నిజంగా ఆమె అన్నపూర్ణనే అక్కినేని నాగేశ్వరరావు గారి గొప్ప వ్యక్తిత్వం మంచి మనిషి పుణ్య దంపతులు వాళ్ల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి ఈ కాలం పిల్లలు వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
I am ÀNR FAN, I never seen any actors film in my childhood till at the age of 60, now Nag is my fan ,my life ambition to meet Nag share about ANR, now I am 74
నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏఎన్ఆర్ అభిమానిని మా అమ్మగారు ఏఎన్ఆర్ అంటే ప్రాణం మా అమ్మగారి వల్లే నాకు ఏఎన్ఆర్ మీద చిన్నప్పుడు నుంచి ఎంతో అభిమానం ఇప్పుడు నా వయసు 64 మొన్న అన్నపూర్ణ స్టూడియో పోయి ఆయన సత జయించే ఉత్సవాల్లో పాల్గొన్నాను నేను ఏఎన్ఆర్ని ఆదర్శంగా తీసుకుంటాను ఏఎన్ఆర్ ఒక లైబ్రరీ లాంటి పెద్దబాలశిక్ష లాంటి పుస్తకం లాంటి వ్యక్తి నేను కూడా ఏఎన్నార్ లాగా సేమ్ టు సేమ్ అభినయం చేస్తూ వీడియోలు పెడుతుంటారు నా యూట్యూబ్ ఇదే పేరు మీద ఉంది మీరు కూడా చూడండి 🙏
అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ అమ్మ గారు నిజంగా ఆదర్శ దంపతులు! వారి వైవాహిక జీవితం దాదాపు 60 ఏళ్లు! అక్కినేని గారికి ఆమె నిజమైన అభిమాని, విమర్శకురాలు కూడా! పౌరాణిక సినిమాల్లో మాత్రమే ఆమె అక్కినేని గారిని NTR గారితో నటించ వద్దని సలహా ఇచ్చారు! అందుకు కారణం అందరికీ తెలిసిందే, అక్కినేని గారి పర్సనాలిటీ, స్వరం NTR గారితో పౌరాణిక సినిమాల్లో సరి తూగదు!

Superb....
మీ కామెంట్ కి మా ధన్యవాదాలు..మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇలాగే తెలియజేస్తూ మీ ప్రోత్సాహాన్ని మాకందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
Dr.Akkineni garu mariyu Smt.Annapurnammagaru nijanga Adarshadampathulu..
Thanks
మీ కామెంట్కి మా ధన్యవాదాలు.. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇలాగే తెలియజేస్తూ మీ ప్రోత్సాహాన్ని మాకందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
🙏🙏💐💐ANR lives on 💐💐🙏🙏
అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ అమ్మ గారు నిజంగా ఆదర్శ దంపతులు! వారి వైవాహిక జీవితం దాదాపు 60 ఏళ్లు! అక్కినేని గారికి ఆమె నిజమైన అభిమాని, విమర్శకురాలు కూడా! పౌరాణిక సినిమాల్లో మాత్రమే ఆమె అక్కినేని గారిని NTR గారితో నటించ వద్దని సలహా ఇచ్చారు! అందుకు కారణం అందరికీ తెలిసిందే, అక్కినేని గారి పర్సనాలిటీ, స్వరం NTR గారితో పౌరాణిక సినిమాల్లో సరి తూగదు!
మీ కామెంట్కి మా ధన్యవాదాలు.. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇలాగే తెలియజేస్తూ మీ ప్రోత్సాహాన్ని మాకందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
😅excellent about Anr gaaru and Annapurnamma gaari jodi
మీ కామెంట్కి మా ధన్యవాదాలు.. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇలాగే తెలియజేస్తూ మీ ప్రోత్సాహాన్ని మాకందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
Annapurnamma anrku anugunaga medhilivakthi anr antemaitlo adhariki abimanam idhariki adhevuni anugraham chekuralani ashisthuna

9