Jabardasth | 2nd August 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 327

  • @user-im9qh8uz6s
    @user-im9qh8uz6s Месяц назад +65

    స్కిట్స్ లో కామెడీలేదుగని టీమ్స్ మాట్లాడుకునేటపుడు బాగా కామెడీగా ఉంది 😅😅

  • @user-es9rl2jx2i
    @user-es9rl2jx2i Месяц назад +250

    ఈ చెత్త షో ను టీవీ లో కాకుండా youtube lo చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ఫ్రెండ్స్❤❤

    • @SantoshKumar-jb5yw
      @SantoshKumar-jb5yw Месяц назад +12

      Bewars

    • @chennaboinanagaraj2791
      @chennaboinanagaraj2791 Месяц назад

      Ee chetha show nu RUclips lo nduku chudalira😡

    • @p.kalpanakalpana8636
      @p.kalpanakalpana8636 Месяц назад +3

      ఇట్స్ మీ 😔😔😔😔

    • @Chinna-1992
      @Chinna-1992 Месяц назад +6

      Kaneesam RUclips lo kuda chusedhi ledhu now. Nearly more than 2 years avvuthundhi chusi.

    • @devendarkummari2609
      @devendarkummari2609 Месяц назад +6

      ఈ మధ్యనే చెత్త ల అయింది ముందు బాగానే ఉంది.

  • @user-ri3od1wt1x
    @user-ri3od1wt1x Месяц назад +32

    రష్మీ మీ.. శారీ చాలా బాగుంది " 🌹👌🏽

  • @bhukyachandar4113
    @bhukyachandar4113 Месяц назад +8

    Rashmi super

  • @mdjaman4828
    @mdjaman4828 Месяц назад +6

    వాళ్ళ ఇష్టానికి మార్చుకున్నారు ఈ show ni entraste కాస్తపోతుంది 😊

  • @Suresh-w5s7u
    @Suresh-w5s7u Месяц назад +11

    రష్మీ ఐ లవ్ యు...❤

  • @Chinna-yf5cg
    @Chinna-yf5cg Месяц назад +18

    రష్మీ గారి కోసం చూస్తున్న ఈ షో... యాంకరింగ్ సూపర్బ్

  • @yatanaveennaveen4288
    @yatanaveennaveen4288 Месяц назад +22

    Rashmi super ❤

  • @user-yr4kr5gv3w
    @user-yr4kr5gv3w Месяц назад +95

    ప్రతి episode ki interest పోతుంది జబర్దస్త్ అంటే...నూకరాజు ని స్కిట్ నువ్వు ఒక్క సారి చూస్కో ..అది స్కిటా..అసలు..ఎందుకు నూక నీ స్కిట్ చూసి మాకు టైం , నెట్ బొక్క...

  • @pmgowri4609
    @pmgowri4609 Месяц назад +5

    ఇంకా జబర్దస్త్ షో లో బుల్లెట్ భాస్కర్, రామ్ ప్రసాద్, రాఘవ, గారిని ఉంచి వాళ్ళకి కొత్త టేలెంట్ ఉన్న మంచి కామెడీ చేసే వాళ్ళని వాళ్ళు గ్రూపులో పెట్టండి జబర్దస్త్ లో మంచి కామెడీ వస్తుంది మళ్ళీ జబర్దస్త్ కి మంచి రోజుల వస్తాయి డైరెక్టర్ గారికి నా విన్నపం చాలా మంది ఉన్నారు టేలంట్ ఉన్నవాళ్ళని తీసుకోండి 👍🏻👍🏻👍🏻👍🏻

  • @shafiqahmed100
    @shafiqahmed100 Месяц назад +19

    Rashmi beautiful💜 Sudheer bro fan from Dubai

  • @Bnb-creations
    @Bnb-creations Месяц назад +9

    జబర్దస్త్ ని ఎలా చేసారు రా ఎంత బాగుండేది షో

  • @nithingowda4566
    @nithingowda4566 Месяц назад +4

    Sudheer fans from karnataka

  • @user-oc4ie5jz9n
    @user-oc4ie5jz9n Месяц назад +6

    నా కర్మ కాలి నేను కూడా యూట్యూబ్లో చూస్తా

  • @kummaripraveenpraveen7370
    @kummaripraveenpraveen7370 Месяц назад +13

    సూపర్ రష్మీ ఐ లవ్ యు డాన్స్

  • @SrinuKing-et8dr
    @SrinuKing-et8dr Месяц назад +17

    You are so cute rashmi 💘💘💘💘💘💘💘💘💘💘💘

  • @user-ww5mc1uv7d
    @user-ww5mc1uv7d Месяц назад +8

    Nice smiling rashmi madam❤❤❤ love you

  • @syedasghar7297
    @syedasghar7297 Месяц назад +12

    Rocket Raghava skit lo Nagi lotu kanipisthundi
    Raghava, Nagi combination lo comedy baguntundi
    Nagi wanted

  • @user-uq1vn7to3s
    @user-uq1vn7to3s Месяц назад +12

    I love you so much sudheer Daddy Rashmi Mummy ❤️❤️❤️❤️❤️😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩🤩😘😘😘😘😘😘🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 Месяц назад

      సుధీర్ డాడీ నా 😂😂😂 ఆ మాట మీ అమ్మ నాన్న కి చెప్పి చూడు ,, 😂😂 నీ గుద్దా గులాబి జామ్ అయితది 😂😂

  • @shyamvamshi1553
    @shyamvamshi1553 Месяц назад +8

    జబర్దస్త్ షో ని టీవీ లో కాకుండా యూట్యూబ్ లో ఎంత మంది చూసే వాళ్ళు ఉన్నారు

  • @RaviKumar-eb4pj
    @RaviKumar-eb4pj Месяц назад +5

    రష్మి ilove

  • @alluappanna5906
    @alluappanna5906 Месяц назад +27

    Super Rashmi ❤❤❤❤❤ dance

  • @SudhirKumar-go4ey
    @SudhirKumar-go4ey Месяц назад +4

    Sikt mugisina tharuvatha Rashmi dance steps baguntai

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 Месяц назад +10

    Rashmi so super 👍🏻👌🏻💙

  • @mahboobalam3760
    @mahboobalam3760 Месяц назад +28

    Rashmi super Sri 😂😂😂😂❤❤❤

  • @narendrabadboy4735
    @narendrabadboy4735 Месяц назад +7

    Episode kosam wait chese vallu like vesukondi

  • @dhiravathnari2954
    @dhiravathnari2954 Месяц назад +1

    రామ్ ప్రసాద్ స్కిట్ 10/10 వేయాలి స్కోర్

  • @sreenuchelika
    @sreenuchelika Месяц назад +14

    Rashmi saree bale undhi Sudhir unte inka kasta haa andham perigedhi kaadha papam sudhir vere showlo padesaru

  • @roshan.chris7892
    @roshan.chris7892 Месяц назад +8

    Rashmi ❤❤

  • @Thatikondahoney-wb2hk
    @Thatikondahoney-wb2hk Месяц назад +1

    Abba plzz andi మాకు. జబర్దస్త్ అండ్ extra jabardasth. రెండు కావాలి. Plzzzz అప్పుడే బాగుండేది

  • @pvk151
    @pvk151 Месяц назад +6

    ఇద్దరి team లకి పోటీ పెట్టి .....గెలిచిన వాళ్లు ఓడిన వారి దగ్గర తీసుకోవాలి..

  • @entertainmentchannel4960
    @entertainmentchannel4960 Месяц назад +6

    Ram Prasad is doing great hilarious skirts after long time even last skirt also too good 👍

  • @Harshaatozvlogs
    @Harshaatozvlogs Месяц назад +3

    Jai Jai Jai Jai nukaraju Jai Jai Jai nukaraju🎉🎉

  • @slsairam7272
    @slsairam7272 Месяц назад +1

    రోహిణి గారు సూపర్బ్ అండి....❤❤❤

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 Месяц назад +12

    నావరకైతే నాకు జబర్దస్త్ ప్రోగ్రాం ఏమి నచ్చట్లేదు. కానీ రేష్మి నవ్వుమాత్రం నన్ను పిండేస్తుంది 💐💐💐

  • @rajuabbadasari9917
    @rajuabbadasari9917 Месяц назад +3

    Hi etv just try ND c sudheer sir and rashmi madam it vl ho to peaks likes ND all

  • @chandranaidu5728
    @chandranaidu5728 Месяц назад +12

    Rashmisuper

  • @MmanikantaMmanikanta
    @MmanikantaMmanikanta Месяц назад +3

    Rashmi is soo hot 🔥 ❤😢

  • @shajahanshanu7693
    @shajahanshanu7693 29 дней назад +1

    రోహిణి సూపర్

  • @ramusurneni
    @ramusurneni Месяц назад +3

    Only for Nonstop nukaraju 👍

  • @VDTeluguYouTubechannel
    @VDTeluguYouTubechannel Месяц назад +3

    రష్మీ గారు మీకు వచ్చేస్తుంది

  • @skkhadar674
    @skkhadar674 Месяц назад +3

    Bullet Bhaskar team excellent for judges no marks❤❤

  • @hemanthbhattu9967
    @hemanthbhattu9967 Месяц назад +1

    Rohini acting super

  • @shaikhussain3356
    @shaikhussain3356 Месяц назад +1

    Jabardast and extra jabardast ea rendu episodes manchigunde,oke episode rendu rojulu chudadam baaledu

  • @rampraneeth8773
    @rampraneeth8773 29 дней назад +1

    Raghava skit super vasanta

  • @padma6728
    @padma6728 Месяц назад +1

    Rohini acting super.rp skit bhaagundi

  • @ravuriravi9996
    @ravuriravi9996 Месяц назад +3

    నూకరాజు టీం కి. 7+7= 14
    ఆటో రాంప్రసాద్ టీం కి 10+10=20
    రాఘవ్ గారు టీం కి. 9+9. =18
    ఈ మార్క్స్ ఇవ్వాలి

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 Месяц назад

      అలా ఇవ్వాలంటే నువ్వు మొదట జడ్జి అవ్వాలి😂😂😂

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 Месяц назад

      Auto గాడికి 10/ 10 హా హా 😂😂😂 ఇది జోక్ అంటే

  • @narsagoud.46
    @narsagoud.46 Месяц назад +1

    ఇది జబర్దస్త్ షోలా లేదు 😂 సోది ఎక్కువ అవుతుంది అని ఎంతమంది అనుకుంటున్నారు

  • @user-oc4ie5jz9n
    @user-oc4ie5jz9n Месяц назад +2

    😢😢😢 ఈటీవీ వాళ్ళు ఈ చెత్త షోను బంద్ చేస్తే బాగుంటది మాకు ఎందుకు ఈ బాధ

  • @hamdanfazza23
    @hamdanfazza23 Месяц назад +1

    Rohini timing expressions 😂

  • @ravindranathrachapudi6968
    @ravindranathrachapudi6968 Месяц назад +3

    Why every time Raghava team gets least marks even though they perform better than others

  • @DhanaRajuM-nt1rw
    @DhanaRajuM-nt1rw Месяц назад

    శుక్రవారం, శనివారం ఆపేయ్అడ్ర బాబు మీకు దండం

  • @jettimahendar4285
    @jettimahendar4285 Месяц назад

    జబ్బర్ధస్త్ లో మంచి టీమ్ లను తీసివేశారు వెస్ట్ టీమ్ లు ఉంచారు

  • @nukaraju_anna_faan
    @nukaraju_anna_faan Месяц назад +4

    Jai nukaraju annayya🔥🙏

  • @venkatkatla9488
    @venkatkatla9488 Месяц назад

    అన్న ఈ జబర్దస్త్ ని చూస్తే ఏడుపు వస్తుంది అన్న, ఈ సోది జబర్దస్త్ ని మూసివేయండి అన్న, 2017,2018,2019 సంవత్సరం జబర్దస్త్ స్కిట్ లే చూస్తున్నాము అన్న, అవే బాగు ఉన్నాయి అన్న,

  • @hollywoodmoviestar5159
    @hollywoodmoviestar5159 Месяц назад +5

    Rocket రాఘవ సూపర్ తాగుబోతు రమేష్ నూకరాజు వేస్ట్

  • @bbinitha7833
    @bbinitha7833 Месяц назад +1

    Rohini’s skit can get 19

  • @arunlathika143
    @arunlathika143 Месяц назад +3

    Super super super 🎉🎉🎉🎉🎉🎉

  • @SimhaS-hs2ez
    @SimhaS-hs2ez Месяц назад +1

    కలిసి చేసేటపుడు అపుడు స్కిట్స్ బాగుండేది. అపుడున్న కామెడీ ఇపుడు అసలు లేదు

  • @user-vq1cc5pp4x
    @user-vq1cc5pp4x Месяц назад +1

    Ram Prasad Anna skit super

  • @venukadiyala5286
    @venukadiyala5286 Месяц назад +1

    Ram prasadh skit good😂😂😂😂

  • @sureshsuree3826
    @sureshsuree3826 28 дней назад +1

    Rashmi Garu Your Entry Song And Dance performance Awesome ❤❤❤

  • @muniramu69
    @muniramu69 Месяц назад

    ఒకప్పుడు జబర్దస్త్ ఎప్పుడొస్తాదా అని వెయిట్ చేసేవాళ్ళం అంత బాగుండేది ఇప్పుడు దరిద్రం గా చేసి పెట్టారు కదరా ఎమన్నా కామెడీ ఉంటుందా

  • @vijaykumarkola3124
    @vijaykumarkola3124 25 дней назад +1

    Raket ragava endhuku show paruvu pothundhi

  • @avviswanadh6067
    @avviswanadh6067 21 день назад +1

    Raghava bayalderu, bayalderu, Inka chalu nee comedy, give chances to other team members please

  • @shanmugamp-mt4oc
    @shanmugamp-mt4oc 18 дней назад

    రష్మీ, నీ center spraid అంటే కుడి వైపు
    పైట వదిలేసావు. కానీ!
    కుడివైపు లూస్ జారిపోయినాయి.
    జాగ్రత్త.

  • @madathalasurya9824
    @madathalasurya9824 Месяц назад +1

    We are always waiting for sudheer annaya and rashmi vadina marriage💍💍💍💍💍

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 Месяц назад

      ఆ కక్కుర్తి గాడికి పెళ్లి ఎందుకు రోజుకు ఒక దాని దగ్గరికి వెళ్ళే వాడికి ,,వాడు వాడి కక్కుర్తి ఏశాలు

  • @user-wc9xo9fj9c
    @user-wc9xo9fj9c Месяц назад

    ఇంతకు ముందు జబర్దస్త్ రాఘవ గారి ఫస్ట్ స్కిట్ కోసం చూసేవాళ్ళం.
    యిప్పుడు రాఘవ జబర్దస్త్ లో ఎందుకు వున్నడా అన్పిస్తుంది. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ.🎉

  • @shanmugamp-mt4oc
    @shanmugamp-mt4oc Месяц назад +3

    రష్మీ,
    నీ డ్రెస్
    నీ జబ్బలు, come, & గుడ్ లాగా...........

  • @user-tg3qu2vu9x
    @user-tg3qu2vu9x Месяц назад +1

    పాటకి డాన్స్ కి ఏమైనా సింక్ అయిందా తల్లీ రష్మీ

  • @padma6728
    @padma6728 Месяц назад

    Mohan dressing style so nice

  • @yatanaveennaveen4288
    @yatanaveennaveen4288 Месяц назад +3

    I love you ❤r

  • @laxmanraosetty2370
    @laxmanraosetty2370 Месяц назад +2

    Friday 😂😂

  • @UMPrasanna
    @UMPrasanna Месяц назад

    ఒక్క ఎపిసోడ్ పెట్టండి సార్ చాలు 🎉🎉🎉

  • @Aakhiluu
    @Aakhiluu Месяц назад +1

    Rohini garu 👌👌

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 Месяц назад +6

    Jai Sudheer Anna 💖💖💖💖

  • @NagarajuMannemm
    @NagarajuMannemm 19 дней назад

    ఇలాంటి comments పెట్టె badhulu old team's రావాలి అని pettandi

  • @abdullad7644
    @abdullad7644 20 дней назад +1

    Bhaskar team no takkuva cheyatam correct kadu RAGHAVA garu

  • @aresrikanth9427
    @aresrikanth9427 Месяц назад +1

    జబర్దస్త్ షో చేంజ్ చేసినప్పటి నుంచి చెత్తగా తయారయింది

  • @shivakeshava4601
    @shivakeshava4601 Месяц назад

    Raghavgari skit lo Naagi raavali

  • @BalakrishnaVishal-cd5sy
    @BalakrishnaVishal-cd5sy 29 дней назад

    ETV, you should change the winner to top 3 winners with 60, 25, 15% of all the money which is bet by all players, which will encourage top skits and also not have Bullet Baskar feel bad even after getting 10/10

  • @JaveedHusain-il1xu
    @JaveedHusain-il1xu Месяц назад

    చమ్మక్ చంద్ర అదిరే అభి హైపర్ ఆది చంద్రమౌళి వీళ్లంతా ఉంటేనే జబర్దస్త్ లేకుంటే వేస్ట్

  • @potnuruanilsai87
    @potnuruanilsai87 Месяц назад

    Excellent 👍👍 program

  • @skkhadar674
    @skkhadar674 Месяц назад +1

    బ్లడ్ భాస్కర్ కి మోసం చేసిన జడ్జెస్ ర ఆటో రామ్ ప్రకాష్ స్కిట్స్ మంచిగా లేవు❤❤❤❤

  • @malleshkondagoni2223
    @malleshkondagoni2223 Месяц назад +4

    Sudher eaklkda

  • @seshubhai5296
    @seshubhai5296 Месяц назад

    Raagava గారి skit బాగుంది ఎందుకు తక్కువ స్కోర్ ఇచ్చారు

  • @Political_Tv5
    @Political_Tv5 Месяц назад +1

    Vellu betting ni baga encourage chestunnaru

  • @katruchinnajcchinna662
    @katruchinnajcchinna662 Месяц назад +2

    ముగ్గురిలో ఇద్దరు వాల్ టాలెంట్ తో పైకి వచ్చారు ఈ ఒక్కడు మాత్రం ఎగస్ట్రా లతో అలా ఉండిపోయాడు ఈ రాంప్రసాద్ నేను రైటర్ నీ అని విడుకే వీడే గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నాడు

  • @KishorAmanda
    @KishorAmanda Месяц назад +1

    Sudher గెటప్ srinu leni jaberdasth maza ledu

  • @sivaraji4926
    @sivaraji4926 Месяц назад

    Old women anchor..change the young anchor..plse support new 😂😂😂😂😂

  • @sureshsuree3826
    @sureshsuree3826 28 дней назад +1

    Rashmi Garu ❤❤❤

  • @NagarajuMannemm
    @NagarajuMannemm 19 дней назад

    Racket raghava gaari numchi friday episode chudaalani ledu

  • @laxmanguguloth3133
    @laxmanguguloth3133 Месяц назад +1

    ❤❤❤❤❤❤❤

  • @malgianil3582
    @malgianil3582 Месяц назад +1

    we want Nagi

  • @hanumantharaya3403
    @hanumantharaya3403 Месяц назад

    Ragavagari skit kuda bagundi 🤪🤪🤪

  • @rajuv9377
    @rajuv9377 Месяц назад +6

    ఐడి ఎత్తుకున్న సినీ అంటే నీ కథ అయిపోతుంది రాపిడ్ రష్మీ ఫ్యాన్స్ కర్ణాటక ఇంకా మెసేజ్ పెడితే న్యాయంగా పెట్టుకు మర్యాద లోఫర్
    నీ నోట్లో వచ్చిందని పెట్టేస్తావే ఇదే మీ అమ్మ మీ అక్క ఉంటే ఇదే పెడతావా రాబిట్ రేష్మి ఎంత కష్టపడి వచ్చింది అభిమానులు మేము అర్ధమయినా కర్ణాటక ఇంకా పోస్టుమంటే నీదా
    లేడీస్ అంటే గౌరవం రా
    మీ ఐడి తప్పుగా మెసేజ్ పెడితే అయిపోతుంది
    మీ కథ
    🙏Rapid Rashmi fans in Karnataka❤madam

  • @ShaffuAhmed
    @ShaffuAhmed Месяц назад +3

    Jai Sudheer Anna

  • @Junnu-tw2ih
    @Junnu-tw2ih Месяц назад +1

    Old jabardasth comedians ni kuda theeskurandi please
    Show lo comedy thaggipothondi
    Show lo all comedians untene kada show baguntundi

  • @pammimadhu3434
    @pammimadhu3434 Месяц назад +3

    Rasmi Chala lavuga unnavu taggenchu

  • @ramupanda6192
    @ramupanda6192 Месяц назад

    హాస్యం కంటే సోది ఎక్కువైపోయింది. ఎక్కడైనా పైకెదగడం చూస్తాం జబర్దస్త్ మాత్రం దిగజారడం చూస్తున్నాం😢