Chandrababu Will Defeat In Kuppam | KS Prasad Open Challenge | YNR Reality Check | EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024

Комментарии • 623

  • @bujjimanager
    @bujjimanager 3 месяца назад +165

    ఇప్పుడు వీడియో చూస్తుంటే మంచి కామిడీ అండి

  • @sivastamps2
    @sivastamps2 3 месяца назад +66

    45years రాజకీయ అనుభవం ఉన్న నాయకుడ్ని పట్టుకొని అనారని మాటలన్నారు.... ప్రతి ఎన్నికలకి చంద్ర బాబు కుప్పం లో ఓడిపోతాదని నా చిన్నప్పటినుంచి వింటున్న ఆయన గెలుస్తూనే ఉన్నాడు

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 2 месяца назад +1

      YSR ఉన్నప్పుడు నుండి ఇదే వింటున్నాము. త్వరలోనే వీళ్ళ్ళకు శ్రద్ధాంజలి

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 3 месяца назад +63

    ప్రతీ వీడియోలో మరింత దిగజారడం ప్రసాద్ లక్షణం అనుకుంటా

  • @ammapallibalubalakrishna2395
    @ammapallibalubalakrishna2395 3 месяца назад +85

    ఈ ప్రసాద్ గాడికి మంచ్చి రాడ్ దిగుతుంటే చూడాలని చాలామందికి ఉంది

  • @ch.jayasaradhi6121
    @ch.jayasaradhi6121 3 месяца назад +27

    నాకు మూడు బాగా లేనప్పుడు ఇలాంటి వీడియోలు చూస్తే బాగా నవ్వు వస్తుంది.. మీకు కూడా మూడు బాగా లేనప్పుడు ఇలాంటి వీడియోలు చూడండి...

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 3 месяца назад +72

    ఇతను బ్రహ్మానందం కంటే పెద్ద కామిడీ చేస్తున్నాడు

  • @taranipadhi5723
    @taranipadhi5723 3 месяца назад +49

    ఈ ప్రసాద్ కి పంపండి ఈ వీడియో నీ

  • @sarmachebolu3356
    @sarmachebolu3356 3 месяца назад +25

    అందుకే మళ్లీ చూస్తున్నాం . లేకపోతే ysrcp నెగ్గుతుందని చెప్పడం వేరు, చంద్రబాబు ఓడిపోతాడనడం ఒళ్లు పొగరు.

  • @Yashans142
    @Yashans142 3 месяца назад +34

    ప్రసాదూ నువ్వు మంచి కమెడియన్ రా 😂😂😂

  • @satishmathangi920
    @satishmathangi920 3 месяца назад +45

    బ్రహ్మానందం కి ఎక్కువ అలికి తక్కువ బోసాడ్,

  • @aravind2023-wj6vr
    @aravind2023-wj6vr 6 месяцев назад +11

    Telangana lo Congress ni kooda alane annaru

  • @lakkineninarayana3433
    @lakkineninarayana3433 6 месяцев назад +26

    జూను 4 వరకు ఆగురా ప్రసాదూ..

    • @VkpharmaChalla-gd6om
      @VkpharmaChalla-gd6om 6 месяцев назад

      కుప్పం లో చంబా ఓటమి కాయం భారత్ అన్న కు మినిస్టర్ కాయం

    • @lakkineninarayana3433
      @lakkineninarayana3433 6 месяцев назад

      @@VkpharmaChalla-gd6om
      CMను వదులుకొని, డమ్మీ మంత్రిని తెచ్చుకోడానికి పులివెందుల ఓటర్లు కాదుకదా ?

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 3 месяца назад +3

      ​@@VkpharmaChalla-gd6omArey ERRIPUKA RESULT CHUSAVA.

    • @PothuryPadmaja
      @PothuryPadmaja 3 месяца назад +2

      ​@@VkpharmaChalla-gd6omedi akkada kanipinchatam lede 😂😂

    • @ssrihari6344
      @ssrihari6344 3 месяца назад +3

      ​@@VkpharmaChalla-gd6omori paytm ga ippudu ekkada tunganavu ra, psyco ganiki pratipaksha hoda kuda raledu ra, prati paytm vedava coment chesevade cbn gurinchi

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 3 месяца назад +20

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కష్టంగా gelichadu ఈయన c b n ను odisthadu

  • @vishnumohan999
    @vishnumohan999 6 месяцев назад +22

    వచ్చేసాడ్రా మళ్ళీ

  • @raghavachari58
    @raghavachari58 2 месяца назад +7

    వీడు ఒకసారి ఎలక్షన్స్ అయ్యాక ఈ వీడియో చూస్తే బావుంటుంది.

  • @bhanuprasad734
    @bhanuprasad734 6 месяцев назад +17

    నీకు దమ్ముంటే pay tm ప్రసాద్ ఒకసారి జనంలోకి వచ్చి చూడు అక్కడ కూర్చుని పులిహోర మాటలు వద్దు కుప్పం లో చంద్రబాబు మెజారిటీ పైనే పందెం రెడీ నా నువ్వు... ఇప్పుడే ఒక నియోజక వర్గం వెళ్లి వచ్చాను అక్కడ వైసీపీ నేత తన కుట్బంలో ఒక వ్యక్తి పేరున్న ద్దేవాలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ వాళ్ళు అన్న మాటలు కేవలం పథకాలు అనే దానిపై మాపార్టి ప్రచారం చేస్తుంది దానివల్లే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నారు ఓటర్ మాత్రం పథకాలు ఎవరూ ఎవరి జేబుల్లో తీసి ఇవ్వటం లేదు... ఇంతకూ ముందు కూడా ఇచ్చే వారు కదా అంటున్నారు ఇవాళ సామాన్యులు రాజకీయ అవగాహన పెద్దగా లేని వాళ్ళు కూడా చాలా తెలివిగా మాట్లాడు తున్నారు సార్ అని వైసీపీ వాళ్ళే చెపుతు తూంటే ఆశ్చర్యం వేసింది... టున్లో వైసీపీ పూర్తిగా వీక్ అయిపోయింది మరి గ్రామాల్లో పరిస్తితి ఎలవుందో నాకైతే తెలియదు అంటూ నిస్సహాయంగా మాట్లాడిన తను మా ప్రభుత్వంలో కొద్దిగా మంచి జరిగిన మాట వాస్తం. కానీ పరిపాలన లోపాలు చాలా ఉన్నాయి మాట్లాడితే అరెస్టులు. నిర్బంధాలు అమాయకులు మరణించినా సాక్షాత్ ముఖ్య మంత్రి స్పందించక పోవటం అసెంబ్లీ లోనే ప్రతి పక్ష నాయకుల కుటుంబాలను నీచంగా మాట్లాడటం నామినేషన్ వేసే వాళ్ళను బెదిరించి వాళ్ళ పత్రాలు చించి వేయటం తను జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పార్టీ గెలుపుకోసం పని చేసిన తల్లిని చెల్లిని నిర్లక్ష్యం చేయటం ఇంకా సాను భూతి కోసం సొంత బాబాయిని హత్య చేయించటం ఇంకా ఎన్నో ఎన్నో ఘోరాలు ఇవి నేను చెప్పేవి కాదు నువ్వు భజన వేసే పార్టీలో కొద్దో గొప్పో మంచిగా ఆలోచించే వాళ్ళు చెప్పే.మాటలు .. అయితే ఇవన్నీ నీకు తెలియక కాదు. నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు సుఖంగా బతక టా నికి ఇలాంటి తప్పుడు మాటలతో ఇలా బతుకు ఈడిస్తున్నావ్...

  • @ch.jayasaradhi6121
    @ch.jayasaradhi6121 3 месяца назад +7

    కాష్మోరా ప్రసాద్ గాడు ఇలాంటి వీడియోలు ని ఒక్కసారి రిపీట్ చేసుకుని చూస్తే బాగుంటుంది

  • @bujjimanager
    @bujjimanager 2 месяца назад +5

    *ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేని బతుకు ఈ ప్రసాదిది.*

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 месяца назад +9

    ఒక తల్లి పిల్లల మాట్లాడుతున్నారు తండ్రులు ఎంతమంది వీళ్లకు😂😂😂 అనల

  • @gullipallipaneendra5947
    @gullipallipaneendra5947 3 месяца назад +9

    After election results చూస్తే బెస్ట్ కామెడీ 😂😂😂

  • @Hero99-99
    @Hero99-99 3 месяца назад +11

    KS Pras@d is excellent paid artist

  • @srinivasnimmakuri6296
    @srinivasnimmakuri6296 3 месяца назад +4

    ఇప్పుడు ఇ వీడియో చూస్తుంటే ప్రసాద్ వేషాలు దేవుడు అన్నీ గమనించి నేలకేసి కొట్టాడు.

  • @sivakilaru5406
    @sivakilaru5406 Месяц назад +1

    ఈ ప్రసాద్ మహా రెచ్చిపోతున్నాడుగా!!
    చివరికి ఏమైంది??
    అంతా రివర్స్ ఐందిగా!!!

  • @rajeshkrishna4817
    @rajeshkrishna4817 3 месяца назад +6

    Ks Prasad reaction 😢😢Watching after elections 2024

  • @srikantsakhamuri3919
    @srikantsakhamuri3919 2 месяца назад +3

    ఈడిని చూస్తుంటే నీకు బాగా కొవ్వు పట్టిందిరా గోవర్ధన అనే డైలాగ్ గుర్తొస్తుంది..

  • @madhurantakamkumaraswamy7918
    @madhurantakamkumaraswamy7918 3 месяца назад +6

    Where is he now? The anchor should call him back. Over confidence does never play.

  • @mnagendrakumaar8075
    @mnagendrakumaar8075 2 месяца назад +2

    పెంట +ప్రెసాద్_- పెంట ప్రెసాడ్

  • @klnrao3543
    @klnrao3543 3 месяца назад +5

    What a great analysis. Don’t participate in any debates

  • @sankararjun7303
    @sankararjun7303 6 месяцев назад +5

    2019 lo cbn గారికి 30200 మెజార్టీ మాత్రమే....

    • @TheChevicky
      @TheChevicky 5 месяцев назад +4

      Ee sari 1 lakh majority to CBN

  • @ksrott-d5t
    @ksrott-d5t 3 месяца назад +7

    Political comedian kashmora prasad😅😅😅😅😅

  • @ramakrishnabollampalli6518
    @ramakrishnabollampalli6518 3 месяца назад +5

    It’s very funny to listen now after elections good comedy

  • @sudheerkumarvundi1655
    @sudheerkumarvundi1655 3 месяца назад +3

    What is criteria for political analyst

  • @chakrapanibankuru9862
    @chakrapanibankuru9862 2 месяца назад +1

    Viswamedavi acting super

  • @SoftwareSainikByPrasad
    @SoftwareSainikByPrasad 3 месяца назад +4

    Yemayyo prasadhuuuuu....😂 Yedunnav 😅😅

  • @satishmathangi920
    @satishmathangi920 3 месяца назад +5

    eha ఇలాంటి వేస్ట్ తెల్లగడ్డం నాకో ,నీ సంపాదన నువ్వు చూసుకో

  • @malleshkillo3041
    @malleshkillo3041 2 месяца назад +1

    బ్రహ్మానందం చనిపోయిన ప్రసాద్ రూపం మనకు ఒక అద్భుతమైన కామెడియన్ మిగిలే ఉన్నాడు

  • @nareshaachanta698
    @nareshaachanta698 2 месяца назад +1

    After elections I’m watching 😂🤣😂🤣😂🤣

  • @chjethendra
    @chjethendra 6 месяцев назад +8

    Jai TDP

  • @sivakoti1
    @sivakoti1 3 месяца назад +6

    Jagan kanna vedike ekkuva confidance unnatlu behave chesadu

  • @prasadkvd9546
    @prasadkvd9546 2 месяца назад +1

    పిట్టల దొరల లాగా భలే ఉన్నారు రా మీరు ఇద్దరూ..

  • @prasantkumar8289
    @prasantkumar8289 Месяц назад +1

    Oray Prasad a akada unav ra epudu

  • @kothasubramanyam-wx1tw
    @kothasubramanyam-wx1tw 6 месяцев назад +2

    100% CBN CANNOT WON

  • @sivasaikalpanagudapati3897
    @sivasaikalpanagudapati3897 6 месяцев назад +9

    ynr, ksr Prasad, may 2024 taruvatha daridram vadili poddi..

  • @kvrsuseela4723
    @kvrsuseela4723 2 месяца назад +1

    Yeppudu cbn gari m gudavara ks ga

  • @ravilanka9993
    @ravilanka9993 6 месяцев назад +10

    Edu oka anchor vadu oka analist chee dhee ama jeevitam

  • @sivaramakrishna7879
    @sivaramakrishna7879 2 месяца назад +1

    గౌరవంగా మాట్లాడటం రాని వీడు, విశ్లేషకుడు ఎలా అవుతాడు. శ్లేషకుడూ, ఒక పార్టీకి సఖుడు, ఆ పార్టీ కూడు తినేవాడే

  • @gumpenasatyanarayana5374
    @gumpenasatyanarayana5374 2 месяца назад +1

    Is this fellow still alive ? He said he asked to garland his photo if TDP comes to power.

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 3 месяца назад +5

    Anchor v KS prasad iddaru elections tharuvatha musukovali dukanam

  • @Twins-shorts-0204
    @Twins-shorts-0204 2 месяца назад +1

    ఎన్ని క్సట్రాలు చేసావురా అబ్బాయి 😂బలే నవోస్తున్నాయ్ 😂

  • @madhusudanaraokaranam
    @madhusudanaraokaranam 2 месяца назад +1

    నాకు సినిమా లో కామెడీ కనిపించలేదు. ఈ మధ్య ks prasad gaadi కామెడీ తెగ ఎంజాయ్ చేస్తున్న.. మధ్యలో ఈ యాంకర్ నరసింహ గాడు.

  • @raghavendra2921
    @raghavendra2921 6 месяцев назад +3

    Jagan ki 2laks majority in pulivindula

  • @peddusrinivas5110
    @peddusrinivas5110 2 месяца назад +1

    మీరిద్దరూ సిగ్గుపడరు లేదు చి

  • @lordhulordhubadhrilordhuba7750
    @lordhulordhubadhrilordhuba7750 6 месяцев назад +2

    I didn't believe when KS Prasad sir said 70 or 80 mla are changed in ysp it is done. Kuppam and hindhipur may be going to win.

  • @rkraod
    @rkraod 2 месяца назад +1

    Ks prasad ycp pay time batch

  • @srinivasboss32
    @srinivasboss32 6 месяцев назад +7

    CBN జీవితంలో కుప్పంలో ఇన్ని రోజులు ప్రచారం చేయలేదు. అంటే కుప్పంలో something something ఏదో అర్థం కాని ఫీలింగ్. Best of luck CBN garu.

  • @mohanjagan9073
    @mohanjagan9073 2 месяца назад

    Some political must appoint him as their strategist.....analyst....and....specialist....

  • @gajendratv9334
    @gajendratv9334 6 месяцев назад +7

    Okka prediction kuda nijam kaledu.Hindupuram lo Balakrishna gelavada? Kuppam lo chandrababu odipothads. IDE madari stupid predictions chestunte ee analyst mental condition nu doubt padalsi untundi

    • @sodinapallimadanamohanared1352
      @sodinapallimadanamohanared1352 6 месяцев назад

      CBN gelupu antha easy kaadu, okavela geliste majority will be below 1099

    • @ssrihari6344
      @ssrihari6344 3 месяца назад +1

      ​@@sodinapallimadanamohanared1352reddy garu ippudu chusara, meeeku kula puchi tho ardam kaledu reddy garu ante

    • @ssrihari6344
      @ssrihari6344 3 месяца назад +1

      ​@@sodinapallimadanamohanared1352Reddy garu jagan mohan reddybgaru cheppe prathi mata abaddame reddy garu okasari meeru nijayatiga check chesukondi jagan gari matalani

  • @sureshjampani3600
    @sureshjampani3600 6 месяцев назад +1

    Same person said revanth will loose in ts elections. What happened?

  • @venkatachalapathirao6054
    @venkatachalapathirao6054 2 месяца назад

    KS Prasad , మనిషి కి పశువుకి తేడా మాట అనేది మీ ycp కి తెలియదా

  • @naiduilapanda1570
    @naiduilapanda1570 3 месяца назад +1

    Super comedy show 😂😂😂😂😂

  • @sudhakarraotappita8741
    @sudhakarraotappita8741 3 месяца назад +3

    Veedu full ga tagesi vachhada debate ki

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 6 месяцев назад +3

    Jarasandhudu , in the 2004 Ashok Ganapati Raju Garu gently sided in the politics. And gave chance to K V Swamy. In Uttarandhra all constitution are under control of him. Irrespective of party all MLA & MP are after elections met him, since Simhachlam to Srikurmam all lands belongs to that family. The most prestigious festival Padithallamma festival. Where RRR ? So much difference between them but bot are Kshatriya. King always king . But he is slavery of the CBN.

  • @sivaramakrishnaiahnallapan6246
    @sivaramakrishnaiahnallapan6246 2 месяца назад +1

    What kind of language you have used?

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 Месяц назад

    ప్రసాద్ గారు మీ ఇన్వెన్షన్ చాలా బాగుంటది సార్

  • @nag3699
    @nag3699 2 месяца назад

    Both are great analysts……..

  • @charanrajist
    @charanrajist 6 месяцев назад +2

    Veedu inko 50 days elage arustavuntadu tarvatha kanapadadu veedini jun 4th @12 ki debate invite cheyandi

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 Месяц назад

    ప్రసాద్ గారు బాలకృష్ణ గెలవలేదు చంద్రబాబునాయుడు గారు గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు సార్ మీరు చెప్పింది జరిగింది సార్ విలేకరి గారు కూడా మంచి మంచి ప్రశ్నలు వేశారు సార్🎉

  • @giribondhu9724
    @giribondhu9724 6 месяцев назад +1

    Nuv endhuku ra Bp vachhi sachhippthunnav

  • @dalinaidugedela4944
    @dalinaidugedela4944 3 месяца назад +1

    Pls don't call such fools for debate the need minimum knowledge on politics.not to surrender for money

  • @ksriramulureddy4593
    @ksriramulureddy4593 Месяц назад

    అన్న ఈ ప్రసాదం గాడి ఇల్లు ఎక్కడో చెప్పండి వీడి సంగతి చూద్దాం

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 Месяц назад

    ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!!
    ఇట్లు జగన్మోహన్ రెడ్డి

  • @maheshganteda2824
    @maheshganteda2824 2 месяца назад

    బ్రహ్మానందం కన్న మించిపోయాడు రా కామెడీ లో.......

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 2 месяца назад

    ప్రసాద్ పళ్ళు కొరికెస్తున్నాడు , చాలా టెంపర్ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి పిసుక్కోవడమే

  • @upendarbasvoju4799
    @upendarbasvoju4799 6 месяцев назад +1

    r.r.r...meku.full......rest.chmama.chhhhhhklu.adukovachu

  • @gotivadaravibabu987
    @gotivadaravibabu987 6 месяцев назад

    Anna CBN gurinchi Polticse stating and ending 1000/karact sir meeru soooper🎉🎉❤😂

  • @SensibleHuman-tc7mr
    @SensibleHuman-tc7mr 3 месяца назад +1

    KSP ni irritate cheyyakandi..world lo unna annee elections ki analysis ki veltaadu... Such a filthy mouth . Anyone respects a speaker when he has control and character in his words

  • @appalanaidu6971
    @appalanaidu6971 6 месяцев назад +1

    K.s.p🩰🩰

  • @sreenivasan9790
    @sreenivasan9790 2 месяца назад

    Super camdey 😂😂😂😂😂

  • @bhaskarjarapala7409
    @bhaskarjarapala7409 26 дней назад

    Iyana tension poyetattu unnadu sirrr

  • @amminenisivaiah9474
    @amminenisivaiah9474 2 месяца назад

    వీడికి డబ్బు ఇస్తే........ ఏమైనా చేస్తాడు మొదట వీడిని బొక్కలోకి తోయ్యండి

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 2 месяца назад

    పికి కట్టలు కట్టడు పెద్దిరెడ్డి 😊

  • @chandrasekhar7133
    @chandrasekhar7133 2 месяца назад

    Great analyst 😂😂😂😂😂

  • @muralikrishna6027
    @muralikrishna6027 2 месяца назад +1

    Prasadu nuvvu inka yela bathiki unnavo neeku siggu saram maanam unnaya ni dinam yeppudura 😂😂😂😂😂

  • @raghunathg9678
    @raghunathg9678 14 дней назад

    ప్రసాద్ గాడు యూజ్లెస్ ఫెలో😅😅😅

  • @prabhakarkaranam7012
    @prabhakarkaranam7012 2 месяца назад

    ఆంధ్ర లో నిజం గా పెద్ద బకరా అయింది ఈ ప్రభుద్ధుడే..!

  • @buggeyjosephgandhi8379
    @buggeyjosephgandhi8379 6 месяцев назад

    Diffinetly win Kuppam YSRCP

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 2 месяца назад

    దిగజారిన ప్రసాద్ జాగ్రత్త.

  • @ramreddyananthula1389
    @ramreddyananthula1389 6 месяцев назад +1

    Comedy analysis by ks

  • @sambasiva5998
    @sambasiva5998 2 месяца назад

    Chala fire undi ra neelo

  • @prabhakarjogu7185
    @prabhakarjogu7185 2 месяца назад

    Comedian tho interview la undhi sir

  • @Mahendra_Mahi7
    @Mahendra_Mahi7 2 месяца назад

    U both చేశారు బ్రో yarcp ni 😂😂😂😂😂😂 true matters discussion lakundha nonsense things tho jagan bro

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em Месяц назад

    జగన్ గాడు. మనుషులు కే కదూ. భగవంతుడుకి కూడా. భయంకరంగా. మోసం చేసి ద్రోహడు. జగన్. 10. 15. అసంబ్లీ స్థానాలు వస్తే గొప్ప. జగన్ కి.

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 Месяц назад

    ప్రసాద్ గారు పాపం మీకు బాగా కోపం

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 2 месяца назад

    అయ్యా ప్రసాద్ గారు మీకు సిగ్గు శరము అభిమానము ఉంటే, ముందు మీ యు ట్యూబ్ మూసుకోండి, ఇక ఎక్కడ కనబడకండి.

  • @doppalapudiramarao2224
    @doppalapudiramarao2224 2 месяца назад

    Mr Prasad you are ajoker.Next is this anchor.Fully paid artist.All dialogues are funny jokes.

  • @muralikrishnakotnala3003
    @muralikrishnakotnala3003 3 месяца назад

    Veedu medavi anukune oka child artist. 😂🤣.

  • @chandrasekharraodantam3960
    @chandrasekharraodantam3960 2 месяца назад

    Ee vidio malli malli chudalani pistundi, chala egiregiri paddadu😂😂😂😂

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 2 месяца назад

    విడు మనిషి అయితే సిగ్గు శరం ఉంటాయి

  • @GovindaRao-wi9rj
    @GovindaRao-wi9rj Месяц назад

    Orai mee iddaru mee chidatalu kottukondira

  • @chandrasekharraodantam3960
    @chandrasekharraodantam3960 2 месяца назад

    Ee daridru chepina okkamata sarigga jaragaledu😮😮😮