BRS ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ సంచలనం | CM Revanth Reddy On BRS MLAs Joinings | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • CM Revanth Reddy Press Meet LIVE | మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక ప్రెస్ మీట్ | BIG TV
    #CMRevanthReddy #congress #bigtvlive
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Комментарии • 200

  • @rameshchinna3240
    @rameshchinna3240 3 месяца назад +65

    తెలంగాణ మలిదశ ఉద్యమంలో 21 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నాడు పార్టీ ఫిరాయింపుల ని మొదట స్టార్ట్ చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ😊

    • @shankarmurthy7883
      @shankarmurthy7883 3 месяца назад +2

      YS On d Record Congress lo Cherchukole,,Minister Padhawulu Ivvaledhu..TRS MLA Rendu Team Cheeli,,Oka Team Congress ku Off d Record Support Chesi Baareegaa Development Funds Thechchul Kunnaaru

    • @Srirangan-h1r
      @Srirangan-h1r 3 месяца назад

      తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా ఇప్పుడున్న యే నాయకుడు సరి లేకుండా పరిపాలించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఆయన ప్రజల కష్టాల్లో నిద్రపోయిన ఏకైక ముఖ్యమంత్రి. ప్రజలు ఎక్కడ ఎక్కువ గా కష్టపడ్తున్నా రా అని భూతద్దం పెట్టీ వెతికి మరీ సంక్షేమ పథకాలు రూపొంచించన గొప్ప నేత. ఆయన పెట్టిన పతకాలైన ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రీయింబ్స్మెంట్..ఈ రోజుకి కదిలించాలంటే కెసిఆర్ కి కూడా ఖలేజా లేదు. అంత గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఆయనతో సరిపోలిన నాయకుడు లెడు. జగన్ కూడా ఆయన ముందు దిగదుడుపే. తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయాలు చేస్తుంటే..తెలంగాణ పేరుతో రాజకీయాలు చేస్తున్నారే కాని ఎవ్వరు పనిచేయటం లేదు, చిత్తశుద్ధితో పని చేస్తున్నది మీరు కాదు మేము అని శాసన సభ సాక్షిగా కుండబద్దలు కొట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి!

  • @malleshbijjala966
    @malleshbijjala966 3 месяца назад +51

    రేవంత్ అన్నా మీరు చెప్పినవి అన్ని నిజం., brs వాళ్ళు చేసిన దానికి మీరే కరెక్ట్ అన్నా

    • @MegaVikki1989
      @MegaVikki1989 3 месяца назад +3

      Prajalaki matram mana CM worst anna

    • @malleshbijjala966
      @malleshbijjala966 3 месяца назад +1

      @@MegaVikki1989 అపుడే ఏలా డిసైడ్ చేస్తారు అన్నా, నాలుగు నెలల టైం లో ఎన్ని సమీక్షలు మినిస్టర్స్ అందరూ స్వేచ్ఛ గా వర్క్ చేస్తుర్రు., వాళ్లకు కొద్దిగా టైం ఇస్తే కదా తెలిసేది., గతంలో కంటే గొప్పగా ఉంది అనుకుంటున్న

    • @nanidon1327
      @nanidon1327 3 месяца назад

      It's true bro ​@@MegaVikki1989

    • @PavanKumar-yj8ex
      @PavanKumar-yj8ex 3 месяца назад +1

      ​@@malleshbijjala966రెడ్డి ప్రభుత్వం గొప్పగానే ఉంటుంది.. టాలెంట్ మ రేవంత్ రెడ్డికి చాలా ఉంది..

  • @user-rafi_ruksana_10
    @user-rafi_ruksana_10 3 месяца назад

    Anna super ji c m. Ji

  • @MaheshMorigadi
    @MaheshMorigadi 3 месяца назад +3

    Jai kcr

  • @anandbetala3220
    @anandbetala3220 3 месяца назад +4

    ఏదో plan వున్నదన్ ట మనోడి దగ్గర

  • @kthirupathi154
    @kthirupathi154 3 месяца назад

    Prathipaksham lo vunnappudu emi matladinaru ... Votuku note tho padagottalani evaru chesaru GM saru😅

  • @mutrakraj8619
    @mutrakraj8619 3 месяца назад +1

    Gandhi hospital la okadu chadtunte nuvvu choostu urkuntunnav kada.....

  • @jyothiravula4237
    @jyothiravula4237 3 месяца назад

    How many days you will escape from the questions by deviations,we people elected you for the betterment not to blame the previous govt always.where ua integrity and accountability?

  • @Veerubhai-warriors
    @Veerubhai-warriors 3 месяца назад

    ఎం చేతబడి ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు cm వేనా.....

  • @pravalikapunugu7490
    @pravalikapunugu7490 3 месяца назад

    Manaku enduku veyale votes ani think chey brs votes congress ki enduku padaledu ani

  • @kthirupathi154
    @kthirupathi154 3 месяца назад

    Batakani vaddu panulu chesi chupinchandi

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar5382 3 месяца назад

    BJP Ana laddu cm garu

  • @hanmanthareddybethelli1293
    @hanmanthareddybethelli1293 3 месяца назад

    neellu leka prajalu pantalu vesukoleka pothunnari

  • @raviboddula3587
    @raviboddula3587 3 месяца назад +1

    Pichakuntla BRS paarty

  • @graju2272
    @graju2272 3 месяца назад

    Chethabadini nuvvu mammuthunnava revanth reddy

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 3 месяца назад +34

    ఎట్ట నో అట్ట కాలం గడుపు 5 యేండ్లు నీతో ఓరిగేది ఎమ్ లేదు రెడ్లని కూడా గట్టడం తప్ప...

    • @anuradhabujji4274
      @anuradhabujji4274 3 месяца назад

      Special ga emi cheyakkarla revanth garu Hyderabad undi develop ayyi under cbn

    • @SammMona
      @SammMona 3 месяца назад

      😂😂😂

    • @buchibabu9548
      @buchibabu9548 3 месяца назад

      ​@@anuradhabujji4274 cbn pikkindi emi.. Lucha eshalu

    • @gantavasu1
      @gantavasu1 3 месяца назад

      ​@@anuradhabujji4274vachindayya pacha kamerla batchoduu.... Malla moopayyindraa raa ikkada. Challl sakkaga mooskonii mingeyy.... 😂😂

    • @KIRAN.KUMAR.Reddy705
      @KIRAN.KUMAR.Reddy705 3 месяца назад

      ​@@anuradhabujji4274 jara check chesuko. Rajiv Gandhi's garu and n Janardhan Reddy garu foundation vesaru. 2004 to 2014 congress undi. Hyderabad metro international airport, Orr techindi congress party.upto 2004 tarvata oksari check chey. Dappu kottudu apu. Microsoft and genon valley techadu mottam CBN tele.
      Hyd climate Major role. Cyber tower foundation n Janardhan Reddy

  • @sreedharrajuyerra3644
    @sreedharrajuyerra3644 3 месяца назад +22

    చేతబడి చేసేవాణ్ణి చెట్టుకు కట్టడం లాంటి మాటలను వెనక్కి తీసుకోవాలి... ఇటువంటి మాటలు ఇంకోసారి వాడొద్దు.. మూఢనమ్మకాలు సమర్ధించ వొద్దు.. 🙏

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 3 месяца назад +1

      He took example bro chesindu ani anale okasari clear ga vinu

    • @gantavasu1
      @gantavasu1 3 месяца назад

      ​@@lokeshyadav8157adho example vaadoo manishii....😂😂😂

  • @raam1779
    @raam1779 3 месяца назад +5

    రోజుకి 24 గంటలలో 18 గంటల పని అంటే ఇదే..!😆😆😆😆😆😆😆😆😆
    థూ.....మీ బ్రతుకులు

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 3 месяца назад +5

    రేవంత్ చేసేది కరెక్టే, mp ఎలక్షన్ లో కాంగ్రెస్ కు సీట్లు రావద్దని కేసిఆర్ brs ఓట్లన్ని బీజేపీ కి వేయించాడు, అందుకే ఒక సీటు కూడా రాలేదు, ఓటింగ్ పర్సంటేజ్ కూడా 37 నుండి 16 కు పడిపోయింది

  • @rajunagaraju992
    @rajunagaraju992 3 месяца назад +8

    Nuvvu election mundu emi cheppitiri,siggu vundali

  • @kallurivenkatnarsimhareddy3954
    @kallurivenkatnarsimhareddy3954 3 месяца назад +10

    పతివ్రత లెక్క చెప్పుతున్నావు నీవు అప్పుడు ఏమన్నవ్

  • @PRABHAKAR1987
    @PRABHAKAR1987 3 месяца назад +20

    Oo రేవంత్ sir ప్రజలు మిముల్ని నమ్మి ఓటు వేశారు మీరూ ఏం లేదు అని తేలింది

  • @Gumpumestri1234
    @Gumpumestri1234 3 месяца назад +10

    రైతు భరోసా ఎప్పుడు వస్తాది చెప్పండి జరా

  • @santoshkumar-sd3iv
    @santoshkumar-sd3iv 3 месяца назад +3

    ఇంకెన్ని రోజులు కేసీఆర్ పేరు చెప్పుకొని ఎలా తీస్తారు

    • @ramuspecialonly7490
      @ramuspecialonly7490 3 месяца назад

      కెసిఆర్ ఇంకా CBN Peru వడుతుందు Mari adhi cheppu

  • @mutrakraj8619
    @mutrakraj8619 3 месяца назад +1

    Neeku siggundali..... unemployed youth problems chudu first....neeku cm padavi meeda kurchopettindi unemployed youth....

  • @PRABHAKAR1987
    @PRABHAKAR1987 3 месяца назад +28

    తెలంగాణ గురించి మీరు చెప్పడం కంటే కేసీఆర్ నే కరెక్ట్ 100%

    • @anuradhabujji4274
      @anuradhabujji4274 3 месяца назад +3

      Anduke kavitha jail lo undi enta dochukunnaro kcr family vallake telavadu

    • @anuradhabujji4274
      @anuradhabujji4274 3 месяца назад

      Vennupotu podichindi kcr cbn ni in telangana

    • @nagarajupenthala1628
      @nagarajupenthala1628 3 месяца назад

      Prabhakar kcr telangana drohi sigguledha alanti neechudu guruchi chepadaniki

    • @MegaVikki1989
      @MegaVikki1989 3 месяца назад

      ​@@anuradhabujji4274 vanikasam thinna kani konchem aina pette thelivi undi ... Viniki thinadam thappa em thelvadi.. aina vote ki note ganni CM chesina congress senior gallaki siggu undali😂😂

    • @Worldissmall2023
      @Worldissmall2023 3 месяца назад

      @@MegaVikki1989super bro 👌👌😂😂😂👍

  • @ashokdomala9881
    @ashokdomala9881 3 месяца назад +2

    లంకె బిందెలు అంటావు చేతబడి అంటావు జర పాలన మీద దృష్టి పెట్టు అన్న రైతు భరోసా ఇ అన్న జరా

  • @psreddy3140
    @psreddy3140 3 месяца назад +1

    వాడు హౌలా గాడు మరి నువ్వు అప్పుడు రాళ్లతో కొట్టి సంపూ అన్నావ్ ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి మరి

  • @narasimhaswamyudutha3029
    @narasimhaswamyudutha3029 3 месяца назад +2

    తెలంగాణా లో పరిపాలన గాలికి వదిలేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారితే ఆ రోజే పదవి పోయేటట్లు చట్టం తీస్తా అంటారు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరేది వారిని రాళ్లతో కొట్టండిఅంటారు . అది ఇది అని చెప్తారు.. చెప్పేవి కేవలం శ్రీరంగ నీతులు, చేసేటివి వేరే అయితే ప్రజలు ఎలా నమ్మాలి? ప్రజలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి కేవలం అబద్దాలు , కేవలం మాటలు మాత్రమేనా ?
    ఒక ప్రభుత్వాన్ని పడగొడతా అంటే రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు విలువలు లేకుండా అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీ లో పోవడానికి స్వార్థం లేకుండా అమ్ముడుపోవడానికి సిద్ధంగా అంతా గొప్ప నాయకులూ ఉన్నారా?
    ఎంత సిగ్గు తక్కువ బతుకు బతికే వాడు కూడా ఇప్పుడున్నకొంత మంది రాజకీయ నాయకులు చెప్పే అబద్దాలు ,, అధికారం లేనప్పుడు ఒక మాటా , అధికారంలోకి వచ్చిన తరువాత ఒక మాట చూస్తే , వాళ్లకంటే బెటరేగానే బతుకుతున్నడు ఏమో అనిపిస్తుంది.
    ఆరు గ్యారంటీలు అటక ఎక్కించారు ?
    ఆరు గ్యారంటీలు, ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయరు, ఏమన్నా అంటే బిఆర్ఎస్, బిజెపి ఒక్కటే అనే ఒక నినాదం తప్ప ఏమి ఉండదు ... గత BRS ప్రభుత్వం లో అవినీతి జరిగింది అంటారు ,,, ఆర్థిక విధ్వసం అంటారు.
    టిఆర్ఎస్ వాళ్ళేమో నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే గత BRS ప్రభుత్వం లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు. అవినీతి చర్యలు తీసుకోవడం చేతకాదు అని అని ప్రజల్లో వుంది.
    వంద రోజుల్లో 6 గ్యారంటీ అమలు అన్నారు
    పాడింది పాట పాస్ పళ్ళ పాట అని
    అసలు తెలంగాణా లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చిన హామీలు ఎన్ని? ఏ అమ్ముడు పోనీ మీడియా, ఏ పత్రిక అయినా రాస్తుందా?
    కేవలం ఒకరిని ఒకరు తిట్టుకుంటూ , నువ్వు కొట్టినట్లు చెయ్యి , నేను ఏడ్చినట్లు చేస్తా అంతే ?
    తెలంగాణా ప్రజలు బ్రతుకులు ఇంతేనా ?

  • @sandhyavijay8526
    @sandhyavijay8526 3 месяца назад +5

    నీ ( కాంగ్రెస్) పరిపాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు/ ప్రజల సమస్యలు నిరుద్యోగ సమస్యలు తీర్చేదాక నిన్ను వదలరు / ఎలాగో ఒకలాగా మాటలు చేప్పి బ్రతుకుతానంటే ప్రజలు ఊరుకోరు / ఆగష్టు 15 లోపు 2లక్షల రుణ మాఫీ దగ్గర్లోనే ఉందని తెలుసుకోండి..!
    ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి / పక్కోడి మీద బురద జల్లుతు మాయ మాటలతో 5 సంవత్సరాలు CM కుర్చిని కాపాడుకోవాలని తపనలో ఉన్నవని జనాలకు అర్థం అయింది / ఎలాగో ఒకలాగా కాలం గడిపేయ్

    • @Arjun_reddy-pw7ut
      @Arjun_reddy-pw7ut 3 месяца назад

      Wait chey bruh antha urukulata enduku 🤷🤷🤷🤷

  • @agrimessage6239
    @agrimessage6239 3 месяца назад +8

    అవును నువ్వు mlc లా కొనుగోళ్లు చేస్తుంటే లోపలేస్తాడా ఇప్పుడు కొనుక్కొ లోపలేశేవాడు ఎవడో చూద్దాం

  • @balavardhanreddy36
    @balavardhanreddy36 3 месяца назад +1

    siggulenoda ? mee congress ki vote bank unte deposutlu etla poyyinavi? Assembly ennikallo TRS congress ki votlu veyinchidu kada

  • @gorlaajayyadav3557
    @gorlaajayyadav3557 3 месяца назад +1

    కాంగ్రెస్ పార్టీmidha😡 నమ్మక🤔

  • @MaheshwaramNagesh
    @MaheshwaramNagesh 3 месяца назад +8

    100% Nijam CM Sir BRS otlu BJP ki padinavi

  • @niranjanKumar-iw7wy
    @niranjanKumar-iw7wy 3 месяца назад +8

    Donga hamilu echi cm ainav

  • @harshavardan7248
    @harshavardan7248 3 месяца назад +3

    100 💯 correct ga chepparu kcr nijaswarupam gurunchi , inni roju adhikaram lo unnapudu baluputho okka mla ki kuda oppointment ivvaledu yedava, ivala okate pilcgukuntundu adhu kuda farmhouse ki 😅

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 месяца назад

    సీఎం రేవంత్ సార్... DSC నోటిఫికేషన్ లో మరిన్ని పోస్టులను కలిపి అదే తేదీన నిర్వహించండి.కేసీఆర్ వాయిదాలతో అప్పుల పాలు ఐనం చాలు. DSC నోటిఫికేషన్ లో SA పోస్టుల సంఖ్య పెంచండి సార్.....

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 2 месяца назад

    రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోకు ముందు ముందు నీ గుడాక ఇదే గట్టి పట్టొచ్చు అధికారం ఉన్నప్పుడే అందరు విరవిగుతుంటారు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ఎమ్మెల్యేల చీల్చి లేదా మర్చిపోతే ఎలాగూ

  • @vanilkumar798
    @vanilkumar798 3 месяца назад

    వేరే వాళ్ళని పార్టీ లో జాయిన్ చేసుకుంటే రాళ్లతో కొట్టుమన్నాడు విన్నీ కొట్టుంది రాళ్లతో

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 3 месяца назад +3

    కాళేశ్వరం అవినీతి అని..ఔటర్ రింగ్ రోడ్డు అవినీతి అని...ఫోన్ ట్యాపింగ్ అని ఒక్క FIR అయినా కెసిఆర్ పైన అయిందా...బీజేపీ పార్టీ లోకి ఇలాగే వెళితే తప్పు పార్టీ ఫిరాయింపులు చట్టం చేస్తాం అని తమరు మి రాహుల్ గాంధీ అన్నారు...అదానీ దొంగ అని ఆయన నీ పిలిచి పెట్టుబడులు పెట్టారు..ఒక్క మాట అయినా నిజం ఉందా

  • @Arjun_reddy-pw7ut
    @Arjun_reddy-pw7ut 3 месяца назад

    Em matladutunnaru raaa..state lotu budget lo undhi ..chestha annaru kada ucha agatleda.okkokmanik7 🙄🙄🙄🙄😳😳😳😳🙆🙆🙆🤭🤭🤭🤭

  • @venurangineni7840
    @venurangineni7840 3 месяца назад +10

    చూతె సి యం వీడికి మాట్లాడటం రాదు . జై కె సి ఆర్

    • @niratianjaneyulu3323
      @niratianjaneyulu3323 3 месяца назад +1

      Nivu em aathulu pikuthava

    • @niratianjaneyulu3323
      @niratianjaneyulu3323 3 месяца назад

      Nivu chuthe na lanzakoduka

    • @kethavaththirupathi8881
      @kethavaththirupathi8881 3 месяца назад +1

      నీ మొఖము అద్దంలో చూసుకో

    • @Arjun_reddy-pw7ut
      @Arjun_reddy-pw7ut 3 месяца назад

      Sulliga .....congress mla Lani thisuku poi minsters ichindu ide kcr ..appudu evani dhi pattukunnaru raaa ..mire kada nerpindhi😂😂😂😂😂

    • @Arjun_reddy-pw7ut
      @Arjun_reddy-pw7ut 3 месяца назад

      Andukena ..Kavitha jail lo undhi😂😂😂😂😂😂

  • @karthikc7248
    @karthikc7248 3 месяца назад

    Neeku siggundali #cm va ledhantey amaal ganiva oosarivelli matalu neevi thu manishiva pashuviva.Anamey thintava asalu.Twaraloney mee government katham

  • @SrinivasReddy-mp5js
    @SrinivasReddy-mp5js 3 месяца назад

    తెలనంగానకు అన్యాయం చేసిన చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ నడిపిస్తున్నాడు

  • @Srinu-photography1
    @Srinu-photography1 3 месяца назад +1

    చేతబడి ఏందిరా.నువ్వు సిఎం రా బాబు

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 3 месяца назад +2

    Veetiki theralepindevaru party maarinollanu rallatho kottalanna devaru Revanthreddy kada endlallaku poi MLA lanu cherchukuntunna CM Revanthreddy kada matladadaniki siggundali vudyamam cheyani CM vudyamanayakathvam vahinchi Telangana sadinchina KCR ne nindisthada edi neeku thaguna CM Jai KCR Jayaho KCR

  • @dvlnrao6638
    @dvlnrao6638 3 месяца назад +3

    BJP Mee govt.padagodatanani analeduga BJP ni enduku adiposikuntaru

    • @harshavardan7248
      @harshavardan7248 3 месяца назад

      Bjp laxam annadu undadu pothadi ani , 10 years lo 10 states lo bjp prabuthvalanu padagottina cheritra monna nelakesi kottaru 400 anukunte 240 seats vachinai

  • @krishnareddy8646
    @krishnareddy8646 3 месяца назад

    Nuvvento ni vidhanamento ,janalaki yem artham avatle prajalaki yemanna upayogam unda ni galli maataltho......

  • @Thankuuniverse143
    @Thankuuniverse143 3 месяца назад

    Okadu tinnadani manam tinodukada, varu chesarani mimalani gelupiste meru alge chestunaru,Naku Ami artamitaledu

  • @RajareddyBaddam-gz5oi
    @RajareddyBaddam-gz5oi 3 месяца назад +2

    Dong.revsthu

  • @ksandhya4317
    @ksandhya4317 3 месяца назад +1

    అయ్యా రేవంత్ ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో లో పెట్టిన హామీలు నెరవేర్చండి...
    ఎప్పుడు చూసిన కెసిఆర్ గారినీ తిట్టడం,
    కెసిఆర్ గారి కుటుంబం మీద పడి ఏడవడం తప్ప
    మీరు చేసింది ఏం లేదు
    ఎలక్షన్స్ ముందు మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చాక వచ్చాక, తరువాత కెసిఆర్ గారినీ అందురు గాని

  • @mutrakraj8619
    @mutrakraj8619 3 месяца назад +1

    KCR nayam neekante

  • @madhu.thadakamalla
    @madhu.thadakamalla 3 месяца назад

    Kondareddi palle lo kuda majority bjp ki vachindi gm garu

  • @hareenhareen9062
    @hareenhareen9062 3 месяца назад

    Mari cm constituency lo evaru gelicharo cheppali..

  • @parashuram9234
    @parashuram9234 3 месяца назад

    BRS LP NI CONGRESS LO VEELINAM CHEYANDY...🤣🤣🍉

  • @Nanduteju-qc5hi
    @Nanduteju-qc5hi 2 месяца назад

    Medhi adhikara arty aa leka pratiksha party aa inka aamood lone unnatlu matladuthundu

  • @rajuphotography7819
    @rajuphotography7819 3 месяца назад +1

    Em pekadu vedu

  • @peddinenianudeep
    @peddinenianudeep 3 месяца назад

    Mukodiki ilage kavali dictatorship nadavadu ekkuvakalam

  • @raam1779
    @raam1779 3 месяца назад +1

    రోజుకి 24 గంటలలో 18 గంటల పని అంటే ఇదే..!😆😆😆😆😆😆😆😆😆
    థూ.....మీ బ్రతుకులు

  • @laksp6380
    @laksp6380 3 месяца назад

    Neku CM ki vunde qualities okkati koda levu ento nuvvu telangana CM

  • @prasadkatam6949
    @prasadkatam6949 3 месяца назад +1

    Jai kcr

  • @haragopalmolakaseema3000
    @haragopalmolakaseema3000 3 месяца назад +1

    Jai BJP

  • @raam1779
    @raam1779 3 месяца назад +1

    రోజుకి 24 గంటలలో 18 గంటల పని అంటే ఇదే..!😆😆😆😆😆😆😆😆😆
    థూ.....మీ బ్రతుకులు

  • @ambatisekharreddy1192
    @ambatisekharreddy1192 2 месяца назад

    same thing is doing congress in center...shame .Please Revanth Reddy Garu convey same message to pappu to that pagal.

  • @vangapandu3335
    @vangapandu3335 3 месяца назад +16

    Tiger రేవంత్ గారు

  • @balavardhanreddy36
    @balavardhanreddy36 3 месяца назад

    BJP eppudannadi….nee gunta nuvve todukuntunnavu..

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 3 месяца назад

    1958. 1959.లో అపటీ ప్రభుత్వం నుండి కొనుగోలు చెసినా అసైన్డ్ భూములను నిషేధిత జాబితా లో నుండి తొలగించండి ముందు

  • @niranjanKumar-iw7wy
    @niranjanKumar-iw7wy 3 месяца назад +4

    Prajalu Mosa poindru

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 3 месяца назад +9

    yes revanth redy chesedi pakkaaa karkt....proseeeed

    • @shankarmurthy7883
      @shankarmurthy7883 3 месяца назад

      Mundhu Party maarakundaa,,,,Thalasaani & Sabithanu,, Ministers nu Chesinanduku KCR Kakaratho Kotti Ch.............ka Reventh nu kidudham

  • @SwapnaMaheshwar
    @SwapnaMaheshwar 3 месяца назад +1

    Sir veelanu valaanu tedite, problems solve kadu sir, maa problems,maku d.s.c postulu penchi ,d.s.c post pone chesi notification veyandi sir,miku ma problems kanndtleda sir eppdu k.c.r,k.t.r kanabadutunara

  • @ramanakashetti1626
    @ramanakashetti1626 3 месяца назад +9

    CM స్థాయి వ్యక్తి చేతబడి అనే మూడనమ్మకాన్ని బలపరుస్తునాడు.

  • @user-yu1AMR
    @user-yu1AMR 3 месяца назад +7

    ఈ వంకర మాటలు మానుకో సిఎం గారు లేదంటే ,next meeru ఓడిపోతారు ,

  • @sarangapanit1546
    @sarangapanit1546 3 месяца назад +2

    రేవంత్ గారు చెప్పింది కరెక్ట్ వాళ్ల కుటుంబ సభ్యులకు పదవులు కావాలి తెలంగాణ నిరుద్యోగులు అవసరం లేదు కేసిఆర్ కి

  • @hanmanthareddybethelli1293
    @hanmanthareddybethelli1293 3 месяца назад +1

    anni thappuga matladuthunnavu

  • @sathishnookala1781
    @sathishnookala1781 3 месяца назад

    Note this point.. chetabadi..

  • @rakeshboinapally9792
    @rakeshboinapally9792 3 месяца назад

    Annam tinava nuvvu chee thupuk

  • @Cnumama
    @Cnumama 3 месяца назад

    Veesu cm inapadi nundi...govt padipothadi padipothadi ani cheppukintunadu vedem cm ra ..tg udyamam gurinchi vede cheppali ega

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 3 месяца назад

    రేవంత్ రెడ్డి అన్న కేసిఆర్ ట్రాప్ లో పడకండి, కేసిఆర్ గాలి మాటలు మాట్లాడితే నీవు నోటి దురుసు చూస్పిస్తున్నావు, నీకు నోరు అదుపు ఉండదు అని ఆయనకు తెలుసు కావున పాలన మీద ఫోకస్ చేయండి

  • @mohammadabdulghouse1393
    @mohammadabdulghouse1393 3 месяца назад

    Milkay. Nashtam. Yekuwa. BRS. MLA. Thiskontey. Rewant reedy. Tapuo. Chesthuonaruo. Mi. Congress. Laa. Ney. Eke nath sinday. Luo. BJP. BRS. Kalestey. Mikay. Nashtam. Thisokokandi. Anta. Drama. BRS BJP. Okatey. Ani. Mirey. Chepuothuonaruo

  • @chshiva-hf7rr
    @chshiva-hf7rr 3 месяца назад

    Mudanammakaale dhyeyamga...
    Chethabadini promote chestunna Revanth Reddy....😮

  • @sirigirisaidireddy236
    @sirigirisaidireddy236 3 месяца назад +2

    Telangana drohi GM

  • @tlakshminarayana7994
    @tlakshminarayana7994 2 месяца назад

    Kcr pada tapu reravat sir

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 3 месяца назад +6

    Yes absolutely present CM Revanth Reddy is clear motivation👍🙋🤝

  • @siddareddy9534
    @siddareddy9534 3 месяца назад

    Baap beta damad yah sab milkar government ko gira Dega 3 mahine mein gira Dega 4 mahine mein Kaisa gira Dega bhai bolo tum log hath mein 10 sal diye to pura kharcha Karke Telangana ko barbad Kiya public gussa se Congress ko government banaya gira Dega gira Dega kya gira Dega Tum tumhara party pura Gaya abhi revanth Reddy Jo karta hai 12:00 Congress government ne Telangana Diya vah party ke nikalne ke liye koshish kariya Tum pura nikal Diya abhi vah party chup baithega Koi public support Congress ke liye

  • @Vidhuvinodam
    @Vidhuvinodam 3 месяца назад +1

    Exams schedule ivvandi first

  • @movietrailer5245
    @movietrailer5245 3 месяца назад +1

    Jai Revathreedy

  • @Tpcp1702
    @Tpcp1702 3 месяца назад

    Yes , CM is right.
    BJP and BRS will work together for the downfall of Congress Government, so CM should encourage defections and ensure that the Government rules full term of FIVE years.😅

  • @devaraneniprahalad4595
    @devaraneniprahalad4595 2 месяца назад

    Jai revantnna

  • @RajeshwarPeddapally
    @RajeshwarPeddapally 3 месяца назад +7

    Jai Revanth
    Jai Congress

  • @shankarmurthy7883
    @shankarmurthy7883 3 месяца назад +3

    S Correct

  • @argularamesh6756
    @argularamesh6756 3 месяца назад +2

    Super anna

  • @malleshpadala8633
    @malleshpadala8633 3 месяца назад

    Congress government failed

  • @TUMMARajgopalu
    @TUMMARajgopalu 3 месяца назад

    Jai kcr

  • @saigandigari4170
    @saigandigari4170 3 месяца назад

    Niteevakyalu. Manu. Nuvu. Amanavu. Chepu. Miruatlanhe. Chesyava.

  • @papaniswami6704
    @papaniswami6704 3 месяца назад

    Are matladakura by nuvvu cm matladu pichakuntlonila matladaku

  • @naidunaidu5943
    @naidunaidu5943 3 месяца назад

    Telangana gurinchi nuvu chepavadu jai kcr 100%👍

  • @Curley_Tales_but_U_cant_C
    @Curley_Tales_but_U_cant_C 3 месяца назад

    Mari ni constituency la kuda BJP a kada gelisindi

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 3 месяца назад

    5 years vundalsina govts padagottadam thappu.......

  • @narasimharaokonijeti2348
    @narasimharaokonijeti2348 3 месяца назад +1

    రేవంత్ రైట్

  • @anilkumar-ch
    @anilkumar-ch 3 месяца назад

    Singareni old employees ki pension intha vari veyaledu.