సార్ పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కానీ బ్యాంకు లోన్ ఇప్పటికీ ఇవ్వలేదు బ్యాంకు కి చాలాసార్లు వెళ్ళాము ప్లీజ్ చెక్ చేస్తాను చెప్తున్నారు కానీ ఇప్పటివరకు చూడలేదు
సార్ మీరూ అంత బాగానే చెప్పరు కానీ మాకు గోల్డ్ వర్కర్ అనుభవం ఉన్న కూడా పని లేకపోతే బ్యాంక్ లొ జాబ్ చేస్తువున్నాము మా లాంటి వాళ్లకి సెకండ్ శనివారం ఆదివారం లేకపోతే సాయంత్రం 6.PM వీలు ఉంటుంది మాలాంటి వాళ్లకి ఎలా గౌర్నమెంట్ ONLY షాప్ నడిపించే వాళ్లకి మాత్రమే విలువ ఇస్తారా దయచేసి మాలాంటి వాళ్లకి సాయంత్రం వీలు ఉంటుంది చేతి వృత్తిపరంగా తెలిసిన ఏ లాభం లేకుండా పోయింది
సార్ రిజిస్ట్రేషన్ అయింది ఇటువంటి ఫోన్ కాల్ రాలేదు మెసేజ్ రాలేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ప్లీజ్ విశ్వకర్మ యువజన పథకం ఒక ఫోన్ కాల్ ఇవ్వండి ఫోన్ కాల్ ఇవ్వండి
Nenu. Tailoring. Class. Ki vellanu. Tumb. Vesanu. 5 days Vellanu Naku ravalasina. Amount raledhu. Free. Vocher 15000. Raledhu Net lo voucher applecation open avatam ledhu
రిజిస్ట్రేషన్ అయింది కానీ ఇంతవరకు మాకు ఫోన్ కాల్ రాలేదు
సార్ అప్లై చేసి రెండు నెలలు అయ్యింది ఇంతవరకు ట్రేనింగ్ కు పిలవలేదు
Thankyou Sir Excellent Information
గ్రామ పచాయతీ వాళ్ళు వచ్చారు మా ఇంటికి వచ్చారు మేడం ఇంక్వైరీకి ..... లోన్ ఓకే అయినట్టేనా మేడం చెప్పండి....?
Thank you sir
రిజిస్టేషన్అయిపోయింది ఇంతవరకు ఎలాంటి ఫోన్ రాలేదు ఎప్పుడు స్టాట్ అవుతది
మాకు call raredi
Registration ekkada chesukunnarandi
@@geethauday6744 మీసేవ ne కానీ CSC ( common service centre) ani untadi sister
Diwali ki registration chesina vallaki ippudu ochay andi calls. Ippudu chesina vallaki koncham tine paduthundi kani osthay andi andariki
Thank u
Good explanation sir🙏🏻
సార్ సూపర్ గా చెప్తున్నారు సార్ తెలుగులో బాగా అర్థమవుతుంది సూపర్ సార్
nice
Chala clear ga chepparu sir
Tq
Em raledu sir maku mem vellam
Tq sar
Super
సార్ పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది
కానీ బ్యాంకు లోన్ ఇప్పటికీ ఇవ్వలేదు బ్యాంకు కి చాలాసార్లు వెళ్ళాము ప్లీజ్ చెక్ చేస్తాను చెప్తున్నారు కానీ ఇప్పటివరకు చూడలేదు
తెలంగాణలో సెంటర్ ఎక్కడున్నది sir చెప్పండి
District levelo untundi brother
గుడ్ ప్రోగ్రాం ప్రధానమంత్రికి ఇలాంటి స్కీం పెట్టినందుకు ధన్యవాదాలు
అప్లికేషన్ అయిపోయింది ఎలాంటి ఫోన్ రలేదు మకూ చేపండి సర్
Super sir
చాల బాగా చెప్పారు
❤❤❤❤❤👌
సర్...ట్రైనింగ్ అయి పోయింది...సర్టిఫికెట్ ఐ డి కార్డు వచ్చింది...లోన్ ఎప్పుడిస్తారు సార్...
Ela registration echeskovali brother
కూలి పని చేసుకునే వాళ్లకు కూడా ఈ లోన్ వర్తిస్తుందా ఎలా కట్టుకోవాలి ప్లీజ్ మెసేజ్
సార్ 🙏 మీరు చాలా ఓర్పుతో వివరంగా చెప్పారు Tq sir
Andhra pradesh lo
Appudu start avvuthundhi
super information
Tq sir🙏
ఏపీలో ఈ program పెట్టండి sir
సార్ మీరూ అంత బాగానే చెప్పరు కానీ మాకు గోల్డ్ వర్కర్ అనుభవం ఉన్న కూడా పని లేకపోతే బ్యాంక్ లొ జాబ్ చేస్తువున్నాము మా లాంటి వాళ్లకి సెకండ్ శనివారం ఆదివారం లేకపోతే సాయంత్రం 6.PM వీలు ఉంటుంది మాలాంటి వాళ్లకి ఎలా గౌర్నమెంట్ ONLY షాప్ నడిపించే వాళ్లకి మాత్రమే విలువ ఇస్తారా దయచేసి మాలాంటి వాళ్లకి సాయంత్రం వీలు ఉంటుంది చేతి వృత్తిపరంగా తెలిసిన ఏ లాభం లేకుండా పోయింది
ఇది విశ్వకర్మ లకి ఉపయోగకరంగా ఎలా ఉంది ఈ స్కీమ్
👏👏👏👏👏
Sir మీరుబాగా అర్ధం అయ్యేటట్టుగా చెప్పారు
Sr memu training chesamu certificate kuda icharu, bank lo loan adigite respond avatledu
👌
Registration ok but verication correct ga cheyaka pothe emi cheyala, any grievances service available sir.
Tq sar. Vayassu. Limit. Vunnàda
Value information tanku
రిజిస్టర్ అయిన ఎన్ని రోజులకు ఫోన్ వస్తుంది
After 3 to 6 months
Yela apply chaiyyali
Apply cheysananu 3 month ayedhi ekka call raleydu
👌👌👍
సారి ఇది ఎవరికి వర్తిస్తుంది విశ్వకర్మ లకు ఒక్కళ్లకేనా ఎవరికైనా వృత్తిపరంగా ఎవరికయినా!
అందరికి వర్తిస్తుంది
5-37
సార్ ఎప్పుడు చేశారు ఎప్పుడు చేస్తారు
సార్ మాకు కాల్ వచ్చింది మాకు ఏడు రోజులు ట్రేనింగ్ అయ్యిపోయింది లోను ఎప్పుడు వస్తుంది సార్ చెప్పండి
బాబు నువ్బు దగ్గర లో ఉన్న బ్యాంకు లోకి వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకో....
😮😮
Nenu apply chesy 4monthes ayyindi enka raleadu status lo ulb Ani vundi ravadamu leadu
Civil score chusthara sir
Andhrapradesh lo akkada sir
సార్ రిజిస్ట్రేషన్ అయింది ఇటువంటి ఫోన్ కాల్ రాలేదు మెసేజ్ రాలేదు ఏమి చేయాలో అర్థం కాలేదు
ప్లీజ్ విశ్వకర్మ యువజన పథకం ఒక
ఫోన్ కాల్ ఇవ్వండి ఫోన్ కాల్ ఇవ్వండి
3:05
csc ఆర్మూర్ మండలం ఎక్కడ ఉంది sir
Wrgl lo trying unda sir
sir vijayawada lo epudu
ఈ సార్ స్పీచ్ బాగుంది
Application chesanoo call raledoo sir
రిజిస్ట్రేషన్ అయింది ఫోన్ కాల్ రాలేదు
Application petti 6 months avuthundhi inka training ki pilavaledhu sir..
Maadhi khammam Disitc sar etuvanti call raledu sar plege okasari chepandi sar🙏🙏🙏
సార్ ఎప్పుడు వచ్చి సార్ మాకు మోడీ సార్ చెప్పింది నిజమా అబద్దమా
Sir naku ds.dm.not recomanded.ani message vachindhi.nenu now what can I do.
Sir training complete ayindi amount kuda padindi voucher kuda vachindi voucher ela use cheyali plzz reply
Pm విశ్వకర్మ training complete aindi కాని 4000 ఇంకా మా అకౌంట్ లో అమౌంట్ పడలేదు ఎందుకు. 21days అవుతుంది Trining complete అవుతుంది
మమ్మల్ని ట్రైనింగు కు ఎప్పుడు పిలుస్తారు
అప్లికేషన్ పెట్టి ఆరు నెలలు ఎండ ఎంత ఉంటుంది సార్ ఇంకా రాలేదు ఏంటి సార్ ప్రాబ్లం
సార్ అప్లికేషన్ పెట్టి ఆరు నెలలు అవుతుంది
Sir maku training ayipoyindi loan vachindi,kani stypund raledu ,yevarini approch avvalo clarity ledu ,any information pls send details.
One lakh vachindi 3000kosam bada paduthunnara anna
St catagiri vallu apply che su kovachha
Super 💕💕
Sir only Telangana ne
Ap lo ledha sir chepandi
Sir ipudu apply chesukovacha .(March 2024)lo pls send me reply sir..pls pls sir.waiting for reply sir
New business Unique City India product అవుతుందా
నాకు మినుంచి మోడీ సార్తోవునా
ఫోటో తో కూడిన లెటర్ వచ్చినది.
ఈ పాటికి ఫోన్ రాలేదు. ఏమి చేయమంటారు సార్ దయచేసి తెలుపగలరు.
🙏🙏🙏🙏🙏బాగాచెప్పారు సార్
Meedi which district
Trenig center akkada sir addy chepandi
Registration aindi sir inka phone call raledu
Ok
Cartificat ldcard. Vachi 1mnoth a v sir call eapudu vasthundi sir
Registration ayyindhi intha varaku naku call raledhu
మాది ap విశ్వాకర్మ లోని కి అప్లై చీసియం మాకు raladu
Training iyyindi kontamandiki 4000/ amount padindi kontamandiki padaledu ala check cheyadaniki option vunda.
Sir nenu training ki Vella nu tool kit ok ainadi Kani lost Lo 1month taruvata call chesi name miss ainadi Abi chepparu nenu tailaring chestanu
పెండింగ్ by DM ZONES అని వస్తుంది స్టేటస్ ఏమి చేయాలి సార్
Maa address Village lo undi kani memu tirupati lo unnam verification yela chestharu
Nenu. Tailoring. Class. Ki vellanu. Tumb. Vesanu. 5 days
Vellanu
Naku ravalasina. Amount raledhu.
Free. Vocher 15000. Raledhu
Net lo voucher applecation open avatam ledhu
Memu apply chesi dadapu epatiki 8 months avuthundi entha varaku information raledhu
I applied, training epudu start avvu tundi sir.....🙄
మాకు ఎలాంటి రిప్లై ఇవ్వండి సార్
Manaki em ledu 😢
Register iyyindi phone call raledu sir
Kakinada destrict pratipsdu mandal yeluru
Pratipadu
Training program ekkada untundi
Site లో district open కావడం లేదు ఎలా చేయాలి
Sir loan unte eliginle kaada
Nenu aply chesi 3mans avuthuthundi epatiki elanti card ralevu only party ledarski estaranta
2months aindi no respance 🤷🏻♂️
Registration ayi four months avutundhi sir
Sir munugode lo training appudu uvndhi sir please chepadi sir
Memu apply chesukunanm intha varu m rale mari
👌🙏🤝👍
Anantapur lo eppudu start autundi cheppandi plz
🙏🙏🙏🙏🙏
ఉదయగిరిలో ట్రైనింగ్ అయిపోయి 20 రోజులు అవుతుంది డబ్బులు ఎప్పుడు పడతాయి 😂😂😂😂😂😂
I registered my name but still I didn't get call.
Ala apply chesikovali cheppandi
ఆయూక్ష్మన్ భారత్ కార్డు కూడరాలేదు
ఈ స్కీం నిజమేన
One month aeindi enka maku phone emi raledu