Sri Rama Navami Special Song 2021 | Janu Lyri | Dr.Kandikonda | Baji |Spoorthi|

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 84

  • @sravankumarmamidala1550
    @sravankumarmamidala1550 3 года назад +15

    ముత్తరం త్రికుటేశ్వర ఆలయాన్ని అద్భుతంగా చూపించారు ఈ పాటలో.. చాలా సంతోషం. ఈ పాట పెద్ద hit అవ్వాలి అని ఆ శివుని దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ...... త్రికుటేశ్వర ఆలయ భక్త బృందం😊💐

  • @manoharmanumanu434
    @manoharmanumanu434 3 года назад +12

    Superbbbbbb song and dancers super all boys 👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝👏👏👏👏👏👏

  • @Vemmanaa
    @Vemmanaa 3 года назад +14

    సాంగ్ మరియు లోకేషన్ చాలా బాగుంది కానీ వేరే అమ్మాయి అయితే చాలా బాగుండు

  • @naveendeshapaka1585
    @naveendeshapaka1585 3 года назад +8

    🙏🏻🙏🏻🙏🏻nice song jaanu Garu

  • @quotesapts2924
    @quotesapts2924 3 года назад +6

    🙏 శ్రీ రామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటి కంటే ఉత్తమమైన ఈవ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ ( బొమ్మ) కు పూజ పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు.
    🙏ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో (అనగా బంగారం) దెనిచే నైననూ పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వపాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌర వాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామమూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్ర ములలోను, ' రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్త మమని స్కాంద పురాణము. మోక్ష ఖండనము లోని రుద్ర గీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు(శివుడు) చెప్పుచున్నాడు.
    🙏ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున ( అంటె కుడి చెవియందు) ' శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు. కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొ|| న లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ(బొమ్మ) దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్ర చిత్తుడై (అంటే మనస్సును దేవుని యందే నిలిపిన వాడై) జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి (అంటే మరల పూజించి) సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. (సంతోషించును) కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును. 🙏రామమంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి (అంటే భోజనము ఇంకా ఆహార పదార్దములు ఏమియు తీసుకొనక) శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చల మైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని ' అగస్త్య మహర్షి వివరించెను. ధన్యవాదములు జై శ్రీ రామ్💐

  • @anuguramatinku8321
    @anuguramatinku8321 3 года назад

    Super location. My village Trikuteshwara alayam. Nice song

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 года назад +8

    Superb song...
    కంది కొండ అన్న superb ...

  • @anilthikkisetti9472
    @anilthikkisetti9472 3 года назад +12

    జై శ్రీ రామ్
    జై హనుమాన్
    ప్రతి ఒక్క చరణం కూడా స్వామి వారిని దర్శించుకున్నా అంతా ఆనందం కలిగింది

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 3 года назад +5

    జై శ్రీరామ్.. జై జై. శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @sravanthibojja1550
    @sravanthibojja1550 3 года назад +9

    Super song janu Akka 😘Jai Sri ram

  • @SriMahalaxmitextiles123
    @SriMahalaxmitextiles123 3 года назад

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🙏🙏🙏

  • @కుంటరాజ్కుమార్యాదవ్

    జై శ్రీ రామ్ 🙏🙏🙏...

  • @siddhuyadav6441
    @siddhuyadav6441 3 года назад

    Jai sri ram🚩🚩🚩

  • @m.abhinayasri1058
    @m.abhinayasri1058 3 года назад

    Janu ni bakthi song super..super

  • @batturaju5260
    @batturaju5260 3 года назад +2

    Super song jai sriram

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 3 года назад +4

    Super rrrrrrrrrr

  • @Srikanthdav
    @Srikanthdav 3 года назад

    Jai Sri Ram

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 3 года назад +10

    జై శ్రీ రామ్

  • @vijjumamidipelli8722
    @vijjumamidipelli8722 3 года назад

    Jai jai sriram

  • @thogitisrilaxmithogiti2172
    @thogitisrilaxmithogiti2172 3 года назад

    Jai sri ram

  • @naveennaveen-lu5wu
    @naveennaveen-lu5wu 3 года назад +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏👌

  • @srikanthakula9297
    @srikanthakula9297 3 года назад +3

    Jai sriram jai hanuman

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 года назад

    Jai SriRam Jai Hanuman Jai SeethaRamaSwamy Jai Bajaranga Bali 🙏🕉️🕉️🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏🕉️🕉️🕉️🕉️

  • @Sandeep-zc7tl
    @Sandeep-zc7tl 3 года назад +3

    Sampath anna vere super anna

  • @kummarinarasimha6850
    @kummarinarasimha6850 3 года назад

    Jai sriram

  • @blockdreams8936
    @blockdreams8936 3 года назад +2

    Jai Sri ram..

  • @jadavsridevi4411
    @jadavsridevi4411 3 года назад

    Super song

  • @kalyanishresta3025
    @kalyanishresta3025 3 года назад +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @maidamyakantham6032
    @maidamyakantham6032 3 года назад +1

    Super 🙏🙏🙏

  • @ksrmusic605
    @ksrmusic605 3 года назад +2

    Very nice 👍🙏🙏🙏

  • @rajendarrajendar6939
    @rajendarrajendar6939 3 года назад +3

    Jai Hanuman jai Sri Ram

  • @ajaykadiyala6274
    @ajaykadiyala6274 3 года назад

    Super 👍👌👌👌😘

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 2 года назад

    Thanks to the universe

  • @dhonigammer5739
    @dhonigammer5739 3 года назад +4

    Jai sreerama

  • @rajendraprasadthatipamula6243
    @rajendraprasadthatipamula6243 3 года назад +2

    Nice song.

  • @rishibangaram7635
    @rishibangaram7635 3 года назад

    Super

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 3 года назад

    బాగుంది

  • @shivamittu1919
    @shivamittu1919 3 года назад +3

    జై శ్రీరామ్ 🚩

  • @shivapodishetti1461
    @shivapodishetti1461 3 года назад +1

    Super song annagaru

  • @malakarunakar143malakarnak9
    @malakarunakar143malakarnak9 3 года назад

    Super song 👌👌

  • @cnreddy6584
    @cnreddy6584 3 года назад

    🙏🙏🙏🙏

  • @thasleemthashu3166
    @thasleemthashu3166 3 года назад +2

    Boys dancers owesome

  • @karatlapellykishanrao3631
    @karatlapellykishanrao3631 3 года назад

    జై శ్రీ రామ్🙏🙏

  • @basavaprasada.
    @basavaprasada. 3 года назад

    Jai rama

  • @marupakamanjunath6366
    @marupakamanjunath6366 3 года назад

    Janu akk super 😍

  • @prashanthmerugu8593
    @prashanthmerugu8593 3 года назад

    రాముడు నీలమెగాష్యముడు అంతే గాని నీలి ముకశ్యముడు కాదు ఎందుకంటే ముఖం మంత్రమే నీలంగా ఉండద్దు దేహం అంత నీలంగా ఉంటుంది song super

  • @blockdreams8936
    @blockdreams8936 3 года назад +1

    Nice song

  • @mbcdnt2464
    @mbcdnt2464 3 года назад +2

    Good song

  • @akhilsriram447
    @akhilsriram447 3 года назад

    🚩 Jai Shri ram 🚩

  • @venkatdongari
    @venkatdongari 3 года назад +1

    God song.

  • @krishnagorre851
    @krishnagorre851 3 года назад

    Jaisriram jai hanuman

  • @sudhakargummula3624
    @sudhakargummula3624 3 года назад +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩

  • @navyagoud1625
    @navyagoud1625 3 года назад

    Lyrics nice

  • @anilappala2752
    @anilappala2752 3 года назад

    Nice

  • @wadvatsiddarth5167
    @wadvatsiddarth5167 3 года назад

    Ramudu heroen dardranga unnaru

  • @sumanthchowhan6017
    @sumanthchowhan6017 3 года назад +1

    🥰

  • @venkateshvenkatesh3292
    @venkateshvenkatesh3292 3 года назад

    Jai shri ram 🛕🚩

  • @pasulamanohar2209
    @pasulamanohar2209 3 года назад +1

    Nice dance ra POTTI

  • @praveenvarma7048
    @praveenvarma7048 3 года назад

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @bathinivamshi4943
    @bathinivamshi4943 3 года назад +1

    🙏

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 3 года назад

    ధన్యవాదములు

  • @MaheshMahesh-vd5wo
    @MaheshMahesh-vd5wo 3 года назад +1

    అశోక్ సార్ రాముడి వేషం సూపర్ ఉన్నది

  • @sreejanmv2963
    @sreejanmv2963 3 года назад

    Our hindu culture is best 🚩 this culture is thousand years old 🚩our grandfather and grandmother protesting and following the culture🚩
    Now Same new generation fool 😴 people following to Christianity why ? 🚩
    Un educated 🚩🙏🏽

  • @gazalvedika6160
    @gazalvedika6160 3 года назад

    Good one but change singer bhayya... Bore vachesindi. Try new voices

  • @maheshpamparolla4145
    @maheshpamparolla4145 2 года назад

    Pp

  • @venkatalakshmi1857
    @venkatalakshmi1857 3 года назад

    No

  • @jyothilaxman9750
    @jyothilaxman9750 2 года назад

    గొంతు బాగోలేదు, 😏

  • @gandasirirukesh3473
    @gandasirirukesh3473 3 года назад

    Jai sri ram

  • @sivamadhavimeka1525
    @sivamadhavimeka1525 3 года назад +2

    జై శ్రీ రామ్

  • @kadherbasha2951
    @kadherbasha2951 3 года назад

    Super song

  • @hariprasad1433
    @hariprasad1433 3 года назад +1

    Jai shree ram ❤️

  • @hemanthreddy1206
    @hemanthreddy1206 3 года назад +1

    Jai Sriram

  • @poosalarajkumar459
    @poosalarajkumar459 3 года назад

    🙏🙏🙏

  • @prabhakarelasagar14
    @prabhakarelasagar14 3 года назад

    🙏

  • @Prasadcreatins1992
    @Prasadcreatins1992 3 года назад +5

    జై శ్రీ రామ్

  • @ravalivarshini7288
    @ravalivarshini7288 3 года назад +2

    Jai sri ram

  • @madasrajeshwargoud4281
    @madasrajeshwargoud4281 3 года назад +1

    Jai sri ram

  • @malleshamsaadwikamokshithg3035
    @malleshamsaadwikamokshithg3035 3 года назад

    Super song

  • @balreddy4700
    @balreddy4700 3 года назад

    Jai shriram

  • @sdurgasdurga7209
    @sdurgasdurga7209 3 года назад +2

    🙏🙏🙏🙏