చలికాలం లో గోదావరి జిల్లాలు 🌴👌 | Day 1 | Hyderabad to Konaseema Winter Trip | Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 443

  • @TeluguTraveller
    @TeluguTraveller  Месяц назад +7

    Konaseema anni videos e playlist lo chudachu 😊
    ruclips.net/p/PLFqvZH7EXYALTJFSP7SBsrXz2ORRbent0

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 Месяц назад +157

    ఇలా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను కూడా చూపిస్తే తక్కువ బడ్జెట్ లో ట్రిప్స్ వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటది..మంచి ప్రయత్నం

    • @y_u_v_a__raj
      @y_u_v_a__raj Месяц назад +2

      Bro i am from ravulapalem

    • @ashokrayala7700
      @ashokrayala7700 Месяц назад +2

      Nijameee mundu mana chuttuu unna nature ni chustee chaluu pranam ha e ga untadi🎉

    • @manikantareddy9715
      @manikantareddy9715 21 день назад

      ​@@y_u_v_a__rajbro memu next month ostunnan.can u guide us

    • @y_u_v_a__raj
      @y_u_v_a__raj 21 день назад

      @@manikantareddy9715 sankranti holidays ke try cheyandi broo

  • @SriVenkateswaraMovies
    @SriVenkateswaraMovies Месяц назад +62

    మీరు చూపించిన మా కోనసీమ అందాలు ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు thank u

  • @S_Raj1423
    @S_Raj1423 Месяц назад +113

    మొన్న కేరళ ఈరోజు ఆంధ్ర,
    మొదటగా ఇలా లోకల్ టూరిజం ని ప్రమోట్ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెల్పుతున్నాను రాజా అన్నా..❤
    మనకి ఫారెన్ ట్రిప్ అంటే మోజు కానీ, బాగా గమనించి చూస్తే అక్కడి కంటే మంచి లొకేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి.
    ఒక ఆంధ్ర వాడిని అయినా కూడా నా దృష్టి ఎప్పుడూ పక్క దేశం పక్క రాష్ట్రం మీదనే ఉండేది.. కానీ ఈ మధ్య రీసెర్చ్ చేసే కొద్ది అర్థమవుతోంది మన ఆంధ్ర ఇంత అందంగా ఉందా అని. మన గవర్నమెంట్ ఫోకస్ చేసి టూరిజం ని వేరే రాష్ట్రాల లాగ ప్రమోట్ చేయాలని రిక్వెస్టింగ్..
    మీ ప్రయాణం విజయవంతం అవ్వాలని ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఎన్నో చూపించాలని,
    మీ ప్రయాణం సాఫీగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤

  • @premsagar8997
    @premsagar8997 Месяц назад +18

    అన్న మీ వీడియోస్ లో విజువల్స్ ఎలా ఉంటాయంటే మణిరత్నం మూవీలో లా ఉంటాయి మీ చిక్కటి నవ్వు లాగా😊😊😊

  • @gmk2k7
    @gmk2k7 Месяц назад +39

    మన కోనసీమ ను ఇంత బాగా చూపించినందుకు.... Thank You so Much brother

  • @chinnidiwakar
    @chinnidiwakar Месяц назад +45

    Proper ga maintain chesthe, Anni natural wonders india lo vundevi❤️

    • @sunajavi
      @sunajavi Месяц назад +1

      @@chinnidiwakar You are absolutely right sir

  • @muralinimmala5807
    @muralinimmala5807 Месяц назад +20

    Raji Reddy is the genuine traveler

  • @chirupandranki1661
    @chirupandranki1661 Месяц назад +12

    చాలా అద్భుతంగా ఉంటుంది కొబ్బరి చెట్లు పొగమంచచు పల్లెటూరులు, పచ్చని పొలాలు. పేరుపాలెం బీచ్ మాత్రం మరిచిపోవద్దు అన్న మాకు గోవా తో సమానం.

  • @NRaviRajuPen
    @NRaviRajuPen Месяц назад +19

    3:55wrong root తీసుకున్నావ్, ధవళేశ్వరం to రావులపాలెం via Atreyapuram వెళ్ళివుంటే ఈ వీడియో ఇంకా బాగుండేది. barrage తరువాత bobbarlanka దాటి ఉంటే గోదావారి ఇంకో పాయ వశిష్ట గోదావరి (towards west godavari) కనపడేది. బొబ్బర్లంక దగ్గర గోదావరి రెండుగా విడిపోతుంది. మేడ్చల్ నుంచి బస్సు లో రావులపాలెం వెళ్ళితే ఇంకా కంఫర్ట్ గా ఉండేది.

    • @TeluguTraveller
      @TeluguTraveller  Месяц назад +4

      Yeah may be bro as google maps suggested aa route tisukuna.. bus lo velte bike rentals kastam kada bro ravualapalem lo

    • @NRaviRajuPen
      @NRaviRajuPen Месяц назад +1

      you must cover Ravulapalem banana market Yard - Largest banana market yard in India

    • @hiramshee
      @hiramshee Месяц назад +1

      No problem tomorrow morning you can cover vadapalli and ryali temples...చాలా ఉన్నాయి బ్రో మీరు ఏ రూటు తీసుకున్నా అందం ఆనందమే....అది మా గోదారోళ్ల అదృష్టం

    • @hiramshee
      @hiramshee Месяц назад

      మీరు మర్చిపోకుండా ఓడలరేవు sunrise కి వెళ్ళండి

    • @NRaviRajuPen
      @NRaviRajuPen Месяц назад +1

      @@hiramshee good content in your channel, Subscribed

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Месяц назад +21

    అన్న ప్రామిస్ గా చెప్తున్నాను నా మనసులో ఏ ప్లేసెస్ చూడాలని ఉన్నాయో అవే చూపిస్తున్నావ్...వైజాగ్,అరకు చూపించావ్ రాజస్థాన్ చూపించావ్ కేరళ చూపించావ్ నా డ్రీమ్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్ చూపించావ్ ఇప్పుడు గోదావరి జిల్లాలు కోనసీమ చూపిస్తున్నావ్ చాలా చాలా చాలా థ్యాంక్స్ అన్నా...కానీ ఒకసారి సంక్రాంతి ఫెస్టివల్ కోనసీమ లో చూడాలని డ్రీమ్❤😍

    • @themeevlogs-yn146
      @themeevlogs-yn146 Месяц назад

      Bro ninu e sakranti ki Araku velthunna next Sankranti ki ma village ra bro ninu chupistha

    • @HairStyleGirl
      @HairStyleGirl Месяц назад

      @@themeevlogs-yn146 nenu vasthunna araku sankranthi ki

    • @themeevlogs-yn146
      @themeevlogs-yn146 Месяц назад

      @@HairStyleGirl ok randi

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 Месяц назад

      Vacheyandi ma bhimavaram

    • @HairStyleGirl
      @HairStyleGirl Месяц назад

      @@sivamohanvarma8737 vastha bimavaram kodi pndhelaku

  • @brlreddy9473
    @brlreddy9473 Месяц назад +3

    సంక్రాంతి పండుగ సమయంలో వెళితే ఇంకా బాగుంటుంది. Group వెళ్ళాలనుకుంటే మాత్రం సంక్రాంతి ❤❤❤❤❤

  • @raj_gopalvarma
    @raj_gopalvarma Месяц назад +4

    ఇప్పుడు మనం చూస్తుంది...ఇంతకు ముందు చూడంది ఎవ్వరు చూపించింది❤❤❤❤

  • @durgaprasadkona5389
    @durgaprasadkona5389 Месяц назад +9

    Godavari districts is not a place. Its an emotion ❤❤❤❤❤❤❤❤❤❤

  • @giduturi
    @giduturi Месяц назад +4

    రాజా రెడ్డి గారు కోనసీమ అందాలు చాలా బాగా చూపించారు, మా వూరు చూపించి నందుకు మీకు ధన్యవాదాలు.❤

  • @pjsraju5040
    @pjsraju5040 Месяц назад +8

    చాలా మంచి ఐడియా. మన తెలుగు రాష్ట్రాలు మంచి ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటిని చక్కగా అలంకరించి శుభ్రం గా వుంచాలి. ఇది కర్ణాటక లో చక్కగా పాటిస్తారు. ప్రతి ప్రదేశం పూల మొక్కల తో అలంకరించి , వాట్లిని చక్కగా వుంచుతారు. సెక్యూరిటీ గార్డులు వుంటారు. ఇది తెలుగు రాష్ట్రాలు చేయట్లేదు.
    రెండవది హోటల్స్ లో కానీ రెస్టారెంట్ లో కానీ శుభ్రత పాటించాలి మరి ముఖ్యంగా టాయిలెట్స్ అన్ని ప్రదేశాల్లో శుభ్రత పాటించాలి.
    దీని వల్ల బయట రాష్ట్రాలు , దేశాల ప్రజలే కాదు మన తెలుగు వారికి కూడా చక్కగా కుటుంబం తో వెళ్లి ఎంజాయ్ చెసే పరిస్థితి వస్తుంది. టూరిజం వల్ల లాభాల గురించి అందరి కి తెలిసిందే.
    అది మన ప్రభుత్వాలు ఎప్పుడు కళ్లు తెరుస్తాయో చూడాలి.

  • @mahisatish6411
    @mahisatish6411 Месяц назад +12

    ముమ్మిడివరం యానాం ఇలా చాలా ఉనాయి బ్రదర్ సూపర్ ఉంటాయి తిరగడానికి

  • @Mahessarasa
    @Mahessarasa Месяц назад +7

    finally u are showing the most beatiful land in india..

  • @prackash8614
    @prackash8614 Месяц назад +4

    మా కోనసీమ అందులోనూ మా అమలాపురం మీ కెమెరా కంటితో చూస్తుంటే భలే ఉంది బ్రో

  • @Sai_Ram_Naidu
    @Sai_Ram_Naidu Месяц назад +4

    Welcome to Godavari district ❤❤❤❤ అన్న ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ట్రై చెయ్ అన్న లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేవు అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మా గోదావరి జిల్లా వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు నిన్ను కేరళకి తక్కువే ఉండదు మా గోదావరి జిల్లాలు నీ వీడియోలు గురించి వెయిట్ చేస్తున్నామన్న ❤❤❤

  • @sitarastudiobhiknoor798
    @sitarastudiobhiknoor798 Месяц назад +6

    ఇవే అందాలు మన తెలంగాణ లో ఉంటే చాలా బాగుండేది

  • @aigatv3672
    @aigatv3672 Месяц назад +3

    మా వూరునే మాకు అద్భుతంగా చూపించారు రెడ్డి గారు thank you . శశి వర్మ

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 Месяц назад +7

    రాజారెడ్డి బ్రో కోనసీమ అందాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి రాజారెడ్డి బ్రో కోటిపల్లి గోదావరి అందాలు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అందాలని కూడా చూపించవలసిందిగా కోరుచున్నాము బ్రో రావులపాలెం నుంచి జస్ట్ 29 కిలోమీటర్స్ కోటిపల్లి విజిట్ చెయ్ రాజారెడ్డి బ్రో

  • @venkataprajapate
    @venkataprajapate Месяц назад +34

    Bro దిండిఅంతర్వేది నర్సాపురం మూడు కలిపి ఒక డేట్ వస్తది నర్సాపూర్ నుంచి దిండికి బోట్లు రావాలి ఆ టైంలో మార్నింగ్ సన్ సెట్ దొరికితే గోదావరి పైన సూపర్ ఉంటది బోట్ హౌస్ రిసార్ట్స్ వాళ్లని అడిగితే చూపడానికి పర్మిషన్ ఇస్తారు మన కమ్యూనిటీ వాళ్ళకి బాగా నచ్చింది ఒకసారి చూపించండి బ్రో లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి అస్సలు మిస్ అవ్వకండి

    • @Sherlock0099
      @Sherlock0099 Месяц назад

      Vachinapudu chp bro meet avtham vachi 😁

    • @sooryaraj6685
      @sooryaraj6685 Месяц назад

      Bro. Please write properly & clearly mention the locations. So that everyone can understand

  • @maheshbabumahesh4813
    @maheshbabumahesh4813 Месяц назад +12

    కోనసీమ అంటేనే ఒక హెవెన్ బ్రో.

  • @user-sriram88308
    @user-sriram88308 Месяц назад

    Konaseema antene heaven bro…meeru india lo kerala and konaseema lo maatrame e locations chudagalaru..proud to say i m a local boy ..😅

  • @ammajiprasad9612
    @ammajiprasad9612 Месяц назад

    అన్న చాలా బాగా చూపిస్తున్నారు తూర్పుగోదావరి అంటే నాకు చాలా ఇష్టమైన లొకేషన్ చాలా బాగుంటాయి అన్న

  • @rajeevgorikapudi7481
    @rajeevgorikapudi7481 Месяц назад +2

    Wowww, Most awaited video from ur channel and I am waiting from long time.Thank you Bro for making it 😊.

  • @srisailampics2022
    @srisailampics2022 Месяц назад +1

    Thanks for this vlog vro.. ilanti simple and budget places intha varaku other bloggers chupettale yenduka ankuntunna.. Do more of such content within our state and country vro

  • @vinodkumar3192-e3e
    @vinodkumar3192-e3e Месяц назад +4

    Good morning Raji bro. Ni video open cheyaganey first like kodatha Raji bro.

  • @sekharmattaparthi7849
    @sekharmattaparthi7849 Месяц назад +7

    వైనతేయా గోదావరి, గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి ఈ నదులలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్న అవి కూడా చూపించండి అన్న

  • @r.mohanapriyarltspriya9372
    @r.mohanapriyarltspriya9372 Месяц назад +7

    Maadi Rajahmundry bro, konasima ki welcome bro. Enjoy the trip

  • @spandanaslife
    @spandanaslife Месяц назад +5

    So good to see the Konaseema. Thank you for visiting.

  • @pratapmandapalli9199
    @pratapmandapalli9199 Месяц назад +4

    Fantastic, thanks for covering Godavari districts

  • @crazzy3369
    @crazzy3369 Месяц назад +1

    Welcome to our godavari districts..
    You can Feel the godavari atmosphere, Explore our culture, Definitely u will make more great videos..

  • @BhuvaneshwarSai85
    @BhuvaneshwarSai85 Месяц назад +2

    గుడ్ మార్నింగ్ రాజిరెడ్డి అన్న
    Love from కదిరి
    ❤❤❤❤తెలుగు ట్రావెలర్

  • @goparajualluri8875
    @goparajualluri8875 Месяц назад

    Godavari districts and sankranthi ever ending bond ♥️♥️🎉💥

  • @kalyanphanindra4163
    @kalyanphanindra4163 Месяц назад +3

    thank you for promoting local tourism.

  • @rajusagi698
    @rajusagi698 Месяц назад +3

    Good morning brother, you are traveller with perfect traveller mindset

  • @giridhar.
    @giridhar. Месяц назад +1

    Edi kada mana Telugu goppadanam ante chala thanks anna chupinandhuku❤

  • @thevillagefilmmaker
    @thevillagefilmmaker Месяц назад +1

    Nice video brother 👍 👌! ఎలాగో రావులపాలెం వచ్చారు కదా.. ఇక్కడే మా వూరు అంతర్వేది కూడా రండి. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి.

  • @madhukarg7541
    @madhukarg7541 Месяц назад +5

    Ayyo raji reddy garu... Aa dowleswaram byarage nundi bobbarlanka atreyapuram meedhuga kuda ravulapalem vellachu... Adhi inkaa super untadhi aa road and locations

  • @kishorebabu1861
    @kishorebabu1861 Месяц назад +1

    Im from west godavari bro. Video chala bagundhi , locations chala baguntai ma side nuvvu inka baga chupinchav thankyou, okasari meet avali bro ninnu

  • @pavang4408
    @pavang4408 Месяц назад +1

    The best series avuthundi Anna idi,,,,and odalarevu lo nuv starting lone aagipoyav ,,Ongc wall pakka nunchi chivariki vellthe chala baaguntundi,,,beach wall daggara varaku vasthundi,,,

  • @ss-wn8mg
    @ss-wn8mg Месяц назад

    రావులపాలెం పక్కన కోరుమిల్లి పల్లెటూరు చాలా అందంగా ఉంటది అది మా ఊరు పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి గోదావరి పక్కన దైవ మందిరాలు రీసెంట్గా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కట్టారు

  • @mekalabharath1512
    @mekalabharath1512 Месяц назад +1

    Anna what a presentations with valuable information great to have you Telugu community

  • @vikramvikky7169
    @vikramvikky7169 Месяц назад +2

    Drone shot's vere level vachai anna❤❤❤

  • @khadardiaries
    @khadardiaries Месяц назад +1

    Nee drone shots and vaatiki set ayye bgm. Match made in heaven bro ❤❤

  • @MaheshThirupathi-g1j
    @MaheshThirupathi-g1j Месяц назад +1

    Video quality peaks ❤🎉

  • @reddeppareddy6595
    @reddeppareddy6595 Месяц назад

    Video chala bagundhi bro.....Konaseema ante naku chala istam early morning fog chala bagundhi

  • @prakashn3069
    @prakashn3069 Месяц назад +2

    Plz like and share the video guy's....we need to support him❤

  • @Dancerpremsp
    @Dancerpremsp Месяц назад +1

    ❤❤

  • @madhubabu1282
    @madhubabu1282 Месяц назад

    బ్రో ఇప్పుడే బ్యాగ్ సర్దుకు వెళ్లిపోవాలి అనే లాగా చూపించావ్ సూపర్, కంటిన్యూ చెయ్యి 😂

  • @budgetvloggertelugu2325
    @budgetvloggertelugu2325 Месяц назад +1

    HEAVEN ON EARTH.... NO POLLUTION

  • @Madbrowse
    @Madbrowse Месяц назад

    Good that a international traveller showing Indian lovely nature kudos Raji reddy sodhara

  • @Prince_45
    @Prince_45 Месяц назад

    Maa godavari jillallu inka andham ga chupisthunnanduku Chala thanks

  • @SuryaPrakash-hq5wv
    @SuryaPrakash-hq5wv Месяц назад

    Nice gesture of you for showing our godavari places❤❤❤❤🎉

  • @FunTV1999
    @FunTV1999 Месяц назад +1

    Bro nuv munduga cheppi vunte ma intiki tisuku vellevadini madi Amalapuram❤ but nenu Hyderabad lo vuntunna😊

  • @sivajipspk9912
    @sivajipspk9912 Месяц назад +3

    Love from AMALAPURAM ❤

  • @ragillasravankumar2011
    @ragillasravankumar2011 Месяц назад +1

    Waiting anna insta store chusinappatti undi ❤❤❤❤❤

  • @kirraanmothukuri9998
    @kirraanmothukuri9998 Месяц назад +1

    Thank u so much anna… akadaki veldhama ani alochisthunte ne video vachindi

  • @makutaenterprises9905
    @makutaenterprises9905 Месяц назад +1

    Andra series click avutadi anna
    Mark my words
    Super video we r planning at dec but place not decided.
    But r8 now decided thanks for video for right time. This is ky personal differs from others

  • @koppisettypadmavathi8040
    @koppisettypadmavathi8040 Месяц назад

    మా ఊరు అమలాపురం bro సూపర్ చాలా బాగా చూపించారు 👌👌👌

  • @bendisrinu7530
    @bendisrinu7530 Месяц назад +2

    Excellent video brother thank you for the upload😊😊❤

  • @saimaheshmadicharla9369
    @saimaheshmadicharla9369 Месяц назад +1

    I am from Tadepalligudem broo... Starting shot maa oorey❤️❤️

  • @ashrafbeig8324
    @ashrafbeig8324 Месяц назад

    i was excepting this Vlog from your channel since long time. i got it now at last. thank you Mr.Raji Reddy

  • @avinashmunna3757
    @avinashmunna3757 Месяц назад +1

    Its my favorite places ❤❤❤ every year tappakunda December lo trip vestha

  • @molletisrinivasarao3820
    @molletisrinivasarao3820 Месяц назад +1

    We are all very happy from KUWAIT LO KONASEEMA KURROLLU

  • @vinodbattu211
    @vinodbattu211 Месяц назад +1

    Thanks for exploring our Godavari districts

  • @ayyappaswamy2565
    @ayyappaswamy2565 Месяц назад +1

    Superb video anna chhala fresh feel undhi❤

  • @ChittikrishnaBattula
    @ChittikrishnaBattula Месяц назад +1

    Very good bro.konaseema promotion tq bro

  • @gopichethana
    @gopichethana Месяц назад +2

    Wow annna❤❤❤.super undi video ❤❤

  • @Planandexploree
    @Planandexploree Месяц назад

    Thanks for showing our indian locations...so many people can't afford international trips, for middle class,lower middle people it will be helpful

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 Месяц назад +1

    Welcome కోనసీమ సార్ 🌷

  • @shaileshloke3359
    @shaileshloke3359 Месяц назад

    The drone views are amazing sir .... i saw these in many movies but thought they were graphical. Really superb

  • @ramnatureinfo
    @ramnatureinfo Месяц назад +1

    అయినవిల్లి టెంపుల్ లో నిత్య అన్నదానం try cheyyandi

  • @Madhavisukapatla
    @Madhavisukapatla Месяц назад +2

    Bro ఒకసారి లొల్ల లాకులు వెళ్ళు bro movie సూటింగ్స్ అన్ని అక్కడే జరుగుతాయి బ్రో

  • @internetvibes0520
    @internetvibes0520 Месяц назад +1

    Drone shorts 😍 Superb 😮

  • @rohitthyss
    @rohitthyss Месяц назад +1

    Hyd lo unde nursery planta anni kadiyam nunde ostay!!! Loved to see you there!!

  • @muthyamkiransonu1926
    @muthyamkiransonu1926 Месяц назад +1

    Good Morning Anna, Nice video showing beauty of nature that too in our telugu states Thank You Somuch for Efforts.

  • @TSREDDY1000
    @TSREDDY1000 Месяц назад +1

    Konaseema my favourite place brother. Number of times visit chesanu. Enjoy brother

  • @suryakedarnadhjyosyula6183
    @suryakedarnadhjyosyula6183 Месяц назад +1

    మన రావులపాలెం❤

  • @kodamagullakalyan4683
    @kodamagullakalyan4683 Месяц назад

    Happy to see you reaching 600K subscribers. Hope you reach 5M atleast.

  • @kishoredarling1740
    @kishoredarling1740 Месяц назад +1

    Love from konaseema ❤

  • @molletisrinivasarao3820
    @molletisrinivasarao3820 Месяц назад

    We support you reddy garu from KUWAIT LO KONASEEMA KURROLLU

  • @prasadreddy5643
    @prasadreddy5643 Месяц назад +1

    Bro kindly complete kadapa and gandikota vlogs and in this nature is very beautiful to explore the places in season 🎉🎉 welcome

  • @rammie09
    @rammie09 Месяц назад +1

    Superbly dedicated effort

  • @TravelWithNaveen03
    @TravelWithNaveen03 Месяц назад +4

    Ma Bhimavaram kuda vellandi bro lekapothey ma godorollu feel aipotham 😅 bajji mixture taste cheyandi 😋

  • @durgap4867
    @durgap4867 Месяц назад +1

    Bro incase konaseema lo unte
    1) attreyapuram
    2) mamidikuduru
    3) bobbarlanka chudandi

  • @manikantatelagani8554
    @manikantatelagani8554 Месяц назад +1

    ముక్తేశ్వరం to కోటిపల్లి గోదావరి ప్రయాణం చేయండి బ్రో బాగుంటుంది

  • @Nameiskp91
    @Nameiskp91 Месяц назад +1

    Welcome home Anna to our Godavari jillalu...feel free to come home ❤

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Месяц назад +2

    Excellent information bro

  • @ArunMekala-b5m
    @ArunMekala-b5m Месяц назад +2

    Mee videos are addictive bro

  • @durgaprasad143kanakam3
    @durgaprasad143kanakam3 Месяц назад

    Hi anna gud morning superb video 👌But ni traveling videos ee madya notification naku 2 times vastundhi anna 🤔

  • @sandeepkumar.m
    @sandeepkumar.m Месяц назад +2

    ఆడ ఈడ కాదు first కోనసీమ పోవాలి ❤❤

  • @ramanaadireddi9787
    @ramanaadireddi9787 Месяц назад +1

    Beautiful annyya.more videos kavali Kona sema

  • @NityalPhysio
    @NityalPhysio Месяц назад +1

    Maa Rajahmundry ❤

  • @Lokeshkassey13
    @Lokeshkassey13 Месяц назад +1

    Congratulations for 600k 🎉

  • @unseen_lastmile7190
    @unseen_lastmile7190 Месяц назад +1

    Next level...Next level anthe..... 🔥

  • @jvreddy4499
    @jvreddy4499 Месяц назад +1

    రావులపాలెంలో టిఫిన్ బాగుంటుంది