కెమికల్ వ్యవసాయం లో మొక్కలు జీవితకాలం సుమారు సగం వరకూ తగ్గిపోవచ్చును.మొక్కలజీవితకాలం సగానికి తగ్గిపోతున్నది అని 🔥వ్యవసాయదారులు చెప్పుతూ ఉన్నారు.అదేలెక్కన ఆ పంటను .ఇంటికి తెచ్చి భుజించే . మనిషి జీవితకాలం కూడ తగ్గిపోవచ్చునా? ఈవిషయమై శాస్త్ర వేత్తలు పరిశోథనలు చేసిన ఎడల మానవుల ఆరోగ్య రక్షణకు ఉపయుక్తంగా ఉంటుందని మా మనవి. ఇటీవల అన్నివయసులవారికీ ఏదోఒక రూపంలో తీవ్రమైన అనారోగ్యం కలుగుతూనే ఉన్నది, ఈ కోణం లో సమగ్ర సమాచారం సేకరించి శాస్త్ర వేత్తలు పరిశోధించడం చాలా అవసరం అని మా మనవి.ఏదోఒక అనారోగ్యం కలగటం కాదు. నలుగురు సభ్యులుఉ న్న ప్రతీఇంటీలోను ఇద్దరు కు అవసరమైన పోషణ తగ్గిపోతున్నది ఎందుకంటే మొదటి ఇద్దరకూ వైద్యసేవలకు ఖర్చు అయి ఉంటున్నది.
I have seen ur other videos too, you are putting right questions keeping in view of viewers. 👌
Thnku v. Much🙏
కెమికల్ వ్యవసాయం లో మొక్కలు జీవితకాలం సుమారు సగం వరకూ తగ్గిపోవచ్చును.మొక్కలజీవితకాలం సగానికి తగ్గిపోతున్నది అని 🔥వ్యవసాయదారులు చెప్పుతూ ఉన్నారు.అదేలెక్కన ఆ పంటను .ఇంటికి తెచ్చి భుజించే .
మనిషి జీవితకాలం కూడ తగ్గిపోవచ్చునా? ఈవిషయమై శాస్త్ర వేత్తలు పరిశోథనలు చేసిన ఎడల మానవుల ఆరోగ్య రక్షణకు ఉపయుక్తంగా ఉంటుందని మా మనవి. ఇటీవల అన్నివయసులవారికీ ఏదోఒక రూపంలో తీవ్రమైన అనారోగ్యం కలుగుతూనే ఉన్నది, ఈ కోణం లో సమగ్ర సమాచారం సేకరించి శాస్త్ర వేత్తలు పరిశోధించడం చాలా అవసరం అని మా మనవి.ఏదోఒక అనారోగ్యం కలగటం కాదు. నలుగురు సభ్యులుఉ న్న ప్రతీఇంటీలోను ఇద్దరు కు అవసరమైన పోషణ తగ్గిపోతున్నది
ఎందుకంటే మొదటి ఇద్దరకూ వైద్యసేవలకు ఖర్చు అయి ఉంటున్నది.
Good work
Thnku
Pl subscribe lk share comment 🙏
Organic emi use chesharu sir trees ki plz reply
Every year pruning cheyyala
Can u give me farmer details
Hibrother
Thnku
How to buy mangoes from this farmer . Please share number