జర్మనీ దేశస్తులు మన ఇండియా గురించి ఏమని అంటున్నారో చూడండి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @sumanthcreations8551
    @sumanthcreations8551 2 года назад +7

    ప్రపంచంలోనే అత్యున్నత సంప్రదాయాలు విలువలతో కూడిన..mana దేశాన్ని విదేశీయుల కళ్ళ ముందు ఉన్నత శిఖరాల్లో పెట్టిన మీకు.. మన దేశం పట్ల మీకు ఉన్న అభిమానానికి మాంసం గురించి వస్త్రధారణ గురించి మీరు చెప్పిన వివరణ అత్యద్భుతంగా ఉంది ...విదేశీలకు వెళ్లిన వాళ్లకి అక్కడే పొగడ్తలతో సరిపోతుంది... అలాంటిది మీరు మన దేశాన్ని ప్రతి విషయంలోనూ ఉన్నతంగా వాళ్లకు వివరిస్తున్నందుకు మరియు ధన్యవాదములు సంతోషం

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 года назад +17

    మన సంస్కృతులు, అలవాట్లు, అలాగే మన దేశ గౌరవం, మన తీయని తెలుగు భాష మీ ద్వారా జర్మనీ దేశం వారికి పరిచయం అవుతున్నందులకు చాలా సంతోషం.. మీ మాటల్లో మన జాతి అత్మాభి మానం, తెలుగు జాతి పౌరుషం కనిపిస్తోంది.. మీ సమాధానాలు, అవి చెప్పే పద్దతి నాకు బాగా నచ్చింది..

    • @jnvvskp8a15preethi8
      @jnvvskp8a15preethi8 2 года назад

      దేవుళ్ళ గురించి అడిగినా వ్యక్తి సరిగా అడిగాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 33 కోట్లు మంది దేవుళ్ళు ఉండే ఒక్క దేవునికి నలుగురు,ఐదు మంది మనుషులు వస్తారు దేవుడు మనల్ని బాగా చూసుకుంటున్నాడు అని అనుకొని ఉండవచ్చు...కానీ మనం ఇప్పటికీ పూర్వం ఎలగుందో అభివృద్ధి ఇప్పుడు అలాగే ఉంది మన దెడంలో ...

    • @KLkrishna
      @KLkrishna Год назад

      @@jnvvskp8a15preethi8 అప్పుడు నేను అలాగా అనుకునే వాళ్ళు మొత్తం చరిత్ర మన చరిత్ర తెలుసుకున్నాను ప్రపంచంలో మనకన్నా ధనవంతు దేశాలు ఒక్కటి కూడా లేదు మన దేశానికి వచ్చి మన దేశాన్ని దోచుకుపోయారు ఒకసారి ప్రపంచ దేశాలు చరిత్ర చూడండి అన్నీ అడుక్కుతినే దేశాలు

    • @teamdynamic5178
      @teamdynamic5178 11 месяцев назад

      Chakkaga saree vesukuni okasari vellamdi ..full fidaa ayipotaru

  • @sundarraja9196
    @sundarraja9196 2 года назад +9

    అమ్మా , మీ వీడియో ఈరోజే చుాశాను. మీరు మాట్లాడిన విధాన౦ , అక్కడి వారి ప్రశ్నలకు ఇచ్చిన చక్కని జవాబులు చాలా గొప్పగా వున్నాయి . ముఖ్యంగా ( బీఫ్ ) మా౦సాహార విషయంలో మీరు చెప్పిన వివరణ
    చాలా చక్కగా వుంది . మీలా౦టి వార౦దరుా -- జర్మనీలో వున్న " అనధికార భారత దేశ రాయబారులు " !!! మీరు , మీ కుటు౦బ సభ్యులు ఆయురారోగ్యాలతో వు౦డాలని హృదయ పుార్వక౦గా కోరుకుంటున్నాను .

  • @vishnu_vlogstelugu3016
    @vishnu_vlogstelugu3016 2 года назад +14

    అమ్మ మీరు భారత దేశం అంటే చాలా గొప్పగా చెప్తున్నారు దాన్యవాదాలు

  • @tejesh1251
    @tejesh1251 2 года назад +8

    వెరీగుడ్ సిస్టర్ మీ వీడియో చూడండి ఇదే మొదటిసారి మీరు విదేశాల్లో ఉండి కూడా మన భారతీయ సాంప్రదాయాన్ని పాటించడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 года назад +2

    తొలిసారి మీవిడీయె చూసాను చెప్పేవిదానం చాల బాగుంది.

  • @trk6502
    @trk6502 2 года назад +111

    33కోట్ల దేవతలు అంటే అర్థం మన గ్రంధాలలో స్పష్టంగా ఉన్నదండి
    ఇక్కడ చెప్పాలి అంటే సంస్కృతం లో
    "కోటి" అనే పదానికి చల్ల అర్థాలున్నాయి
    అందులో ఒకటి "వర్గం" అని అర్థం ఉన్నది
    33 కోట్ల అంటే 33 వర్గాల దేవతలు అని అర్థం..వివరంగా చెప్పాలంటే
    ద్వాదశా అదిత్యులు 12
    ఏకాదశ రుద్రులు 11
    అష్ట వసువులు. 8
    అశ్వని దేవతలు 2
    మొత్తం 33 వర్గాల దేవతలు
    వీళ్ళందరికి నియమిత విధులు లేదా అధిపతులుగా వున్నారు
    అయిర్వేదానికి,పంచబూతలకు
    చాలా వివరణ ఉన్నది 33 కోట్ల దేవతలకు
    నిజానికి 33 దేవతలను 33కోట్ల దేవతలుగా మనవాళ్ళు పేర్కొంటున్నారు.....

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +2

      Nice to know andi 😊

    • @baburaog8467
      @baburaog8467 2 года назад +2

      సూపర్ hindhu puranalu లేక పోయిన సైన్స్ ఉండక పోవచ్చు

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 года назад +2

      బాగా చెప్పారు

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam 2 года назад +2

      Sodhi aapi point ki ra.

    • @sainath6298
      @sainath6298 2 года назад +1

      Chaalaa baagaa cheppaaru

  • @nagarajukollati3619
    @nagarajukollati3619 2 года назад +22

    మీరు చెప్పిన సమాధానాలు చాలా చక్కగా ఉన్నాయి.foreign soil మీద భారతీయ గౌరవాన్ని ఇనుమడింప జేస్తున్న మీకు ధన్యవాదాలు.మీరు మీ ఆలోచనా పరిధిని మరింత విస్తృత పరుచుకుని మరింత గొప్పగా భారతీయ కీర్తిని చాటగలరాని ఆశిస్తాను.Thank you for sharing your experiences.

  • @kuppilisantosh3333
    @kuppilisantosh3333 2 года назад +3

    మీ ఆలోచనా విధానము చాలా బాగుంది. Indians అంతర్లీనంగా ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆ సొరభమే వారిచుట్టు ఉన్నవారికి positive ఎనర్జీ సప్లై చేసి వాతావరణం శాంతంగా, ఆహ్లాదం గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే భారతీయుల స్నేహాన్ని ఆస్వాదిస్తారు.

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 2 года назад +1

    అన్నిటికంటే ముఖ్యమైనది మీరు మీ జీవితంలో జర్మనీ లో కొంత కాలం పాటు జీవించే అవకాశం దొరకటం మీ అదృష్టం అండి. ప్రపంచం లో నమ్మదగిన ప్రజలు, నిజాయితీ, మాటమీద నిలబడే వ్యక్తిత్వం, క్రమశిక్షణ గల ప్రజలున్న దేశం.

  • @adabalaprasad1693
    @adabalaprasad1693 2 года назад +3

    మీరు వాళ్ళ ప్రశ్నల కు చెప్పిన సమాదానాలు చాలా బాగున్నాయి. మీ లాంటివారు ఆదేశాలలో ఉంటూ మన దేశం పట్ల, ప్రవర్తన ద్వారామన భారతీయుల గౌరవాన్ని పెంచు తున్నారు.ఏదేశంలో ఉన్నా భారతీయులు దేశ గౌరవాన్ని నిలపాలని కోరుకుంటూ.God bless you.

  • @thimaraddythimaraddy7162
    @thimaraddythimaraddy7162 Год назад +1

    Danyavadalu

  • @prasanththoniyati334
    @prasanththoniyati334 2 года назад +6

    Yes భారతదేశం లో దారుణంగా ఉంటాది కానీ మనం ఒప్పుకోము

  • @muraleesure2702
    @muraleesure2702 2 года назад +1

    Good neeraja garu,

  • @khaseemmohammad7321
    @khaseemmohammad7321 2 года назад +7

    Your way of talking is very nice madam and your answers also appropriate.

  • @thimaraddythimaraddy7162
    @thimaraddythimaraddy7162 Год назад +1

    Your great indiyan

  • @venkatareddy2815
    @venkatareddy2815 2 года назад +27

    Indian culture is great proud to be Indian.Neeraja try to do more vedios which may benifit us also to more about Germany.

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +3

      Definitely andi 👍

    • @rukminimadhava2646
      @rukminimadhava2646 2 года назад

      Respected Neerajagaru, thank you so much to you.

    • @gannavarapuprabhakararatna4743
      @gannavarapuprabhakararatna4743 2 года назад

      Indians are in favour of fluttering .Sooth saying dislike by Indians. In which way India is great.?

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 11 месяцев назад

      Osey bavorse lanja , Germany lo media government control lo vundadhey , nee notlo na modda ,
      China, north Korea laanti desaallo vuntundhi

  • @bnbankuru1576
    @bnbankuru1576 2 года назад +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది. సో నైస్ మాకు చాలా తెలియని ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు థాంక్స్

  • @VegiRammohan
    @VegiRammohan 2 года назад +5

    పెద్ద వీడియోస్ రెండు భాగాలుగా వుంటే బాగుంటుంది. హత్యాచారాలు అన్నిదేశాల్లో జరుగుతాయి.అభివృద్ధి చెందిన దేశాలకూ, దక్షిణాసియా దేశాలకూ వాటివిధానంలో తేడావుంటుంది. ముఖ్య0గా ప్రపంచంలో కులం కలిగిన ఒకే ఒక్క దేశం ఇండియా. కొన్ని సార్వత్రిక సంస్కృతి వున్నా, కులకులానికీ తనదైన ఆచారాలు వున్నాయి. ఒకే కులమైనా ఒక జిల్లాకూ, మరో జిల్లాకూ ఆచారాలు తేడాగావుంటాయి. సామాజిక అసమానతలతో పాటు, సాంస్కృతిక అసమానతలు వుంటాయి. ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నదేశం ఇండియా. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నట్టే, శారీరక సుఖానికీ అలమటిస్తారు . అపురూపంగా దొరికే విలాసవంతమైన వస్తువుగా మారింది.కాబట్టి అత్యాచారాలు ,వాటికై యంపర్లాట ఎక్కువగా వుంటుంది. మీ కొలీగ్స్ ను కార్ల్ మార్క్స్ గురించి ఏమనుకుంటున్నారో అడగండి.

  • @nothing-pv2wn
    @nothing-pv2wn 2 года назад +1

    telugu lo chala chakkagaa matladutunnaru sister.. so sweet of your tone.

  • @kolanprashanthi203
    @kolanprashanthi203 2 года назад +5

    Your answer about holy animal is excellent

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 2 года назад +2

    చాలా బాగుంటుంది మీ టాపిక్ జర్మనిని మీ కల్ల తో మాకు చూపించేటంతలో మీ రెండో ప్రస్నలో మన ఆంధ్రా అంత వుంటుందే మో జర్మని అయినా చాలా బాగా చెప్పారు దన్యవాదాలు. తల్లి .

  • @ramanatalluri7913
    @ramanatalluri7913 2 года назад +40

    130 కోట్ల జనాభా ఉన్న దేశంలో దిశ లాంటి కేసులు చెదురుమదురుగా జరుగుతాయి అని చెప్పాలి. మన దేవుళ్ళ విషయాలకు వస్తే .. Government లో department లు ఉన్నట్లు .. అలాగే మనం riches కి లక్ష్మి .. knowledge కి సరస్వతి.. అలా ఆ శక్తి ఉపాసన చేస్తాము. మన body లో ముక్కోటి శక్తులుంటాయి .. వాటిని activate చేయడం కోసం అంత మందిని కొలుస్తాము.

    • @kundalanageswararao2268
      @kundalanageswararao2268 2 года назад

      Excellent ga chepparuuu

    • @madhusudhanbariki8687
      @madhusudhanbariki8687 Год назад +1

      పర్లేదు brother ఎన్ని దిశ లాంటి సంఘటనలు జరిగిన మనల్ని మనం సమర్దించుకుందాం.

    • @swaranKumar-r4y
      @swaranKumar-r4y Месяц назад

      😂😂😂😂😂😂😂😂 you are correct simple village jealous fellow 😂😂😂😂😂😂😂😂😂

  • @nookaapparaoyeduri
    @nookaapparaoyeduri 3 месяца назад

    Buatyfull expaination.
    Madon. Thanks.

  • @kingkhan3161
    @kingkhan3161 2 года назад +9

    Nice video. Good to see these kind of videos where we got know their culture and vice versa

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 2 года назад

    Chaala baaga reply ichaaru, mam panikattukoni peru nashanam chesey channels manaki em takkuva. Very good reply and spontaneous .

  • @ravikumar-sk9nj
    @ravikumar-sk9nj 2 года назад +17

    మీ తెలుగు ఎంత బాగుందో...
    బహుశా మన తెలుగు వాళ్ళు విదేశాల్లో వున్నప్పుడే తెలుగు బాగా మాట్లాడతారేమో...(సరదాగా అన్నాను feel అవకండి 😄)
    అన్ని questions కి బాగానే సమాధానం చెప్పారండీ...
    ఆవు విషయంలో మీరు చెప్పిన answer చాలా బాగుంది.

  • @prreddy100
    @prreddy100 Месяц назад

    Saw this video today… good content…your command in Telugu is great 👍

  • @bhimireddysailaja8007
    @bhimireddysailaja8007 2 года назад +9

    India 🇮🇳 is great mixed culture

  • @lightvein8743
    @lightvein8743 2 года назад +2

    Your explanation regarding cow 🐮 is awesome. I liked it very much

  • @suryanannok642
    @suryanannok642 2 года назад +3

    Indians and India is mostly great in the world language s and heritage.traditional.Good culture proud of this interview

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад

      True

    • @suryanannok642
      @suryanannok642 2 года назад

      Meeru oka indian ga chalavaraku cheppochu kani meeru short ga chepparu mana families festivals and God's with day's special and many more enjoy situation s daily

    • @suryanannok642
      @suryanannok642 2 года назад

      Meeru mana telugolla goppatananni baga chepparu more video s cheyyandi please

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 года назад +1

    even gulf countries lo kuda jaruguthunnayi but india news publicity ekkuva against government..germany or europe countries lokuda jaruguthunnayi..

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 года назад +7

    Very useful information. Funny to know their doubts. Please do part 2 vedio.

  • @mani-zf6xe
    @mani-zf6xe 2 года назад +2

    అందరి లోను దైవం, అన్నింటిలోనూ దైవాన్ని చూడడం మన దేశ సంస్కృతి

  • @nraosimha4732
    @nraosimha4732 2 года назад +4

    చాలా వివరంగా ఉంటున్నాయి. భారతీయ సాంప్రదాయం పూర్తిగా అవగతం చేసికొని మన దేశం పట్ల గౌరవాన్ని ఇతర దేశాలలో పెంపొదిస్తున్న మీకు ధన్యవాదములు.
    నేషనల్ హబ్‌ అనే తెలుగు యూ ట్యాబ్ ఛానల్ లో భాస్కర యోగి గారి ఇంటర్వూ చూడండి. అది మీకు జర్మన్ మిత్రుల కు సరైన సమాధానం ఇవ్వడానికి ఉపయోగపడతాయి.🙏

  • @balakrishnaavija7938
    @balakrishnaavija7938 2 года назад

    Excellent ga vundi meeru chepthuntte chala interesting ga vundi and Baga entertaining ga vundi

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 года назад +11

    హిందూ ధర్మాన్ని గురించి మీరు చెప్పింది నిజమే ఏంటి అంటే మన ధర్మం గురించి మీకే కాదు చాలా మంది కి తెలియదు అందుకే ఈ అబ్రహం మతాల వారు చేస్తున్న మత విద్వేషం ఇందుకు కారణం అందుకే ముందు మనం మనదర్మాని తెలుసు కోవడం ముఖ్యం అని కోరుతున్నాను
    మీరు ఒక విషయాన్ని మీ కొలీగ్ ని అడగండి
    వారి మతం పుట్టుక ఎలా జీసస్ పుట్టినరోజు ఖచ్చితంగా డేట్ తో సహా అడగండి సమాధానం చెప్పగలరా అని నాయెక్క అనుమానం ఎందుకు అంటే బైబిల్ లో అది లేదు కదా అదే మన హిందూ దేవుళ్ళ పుట్టినరోజు ఖచ్చితంగా డేట్ తో సహా అన్ని ఉన్నాయి అని చెప్పి వాళ్ళ నోరు మూయిస్తారని ఆశిస్తున్నాను

  • @LetsFly75
    @LetsFly75 2 года назад

    Hindhuism vallaki explain chesinanduku thank u so much....

  • @sudhakarmat
    @sudhakarmat 2 года назад +4

    Sister me information very useful for me🙏🙏🙏

  • @devangammahendra4920
    @devangammahendra4920 2 года назад

    భారత దేశం లో ములికలని ఆహారంగా తింటాము.చెరకుడు, సుసృతుడి ఆయుర్వేదం లో అన్ని మూలికల ఉపయోగాలు ఉన్నాయి అంటారు.

  • @ramukamadula622
    @ramukamadula622 2 года назад +5

    We have D vitamin from the 🌞 sun and three seasons equal each 4months The God gift to india

  • @ganapathiagriculturechanne4477

    మీ వీడియో e రోజూ చూసాను Subscribe కూడా చేశాను మి వీడియో స్ చాలా బాగుంటాయి very nice ❤

  • @balarajugandla625
    @balarajugandla625 2 года назад +18

    Its very good video madam....
    Ur answers are very appropriate....
    But being taken birth on Indian land... we have to study our native Indian culture......
    Our culture is rushi Culture and krushi culture...
    If u study about ..our saints like valmiki, vyasa..etc and lord Rama ,lord Krishna...
    Then we can understand whats our India..what happened on Indian land in the past...
    Because ur an ambassador of our Indian culture....
    Anyhow..u have given good answers..
    I am proud of u mam...
    ||దుర్లభం భారతేజన్మ||

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +2

      Thank you 😊

    • @balarajugandla625
      @balarajugandla625 2 года назад +1

      Niraja gaaru..,
      Plse make a video on what Germans think about Indian culture and spritualism.....
      Also give info about Germans How they feel,look about Indians ...In their minds our Indians are superior or inferior...
      Have they got genuine knowledge about Indians and indian culture..

    • @indira4625
      @indira4625 2 года назад

      Excellent

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Год назад

    👌👌👌మీరు మన దేశం యొక్క గౌరవం ను కాపాడారు. I appreciate u. May God bless you.Iam a retired teacher from Eluru. ధన్యవాదాలు తల్లి .

  • @paidiraju3238
    @paidiraju3238 2 года назад +3

    Try to give some important details regarding higher education in Germany madam.
    Hope u understood my question try to give these details madam.thanks.ypraju

  • @vram21
    @vram21 2 года назад +1

    very interesting video
    anni questions ki baga answers chepparu

  • @nageswararaodevineni2547
    @nageswararaodevineni2547 2 года назад +4

    Madam, we are seeing many vlogs mostly from usa london germany etc.ofcourse thier videos are also lnformative. But your video is its ownkind relating to ones mental lmpressions and so attractive to hear.. my appreciaton for your good effert and expressions.plz, continue to send your plesant furthur videos
    NAGESWARA RAO.PONNUR

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +1

      Thank you andi ma channel lo vere videos kuda unai chusi maku support cheandi

  • @ananthalaxmi9111
    @ananthalaxmi9111 2 года назад

    Cow ni manam gomaatha Ani poojalu chestha mamma. Govulo andharu devathalu koluvai unnarani mana puranaalu chebuthunnai. So eesari ee point gurthupettuko thalli Neeraja. Edhi amaina Germany lo untu mana Indian culture ni respect chesthunna dhulu iam very happy, God bless you maa.,

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 2 года назад +3

    Very informative video. As usual detailed and very well explained. Thank you. Please try to precise the length of video. It's my suggestion.

  • @bskumarkumar4374
    @bskumarkumar4374 2 года назад

    Chala baga answers cheppinaru

  • @sujatavelamati9606
    @sujatavelamati9606 2 года назад +4

    You have answered your colleagues or German friends intelligently and made them instrested about our country. So nicely.May be if you will take time a nd know about our religion and why our festivals are performed, you would give a better picture about Hinduism and India.
    Actually our festivals are performed so that we are all one and share happiness with one another. Biggest thing is in every festival we cook different prasadams in the name of God . This prasadam or food is for our health when seasons change .
    Ugadi pachadi for prevention of cold virus.At Ganapati Puja we make everything steemed food.So there is a logic and reason for every rituals we perform. Muggu or rangoli to prevent small insects from entering into the house. Mango leaves thorana gives oxygen or positive energy. Tulsi to gives maximum oxygen. In Hinduism everything is done our well-being of all and importantly healthcare and unity in society.I hope I try to give some knowledge what I know about our religion.

  • @karthikchand
    @karthikchand 2 года назад

    మీరు నిజంగా చాలా అద్రుష్టవంతులు. నాకు కూడా భవిశ్యత్తు లొ ఒక తెలుగు అబ్బాయి లా దక్షిన కొరియా కి వెల్లాలని ఎన్తో ఆస తో చలరేగుతున్నాను.

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 2 года назад +7

    మన ఇండియా లో రేప్ ల గురించి అన్నీ కంట్రీస్ కి తెలిసి పోతాయి అలాంటివి వేరే దేశంలోని జరిగే ఇలాంటి రేప్ కేసులు గురించి మనకి తెలీదు

  • @vikranthg5041
    @vikranthg5041 2 года назад +1

    Good stuff, keep it up.

  • @vamsikrishnakomati9996
    @vamsikrishnakomati9996 2 года назад +3

    We have almost 500 above languages are here in official and unofficially

  • @HARIHARAN-wi2dw
    @HARIHARAN-wi2dw 2 года назад +1

    తల్లి చాలా బాగుంది, మీరు చెప్పిన తీరు కూడా బాగుంది. ధన్యవాదాలు👌

  • @venkateshnalla8430
    @venkateshnalla8430 2 года назад +13

    సూపర్ రా నీరజ 👏🏻👏🏻👏🏻

  • @Bsreddy7075
    @Bsreddy7075 Год назад

    ధన్యవాదాలు మేడం చాలా చక్కటి విషయాలు చెప్పారు జైహింద్.

  • @user-lj9fw4wz6p
    @user-lj9fw4wz6p 2 года назад +5

    If any foreigner asked about our telugu launguage my launguage telugu is ancient launguage you will find it in the first book in the world that is Rigveda moreover my launguage Telugu is called ITALIAN OF THE EAST by western countries my launguage sounds so sweet like music It is easily blended with Music 22 launguages are officially recognized by the Constitution of India hundreds of un officials launguages My launguage Telugu has 5slangs (1) Telangana (2) coastal Andra (3) godavari(4) northern Andra (5) Rayalaseema and also sub Regional slangs GUNTUR. NELLORE CHITTOR SRIKAKULAM according to Religions ancient religions older than Christianity are Hinduism Buddhism Jainism are originated from my country India younger than christianity Zoroastrianism Islam Sikhism are also worshipped by huge number of people of India we have biggest Constitution in the world and so many special advantages to the people of INDIA

    • @devacharansireesh7826
      @devacharansireesh7826 Год назад

      Telugu is a Latin form of Tamil If you speak English like Latin that is French if you speak Tamil like Latin that is telugu

  • @narralalitha9633
    @narralalitha9633 2 года назад +1

    Your answers are good.

  • @chennavenkatesh9157
    @chennavenkatesh9157 2 года назад +13

    Mana film actors politicians gurinchi vallaki telusa cheppandi medam.

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +2

      Thelusu andi

    • @raghuramaraju2354
      @raghuramaraju2354 2 года назад +6

      అమ్మా, కోట్లు అంటే సమూహం అని అర్థం.ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు,అష్టవసువులు, ఇద్దరు అశ్విని దేవతలు కలిసి మొత్తం ముప్పై మూడు సమూహం అయింది కదా.దేవతలు వేరు, దేవుడు వేరు.మనశరీరంలోకన్పూ, ముక్కు లాంటి వారు దేవతలు,మనశరీరం లాంటి వారు దేవుడు.మనశరీరం ఒక్క టే కదా.కాబట్టి దేవుడు కూడా ఒక్క డే.

    • @ramakrishnaraoparisa6988
      @ramakrishnaraoparisa6988 2 года назад

      @@germanyloteluguammai257 ఊ ఊ

  • @Venkatramireddy5657
    @Venkatramireddy5657 2 года назад

    చాలా మంచి వీడియో నీరజ గారు. ముఖ్యంగా మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం నుంచి దేశాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించి పరిపాలించడం వలన మరియు సంస్కృతం కేవలం బ్రాహ్మణులకే పరిమితమైనందున నేడు వున్నంత కమ్యూనికేషన్ వ్యవస్థ నాడు లేనందున, అధిక జనాభా, అత్యధిక వైశాల్యం, భిన్నమైన భూస్వరూపాలు కలిసి మన దేశంలో వివిధ భాషలు వెలసడానికి కారకాలు అయ్యాయి.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 года назад +4

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @yajulutvs1762
    @yajulutvs1762 3 месяца назад

    జర్మనీ లో మన. భారతీయులు అందులోని. తెలుగువారు. ఎలాఉoటున్నారు. వస్త్ర ఆహార అద్దతుకు. సంప్రదాయ లు. అన్ని. జర్మనీ వారి తో. అనుభవం. చాలా. చక్కగా. చెప్పారు. ప్రతీ. దేశంలో ఉండే తెలువారు. ఇలా. యూ ట్యూబ్ ద్వారా. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న. మన తెలుగు వారికి. బాగా. అర్థమయ్యేలా. చెబితే. ఒకవేళ. ఎవరైనా విదేశం వెళ్లవలసీ వస్తె. మీరు చెప్పినట్టు. ఆయా దేశాలలో. అలా.ప్రవర్తించడానికి బాగా. ఉపయోగపడుతుంది
    చక్కటి. విషయాలు చెప్పినందుకు
    మీకు. ధన్యవాదములు .మేడం గారు
    నమస్కారం
    సోమయాజులు. V తంగిరాల
    ముక్కామల గ్రామం
    తణుకు పట్టణం ప్రక్క గ్రామం
    పెరవలి మండలం
    పశ్చిమ గోదావరి జిల్లా

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 года назад +4

    140crores Indian population and German population approximately20 to 30crores.So maintain law&order not an easy task in heavy population country.

  • @donthivenkataramanareddy3628
    @donthivenkataramanareddy3628 2 года назад

    Nijam nippulantidhi Nijmegen Chappavu nice tank you.

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 года назад +5

    అందుకే మనం సంస్కృతం కాని హింది కాని జాతీయ లాంగ్వేజ్ ఉండాలి

    • @mbrahul2991
      @mbrahul2991 2 года назад +2

      Telugu undachhuga jatiya basha

  • @vasudevanpotta7830
    @vasudevanpotta7830 3 месяца назад

    VERY NICE. HUNGRY IS COMMON TO ALL COUNTRIES PEOPLE BUT EATING FOOD IS DIFFERENT JAI BHARATHMATHAKIJAI

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 2 года назад +4

    Your response to your colleague about violence against ladies like rapes is exactly correct. These incidents happening all over the world and also poverty in advanced countries like USA etc.

  • @bshshy8775
    @bshshy8775 29 дней назад +2

    మరి జర్మన్ వాళ్ళు మన వేదాలని తీసుకెళ్ళి వాళ్ళు టెక్నాలజీ నేర్చుకున్నారుకదా.... దాదాపు 2000 రకాలు విమానాలు టెక్నాలజీ మన వేదాల్లో వుంది, సర్జరీ ఇవన్నీ మనకు 5000 సంవచ్చారలకు ముందే వుంది కదా....

  • @bhsatyasrinivas
    @bhsatyasrinivas 2 года назад +17

    Indians Official language is SANSKRIT, which was demolished by invaders and Britishers This is for your knowledge mam. Sanskrit is the mother of all Indian languages.

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад

      True andi

    • @nark2915
      @nark2915 2 года назад +1

      Not only Indian languages, also to European languages.

    • @satyanarayanamurthy7103
      @satyanarayanamurthy7103 2 года назад

      సంస్కృతం (భాష) భారతదేశానికి ఎక్కడ నుండి వచ్చింది...? ఆర్యులు మనదేశానికి ఎక్కడ నుండి వచ్చారు...? చెప్పగలరా

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 2 года назад

      Tamil andi

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 2 года назад

      Sanskrit kuda Tamil nuchi vachidi

  • @mohanaraoleburi408
    @mohanaraoleburi408 2 года назад

    Thallli.....Chaala baa ga chepparu....Thanks a lot

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 2 года назад +9

    బాగా చెప్పారు మీ ఆన్సర్ సూపర్ గా చెప్పారు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అయితే వీళ్ళందరూ ఆఫీస్ వర్కర్స్ లాంటివాళ్ళు వీళ్ళకి ఇద్దరు బాసులు ఉన్నారు వాళ్లే శివుడు విష్ణువు సృష్టిని ఆర్గనైజ్ చేయడానికి పరబ్రహ్మ స్వరూపము తనని రెండు రూపాయలు గా మార్చుతుంది ఆ రూపాలే శివుడు విష్ణువు మిగతా వాళ్ళకి అనుమానం రావచ్చు మరి బ్రహ్మగారు అని బ్రహ్మలు మారుతూ ఉంటారు ఇప్పుడు మనం ఉన్న మన్వంతరానికి చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ గా ఉన్నారు రాబోయే మన్వంతరానికి హనుమంతుడు బ్రహ్మ దేవుడు అవుతాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు విష్ణువు శివుడు ఆదేశానుసారం వాళ్ళ విధులు నిర్వహిస్తారు ఇప్పుడు మళ్లీ అమ్మవారు అండి అంటారు శివుడు ఉన్నాడు అంటే అమ్మవారి సగం కదా విష్ణు ఉన్నాడు అంటే ఆయన హృదయమే అమ్మవారు కదా కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ లు చాలా గొప్పవి సిస్టర్

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +1

      Thank you 😊

    • @gpnaidu6737
      @gpnaidu6737 2 года назад

      In sansrit koti means type. 33 crores means 33 types of God's
      Dwadass adityas 12
      Ekadasa Rudrulu 11
      Sapta vasuvulu 08
      Aswini Devatalu 02
      Total 33 types of God's to discharge different duties

  • @truedesi3839
    @truedesi3839 2 года назад

    Good review, manaki ghumagumalu vallaku vomitings. Thx.

  • @komaladevi7255
    @komaladevi7255 2 года назад +5

    Hi Neeraja..nice video..
    We have moved to Germany recently and living in Wolfsburg..Do u suggest any stores for new born babies with affordable cost. Any online shopping apps do u prefer..

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +2

      Hi andi you mean for cosmetics or for cloths ?

    • @komaladevi7255
      @komaladevi7255 2 года назад +2

      @@germanyloteluguammai257 for clothes, cloth diapers, soaps alantivi..kids related products

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 года назад

    మేడం, మీ కలర్ మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు విడియో నిడివి తగ్గించి చేయవలసినదిగా కోరుతున్నాము.
    ఆవు పాలు ఇచ్చి మనల్ని బ్రతికిస్తుంది. తల్లి తరువాత తల్లి లాంటిది. మరియు శ్రీ కృష్ణుని కి ఇష్టమైన జంతువు.

  • @kosurukumar3317
    @kosurukumar3317 2 года назад +3

    Hi అక్కా ఎలా ఉన్నారు

  • @mamidianitha6443
    @mamidianitha6443 2 года назад

    Garikapati speech winte meeru baga samadaanam cheppagalaru.

  • @palikalavenkatareddi3763
    @palikalavenkatareddi3763 2 года назад +4

    REGARDING THEIR QUESTIONS ABOUT MANY LANGUAGES IN INDIA, YOU SHOULD HAVE TOLD THEM WHEN EUROPE HAS 51 COUNTRIES WITH 75 CRORES POPULATION, IT IS NOT SURPRISE FOR INDIA WITH MORE THAN 138 CRORES POPULATION WITH 29 STATES HAVING MANY LANGUAGES.

  • @KishoreKumar-mz7yi
    @KishoreKumar-mz7yi 2 года назад +2

    Very good ... Thank you for providing information on how they think about us

  • @udayreddys7769
    @udayreddys7769 2 года назад +5

    India is ten times larger, twenty times more populated than Germany. 10 - 20 Germanies make1 India. 1 rape case of Germany is equal to 20 of India. As you answered all cases are not reported there. As the population increases control over them is lost. Just the rules of government won't work out. 1001 diversions. We are proud of unity among diversity.
    Thanks for the video.

  • @hemalathakunda2859
    @hemalathakunda2859 2 года назад

    Eee video late ga chusanu , kaani chaala chaala baagundi . Thank you ❤️

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 2 года назад +5

    If everyone knows pros and cons of their behaviour, this kind of things never happen (rapes). It's very important that not even in India or elwhere from childhood everyone should be taught how to behave in the society.

  • @ramadevigangisetti8716
    @ramadevigangisetti8716 2 года назад +1

    Super sister
    Geeta book ivvandi god antaa telustundi,

  • @sambond4730
    @sambond4730 2 года назад +5

    Hi madam, Iam Samuel from Rajahmundry. Your videos are very interesting, and your voice, narration everything very awesome. I would like to know church activities in Germany. If it is posible gather some information. Bye see you in next video.

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 2 года назад

    Good video sister nice imprmasion tq🙏🤝

  • @praveentirandas8148
    @praveentirandas8148 2 года назад +11

    I agree ur reply to German but i can say that German population is just 8.32 crores, Bharat population is 135 crores... So plz check the ratio of rapes are less compared to other countries. Moreover the culprits are not much related to bharatiya culture where we bharatiya treat women with utmost care and respect.. I can give u more reference.. it's not 3 crores godds, it's 33 types of god's like sun, water, earth, sky, moon etc.. Jai hind...

  • @snarayanak2934
    @snarayanak2934 2 года назад

    After watching so many videos about different countries. I am now enjoying old telugu movies

  • @karthikviews...9280
    @karthikviews...9280 2 года назад +15

    వాళ్ళని ఎన్కౌంటర్ చేసి లేపేసారు...దిశ case లో అని చెప్పలేదా

    • @prasanththoniyati334
      @prasanththoniyati334 2 года назад +2

      ఎన్ని రేప్ లు జరిగాయి ఎన్ని encounters జరిగాయి బ్రో

    • @mahireddy9890
      @mahireddy9890 2 года назад

      Germans massacred Jews and child also during ww2

  • @MatchaThirupathi
    @MatchaThirupathi Год назад +1

    Nice
    ❤❤❤❤

  • @ramarao8032
    @ramarao8032 2 года назад +3

    Its very good video madam....
    Ur answers are very appropriate....
    But being taken birth on Indian land... we have to study our native Indian culture......
    Our culture is rushi Culture and krushi culture...I am proud of u mam...

  • @EntertainmentTV-xg7xr
    @EntertainmentTV-xg7xr 2 года назад

    Superbly explained to german guy about cow ,its awesome answer n very true ,Logical answer .same thought every indian have about cow.

  • @bangarureddy.d
    @bangarureddy.d 2 года назад +5

    @4:46 కి ఆన్సర్: 140‌ కోట్ల మంది ఉండే భారత దేశం లో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘోరాలు మనం చూస్తుంటాం, కానీ నా ఒపీనియన్ ఆన్-స్పాట్ షూట్ ఎట్ సైట్ పవర్ పోలీసు డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, కులం మతం ప్రాంతం పవర్ ఏదీ చూడకుండా పనిష్మెంట్ వేయాలి, అమ్మాయిని అలా చంపాలి అంటే వీడు కూడా ఆమె చనిపోయిన 24హవర్స్ లో పోతాడు అనే భయం ఉంటే ఇలా‌ జరగవూ, & దిశ ఇష్యూ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి వెరీ నియర్ టోల్ గేట్ ఉంది వాళ్ళ హెల్ప్ తీసుకుని ఉన్నా లేదా 100కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫాం చేసిన ఇంత జరిగేది కాదు, నా ఒపీనియన్ ఆమెను ఆమె మోర్'గా ఇమేజిన్ చేస్కోవడం వల్ల, సిచ్వేషన్ క్యాప్చర్ చేయలేక వాళ్ళని బ్లైండ్ గా నమ్మింది.

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад +1

      I totally agree

    • @bangarureddy.d
      @bangarureddy.d 2 года назад

      @@germanyloteluguammai257 😞mmmm very sad,

    • @ysambasivarao3579
      @ysambasivarao3579 2 года назад

      అటువంటి చట్టాలు కావాలంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి సౌదీ అరేబియా చట్టాలను ప్రవేశ పెట్టాలి. కిం లాంటి దెక్టేటర్ని PM గా ఎన్నుకోవాలి. తప్పుడు కేసులు పెట్టే ఆడవారిని కూడా అదే విధంగా కాల్చి పారేయాలి.

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 2 года назад

    Great andi... 🎉 explanation good

  • @praveenrajmicro
    @praveenrajmicro 2 года назад +4

    Good, answers Baga Chepparu, కానీ హిందూవు గా ఉండి హిందూత్వం గురుంచి తెలియదు అంటె బాగా లేదు, మీరు మెదట హిందుత్వం గురించి తెలుసుకోండి,

    • @germanyloteluguammai257
      @germanyloteluguammai257  2 года назад

      Thank you 😊

    • @oursoils2405
      @oursoils2405 2 года назад

      No controversy please. They are our NRIs sending valuable foreign exchange.

    • @praveenrajmicro
      @praveenrajmicro 2 года назад

      @@oursoils2405 contravacy ఏమీ లేదు, తన లాంటి RUclipsrs హిందుత్వం గురించి చెబితే కొన్ని గొర్రెలు మతం మార్చుకోవు

  • @veeravalliumamaheswararao1626
    @veeravalliumamaheswararao1626 2 года назад

    Good reply was given by you

  • @jagannadharaomallajosyula5688
    @jagannadharaomallajosyula5688 2 года назад

    Good bhaga chepparu

  • @harithadarwin5293
    @harithadarwin5293 2 года назад

    Nice vedio maum ,thank u God bless u.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 года назад

    మీడియా ప్రభుత్వాన్ని ఎలర్టు చేస్తుంది. సత్వర న్యాయం జరగడానికి ప్రయత్నిస్తుంది. మీడియా.

  • @balakumarchiruguri1242
    @balakumarchiruguri1242 2 года назад +1

    Manadesamulo kula gajji gurunchi cheppandi