నూటికి నూరు శాతం గురువు గారి మాటలు ఫలిస్తాయి.. 🙏🙏🙏మీ వీడియోలు చాలా చూసేను, ప్రశాంతం గా ఉంటుంది. నేను మీ మాటల్లో అంతర్ధం వల్ల, ఆ లలిత సహస్రం ఎంత ప్రేమతో, అమ్మ మీద ప్రతిరోజు పటిస్తూ, తెలీని ఆనందాన్ని పొందుతున్న 🙏🙏🙏🙏🙏అనేక ధన్యవాదములు 🙏🙏🙏ఛానల్ వారికీ కూడా 🙏🙏🙏
శ్రీ మాత్రేనమః🙏 ధర్మ సూక్ష్మాలు చాలా చక్కగా వివరించారు ..గురువుగారూ.. ప్రాక్టికల్ గా ,మొక్కుబడి గా కాదు..పూజ చేయటం అంటే...భక్తి భావం వుండాలి..అది స్థిరంగా సర్వకాలసర్వావస్థలయందు వుండాలి.. మన నిత్యజీవితం లో "భక్తి" అనునిత్యంవుండాలని వ్యక్తంచేశారు గురువుగారు... అటువంటి జీవితమే సార్ధకం...జన్మ ధన్యం.. గురువుగారి పాదపద్మములకుశతసహస్ర ప్రణామములు...🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu garba sambandita samasyalaki lalitha sahasranamamlo ni perticular namam cheppandi pls..10 years 2 va santhanam ledu pls naku parishkaram chepandi me meda naku chala nammakam andi
Meeru cheppindi correct sir chaala baaga chepparu mana bakti enni ottulu pettali enni deepaalu pettali e naivedyam pettali e poolu pettali ekkada pettali eppudu pettali akkade aagi potunnamu munduku povadam ledu manasu pettalani bakti pradhanamani marichi potunnamu__sandya rani hyd
నమస్తే గురువూ గారు.. నాకు మా గురువూ గారు ఇచ్చిన మంత్రం తో అక్షర మాల సంపు పూ టీ క ర ణ చేసి ఈ నవరాత్రుల్లో జపం చెయ్యవచ్చా? గురువూ ఉపదేశం కావాలా? నాకు మత్రం ఇచ్చిన గురువూ గారు లేరు (20years క్రితం దేహాన్ని వదిలారు) .నాకు మీరు చెప్పిన అక్షర మాల సంపు పుటి కరణ చెయ్యాలని మంచి వుత్సహం వుంది మీ అభిప్రాయం తెలుపండి.. Thank you so much. Dr. sujatha nookala Bangalore
నూటికి నూరు శాతం గురువు గారి మాటలు ఫలిస్తాయి.. 🙏🙏🙏మీ వీడియోలు చాలా చూసేను, ప్రశాంతం గా ఉంటుంది. నేను మీ మాటల్లో అంతర్ధం వల్ల, ఆ లలిత సహస్రం ఎంత ప్రేమతో, అమ్మ మీద ప్రతిరోజు పటిస్తూ, తెలీని ఆనందాన్ని పొందుతున్న 🙏🙏🙏🙏🙏అనేక ధన్యవాదములు 🙏🙏🙏ఛానల్ వారికీ కూడా 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురు కారుణామయి స్వామియే నమః. గురువు గారికి నమస్కారములు.
🙏🙏🙏 Guruvugaru, chala chakkaga explain chesaru. 🙏🙏
శ్రీ మాత్రేనమః🙏
ధర్మ సూక్ష్మాలు చాలా చక్కగా వివరించారు ..గురువుగారూ..
ప్రాక్టికల్ గా ,మొక్కుబడి గా కాదు..పూజ చేయటం అంటే...భక్తి భావం వుండాలి..అది స్థిరంగా సర్వకాలసర్వావస్థలయందు వుండాలి..
మన నిత్యజీవితం లో "భక్తి" అనునిత్యంవుండాలని వ్యక్తంచేశారు గురువుగారు...
అటువంటి జీవితమే సార్ధకం...జన్మ ధన్యం..
గురువుగారి పాదపద్మములకుశతసహస్ర ప్రణామములు...🙏🙏🙏🙏🙏🙏
Bu
Good explanation .well knowledge
Namaskaralu guruvu garu chàala chàkkagaa anni vishayalu chepparu 🙏
Namaste Guruvu Garu🙏🙏🙏🙏🙏
Sri gubhyonnamaha🙏🙏🙏
chakkaga chepparu Guruvugaru
చాలా చక్కగా ప్రవచించారు గురువు గారికి 🌷🙏🌷🙏
Pp
I need some guidance for any upaasana vidhaanam for curing eyes related issues, in addition to Chakshushopanishad paaraayana. Please help 🙏
Super___sandya rani hyd
Guruvu garu garba sambandita samasyalaki lalitha sahasranamamlo ni perticular namam cheppandi pls..10 years 2 va santhanam ledu pls naku parishkaram chepandi me meda naku chala nammakam andi
Anker talli aarogyam gurinchi manchi prasna vesindi___sandya rani
Meeru cheppindi correct sir chaala baaga chepparu mana bakti enni ottulu pettali enni deepaalu pettali e naivedyam pettali e poolu pettali ekkada pettali eppudu pettali akkade aagi potunnamu munduku povadam ledu manasu pettalani bakti pradhanamani marichi potunnamu__sandya rani hyd
Thank u guruvugaru
Guruvu garu please send varahi mantram
Guruvu gariki padabhivandanamulu🙏
For my son's depression anxiety for him shall I mother
ఓం శ్రీ గురుభ్యోన్నమః
🙏🙏🙏
Guruvugaru midwara ammaveru e roju ma samasya ki solution dorikindi Om srimatrhe namaha
Pls send varahi manthram
🙏🙏
Srimatre namah srigurubhyo namah
శ్రీ మాత్రే నమః గురుదేవా
My guruji.i 💕 you
Namaste Guruvu garu, autism kids kosam emi cheyyaloo cheppandi please.
Aim vada vada vagvadinyai swaha ani chadavandi
Shree Guravee Namaha 🙏- Shree Matree Namaha 🙏
Namashkaramulu.guruvugarki.ayya.bakthitho thapamacharinchi durmaargulu.daivamdwara
Varaalu.pondinaru.kaani samaanyaprajalu .shakthi.yukthulanu.sariyaina.reethilo.pondalekapothunnaru.thapodanulu.thyaganirathulu.manavajathimanugadaku.yanthra.manthra.thanthra.dulanu.
Badraparicharu.vatini. milantigyanasampannulu
Jathini.andinchali..sajeevangavuntundi.shasthram.paropakaaraya.punyaya.tqsir.danyavadamulu
నమస్తే గురువూ గారు..
నాకు మా గురువూ గారు ఇచ్చిన మంత్రం తో అక్షర మాల సంపు పూ టీ క ర ణ చేసి ఈ నవరాత్రుల్లో జపం చెయ్యవచ్చా? గురువూ ఉపదేశం కావాలా? నాకు మత్రం ఇచ్చిన గురువూ గారు లేరు (20years క్రితం దేహాన్ని వదిలారు) .నాకు మీరు చెప్పిన అక్షర మాల సంపు పుటి కరణ చెయ్యాలని మంచి వుత్సహం వుంది మీ అభిప్రాయం తెలుపండి..
Thank you so much.
Dr. sujatha nookala
Bangalore
Swami chakaga vevarincharu
Guruvu gariki Jayamu Jayamu
🙏🙏
Sri Gurubhyo Namaha
🙏🙏
SREE GURUBHYO NAMO NAMAH
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏
🙏🙏
SRI mathara Namaha
Tamarini pratyakshanga kalavalente elaga
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
🙏🙏
❤
శ్రీ మాత్రే నమః
🙏🙏
Yanker is sweat__sandya rani hyd
Srimatre namaha, Sri gurubhyom namaha 🙏🙏🌹🌹🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః..🙏🙏🙏🙏
🙏🙏
గురువు గారు లింకే ledhu
Anchor garu ఒత్తులు పలికితే బాగుండేది...
మొత్తం మీద మీ ప్రసంగాలతో యుట్యూబ్ ఛానల్ నిండిపోయింది.... 🙏
🙏 Sri gurudevo namaha
🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏🙏