మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు ..రేవంత్ రెడ్డి జవాబుకి పడి పడి నవ్విన రిపోర్టర్లు CM Revanth Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 362

  • @bahujana.
    @bahujana. 3 месяца назад +123

    we want మెగా DSC. నిరుద్యోగులను వాడుకొని వదిలేసిన రేవంత్ రెడ్డి

    • @krishnak7
      @krishnak7 3 месяца назад +8

      Monnane TET complete chesaaru kadha? July lo DSC undhi.

    • @jsninfra5500
      @jsninfra5500 3 месяца назад +2

      ​@@krishnak7 election ki mundu emi chepparu telusa neeku

    • @neelaharish9034
      @neelaharish9034 3 месяца назад +1

      ​@@jsninfra5500గిసుంటి దొంగ నిరుద్యోగులను అస్సలు నమ్మొద్దు. తెలంగాణ నిరుద్యోగుల అసలు కారణం కేసిఆర్ కేటీఆర్ వాళ్ళాతో చేతులు కలిపారు అంటే మీరు ఎంత జాతి తక్కువ వాళ్ళు అని అర్థం అయింది. తూ🫵🫵🫵🫵

    • @krishnak7
      @krishnak7 3 месяца назад +4

      @@jsninfra5500 Em cheppaaru bro? Inka time undhi kadha.

    • @narayanaswamykoram680
      @narayanaswamykoram680 3 месяца назад +17

      ఆగ లేక పోతున్నావా.కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించిన ఒక dsc మాత్రమే వేశారు

  • @jessyds1234
    @jessyds1234 3 месяца назад +79

    నిరుద్యోగుల ధర్నా లు కనాడట్లేద సీఎం గారు .... 18 గంటల పనితనం ఇదేనా

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 3 месяца назад +2

      వాడు మనిషి అనేవాడు కాదుగా కనపడటానికి,జంతువు క్రూర జంతువు

    • @naaladdulo4894
      @naaladdulo4894 3 месяца назад

      Orey verri puvva kojja, nee Amma dengada, jagan gadi pellanni degada​@@vadla.neelakanteswari3834

  • @sabbarapuabraham5444
    @sabbarapuabraham5444 3 месяца назад +1

    Revanth reddy is talking like a well matured politician, great.👏🤗👍👌🙏

  • @doluswamy2257
    @doluswamy2257 3 месяца назад +137

    తెలంగాణకు కొత్తగా తేవాల్సి ఉంది ఏమీ వద్దు ఉన్నదాన్ని ఖరాబ్ చేయకుండా ఉండండి

    • @harishcheeti
      @harishcheeti 3 месяца назад +7

      Em chesindu ra karubu hawle

    • @VenkataSubbaRao-sq1bx
      @VenkataSubbaRao-sq1bx 3 месяца назад +3

      ​@@harishcheetiKCR got wonderful and memorable return gift from CBN sir and Revanth Anna 😅😅😅

    • @EkeshBabu
      @EkeshBabu 3 месяца назад +2

      Emainna cheppava bro👌🤣

    • @kaluribhagyalaxmi4942
      @kaluribhagyalaxmi4942 3 месяца назад

      Muusukora suliga ​@@harishcheeti

    • @rankersadda9
      @rankersadda9 3 месяца назад +3

      Em చెయ్యర్ vaallu బాగు చెయ్యనీకే వచ్చిర్రు.....బుర్ర లేని వాళ్ళకి అర్థం కాద.....64000crs Plus budget వున్న రాష్ట్రం నీ మైనస్ 700000 crs ni తీసుకొస్తే అది పాడుచెయ్యడం అంటే....

  • @hanand8524
    @hanand8524 3 месяца назад +32

    నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టు ఉంది రేవంత్ బుద్ధి

  • @asalaraju4028
    @asalaraju4028 3 месяца назад +107

    ప్రైవేట్ స్కూల్ల దొపొడి గురించి మాట్లాడండి 🙏🏻

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 месяца назад +5

      గురుకుల కస్తూర్బా స్కూల్స్ చాల వున్నాయి kadha అందులో చేర్పించండి మంచి బోజన వసతి విద్య అందిస్తున్నారు

    • @kondanarsaiah7843
      @kondanarsaiah7843 3 месяца назад

      Primary scoolaloa teachers chaduvu chepputunnaara ledu primary schools teachers ni gurukula patasaalalloa vileenam cheyyali

    • @pramodvutukuri5075
      @pramodvutukuri5075 3 месяца назад

      It is demcarcy curentry if you want join children join in government school join not give suggestions to others to join in government schools without privet sector thery know development in this country

    • @krajender9664
      @krajender9664 3 месяца назад

      మాట్లాడడు ఎందుకు అందులో మీ పిల్లలని చేర్పించకు

  • @lakavathchandrashekhar7207
    @lakavathchandrashekhar7207 3 месяца назад +49

    మా తెలంగాణ రోజు రోజుకి నీవల్ల దిగజారిపోతుంది వేస్ట్ సీఎం ఇన్ తెలంగాణ

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 3 месяца назад +32

    ఇక్కడ ఏ మీడియా కూడా నిరుద్యోగుల ధర్నా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు, రేవంత్ కి రాష్ట్రము లో ఏం జరుగుతుందో తెలియడం లేదా

    • @greattelugu
      @greattelugu 3 месяца назад

      వాళ్ళు లుచ్చా వెధవలు కాబట్టి ఒక పక్క ఉద్యమాలు చేస్తూ ఇంకొకపక్క mlc ఎలెక్షన్ లో అదే కాంగ్రెస్ కి ఓటు వేశారు అంటే వాళ్ళు దరిద్రులు అని అర్థం అవుతుంది కదా అలాంటి వేధవల గురించి ఎందుకు అని వదిలేశారు

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 3 месяца назад +15

    School లో స్వైపర్స్ లేరు టీచర్లు పిల్లలు బతురూమ్స్ కడుగుతున్నారు,అదే విధంగా అసంబ్లి లో రేవంత్ టాయిలెట్స్ కడగాలి

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 3 месяца назад

      ఇంతకు ముందు కేచిఆర్ అలానే కడిగేరా ?!?

    • @srinisri6681
      @srinisri6681 3 месяца назад

      Nuvvu velama
      Ante veli mala
      Ardaminada

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 3 месяца назад +4

    Revanth Reddy DOWN Down 👇🏻👇🏻
    Congress / scamgress DOWN 👎🏻

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 3 месяца назад +5

    Best of luck revanth Anna God bless you and our state

  • @ynandha6167
    @ynandha6167 3 месяца назад +18

    Jai Revanthanna

  • @NanajiJillella
    @NanajiJillella 3 месяца назад +27

    సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మా ఆంధ్ర ఆస్తులు మాకు ఇచ్చేయండి

    • @1234venkatt
      @1234venkatt 3 месяца назад +12

      Andhra assets Andhra lo untayi,Vijayawada,vizag lo maku ivvaru kada

    • @satya4981
      @satya4981 3 месяца назад +1

      😂

    • @naveennani5020
      @naveennani5020 3 месяца назад +7

      Andhra assests telangana lo nduku untayi

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 3 месяца назад

      ​@@1234venkatt రాష్ట్ర విభజన సమయం లో ఉమ్మడి ఆస్తులు గా వారి వాటా ఇక్కడ TG వాటా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వేస్ట్ గాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళు అధికారం లో లేరు కనుక ఇచ్చి పుచ్చుకునే విధం గా ఒక మెట్టు దిగి అయినా పరిష్కారం చేసుకోవాలి.

    • @jaibhaarath24491
      @jaibhaarath24491 3 месяца назад +4

      Andhra vaalla aasthulu ichey mundhu, meeru Telangana ni 60 years dhochukundhi thirigi icheyandi

  • @srinivascnu3933
    @srinivascnu3933 3 месяца назад +7

    Cm గారు మీరు 18 గంటలు పని చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది.,. మాకు మీలాంటి Cm మళ్ళీ దొరకాడు మీరు వుంటే మాకు రితుభందు & ఉద్యోగాలు& 24గంటల కరెంటు& పెన్షన్లు& పెళ్లికి తులం బంగారం& మహిళలకు 2500& గ్యాస్ 500& ఇంక చాలా వున్నాయి ఇవి అన్ని ఇస్త అంటున్నారు ఇస్తున్నారు కాబట్టి హెల్త్ epardent

  • @narendarpandala3332
    @narendarpandala3332 3 месяца назад +5

    అభివృద్ధి కై కష్టపడాలి అలాగే
    కాళేశ్వరం ,విద్యుత్తు కుంభకోణాల పై వెన్నకి తగ్గొడ్డు
    ఒక వేల మీరు & గా కల్వకుంట్ల దొర గాడు ఎమన్నా ములాఖత్ అయినట్టు కొంచం అనుమానం వచ్చిన తెలంగాణ సమాజం ఊరుకోదు రేవంత్ భాయ్
    All the best 👍

    • @krishnarajula5876
      @krishnarajula5876 3 месяца назад +1

      Bro kaleshwaram kattindi 3 contract agencys avi L&t,mega and sushmma contractors vallu comission echaru

    • @funnyspace3463
      @funnyspace3463 3 месяца назад

      Vote for note pai mundu povali

  • @AnilReddy328
    @AnilReddy328 3 месяца назад +13

    Journalsit... Ask about నిరుద్యోగ విషయం

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 3 месяца назад +27

    Yes sir you said correct

  • @mallumallikarjun9932
    @mallumallikarjun9932 3 месяца назад +1

    డీఎస్సీ ఎగ్జామ్ ఒక్క నెల వాయిదా కావాలి

  • @saikrishnach4170
    @saikrishnach4170 3 месяца назад +34

    Dsc పోస్టుపోన్ చేయండి సార్

    • @rakirakiputtapaka3583
      @rakirakiputtapaka3583 3 месяца назад +1

      Sir endhi sir ...aayana basha elaundho manam alane maatladaali..... don't give respect...before elections he said eee notification radhu chesi 25000 tho mega dsc vesukundham Ani cheppi maata maarchindu...emanali veellani

  • @ChswamyChswamy-od4et
    @ChswamyChswamy-od4et 3 месяца назад +14

    Jai kcr tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @swamypathuri1188
    @swamypathuri1188 3 месяца назад +8

    తెలంగాణ పరువు తీస్తున్నావ్ కదరా గుంప్పు మేస్త్రి

  • @rswaroopa7501
    @rswaroopa7501 3 месяца назад +22

    విద్యాశాఖ మంత్రి ..ఏంటి సులబ్ కాంప్లెక్స్ లు కడిగే పని కూడా నువ్వే చెయ్యి.....

  • @kiranchowdary1826
    @kiranchowdary1826 3 месяца назад +4

    Lucky CM

  • @subashkarem7074
    @subashkarem7074 3 месяца назад +2

    రైతు భరోసా ఇప్పుడు

  • @ramn-uq6nd
    @ramn-uq6nd 3 месяца назад +20

    pikinav thiy 😂😂😂

  • @sathishvanga3304
    @sathishvanga3304 3 месяца назад +6

    నీరుద్యోగులు కంటికి కనిపించని విధంగా chestunav

  • @gopalakrishnanaralasetty7982
    @gopalakrishnanaralasetty7982 3 месяца назад +4

    Revanth is far better in governance than the previous CM. He is a tough Man with approachability...
    At least now we know the Minister for each portfolio and can see their work.

  • @Sindhu-u9j
    @Sindhu-u9j 3 месяца назад +28

    Good job revanthgaru

  • @hussainshaik8017
    @hussainshaik8017 3 месяца назад +2

    సార్ మన పథకాలు జనంలో త్వరగా త్వరగా అమలు పరచాలి ఎందుకంటే కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా మన ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు

  • @valivetigangabhaskararao1563
    @valivetigangabhaskararao1563 3 месяца назад +1

    కాంగ్రెస్ వచ్చినాక ఒక్క కంపెనీ రాలేదు. IT మంత్రి ఎక్కడ వున్నాడో తెలియదు. Home sales పడిపోయినాయి. ఎంతసేపు కాళేశ్వరం, Phone tapping, Current purchase tappite vere news లేదు

  • @user-yu1AMR
    @user-yu1AMR 3 месяца назад +10

    ఆల్రెడీ తెలంగాణ నెంబర్ వన్ గానే ఉంది, ఏదో ఒకటి చేయాలని ఉన్న దాన్ని చెడగొట్టకు

  • @KHiranmai
    @KHiranmai 3 месяца назад

    good evening sir..we r Graduated bsc nursing Nomenclature changed from staff nurses but still all r calling as staff nurses.. kindly make a note nd re anouced the nomenclature

  • @prasadvengalaprasadvengala7954
    @prasadvengalaprasadvengala7954 3 месяца назад +7

    ఇక్కడ సిరిసిల్ల కాడ పబ్లిక్ పని లేక ఆత్మహత్యలు చేసుకుంటారు దాని గురించి మాట్లాడవయ్యా cm అటు ఎమ్మెల్యే కేటీఆర్ గారి పట్టించుకోడు ఇక్కడ వాడు గెలిచిండ అని చెప్పి నువ్వు పట్టించుకోకు

    • @fooddsdellhyd
      @fooddsdellhyd 3 месяца назад

      emi patichukoni mla n continue 3 titmes geliphichukuntunaru kadha

    • @shivanaraboina0
      @shivanaraboina0 3 месяца назад +1

      కాంగ్రెస్ వచ్చాక కూడా కేటీఆర్ నీ అంతవెంట్ర హుక

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama4950 3 месяца назад +2

    Super raa bye

  • @satyanarayanashiga8769
    @satyanarayanashiga8769 3 месяца назад +2

    కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాముల పనుకుంటే నువ్వు ఢిల్లీ పోయి వాళ్ళ కలగడం అనుకుంటున్నావు గా

  • @RAGHUKONERU-w6b
    @RAGHUKONERU-w6b 3 месяца назад +5

    Auto drivers gurinchi matladandi

  • @2k5nash
    @2k5nash 3 месяца назад +52

    ఆ భాష ఎంది... ఆ t shirt తోని.. ప్రెస్ మీట్ ఎంది!! కొంచెం అన్న ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చెయ్యి.

    • @ashokj5871
      @ashokj5871 3 месяца назад +12

      Kcr kantay launguage better ktr kantay t shirt bag undi

    • @bahujana.
      @bahujana. 3 месяца назад +4

      we want మెగా DSC. నిరుద్యోగులను వాడుకొని వదిలేసిన రేవంత్ రెడ్డి

    • @mokshadollbaby7513
      @mokshadollbaby7513 3 месяца назад +11

      T shirt lo Rahulgandhi la feel avutndu

    • @naveen7736
      @naveen7736 3 месяца назад

      KCR langa matalu chepinapudu ekadiki poyav 😂

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 3 месяца назад

      Nu pedda yerrupakivi ani ardam aindi​@@ashokj5871

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 3 месяца назад +1

  • @RajKumar-od7tb
    @RajKumar-od7tb 3 месяца назад +4

    Great Leader CM Revanth Anna❤

  • @kandarpasudhakar
    @kandarpasudhakar 3 месяца назад

    It is good sign revanth sir tg lo vere districts lo kuda job opportunities vundela chesten baguntundi

  • @Rajaa188
    @Rajaa188 3 месяца назад +1

    CM laaga mataladu

  • @kirankumaredula1985
    @kirankumaredula1985 3 месяца назад +10

    సిగ్గుందారా కొంచెమైనా......

  • @M.PRASADARAJU
    @M.PRASADARAJU 3 месяца назад +6

    మీ దగ్గరవున్న పరిజ్ఞానం ఇక రాబోవు ముఖ్యమంత్రులకు లేకపోవచ్చు అనుకుంటాను, రేవంత్ రెడ్డి గారు.

  • @koppulalingannalinganna3519
    @koppulalingannalinganna3519 3 месяца назад +2

    Cm.revanthreddy.garini.kaluvali.yela.mundhuga.yevariki.kaluvali

  • @madhun2313
    @madhun2313 3 месяца назад +32

    No job calendar
    No new notification
    No penchan 2000 to 4000
    No 2500 mahilaki
    Roju 3 time e corent😂 pothundhi
    7 months nudi new notification okkati kuda ledhu
    DSC ledhu

    • @SrikanthArka
      @SrikanthArka 3 месяца назад

      Worst part of revanth Reddy want to follow CBN suligaddu then fuck of andha

    • @teju8032
      @teju8032 3 месяца назад +2

      Monna group 1 exam. Pettaru anukunta

    • @amarlapudishivaleela3473
      @amarlapudishivaleela3473 3 месяца назад

      Aoun...

    • @madhun2313
      @madhun2313 3 месяца назад +2

      @@teju8032 addi old notification bro villu new ga vesi em pettaledhu

    • @jsninfra5500
      @jsninfra5500 3 месяца назад

      ​@@teju8032kcr echina notifications ka

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 месяца назад +8

    Enjoy chestunnaru meeru

  • @kvlprasad5769
    @kvlprasad5769 3 месяца назад

    Sir vidya minister Revanth garu.... schools anni 5 day week cheyandi sir....pillalani vere activities meeda kuda concentrate cheyataniki veeluntundi.... please sir.. these private schools don't allow d children to relax even on Sundays as 5hey keep tests on monday....its becoming a torture for d mothers sir ..kindly think over

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 3 месяца назад

    no dignity no simplysity no attitude most unfit fellow fir CM POST.

  • @srinikajakkula
    @srinikajakkula 3 месяца назад +1

    నొప్పి కాదు సారు మండుతుంది మా నెత్తురు dsc పోస్ట్ ఫోన్ చెయ్ మీ హామీలు తీర్చుకో అంటున్నాము

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 3 месяца назад

    Revanth reddy garu prajalu derbar derkasthula sangathi ration card pention vesayam marchi poindra sir 😊

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 3 месяца назад

    Revanth reddi o sakthi,manchi chesthadu andariki

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 3 месяца назад +3

    Super

  • @Masterenterinement
    @Masterenterinement 3 месяца назад

    Ja Cm i REVANTH REDDY..

  • @sharesha7425
    @sharesha7425 3 месяца назад +10

    Jai రేవంతన్న

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 3 месяца назад +6

    Revanth sir chala kaspaduthunaru🙏🙏🙏

    • @anilch8802
      @anilch8802 3 месяца назад +3

      Avnu Delhi ki suitcase lu mosthundu kada Baga kastapdthundu papam

    • @funnyspace3463
      @funnyspace3463 3 месяца назад

      Video lo chusam vote for note

  • @akhilkumar4748
    @akhilkumar4748 3 месяца назад

    Mega DSC

  • @pravalikapunugu7490
    @pravalikapunugu7490 3 месяца назад

    Ur cm anna please🙏🙏🙏 dignity maitain chey

  • @muppidisrinivas7456
    @muppidisrinivas7456 3 месяца назад +1

    Vedu dabbagadu

  • @jsalla
    @jsalla 3 месяца назад

    Pls focus on public needs now, don't give free bees to everyone... Identify the eligible people and give..We are all understand about the recent elections.

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 месяца назад +14

    Pichkuntla revanth Reddy

  • @phanindrayedulapally1522
    @phanindrayedulapally1522 3 месяца назад +1

    Jobs gurinchi emayindi sir

  • @nagarajupenubati4271
    @nagarajupenubati4271 3 месяца назад +7

    First manifesto pettinavi cheyandi ekuva emi vaddu

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 месяца назад +1

    అన్ని స్కీములకు రేషన్ కార్డులు లింక్ పెట్టడం తెలివైన పని అనుకుంటున్నారా??? రేషన్ కార్డులు ఉన్నోళ్ళ ఓట్లు మాత్రమే మిమ్మల్ని గెలిపించయా??? రేషన్ కార్డులు జారీ చేయండి ముందు.

  • @vijaybethala6298
    @vijaybethala6298 3 месяца назад

    Sir revanth garu talk like cm you become a cm now don't use difficult words in front of press its reaching to public.

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd 3 месяца назад +3

    అప్పుడు మీరు ఎమ్మెల్యే ఆ టైంలో అసెంబ్లీలో ఏం మాట్లాడారు అప్పుడు ఏదైనా డౌట్ ఉంటే అసెంబ్లీలోని క్వాలిఫై చేసుకోవాలి అప్పుడు ఊ అని ఇప్పుడు సీఎం అయ్యాక ఎందుకు ఎంక్వయిరీ చేస్తావు అప్పటి తెలంగాణ పరిస్థితిలు నీకు తెలవదా

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 3 месяца назад

    భారతదేశ మొత్తానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే 0% టాక్స్ అన్ని రకాల పన్నులు వసూలు చేసే కేంద్రాలను మూసేయాలి ప్రకృతిలో అన్ని ఉచితంగా లభిస్తాయి కాబట్టి వాటితోనే ప్రజల చేత పనిచేయించాలి

  • @pydiraju6013
    @pydiraju6013 3 месяца назад

    నాగార్జునసాగర్ కృష్ణ సాగర్ జలాల గురించి ఇప్పుడు మాట్లాడు

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 3 месяца назад +37

    తెలంగాణకి ఇలాంటి సీఎంని ఇంతకుముందు చూడలేము రాబోవు రోజుల్లో కూడా చూడలేము దండం రా దూత ఎక్కడి నుంచి వచ్చిన సంకర మీరంతా

    • @Vanshu.Mukundh
      @Vanshu.Mukundh 3 месяца назад +2

      Correct anna E Congress evaru nammaru mana Telangana ku siggu lajja asalu ledu veedu oka pani correct ledu veedu malli liquor lo kalthi 😊

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 месяца назад +4

      Ayana cheppina dantlo tappemundi

    • @neelaharish9034
      @neelaharish9034 3 месяца назад +1

      ​@@Vanshu.Mukundhహిట్లర్ జర్మనీ దేశప్రజలకు యూధులను బూచిగా చూయించి విద్వేషాలకు గురి చేసి నియంత పాలన చేశాడు. చివరి రోజుల్లో పెళ్లి చేసుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న స్టాలిన్ దెబ్బకు ఓటమి అంగీకరించలేక తన భార్యను గన్తో కాల్చి చంపి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నరేంద్ర మోడీ కూడా 11 సంవత్సరాల నుండి హిందూ ముస్లిం క్రీస్తియన్ పాకిస్తాన్ వాచి చిల్లర రాజకీయాలు చేసే దేశ ప్రజల సొమ్ముని ప్రభుత్వ ఆస్తులను ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు లక్షల కోట్లు దోచుకుని ఆధాని అంబానీలకు కట్టబెట్టారు. మోడీ కి కూడా చివరి ఘడియలు అని అనిపిస్తుంది నాకు 🫵🫵🫵🫵🫵🫵🫵

    • @anilreddy1368
      @anilreddy1368 3 месяца назад +1

      Jai kcr

  • @NaveencharyRachakonda
    @NaveencharyRachakonda 3 месяца назад +4

    Revanth sir group2 and 3 same time loo పెట్టాలి dsc exam grp2 రెండు వేరు వేరు syllabus ఒకేసారి pedithey lose అవుతారు

  • @PrabhakarD-xm1rk
    @PrabhakarD-xm1rk 3 месяца назад

    Postpone DSC atleast 3months

  • @Banothushirisha-n5p
    @Banothushirisha-n5p 3 месяца назад

    We want maga Dsc CM

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +10

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 1:07

  • @eshanishiva8020
    @eshanishiva8020 3 месяца назад +1

    Next nuvvu mallie ravu ex cm autavu adi pakkaa

  • @venkateshdharmasoth6452
    @venkateshdharmasoth6452 3 месяца назад +1

    దయచేసి డీఎస్సీ పోస్టల్ పెంచండి సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపు ఒకసారి చూడండి

  • @rakeshjat6081
    @rakeshjat6081 3 месяца назад

    ame chesthunauu

  • @manikantapotnuru122
    @manikantapotnuru122 3 месяца назад +3

    Ji TDP ji ravnth Reddy ji TDP srikakulam

  • @ladivenky6660
    @ladivenky6660 3 месяца назад +6

    Super super revanth sir

  • @Kartheekrupa
    @Kartheekrupa 3 месяца назад +1

    We want mega dsc 25,000

  • @rajuraju836
    @rajuraju836 3 месяца назад +1

    RR Anna 🔥🔥🔥🔥💪💪

  • @teddyyybear3988
    @teddyyybear3988 3 месяца назад

    Mundu ma fee reimbursement release chepiyandii pls final year aipoyii 1 year avtundii almost clg lo certificates ivvatled cheap ga matladtunnaru

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 3 месяца назад +12

    Vote ki note dongalu iddaru cm lu mana kharma

    • @sasirekhamocherla6816
      @sasirekhamocherla6816 3 месяца назад +2

      Vote ki note evvanivaadi Peru cheppandi please 🙏. Edoka case meeku vaalluddaru dongalu. Crores of lakhs dochesina vaallu dongalu kaaru mee drustilo. CM ni chesthaaru kudaa

    • @SunilNamilla
      @SunilNamilla 3 месяца назад

      ​@@sasirekhamocherla6816 lacks of crores ex cm dochu koledandi investment chesaru
      ఈతడు వచ్చిన తెలంగాణ ని మళ్ళీ ముంచె ప్లనే కి ఓటుకు నోటు

  • @rakeshbadri7331
    @rakeshbadri7331 3 месяца назад +1

    Revanth Reddy Sir Great 🙏🙏

  • @venkatyerramada
    @venkatyerramada 3 месяца назад +2

    Nuvvu 18 hrs chese pani corruption

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 3 месяца назад +2

    Jai congress జై రేవంత్ అన్న

  • @anandkumarekbote8647
    @anandkumarekbote8647 3 месяца назад +1

    I saw revanth reddy who don't need huge security very simple person. He dosent have any threath KCR and KTR needs more security.. ❤❤❤❤

  • @theenmarutelugu2364
    @theenmarutelugu2364 3 месяца назад +1

    Private schools fees control cheyali

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 месяца назад +4

    💥రేనాటి రెడ్డి కాదుగా రేవంత్ రెడ్డి‼️పౌరుషాలు గురించీ తెలంగాణలో మాట్లాడాల్సిన పనిలేదు ⁉️🤠
    🤩⚡🤣⚡🤩

  • @Banalashobha-n7g
    @Banalashobha-n7g 3 месяца назад +2

    nenu chusa sir mimmalni GUMPU MESTHRI ani troll chesthunnaru 😢

  • @seethasanthosh7345
    @seethasanthosh7345 3 месяца назад

    Hello revanth garu plz post pone dsc exam

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 3 месяца назад

    Oray నిరుద్యోగుల గురించి ప్రశ్నలు అడగవచ్చు కదా

  • @amdalaaruna5369
    @amdalaaruna5369 3 месяца назад

    First gurukula relinquishment evvandi sir please

  • @naveen7736
    @naveen7736 3 месяца назад

    Super 😂😂

  • @venu940
    @venu940 3 месяца назад +1

    Brs totally close

    • @SrikanthArka
      @SrikanthArka 3 месяца назад +1

      @@venu940 next election CBN age i now I have doubt

    • @SrikanthArka
      @SrikanthArka 3 месяца назад

      @@venu940 thankgod atleast Telangana got separated but Andhra lanjakudukl ts suli chikktunra

  • @bvs1221
    @bvs1221 3 месяца назад

    18 గంటలు మీ పదవీ కాపాడుకొనికే పని చేస్తున్నావు. ప్రజా సమస్యల మీద అస్సలు పని చేయటం లేదు . ఇక్కడ సమస్యలు వదిలి 5 రోజుల Delhi లో మీ పార్టీ కార్యక్రమాల కోసం ఉన్నవు. ఈ 5 రోజులు ప్రజా సమస్యల మీద ఏడా పని చేశావు ?? మీ ఇంటి ముందు నీరుద్యోగులు ధర్నా చేస్తుంటే పట్టించుకున్నవా?? మాటలు కాదు చేసి చూపించు . ఎందుకు పనికి రాని కతలు చెప్తావు??

  • @krishnareddy4024
    @krishnareddy4024 3 месяца назад +3

    Luchha ga jeevan Reddy gaatiki teluvakundda Brs MLA ni teesukovadam enddira ,Jeevan Reddy prajala manishi, Tiger ra, Congress ki 35 years nundi as a mla ,manthriga ,Mlc ga nijayithiga Raajakeeyam chestunnadu, Telavakundda Jainings entti ,Siggunddali,

  • @alibaba4279
    @alibaba4279 3 месяца назад +1

    Mbnr nudi CM good ga feel aya Niv yekda CM ayaa Go 46 radu chesi maku nayam cheyandi

  • @SANDEEP20236
    @SANDEEP20236 3 месяца назад +6

    JAI KCR 🔥🔥🔥

  • @Lailalavudya
    @Lailalavudya 3 месяца назад

    Chal
    Group2,3 posts penchaledu
    gurukula relinquishment cheyyale
    Appudo 2022 lo tspsc jl notification vasthe eppativaraku fillup cheyyale
    Em chesau

  • @devendarbarraju5363
    @devendarbarraju5363 3 месяца назад +1

    Dsc post pone kavale sir please

  • @SATYA-jr8pb
    @SATYA-jr8pb 3 месяца назад

    Kcr ilane annadu....Power not permanent