KS Prasad First Reaction On CM Jagan Speech About AP Elections 2024 Results | Reality Check | EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 15 май 2024
  • KS Prasad First Reaction On CM Jagan Speech About AP Elections 2024 Results | Reality Check | EHA TV
    #ksprasad #ehatv #realitycheck #ynr #cmjagan #apelections2024 #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

Комментарии • 867

  • @anandsahu6455
    @anandsahu6455 13 дней назад +191

    జూన్ 4 తర్వాత ఈ వీడియో చూసి నాలాగే తెగ నవ్వుకుని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు?

    • @G.TSreedharKumar
      @G.TSreedharKumar 12 дней назад +8

      Nenu nijanga navvenduke video open chesanu. Ee Prasad gadi dialogues chudali. Puli gandrimpu anta😂😂😂😂😂😂

    • @PothuryPadmaja
      @PothuryPadmaja 12 дней назад +5

      ​@@G.TSreedharKumarnenu kuda main a Prasad ni chusi 😂😂😂

    • @vamsimohan2306
      @vamsimohan2306 10 дней назад +3

      ఈ ప్రసాద్ ఈ పాత వీడియోలు చూసుకొని చచ్చి పోవచ్చు

    • @MyLmaster
      @MyLmaster 10 дней назад

      Ee kashmora gadini choosthunte nijamga navvosthundhi..veedi yedava confidentu veedu😂😂😂

    • @MasthanEsanakula-ev4br
      @MasthanEsanakula-ev4br 10 дней назад

      Ee Buffon gadu enduku matladado

  • @bujjimanager
    @bujjimanager 17 дней назад +114

    ఈ ఎన్నికల ఫలితాల తరువాత వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక 😂

  • @satyasrinivas7864
    @satyasrinivas7864 17 дней назад +77

    అరేయ్ ప్రసాదు నువ్వు చెప్పింది ఎంత పెద్ద కామెడీ అయిపోయిందో

  • @raj.kkumar8659
    @raj.kkumar8659 17 дней назад +52

    whose watching after result full comedy😂😂😂

  • @JagadeshchowdaryRayalla
    @JagadeshchowdaryRayalla 12 дней назад +25

    ఇప్పుడు ఈ ప్రసాద్ దినం వాళ్ల భార్య ఎప్పుడు చేస్తుంది.దుష్ట శతుష్టయం దినానికి పండ్ ఇస్తారు

  • @teamRamana_6
    @teamRamana_6 17 дней назад +46

    Politicians ని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడే ఇలాంటి వెదవతో inteviews ఏంట్రా ynr బాబు😮

  • @Venkat24342
    @Venkat24342 Месяц назад +54

    E Comedy show bhale undi

  • @jaganmohanreddymanukonda4385
    @jaganmohanreddymanukonda4385 17 дней назад +27

    ఇప్పుడు ప్రసాద్ ని ఇంటర్వూ పెట్టండి. ?

  • @hhh-jk4vh
    @hhh-jk4vh 17 дней назад +24

    After results ee videos chusthute 😂😂😂 papam eedi situation yento eppudu 😂😂😂

  • @maryadaramanna471
    @maryadaramanna471 13 дней назад +9

    We enjoyed a lot Sir🤣🤣🤣

  • @venkyr1010
    @venkyr1010 12 дней назад +7

    కూటమి గెలుపు మీద bettings ఎక్కువ పెట్టారు అన్న
    మీరు చెప్పినట్లు కూటమి వాళ్ళు అసలు భయపడలేదు
    కాకపోతే వైసీపీ వాళ్ళు మీలాగా హడావిడి చేస్తున్నారు
    చివరికి జూన్ 4th న మీరు ఇద్దరు నోట్లో మాట లేకుండా సైలెంట్ అయ్యారు.
    అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు
    ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది మీలాగా and వైసీపీ పెద్ద వాళ్ళ లాగ
    అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది
    టీడీపీ వాళ్ళ లాగ

  • @VengalraoPachavaedu
    @VengalraoPachavaedu Месяц назад +10

    Idi Jarigindhi Kada....Just 11 seats ichi nunnaga gundu chesi papmparu prajalu

  • @lakshminarayanarao3092
    @lakshminarayanarao3092 17 дней назад +5

    Pls tell us what brand u drank sir 😅😂😮😢😂😊

  • @RajaSheikar
    @RajaSheikar 6 дней назад +2

    😂😂😂 అరేయ్ మీరు మీ performance మాములుగా లేదు రా అయ్యా 😂😂😂😂

  • @prasadnallabelli9169
    @prasadnallabelli9169 Месяц назад +36

    Jagan garu is next CM in AP
    God bless Jagan garu ❤❤❤

  • @Balakota95
    @Balakota95 Месяц назад +44

    జయహో జగన్ మోహన్ రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి

    • @rameshbabubabu2660
      @rameshbabubabu2660 7 дней назад

      జై 420 jaffa ycp కేడి అవినీతి దోపిడీ దోంగ jaffa కోడి కత్తి పోటు గాడిద వేదవ గొడ్డలి పైన ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వేదవ గాడిద అపద్దాల కుక్క గాడిద జైలు చిప్ప కూడు కుక్క తప్పదు

  • @muneerahmed4067
    @muneerahmed4067 Месяц назад +18

    100%Jagan next CM.

    • @Rakesh5505
      @Rakesh5505 12 дней назад

      Ayyada 11 seats tho😂😂😂

  • @salesforceworld2303
    @salesforceworld2303 Месяц назад +4

    i will watch eha , KS prasad , sakshi , idream, talekapalli , sai after 4th and laugh

  • @vineelm8366
    @vineelm8366 Месяц назад +21

    Very good analysis prasad garu

    • @maryadaramanna471
      @maryadaramanna471 13 дней назад +4

      వాడేం చెప్పినా అవ్వదు ..వాడేం అనలిస్ట్ రా అయ్యా

  • @srinivasg1481
    @srinivasg1481 Месяц назад +20

    Jagan is going to establish his govt again

    • @hhh-jk4vh
      @hhh-jk4vh 17 дней назад +1

      In 2039 😂😂

    • @beyou8038
      @beyou8038 3 дня назад

      Yes, in Mars😂😂😂

  • @T.sasibala
    @T.sasibala Месяц назад +115

    2019 మళ్లీ రిపీట్ మళ్లీ జగన్ అన్న సిఎం జగన్ అన్న వన్స్ మోర్ 2024 💯💙🤍💚

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 17 дней назад +1

      2019 repeat aienda paytm

    • @T.sasibala
      @T.sasibala 16 дней назад

      @@mohan-tv3wu Pora evm karyakarta

    • @narapinn4662
      @narapinn4662 15 дней назад

      Akka Sorryy he didn’t repeat

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 15 дней назад

      @@T.sasibala pove paytm kukka

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 15 дней назад

      @@T.sasibala 2019 lo kuda me nakili reddy evm la dwarane gelichadu paytm dog

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 Месяц назад +99

    వచ్చేది వైస్సార్సీపీ ప్రభుత్వం,150+ వస్తాయ్, జగన్ గారు చాలా ఆలోచన చేసి నిర్ణయం ఉంటుంది, ఆయన ఎలక్షన్ ఫలితం పర్ఫెక్ట్ గ అంచనా వేసి చూసారు

    • @parameshparimi2002
      @parameshparimi2002 Месяц назад +1

      Ok pls wait upto 4th june bro

    • @srivanthb1m1mpl97
      @srivanthb1m1mpl97 Месяц назад +2

      Orey manaku 175 vastayi ra😂 Nayana pls ra Nayana reality lo bathakandi

    • @hhh-jk4vh
      @hhh-jk4vh 17 дней назад +1

      Bayya 11 vacheyi😂😂

    • @prasadmeka643
      @prasadmeka643 15 дней назад

      Jagan gaadiki Asalu lekkalu raaavu vaadu 420 vedava

    • @prasadmeka643
      @prasadmeka643 15 дней назад

      Oreyi Kojjjaaa Lanjakodaka ks p

  • @katragaddavijaya389
    @katragaddavijaya389 Месяц назад +9

    Prasad garu
    Telangana lo kuda ilage chepparu
    But😢
    Revant Reddy is Cm
    😮

  • @vishnuchowdary84
    @vishnuchowdary84 10 дней назад +4

    అసలు ks ప్రసాద్ గారి హావభావాలు మరియు అట్టిట్యూట్ చూడండి… బాబోయ్

  • @arjunsadasivuni8952
    @arjunsadasivuni8952 Месяц назад +4

    మీకు ప్రసాద్ తప్ప ఇంకెవరూ డిబేట్ కి దొరకరా? ముందు బాష మార్చుకోమని చెప్పండి

  • @gamerlifetelugu5638
    @gamerlifetelugu5638 Месяц назад +14

    Super analysis prasad garu

  • @balakrishna9705
    @balakrishna9705 Месяц назад +88

    జాతర ఇది జగనన్న జాతర పేదల జాతర 175 ❤ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను జూన్ ఎనిమిదో తారీకు వైజాగ్ ప్రమాణస్వీకారోత్సవానికి రండి తరలి రండి🎉🎉🎉🎉

  • @rbksingh6164
    @rbksingh6164 Месяц назад +106

    వైసిపి 164 MLAసీట్స్ పక్కా గా గెలుస్తుంది , Mp 24 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు

    • @gopalpinipe6823
      @gopalpinipe6823 Месяц назад

      Chadhuvu kunnaavara nuvvu

    • @sivakumarraju8855
      @sivakumarraju8855 18 дней назад +10

      😂😂😂😂nvokkadivi correct 💯 ga cheppav bro😂😂😂😂kakapothea comment edit cheasi. Kutami ani pettu 😂😂😂😂saripoddi 😂😂😂😂😂

    • @surendrareddySathi
      @surendrareddySathi 17 дней назад +6

      Wahhh Anna wahhh em predict chesav asalu 😅

    • @Nareshghindu
      @Nareshghindu 7 дней назад +4

      😂😂😂😂
      Super ga chepavu mama😂

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 5 дней назад

      Super సామి..

  • @satyamnerella6080
    @satyamnerella6080 Месяц назад +3

    కొంతమంది వైస్సార్సీపీ నాయకులు మరియు ముఖ్య అనుచరులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని అంటున్నారు. కుటుంబ సభ్యులలో మరియు వైస్సార్సీపీ కార్యకర్తలలో ఆందోళనగా చర్చ జరుగుతుంది.

  • @krishnamurthy8930
    @krishnamurthy8930 Месяц назад +24

    ఇది పేదలు VIYAYM

  • @saimohanreddy3520
    @saimohanreddy3520 Месяц назад +18

    FIRST THANKS TO PRASAD JI & YNR JI

    • @teamRamana_6
      @teamRamana_6 17 дней назад +2

      టిడిపి గెలుపులో వీళ్ళ పాత్ర కూడా బాగుంది... Thank you

    • @Saveapsave
      @Saveapsave 13 дней назад +1

      Thx to both luchas 😂😂😂

    • @mvg7551
      @mvg7551 5 дней назад +1

      😂🎉😂😂😂

  • @ramasubbareddy.konda.243
    @ramasubbareddy.konda.243 3 дня назад +2

    ఇప్పుడు చూస్తా ఉంటే సూపర్ గా ఉంది డైలీ నేను ఇవే చూస్తా ఉంటా

  • @madhusudanaraokaranam
    @madhusudanaraokaranam Месяц назад +4

    Statement kaadu garjana అంట? అరే హవుల్ KS ga

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 Месяц назад +8

    😂😂😂 జూన్1న exit పోల్స్ లో కూడా ఇవే అంకెలు సేపుతారేమో సారో..😂😂😂😂

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Месяц назад +8

    Please pray to god for ys jaganmohan Reddy garu akanda vijayam koraku

  • @Balakota95
    @Balakota95 Месяц назад +93

    జనాలు అడుగడుగునా బ్రహ్మ రథం పట్టారు .... జగన్ మోహన్ రెడ్డి గారి కి...

    • @ganeshbagudu6795
      @ganeshbagudu6795 Месяц назад +3

      paide

    • @Balakota95
      @Balakota95 Месяц назад +1

      @@ganeshbagudu6795ఈ అభిమానం డబ్బులిస్తే రాదు....గుండె లోతుల్లో నుండి వచ్చిందే కాని, ఎవడో డబ్బులిస్తే వచ్చేది కాదు..అయిన మేము అలా అమ్ముడు పోయే వాళ్ళం కాదులే నీలాగ... మేము నిఖార్సైన అభిమానులం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి....ఎందుకంటే పెయిడ్ ఆర్టిస్టులు మీ దగ్గరే ఉంటారు

    • @vsg9944
      @vsg9944 Месяц назад +2

      ​@@Balakota95bagaa ekkuva lepestunnav padipokunda chusko

    • @rockyrickyrocky4534
      @rockyrickyrocky4534 22 дня назад

      Baga pattaru

    • @Balakota95
      @Balakota95 22 дня назад

      @@rockyrickyrocky4534 పరవాలేదు లే, ఏ ఆటలో నైన గెలుపోటములు సహజం...ఓడిపోయినాము అని కృంగి పోలేదు... గెలిచామని, చంకలు గుద్దు కోవడం లేదు..సర్వకాల సర్వావస్తలలో, స్థిత ప్రజ్ఞులం...స్టిల్ జగన్ మోహన్ రెడ్డి గారు కింగ్

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 Месяц назад +12

    Fight between blurred vision and real vision

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 14 дней назад +3

    Jagan Support chese ynr gaaru mee jagan party ki 151 lo madya lo 5 poi 11 mla seats vachhai, atle 2+2=4 mp seats vachhai.

  • @GeminiGaneshNandamuri
    @GeminiGaneshNandamuri 14 дней назад +3

    Veediki 1% kooda analyst lakshanalu levu.

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy6467 Месяц назад +7

    Yaahoo super super super

  • @ykrao2827
    @ykrao2827 Месяц назад +6

    YNR garu and KSPrasad. Garu meeru vastavalu cheputu prajalanu saraina maargam chuparu as a. Citizen ga thank you very much.and congratulations to Sri Jagan sir

  • @rameshappala9912
    @rameshappala9912 Месяц назад +12

    Jai jagan❤❤❤❤❤❤

  • @arkreddy5060
    @arkreddy5060 Месяц назад +5

    YNR వెటకారపు ప్రశ్నలు,ప్రసాద్ గారి వ్యంగ్యహాస్యోక్తులు,షోను భలే రక్తికట్టించారు

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 14 дней назад +2

      Avnu motham comedy show laganey undhi 😂😂😂😂😂

    • @mvg7551
      @mvg7551 5 дней назад +1

      Yak😂😂

  • @raveendrareddy6603
    @raveendrareddy6603 Месяц назад +6

    ప్రసాద్ గారు బాగా చెప్పారండి తప్పేలా గాడు అని మేము చిన్నప్పుడు హైస్కూల్లో స్కూల్ బోర్డు మీద రాసేవాళం

  • @samudralanagaraju6537
    @samudralanagaraju6537 Месяц назад +8

    Sir aaramastan gaari survey present bayataku cheppaku poinaa jagan gariki cheppuundachu..anduke anta confidence....adinaa malli. Cm jagan garu

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 Месяц назад

      మీ అభిప్రాయం కరెక్ట్ కావచ్చు

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y Месяц назад +21

    Sir 🙏🏼. ప్లేట్లోకి ఒక్కరోజు ఒక్కడిస్తాడు సం. పొడుగూనా ఎవరు పెడతారు. తర్వాత ఎవరు చూస్తారు. ఎక్కడో ప్రజలదబ్బు దోచుకున్న వాడికి ఒకరోజు ఇస్తే ఓటు వేస్తే అదీ పరాయి వాడికి 5 సం. గా కళ్ళలో పెట్టుకుని పసి బిడ్డల్లా చూసుకున్న CM గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి సార్. అందుకే ఓటుతో ఋణం తీర్చుకున్నారు. తేడా అదేగా సార్. ఇది ఋణం తేదిర్చుకోవడం కూడ కాదు. కృతజ్ఞత తెల్పడం. Sir. Tq.

    • @prasadchokkakula3056
      @prasadchokkakula3056 Месяц назад

      Sir ,miru sariga chaduvukokapoina ayyindali ..ledhante miku aslu poorthiga avagahana ayna lekunta undali governance midha !!!! Mi comment ni commerce student ni chaduvi , mi opinion right or wrong cheppamanandi

    • @RameshBob
      @RameshBob Месяц назад

      Bro kutami mudinthalu isthaanu antunnaaru nammadam ledhaa ?

  • @LoneWolf-x2m
    @LoneWolf-x2m 3 дня назад +2

    15.50 when are you jumping the Bay of Bengal !!!

  • @gmsgdms218
    @gmsgdms218 Месяц назад +5

    Only Nellore 15croes true

  • @ajaykumar-jn4gb
    @ajaykumar-jn4gb 13 дней назад +2

    Comedian ra nuvvu 😂😂😂

  • @KRV2229
    @KRV2229 Месяц назад +11

    YNR garu,you handle Prasad garu very nicely 😀👍

  • @lakshmireddy6254
    @lakshmireddy6254 Месяц назад +8

    yNR gaaru your debates are really really superb sir . Day by day I am becoming big fan of you .

    • @akkvja
      @akkvja 2 дня назад

      Lachmi, yaadundaav😢

  • @ballakota9855
    @ballakota9855 Месяц назад +13

    Sir... అర్జునుడు పక్షి కన్నునే చూస్తాడు.... టార్గెట్ అదే...

  • @user-op5pb4lx6c
    @user-op5pb4lx6c Месяц назад +11

    ఓటు కుండకు sound యెక్కువ, నిండు కుండకు sound తక్కువ

  • @koundinyatourstravels5564
    @koundinyatourstravels5564 Месяц назад +41

    జగమోహన్ రెడ్డి వైస్సార్సీపీ పార్టీకి 150 సీట్స్ లోపు సీట్స్ వస్తే అది గెలుపేకాదు 151+ వస్తేనే నిజమైన గెలుపు.

    • @Rakesh5505
      @Rakesh5505 12 дней назад +4

      11 ante Mari chala pedda gelupu kada😂😂

    • @VayOfBwNHI
      @VayOfBwNHI 6 дней назад

      Mari 11 vasthe em antaaru bro?

  • @Raju-sp5lu
    @Raju-sp5lu Месяц назад +3

    సార్ మీరు సూపర్ గా చెప్పారండి

  • @shaikkhadarvali9038
    @shaikkhadarvali9038 Месяц назад +7

    Kreshnalodu 😂😂

  • @narasarajuayinaparthy9512
    @narasarajuayinaparthy9512 Месяц назад +6

    Ysr చేయుత అనే పదకం అదే

  • @samisraeljamgal7595
    @samisraeljamgal7595 Месяц назад +33

    కిరసనాయిలోడి ఫ్యూచర్ ఏంటి గురుగారు 😂

    • @venukalluri7679
      @venukalluri7679 Месяц назад +7

      ఇప్పుడు అమ్ము కూటానికి
      కిరోసిన్ కూడా లేదు

    • @PremkumarGogulamanda
      @PremkumarGogulamanda Месяц назад +4

      కిరాశనయలోడు అంటె ఎవరు అన్న

    • @lakshmireddy6254
      @lakshmireddy6254 Месяц назад +4

      ABN

    • @sateeshlabala5103
      @sateeshlabala5103 Месяц назад +5

      ​@@PremkumarGogulamandaABN Radha krishna

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN Месяц назад +2

      @@venukalluri7679😂😂😂😂

  • @ChandraImmareddy
    @ChandraImmareddy Месяц назад +35

    అన్న, Jagan is like Elon Musk. Stratospheric థింకింగ్. He speaks with conviction and honesty. ఊహ కు అందని అసాధారన శక్తి సామర్త్యాలు జగన్ సొంతం.

  • @raghavvendra
    @raghavvendra Месяц назад +3

    😂😂😂 well said sir, councilor kuda gelavalenodu .....???
    🎉🎉🎉 Good luck jagan sir 🎉

  • @kranthiraj667
    @kranthiraj667 Месяц назад +5

    Kerosone vadu: ABN
    pachallu: Eenadu

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Месяц назад +3

    Very good analysis sir godbless bothofyou jaijagan jai jai jagan godbless you jagan

  • @hhh-jk4vh
    @hhh-jk4vh 17 дней назад +3

    Eedu matalu vintunte ardhamiendhi ee ychepee galla thinking yento😂😂!!

  • @Siva-gx6ue
    @Siva-gx6ue 11 дней назад +1

    Eppudu kuda e video inka unchi ela navvukunela chesinandhuku thanks

  • @SrinuReddi-od8iu
    @SrinuReddi-od8iu Месяц назад +13

    Jagan ante peda prajalu ani ardham

  • @sekharkondala7986
    @sekharkondala7986 Месяц назад +2

    correct anaclasis point to point.

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja7947 Месяц назад +11

    వైఎస్ఆర్ గారు ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్.మేము 125 + అంటుంటే ఆయన ఏకంగా 151 + అంటున్నారు ...❤❤❤

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 17 дней назад +1

    Elections results chusaka veelandari naralu cut aipoyuntai

  • @ravi85473
    @ravi85473 13 дней назад +2

    Really 😂😂it's comdy show ..good time pass😂😂😂

  • @saibabusiddabathuni5568
    @saibabusiddabathuni5568 Месяц назад +3

    A maetured boy nice interview

  • @sureshch1035
    @sureshch1035 Месяц назад +1

    Please check your interview dated on 01.12.2023 signature studio on telangana state elections

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 День назад +1

    జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ,మీ ఇంటికి వచ్చి నీ ఫోటో కి దండ వేసి , దండము పెట్టడానికి ఎవrynaa vachharaa .?

  • @emmanuelganta734
    @emmanuelganta734 Месяц назад +1

    One exmp : if an individual gave contract to A. But he failed. Next time he gave contract to B. He succeeded in this contract. In the third time, the individual has to choose one of between the A & B for the another contract. Which has to be selected , is the answer of this elections.

  • @LoneWolf-x2m
    @LoneWolf-x2m 3 дня назад +1

    15:38 15:41 Bay of Bengal waiting

  • @bhargavtalks8254
    @bhargavtalks8254 2 дня назад

    ఇప్పుడు చూసి నవ్వుకునే వాళ్లు ఒక లైక్ కొట్టండి 😂😂

  • @srinivasarao4145
    @srinivasarao4145 Месяц назад +2

    Jai jagan sir YSR Congress family 💯👪. 130. Mp22 💯💯💐💐🙏👍 Jai jagan sir YSR firmly 💯💐👍

  • @rdprasadhavi5682
    @rdprasadhavi5682 Месяц назад +2

    కె స్ ప్రసాద్ గారు మీరు సూపర్ సార్

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 Месяц назад +1

    Jaga sir is a wonderful CM Very confident about Win with great majarity pakka new AP CM again

  • @manoramanag9796
    @manoramanag9796 Месяц назад +1

    A verygood analysis. Definitely Y.S.R .C.P will win as per his analysis.

  • @pschandrarao8261
    @pschandrarao8261 Месяц назад +27

    సార్ ఇద్దరి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Месяц назад +1

      💯 correct bro, Both are right

    • @Saveapsave
      @Saveapsave 13 дней назад

      Sanka Naku edharidi 😂😂😂​@@Munna-pv5wf

    • @mvg7551
      @mvg7551 5 дней назад +1

      Jokers vella idharu😂

  • @joshuaabhishek5511
    @joshuaabhishek5511 Месяц назад +1

    YNR sir u r doing awesome job

  • @satyanarayanapaila2315
    @satyanarayanapaila2315 Месяц назад +4

    KS Prasad garidi over confidence anipisthundi.. but vintunte bagundi 😊

  • @gmsgdms218
    @gmsgdms218 Месяц назад +3

    Dhandayathra jagananna Dhandayathra Pachha batches pitchikuthalu nammaru. Start countdown

  • @Tothepoint_4u
    @Tothepoint_4u Месяц назад +3

    Nenu TDP 81 seats ravu ani petta and inkoti jagan CM ani 😂😂 im from Telangana, beliving in jagan once more

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Месяц назад +1

    I predicted the percentage of voting in AP will be 81.64% and Jagan will be walk over with comfortable victory.this coment in many you tube channels on 13th morning

  • @pshanmukha9257
    @pshanmukha9257 Месяц назад +1

    ఒరేయ్ మీరు ఇలా తయారేంటిరా ఆంధ్రప్రదేశ్ కి.

  • @DrKasireddy
    @DrKasireddy Месяц назад +1

    😊😊😊😊both journalist and analyst r doing very funny aswell as curious discussion on results, keep doing discussion 🎉🎉🎉🎉🎉

  • @g.satyavathig.satyavathi-pw4wm
    @g.satyavathig.satyavathi-pw4wm Месяц назад +21

    ప్రసాద్ గారు మీ యొక్క మాటలు జనం నుంచి వచ్చే మాటలు మీరు వాస్తవాలు చెబుతున్నారు సూపర్ సార్

    • @gopalpinipe6823
      @gopalpinipe6823 Месяц назад

      Brs vasthundhi ani cheppaadu Marchi poyaara

  • @user-es5un8sp3e
    @user-es5un8sp3e Месяц назад +1

    My favorite analyst ks Prasad garu

  • @MrRamky-kb1md
    @MrRamky-kb1md Месяц назад +6

    Kirasanailodu...😂😂

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 Месяц назад +1

    కమ్మవారు మంచోరండి అయితే సీబీన్ ముంచారండి

  • @deesaribhaskarbhaskar5006
    @deesaribhaskarbhaskar5006 Месяц назад +46

    సార్ నేను వైజాగ్ లో ఉంటాను నెల రోజుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 167/175 గెలుస్తుంది అని చెప్పాను అదే ఈ రోజు నిజం అయింది

  • @narayanasatyala6994
    @narayanasatyala6994 Месяц назад

    It's a deadly combination sir. After result also please have this kind of interviews. I am a big fan of both of you. Thank you sir.

  • @srisrikanth5292
    @srisrikanth5292 Месяц назад +1

    👌👌👌👌👌👌👌prasad sir jagan Anna once again by 160 seats confirm by God by people

  • @seetharamaiahginjupalli3521
    @seetharamaiahginjupalli3521 15 дней назад +1

    వీడు వీడు యాక్షన్ ఏం కామెడీ రా బాబు

  • @vanguryramakrishna4620
    @vanguryramakrishna4620 Месяц назад +1

    Good News Timepass, no Serious nonsence talk,All in Lighter way …

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 Месяц назад +1

    జగన్ గారు మా బీద వారి మన్నస్సును పూర్తి గా ఆక్రమించారు ,అంత ఈజీ గా ఎవరు తుడపలేరు

    • @lucky7458
      @lucky7458 Месяц назад

      Correct peda varu mosam cheyaru

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla2709 13 дней назад +1

    Tuglak gadi ni cheppu tho kottaru prajalu.

  • @Baaji456
    @Baaji456 2 дня назад

    TWO PAYTMS DISCUSSIONS 😂

  • @sarathikothapalli2185
    @sarathikothapalli2185 8 дней назад

    Yes.Nenu kuda