వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం అన్న నందిగామ షాపు శ్రీ ఆంజనేయ షాపులో ఈ అన్నయ్యతో దిగాలి ఫోటోలు ఒక్కొక్కళ్ళు సినిమా యాక్టర్లు కావాలనుకుంటారు మనకి రైతుల గురించి రైతులు గురించి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అన్న. జై జవాన్ జై కిసాన్ అన్న
Hi anna, Komma kulludu ki best mandhu cheppu anna please. Two weeks gap lo Cabriotop+ Roko+ Plantomycin and syngenta miravis Duo spray chesam anna. Malli komma kulludu kanupisthundhi anna kothaga
మీరు చెప్పే ప్రొడక్ట్స్ అన్ని మంచి ఫలితాలని ఇస్తున్నాయి అన్నా 😊😊
గరుడ 360 రిసల్ట్ సూపర్ గ ఉంది అన్నా పోయిన వారం స్ప్రే చేసాము కానిస్టర్ తో ఇప్పుడు ప్రాబ్లెమ్ ఎం లేదు దోమ త్రిప్స్ పూర్తిగా తగ్గిపోయింది 😍😍
అన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి మంచి జరగాలి అనుకుందాం ❤❤
గ్యారంటీ సూపర్ గత 3 years నుండి వాడుతున్నాం ముడుతకి సూపర్గ పనిచేస్తుంది అన్నా
వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం అన్న
నందిగామ షాపు శ్రీ ఆంజనేయ షాపులో
ఈ అన్నయ్యతో దిగాలి ఫోటోలు
ఒక్కొక్కళ్ళు సినిమా యాక్టర్లు కావాలనుకుంటారు
మనకి రైతుల గురించి
రైతులు గురించి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అన్న. జై జవాన్ జై కిసాన్ అన్న
తప్పకుండా కలుద్దాం బ్రదర్ 💗💗
3 లేదా 4 డోస్ బై డోస్ క్లియర్గా చేపన్నా మేము అదే ఫాలో అవుతాము నలుగురికీ ఉపయోగ పడే లాగా మంచి పని చేస్తున్నారు
గరుడ 360 బాగుంది అన్నా మంచి రిసల్ట్ ఉంది త్రిప్స్ కి వేరే అందు ఎం స్ప్రే చేసిన ఫలితం ఉండటం లేదు
hi annayya Happy new year
Garuda 360 fosmite super, super excellent 👌👌👌 result bro
Hi anna, Komma kulludu ki best mandhu cheppu anna please. Two weeks gap lo Cabriotop+ Roko+ Plantomycin and syngenta miravis Duo spray chesam anna. Malli komma kulludu kanupisthundhi anna kothaga
Gardha 360 result superb❤
tnkq brother
మీరు చెప్పిన మందులు అన్ని బాగా పనిచేస్తున్నాయి
Raichur Karnataka lo ekkada dorukutundi kamal. Garu
ప్రో ప్లస్ ఫంగి సూపర్ రిజల్ట్ బ్రదర్
సూపర్ 🙏
Tnkq brother
అన్నా గారు ఎలా తోట పనులు అయిపోయిన తర్వాత మన రైతు సోదరులం అంత ఒక సారి కలుదాం అన్నా
Ok brother 👌
Garuda 360 fasamet ark gold okesari spry cheyavacha
Retu chala akuva anna
Super plot
tnkq brother
Pro +fugi lo arcagold spray cheyavacha anna
హ్యాపీ న్యూ ఇయర్ కమల్ అన్న🎉❤
Anna kaapu kosam Aton 555 theesukochanu kottochaa anna
జీనియస్ ప్రో నక్షత్ర పల్లస్ సూపర్ గా రిజల్ట్ బాగా ఉన్నది బ్రదర్
Tnkq brother 💗💗
టెక్నికల్ detail bro
Happy New year anna
Side branches ravali anna em spary cheyali
Anna.roger.jump.kotavacha
narsampeta lo ekkada dhorukuthundhi
Anna Garuda 360 akkada dorukutundi
Adoni lo dhorukutaya brother
Namaste kamal bro garda 360nd fosmite nd willowood brand kalipi spray cheyaccha bro
గరుడ 360 పోస్మెట్ కాంబినేషన్ బాగుంది రిజల్ట్ నేను స్ప్రే బాగున్నది
Good brother ❤
hii anna happy new year
Garuda 360 bobbara koda control chesthundha anna ......? Bobbara baga vasthundhi anna emina control avvataniki combination cheppu anna....😢
Anna gubba mudata ki cheppu anna
Vinukonda lo ekkada e shop lo anna
Nalgonda lo ekkada dorukuthundi anna
Avi acrki cost anta
👍🌶️🌶️ mi polam super anna
Garuda 360+posmite kaotanu super result next jump+moovent od kaotacha
Super regelete vachinadhe anna Garuda 360
Tnkq brother 💗💗
Arkagold. Jamp. cejemete. Spry. Cheyavacha
cheyyavachu
@kamallivefarmingschool 🙏🙏🙏🙏🙏👍👍
Kamal anna number chappu anna
Safena nd exponus tho paatu doma mandhu kalupavacha@@kamallivefarmingschool
@@RavitejaNelakuditi Enduku anna andharu phone ante Ela
2.5 ఎకరాలకు 3ఎకరాల డోస్ Garuda360+fosmite కొట్టాము.ఈరోజుకు 4డేస్ అయింది.అయిన కూడా పూతలో పురుగు తగ్గలేదు.నాకు అంతగా result రాలేదు.రేపు ఫొటోస్ పెడతాను
Advance Happy New year kamal garu❤❤❤❤🎉🎉🎉
Tnkq and wish the same
❤ good work
Tnkq brother
Advance happy new year anna🎉😊
Anna eppudey planting 2 weeks indhi chigurulu ki mudatha vasthundhi spray em cheyali
Garuda 360 tella domaki panichestumda sir
ప్రోప్లస్ ఫంగి రిసల్ట్ బాగుంది అన్నా 10 రోజులు అయ్యింది స్ప్రే చేసి స్టెప్ బాగా వచ్చింది
Gracia & omite spray chesukovacha anna and Gracia & Haanabi , Win chi win cheyyochaa
Gracia and omite -300 ml
తోట బాగుండాలి అనుకున్న దిగుబడి మంచిగా అవ్వాలి అనుకున్న మీరు చెప్పిన మందులు స్ప్రే చేస్తే సరిపోతుంది తోట బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా
తేజ ఏ రకము
Mahabubabad loekadadorukuthundi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good night anna...
Anna gubba baga vundi dani combination chpra
Pro plus fungi 5 days sprey chesi xlent result🔥🔥👍 brother jayashankar distict telangana
Advance happy New year ❤❤
Tnkq and wish you the same
Hi Kamala Anna
Guntur patnambajar a shop lo untundhi kamal garu pls reply
Sri Lakshmi Venkateswara
అన్నా పూత కోసం ఆర్కా గోల్డ్ స్ప్రే చేదాం అనుకుంటున్నా ఏమైనా మిక్స్ చెయ్యాలా ఆర్కా గోల్డ్ తో
Anna gadwal lo ekkada dorukuthadi
అన్నా గరుడ 360 మా ఏరియాలో దొరకట్లేదు నేను కొట్టాలి అనుకుంటున్నా ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి
Bro Shruti 9 cheppandi
Komma kuludu undhi emi spry cheyali
C.yekanth.reddy.yargunta.kanekal.Anathapure
Hi anna suresh ballari
Madi prakasham district anna garuda 360 akkada dorukutundi
👌
నేను గరుడ స్ప్రే చేసి 5 రోజులు అవుతుంది రిసల్ట్ బాగుంది బాగా తగ్గింది
Garuda lo e teknic undi bro
మీకు మీ కుటుంబ సబ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Hai Anna
Pro pluse +fungi lo isabione add chasi kottavachaa anna plz replay repu kottali
అలిటిమౌరు లో ఎర్ర నలి కి తెలదోమకి మందు చెప్పండి అన్న
గరుడా 360+fosmite kottanu ఆన్న..సూపర్...
Next ఎం కొట్టాలి....
Omite and Brofiria
@kamallivefarmingschool tq ఆన్న
గరుడా 360 కానిస్టర్ కాస్ట్ ఎక్కువ అనిపించినా మంచి ఫలితం ఐతే కనిపిస్తుంది అన్నా
Hi sir
Ledu bro like chestunna
Hi anaa
2 time Genious pro nakshatra plus sprey cheddamanukuntunna
Repeated ga vaddu 12 days gap
K brother 👍
Hi Anna Balck thrips ki red mites ki bobbariki gharuda360 canstar e cheyyavachha ann
Exllent
Anna pandu putalu ralutunnai and light ga egrlu kalipotunnai
ఇది చెయ్యండి
Parkal lo ekkada dorikindi
Parkallo akada idorukudi de bro
Hi
అన్నా గరుడా సి 60 సూపర్
Tnkq brother ❤❤❤
హాయి అన్నా గరుడా 360 భూకమందర్ భద్రాచలం లో ఏ సాపులో దొరుకుతుంది ?భూకమందర్ గ్రోవైభ్ రెండూ ఒకేలా పనిచేస్తాయా?
అన్న తోట నలుపుకి రావాలి అంటే ఏ మందు కొట్టాలి
Best agro valladhi Bestline -200 grms and Biovita -500 ml per acar
Anna okasari garuda360 vadaanu malli garuda 360 canister tho paatu kingdox kalapacha
Ok oka spray gap tho cheyyandi
60.ds.ithundhi.pyti.mudatha.hundhi.am.kotali.bhi
Efficon-280 ml and abacin-125ml and jump -40 grms all clear
Anna Eluru lo ekkada dorukuthundi
9705235556 contact cheyyandi
Madhi Mahabubabad Anna Aa Mandhulo Ekkada Dorukuthaayo Cheppandi Anna Please 🙏
రాఘవేంద్ర ఆగ్రి లో avvilable
Thank You Anna...🤗
Arka gold+exponus+jingala kotta vacha anna
Kottavachu Tema undali
అన్న 28:28: తోపాటు యూరియా వేయవచ్చా
Likemarchi potunnam
Next spreying em cheyamantar brother
Omite-300 ml and Bakeel -250 ml
Kamal garu Alento ledhu crystal splendour technical Thiacapird 21.7% undhi and canistat kalipi spraying cheyavacha answer please
Problem ఏంటి
Anna maku intha ekkuva raledhh anna black thrips ekkado oka daggara one or two vunnayi antha
Ok ithe Genius pro and Nakshatra plus and jump
Hianna
Hi brother
❤
Arka gold.jump.plantomysin spray cheyavachha Anna
అన్న దాని మీద సూపర్ గేరెంటీ అని ఉంది గా మీరు కానిస్టర్ అంటున్నారు
Canister gromor valladi... గ్యారంటీ సూపర్. Ichibon కంపెనీ వాళ్ళది టెక్నికల్ ఒక్కతే కంపెనీ మార్పు