TV5 వారి ప్రశ్నలకు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ధీటైన సమాధానం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июл 2019

Комментарии • 1,8 тыс.

  • @MAHIPRIYA_Official
    @MAHIPRIYA_Official 5 лет назад +161

    సైన్యం లో మీలాంటి వీరులు ఉన్నంత వరకు విజయం మనదే దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్....

    • @samrajyamm1425
      @samrajyamm1425 2 года назад

      Koon i ji jo i hi mool

    • @seedariharish3173
      @seedariharish3173 Год назад

      Super coment 👌👌🙏🙏🙏🙏

    • @muthyamyandamuri4420
      @muthyamyandamuri4420 Год назад

      PICCHI VAGUDU

    • @VinayKumar-sai
      @VinayKumar-sai 2 месяца назад

      దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లెను గాక అంటే ఏంటి బ్రో తెలియక అడుగుతున్న

    • @sarahjhon9729
      @sarahjhon9729 Месяц назад

      Super dear brother amazing 👏 ❤

  • @iamambassadorofjesuschrist5830
    @iamambassadorofjesuschrist5830 4 года назад +43

    సగం సగం knowledge తో చలా మంది brothers మాట్లాడతారు నేను ఇలాంటి వాళ్లతో చలా Debates చేశాను
    Clarify చేశాను
    Good brother Keep it up ur clarifiaction
    May God Bless ur Gospel

    • @ashoknaani7864
      @ashoknaani7864 Год назад

      Britishers..oka lady (veera nari) breast ni public ga cut chesaaru . vallu prayer chesi aa papanni pogottukunnaaru ..

    • @darshanvindela2135
      @darshanvindela2135 6 месяцев назад

      ​ మరి ఇప్పుడేం చేద్దాం ' ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ' పోర్చుగల్ వారితో వ్యాపార వాణిజ్య ఒప్పందాలు రద్దు చేద్దామా? లేకుంటే చైనా పాక్ రష్యా సాయంతో క్రిష్టియన్ కంట్రీస్ తో యుద్దం చేద్దామా? నీవు నీ పాపం ఒప్పుకుందాము అంటే 75 సం|| క్రితం మనలను పాలించిన బ్రిటీష్ అడ్డు వచ్చాడా 😂 అంతకు ముందు ఎవరు ఈ దేశానికి రాలేదా? చైనా న్యూక్లియర్ బ్యాటరీ తయారు చేసింది. మనం మందిరాలు విగ్రహాలు తయారు చేస్తున్నాం😂 అసలు అశోకుడు బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడో తెలుసుకో అప్పుడు రామాయణం మహాభారతం ఇవన్ని ఎలా వచ్చాయో తెలుస్తుంది.

  • @usvkumar0074
    @usvkumar0074 4 года назад +114

    దేవుడు మాకు ఇచ్చిన బహుమతి సర్ మీరు...

    • @akshaytharak9333
      @akshaytharak9333 2 года назад +5

      Super Comment 👍👍

    • @ashoknaani7864
      @ashoknaani7864 Год назад

      Papam chesi prayer chestey a papam pothaadhi ...

    • @usvkumar0074
      @usvkumar0074 Год назад +3

      @@ashoknaani7864 తెలియక చేసిన పాపం మాత్రమే

    • @ashoknaani7864
      @ashoknaani7864 Год назад +1

      @@usvkumar0074 hitler killed millions people brutally....by the cause who they are.....because those are christians ....anni lakshala mandi chastunte aa devudu kaapaadinaadu...chriatian ga puttadam valla tappuna papam...hitler ala chachaado pakkana pettu.. kani chinna pillalu,aadavallani teda lekunda okesaari andarni okesaari champesaadu....adi pakkana pettu britishers manaki chesina ghoranni nuv marchipoyi untaav ....aa 200 years lo okkasaarina aa devudu anduku raledhu...antha mandini kruuranga champesaaaroo telsaa britishers ..mari vaallu christians aa kadha bible vaallu chaduvtaaru kadaa but vaallenduku manalni purugulla chuusaaaru ...

  • @surabatijohnwillson3394
    @surabatijohnwillson3394 4 года назад +85

    దేవుడు బాహు గొప్పగా వాడుకొనునుగాక.praise the lord 🙏

  • @srinivas8103
    @srinivas8103 5 лет назад +389

    ఇంత చక్కని వివరణ ఇంతకు ముందేన్నడూ వినలేదు.
    దీటైన, తిరుగులేని సమాధానం ఇచ్చారు.
    సూపర్ అన్న

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 5 лет назад +142

    వాడు ఎంతటి వాడైన సరే తమ్ముడు చెప్పిన వివరణ కు సలామ్ కొట్టవలసినదే.. That is bro.vijay prasad.

  • @lovelyabi2747
    @lovelyabi2747 4 года назад +77

    thank you sir మీరు ఈ విధంగానే ముందుకు వెల్లండి అందరం మీ వేంట వుంటాం

  • @chandramallasudheer4239
    @chandramallasudheer4239 4 года назад +19

    అన్న వందనాలు మీరూ సూపర్ ప్రేమ సమదనములకు కర్త్యగు దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెన్

  • @user-xe6by6jf1n
    @user-xe6by6jf1n 5 лет назад +39

    సూపర్ ఎక్స్ప్లెయిన్ టీవీ5 డిబేట్ కి బాగా బుద్ధి చెప్పావు నువ్వే కరెక్ట్ అన్నయ్య

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 5 лет назад +27

    ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు ఇది వాళ్లకు అర్థం కాకపోతే వాళ్లంతా ఎర్రోళ్ల ఉందనే ఉండరు సూపర్ అన్న

  • @maithiliraju9933
    @maithiliraju9933 4 года назад +29

    వందనాలు బ్రదర్ మంచి వివరణ 💪🙏

  • @meenapraisethelordbradarvi2045
    @meenapraisethelordbradarvi2045 4 года назад +37

    Praise the lord అన్న ప్రేయర్ చేయండి ఈ గొడవలు ఉండ కుండా ఉండాలి

  • @mohankanth1865
    @mohankanth1865 5 лет назад +74

    చక్కని ఉదాహరణ తో వివరించి, విడిమర్చి, చెప్పిన ఈ మతోన్మాత గుంపులకు అర్దం చేసుకునే జ్ఞానం లేదు

    • @syamasundaribushapogu150
      @syamasundaribushapogu150 4 года назад +3

      వెదర్ చక్కగా చెప్పారు మత పిచ్చి ఉన్న వారికి సరైన దవ్వ ఇచ్చినా దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుని గాక దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @anilkumar-ke1jv
    @anilkumar-ke1jv 4 года назад +58

    Good explained,ఇది అర్థం కాకపోతే వారికి రక్షణ లేదు బ్రదర్

    • @pratapgj1155
      @pratapgj1155 3 года назад +2

      Shut UP...

    • @kameshsastry2832
      @kameshsastry2832 3 года назад +1

      yesu key rakshana ledu

    • @kinghari4698
      @kinghari4698 3 года назад +1

      😂😂😂😂

    • @RajKumar-hn8jr
      @RajKumar-hn8jr 3 года назад +2

      @@kameshsastry2832 mastaru yesuku rakshana akkarley aayana valaney rakshana kaluguthundhi telusukondi maastaru

    • @chilukaraju4551
      @chilukaraju4551 3 года назад +1

      @@kameshsastry2832
      @kamesh sastry
      YESU chanipoyinattu kadu brother
      ayana mana papalaki koraku chanipoyadu manam moyavalsina shikshani manam moyalemani
      Ayana manalni premichi
      ninnu nannu kapadataniki chanipoyadu alaa ani eppudu ledani
      kadu paralokam lo unadu
      Idhi nuvvu nammina nammaka poyina Jesus is our God

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 года назад +16

    రెడ్డి గారు చాలా థాంక్స్!
    మూర్ఖంగా వాదించే తత్వం గల మనుషులు ఎక్కడ ఉన్నా వారి స్వభావాన్ని మంది బలం తో ఇతరులు ల మనోభావాల పై బురద జల్లు ప్రయత్నం చేస్తూ, వారు వినాశనంలో మగ్గి బూడిదై మట్టి లో కలిసి పోతారు. జీవితం ఉన్నపుడు యదార్థత ను అవమానపరస్తూ ఉన్నప్పటికీ మీ చక్కటి సమయాన్ని మూర్ఖంగా వాదించే ఈ లోకసంభంధ మనుష్యుల తో వాదన నిలువరించడం మీ మంచి సమయం వృథా చేసుకోవడం అనవసరం అని నా అభిప్రాయం.
    " మూర్ఖుడు వాదిస్తాడు తెలివైన వాడు విని సంతోషం పడి తన మూర్ఖత్వం నుండి బయటకు వస్తాడు"
    మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @abrahamp5636
    @abrahamp5636 4 года назад +103

    బ్రదర్ మీరు చాలా వివరంగా చెప్పారు ఇదివిని అర్ధం చేసుకుంటే బాగుపడతారు మీ మాటలు విన్నాక కూడా అర్ధం చేసుకోకపోతే ఇక వాళ్ళ జీవితం వ్యర్ధం.....

    • @worldsbestchanel6709
      @worldsbestchanel6709 4 года назад +2

      Avnu.anna.baga.chaparu.kane.vallu..challayatakramga.matluduthunaru....yadhvallu

    • @sankukotilingammanju6522
      @sankukotilingammanju6522 4 года назад

      Devuda

    • @chandrashekar4570
      @chandrashekar4570 2 года назад

      Orinayano entha vedavalu unnaranna mata, vadu cheppina pichi puku logic nachidante entha mandi pichi puku lu unnara😂😂😂

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 5 лет назад +9

    టైం ఉన్నప్పుడే దేవుని కోసం తెలుసు కొండి జీసస్ ఇంత మంచిగా వచ్చి చెప్పిన తరువాత కూడా మేము మారాము మా దేవుడు వేరే అని అనుకుంటే మిరే నష్టపోతారు ఆనాడు ఐగుప్తీయూల వారు కూడా మీలాగే ఇంకా మీ ఇష్టం దేవునికే మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @qcgamer
      @qcgamer 5 лет назад

      😝😝😛

  • @ProfAbraham4741
    @ProfAbraham4741 4 года назад +20

    Thank you so much for your great spiritual preaching to all human beings in the world. Really I am very glad to see your valuable videos. Thank you pastor garu....

    • @muthyamyandamuri4420
      @muthyamyandamuri4420 Год назад

      Go yesa? Ayana MATALU vini YESU BABU GARIKI VIRAKTHI chendhi ravatam manukuntadu.
      Naaku cheppadu

  • @currenttega7702
    @currenttega7702 4 года назад +2

    సూపర్ గా చెప్పావు అన్న టీవీ 5 ఛానెల్ అడ్డుపెట్టుకొని మతోన్మాదులు వాళ్లకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడి దానిని బైబిల్ మీద రుద్దుతున్నారు అన్న మీరు టీవీ ఫైవ్ లో డిబేట్ కి వెళ్లి మతోన్మాదుల నోర్లు చూపించాలన్న

  • @nageshd3143
    @nageshd3143 3 года назад +3

    Thanks for you brother you are getting good jab about jesus God 👏
    మతోన్మాదులకు మంచిగా బుద్ధి చెప్పుచున్నారు

  • @kala.samsung9
    @kala.samsung9 5 лет назад +54

    Excellent Explanation Sir"👌👏👏👏👍' Praise the Lord '🙏👌

  • @ravuriravi1601
    @ravuriravi1601 5 лет назад +49

    Great msg brother Amen

  • @moseschukka3785
    @moseschukka3785 Год назад +6

    Wonderful message praise the lord ayya garu 🙏🙏🙏

  • @Dharmaji1234
    @Dharmaji1234 4 года назад +2

    ప్రైస్ ది లార్డ్ అన్న మంచి ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు

  • @yarvaraju1194
    @yarvaraju1194 5 лет назад +94

    మీరు వెల్లాలిసింది అన్న tv5 డిబేట్కి మూర్తిగారికి బుద్ది వచ్చేది✊✊🏼✊✊✊

    • @pavanrandy4828
      @pavanrandy4828 4 года назад

      Alanti valladhaggariki veltheyyy..mana value pothundhi bro waste Vallu (tv 5)

  • @vvr1071
    @vvr1071 5 лет назад +124

    చాలా మంచిగా అర్ధవంతంగా వివరించారు బ్రదర్.
    దేవుడు బహుగా దీవంచును గాకా! ఆమేన్.

    • @upadisetty
      @upadisetty 5 лет назад

      కర్మ సిద్దాంతన్ని వీడు వక్రకరించి చెప్తున్నాడు ఈ దరిద్రుడు.
      కర్మ సిద్ధాంతం ఎక్కడ నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పలేదు. దాని అర్థం 'your past action will determine your present state, your present actions will determine your future state, all while you are alive and breathing'
      It didn't say your after death state, adi ee VP gaadi వక్ర భాష్యం

    • @jahnavireddy823
      @jahnavireddy823 5 лет назад +3

      @@upadisetty bro karma sidanthaani gurinchi cheppaledu bible em chepthundo chepadu

    • @upadisetty
      @upadisetty 5 лет назад

      @@jahnavireddy823 karma siddantham annadi pure ga indian idea.
      Bible lo cheppinadanini Indian Idea aina karma siddhantam tho justify cheyyadaniki prayatninchaadu. That too with wrong interpretation of karma theory.

    • @jahnavireddy823
      @jahnavireddy823 5 лет назад +2

      @@upadisetty no athanu vere janmalo kukaga nakkaga pakshiga pudathaaru ani mi grandham cheputhundi adhi bible ala chepatledu ane version lo chepadu

    • @upadisetty
      @upadisetty 5 лет назад

      ​@@jahnavireddy823 ye grandam lo chepparu?
      Karma siddanthaniki moolam (primary souce) Brihadaranyaka Upanishad. Andulo ekkada cheppaledu kukkaga, nakkaga pudatharu ani.
      May by tharuvatha bhakti movement (after 8th century AD) start ayyaka evaro cheppi untaaru.
      Meeru oka book ni guddi ga nammutaaru.
      Hinduvulu ala kaadu. Hindu samskruthi adi kaadu.
      en.wikipedia.org/wiki/Brihadaranyaka_Upanishad#Karma_theory

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 4 года назад +2

    అబ్బబ్బబ్బాబ్బా అయ్యాయ్యాయ్యాయ్య థాంక్యూ సోమచ్ బ్రదర్
    చాలా మంచి వివరణ
    తండ్రీ అయినా దేవునికి మహిమ ఇప్పటిది కూడా కలిపి లు oగట్టండి

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055 5 лет назад +7

    Great words praise the lord

  • @shanalex2542
    @shanalex2542 5 лет назад +64

    Excellent brother!God bless you.

  • @naniamalapuram1906
    @naniamalapuram1906 5 лет назад +302

    ఒక్కసారైనా tv టిబెట్ లకి మీరు వెల్లి మతోన్మాదులకు చెమటలు పట్టిస్తుంటే చూడాలని ఉంది అన్నా

    • @rohandudi1970
      @rohandudi1970 5 лет назад +6

      AHAHAH VEEKI ANTHA SCENE LEDU

    • @VinodKumar-kg8qv
      @VinodKumar-kg8qv 5 лет назад +4

      Yes bro I'm also waiting for that debate

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 5 лет назад +19

      అవును మతోన్మాదులు కు చెమటలు పట్టించాలి మా దేవుడే నిజ దేవుడు అని ఇతరుల విశ్వాసాలు కించపరిచే మతోన్మాదులకు చెమటలు పట్టాలి

    • @ONELifeBroo
      @ONELifeBroo 5 лет назад +2

      Mathonmadhulu ante pichi janalani devudu perucheppukoni dhasama baagam theesukoni kadupu nimpukune vallu evarina mathonmadhule

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 5 лет назад +17

      @@ONELifeBroo అవును దసమ భాగాల కోసం జల్సాలు లగ్జరి లైఫ్ కోసం మా దేవుడే నిజ దేవుడు మా దేవుణ్ణి నమ్మకపోతే నరకం అని చెప్పే వాళ్ళు& మాతవ్యాపి అనే వ్యాపారం చేసే వాళ్ళ మాటలు నమ్మి సైకో గొర్రెలు లాగ మారి ఇతరుల విశ్వాసాలను కించపరిచే వాళ్ళు మతోన్మాదులు

  • @kundavaramthimothy2605
    @kundavaramthimothy2605 4 года назад +6

    Wonderful Explain Sir. God bless u sir. AM Praying for u sir. Thimoty PASTOR.

  • @gantajojibabu8899
    @gantajojibabu8899 4 года назад +14

    Anna wonderful speach I couldn't liaison whenever before like this

  • @SRIRAM.Y.B
    @SRIRAM.Y.B 5 лет назад +8

    అన్నయ్య వందనాలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి క్రైస్తవ్యానికి మన తండ్రి సంకల్పానికి నీవు ఎంతో అవసరం మీ ద్వారా దేవుడు తన చితన్ని నెరవేర్చుకొనుటకు దేవుని కృప నీమీద సమృద్ధిగా ఉన్నది. గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @jagannadhamkarunakumar7248
    @jagannadhamkarunakumar7248 5 лет назад +22

    Wonderful answer brother

    • @vijayaramesh2493
      @vijayaramesh2493 4 года назад +1

      Vandanalu brother. Thank you so much br. Mi dwara DEVUDU yentho mandi lo karyam chesthunnadu.pls one request.lothu kumarthelu chesindi yetthi chupisthu BIBLE nu thappu padthunnaru.. aha papam chesinanduku DEVUDU oppukunnada. BIBLE oppukunda. Vatiki anduvalla Variki yelanti panshments. Parinamalu vachay. Avi u tybe dwara vivarinchalani manavi chesthunnamu pls

  • @savaraganganna84
    @savaraganganna84 4 года назад +6

    Praise the lord brother... God blass you... Good massage.. chepparu

  • @MrTEJofficial
    @MrTEJofficial 4 года назад +10

    Very good message broo,,,, chala clear ga chepparu inka vaallu ardam chesukoo pote vaalle pootharu

  • @ashoksymbols800
    @ashoksymbols800 5 лет назад +31

    అందరికి సరిపోయిన సమాధానం అన్న. ఇది నిజమైన సువార్త.

  • @kashapoguravi4034
    @kashapoguravi4034 5 лет назад +8

    మంచి వివరణాత్మకమైన message thanks brother,👌👌👌👌

  • @valimarakaganesh1464
    @valimarakaganesh1464 3 года назад +3

    JESUS LORD OF LORDS💒🙏
    Praise the LORD sir

  • @younggospelprayerteampandu1273
    @younggospelprayerteampandu1273 4 года назад +7

    True, అన్న అన్ని తెలిసినవాడు అలా మాట్లాడడు, బైబిల్ సర్వరోగ నివారిణి

    • @krkvibes
      @krkvibes 4 года назад

      Aithe corona ki Mandu cheppinchandi Anna ipudu

    • @chilukaraju4551
      @chilukaraju4551 3 года назад

      @@krkvibes
      vastadi soon but
      special ga mana papalaki prayachitham chala bharinchali
      alage chesina papalu oppukovali
      appudu sure ga vastadi

    • @chilukaraju4551
      @chilukaraju4551 3 года назад

      @@krkvibes @Rakesh Kumar
      naku nevu neku nenu
      over ga yenno questions chesukuntam because adhi chalaa easy
      but CM/PM any pertions
      manamantha manushulam
      yeppudayina chavachu
      mana papalu oppukoni GOD ki
      prayer cheyali
      sure ga mana Deshani save chestadu
      already good news coming soon
      wait for some years/days
      God bless you

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 5 лет назад +14

    Praise the Lord. Bro your logic was SO SO SIMPLE but with deep meaning. We need to pray for all those at the debate who tried to trick with illogical questions will understand it. Hope Murthy bro of TV5 will "taste and see that the LORD IS GOOD!!

  • @krupamadhuri2073
    @krupamadhuri2073 5 лет назад +16

    Yes brother. Wonderful explanation

  • @gokarannagokul9396
    @gokarannagokul9396 5 лет назад +4

    Wonderful Expalanation Anna God bless you tv5 murthiki ni matalu venta chamatalu padathai......anna

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 года назад +6

    Annaya it's A Very good Answers.... Thank you for the telling... 🙏🙏🙏🙏

  • @anjumanti3136
    @anjumanti3136 5 лет назад +11

    Experts always surprise with excellent answers.

  • @marymaddala3735
    @marymaddala3735 5 лет назад +151

    hello tv5 బాగా విను. miru super anna....god bless u

  • @user-hs5re5jp3z
    @user-hs5re5jp3z 4 года назад +8

    Devuni naamaniki mahima kalugunugaka annayya
    Excellent answer

  • @user-qr6mm5jx6t
    @user-qr6mm5jx6t 13 дней назад

    Vandhanalu pastor garu good morning wonderful ga chepparu devuniki Mahima kalugunugaka amen vandhanalu

  • @mscreation9657
    @mscreation9657 5 лет назад +23

    ఏసు క్రీస్తు నిజ దేవుడు అని నిరంతరం పోరాడే సమరయోధుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న...మీ ప్రశ్నకు ఇంత చక్కగా జవాబు చెప్పాడు అన్న వందనాలు..

  • @vijayanandbondala3560
    @vijayanandbondala3560 5 лет назад +8

    Well said brother.God is with you
    May god bless you.

  • @banothrajeshbanoth746
    @banothrajeshbanoth746 4 года назад +6

    Super brother... Milanti vare Vundali tibet ki... God bless you

  • @anthonyreddy2814
    @anthonyreddy2814 4 года назад +13

    ధీటైన సమాదానం ఇచ్చారన్న.....ఆ..
    త్రిత్వైకదైవం మీకు తోడుగా వుండాలని కోరుతూ....
    యింకా పదునైన మాటలతో అలాంటి అజ్ఞానులకు సత్యబోధ కలిగించు....
    All the best brother

  • @praveenviplavreddy
    @praveenviplavreddy 5 лет назад +27

    Good Message Brother

    • @sivajikunisetti4867
      @sivajikunisetti4867 5 лет назад

      Praveen Viplav

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 4 года назад

      పర ధర్మం పక్కింటి పెళ్ళాం తో సమానం నమ్మిన వారికి వినాశనం తప్పదు

  • @GS7G
    @GS7G 5 лет назад +6

    చాలా బాగా వివరించారు అన్నగారు.

  • @nareshmedi3313
    @nareshmedi3313 3 года назад +4

    Amen praise the Lord good introduction

  • @polaiahe7486
    @polaiahe7486 4 года назад +9

    Super speech brother correct✅ message

  • @Vijayanu140
    @Vijayanu140 5 лет назад +16

    మంచి వివరణతో కూడిన సందేశం

  • @kiransun7059
    @kiransun7059 5 лет назад +32

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య👌👌

  • @srsreddy7155
    @srsreddy7155 4 года назад +7

    Wonderful message . God bless you.

  • @saanviprajwala5429
    @saanviprajwala5429 4 года назад +9

    Super annayya .super ga explain chesaru.praise the Lord.

  • @nanikrupakar9907
    @nanikrupakar9907 5 лет назад +7

    Super brother.... really super excellent message...never hear

  • @broanillimma555
    @broanillimma555 5 лет назад +28

    Excellent exploration sir be the glory to the our living God

  • @sujisamala5017
    @sujisamala5017 4 года назад +2

    Praise the lord Annaya.wonderful and excellaent message annaya.thank you annaya.god bless you annaya.thank you Jesus and thank you lord

  • @mamidilovaraju2097
    @mamidilovaraju2097 3 года назад +3

    Prise the lord sir చాల క్లియర్ గా వివరించారు

  • @RamaKrishna-vf6eq
    @RamaKrishna-vf6eq 5 лет назад +6

    Excellent brother good explanation brother meeru tv5 vallali vallaki meere correct

  • @thewaytorealjoy45
    @thewaytorealjoy45 5 лет назад +19

    Nice explanation brother.... Praise the lord.... All glory to God ..

  • @pavanib-tujesus5287
    @pavanib-tujesus5287 3 года назад +1

    Super explanation annayya devudu inka goppa paraloka jnanam dayacheyali amen

  • @devunithopratiroju2429
    @devunithopratiroju2429 Год назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చక్కగా వివరించారు సరైన జబ్బుకి సరైన మెడిసిన్ వాడాలని క్యాన్సర్ కి ఆన్సర్ ఏసుక్రీస్తు అన్నట్టుగా క్యాన్సర్ లాంటి పాపానికి ఏసుక్రీస్తు వారి రక్తంలోనే కడగబడాలని గట్టిగా ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా ప్రకటించగలిగే దైవజనుడు అంటే మీరే అన్నా అన్నా క్రైస్తవ్యం అంటే కులం కాదని ఏసుక్రీస్తు నిత్య నరకాగ్ని నుండి తప్పించే మార్గమని ఒక్కసారి బుద్ధి చెప్పండి అన్న🙏🙏🙏🙏🙏

  • @naraladeepapriya89
    @naraladeepapriya89 5 лет назад +17

    ఇంత మంచి explanation ఇచ్చారు అయిన వాళ్ళకు అర్దం కాదు sir

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 4 года назад

      పర ధర్మం పక్కింటి పెళ్ళాం తో సమానం నమ్మిన వారికి వినాశనం తప్పదు

    • @sudhathonta4507
      @sudhathonta4507 4 года назад +1

      @@Kumar-ce3es avna annaya ..... Aite mana hindhu dharmam lo evaru pakka valla pellalani kanisam chudaleda .. Ahalya and indhrudu wife and husbend aa? Brahma and parvathi wife and husbend aa?

  • @bapukotari7575
    @bapukotari7575 5 лет назад +32

    Super explanation sir, God bless you

  • @mallidivinitha2482
    @mallidivinitha2482 4 года назад +2

    Excellent message annayya chala vandanalu ,entha goppa satyaniki memu cheruva avvadam ma adrustam 🙏🙏💐💐😇😇

  • @sandakrishnaiah7396
    @sandakrishnaiah7396 3 года назад +1

    ఈ విధమైన క్లారిటీ సూపర్ గా ఉంది. ఇలా సహనంతో,విజ్ఙతతో బైబిల్ ను భొడించండి.అప్పుడే మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తూంది.

  • @rajeshvideos1194
    @rajeshvideos1194 5 лет назад +12

    Excellent message annaa. Tq very much. Praise the Lord

  • @bujji.bujji.432
    @bujji.bujji.432 5 лет назад +11

    Anna meru superga chepparu god bless you Anna

  • @sardhapuramrajkumari9403
    @sardhapuramrajkumari9403 4 года назад +1

    Nice massage annayya, chala manchi ga cheparu annayya, chala thanks annayya, a devuni ke mahima vandanalu kalugunugaka amen amen amen

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 2 года назад +1

    Praise the lord 🙏 hallelujah God bless you brother Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devudu andharini dhivinchu gaka amen God bless to all members God bless to all brathars and sisters God bless to all Indias amen

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 5 лет назад +17

    God bless you annayya

  • @maojsathyaveti7359
    @maojsathyaveti7359 4 года назад +4

    I love you brother. Absolutely 100%correct. Me videos chala intreste gaa untayi. And 100%fact.

  • @prajval5208
    @prajval5208 2 года назад

    Vandanamulu brother good massage and good explanation..kristu namamulo andhariki vandanalu god bless you.. kristu Sangam Ayodhyalanka...

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 5 месяцев назад

    Praise the Lord brother Vijaya Prasad Reddy garu Tv 5vari quitons ki chal machi samadanamulu chepparu yes babtisam mana rakshanakosam rogam pivatanikani chepparu thank you brother 🙏🙏🙏✝️✝️✝️❤️🙌🙌🙌🛐🛐🛐🛐🌹🌹🌹🕊️🕊️🕊️

  • @naninani7260
    @naninani7260 5 лет назад +10

    Exllent explanation annayya

  • @Smile-ii8hf
    @Smile-ii8hf 4 года назад +48

    ఈ మెసేజ్ TV5 మూర్తి గాడికి పంపితే బాగుంటుంది అన్నా!

    • @saicharan-bw7lz
      @saicharan-bw7lz 3 года назад +1

      Thaata teesthadu okkokkadidi

    • @chilukaraju4551
      @chilukaraju4551 3 года назад +2

      @@saicharan-bw7lz
      anthaa scene ledu bro
      neku dhammunte
      nuvve e video TV 5 ki send
      understand

    • @adithyabl2010
      @adithyabl2010 3 года назад

      దులదీర్చేస్తాడు

  • @SivaiahPalaparthi
    @SivaiahPalaparthi Месяц назад +1

    సూపర్ గా బుద్ధి చెప్పారు అన్నా వారికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼

  • @RIBKAMAJETI
    @RIBKAMAJETI 6 месяцев назад +1

    Vandanalu brother chala Baga chepparu

  • @kakiswapna6356
    @kakiswapna6356 5 лет назад +119

    చక్కని విశధీకరణ. మీ వివరణ వారికి పంపాలి.

  • @chentiveera3171
    @chentiveera3171 Год назад

    Excellent n good pogrom n massage n Analysis thanks poster garu

  • @bolumalladavidraju1175
    @bolumalladavidraju1175 4 года назад +1

    Praise the Lord. Very nice explanation of medicine for sin which is only the name of Jesus...

  • @nanisweety6649
    @nanisweety6649 4 года назад +3

    Clear explanation bro, super ga cheppinaru, chaduvurani vadiki kuda artham ayyetlu cheppinaru

  • @kondamidde193
    @kondamidde193 5 лет назад +4

    Super vevarana bro, thank u and god bless u!

  • @johnjacob349
    @johnjacob349 4 года назад +2

    అన్న చాల విడమర్చి చెప్పారు వందనాలు
    Tv5 మూర్తి గాడు ------- అక్కడ తంతే ఇక్కడ కి వచ్చాడు మనము తంతే ఎక్కడ పడడానికి వాడికి ఛాన్స్ లేదు మూర్తి వళ్ళు దగ్గరపెట్టుకు మాట్లాడు

  • @SingForCHRIST97
    @SingForCHRIST97 11 месяцев назад +1

    ఎంత బాగా చెప్పారు సార్ ❤❤❤

  • @yesudasn3218
    @yesudasn3218 5 лет назад +3

    బ్రదర్ మీరు ఎగ్జాంపుల్ ద్వారా చాలా బాగా వివరించారు.
    మీ వివరణ చాలా బాగుంటుంది దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించి తన సేవలో వాడుకుని గాక ఆమెన్

  • @prasadvijayan8148
    @prasadvijayan8148 4 года назад +5

    God bless you more and more Anna, super ..

  • @user-df8iz7ev6y
    @user-df8iz7ev6y 6 месяцев назад

    Wonderful illustration about the sin (sickness) and salvation (medicine). God bless you brother Prasad Reddy!

  • @rameshteddu1580
    @rameshteddu1580 4 года назад +2

    Wonderful message
    Nice axplene br

  • @PraveenKumar-hg5lo
    @PraveenKumar-hg5lo 5 лет назад +30

    Heads up anna, what a explanation. Very powerful. Hello tv5, vijay anna knows both sides of the coin.

    • @sweetrokalla
      @sweetrokalla 5 лет назад

      Well said sir superb ,but fellows can't deserve it especially liquor prasad

    • @jyothibabu9736
      @jyothibabu9736 5 лет назад

      Yes brooio

  • @bhagyaraju4683
    @bhagyaraju4683 5 лет назад +33

    A very good explanation Anna,praise the Lord.

  • @kovvasiswapna1048
    @kovvasiswapna1048 Год назад

    Prise lord Annya ur explanation amazing meru cheppedhi adina chala clear ga ardamavthundhi annya meru inka goppaga devuni Pani lo vadabadali

  • @josephraju6396
    @josephraju6396 2 года назад

    E msg dvara satyani telipinandu chala thanks anna.praise the lord

  • @drsamlanka3376
    @drsamlanka3376 5 лет назад +5

    Good explanation brother...