprasad-mx1ly Год назад +2

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @bommalisekhar4245
    @bommalisekhar4245 Год назад +2

    Amen

  • @Sivaprasad-mx1ly
    @Sivaprasad-mx1ly Год назад +1

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @pbommali
    @pbommali Год назад +3

    Amen

  • @rajglory7194
    @rajglory7194 Год назад +2

    Amen

  • @BalayesuA-s2m
    @BalayesuA-s2m Год назад +1

    Amen

  • @sudhakarjannu856
    @sudhakarjannu856 11 месяцев назад +1

    Amen

    • @ipman5245
      @ipman5245 Месяц назад

      తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గింప బడును అని బైబిల్ చెబుతుంది తెలుసా? సామెతలు 27:2, 25:27, 30:32, లూకా 18:9-14, యాకోబు 4:16 చదవండి. దూషకులు పరలోకం వెళ్ళరు బైబిల్ చదవండి బాగా. ఏంటి, పాస్టర్ల ఆదాయం వ్యయం అడిగితే వాడు నల్ల గుర్రమా? ఎందుకు ఈ అబద్ద భోద? డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు వున్నాయి. నీ లాంటి వారిని గొర్రె చర్మంలో వున్న తోడేలు అంటారు. నీలాంటి వారు క్రైస్తవ భోదకు పనికి రారు. మారు మనసు పొంది యేసుక్రీస్తుని క్షమాపణ అడుగు, లేదంటే నిత్య నరకమే నీకు