Shiridi Sai Telugu Movie Songs | Sai Ante Thalli Video Song | Nagarjuna | SPB | Sunitha

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @GayakSandy
    @GayakSandy 2 месяца назад +11

    ఇన్నాలు నువ్వు అదిగావు మా నుండి బిక్షని ఇవ్వాలా మేం అదిగము నీ ప్రాణభిక్షని ❤

  • @1975-k6z
    @1975-k6z 7 месяцев назад +7

    ఆ షిర్డీ సాయి బాబా ఆ సీసులు మనందరికి ఎల్లవేళ లా ఉండాలని ప్రార్థి స్తున్నాను, లోకా సమస్తా సుఖినో భవంతు.

  • @snehakrisht6253
    @snehakrisht6253 Год назад +114

    సాయి అంటే తల్లి
    బాబా అంటే తండ్రి
    సాయి బాబా తోడే లేక
    తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
    రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము
    నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో
    జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
    కోటి చుక్కలమయ్యాము
    కన్నీటి చుక్కలమయ్యాము ॥తండ్రి॥
    చరణం : 1
    బోధలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
    లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు ॥
    పాటలు పాడేదెవరు
    మా పొరపాటులు దిద్దేదెవరు॥
    తీయగ కసిరేదెవరూ... (2)
    ఆపై ప్రేమను కొసరేదెవరు
    సాయి... జీవం పోసే
    నువ్వే నిర్జీవుడవైనావా
    నువ్వు కన్నులు తెరిచేదాకా
    మా కంటికి కునుకేరాదు॥తండ్రి॥
    చరణం : 2
    మాకిచ్చిన నీ విబూదినే
    నీకూ కాస్త పూసేమయ్యా
    లేవయ్యా సాయి లేవయ్యా
    నీ చేతి చిన్నికర్రతో
    నిన్నే తట్టి లేపేమయ్యా
    లేవయ్యా బాబా లేవయ్యా
    ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని
    ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని
    ఇవ్వాళ మేమడిగేము నీ ప్రాణభిక్షని
    ఇచ్చేవరకు ఆగలేము (2)
    నువ్వొచ్చేవరకు ఊరుకోము (2)
    పచ్చి మంచినీరైనా తాకబోము॥
    ఓం సాయి శ్రీసాయి
    జయ జయ సాయి॥సాయి॥🙏🏻🙏🏻

    • @umeshkulagod37
      @umeshkulagod37 Год назад +1

      ಸೂಪರ್

    • @jagadeeshas6164
      @jagadeeshas6164 10 месяцев назад +1

      ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸಾಂಗ್ ನಾನು ಇಸ್ಟ ಬೀಳುವ ಸಾಂಗ್ ❤❤❤❤

    • @ningeshguddooru3266
      @ningeshguddooru3266 9 месяцев назад +1

      ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ 🙏🙏🙏🌹🌹🌹

    • @kumarijagathani3826
      @kumarijagathani3826 8 месяцев назад +1

      Thank you lyrucs

    • @kirantanakala2003
      @kirantanakala2003 4 месяца назад

      🙏🙏🙏🙏ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి 🙏🙏🙏💙💙

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 4 года назад +46

    నిజంగా ఈ పాట విన్నప్పుడు కళ్ళలో నీల్లువచ్చేసాయి. సునీత గారు మరియు బాలు గారు అద్భుతంగా పాడారు. చంద్రబోస్ గారు అద్భుతంగా రాసారు ఈ పాటని

  • @vinayinfo9611
    @vinayinfo9611 2 года назад +4

    Akhilandakoti Brahmandanayaka rajadhiraja yogi raja parabrahma sree sachidanda samartha sadguru sainath maharaj ki jai.. Om Sai Ram 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @gogadaapparao4863
    @gogadaapparao4863 2 месяца назад +6

    బాబా నిజంగా దేవుడు

  • @narajyam7558
    @narajyam7558 Год назад +10

    సాయిరాం గిరిని క్షమ్మగా చూడు ఉంచు బాబా నీవు తోడుగా ఉండు sai🙏🙏🙏🙏🙏

  • @hwithgud8252
    @hwithgud8252 2 года назад +15

    సాయి అంటే తంలీ... సాయి అంటే తండి ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి రామ్ 🕉️🕉️🕉️🕉️🕉️ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి రామ్

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment 4 года назад +44

    Magical...
    మన పూర్వ జన్మ ఫలం !! చాల బాగుంది... ధన్యవాదాలు !!!

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 2 года назад +17

    మాకిచ్చిన నీ విభూధుని మీకు కాస్త పూసేమయ్య 🙏🏻

  • @GattimmuralivenkataSubbarao
    @GattimmuralivenkataSubbarao 2 года назад +5

    శిరిడి సాయిబాబా ఆశీస్సులు మనందరికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @eerlanaveen127
    @eerlanaveen127 3 года назад +62

    అందరం బాగుండాలి....ఆందులో నేనుండలి.... ఓం సాయిరాం

  • @saimanishreddy6722
    @saimanishreddy6722 5 месяцев назад +5

    Om Samardha Sadgguru Sainath Maharak Ki Jai❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @AnnangisriLakshmi
    @AnnangisriLakshmi 10 месяцев назад +3

    శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana 2 года назад +18

    Maa Sai Baba ki Jai❤️🙏 Sadhanimba vruxashya moolaadhi vaasaath ❤️ sudhasraavinam tikthamabyam priyanthamam ❤️ tharuuum kalpa vruxaadhikam saadhayantham ❤️ naamaameeswaram sadgurum saii naadham ❤️ Saii naadham ❤️🙏

  • @Chinni9275
    @Chinni9275 3 года назад +4

    I love this song every lyrics helight ❤❤❤jabili kosam vechi chuse chukkalamu ieyyamu kanniti chukkalamu iyyamu sprrrrrr 👍💯 love you baba 😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤

  • @alishettychinnis4366
    @alishettychinnis4366 5 лет назад +87

    Pilisthe palike daivam Sai.
    Thalichina kanipinche roopam Baaba.
    🙏 " Såìbãbã "..!

    • @rakshitaprince9499
      @rakshitaprince9499 4 года назад +2

      Mandrike baba ashelu epudu unty and i love you baba

    • @sadiqjannu
      @sadiqjannu 3 года назад

      Hlo I'm also Sai devotee

  • @rakeshkumarchippe5433
    @rakeshkumarchippe5433 6 месяцев назад +1

    Abba evarra ah music echidde❤

  • @VinnyKumarTS
    @VinnyKumarTS Год назад +3

    Thanks all artists

  • @narayan9082
    @narayan9082 4 месяца назад +2

    ❤Baba Alapadu mi Tone Untanu Baba❤ Baba Nenu Chala Vadlo Untnanuu Baba❤Om Sai Ram❤

  • @GeethaGeetha-ld7zj
    @GeethaGeetha-ld7zj 5 лет назад +52

    My favorite god is baba....he can slove all problems to me.....I like him soo much

  • @Narsimlu-u1c
    @Narsimlu-u1c 5 месяцев назад +6

    i love you baba🎉

  • @subramanyamn96
    @subramanyamn96 3 года назад +77

    నువ్వొస్తావన్న ఆశతో బ్రతికి వస్తావన్న ఆశతో ....బాలు గారు మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాం..🙏🙏

  • @mukkasrujana9708
    @mukkasrujana9708 5 лет назад +13

    Song rasenavaru really great ....
    Thanks for the song

  • @shreelakshmidurga2836
    @shreelakshmidurga2836 2 года назад +2

    Muripinchi,maripinchi,anni Thane ai sudden ga vadilesthadu😭😭😭😭🙏🙏🙏🙏💐💐💐 mundula anugrahinchu baba🙏🙏🙏💐💐

  • @revanthjavvajiunknownfacts3882
    @revanthjavvajiunknownfacts3882 2 года назад +17

    My heart is sai I love sai without sai I can't live ♥️♥️♥️♥️♥️

  • @shobhar7583
    @shobhar7583 5 месяцев назад +1

    My favorite God is Sai Baba....he can solve my problems to me ...... I like him so much Sai Baba

  • @yashwanth3041
    @yashwanth3041 3 года назад +5

    Sai Baba and SP Balasubrahmanyam sir😭🙏🙏 living foever

  • @Bujema-r4v
    @Bujema-r4v 6 месяцев назад +1

    ఓం సాయి రామ్ సాయి నీవే శరీరంతో వుండి వుంటే నా రక్త సంబంధాలతో నా మానసిక సమందలతో మాట్లాడి నా మనసులో మాట valla☺️అందరికి చెప్పేవాడివి అందుకటే బాహ్యంగా నా అన్న వాళ్ళు నాకు ఎంత మంది వున్నా నా మనసు ఆలోచన తెలిసినవాడవు నీవు మాత్రమే సాయి నాకు ని పాదచరణమూలే శరణం బాబా 🙏🙏🙏

  • @sairamelectricalworks9270
    @sairamelectricalworks9270 3 года назад +202

    సాయి అంటే తల్లీ...
    బాబా అంటే తండ్రీ
    సాయి బాబా, తోడేలేక
    తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
    రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
    నువ్వోస్తామన్న ఆశతో
    బ్రతికొస్తావన్న ఆశతో
    జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యామూ
    కోటి చుక్కలమయ్యామూ
    కన్నీటి చుక్కుల మయ్యాము
    తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
    రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
    బోథలు చేసేదెవరు, మా బాధలు బాపేదెవరు
    లీలలు చూపేదెవరు, మాతో గోళీలాడేదెవరు
    బోథలు చేసేదెవరు, మా బాధలు బాపేదెవరు
    లీలలు చూపేదెవరు, మాతో గోళీలాడేదెవరు
    పాటలు పాడేదెవరు, మా పొరపాటులు దిద్దేదెవరు
    పాటలు పాడేదెవరు, మా పొరపాటులు దిద్దేదెవరు
    తీయగ కసిరేదెవరూ...
    తీయగ కసిరేదెవరు, మా పై ప్రేమను కొసరేదెవరు
    సాయీ...
    జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా
    నువ్వు కన్నులు తెరిచేదాకా, మా కంటికి కునుకేరాదు
    తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
    రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
    ఆ. ఆ...
    మాకిచ్చిన నీ విబూదినే నీకూ కాస్త పూసేమయ్యా లేవయ్యా సాయి లేవయ్యా
    నీ చేతి చిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్యా లేవయ్యా బాబా లేవయ్యా
    ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షనీ
    ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షనీ
    యివ్వాళ మేమడిగాము నీ ప్రాణ భిక్షనీ
    నీ ప్రాణ భిక్షనీ
    ఇచ్చేవరకు ఆగలేమూ
    ఇచ్చేవరకు ఆగలేమూ
    నువ్వొచ్చేవరకు వూరుకోమూ
    నువ్వొచ్చేవరకు వూరుకోమూ
    పచ్చి మంచినీరైనా తాకబోమూ
    సాయి అంటే తల్లీ...
    బాబా అంటే తండ్రీ
    సాయి బాబా నీతోడేలేకా
    తల్లి తండ్రి లేని పిల్లలమయ్యామూ...
    రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యామూ...
    ఆ... ఆ...
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    సాయీ... సాయీ... సాయూ
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

  • @MA-vt1pg
    @MA-vt1pg Год назад +8

    Baba without your blessings I am nothing today ..untill my last breath always my head is on your foot..❤

  • @rajanirajani933
    @rajanirajani933 5 лет назад +17

    Very very heart touching song
    ❤❤
    Thank you mango music💕

    • @SivaMekala-iv9by
      @SivaMekala-iv9by Год назад

      Om sai ram

    • @kalyanik4502
      @kalyanik4502 9 месяцев назад

      ​​@@SivaMekala-iv9byOm namo sai baba 🌺🌺🙏🙏🙏😢

  • @triplesss1500
    @triplesss1500 3 года назад +3

    Sai Baba Sai Deva Eroju Guru Pournami Sandharbanga korukunedhi okate Deva "Ee Corona nundi mammulani Rakshinchu Naatha Saai Naatha".... 🙏🙏🙏

  • @sreeshaan8789
    @sreeshaan8789 6 лет назад +40

    Sai is my thatha
    He is only god who talk with us
    He leads my life

  • @నానిబుజ్జిబంగారం

    ఇన్నాళ్ళూ నువ్వడిగావు మా నుండి బిక్షనే
    ఇవ్వాళ మేమడిగాము నీ ప్రాణబిక్షనీ ..
    ఇచ్చే వరకు ఆగలేము .... నువ్వచ్చేవరకు ఊరుకోము...
    పచ్చి మంచి నీరైనా తాగబోము..
    తల్లీ తండ్రీ లేని పిల్లలమయ్యాము
    రెండు రెక్కలు లేని పక్షులమయ్యాము...

  • @PINGFF-iu5ej
    @PINGFF-iu5ej 3 года назад +14

    శిరిడి సాయి ఆశీస్సులు మనకందరికీ ఎలాప్పుడు వుండాలి అని కోరుకుంటూ నను

  • @Govinda.Harish7701
    @Govinda.Harish7701 3 месяца назад +1

    E song vinna prathi sari emotional aiepotha😢😢😢

  • @Harshaavolgos
    @Harshaavolgos 6 лет назад +23

    I love u Sai Baba....I love u forever

  • @Bandarubhaskarrao
    @Bandarubhaskarrao 6 месяцев назад +1

    Om Sai Ram 🙏🙏🙏🌹🌹

  • @chinnuchinnu3583
    @chinnuchinnu3583 4 года назад +27

    Sai Baba is my tatagaru.............
    He always look me and my family ........When me and my family member should be in danger then the danger should not reach us sai stops the danger and give one way to me and my family
    He should not leave us......and any bhakth of sai ram......
    Om sai ram

  • @bodalahari5787
    @bodalahari5787 3 года назад +13

    I love sai Baba❤️💖💗🙏🙏🙏🙏

  • @jaijai3057
    @jaijai3057 6 лет назад +7

    ఓం సాయి శ్రీ సాయి జై జయ్ సాయి

  • @anusuyaanusuya8933
    @anusuyaanusuya8933 2 года назад +2

    Please andaru na life bagudali ani blesing cheyandi 😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @saravananganesan3198
    @saravananganesan3198 6 лет назад +73

    sai baba andharu santhosham ga undetatlu chudu baba🍓🌹🌹🌹

    • @mangomusic
      @mangomusic  6 лет назад +1

      keep listening.....Thank you.
      subscribe to bit.ly/MusicSubscribe

  • @chanduisback5504
    @chanduisback5504 Месяц назад +1

    🙏OM SAI RAM🙏

  • @psychoshiva885
    @psychoshiva885 2 года назад +31

    ఓం సాయి నమో నమః 🙏
    శ్రీ సాయి నమో నమః 🙏

  • @sairamelectricalworks9270
    @sairamelectricalworks9270 3 года назад +3

    Om sai ram 🙏🙏🙏🙏🙏oka sari maa vaipu chudu baba, kastallo ,baadhallo unnam🙏🙏nuvve dikkani guddiga nammina naa manassunu, baadhapettaku😢😢😢😭😭😭

  • @tejasripolareddy9802
    @tejasripolareddy9802 3 года назад +56

    Baba you helped my family so many times, please help others who are suffering with corona sai baba

  • @mendaramu9850
    @mendaramu9850 Год назад +2

    ఓం శ్రీ సద్గరు సాయి నాథ్ మహా రాజ్ కి జై 🙏🌹🙏🌹🙏🌹.. 🕉️ 🌿🙏🌺🙏🌺🙏🌺🙏🌺 🌿 🕉️

  • @rakeshkanchetti-17August
    @rakeshkanchetti-17August 5 лет назад +4

    జీవం పోసే నువ్వే నిర్జివుడైయ్యావ్వా ....సాయి

  • @satyavani5324
    @satyavani5324 Год назад

    Super Excellent from Sreenidhi and Brahmani

  • @PINGFF-iu5ej
    @PINGFF-iu5ej 3 года назад +7

    సూపర్ song

  • @ranjuranju7870
    @ranjuranju7870 3 года назад +1

    Amezing Fentastic movie and this song is a love it very beautiful song 🙏🙏🙏🙏🙏🙏

  • @harshith3818
    @harshith3818 2 года назад +3

    3:07 అప్పుడు కాళీ మాత ని స్తుతించిన ఈ శ్లోకం లిరిక్స్ ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఇక్కడ పెట్టండి ప్లీస్..

  • @vijaysaia8804
    @vijaysaia8804 5 лет назад +12

    Jai Sai ram Sai baba is my favorit Lord I love him

  • @iyer1436
    @iyer1436 Год назад +4

    ఓం సాయిరాం సాయిరాం సాయిరాం

  • @kusumakumari5327
    @kusumakumari5327 5 лет назад +127

    I love this song
    From the bottom of my heart💕

  • @teluguboychannel
    @teluguboychannel 5 лет назад +28

    Na life lo okasari aena shiridi povali anukuntunna,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geetham1035
    @geetham1035 3 года назад +3

    Om Sai ram my lord always their with in all my way believe me he can solve anything for us. Existing god my sai ram

  • @srafi1331
    @srafi1331 3 года назад +3

    Excellent song my favourite song

  • @maheshb1891
    @maheshb1891 4 года назад +25

    My favorite god is sai baba. He solve the all problems to me, I Love baba '' ,,!!!!!!

  • @gmervinayff6113
    @gmervinayff6113 4 года назад +4

    Sai ante thalli
    Baba ante thandri
    Maku anni nuve baba🙏tqs for leading my life sai

  • @meghanag8882
    @meghanag8882 5 лет назад +11

    My god saibaba .. bless me baba...

  • @Muthyalamma.prasanna
    @Muthyalamma.prasanna 6 лет назад +39

    my baba is always great he is there all aways for us

  • @నానిబుజ్జిబంగారం

    జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము కోటీ చుక్కలమయ్యాము...
    కన్నీటి చుక్కలమయ్యాము..
    తల్లీ తండ్రీ లేని పిల్లలమయ్యాము... రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము..

  • @venkykengarla1406
    @venkykengarla1406 6 месяцев назад +1

    Om Sai Ram

  • @srinivasbojja6117
    @srinivasbojja6117 7 лет назад +4

    I love u sai baba mamaline epudu nuve rakshinchalaya mamali karuninchi

  • @bsanjeevkumar3859
    @bsanjeevkumar3859 11 месяцев назад +2

    🙏ఓం సాయి రామ్ 🙏"...సర్వ మానవులలో ఉన్నది ఒకే పరమాత్మ ఎదుటి వారి హృదయంలొ ఉన్న పరమాత్మను .....చూడగలిగితే నీవు వేరే ఏ దేవుని చెంతకు వెళ్ళనవసరం లేదు!!.. "

  • @rameshmaliramesh5458
    @rameshmaliramesh5458 7 лет назад +29

    I like a shirdi sai song s iam so happy

  • @tejasripolareddy9802
    @tejasripolareddy9802 3 года назад +4

    Om sai Sri sai jaya jaya sai

  • @lovarjupalla2542
    @lovarjupalla2542 6 лет назад +13

    Jai sai ram my god

  • @propertyadvisornandu
    @propertyadvisornandu 5 лет назад +9

    E song vinna prathisari
    E song padina variki kalakki vandhanalu chesukovalani anipisthundhi
    Yentha baga padaro song very nice song

  • @srinuvayila7992
    @srinuvayila7992 7 лет назад +19

    om sai ram.my god my guide life baba.

    • @poojithapavani3136
      @poojithapavani3136 3 года назад

      Sai baba thanks you helped us...but so many people are suffering with covid...please help them save them baba...please please

  • @varrilakshmi5238
    @varrilakshmi5238 5 лет назад +13

    Om Sai ram👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanadoddi7002
    @ramanadoddi7002 7 лет назад +12

    My favorite god is Sai baba

  • @psychoshiva885
    @psychoshiva885 2 года назад +2

    సర్వేజనా సుఖినోభవంతు 🙏🕉️

  • @yamunareddy8260
    @yamunareddy8260 3 года назад +8

    Om 🙏 sai🙏 ram 🙏

  • @SAIKUMAR-hu7se
    @SAIKUMAR-hu7se 7 лет назад +27

    I love SAi baba

    • @ilikethissongilikethissong4419
      @ilikethissongilikethissong4419 6 лет назад +1

      I love sai baba

    • @ramanakelaka6928
      @ramanakelaka6928 5 лет назад +1

      SAI KUMAR 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌🖐✋✋✋✋✋

  • @jyothijyo7569
    @jyothijyo7569 7 лет назад +16

    om sri sai ram

  • @Chandhini556
    @Chandhini556 4 года назад +20

    Sai baba is magical and miracle
    Love u baba🙏🙏🙏🙏

  • @srikanth-nandanavanagarden9280
    @srikanth-nandanavanagarden9280 5 лет назад +3

    Very beautiful and emotional song

  • @chamarajuc5477
    @chamarajuc5477 3 года назад +2

    ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡನಾಯಕ ರಾಜಾಧಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸಚ್ಚಿದನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ ಮಹಾರಾಜ್ ಕೀ ಜೈ 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmigundumonu431
    @nagalakshmigundumonu431 5 лет назад +7

    I love this song and I love saibaba forever

  • @shaikdarbar5591
    @shaikdarbar5591 5 лет назад +3

    this is really great song l like this song

  • @srinivasarajukalidindi100
    @srinivasarajukalidindi100 4 года назад +2

    this song is very nice and so intrested also

  • @poojithagunda263
    @poojithagunda263 6 лет назад +3

    Sai ante thalli ani...baba ante thandri ani...superb lyrics

    • @mangomusic
      @mangomusic  6 лет назад

      keep listening.....Thank you.
      subscribe to ruclips.net/user/mangomusic

  • @shivarajb6701
    @shivarajb6701 5 лет назад +5

    OM SAI RAM SIRI

  • @gudiyaganapathi249
    @gudiyaganapathi249 2 года назад +3

    Heart touching song om sai ram🙏🙏🙏🙏

  • @jung_cookyy
    @jung_cookyy 3 года назад +22

    I can give my life to Sai Baba.... I love you so much Sai Baba forever 💞

    • @TechWeigh
      @TechWeigh 11 месяцев назад

      Sai Naku Santhanam prasadichu thandri please baba please baba please baba please baba please baba please baba please baba please 😂😂😂😂😂❤❤❤❤❤

  • @rajaaraja8352
    @rajaaraja8352 3 года назад +5

    ஓம் ஸ்ரீ போக நாத குருவே சரணம் ஓம் ஸ்ரீ சாய் அப்பா போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥🙏🙏😥😥😥🙏🙏🙏🙏🙏

  • @nikhilsai7806
    @nikhilsai7806 6 лет назад +8

    Superb song

  • @chandravarmapotharaju7358
    @chandravarmapotharaju7358 3 года назад +2

    Saibaba mimalni pooja chese prathi okariki nuvvu nyayam chesthunav maku kuda chesthav. Kada saibaba

  • @muniswaraprinters6629
    @muniswaraprinters6629 7 лет назад +23

    om sai sri sai...

  • @DupanaBululaxmi
    @DupanaBululaxmi 8 месяцев назад

    This song was listening for 200times above i love 💕💕 it song

  • @parasaramadevi9442
    @parasaramadevi9442 5 лет назад +7

    Jai Sri sai ram🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaysai9334
    @vijaysai9334 8 месяцев назад

    ❤ super songu

  • @sanvisanvisandhya4619
    @sanvisanvisandhya4619 3 года назад +9

    OM SAIRAM🙏🙏🙏🙏🙏🙏

  • @srikanth-nandanavanagarden9280
    @srikanth-nandanavanagarden9280 5 лет назад +10

    Jai Sri Sai Baba 🙏🙏🙏

  • @Yashcreations134
    @Yashcreations134 5 месяцев назад

    Super nice video song I will like it

  • @munwarkhan2003
    @munwarkhan2003 8 лет назад +30

    He is a real king of tollywood. I proud to be fan of nagarjuna