We are all waiting for Ration Card adding of my childrens. Your valuable information in each Government Functions easily understandable and more helpful. 🙏 Please keep it up and touch with us in every update 🙏
Sir nenu govt employee...recent ga marriage ayindi..ration card lo nadi ma wife names remove cheyala?? Leda idharidi seperate ayyi ration card cheskovala
సార్ మీరు వీడియోలో చూపించిన విధంగా మా బాబును మా హౌస్ ఓల్డ్ మ్యాప్ లో ఆడ్ చేశాను కానీ ఇంకా అది పెండింగ్లోనే ఉంది హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి
Sir ma rice lo card lo 3 members unamu inka edharini 8 years avuthundhi add cheyakunda unamu, eppudu add chesthra sir vaalani, add cheyali ante em aeina like date off birth unadna sir koncham details ga chepthara sor8 please
Women govt employee ga unna parents ki rice card ki apply chesukovadaniki emaina option istharaa, ledante after marriage varaki wait cheyalaa? Pls reply me sir
అన్న నేను రేషన్ కార్డులో ఒక్కడినే ఉన్నాను అందువలన హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేసినప్పుడు కూడా ఒక్కడినే యాడ్ అయ్యాను మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో డిలీట్ అవ్వలేదు.. హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో మా అబ్బాయిది చేస్తే యాడ్ అయింది కానీ మా వైఫ్ ది కాలేదు..ఎం చేయాలి..?
ముద్ర లోన్ గాని ఏదైనా తీసుకోవాలన్న ఐటీ రిటర్న్స్ కట్టాలి అంటున్నారు ఐటీ రిటర్న్స్ కడితే ఫ్రీ స్కీమ్స్ ఏమీ రావు కదా అన్న దానికి ఏదైనా పరిష్కారం చూపే అన్న
ఒక రేషన్ కార్డు లో అక్క,(65) తమ్ముడు ఉన్నారు (55). అక్కను తీసి వేస్తే, తమ్ముడు కి మాత్రమే (ఒక్కరికీ) రేషన్ కార్డు వస్తుందా? ఒంటరిగా ఉన్న (కుటుంబము లేనివారు) వారికి రేషన్ కార్డు ఇస్తారా? దయచేసి రిప్లై ఇవ్వగలరు.
Sir maku kotha ga pelli avindi maku ration card petukovali anukuntunam mmalu marrige certificate undi nd menu athagari address ki adhar chenge chesukuna saripothada sir leda nenu ma athaya gari ration card lo ki frst mapping avala add avala
@SchemesforAll marriage certificate undi sir na doubt anti ante nenu ma Amma vala ration card lo una present new ration card kosam ma athya gari card ki mapping add avala nenu avasaram leda
Hello sir Ration card lo ma Amma and Nanna oke address lo unnaru Kaani nenu single ga tag aayi unnanu (unmarried ) adi kuda different address lo kaani adi chupidam ledu na peru Please provide a solution as soon as possible
సార్ మా వారి హౌస్ హోల్డ్ మాపింగ్ ఒక చోట ఆధార్ అడ్రస్ ఒక చోట ఉంది సార్ మాకు రైస్ కార్డు లేదు ఆధార్ అడ్రస్ ఉన్న చోటే రైస్ కార్డు పెట్టుకోవాలి అనుకుంటున్నాము సార్ మాపింగ్ మార్చుకోవడం అవుతుందా సార్
Bro maa ration card lo vachi 3 members unam kani house hold map lo vachi nenne maa amma oka unam & maa my grand mother sigle gaa house hold map undi naa doubt anti ante maa ground mother single gaa ration card vastunda
Sir ma rice card address krishna disdistrict memu permnent ga nellore district vachamu nellore adress lo valanter maping and household jio maping ayindhi aadhar address nellore transper ma new rice card yekkada vastai
సార్ నా ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ మ్యాపింగ్ లో నా భార్య లేదు నా కూతురు మ్యాపింగ్ లో ఉంది కానీ రేషన్ కార్డు లో లేదు నా కూతురికి 7 ఇయర్స్ దయచేసి నాకు పరిష్కారం చెప్పగలరు, నా రేషన్ కార్డులో మా అమ్మ తమ్ముడు నా కొడుకు నా భార్య ఉన్నారు కూతురు లేదు కానీ హౌస్ మ్యాపింగ్ లో మేమందరం ఉన్నాం కానీ నా భార్య మిస్ అయింది రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ కూతురు మిస్ అయింది, నా భార్య కి వేరే చోట హౌస్ మ్యాపింగ్ ఉందని చూపిస్తుంది అక్కడ డిలీట్ చేసి మా ఫ్యామిలీ లో ఆడ్ చేసే విధంగా ఏదైనా సలహా ఇవ్వగలరు
Hii anna maaku marrige ayyi 4 years avuthundhi ippati varaku memu ration card ki apply chesukoledhu maaku baabu kooda unnadu anna baabu ki 19 months babu ki aadhar card ki evvale apply chesinam maaku marrige certificate ledhu anna ration card ki apply chesukovali ante yela anna please reply anna
Sir, maku ycp govt lo ration card baduluga o Rice card print icharu, ipudu ma babu ni add cheste kotha rationcard vastundha, babu ki house hold mapping mobile lone mi video chusi chesanu
Ma misses valla amma garu intikada house hold undhi nenu ma childrens ma amma garu family lo house hold lo unnamu ..ela sir mari saripotunda .leda ma misses nu ma family lo house hold cheyala sir
మా వైఫ్ ది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరిలో హౌస్ హోల్డంగ్ మప్పయింగ్ లో ఉన్నది... కానీ రేషన్ కార్డు మా తో ఉన్నది.... కొత్త రేషన్ కార్డు లో మా వైఫ్ పేరు మాతో వస్తుందా బ్రో.....
Mi video s kosam chisthunamu sir
Very good information Sir...
Good information brother
Aarogya sri card gurinchi cheppandi sir
సార్ నో ప్రాబ్ల్ ప్రాబ్లమ్ వచ్చి నాకు అసలు రేషన్ కార్డ్ లేదు కాని మ్యాపింగ్ మావారు పిల్లలు వ్నము నేను మా కో రేషన్ కార్డ్ రాలేదు
We are all waiting for Ration Card adding of my childrens. Your valuable information in each Government Functions easily understandable and more helpful. 🙏 Please keep it up and touch with us in every update 🙏
sir ma house hold mapping lo other person add iyyaru ,delete cheyya vachha
Ration card lo address change chestara...
Sir nenu govt employee...recent ga marriage ayindi..ration card lo nadi ma wife names remove cheyala?? Leda idharidi seperate ayyi ration card cheskovala
Sir aay rice card gurinchi video cheyyandi sir please.
Sir 6వేలు పింఛను ధృవీకరణ చేస్తాను లేక చేయరా , సందేశం
సార్ మీరు వీడియోలో చూపించిన విధంగా మా బాబును మా హౌస్ ఓల్డ్ మ్యాప్ లో ఆడ్ చేశాను కానీ ఇంకా అది పెండింగ్లోనే ఉంది
హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి
Sir ma rice lo card lo 3 members unamu inka edharini 8 years avuthundhi add cheyakunda unamu, eppudu add chesthra sir vaalani, add cheyali ante em aeina like date off birth unadna sir koncham details ga chepthara sor8 please
Ap seva lo ration card download vastunda sir, edi varaku download echarau kada sir
2024 January lo rice card split ki apply chesam ippudu vasthundha sir
Women govt employee ga unna parents ki rice card ki apply chesukovadaniki emaina option istharaa, ledante after marriage varaki wait cheyalaa? Pls reply me sir
Sir ration card ravalante family income yentha vundali total ga
Sir house change iyyamu epudu ela sir
రేషన్ కార్డు లో సింగిల్ గా ఉన్నాను హండిక్యాప్డ్ 46ఇయర్స్ నా రేషన్ కార్డు ఉంటుందా పెన్షన్ కూడా వస్తుంది 6000 చెప్పండి sir
వస్తుంది... 👍
Bro patta leni bhoomullaku Geotagging ela chestharu koncham cheputhara..
అన్న నేను రేషన్ కార్డులో ఒక్కడినే ఉన్నాను అందువలన హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేసినప్పుడు కూడా ఒక్కడినే యాడ్ అయ్యాను మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో డిలీట్ అవ్వలేదు.. హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో మా అబ్బాయిది చేస్తే యాడ్ అయింది కానీ మా వైఫ్ ది కాలేదు..ఎం చేయాలి..?
మ్యారేజ్ సర్టిఫికెట్ తో ఫిబ్రవరి నెలలో యాడ్ చేసుకోవచ్చు
ముద్ర లోన్ గాని ఏదైనా తీసుకోవాలన్న ఐటీ రిటర్న్స్ కట్టాలి అంటున్నారు ఐటీ రిటర్న్స్ కడితే ఫ్రీ స్కీమ్స్ ఏమీ రావు కదా అన్న దానికి ఏదైనా పరిష్కారం చూపే అన్న
Anna kothaga pelli ayina vallaki ration card eppudu istaru
ఒక రేషన్ కార్డు లో అక్క,(65) తమ్ముడు ఉన్నారు (55). అక్కను తీసి వేస్తే, తమ్ముడు కి మాత్రమే (ఒక్కరికీ) రేషన్ కార్డు వస్తుందా? ఒంటరిగా ఉన్న (కుటుంబము లేనివారు) వారికి రేషన్ కార్డు ఇస్తారా? దయచేసి రిప్లై ఇవ్వగలరు.
Same ప్రాబ్లెమ్ నాది
Sir maku kotha ga pelli avindi maku ration card petukovali anukuntunam mmalu marrige certificate undi nd menu athagari address ki adhar chenge chesukuna saripothada sir leda nenu ma athaya gari ration card lo ki frst mapping avala add avala
House old mapping batti ration card estaru... Kothaga pelli ina variki marriage certificate undali...
@SchemesforAll marriage certificate undi sir na doubt anti ante nenu ma Amma vala ration card lo una present new ration card kosam ma athya gari card ki mapping add avala nenu avasaram leda
Sir,
Household mapping lo
Nenu Naa wife son kodalu vundaga 10months kritham koduku kodalini split cheinchamu rationcard lo 4members vunnamu
Rationcard iddariki apply chesukovacha
Please repply
Bro what's seva gurinchi video cheyi bro
👍
Tammudu 50+ single woman ki ration-card vastunda cheppandi please
Hello sir
Ration card lo ma Amma and Nanna oke address lo unnaru
Kaani nenu single ga tag aayi unnanu (unmarried ) adi kuda different address lo kaani adi chupidam ledu na peru
Please provide a solution as soon as possible
సార్ మా వారి హౌస్ హోల్డ్ మాపింగ్ ఒక చోట ఆధార్ అడ్రస్ ఒక చోట ఉంది సార్ మాకు రైస్ కార్డు లేదు ఆధార్ అడ్రస్ ఉన్న చోటే రైస్ కార్డు పెట్టుకోవాలి అనుకుంటున్నాము సార్ మాపింగ్ మార్చుకోవడం అవుతుందా సార్
Bro maa ration card lo vachi 3 members unam kani house hold map lo vachi nenne maa amma oka unam & maa my grand mother sigle gaa house hold map undi naa doubt anti ante maa ground mother single gaa ration card vastunda
Restioncard transfor cheskovachuna Sir
సార్ నేను .మా అమ్మాయి . మా అమ్మా వాళ్ళ mapping lo ఉన్నము. మా husband వాళ్ళ mapping లోనికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమి చేయలి plz rpy me సార్
Eligibility koda chappandi land etc
Anna old pension check ing eala avuthundhi please video
రేషన్ కార్డు లో మా నాన్న పేరు తప్పుగా ఉంది... దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి సార్
Hi sir first like first comment
❤️
Hello sir okariki maathrame ration card isthara
@@ravindranathtagorekurma4464 above 50 ఇయర్స్ ఉంటే
ఒక ఫ్యామిలి కి ఇంత వరకు రేషన్ కార్డు లేదు....కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారా అన్న.
Chestaru
Sir ma rice card address krishna disdistrict memu permnent ga nellore district vachamu nellore adress lo valanter maping and household jio maping ayindhi aadhar address nellore transper ma new rice card yekkada vastai
Patha RC em aindi govt ki income thakuva ainda
కొత్త రైస్ కార్డు rap తో వస్తుందా లేక రైస్ కార్డు ల నెంబర్ ఒక్కటే వస్తుందా
సార్ నా ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ మ్యాపింగ్ లో నా భార్య లేదు నా కూతురు మ్యాపింగ్ లో ఉంది కానీ రేషన్ కార్డు లో లేదు నా కూతురికి 7 ఇయర్స్ దయచేసి నాకు పరిష్కారం చెప్పగలరు, నా రేషన్ కార్డులో మా అమ్మ తమ్ముడు నా కొడుకు నా భార్య ఉన్నారు కూతురు లేదు కానీ హౌస్ మ్యాపింగ్ లో మేమందరం ఉన్నాం కానీ నా భార్య మిస్ అయింది రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ కూతురు మిస్ అయింది, నా భార్య కి వేరే చోట హౌస్ మ్యాపింగ్ ఉందని చూపిస్తుంది అక్కడ డిలీట్ చేసి మా ఫ్యామిలీ లో ఆడ్ చేసే విధంగా ఏదైనా సలహా ఇవ్వగలరు
Alaanti situation neh maadii koodaa
Same situation Bro
Sir... Mee Phone number pettandi... Give u the clarity
Split opition eppdu estru sir
In February
Hii anna maaku marrige ayyi 4 years avuthundhi ippati varaku memu ration card ki apply chesukoledhu maaku baabu kooda unnadu anna baabu ki 19 months babu ki aadhar card ki evvale apply chesinam maaku marrige certificate ledhu anna ration card ki apply chesukovali ante yela anna please reply anna
Above 10 acres radha sir card
Anna ma family lo ration card lo add cheyyalanna HH maping cheyincHANU Apudu add cheyadaniki taime vundu anna
Yes... In February month
Sachivalayam lo ki velli photo tipinchukovala sir
After January 👍
Anna allready rice card print icharu, epudu member ni add cheste cast, income kavala anna plz reply anna
Avasaram ledhu
House hold split option eppudu estaru andi
@@islavathbhimanaik8687 in February
Sir, maku ycp govt lo ration card baduluga o
Rice card print icharu, ipudu ma babu ni add cheste kotha rationcard vastundha, babu ki house hold mapping mobile lone mi video chusi chesanu
Vastundhi
Ration card lo 4 unnaru
Okkare mapping ayendi
Andari vi undala
Yes.. Undali...
Bro nanu tirupathi nunchi Ongole ki mapping change chesukunanu epudu ration card lo address change chesukovacha
Yes.. But after January
రేషన్ కార్డులో తప్పులు సరి చేయడం
ఎప్పుడో చెప్పండి బ్రదర్🙏🙏
In February month
రైస్ కార్డ్ కీ కావలసిన డాక్యుమెంట్
Ma misses valla amma garu intikada house hold undhi nenu ma childrens ma amma garu family lo house hold lo unnamu ..ela sir mari saripotunda .leda ma misses nu ma family lo house hold cheyala sir
Reply
ఇప్పుడు కొత్తగా జియో ట్యాగ్ అవట్లేదు అంటున్నారు నిజమే నా సార్
Prastutham GEO tagging avuthunai..
కొన్ని సచివాలయలో చేయటం లేదు.... ఇప్పుడు ఆప్షన్ లేదు... మాకు రాలేదు అని చెప్పుతున్నారు
@@kesavaraothota7423 ఎక్కడ మాపింగ్ లో లేకపోతే ఇప్పుడు మాపింగ్ చేసుకోవచ్చు
@@SchemesforAll సార్ ఓటీపీ వచ్చింది కానీ ఓకే అవ్వలేదు ఒకసారి రండి చేస్తాం అన్నారు మేము వేరేవూరిలో వున్నాం వెళితే అవుతుందా సార్
మా వైఫ్ ది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరిలో హౌస్ హోల్డంగ్ మప్పయింగ్ లో ఉన్నది... కానీ రేషన్ కార్డు మా తో ఉన్నది.... కొత్త రేషన్ కార్డు లో మా వైఫ్ పేరు మాతో వస్తుందా బ్రో.....
చేనేత కార్మికులు పెన్షన్
May be in June
Annayya 10days back miru DM HO 15000 pension medical certificate pettaru kadha dhanni screen shot thisukuni.print thipinchanu annayya adhi use avvuthundha annayya apply chesukovataniki please please please reply pettu annayya
Prastutham anni applications update chestunaru... New application forms vache varaku wait cheyali
@SchemesforAll ok annayya
Annayya mi kosam Chala wait chestunnanu annayya machilipatanam eppudu vastaru ani
సరే దివ్యాంగులు రేషన్ కార్డు ఎన్ని కేజీలు ఇస్తారు🙏🙏🙏
Sir ration card ravalante family income yentha vundali total ga