ఆల్రెడీ రేషన్ కార్డు లో ఉన్నవాళ్లు డెత్ అయ్యి సింగిల్ గా ఉన్న 46ఇయర్స్ పెళ్లి కానీ హండిక్యాప్డ్ పర్సన్ ఒక్కడే ఉంటే ఆ రేషన్ కార్డు తీసి వేస్తారా తీసి వేస్తే ఆ రేషన్ కార్డు మీదే హండిక్యాప్డ్ పెన్షన్ 6000 వస్తుంది అప్పుడు ఆ పేద హండిక్యాప్డ్ పర్సన్ ఏమి చెయ్యాలి sir దయచేసి తెలియచేయండి🙏
Ma rice card address krishna disrict lo unnadhi. Memu permenent ga Nellore district lo unnamu. Memu Aadhar card lo nellore district address change chesinamu, voter card address cheysinamu, household mapping nellore district house address ki cheysinamu. Ma ri cheysinamu. .maku rice card nellore aa 5:25
Anna house hold maping lo ma wife ni valla amma nunchi ma house holdmaping lo add chasa last 2023 december lo sachivalam lo add chasa but still not add in my house hold maping. Ami chayali bro
Sir house maping lo నేను పిల్లలు ma mother వాళ్ళు తో ఉన్నట్టు chupistunde adegetea saperat ayyea option ఇంకా raleadhu vastea వాళ్ళను ikkadea unchhi మీకు కావాలిసిన దగ్గర కి maping పంపిస్తాము అంటున్నారు మరి అలాంటి అప్పుడు కొత్తగా రేషన్ కార్డు ala pattukovadaneke avutunde sir ఇంత వరకు మేము రేషన్ కార్డు pattaladhu edea ఫస్ట్ time adegetea maping maramantunnaru వాళ్ళు ఏమో అవదు అంటున్నారు
అన్నయ్య నేను పెళ్ళి చేసుకుని 4 సంవత్సరాలు అయింది రేషన్ కార్డ్ ఎలా apply చేయాలి నాకు ఇద్దరు పిల్లలు నేను మా అమ్మ rice card లో ఉన్నాను నా భార్య వాళ్ళ అమ్మ rice card లో ఉంది ఎలా చేయాలి please reply
అన్న శుభమధ్యాహ్నం. ఇందాక ఓ వీడియో చూసా... కాపు బీసి లకు సంబంధించి కార్పొరేషన్ నుంచి బిజినెస్ పెట్టుకోవడానికి లోన్స్ ఇస్తున్నారట దాని మీద మీకు తెలిసిన సమాచారం ఓ వీడియో చేయగలరు. ❤
సార్ మా ఆయన ఆధార్ కార్డు లో కదిరి పేరు ఉంది. నా ఆధార్ కార్డులో అనంతపూర్ ఉంది మేము ఇంతవరకు రేషన్ కార్డు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవాలంటే మా ఆయన ఆధార్ కార్డు అనంతపూర్ కు మార్చుకోవాలా మేము అనంతపూర్ లోనే ఉన్నాము ఇప్పుడు మాయంది ఆధార్ కార్డు మార్చుకోవాలా వద్దా ప్లీజ్ దీనికి రిప్లై ఇవ్వండి
అన్న నేను 100% వికలాంగుడని నా రేషన్ కార్డులొ మా ఆవిడ మా పాప నేను ఉన్నాం నాకు వికలాంగుల కోటాలొ సెపరేట్ రేషన్ కార్డు ఉంటుంద ఇచ్చె అవకాశం ఉంద ఒకవేళ ఉంటె ఎలా అప్లై చేయాలి ఎవరిని సంప్రదించాలి చెప్పు అన్న
🙏 అయ్యా, aay, అన్నపూర్ణ కార్డు ల మధ్య తేడా ఏమిటి? ఈ కార్డులు ఎప్పుడిస్తారు, సింగిల్ మెంబర్గా రైస్ కార్డులో ఉన్న, డిసేబుల్డ్ పర్సన్ ఎలాపొందాలి. దయచేసి తెల్పండి🙏
Ration card lo nunchi govt.employee ni tholaginche option undha sir. Please reply me. I request you sir. This is very important to our family.This is my humble request.Reply me sir.
Hi Bro, we have an AAY Ration card on my mother name(HOF), My mother is getting a monthly old age pension money, If I buy a new car on my name, Does she loose monthly pension . I am in my mother ration card.Please clarify this issue
Anaa nenu marregh chesukunnanu naku eddaru pillalu naa bhartha valla amma cardlow vunnaru nenu maa amma valla cardlow vunnanu inkha yappudu anna kotha retion cardlu
Anna maku 2015 lo cord వచ్చింది కానీ నేను వేరే కంట్రీ లో ఉండటం వల్ల థంబ్ అవ్వలేదు కార్డు హోల్డ్ లో ఉంది ఇప్పటివరకు కార్డు అవ్వలేదు ప్లీజ్ హెల్ప్ మీ bro
@@SchemesforAll ఆన్నయ్య మా ఆన్నయ్య హైద్రాబాద్ లో ఉంటాడు ఆన్నయ్య వైసీపీ ప్రభుత్వవ్ ఉండగా రైతు భోరోసా వచ్చేసేది ఆన్నయ్య pm కిసాన్ కూడ వచ్చేది ఇప్పుడు కూటమి ప్రభుత్వవ్ వచ్చి హౌస్ మ్యాపింగ్ చేసుకొవాలి అంటున్నరు లేకపోతె పథకాలు ఏమి రావు అన్నారు కదా.. మా అన్నయ్య కీ హౌస్ మ్యపింగ్ అవ్వలేదు తెలంగాణ అడ్రస్ లో ఉన్నాడు ఆధార్ కార్డు కూడ అక్కడే ఉంది కాని పొలం మత్రం ఆంధ్ర ప్రదేశ్ లో వుంది మా ఊర్లో.. ఇప్పుడు మా అన్నయ్య కీ అన్నదాత సుఖీభవ వస్తుందా అన్నయ్య మ అన్నయ్య కీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య రిప్లై పెట్టు
Anni baga clarity ga chepthunnaru annyya
Thank you for the information annyya
ఆల్రెడీ రేషన్ కార్డు లో ఉన్నవాళ్లు డెత్ అయ్యి సింగిల్ గా ఉన్న 46ఇయర్స్ పెళ్లి కానీ హండిక్యాప్డ్ పర్సన్ ఒక్కడే ఉంటే ఆ రేషన్ కార్డు తీసి వేస్తారా తీసి వేస్తే ఆ రేషన్ కార్డు మీదే హండిక్యాప్డ్ పెన్షన్ 6000 వస్తుంది అప్పుడు ఆ పేద హండిక్యాప్డ్ పర్సన్ ఏమి చెయ్యాలి sir దయచేసి తెలియచేయండి🙏
ఏమి కాదు, మీ కార్డు మీకు వచ్చేస్తుంది,డోన్ట్ వర్రీ.
కార్డు నుంచి ఒక పర్సన్ తీసి వేయవచ్చునా
@@svvsnmurthyvellanki9821 if died
annayya New pensions Yeppudu....start cheystaru
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమా..
కాచిటింగా కావాలి
All ready apply chesam bro avi election karanamka agipoynavi malli apply cheyyala leka card vastunda bro
Ma rice card address krishna disrict lo unnadhi. Memu permenent ga Nellore district lo unnamu. Memu Aadhar card lo nellore district address change chesinamu, voter card address cheysinamu, household mapping nellore district house address ki cheysinamu. Ma ri cheysinamu. .maku rice card nellore aa 5:25
పేరు లో యాడ్ చేయాలి చేయవచ్చునా ఎప్పుడు నుండీ చేయవచ్చును. ప్లీజ్
sir adding member option vachinda...?
Sir marriage taruvatha sir name change indi ma wife di mapping lo old sir name chupistundi new ration card vasthe ela vastundi cheppagalaru sir
Govt job unavalu name delete cheyavacha card nunchee
@@venkateshtorati no brother
రైస్ కార్డుకి రేషన్ కార్డుకు మధ్యన తేడా ఏమిటి? పూర్వం WAP మరియు RAP లతో కార్డులు ఉండేవి. ఇప్పుడు రైస్ కార్డు ఇస్తున్నారా? రేషన్ కార్డులు ఇస్తున్నారా?
అంతా ఒక్కటే, జగన్ ప్రభుత్వం రైస్ కార్డు అని తిక్క తిక్క పట్టించింది అంతే.
Anna house hold maping lo ma wife ni valla amma nunchi ma house holdmaping lo add chasa last 2023 december lo sachivalam lo add chasa but still not add in my house hold maping. Ami chayali bro
Sir house maping lo నేను పిల్లలు ma mother వాళ్ళు తో ఉన్నట్టు chupistunde adegetea saperat ayyea option ఇంకా raleadhu vastea వాళ్ళను ikkadea unchhi మీకు కావాలిసిన దగ్గర కి maping పంపిస్తాము అంటున్నారు మరి అలాంటి అప్పుడు కొత్తగా రేషన్ కార్డు ala pattukovadaneke avutunde sir ఇంత వరకు మేము రేషన్ కార్డు pattaladhu edea ఫస్ట్ time adegetea maping maramantunnaru వాళ్ళు ఏమో అవదు అంటున్నారు
Yes...ఒకే సారి చేసుకోవచ్చు
House hold mapping sankranthi holodays ayyaka sachivalayam lo chesthara sir
Super information sir
అన్నయ్య నేను పెళ్ళి చేసుకుని 4 సంవత్సరాలు అయింది రేషన్ కార్డ్ ఎలా apply చేయాలి నాకు ఇద్దరు పిల్లలు నేను మా అమ్మ rice card లో ఉన్నాను నా భార్య వాళ్ళ అమ్మ rice card లో ఉంది ఎలా చేయాలి please reply
No problem.. సైట్ ఓపెన్ ఐనా వెంటనే లైవ్ డెమో చేస్తాను... అన్ని వివరంగా చెబుతాను.
@SchemesforAll thanks అన్నయ్య
అన్న శుభమధ్యాహ్నం.
ఇందాక ఓ వీడియో చూసా... కాపు బీసి లకు సంబంధించి కార్పొరేషన్ నుంచి బిజినెస్ పెట్టుకోవడానికి లోన్స్ ఇస్తున్నారట దాని మీద మీకు తెలిసిన సమాచారం ఓ వీడియో చేయగలరు. ❤
Ok brother ❤️👍
ధన్యవాదములు అన్న
Thank you...... Good information ❤
Aarogya sri peru add cheyali option estara anna?
Arogro Sri cards aappudu esstaru
Gent 50years unmarried ration card vasthunda?
వస్తుంది, ఏజ్ ముఖ్యం గానీ పెళ్లితో సంబంధం లేదు.
Wife ,pillalu maping putintlo husband did vere vurilo vundhi
Memu district maaramu address change chesukovali vivaram telupagalaru
సార్ మా ఆయన ఆధార్ కార్డు లో కదిరి పేరు ఉంది. నా ఆధార్ కార్డులో అనంతపూర్ ఉంది మేము ఇంతవరకు రేషన్ కార్డు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవాలంటే మా ఆయన ఆధార్ కార్డు అనంతపూర్ కు మార్చుకోవాలా మేము అనంతపూర్ లోనే ఉన్నాము ఇప్పుడు మాయంది ఆధార్ కార్డు మార్చుకోవాలా వద్దా ప్లీజ్ దీనికి రిప్లై ఇవ్వండి
మీరు ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ ఆధార్ లో పెట్టుకోండి
House hold splitting vundha anna
Yes.. సైట్ ఓపెన్ ఐనా వెంటనే లైవ్ చేస్తాను
Good news super 🎉🎉🎉
Memu vunnachota mapping ayyamu.aadharlo vunna addresslo rationcard apply cheyyala,leka mapping ainachota apply cheyyala please sir .thankyou
Ma wife dhi pillalu maping oka vurilo nadhi vere vurilo vundhi nadhantloki marchaniki vundha anna please reply
Anna sankranti ki Chandranna kanuka istara
Rice card lo maa childrens date of birth thapuga Undhi,sari chayyadani ke option untudha sir
House hold maping gaduvu appudu vuntundha anna
10 to 15 days
Sir aay rice card gurinchi video cheyyandi.yevariki istaru ? Arhatalu yemi.
Sir sachivalayam lo echina marriage certificate chelladu antunnaru yanduku sir
Saripothundhi
Thankq sir
Rice card address change estunara sir?
అన్న నేను 100% వికలాంగుడని నా రేషన్ కార్డులొ మా ఆవిడ మా పాప నేను ఉన్నాం నాకు వికలాంగుల కోటాలొ సెపరేట్ రేషన్ కార్డు ఉంటుంద ఇచ్చె అవకాశం ఉంద ఒకవేళ ఉంటె ఎలా అప్లై చేయాలి ఎవరిని సంప్రదించాలి చెప్పు అన్న
Adrees chenge chestara andi
Hi brother bagunara?
Tammudu nenu ontari mahilanu age 53 single person ni ration-card vastunda
36 వయసు విడిగా రేషన్ కార్డు వస్తాదా ఫిజికల్ హ్యాండీక్యాప్డ్
No brother... Single rice card ki age above 50 undali..
Old ration cards changing one Nation one ration card system only government Emblem no political leader photos no colours India flag colours
Household mapping lo ma mather ni na mapping nundi ma brother mapping ki change avtunda
Good infarmetion so fast also sir
రేషన్ కార్డు లో ఇంటి పేరు సరిచేయ్యాలి ఎప్పుడు చేస్తారు చెప్పండి please......
Bro ration card lo address change chesukovacha
Chesukovachu
Thanks bro
All ready 2023 lo apply chesenavri iestara sir
🙏 అయ్యా, aay, అన్నపూర్ణ కార్డు ల మధ్య తేడా ఏమిటి? ఈ కార్డులు ఎప్పుడిస్తారు, సింగిల్ మెంబర్గా రైస్ కార్డులో ఉన్న, డిసేబుల్డ్ పర్సన్ ఎలాపొందాలి. దయచేసి తెల్పండి🙏
Ok brother ❤️👍 video chestanu
🙏🙏🙏🙏🙏@@SchemesforAll
@SchemesforAll 🙏🙏🙏🙏🙏
Antyodaya anna yojana (AAY) karḍudarulu kuṭumbaniki nelaku 35 kilola ahara dhanyalanu andukuṇṭaru, indulo 15 kilola godhumalu mariyu 20 kilola biyyaṁ untayi. Chala takkuva mariyu chala thakkuva adayalu unna kuṭumbalaku AAY karḍulu jari cheyabaḍatayi.
Annapurṇa yojana (AY) karḍudarulaku nelaku 10 kilola ahara dhanyalu ucitamga andutayi. Sadharaṇa adaya vanaru leni 65 yrs paibaḍina vyaktulaku AY cards jari cheyabaḍatayi
@KarthikCA360 🙏🙏🙏🙏🙏
District to district address change avutundinda
Cheyachu
Proces ఎమిటి, తెలుపగలరు.
Ration card lo nunchi govt.employee ni tholaginche option undha sir. Please reply me. I request you sir. This is very important to our family.This is my humble request.Reply me sir.
Ledu Madam
Marriage ayithe splitting ki apply cheyyali
Bro ma nana employed ma ration card ledu help me
అన్న డిలీట్ లేదు అంటున్నారు
Hi Bro, we have an AAY Ration card on my mother name(HOF), My mother is getting a monthly old age pension money, If I buy a new car on my name, Does she loose monthly pension . I am in my mother ration card.Please clarify this issue
Brother, oka ammayi ki vere state lo (Tamil Nadu or karnataka) vunna abbayi tho merrage ayithe yela split chestharu
Anaa nenu marregh chesukunnanu naku eddaru pillalu naa bhartha valla amma cardlow vunnaru nenu maa amma valla cardlow vunnanu inkha yappudu anna kotha retion cardlu
Anna maku 2015 lo cord వచ్చింది కానీ నేను వేరే కంట్రీ లో ఉండటం వల్ల థంబ్ అవ్వలేదు కార్డు హోల్డ్ లో ఉంది ఇప్పటివరకు కార్డు అవ్వలేదు ప్లీజ్ హెల్ప్ మీ bro
No problem.. Eppudu estaru
Tq sir happy
New subscriber
Tq annaya
Nenu ycp government lo apply chesinamu Marla memu Tdp government lo apply cheyala
Cheyali...
🎉🎉🎉🎉🎉🎉
Sir
Ma papa ki 4years 8months Aadhar Biometric chepincha vacha
5years complete tarvata biometric cheyala sir
Hi sir
Hi brother
Annayya
What bro
@@SchemesforAll ఆన్నయ్య మా ఆన్నయ్య హైద్రాబాద్ లో ఉంటాడు ఆన్నయ్య వైసీపీ ప్రభుత్వవ్ ఉండగా రైతు భోరోసా వచ్చేసేది ఆన్నయ్య pm కిసాన్ కూడ వచ్చేది ఇప్పుడు కూటమి ప్రభుత్వవ్ వచ్చి హౌస్ మ్యాపింగ్ చేసుకొవాలి అంటున్నరు లేకపోతె పథకాలు ఏమి రావు అన్నారు కదా.. మా అన్నయ్య కీ హౌస్ మ్యపింగ్ అవ్వలేదు తెలంగాణ అడ్రస్ లో ఉన్నాడు ఆధార్ కార్డు కూడ అక్కడే ఉంది కాని పొలం మత్రం ఆంధ్ర ప్రదేశ్ లో వుంది మా ఊర్లో.. ఇప్పుడు మా అన్నయ్య కీ అన్నదాత సుఖీభవ వస్తుందా అన్నయ్య మ అన్నయ్య కీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య రిప్లై పెట్టు
Annayya reply pettu annayy
Maping spliting andharini oke mapilg lo ki marchavacha ana
Yes
Volounteer vundali
Hii Anna
Hi brother 👍