ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి? Overhead Tank vastu in telugu | Best direction for Overhead Tank

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • కాశీ వాస్తు -మానవ గ్రంథము (మొదటి భాగము) పుస్తకాన్ని పొందటానికి 7093883862 కు వాట్స్అప్ ద్వారా పంపవచ్చును .
    #Overhead tank vastu #water tank vastu

Комментарии • 29

  • @kmanju2109
    @kmanju2109 4 месяца назад +4

    Sir iam happy sir కొంత మంది youtub నైరుతి లో వాటర్ ట్యాంక్ ఉండరాదు అని విడియో పెడుతున్నారు మీ వీడియో చూసాక అర్థం అవుతుంది TQ sir

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 10 месяцев назад +4

    ఓవర్ హెడ్ ట్యాంక్ నియమాలను చాలా క్షుణ్ణంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.

  • @MADARA__KRITHIK
    @MADARA__KRITHIK 10 месяцев назад +4

    Jay shree Krishna

  • @giridharkumar1672
    @giridharkumar1672 3 месяца назад +1

    Northwest lo over head tank petocha.....
    Southwest lo sheets room undi.....
    Southeast lo steps unai....
    Hight lo kakunda Northwest lo petocha

  • @nagarajav4667
    @nagarajav4667 8 месяцев назад

    Meeru chala scientificga chebutunnaru thank you

  • @raviyada5429
    @raviyada5429 23 дня назад

    మంచి వివరణ 👍

  • @KrishnamohanInapakurthi
    @KrishnamohanInapakurthi Месяц назад +1

    Sir maku steps dum kanna thakkuva height lo water tank vundhi parvaladha

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 6 месяцев назад +1

    నైరుతి రుతుపవనాల తో నే గా వర్షం...నైరుతిలో నీటి ట్యాంకులు
    ఈశాన్య రుతుపవనాల తో నే గా వర్షం..కాబట్టి..ఈశాన్యం నీటి సంపులు వుండవచ్చు.

  • @giridharkumar1672
    @giridharkumar1672 3 месяца назад +1

    Northwest lo over head water petocha

  • @SomaganiShashidhar
    @SomaganiShashidhar 4 месяца назад +1

    Tank paina rekuluveyocha

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 10 месяцев назад +1

    Excellent content sir

  • @NagendraDonga-t6o
    @NagendraDonga-t6o 5 месяцев назад

    Sir turphu eshnyam gates ku eduruga vayavyam lo bathroom undhi alaa undavacha undakudadho cheppandi please sir

  • @MADARA__KRITHIK
    @MADARA__KRITHIK 10 месяцев назад +3

    Jay shree ram

    • @kasivastu
      @kasivastu  10 месяцев назад

      జై శ్రీ రామ్

  • @prasadnvv7076
    @prasadnvv7076 10 месяцев назад +1

    Good afternoon sir

  • @chalumuruvenkatrao8901
    @chalumuruvenkatrao8901 10 месяцев назад +2

    సార్ మూలమట్టం గా పెరగడం అంటే ఏమిటి

    • @kasivastu
      @kasivastu  10 месяцев назад

      ఒక వీడియో చేస్తాను

  • @chalumuruvenkatrao8901
    @chalumuruvenkatrao8901 10 месяцев назад +1

    సార్ రోడ్డు అనేది ఒకటి లేదా 2 అంత కన్న ఎక్కువ వంపులు తిరిగి స్థలం కి 5 లేదా 6 అడుగుల దూరం నుండి ఇంటి ప్రక్కగా వెళ్ళి పోతే అది రోడ్డు పోటు లేదా వీధి పోటు అవుతుందా , ఈ వంపులు ఎదురుగా ఇల్లు ఉంటే దొంగ రోడ్డు పోటా

    • @kasivastu
      @kasivastu  10 месяцев назад

      పుస్తకంలో పేజీ 267 లో చూడండి.

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 10 месяцев назад

      @@kasivastu పూర్తి వివరణ లేదు సార్

    • @kasivastu
      @kasivastu  10 месяцев назад

      @@chalumuruvenkatrao8901 వక్రం గా ఉన్న వీధి వీధి చూపు లేదా వీధి పోటు ను కలిగిస్తుంది. అయితే అది ఎక్కడ తగులుతుందో చూసి చెప్పాలి. ఆ వీధి 4 లేన్ రోడ్డు లాగా విశాలముగా ఉంటే అది ఎక్కడ తగులుతుందో చెప్పడం కష్టం

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 10 месяцев назад

      @@kasivastu 200 అడుగుల దూరంలో దక్షిణ నైరుతి వంపు తిరిగి మా ఇంటికి 8 అడుగులు ప్రక్కగా ఉత్తరం కి వెళ్ళుతుంది

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 10 месяцев назад

      16 అడుగుల రోడ్డు

  • @GS-bt3jx
    @GS-bt3jx Месяц назад

    Sir vasthu nerchukovalani umdhi sir , nerpimchagalara guruvu garu