Facts Behind Budameru Vagu Floods In To Vijayawada City, Velagaleru Regulator | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Facts Behind Budameru Vagu Floods In To Vijayawada City, Velagaleru Regulator | Chandrababu @SakshiTV
    #vijayawadafloods #aprains #budameruvagu #krishnariverfloods #chandrababu #ysjagan #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 46

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 9 дней назад +7

    Well explained Sir 👏

  • @PRSM2302
    @PRSM2302 9 дней назад +22

    బాబు గారు జనాల్ని ముంచి ....అసలు బాబుకి గేట్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు

  • @dr.nagaraju4690
    @dr.nagaraju4690 8 дней назад +7

    ఈవీఎం గవర్నమెంట్ బాధ్యత లేదు ప్రజలతో సంబంధం లేదు

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 8 дней назад +6

    మరి కిడ్నీస్ పాడయిపోయాయి, లివర్ ఫంక్షన్ ఆగిపోయేలా వుంది.... గుండె బీటు లో తేడా తెలుస్తోంది.. కళ్లలో చూపు అనటం లేదూ.. ఏదో కాస్త దయతలచి బెయిల్ ఇప్పించేస్తే పోయి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించేసుకుని చిటికెలో వచ్చేస్తా నని మహానుభావుల్ని వేడుకుని (పదే పదే సుప్రీం దాకా అన్ని కోర్టులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాక ) బయటకొచ్చి చేసిన చేష్టలు ఎలా వున్నాయో చూడలేదా యీ అధికారులూ 🤔అన్నేసి జబ్బులుండి బ్రతకటం కష్టం అని చెప్పినోడేమో నిత్య పెళ్ళికొడుకులా ఊరేగే వీలుంటుందా... అంత పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందంటే ప్రాణాలు కాపాడుకోవాలని అనుకోడా సామాన్యుడు... ముందసలు మీ నుండి ఎవరికి హెచ్చరిక లున్నాయి... పదుల సంఖ్యలో జరిగిన మరణాలకి కారకులెవ్వరూ 🤔🤔🤔

  • @Iaj180
    @Iaj180 9 дней назад +7


    లెక్కలేని తనంతో మాటలడినాడు 14సం సిఎం కు తెలియదా గెటులువునది లేనిది

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 8 дней назад +3

    Good 👍 job, Great Work, 💯 Hatsof Gentleman Ismail Garu,. God Bless you All..

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 9 дней назад +3

    Nijam yenni sarlu cheppina okela vuntundhi. Abadham cheppina prathi sari verega vuntundhi.

  • @masterjournalism9073
    @masterjournalism9073 8 дней назад

    Good analysis and valuable information sir

  • @kharikrishna7508
    @kharikrishna7508 9 дней назад +3

    Better to involve BBC, to reveal truth.
    Any international media, better broadcast the news.

  • @irs961
    @irs961 9 дней назад +16

    రెండు లక్షల మంది ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించడం కష్టం అందుకు ప్రజలకు చెప్పలేదు ప్రభుత్వ అధికారి అంటున్నారు
    విజయవాడకు 50 క్యూసెక్కులు నీళ్లు ఒక్కసారిగా వస్తే ప్రళయం సంభవిస్తుందని మీకు తెలిసినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను సైరన్ లేదా మీడియా ద్వారా అప్రమత్తం చేసి ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు రోగులను , ముసలి వాళ్ళను, పిల్లలను తీసుకుని పక్కనున్న మిద్దెలు లేదా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి ప్రాణాలు కాపాడుకొనే వారు కదా?లేదా ఫ్రెండ్స్,బంధువుల ఇండ్లకు వెళ్ళేవారు..కష్టపడి సంపాదించిన డబ్బు , వస్తువులు కాపాడుకొనేవారు కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం,చేతకాని తనం వల్ల భారీగా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగింది...

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 8 дней назад +1

    బెయిల్ తెచ్చుకోవడానికి తనకు చాలా రోగాలు వున్నాయని, తను వృద్ధుడిని అని, అంబులెన్సు పక్కన వుంటేనే బయటకు రాలేనని కోర్టు కి విన్నవించిన చంబా గారు, ఇప్పుడు తను యువకుడు ని అని, ఈ వయసులో కూడా రాత్రి పగలు కష్ట పడుతున్నాను అని, నేను చాలా ఆరోగ్య వంతుడిని అని పచ్చ మీడియాలో భజన చేపించు కుంటున్నారు... ఏది నిజం?

  • @ssatyanarayana247
    @ssatyanarayana247 8 дней назад

    Tv. లో చెప్తే అందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు

  • @savihas4708
    @savihas4708 8 дней назад +4

    5 ఏళ్లు కనీసం గుర్తపుడెక్క పెరిగి ఉన్న వాగు కి ఒక్క సారి కూడా తియ్యని ఓ పనికిమాలిన పాలకుడు ఉండేవాడు.. ఈ రోజు నామాల సంఖ్యతో మిగిలాడు ..

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 8 дней назад

    అమరావతి రివర్ వ్యూ గెస్ట్ హౌస్ మూలిగిపోతాయని అందుకే బుడ మేరు వాగు హెడ్ రెగ్యులేటర్ ఎత్తివేశారు విజయవాడ ములిగిపోయింది

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 8 дней назад

    *రేపు పోలవరం right canal నీరు ఈ అమరావతి పాయింట్ దగ్గరే కృష్ణా నదిలో చేరనుంది . అప్పడు అమరావతికి నిత్యం వరదలే ! Floating Capital గా పేరు తెచ్చుకోబోతోంది !*

  • @SanyasammaB
    @SanyasammaB 9 дней назад +6

    EVM batch

  • @sridhar099
    @sridhar099 9 дней назад +2

    Nobody taking responsibility in the Government

  • @TPNIndia
    @TPNIndia 9 дней назад +3

    They are making fun of AP people. What is this?

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 7 дней назад

    Actual facts , causes known to all. It is man made, Govt. Clear failure. All these are in excusable faults.

  • @raghupawan6100
    @raghupawan6100 9 дней назад +2

    This govt.. very bad

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 8 дней назад

    Technology, alert, sifting, accommodation, food ee matrum chayalaina dadumlaga unnaru nayakalu ,mojulo,cases, corruption ,heroin lalo unna interest varadhalu gurenchei ayendhuku alert chayalaidhu ,jaghan prajalu enteikei pumpeinaru alliance valu potugalu anei full majority echeinaru ,janalanu neetei lo muncheinaru

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 8 дней назад

    Jai Jagan sir next CM sir మీరు

  • @AD......27
    @AD......27 8 дней назад +1

    Cry more😂😂😂

  • @user-yq8ue5of9z
    @user-yq8ue5of9z 9 дней назад +2

    Pappu Babu ki alexa cheppinattu ledhu chip dhobbindhi anamaata EVM laaga 😂😂😂😢

  • @goginenisridhar3013
    @goginenisridhar3013 8 дней назад

    orey half half videos tho 11cheddy paytm batch

  • @satishbabuamancharla3442
    @satishbabuamancharla3442 8 дней назад

    Jai jagan Jai Paytm batch

  • @chandinichandi3436
    @chandinichandi3436 5 дней назад

    Evm cm 👎

  • @satyanarayanachimata853
    @satyanarayanachimata853 8 дней назад +1

    Pora lafut

  • @yellpower2467
    @yellpower2467 8 дней назад

    నిజం యెన్నాళ్ళో దాచలేరు .. ఎవరు మా తమ్ముళ్ళందరి కొత్త వదినలు ? దివ్వెల మాధురి వదిన, హైందవి వదిన, వాణి వదిన .. ఇపుడు మాల్వి మల్హోత్ర వదిన .. జగనన్న కౌగిలి పథకం ఎప్పుడు ?

    • @user-rd5uj4ss2m
      @user-rd5uj4ss2m 8 дней назад

      జుట్టు పోలిగాడికి 4వ పెళ్ళాం వచ్చాక 😜ముసలి రోగిష్టి పీనుగ స్కిల్లు దొంగోడు షకీలా లాటి లపాకీ ల తల్లో పేలు చూసే వీడియో బయటకొచ్చాక 😜అప్పుడు వాడి నడిగి తెచ్చుకో చింగపూర్ నుండి తెచ్చిన వయాగ్రా మాత్రలు 😜