What Relationship Between to Cine Actor Kongara Jaggayya Garu and Dr. Ravikanth Kongara?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • What Relationship Between to Cine Actor Kongara Jaggayya Garu and Dr. Ravikanth Kongara?
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #KongaraJaggayyaGaru #CineActor #DrRavikanthKongara #DrRaviHospital

Комментарии • 749

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 года назад +112

    కొంగర జగ్గయ్య గారి గొంతు కంచు కంఠం అంటారు. ఆ వారసత్వంలో కొంచెం లో కొంచెం మీకు కూడా వచ్చినట్టుంది. 👌🙏

  • @titan_gamingff3996
    @titan_gamingff3996 2 года назад +68

    అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన చాలా... సింపుల్ గా ఉన్నారు...Sir...
    Hats off

    • @rickshaw780
      @rickshaw780 Год назад +1

      The end of the brought up speaks. Not where one is born.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 года назад +171

    గతాన్ని గుర్తుచేసే మధురజ్ఞాపకాలు అవి విలువకట్టలేని తీయని అనుభూతులు మీకు మా అందరితో పంచుకున్నందుకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @lingalaarun5673
    @lingalaarun5673 2 года назад +91

    మేనరికపు వివాహాల గురించి, ఒక వేళ చేసుకున్నవాళ్ళు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి, సార్

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 2 года назад +120

    శ్రీ కొంగర జగ్గయ్య గారి అభిమానులకు సంతోషం కలిగించారు డాక్టర్ గారు 🙏

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 2 года назад +68

    చాలా సంతోషం కలిగించే నేననుకొన్నది నిజమైంది. మీరూ జగ్గయ్య గారి లాగే అందంగా ఉన్నా రు.సినిమాల్లో కాక పోయిన డాక్టర్ గా u tube లో మకు దగ్గరినందుకు😀😀😊😊

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 года назад +50

    రవి గారు మీరు చిన్నప్పుడు కూడా భలే అందంగా ఉన్నారు అండి 😍👌👌

  • @shireesharaniborra717
    @shireesharaniborra717 2 года назад +11

    Dr గారు మీరు చాలా చక్కటి వారు,మీరు ఈ సమాజం కోసం వినియోగించే సమయం మీ స్వార్థం కోసం వినియోగించు కుంటే చాలా డబ్బు సంపాదించు కోవచ్చు ,మీలాంటి కొడుకును కనిన మీ పేరెంట్స్ చాలా ధన్యులు🙏మంచి నాణ్యత నైపుణ్యత విలువలు నేర్పించారు🙏

  • @muralibhaskar4121
    @muralibhaskar4121 2 года назад +146

    5 నెలల కిందట...కొంగర జగ్గయ్య గారితో మీకు ఏదో బంధుత్వం ఉండి ఉండవచ్చు అని నాకు వచ్చిన సందేహమే నిజం అయింది. మీరు ఆయన కుటుంబీకులు కావడం చాలా సంతోషంగా ఉంది.

    • @dorababu2087
      @dorababu2087 Год назад

      Pettani kota

    • @dorababu2087
      @dorababu2087 Год назад

      Tammudu,nee nishkalmashamaina manasey neeku pettani kota

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 2 года назад +52

    డాక్టర్ గారి తెలుగు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేది!!

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 года назад +41

    నమస్తే డాక్టర్ గారు మీ sweet memories మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్

  • @rainbow9418
    @rainbow9418 2 года назад +7

    పదాలను ఇంత స్పష్టంగా పలకడం మీ పూర్వీకుల నుంచి మీకు సంక్రమించిందన్న మాట.. thankyou sir..

  • @madhavvaka36
    @madhavvaka36 2 года назад +12

    అద్భుతమైన నటుడు జగ్గయ్య గారు. ఆయన అంటే మా ఇంటిలో అందరు ki abhimana నటుడు. మీ మాట వింటూంటే ఆయన నటుడిగా పాత్రలు గుర్తుకు తెచ్చారు. మంచి కుటంబం నుంచి వచ్చిన మీరు ఇంత సింపుల్ గ ఉన్నారంటే మీరు గ్రేట్ sir.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 года назад +15

    మoచి వ్యక్తిత్వం గల యాక్టర్ జగ్గయ్య గారు వారిణి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🤝

  • @satyaprakash-fq6vs
    @satyaprakash-fq6vs 2 года назад +21

    జగ్గయ్య గారి గళం హవభావాలు అందం 🙏🙏🙏🙏ఆయన పాత వారికే కాదు కొత్త వారికి కూడా సుపరిచతులే

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +9

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    Respected, Dr. Namasthe.
    కొంగర జగ్గయ్య గారు మీ బంధువులు అని తెలిసి , చాలా సంతోషం గా అనిపించింది.
    Thank you Dr.baabu gaaru.
    🙏

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 года назад +34

    నా అభిమాన నటుడు కొంగర జగ్గయ్య గారు🙏 మన మధ్య లేకున్నా మరువలేని మధుర జ్ఞాపకం💐. నా చిన్నప్పటి అందమైన అనుభవం బల్లకట్టు❤️. మా చేలోకెళ్ళాలంటే కాలవలో బల్లకట్టు దాటి వెళ్ళాలి. మీ మాటలు వింటే నా మనసు ఆనందంతో బాల్యంలోకి👶 పరుగులు🏃 తీసింది. ధన్యవాదాలు రవిబాబు🤩

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад +5

    చాలా సంతోషం భాభూ.శ్రీ జగ్గయ్య గారు అప్పట్లొ మా అభిమాన నటుడు. మీ relation అని తెలిసి happy feel అయ్యెము. జగ్గయ్యగరికి పిల్లలు లేరా?? మీ అబ్బాయికి సినిమాలొ try చెయ్యండీ.మీ కుటుభంలొ ఎవ్వరు మరీ సినిమాలొ రాలేదు ఎమి?? అస్సలు మీరే హీరో లాగ వున్నారు.try చెయ్యవలసింది.

  • @UshaRajavaram
    @UshaRajavaram Год назад +6

    అవును నేను కూడా రెండు సార్లు అడిగాను.. ఇప్పుడు కనబడింది మీ వీడియో.. కళా వాచస్పతి అంటే తెలియనిది ఎవరికి 😀👌🏼👌🏼 మీ పెదనాన్న గారూ అని తెలిసి చాలా సంతోషంగా ఉంది 👍

  • @marripolinaidu8308
    @marripolinaidu8308 2 года назад +33

    ఆకాశమే నీ హద్దుర డైరెక్టర్ "సుధ కొంగర గారు "మీకేమైనా తెలుసా సార్

  • @rajiyashaik4090
    @rajiyashaik4090 2 года назад +1

    పాతజ్ఞాపకాలు మీరు చెబుతున్నప్పుడు మీముఖం వెలిగిపోతూ కనిపిస్తుంది డాక్టర్ గారు🥰🥰🥰🌹

  • @jackofallmasterofone5071
    @jackofallmasterofone5071 2 года назад +173

    ఏమన్న అనుకోండి కానీ........ మిమ్మల్ని చూస్తేనే సగం రోగం నయం అవుతుంది

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад +48

    🙏 Dr Ravikanth garu
    మీరు చిన్నపుడు బాగా అల్లరి ఎక్కువ అనుకుంటాను.
    నేను కుడా అంతే
    మా నాన్న గారు అనేవారు చిన్న పుడు బాగా అల్లరి చేస్తే పెద్ద అయిన తరువాత బుద్ధి మంతులు అవుతారని.🙏🌞🌹

    • @nagamani5455
      @nagamani5455 2 года назад +1

      ఉయలజంపాలహీరొ.మంచినటులు

    • @ravir984
      @ravir984 2 года назад

      Super

    • @ravir984
      @ravir984 2 года назад

      Madursrimuthulu

    • @ravir984
      @ravir984 2 года назад

      Thank you very much

  • @umasreeguntupalli2812
    @umasreeguntupalli2812 2 года назад +9

    మాది కూడా మోరంపూడి. ఆ వీధి లో నే మా పుట్టిల్లు. నేను కొంగర వారి ఆడపడుచు ని. చాలా సంతోషం గా ఉంది.

  • @saratkumar2484
    @saratkumar2484 2 года назад +23

    Thank you doctor garu. I am an 81 y old pharmacy graduate. Lived in Madras since 1947 n I remember Jaggaiah garu as a telugu newsreader in All India Radio n later as a great film actor with a stentorian voice. As an actor he was equal to ANR and NTR.

  • @sreetm5359
    @sreetm5359 Год назад +13

    అంత గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్నా ఎంతో వినయం, మర్యాద మీకు ఉన్నాయ్. సీరియల్ లో నటించే ప్రభాకర్ లాంటి వారి పిల్లలు కుడా ఎంతో ఫోజులిస్తున్నారు ఈ రోజుల్లో.

  • @brahmeswarramkilari1849
    @brahmeswarramkilari1849 2 года назад +1

    మీరు చాలా ఉపయోగపడే ఆరోగ్య విషయాలను చాలా ఫ్రెండ్లీగా చెప్తున్నారు. కొంగర అనగానే నాకు కూడా ఆ సందేహం వచ్చింది కానీ నేను అడగలేదు. సో. వెరీ హ్యాపీ. మీ వే ఆఫ్ టాకింగ్ బాగుంటుంది. Thank you.

  • @tirumalrao5958
    @tirumalrao5958 Год назад +2

    మినిస్టర్ వాసుదేవ రావు గారు మా పెదనాన్న. ఆ ఇంటితో మాకు కూడా అనుబందం వుంది.మీరు ఆ ఇల్లు కొన్నారని తెలిసి చాలా సంతోషం కలిగింది

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +2

    మీరూ అలా మీ అనుభవాన్ని మాతో పంచుకుంటే చాలా ఆనందంగా వుంది డాక్టర్ బాబు

  • @chsambasivarao
    @chsambasivarao 2 года назад +4

    నా ఊహ నిజమే అయింది డాక్టర్ గారూ.

  • @Creative-e6e
    @Creative-e6e Год назад +3

    Dr. Ravi.. you are super ... Be kind like this.. dabbu kaadu... మనసులను దోచుకో.... Your family will be blessed forever.... Love you really

  • @kamathamlavanya3178
    @kamathamlavanya3178 2 года назад +23

    Happy to hear all about ur memories sir.. Such a tremendous acter jaggayya garu.. Thank u for share all this things.

  • @lakshmipraveen2919
    @lakshmipraveen2919 8 месяцев назад

    Happy to hear all about your childhood memories sir. Jaggaiah garu is a great Actor & Voice.

  • @mohanmm4243
    @mohanmm4243 2 года назад +10

    My imagination 100 percent correct ayyindhi doctor garu great family background great doctor garu meeru

  • @santhivallabhaneni667
    @santhivallabhaneni667 2 года назад +12

    I saw this video this morning and felt nostalgic hearing Morampudi and Duggirala. I spend all my childhood summers in Morampudi as it is my maternal grand father’s village. And also related to Kongara Jaggayya garu

  • @mstyanarayanamurthy3131
    @mstyanarayanamurthy3131 2 года назад +35

    I was guessing that you might have related to the great Star. The actor was having very good voice. We used to admire his voice . You are also having clear and good voice. It may be about genetics. You are always Frank. Be like that. I like it. People having these qualities have reached peak in their respective fields. Keep it up Doctor garu

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 года назад

    మీలో జగ్గయ్యగారి ఆ హాహా భావాలు కనిపిస్తున్నాయిలెండి. మీరు పెద్ద వాళ్లయ్యాక జగ్గయ్య గారి లాగే ఉంటారనుకొంటా

  • @sv2200
    @sv2200 2 года назад

    సరిగ్గా ఈ రోజే అనుకున్నాను ,, కొంగర జగ్గయ్య గారికీ మీకు ఏమన్నా రిలేషన్ ఉందా ఏమిటీ అని,, ఇంతలోకే మీ జవాబు ఇలా వచ్చేసింది ,, నేను అడగక్కరలేకుండానే ,, TQ TQ మ్మ ,, రవికాంత్ గారూ,, జగ్గయ్య గారు మంచి మనిషి మంచి నటులు ,, మంచి హావభావాలు కనబరచి సెభాష్ అనిపించుకున్నారు మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏

  • @nagachaithanya4832
    @nagachaithanya4832 2 года назад +1

    Mee intiki peru kongara annappude meeru maku atmeeyulu ipoyaru. We liked very much Jaggaiah garu at the same time you also.

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 года назад

    గుంటూరులో కొంగర శ్రీకాంత్ థైరాయిడ్ స్పెషలిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు కొత్తపేట. మీ వాయిస్ తెలుగు ascent చాలా బాగుంది. మరలా వినాలనిపించే విధంగా సింపుల్ గా క్యూట్ గా ఉంది థాంక్యూ

  • @razraz2318
    @razraz2318 2 года назад +4

    సార్ మీది హుజుర్నగర్ అని తెలిసి చాలా సంతోషం గా ఉంది 🙏🙏🙏🙏🙏🙏

  • @y.babulubabulu3160
    @y.babulubabulu3160 2 года назад +1

    Dr Ravi Garu you wise is very very beautiful voice is very natural ✍️ from Kumar annavaram Tuni Andhra Pradesh

  • @upenderrao9200
    @upenderrao9200 2 года назад +1

    Meeru kooda doc avvakapote actor ayye varu.
    You r good looking sir.
    Sir Maadi hznr prakkana just 9 km chilkoor.
    Wow

  • @yangala5179
    @yangala5179 2 года назад +3

    మంచి మనసు అండి మీది god bless you sir

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Год назад

    మీ దగ్గరికి వచ్చి కలవలన్నకొరికగా ఉంది మా హుజూర్ నగర్ కాలనీ లో పర్యటించారు అని ఉన్న అని తెలి సి సంతోషంగా ఉంది. అందరికీ ఉపయోగ పడే గుడేదైర్యన్ని నింపుతున్నంతుకు ధన్య వాదాలు 🙏🙏🙏⭐👍👍👍

  • @arunasheela2308
    @arunasheela2308 2 года назад +1

    Public to inta close ga navvutu matlade doctors ippudu aite evaru lerandi mimmalni chustunte chaala happy ga undi, mee smile tone patients ni bagu chesi pampe la unnaru hats off Doctor gaaru. 🙋‍♀️🙋‍♀️🙋‍♀️

  • @padmajarani72
    @padmajarani72 Год назад +1

    అప్పటి సినిమాల్లో జగ్గయ్య గారు వాయిస్
    అంటే చాలా ఇష్టపడేవారు జనాలు💐🙏
    బహుశా ఆ ఫ్యామిలీ నుంచి రావడం
    వల్ల అనుకుంటా... మీ వాయిస్ కూడా
    ఎంత విన్నా వినాలనిపిస్తుంటుంది.💐👌👍

  • @usharelangi7630
    @usharelangi7630 Год назад +5

    ఏంటో సార్ మీరు ఏం చెప్పినా అలా చూస్తూ..... ఉండిపోవాలి అనిపిస్తుంది,,🙏

  • @mahalakshmimahesh2695
    @mahalakshmimahesh2695 2 года назад +1

    Meeru super sir assalu. Matho me family memories ni kuda share chesukunnamduku.amtha adigina odigi vundali anadsaniki mimmalni example ga chupinchochu.oka manchi position lo vundi kuda chalaaaaaa manchiga matladutaru.

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 2 года назад +1

    నమస్తే సార్
    మీరు మాకు చాల మంచి విషయం చెప్పారు
    జగ్గయ్య గారు అంటే మాకు చాలా ఇష్టం ,మీలాగా నే మీరు మాకు దగ్గరగా ఉనారు

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Год назад

    చాలా అందమైన తీయటి చిన్న నాటి జ్ఞాపకాలు ఫోటోలు చాలా బాగున్నాయి అండి.

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 года назад

    Mee videos chusina kottalo anukunna swamy mee iddariki yedo relation vundi vundochu ani…last ki revealed ma cute Dr garu 😀😀😀👏👏👍👍

  • @sastrymunagapati6741
    @sastrymunagapati6741 Год назад

    V.V.Happy to know this infarmation,Ma native place Vetapalem elections gurunchi Vachinapudu ,Radhakrishna open Auditoriomlo kalisanu,beautiful person.

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Год назад

    చాలా సంతోషం రవిగారు. జಗ್ಗయ్యగారు మంచి కళాకారులు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటే, భలే బాగుంటుంది.

  • @AjayKumar6818
    @AjayKumar6818 2 года назад +1

    Ma thatayya vallu cheppevaru. మీరు jaggayya gari relatives Ani. Nenu ippudu mi photos chusthunte Chala happy ga undi

  • @bhanumathipotharaju9151
    @bhanumathipotharaju9151 Год назад +5

    డాక్టర్ గారు మీ మాటలు వింటుంటే ఎవరో పాత ఫ్రెండ్ ని కలిసి మనసులో మాటలన్నీ చెప్పుకుంటున్నట్లుగా ఉంది. సాల రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటుంది...

  • @jonnalagaddasrinivasarao1041
    @jonnalagaddasrinivasarao1041 2 года назад +2

    Good afternoon doctor garu. Sweet memories with great actor Kongara Jaggaiah garu

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 года назад +2

    మీరు నిజం గా చాలా గ్రేట్ డాక్టర్ గారు..
    థాంక్స్ అండి

  • @shankargorakavi6758
    @shankargorakavi6758 2 года назад +2

    I am a great fan of shri jaggaiah garu. Thanks for making video doctor garu. I am 65 years sir salute

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 2 года назад

    Dr.Ravi kanth gaaru many many thanks. Jaggaiah gaarini gurtu chesinanduku.vaari kutubasabyulu gurinchi cheppandi.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 2 года назад +1

    Sir నేను మి వీడియోస్ చాలా రోజుల నుండి చూస్తున్నాను
    మాది హుజూర్ నగర్ కి
    5 కిలోమటర్ల
    1993 -1994 intermediate
    మి నాన్న గారి నీ హాస్పిటల్ దగ్గరకు రాగానే నేను అప్పట్లో రోజు చూసేవాడిని
    అందరూ అప్పట్లో కొంగర జగ్గయ్య గారి తమ్ముడు హాస్పిటల్ అనే వారు main road కీ West face లో వుంటుంది.

  • @bnbankuru1576
    @bnbankuru1576 2 года назад +2

    Dr Garu mee video's chustunta. Follow avuthunta meeru cheppe vishayalu public ki chala usefull . thank you. sir

  • @suryalanka
    @suryalanka 2 года назад +3

    You seem to be a man of heart!
    A Doctor MUST be a GOOD HUMAN BEING first, so you seem to be!
    Keep it up Doctor garu!

  • @sujatha20aug
    @sujatha20aug Год назад +1

    Thank you...

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 2 года назад

    Wow అవునా Doctor బాబు. జగ్గయ్య గారి చుట్టాల మీరు. అందుకే ఆ మీ మోహం లో ఆ కళ , ఆ వాక్ ధాటి అన్ని యెంత బాగా చెప్తావు బాబు.
    జగ్గయ్య గార్కి కళా వాచస్పతి అని బిరుదు వుండేది.

  • @madhanachari598
    @madhanachari598 2 года назад +1

    Dr దేవదాస్ గారి తో మాకు ప్రత్యేక మైన అనుబంధం మా గురువు గారు నేర్పిన విద్య తోనే మేము జీవనం సాగిస్తున్నాం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +2

    My guess is right about relationship. God bless you.☘️🌹🌹Stay the way you are .million dollar SMILE.. YOU association with Manthena Raju garu worth to talk about . He is my living god. One naturopathic the other one allopathic what a combination.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkatrao2888
    @venkatrao2888 Месяц назад

    Such a great actor with great voice. Nice to hear.

  • @changlingpong6659
    @changlingpong6659 2 года назад +3

    One of legendary actor....
    I miss always....చంటబ్బాయి...my favourite movie....as a good father...🙏
    Also శ్రీ జగ్గయ్య గారు main voice woner of jurassic Park movie...

  • @srivenkatakameswaraseshagi5300

    జగ్గయ్య గారు గొప్ప నటుడు , ఆయన డైలాగ్ డెలివరీ సూపర్. మీ వీడియోస్ చూస్తున్నాను. మెడికల్ ఇష్యూస్ తెలియచేసే విధానం బాగుంది. ఒక డాక్టర్ గానే కాకుండా సమాజ హితంగా చెపుతున్న మీకు నా ధన్యవాదాలు

  • @veerababukvb5419
    @veerababukvb5419 Год назад

    Thank you My dear DOCTOR GARU.good sweet memories xlent

  • @konekumar5260
    @konekumar5260 2 года назад +3

    I spent my childhood at duggirala andi. I know kongara jaggiah gari political participation. His voice is unbeatable. As an actor he is having a great contribution. His literature contribution also great one andi. Totally he is a great man
    Thank you for your reference.

  • @MuraliKrishna-ph2bw
    @MuraliKrishna-ph2bw Год назад

    గౌరవనీయులు తండ్రి సమానులు అయిన జగ్గయ్యగారుకి మీరు బంధువులు అని తెలిసిన తరువాత మీ పైన ఉన్న అభిమానం డబల్ అయింది సార్ 🙏🙏🙏💕💕

  • @sarathchandra1219
    @sarathchandra1219 2 года назад

    Sri Jaggaiya gari voice kanchu khantam.mee abhimaniga vaaru mee relative kavatam chala happy ga unnadi.tq doctor garu.

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 2 года назад +1

    సర్ జగ్గయ్య గారి వారసత్వ వాయిస్ మీకు వచ్చింది sir

  • @jayasri3353
    @jayasri3353 2 года назад +2

    Adugudamanukunnanu. Emanna anukuntaremonani adagaledu. Namaste doubt clarify aindi. Tq. Jaggayya gariki 🙏

  • @MamathaMamatha-hv9gk
    @MamathaMamatha-hv9gk 2 года назад +1

    సినిమా పరిశ్రమ నుంచి ఎంపీ గా ఎన్నికైనా మొట్టమొదటి వ్యక్తి మై ఫేవరెట్ కంచు కంఠం జగ్గయ్యగారు గంటసాల గారి తరువాత నాను నాచిన కంఠధ్వని జగ్గాయాగారు జగ్గయ్య గారి సాంగ్స్ లో naku నచ్చిన పాట బలే మంచి రోజు పసంధయినా రోజు 🌹🫀🙏👌

  • @n.suresh4617
    @n.suresh4617 2 года назад +2

    వాసుదేవరావుగారు సొంతూరు మేళ్లచెరువు సార్ వారి పాత ఇల్లు మా ఇంటి దగ్గరే..మా నాన్న , తాతగారికి బాగా పరిచయం కానీ మేము అప్పుడు చాలా చిన్నపిల్లలము...

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 года назад +4

    నా కు కూడా ఈ ప్రశ్న చాలా రోజులుగా మనసులో ఉండేది. ఈ నాటికి సమాధానం దొరికింది. నేను బాల్యంలో కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారి సినిమాలు చాలానే చూశాను. వారిది కంచు కంఠం అనే వారు. కళా వాచస్పతి వారికి సార్థకమైన బిరుదు. కళామతల్లికి సేవ చేసి జగ్గయ్య గారు కీర్తి పొందారు. ప్రజలకు వైద్య సేవలందించి మీరు వైద్య నారాయణులని కీర్తి గడించెదరు గాక! శతాయుష్మాన్ భవ! 🙏🙏🙏🙏🙏.

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 месяца назад

    ఓహ్.... జక్కయ్య...గారు... చాల మంచి నటుడు....Sir ఆతరం... సినీ నటుల్లో.... నేను అభీ మానించే వ్యక్తులలో కూడా జక్కయ్య గారు కూడా ఒకరు. Sir gud information Sir Tq ...sir మీరు చిన్నప్పుడు చాల అందంగా కూడా ఉన్నారు Sir !😊 మేడం గారికి మీలాంటి జీవిత భాగ్య సామ్యం దొరకడం చాల అదృష్టం Sir Tq ధన్యవాదములు.

  • @SudarshanCh
    @SudarshanCh 2 года назад +2

    మాదీ హుజూర్ నగరే సార్....డాక్టర్ దేవదాసు గారి అబ్బాయా మీరు... మీ నాన్నగారు మా ఫ్యామిలీ డాక్టరండి... సంతోషంగా ఉంది...

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 года назад +5

    Good Evening my beloved Doctor ji. Really it is very to see the old photos. He is my favorite actor. His voice is a tremendous and authentic. It shows Late Sri Jaggaih gari confidence in his routine also. Thanks for sharing with us the oldest memories. I am one of the person who asked about him. Thanks. I want to meet / consult you if possible as.i am at Vizag at present but native of Krishna Dt.,

  • @podilihari7306
    @podilihari7306 2 года назад

    excellent అండీ డాక్టర్ గారు కలావాచస్పతి గారిని గుర్తు తెచ్చారు

  • @ramaninalam9388
    @ramaninalam9388 2 года назад

    Andukey meeku aa vaakku padunu, May God Bless You....

  • @sanikinnerab
    @sanikinnerab 2 года назад +2

    Doctor sir...you are too down to earth...and very pleasant person...May only time you would be serious is in OT...great attitude..

  • @anupama5816
    @anupama5816 2 года назад +1

    Dr garu meeru maa guntur vallu annamata,so happy andi.

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 2 года назад +1

    Super chold hood medi.sweet memorees.🌹❤🙏🎂🙌🙌

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Год назад +2

    Actually am very far away to movies but lov to hear jaggaiah gari voice
    Like S v ranga Rao gari acting laga . Really nice to hear ur family details childhood memories .. be blessed 😊🙌👍

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Год назад

    You are blessed Dr. Ravi garu.
    Vaidyo Narayano Hari.

  • @ramkarthiks3383
    @ramkarthiks3383 2 года назад +5

    I am also big fan of doctor ravi garu and your smile

  • @KR-hy9py
    @KR-hy9py 2 года назад +4

    It's really shocking & intresting to know dat he is ur older father. 🤭 Grt grt grt...thanx so much for sharing the joy

  • @lakshmipuvvala6458
    @lakshmipuvvala6458 Год назад

    Good morning Doctor garu ..jaggayya gari tho neekunna gnapakalu matho panchu kunnandhu ku. Chala santhosham.

  • @rajeswararaomandava
    @rajeswararaomandava 2 года назад +1

    Very nice to listen your old memories with sri K.Jaggaiah garu a famous cine actor

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 2 года назад +1

    నారాయణరావు తాతగారంటే గాందీ బాబాయి ,ఇందిర అత్తయ్య వాళ్ళ నాన్నగారే కదా, నాకూ జగ్గయ్య గారు పెదనాన్నే అవుతారు ,నాన్న గుంటూరులో సెటిల్ అవ్వటంవల్ల కృష్ణ ,ప్రసాదు బాబాయిలు తెలుసు ,ఎప్పుడైనా మోరంపూడి వెళ్ళివస్తే చన్నప్పుడు బల్లకట్టుదాటటం అవి కధలుగా చెప్పేవాడిని ,మీరు నాకు తమ్ముడు అవుతారని తెలుసుకుని చాలా గర్వపడుతున్నాను.నిండునూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @shaikhaseena547
    @shaikhaseena547 Год назад

    Vaari varasathvam meeku vachinattu vundhi, jaggayya gari voice lo ni magic meeku vachindhi ankunta

  • @akhil9943
    @akhil9943 2 года назад +2

    Yes sir maa intlo kuda gongura mokkalu 7 8 adugula yettu perigevi sweet memories sir

  • @swathibhashyam9708
    @swathibhashyam9708 2 года назад +4

    I was guessing that it was correct. Great actor with wonderful voice

  • @muralinavamani9005
    @muralinavamani9005 2 года назад

    Meeru me personnel vishayalu share cheyyadam me maatalu aathmeeyamga vundi🙏🙏🙏🙏🙏😍😍😍

  • @arjunaraochichula762
    @arjunaraochichula762 Год назад

    Me sevalu Great sir Dr. ga Manchi Anubavam Gain chesaru Thank you

  • @chandrakumarmallepally1978
    @chandrakumarmallepally1978 Год назад

    కంచుకంటo కొంగర జగ్గయ్య గరిని జ్ఞాపకం చేయటం ఆనందంగా ఉంది sir. రవీంద్రనాథ్ గారి Geetanjali ని తెలుగులో అనువాదం చేశారు. పద్మశ్రీ అవార్డ్ పొందినారు.