New updated Bund farming machine (వరి గేట్లు చెక్కే మిషన్) Cantact no : 9885922293

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июл 2022
  • వరి
    గేట్లు చెక్కే మిషన్

Комментарии • 40

  • @pokalasantoshkumar5023
    @pokalasantoshkumar5023 2 года назад +2

    నమస్తే తాటికొండ నరసింహారెడ్డి అన్న ఇలాంటి నువ్వు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నా కొత్తవి

    • @manikantaagros6753
      @manikantaagros6753  2 года назад

      Thank you 😊

    • @yajjavarapuvenkanna3015
      @yajjavarapuvenkanna3015 11 месяцев назад

      @@manikantaagros6753 అన్న ఎత్తు వరాలు గట్లు చెక్కాలి అప్పుడు బాగా రైతులకు బాగా నచ్చుతుంది అన్న అటువంటి మిషన్ రెడీ చెయ్ అన్న ఎంత ఎత్తు వరాలు వేసే మిషన్ రెడీ చేస్తే ఫస్ట్ నేనే తీసుకుంటా అన్న

  • @saleemshah56
    @saleemshah56 Год назад

    Iam u.p
    Also I am using
    Mahindra 475
    Super results
    Thank you sir

  • @ravulabhaskarrao6734
    @ravulabhaskarrao6734 2 года назад

    నరసింహారెడ్డి గారికి శుభాకాంక్షలు ఈ విజయవంతమైన మిషను నేను కొనడానికి రెడీగా ఉన్నాను రావుల భాస్కరరావు పటేల్ రాయపర్తి

  • @raviganesh7626
    @raviganesh7626 2 года назад +1

    గుడ్ మెషిన్ 👌

  • @aksharavlogs743
    @aksharavlogs743 2 года назад

    🙏 Reddy gaaru 👌👌sir

  • @parvezmansuree3598
    @parvezmansuree3598 Год назад

    super sir I'm also using
    super mission

  • @yusufshaik4074
    @yusufshaik4074 Год назад

    Hallo sir

  • @pokalasantoshkumar5023
    @pokalasantoshkumar5023 2 года назад

    మా అన్నగారు సమాజ సేవలో ఫస్ట్ సిద్దిపేట నుండి

  • @gandarisurenderreddy2529
    @gandarisurenderreddy2529 2 года назад

    Anna praise please

  • @raviganesh7626
    @raviganesh7626 2 года назад +1

    ఈ మిషిన్ రైతు లకు ఎంతో మేలు చేస్తుది

  • @naturevlogsatoz6465
    @naturevlogsatoz6465 2 года назад +1

    1 acre ki cost antha

  • @venkateshwarlunaroju
    @venkateshwarlunaroju 2 года назад +1

    Price. Please

  • @narrasrihari7768
    @narrasrihari7768 Год назад

    Finance undha

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 2 года назад

    అన్నా సైడ్ నుండి క్లియర్ గా చూపెట్టగలరు...
    నల్గొండ లొ ఎక్కడైనా డెమో చూపెట్టగలరా....

    • @manikantaagros6753
      @manikantaagros6753  2 года назад

      Nalgonda lo customer already use chestunnadu

    • @kurrajhonny3023
      @kurrajhonny3023 2 года назад

      @@manikantaagros6753 ఎక్కడ అడ్రెస్స్ చెప్పండి ప్లీజ్..
      లేదా ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి...

    • @kurrajhonny3023
      @kurrajhonny3023 2 года назад

      @@manikantaagros6753 నేను కట్టంగూర్ మండలం...
      హైదరాబాద్ విజయవాడ హైవే......

    • @manikantaagros6753
      @manikantaagros6753  2 года назад

      Siddipet
      9885922293

    • @kurrajhonny3023
      @kurrajhonny3023 2 года назад

      @@manikantaagros6753 సార్ మీ నెంబర్ నా దగ్గర ఉంది..
      నేను మీతో మాట్లాడాను కూడా....
      నల్గొండ లొ మెషిన్ తీసుకున్న వారి నెంబర్ కావాలి....
      నేను ఆల్రెడీ yarrow farms వాళ్ళ మెషిన్ నా బండికి తీస్కుని వాడాను..
      చాలా ఫెయిల్యూర్ అయింది..
      నీట్ గారు రాలేదు వరం (గట్టు )
      ఒకే లెవెల్, స్ట్రెయిట్ గారు ఉన్నా గట్లకు మాత్రమే నడుస్తుంది..
      ఎత్తు పల్లం వంకర ఉన్నా గట్లకు ఫెయిల్యూర్..
      వెయిట్ కూడా చాలా ఎక్కువ....

  • @rajasekar.ksekar9657
    @rajasekar.ksekar9657 2 года назад +1

    Price

  • @ravulabhaskarrao6734
    @ravulabhaskarrao6734 2 года назад

    సిద్దిపేటలో మీ అడ్రస్ పూర్తిగా ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి