Gurukula SA BioScience Evening Session Nalgonda Sandya Madam garu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 16

  • @kalavathiavuta7768
    @kalavathiavuta7768 2 месяца назад

    Good afternoon sir your classes are very useful sir tnq soo much sir🙏🙏🙏🙏

  • @MeenaTunga
    @MeenaTunga 2 месяца назад +1

    Good afternoon sir gurukula down merit list gurinchi cheppandi sir please

  • @mahankalidivya551
    @mahankalidivya551 2 месяца назад

    Sir gurukula down merit list gurinchi cheppandi plz🙏🙏🙏🙏🙏

  • @rajeshwarisubbanarasimiah4494
    @rajeshwarisubbanarasimiah4494 2 месяца назад

    Hi Sir good morning. I wrote from Medchal Malkajgiri district. Biological sciences evening session. PIE lo psychology questions came. Sir when the child take the help of teacher ante Scaffolding answer kada. Sir English medium vaalaki no bilingual. All questions in English only.

  • @hemalathanadimpally5925
    @hemalathanadimpally5925 2 месяца назад

    Sir yekkada cheptharu classes

  • @jhansidarapu5276
    @jhansidarapu5276 2 месяца назад

    సెల్ఫిష్ జిన్ గ్రంథ రచయత అడిగారు

  • @rajeshwarisubbanarasimiah4494
    @rajeshwarisubbanarasimiah4494 2 месяца назад

    Sir inter 1 year botany 2 questions came I think .

  • @Manutej123lfptr
    @Manutej123lfptr 2 месяца назад

    1. ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ ఏది? ( 10 వ తరగతి).
    2. కోళ్ల పందాల కోసం, మాసం కోసం పెంచే దేశీయ కోడి రకం. ( 8 వ తరగతి లో జంతువుల నుండి ఆహారోత్పత్తి).
    3. కిరణజన్య సంయోగక్రియ కాంతి చర్యలో అంత్య ఉత్పన్నకాలు. ( 10 వ తరగతి లో పోషణ).
    4. శీతలరక్త జంతువు ఏది?.
    5. దేశీయ ధాన్యం ఏది? (8 వ తరగతి).
    6. రక్త ప్రసరణ పై, సిరల పైన ప్రయోగం చేసింది ఎవరు? (10 వ తరగతి).
    7. రబీ పంటకాలం లో పండే పంటలు( మ్యాచ్ ద ఫాలోయింగ్ )... (8 వ తరగతి).
    8. సమవిభజన లో క్రోమొసోమ్ ల సంఖ్య?
    9. కేవలం స్త్రీలలో మాత్రమే ఉండే హార్మోన్ ఏది? (8, 10 తరగతి లో ప్రత్యుత్పత్తి).
    10. స్త్రీలో ఫలదీకరణ జరిగే ప్రాంతం? ( 10 వ తరగతి లో ప్రత్యుత్పత్తి).
    11. విటమిన్ ల గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ లో అడిగారు? ( 10 వ తరగతి లో పోషణ).
    12. నిడేరియా, ప్లాటిహెల్మెంథిస్, ఇఖైనోడర్మెట, మొలస్క గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ లో అడిగారు. (8,9,10 వ తరగతి).
    13. టెరిడోఫైటా, థాలోఫైటా, .... మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ లో అడిగారు.
    14. గొర్రెల్లో ఆంథ్రాక్స్ వ్యాధి కారకం?
    15. మెండల్ బఠాణీ మొక్కల ప్రయోగం లో , గింజలు, రంగు, పుష్పాలు లక్షణాలు అడిగారు? (10 వ తరగతి లో అనువంశికత పరిమాణం).
    16.శక్తి పిరమిడ్ లో ఉత్పత్తి దారులు, శాఖా హారులు, మాంసాహారులు, సర్వ భక్షకులలో ద్వితీయ శ్రేణి అడిగారు. (10 వ తరగతి మన పర్యావరణం).
    17. ఆల్కలాయిడ్స్ నికోటిన్ క్యినైన్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ లో అడిగారు. (10 వ తరగతి లో విసర్జన).
    18. గుండె జఠరికలోకి తెరుచుకునే కవాటాల పేర్లు? ( 10 వ తరగతి లో ప్రసరణ ).
    19. మోటారు వాహన రిపేర్లలలో వాడే దర్పణం? (7వ తరగతి).
    20. కంటిలో దృఢస్తరం, కచావత్ కక్ష్య పైన అడిగారు. (9 వ తరగతి లో జ్ఞానేంద్రియాలు)
    21. మానవుని లో అతి తక్కువ సంఖ్యలో ఉండే దంతాల రకం. ( 8, 10 వ తరగతి లో జీవక్రియలో సమన్వయం).
    22. తక్కువ కాంతి ప్రసరించే మండలం (9 వ తరగతి లో వివిధ ఆవరణ వ్యవస్థ లో అనుకూలనాలు).
    23. ఆక్టోపస్, తిమింగిలము, స్పంజికలు, పగడాలు, ఎరుపు గోధుమ వర్ణ కలుపు మొక్కలు నివసించే ప్రాంతం? (9 వ తరగతి లో వివిధ ఆవరణ వ్యవస్థ లో అనుకూలనాలు).
    24. శాస్త్రవేత్తలు రచించిన పుస్తకం (10 వ తరగతి లో).
    25. డిప్తీరియా, కోరింత దగ్గు, జలుబు, ధనుర్వాతం కలుగజేసే బాక్టీరియా, వైరస్ కి ఇచ్చే ఆంటీబయోటిక్?
    26. వరిలో కాటుకతెగులు, చెరకు లో ఎర్రకుళ్ళు, సిట్రస్, టొబాకో పంటలకు సోకే వ్యాధి కలుగజేసే బాక్టీరియా, శిలీంధ్రాల గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ లో అడిగారు.

  • @siridaddyss1676
    @siridaddyss1676 2 месяца назад

    SA telugu indi sir exam ,,,,oka video cheyandi sir pls

  • @srilakshmirudrabatla9480
    @srilakshmirudrabatla9480 2 месяца назад

    Maths rasina vallani interview cheyandi sir

  • @rajeshwarisubbanarasimiah4494
    @rajeshwarisubbanarasimiah4494 2 месяца назад

    Sir NCTE questions came

  • @andojusrinivaas
    @andojusrinivaas 2 месяца назад

    Mee class useful ainaii sir

  • @nageshpendela2474
    @nageshpendela2474 2 месяца назад

    Zpd

  • @rajeshwarisubbanarasimiah4494
    @rajeshwarisubbanarasimiah4494 2 месяца назад

    Sir time is plenty.for biological sciences subject.