Failure To Deputy Chief Minister | పవన్ కళ్యాణ్ విజయానికి 6 కారణాలు | Telugu Geeks

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024

Комментарии • 751

  • @TeluguGeeks
    @TeluguGeeks  3 месяца назад +57

    Enjoy 7 days free trail
    kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA

    • @manasilatha5160
      @manasilatha5160 3 месяца назад +5

      Hi Telugu geeks...is there any chance to work with you?

  • @thotasriram467
    @thotasriram467 3 месяца назад +362

    సంకల్పం.....ఎంత గొప్పదో నిన్ను చూశాకే అర్థం ఐంది... పవన్ అన్న...🙏🏼🚩

  • @v.ramana70539
    @v.ramana70539 3 месяца назад +25

    మీ వీడియో చాలా బాగుంది సార్
    మీరు చెప్పే ఎగ్జామ్పుల్స్
    కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా
    ఈ కాలం యువతకు ఎంతో ఉపయోగపడే మంచి మాటలు చెప్పారు

  • @anandpukkalla1073
    @anandpukkalla1073 3 месяца назад +4

    Great Politician, Great Humanbeing, Great Hero simple gaa eti cheppina thakkuva

  • @dandemjoseph8406
    @dandemjoseph8406 3 месяца назад +4

    Mee voice tho PowerStar video excellent brother

  • @sathishballem2882
    @sathishballem2882 3 месяца назад

    Thanks anna.. inni rojulu ki gurthincharu meeru prajalu.pawan garini

  • @Oppoa-zp1jt
    @Oppoa-zp1jt 3 месяца назад +1

    Thank you telugu geeks🙏👍👌

  • @durgaraobiddika4950
    @durgaraobiddika4950 3 месяца назад

    Jai Power star👍👍👍

  • @Janasainik.99
    @Janasainik.99 3 месяца назад +1

    Nen nijamga ee qualities,ayana kindness, positiveness, courage,art of speaking, dealing with enemies n frnds ,ivanni chusi bakthudi ni aypoya....eppudu low ga feel ayina ayanani chusthe edho teliyani positive feeling dairyam. Ayane na dairyam ayana manchi taname na margam

  • @Ramu-Ch
    @Ramu-Ch 3 месяца назад

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @rakeshgoud591
    @rakeshgoud591 3 месяца назад

    Meru chepathuntey inka vinnali ani undi anna.. super video

  • @ganeshkumarghani
    @ganeshkumarghani 3 месяца назад

    Good motivational video brother love you brother

  • @marrapugowrisankar4876
    @marrapugowrisankar4876 3 месяца назад

    The great Pawan Kalyan

  • @laharihasna3918
    @laharihasna3918 3 месяца назад

    గుడ్ వర్డ్స్

  • @satishchd1265
    @satishchd1265 3 месяца назад

    E generation ki power packed motivation

  • @zingerkowa1m647
    @zingerkowa1m647 3 месяца назад +2

    Mondi ga una vadiki failure vastee illa ga untaduuu i am back bencher

  • @AkulaPradeep-yw4jx
    @AkulaPradeep-yw4jx 3 месяца назад +229

    నెంబర్ వన్ అనుకుంటున్నా ఏ ఛానల్ ఇవ్వని ఎలివేషన్ మీరు ఇచ్చారన్న ♥️ మీ వీడియోస్ కి ఫ్యాన్ ని 🙏

  • @Charlie_Martin7154
    @Charlie_Martin7154 3 месяца назад +179

    మా పిఠాపురం M.L.A గారు....మా ఊరికి international గుర్తింపు వచ్చింది ఆయన ఇక్కడ పోటీ చేశాక..❤❤

    • @Pawankalyantrends678
      @Pawankalyantrends678 3 месяца назад +8

      Thank you to your vote

    • @Southskyneeds
      @Southskyneeds 3 месяца назад +1

      Pitapuram lo gajam entha Anna? Please tell me

    • @VarthaluMuchatlu2689
      @VarthaluMuchatlu2689 3 месяца назад +3

      మీ పిఠాపురం ప్రజలు గ్రేట్ బ్రదర్. పవణ్ కళ్యాణ్ గారిని ఈ సారి ఎలక్షన్ లో గెలిపించి.డిప్యూటీ సిఎం చేశారు

    • @Pawankalyantrends678
      @Pawankalyantrends678 3 месяца назад +1

      Memu pithapuram shift aipotunnam okay

  • @aparajitha456
    @aparajitha456 3 месяца назад +299

    Nepolian హిల్ ఒక వాక్యం...... నాకు చాలా ఇష్టం
    ప్రతి ఓటమి, ప్రతి వైఫల్యం దానికి సమానమైన లేదా అంతకన్నా గొప్ప విజయాన్ని తీసుకువస్తుంది..... 😭😭😭😭❤️❤️❤️❤️🙏

    • @prashanthpatkari6787
      @prashanthpatkari6787 3 месяца назад +1

      Newton 3rd law

    • @mohanramcherukuri369
      @mohanramcherukuri369 3 месяца назад +5

      ​@@prashanthpatkari6787 adhi equal and opposite. Napoleon Hill annadhi "atleast Equal or manifolds more in quantification"

  • @ddraju888
    @ddraju888 3 месяца назад +63

    అసెంబ్లీ గేట్ తాకనివ్వం అన్న వాళ్ళని మట్టి కరిపించా డు ...
    ఆంధ్రాలో కాదు మొదటి పాదం ఢిల్లీ లో పెద్దల సభలో పెట్టాడు జయహో పవన్ కళ్యాణ్ ...

  • @srujandikkala4628
    @srujandikkala4628 3 месяца назад +479

    IPPUDU KICK ICHAV ,ONE OF THE GOOD WORKS..

    • @shivakumar-dr5om
      @shivakumar-dr5om 3 месяца назад +1

      😂😂

    • @TERMINATOR-456-14
      @TERMINATOR-456-14 3 месяца назад +1

      ​@@shivakumar-dr5omrip jaggu 😂😂

    • @besunshine7915
      @besunshine7915 3 месяца назад

      ​@@TERMINATOR-456-14😅

    • @bharathikoya2622
      @bharathikoya2622 3 месяца назад +1

      It's one of the best video and all content of this channel is best for reality

  • @iamabhishek4784
    @iamabhishek4784 3 месяца назад +204

    Motivation 100% 💥
    Kalyan Babu gallery 200% 🔥
    We love POWER STAR 💞

  • @pvrprasadarao8588
    @pvrprasadarao8588 3 месяца назад +157

    ముఖ్యంగా ప్రతి యువకుడు చూడవలసిన video. ఓటమి నుంచి గెలుపును ఎలా పొందాలి అనే ధైర్యానిచ్చే points చాలా వున్నాయి..👌👏🤝

  • @chandhuk2173
    @chandhuk2173 3 месяца назад +264

    పవన్ కల్యాణ్ ఒక మార్గదర్శకుడు

  • @lokeshvenkata1853
    @lokeshvenkata1853 3 месяца назад +119

    Pawan Kalyan గారి తపన నాకు చాలా ఇష్టం ఆయన నిజాయితీని చూస్తూ పెరిగిన మాకు నర నరాలలో నిజాయితీని నింపారు ❤

  • @charanchowdary1970
    @charanchowdary1970 3 месяца назад +122

    Bal Thackeray+ Chirag Pashwan+ Annamalai+NAMO+Yogi+KanshiRam = Pawan Kalyan , The Honest Leader and GameChanger in AP Political Landscape. #GameChangerJSPK

  • @srk1178
    @srk1178 3 месяца назад +57

    One day janasena will form its own government in Andhra Pradesh without any alliance. Pawan Kalyan will be the CM.

    • @RRG1436
      @RRG1436 3 месяца назад +3

      aasa ki hadhu undali 🥲😂

    • @srk1178
      @srk1178 3 месяца назад +12

      @@RRG1436 Asakadu Andhra Pradesh prajala korika PK will be the CM one day.

    • @RRG1436
      @RRG1436 3 месяца назад +2

      @@srk1178 maku KA Paul CM avvalani korika

    • @notmynotmy6528
      @notmynotmy6528 3 месяца назад +5

      Yes for next 17 yrs from 2025 ,
      His impact will be seen in state as well as centre.

    • @IntiRaju-k6v
      @IntiRaju-k6v 3 месяца назад +16

      ​@@RRG1436 ఈ ఎక్సట్రాలు వాళ్లే కదా రా మీరు ఈ స్థాయి కి వచ్చారు, why not 175 అన్నప్పుడు అనిపించలేదు ఆ నీకు ఆశకి హద్దు ఉండాలి అని

  • @naguchinna2758
    @naguchinna2758 3 месяца назад +12

    మొండివాడు రాజుకంటే బలవంతుడు. జగనన్న వెళ్లి ఆ మొండివాడితోనె పెట్టుకున్నాడు .తీరా చుస్తే జగన్ అనే రాజుకి వచ్చిన సీట్లు ఆ మొండివాడు ఏం చెప్పాడో అదే క్లియర్ కట్గ చేసి చూపించాడు .మంచి చేయడానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు

  • @yousufkhan64
    @yousufkhan64 3 месяца назад +11

    పవన్ అంటే ఒక పోరాటం, ఒక యోధుడు, అలుపెరుగని బాటసారి, కానీ ఇప్పుడు పవన్ గెలిచాడు, గుండె నిండా ఆనందం, అయినా ఒక వెలితి పవన్ రిలాక్స్ అవుతాడేమో అని, ఇక జూలు విడిచిన సింహాన్ని చూడలేము అని ఒక బాధ, వీరులు పోరాటం చేస్తూనే బాగుంటారు,

  • @chandraiaharem9372
    @chandraiaharem9372 3 месяца назад +53

    చరిత్ర లో పవన్ కళ్యాణ్ ఓ మంచి పుస్తకం 🙏🙏🙏

  • @kommusrinu571
    @kommusrinu571 3 месяца назад +90

    ఈ ఒక్క వీడియోతో నీకు నీ ఛానల్ కి అభిమాని అయ్యాను అన్న❤
    Jai hind Jai Janasena Jai Pawan Kalyan Anna ✊🔥❤️

    • @RRG1436
      @RRG1436 3 месяца назад +1

      andhuke anedhi burra thakkuva fans ani 🔥

    • @siva9310
      @siva9310 3 месяца назад +7

      ​@@RRG1436pora agalak Psycho fan

    • @RRG1436
      @RRG1436 3 месяца назад

      @@siva9310 nijam matladithe kop vasthunda 😂

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 3 месяца назад +2

      ​@@siva9310nijam kaaduraa ninnu scrap gaadini Friday court ki rammannaru raaa Paradhaalu😂😂😂😂😂😂

  • @Sahanyachannel3398
    @Sahanyachannel3398 3 месяца назад +21

    Pawan Kalyan garu fans oka like❤ vesukondee

  • @kandrakondagangabhavani6383
    @kandrakondagangabhavani6383 3 месяца назад +5

    అబ్బా సూపర్ వీడియో

  • @rajeshkannaa737
    @rajeshkannaa737 3 месяца назад +26

    తొలిసారిగా మీ వీడియో చూస్తున్న సబ్స్క్రయిబ్ చేస్తున్నా

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 3 месяца назад +24

    మంచి విశ్లేషణ అపజయాల నుంచి విజయాలు సాధించాలంటే విమర్శలను పట్టించుకోకుండా ధృడ సంకల్పంతో విజయాల కోసం పని చేస్తూ పోవాలని పవన్ కళ్యాణ్ గారిని చూసి తెలుసు కోవాలి పవన్ కళ్యాణ్ గారు నేటి యువతకు ఒక పాఠం కావాలి

  • @jillepallisrinu6111
    @jillepallisrinu6111 3 месяца назад +59

    సూపర్ చాల బాగా చెప్పరు all the best పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు 💐💐💐💐

  • @PasupuletiKishorekumar
    @PasupuletiKishorekumar 3 месяца назад +29

    అన్న.. చాలా బాగా చెప్పారు... ఒక పవన్ కళ్యాణ్ అభిమానిని అయినందుకు గర్వపడుతున్నాను 🙏

  • @alladhiashokkumar
    @alladhiashokkumar 3 месяца назад +44

    1) power of resilience
    2) power of meaningful challenges
    3) power of responsibility
    4) power of repetition
    5) power of failure

  • @psriram2416
    @psriram2416 3 месяца назад +28

    Power star pavan gurunchi cheppina pratimata oka Power....
    Totally telugu geeks oka unlimited power
    Thanks for telugu geeks your best motventionally...speech...

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 3 месяца назад +26

    థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మీకు టీవీ యాజమాన్యానికి ధన్యవాదములు
    🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝✊✊✊💪💪💪👏👏👏👏

  • @mindgame7492
    @mindgame7492 3 месяца назад +39

    Most honest person pk ❤❤❤
    నీతి నిజాయితీ కలిగిన ఒక రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు

  • @satishkumar.t.m9103
    @satishkumar.t.m9103 3 месяца назад +72

    Love you Sir,Pawan Kalyan Sir....
    Jai Janasena
    Jai Pawan Kalyan

  • @sivasankar8887
    @sivasankar8887 3 месяца назад +37

    చాల మంది నిజాయితీ గా ఉండాలి అని చేల మంది అనుకున్నాను కాని కొన్ని విషయాలలో అలా చెయ్యలేం కాని pawan అన్న ఇలా ఉండడం కూడా ఇప్పుడు ఉన్న generation లో చాల కష్టం ఇప్పుడు ఉన్న generation కి good lesson

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 3 месяца назад +149

    🔥🔥🔥🔥 వంద రెట్లు గౌరవం పెరిగింది....❤❤❤❤❤

  • @satyabora6052
    @satyabora6052 3 месяца назад +37

    Good Bro, 👍Best Narration of Pawan Sir's Failure & Success, truly Inspired🙏

  • @Naresh_ethicktalks
    @Naresh_ethicktalks 3 месяца назад +15

    మీ వాయిస్ లో వినటం చాలా కిక్ ఇస్తోంది బ్రో no doubts Jai Pawan Kalyan.....

  • @pusthalasampath4811
    @pusthalasampath4811 3 месяца назад +72

    Pitapuram MLA power star pawan kalyan❤

  • @polinaiduesarapu6669
    @polinaiduesarapu6669 3 месяца назад +48

    Pspk.... Motivater

  • @maheedharmahees6858
    @maheedharmahees6858 3 месяца назад +7

    Pavan కళ్యాణ్, నేను మూవీస్ పరంగా మహేష్ బాబు ఫ్యాన్. కానీ సిద్ధాంతల పరం గా pavan గారి అభిమానిని.

  • @vcavula
    @vcavula 3 месяца назад +21

    This is one of the best videos from Telugugeeks.. well done for making this one… I’m not a fan of Pawan Kalyan.. the way he made by uniting all parties in AP & emerging back with the desperately needed win for BJP, TDP and Jana Sena.. wishing Andhra Pradesh rebuilds to a strongest state in the country and recovers from all the losses happened with the past government. We all built the skill of Power of Resilience and move forward in life with prosperity.. I would love to say now I am #pitapuramMLAgaaritaaluka…

  • @pdprasad1266
    @pdprasad1266 3 месяца назад +6

    బాగా రాసుకున్నారు... బా చెప్పారు కూడా..
    చాలా బావుందండి @Motivation &Inspiration ❤️❤️

  • @dharaniprasad1111
    @dharaniprasad1111 3 месяца назад +25

    Tq bro fav video
    I'm also cult fan of pk❤ ! Book kuku fm loo undhi ❤video

  • @prash646
    @prash646 3 месяца назад +4

    ఓడిపోయినా గెలిచినా బాధ్యత తీసుకోవడం బాధ్యతగా ఉంటా అని చెప్పడం
    లాంగ్ టర్మ్ వ్యూ తో ఉండటం
    ఆవేదన నుంచి ఆవేశం ఆవేశం నుండి ఆలోచన , ప్రజలకు మంచి చేయాలని సంకల్పం

  • @kpavan737
    @kpavan737 3 месяца назад +3

    అన్నా చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఈ వీడియో చేసినందుకు ఒక సినిమా యాక్టర్ ఒక రాజకీయ వ్యత్తగా కాకుండా ఒక పట్టుదల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన అన్ని కులాల్ని గౌరవిస్తారు ఆయన అన్ని మతాలని పూజిస్తారు అందరి హీరోల్ని ప్రోత్సహిస్తాడు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని తపన అతనిలో ఉంది మనమందరం అతనికి సపోర్ట్ చేద్దాం మంచిని గెలిపించుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ✊🏻

  • @villageveda
    @villageveda 3 месяца назад +12

    Woww idi kadaa manaku కావాల్సిన రియల్ హీరో స్టోరీ❤❤❤

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277 3 месяца назад +20

    ఓటమి నుండి ఎదిగిన అన్నయ్య,, pawankalyan garu

  • @entertainment2utube
    @entertainment2utube 3 месяца назад +22

    PaWaN Kalyan - the Man of the moment..inspiratiom

  • @bindesh101
    @bindesh101 3 месяца назад +18

    Superb Bro ... Thanks For This Video ❤️ 62nd Like And I've Liked This Video Before Watching 😅 I'm Following Janasena From 2020 Very Closely And I'm Feeling Very Very Happy For The Massive Success Of Janasena And Today My Whats App Status Is Also A Post From Janasena Official Channel ... Assembly Will Get A Greatest Power Ever Which Is Because Of Janasenani Pawan Kalyan ... Jai Janasena 😍

  • @vijaykanth6798
    @vijaykanth6798 3 месяца назад +13

    E video chusi meku nenu subscribe chasanu brother ❤

  • @RAJ_BANDARI
    @RAJ_BANDARI 3 месяца назад +7

    దీనమ్మ....ఏం ఫిల్ ఉంది మామా✊

  • @bharatkumar-ix4ed
    @bharatkumar-ix4ed 3 месяца назад +6

    Success or Failure
    He is always my Inspiration
    He is my hero
    Amma, Nanna, Pawan Kalyan ❤❤

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 3 месяца назад +3

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒరిస్సా. సూపర్ భయ్యా సూపర్ గా ఉంది భయ్యా. పవన్ కళ్యాణ్ బుక్స్ హిస్టరీలో ఉండిపోతాయి భయ్యా. అతను ఈ ప్రపంచంలో లేకపోయినా సరే అతను ఇచ్చిన స్ఫూర్తి మన యువత గుర్తుంచుకుంటుంది పడిలేచే కెరటం మన పవన్ కళ్యాణ్

  • @bhavikagroup1991
    @bhavikagroup1991 3 месяца назад +8

    Pk gelupu chala pedda motivation and inspiration and chala nerchukovachu

  • @srinivasantks
    @srinivasantks 3 месяца назад +7

    Pavan Kalyan is the meanimg of honesty and hardwork. He is not an ordinary human being. He is a god sent person. Your video is excellent . Words are not sufficient to praise pavan kalyan garu.

  • @balaaaa4258
    @balaaaa4258 3 месяца назад +12

    And its not a final, its just beginning
    All the very best pk garu always with you.

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 3 месяца назад +3

    హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ to My favourite Real hero Pawan Kalyan garu. మిమ్మల్ని చూసి ఫెయిల్ అయిన వాళ్ళు నేర్చుకోవాల్సింది చాల వుంది. మీరు చాలా మందికి మార్గదర్శకులు మరియు ఇన్స్పిరేషన్ . Your life is inspirational story for youngsters... మీరు ఇంకా సాధించాల్సింది చాలా వుంది. All the best ... Wish you good luck

  • @satishvangala7053
    @satishvangala7053 3 месяца назад +5

    Mee విశ్లేషణ చాల అద్బుతం... Jai జనసేన jai power ⭐

  • @leelapavanvullanki6509
    @leelapavanvullanki6509 3 месяца назад +9

    Really Telugu Geeks is superb. Thank you Telugu geeks or posting about Pawan Kalyan Political Success Path.

  • @srinivas1843
    @srinivas1843 3 месяца назад +12

    On Screen and Off Screen Ever green real hero in India...
    .

  • @venkateshchiruyadav8010
    @venkateshchiruyadav8010 3 месяца назад +1

    పవన్ కళ్యాణ్ గారు గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ సోదర ఇలాంటి నాయకులు మన దేశానికి ఎంతో అవసరం జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @vinodmounika7108
    @vinodmounika7108 3 месяца назад +2

    Thank you so much for video. My God Kalyan Gaaru 😭🙏🏼🙏

  • @sundarbturaka4999
    @sundarbturaka4999 3 месяца назад +1

    Scams, tamparings, thappa, yem undhi, antha pudingi ayithe, 2019 lo. gelichevadu le.

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao6025 2 месяца назад +1

    రోమాలు నిక్కబొడిచాయ్ వీడియో చూస్తుంటె

  • @sirishabodapati4505
    @sirishabodapati4505 3 месяца назад +1

    Anna ..video adhurs...kukufm power star Pawan Kalyan audio book link pettandi

  • @VarthaluMuchatlu2689
    @VarthaluMuchatlu2689 3 месяца назад +1

    Telugu Geeks Videos Chustuntanu.Pavan Kalyan Gari Meeda Video Cheyadam Wonder

  • @harishsenamonichintu1476
    @harishsenamonichintu1476 3 месяца назад +1

    Madi Hyderabad but memu... Deputy CM Power Kalyan gari taluka 😎🔥💥

  • @chairmanramesh142
    @chairmanramesh142 3 месяца назад +6

    You are doing inspirational videos, but you should not be prejudice, the present video shows the same. You are going to loos your credibility.#TeluguGreeks, @TeluguGreeks

    • @lucifer8082
      @lucifer8082 3 месяца назад +3

      ఒరేయ్ బాబు ఇది కూడ ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ రా హౌ్వేలే జీరో నుంచి హీరో అయ్యాడు వందకి 100% సక్సెస్ అయ్యా

    • @kalyanbadnaini736
      @kalyanbadnaini736 3 месяца назад +3

      మండుతున్నట్ట్ ఉంది😂😂😂

    • @VinayKumar-qr7eu
      @VinayKumar-qr7eu 3 месяца назад +3

      Arey booka inspire avvu kaburlu vaddu

    • @nagarajulakkakula6616
      @nagarajulakkakula6616 3 месяца назад

      Yes 100 percent motivational story​@@lucifer8082

    • @vennanagarjunreddy6509
      @vennanagarjunreddy6509 3 месяца назад +1

      ​@@VinayKumar-qr7euఏమీ చూసి inspire avvali Naa కాపులు అన్నా naaku vote veyyandi ani cheppinandhuka inspire అవ్వాల్సింది,,ledha caste raajakeeyalu chestunnandhuka bro cheppandi em choosi inspire avvalo,,

  • @s3business318
    @s3business318 3 месяца назад +3

    ❤❤నాకు స్ఫూర్తి ( my inspiration)పవన్ కళ్యాణ్ ❤❤❤

  • @ganeshburra6898
    @ganeshburra6898 3 месяца назад +1

    ఈ వీడియో చూసాక నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఈ వీడియో ఫ్యూచర్ కి వచ్చి మరి చూసాడా....?

  • @johnnypower5765
    @johnnypower5765 3 месяца назад +4

    My inspiration power star Pavan Kalyan Garu 🔥🔥🔥

  • @ungaralaprasadprasad1770
    @ungaralaprasadprasad1770 3 месяца назад +3

    God pawan annaya

  • @appalaramudusadu6081
    @appalaramudusadu6081 3 месяца назад +4

    True!! PawanKalyan sir is the major pillar and kingmaker of Andhrapradesh politics ✅💯 Really he is a game changer 🗿

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 3 месяца назад +17

    Love you అన్న, పవన్ కల్యాణ్ గారి గురించి చేసినందుకు

  • @mekalapawan6335
    @mekalapawan6335 3 месяца назад +1

    Jagan mistakes ekkuvaga unnai idi swayam kruparadham.... Tana otami tane rasukunnadu....

  • @pavanicppavanicp2261
    @pavanicppavanicp2261 3 месяца назад +1

    TQ u so much for making this video I am big fan Pawan Kalyan sir this video is very motivated me I am really so happy 🎉❤ TQ u sir 😊

  • @vallu.thrinagasrinu.7773
    @vallu.thrinagasrinu.7773 3 месяца назад +1

    Naku martial arts ante pranam. Boxing lo India ki gold medal tisukuravali ani naa lakshyam. Nenu anukunna lakshyam kachithamga sadhistanu. Naa vontlo okko naram thegipothunna venakadugu maatram veyyanu.

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 3 месяца назад +1

    ❤ yes nice super cute God bless you all them and thanks for your wishes ❣️ Anna God bless you 🙏 correct 💯 yes ❤

  • @SyamkumarMuvalla
    @SyamkumarMuvalla 3 месяца назад +1

    Pavan Kalyan is not even resilient
    He is anti fragile
    Cheekatlo velige suryudu

  • @talariumadevi26
    @talariumadevi26 3 месяца назад +7

    Hiii
    This is my first View
    First Comment
    Your videos are fabulous
    Thank you so much Andii

  • @flpaloeveraworld6289
    @flpaloeveraworld6289 3 месяца назад +6

    *Jai Pawan Kalyan and Jai JanaSena*

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 3 месяца назад +6

    It's true pspk is a great leader, and very inspired to many peoples

  • @kartheeknethaofficial4598
    @kartheeknethaofficial4598 3 месяца назад +1

    Hi friends yela vunnaru ❤, anna nuv kuda PK fan ah 🤩 , love you Brother

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 3 месяца назад +1

    ❤❤ Good Analysis Sir, Supparb Sir,❤❤🎉🎉❤ Jai pavan sir, Jai jana ❤🌋🌍

  • @thulasiavula2355
    @thulasiavula2355 3 месяца назад +4

    Well said about pawan sir...he proved as a Real hero... Love you pawan sir.... Want to c u as a CM...

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 3 месяца назад +1

    ❤❤Jai pavan Kalyan Sir,❤🎉🌋 Jai jana Sena 👍💪👍💐💐💐🌹🎈♥️🎉

  • @nagendrasaila6307
    @nagendrasaila6307 3 месяца назад +5

    Wow.. what an idea sir ji..
    What an inspiration u gave..
    Thankyou..
    Me also trying to take Pavan Kalyan as an inspiration...

  • @stockcap7219
    @stockcap7219 3 месяца назад +3

    Nijam ga mee dhaggari nundi ee video gurinchi waiting anna.. I'm not movi power star.. I'm follower of janasena Pawan Kalyan

  • @pentayyanaravapentayya2410
    @pentayyanaravapentayya2410 3 месяца назад +2

    Jai janasena 🔥🔥🔥🔥

  • @suudhirgaddam9823
    @suudhirgaddam9823 3 месяца назад +4

    Prathisari video chusi like kotte vadini but ee video mathram like kotti chusanu..super excellent video..

  • @jyothisrinivas110
    @jyothisrinivas110 3 месяца назад +2

    నాకు ఇష్టమైన హీరో
    నాకు ఇష్టమైన ఛానల్ లో