స్త్రీలు 5వ రోజు దీపం వెలిగించవచ్చా..? | ధర్మసందేహాలు | sanathanam | By Sri Tejaswi Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2021
  • స్త్రీలు 5వ రోజు దీపం వెలిగించవచ్చా..? | ధర్మసందేహాలు | sanathanam | By Sri Tejaswi Sharma
    Contact Us : 93901 93901
    For more Devotional Videos
    Please Subscribe to
    RUclips: goo.gl/ZFGQ6y
    #tejaswisharma #sanathanam #srirastu

Комментарии • 963

  • @nagalakshmichitturi3519
    @nagalakshmichitturi3519 Год назад +43

    ఎప్పటినుండో ఉన్న అనుమానాన్ని ఈరోజు మాకు తెలియపరిచారు ధన్యవాదములు గురువుగారు

  • @dorasatishkumar
    @dorasatishkumar 2 года назад +100

    ఎప్పటి నుండో ఉన్న అనుమానం ఈ రోజు నివృత్తి అయింది

  • @vasantha4906
    @vasantha4906 2 года назад +63

    Thanks u so much guruvu గారు.అందరికీ ఉన్న dought clarify చేశారు.ఈ విషయం తెలియక చాలా సతమతం అయేవాల్లు chalamandi ఉన్నారు.

  • @varalakshmi9454
    @varalakshmi9454 Год назад +11

    చక్కగా చెప్పారు ధన్యవాదములు.... మన ఋషులు ఏది చెప్పిన శారీరకంగా ఆరోగ్యాన్ని, మానసిక పరిస్థులను దృష్టిలో పెట్టుకొని చెప్పావారు... పాటిస్తే మనకు మంచే జరుగుతుంది 🙏🙏🙏🙏🙏

  • @kdivya1162
    @kdivya1162 Год назад +118

    హమ్మయ్య బ్రతికిపోయాను మొన్న నాగులచవితి కి 5 వ రోజు కానీ నాకు పుట్ట దగ్గరకు వెళ్లి పూజ చేసుకోవాలి అని చాలా ఆశ తో ఉన్నా మాకు దగ్గరలో సుబ్రహ్మణ్యస్వామి గుడి వద్ద పుట్ట ఉన్నది భయపడుతూనే స్వామి వారి పై నమ్మకం తో వెళ్లి పుట్టలో పాలుపోసుకున్నా సుబ్రహ్మణ్య స్వామి గుడిలో గర్భ గుడి కి దూరంగా నిల్చుని దర్శనం చేసుకుని వచ్చా అప్పటి నుంచి భయంగానే ఉంది తప్పు చేశానా అని ఈ వీడియో తో నా సందేహం, భయం పోయింది గురువు గారికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @bharatamphanimohan5785
    @bharatamphanimohan5785 2 года назад +312

    బాగా చెప్పారండి. ఈ మధ్య కాలం లో తెలిసిన తికమక పెట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారు. ధన్యవాదములు గురువుగారు 🙏🏻

  • @sudhamugala5703
    @sudhamugala5703 Год назад +44

    మాకున్న సందేహాన్ని నివృత్తి చేశారు ధన్యవాదాలు గురువు గారు...🙏

  • @satyahometelugu
    @satyahometelugu 8 месяцев назад +1

    ఎప్పటి నుంచో వున్న సందేహం ఈరోజు తో తెలిసింది చాలా చక్కగా వివరించారు అండి ధన్యవాదాలు గురూగారు

  • @k.ammulu6838
    @k.ammulu6838 2 года назад +9

    ధన్య వాదాలు గురు గారు మాకు తెలియని విషయాలు తెలియ చేస్తున్నందుకు చాలా సంతోషం గా వుంది కొంత మంది అడిగే ప్రస్నెల వల్ల ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నము మీరు చెప్పా గలిగిన అంతవరకు వీడియో చేసి చెప్పండి గురు గారు 🙏🙏🙏🙏❤️❤️❤️

  • @swapnasridhar100
    @swapnasridhar100 2 года назад +17

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @sujathakannekanti3506
    @sujathakannekanti3506 Год назад +15

    సవివరంగా అందరికి అర్ధమయ్యేలా చక్కగా వివరించారు, అనేక సందేహాలు నివృత్తి చేశారు,ధన్యవాదములు 🙏🏻

  • @srujanateluguvlogsandcooki9715
    @srujanateluguvlogsandcooki9715 Год назад +4

    చాలా చాలా థాంక్స్ పూజారి గారు 😍😍 చాలా విషయాలు అర్థం అయ్యేలా చెప్పారు

  • @JoAkkiSisters0315
    @JoAkkiSisters0315 2 года назад +3

    Thanks for giving valuable information గురువు గారు

  • @sreedevi395
    @sreedevi395 2 года назад +2

    Tq so much Guruvu gaaru. These questions r clarified very well.

  • @vandanarao4116
    @vandanarao4116 2 года назад +4

    Excellent information chala chakaga vivarincharu dhanyavadamulu🙏🏻🙏🏻

  • @padmajayerramilli5322
    @padmajayerramilli5322 2 года назад +11

    ధాన్యవాదాలు గురువు గారు

  • @HTS21281
    @HTS21281 2 года назад +31

    చక్కగా వివరించారు, తప్పక పాటిస్తాను.ధన్యవాదాలు..🙏

  • @vatturipadmavathi5432
    @vatturipadmavathi5432 2 года назад +10

    🙏ధన్యవాదములు గురువుగారు

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 года назад +3

    Namaskaram guruvugaru chalabaga chaparu thanks for valuable information guruvugaru 🙏🙏🙏

  • @dilipkumar-pr7wf
    @dilipkumar-pr7wf 2 года назад +7

    చాలా ధన్యవాదములు గురువుగారు

  • @expressionqueenlalitha6508
    @expressionqueenlalitha6508 Год назад +6

    ధన్య వాదములు గురువు గారు....

  • @chchinni7726
    @chchinni7726 2 года назад +1

    Thank u so much guruvu garu memu adagi thelusu kovali ane vishayala gurunchi chala baga. Chepparu 🙏🙏

  • @peramjyothi1392
    @peramjyothi1392 2 года назад +2

    Thank you so much sir for giving valuable information about that🙏🙏🙏

  • @vooyakasekunthala9592
    @vooyakasekunthala9592 2 года назад +11

    Thank you so much guruvugaru 🙏🙏🙏, chala baga sepparu 💐💐💐

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 2 года назад +7

    Chala baga chepparu
    Idi universal dout ,

  • @user-mt9cx3tr5s
    @user-mt9cx3tr5s 2 года назад +1

    చాలా మంచి విషయాన్ని చెప్పారు ఇలాంటి మాట ఎవ్వరూ చెప్పలేదు మా అనుమనం అంతా తీరింది ఒక విడియోలో ఏడు రొజులు అన్నారు మాకు అది తెతెలియక

  • @akkapellisamatha9567
    @akkapellisamatha9567 Год назад

    Thank you sir for your valuable information and we are following your remedies and we are watching your srikaram shubhakaram program sir really we are thankful to your efforts. Thanks alot guruvugaru🙏🙏

  • @kavithaa6876
    @kavithaa6876 2 года назад +3

    🙏🙏🙏 Thankq Sir my biggest doubt is clear Thankq sooo much Sir ur every video helped me a lot 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raninaini4558
    @raninaini4558 2 года назад +23

    కృతజ్ఞతలు గురువుగారు 💐

  • @ramamani666
    @ramamani666 2 года назад +2

    Meku ananta koti padabhi vandanalu swami 🙏 enni adyatmika vishayalu maku teliyajestunnaduku 🙏

  • @kancharlajangamma4456
    @kancharlajangamma4456 2 года назад +1

    మీరు చాలా బాగా చెప్పారు ఈ విషయంపై మాకు ఎప్పుడూ గృహాలు ఉండేవి మీరు చాలా బాగా వివరించారు

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 2 года назад +5

    ధన్యవాదాలు గేరువుగారు🙏🙏

  • @satyavarapusanthoshi5848
    @satyavarapusanthoshi5848 2 года назад +5

    Danyavadamulu guruvugaaru 🙏

  • @ranikotha2351
    @ranikotha2351 2 года назад +2

    Thank you so much guruvu garu. Chala baga chepparu

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 2 года назад

    ధన్యవాదములు గురువుగారు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు

  • @a1education589
    @a1education589 2 года назад +20

    A perfect explanation sir thanks for the information a common question for all our ladies

  • @manjurudhrarapu520
    @manjurudhrarapu520 2 года назад +5

    ధన్యవాదాలు 🙏

  • @charankrchintamani3563
    @charankrchintamani3563 2 года назад +2

    Thank you gurugaru.from so many days I am having thus doubt. Now Iam cleared

  • @AJ_Fashion_Channel
    @AJ_Fashion_Channel 2 года назад +2

    Thank you so much guruvu garu🙏

  • @jyothipoornimamalla8993
    @jyothipoornimamalla8993 2 года назад +3

    చాలా బాగా చెప్పారు ఇది చాలా మంది వినరు వల్లవలన మిగిలిన వారు పడేయ్ పోతున్నారు

  • @kiranmaihks7716
    @kiranmaihks7716 2 года назад +7

    Thanks for giving valuable information guruvu garu

  • @ihi2020
    @ihi2020 Год назад +1

    Dhanyavaadaalu Guruvugaaru chala baaga chepparu.Jai Shri Krishna🙏

  • @appurao964
    @appurao964 2 года назад +1

    Chaala baaga chepparu Swami .🙏🙏🙏. Thank you 🙏

  • @surendraprasad299
    @surendraprasad299 2 года назад +3

    మంచి విషయాన్ని తెలియజేసారు. 🙏🙏🙏

  • @bhavaniprasad3513
    @bhavaniprasad3513 2 года назад +3

    థాంక్యూ గురువు గారు 🙏🙏🙏

  • @gundaneelima9677
    @gundaneelima9677 2 года назад +2

    Tq u soo much guru garu nice information 🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @chinni.pattika9565
    @chinni.pattika9565 Год назад

    Thank you guruvu garu,manchisandesani ichinnanduku krutagnatalu

  • @mallika8a257
    @mallika8a257 2 года назад +11

    Chala manchi vishayam chepparu, guruvu garu, Thank you🙏🙏🙏🙏

  • @rohiteditz5350
    @rohiteditz5350 2 года назад +6

    ఈ కాలం లో ఇలా ఎం లేదు లెండి అన్ని కలుపుకు పోతున్నారు 🙌

  • @peethanisaikiranpeethani-ix1mx
    @peethanisaikiranpeethani-ix1mx 7 месяцев назад +2

    Guruvugaru Mee channel roju chusthamu Mee padalaku Naa namaskeram🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polinedikalyanikalayani6766
    @polinedikalyanikalayani6766 2 года назад

    Guruvu garu chala baga samasya gurinchi vivarincharu.me padhalaku shathakoti vandhanalu.🙏🙏🙏🙏🙏🙏

  • @vignithakris7598
    @vignithakris7598 2 года назад +4

    Thank you very much guruji

  • @sriramv.n.srinath5933
    @sriramv.n.srinath5933 2 года назад +4

    Thank you so much gurujii

  • @govardhini19
    @govardhini19 2 года назад

    Thank you guruvu gaaru Chaala Manchi vishayam chepparu 🙏🙏🙏

  • @vijayalakshmivemireddy9654
    @vijayalakshmivemireddy9654 2 года назад +1

    Maaku elanti doubts lekunda neat ga explain chesaru. Tq guruvu gaaru

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 2 года назад +11

    Thank you guru garu.. Chala clear ga explain chesaru..

  • @srihoneyladiesspecial7772
    @srihoneyladiesspecial7772 2 года назад +5

    Thank you soooooooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jerripothulajanaki4208
    @jerripothulajanaki4208 2 года назад

    Yeppati nuncho vunna doubt clarify chesaru....thank you so much guruvugaru

  • @srinuallrounder
    @srinuallrounder 2 года назад

    Tnq sooo much guruvu garu.....very gud explenation

  • @sandhyasravana6891
    @sandhyasravana6891 2 года назад +20

    థాంక్యూ సోమచ్ గురువుగారు చాలా బాగా చెప్పారు మీరు నాకు ఎప్పుడు నుంచో ఏ సందేహం నా మనసులో ఉండేది చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌 ఓం నమశ్శివాయ

  • @PEELAPADMA
    @PEELAPADMA 2 года назад +3

    Guruvu garu ధనుర్మాసం విశిష్ట పూజ కాత్యాయని దేవి పూజ వివరాలు తెలియ చేయండి 🙏🙏

  • @charan6493
    @charan6493 2 года назад

    Chala manchi vishayam Cepparu Guruvugaru thanks🙏🙏🙏

  • @AmmuAmmu-gw5cc
    @AmmuAmmu-gw5cc 2 года назад +2

    Dhanyavaadhalu Guruvu Gaaru 🙏🙏🙏

  • @kumarilali2475
    @kumarilali2475 2 года назад +7

    Guruvu gariki padhabi vandhanamalu 🙏🙏🙏

  • @hellofoodiesbyswathi9687
    @hellofoodiesbyswathi9687 Год назад +4

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏

  • @bujjinaidu8950
    @bujjinaidu8950 2 года назад

    Thanks gurvu garu machi vishayamlu cheppi sandehalu thercharu

  • @konduripranay6790
    @konduripranay6790 8 месяцев назад

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువుగారు ధన్యవాదాలు🎉

  • @venkatareddydwarampudi822
    @venkatareddydwarampudi822 2 года назад +3

    గురువుగారి ధన్యవాదములు చాలా మంచి విషయం తెలియచేసినందున

  • @Patgamingbro
    @Patgamingbro 2 года назад +2

    Chala thanks guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @annamshobha5789
    @annamshobha5789 2 года назад +2

    Thank you🙏🌹🌷🥀 gurugaru

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 года назад +23

    ఇంత వివరంగా చెప్పారు గురువు గారు చాలా ధన్యవాదాలు 👏👏👏

  • @rajeswari3292
    @rajeswari3292 2 года назад +6

    Good explanation sir
    All the best. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yarramjayaprakashnarayana2431
    @yarramjayaprakashnarayana2431 Год назад +1

    నమస్కారం గురువు గారు మాకున్న అనుమానం చాలా చక్కగా చెప్పారు

  • @bhesvivlogs6611
    @bhesvivlogs6611 Год назад +2

    Nice swamy now I got clarity tq, but 1 small doubt Undipoyundi konni videos chusanu 5th day kuda pooja cheykudadhu ani annaru, edi nammalo arthan kaledu

  • @928minnysumalatha9
    @928minnysumalatha9 2 года назад +3

    ధన్యవాదాలు చాలా చక్కగా వివరించి చెప్పారు

  • @shrii1857
    @shrii1857 2 года назад +3

    Thanks guruji, chala rojulu nundi doubt, clarity vachindi, mari intlo andaru అడవాళ్లు, nela antha deepam lekunda illu ఎట్ల vadaladam, andaru job chesey వాళ్లు, kalapadam తప్పదు kada. Pariharam ivvandi. Please

  • @laxmikairamkonda3016
    @laxmikairamkonda3016 2 года назад

    Guru garu miku 100 years iyale devudu nenu me abhishekam program chala miss chestanu🙏🙏🙏🙏🙏me padalaku vandanalu

  • @ravichandrakumar9578
    @ravichandrakumar9578 2 года назад

    Vandanalu gurvu garu ma sandehanni chakkaga nevruthhi chesaru meku me family ki sankranthi subhakankshalu

  • @sreelakshmibade6360
    @sreelakshmibade6360 2 года назад +4

    Good and clear explanation sir.we r so grateful for your answer

  • @priyapai8630
    @priyapai8630 2 года назад +4

    🙏🙏🙏dahanyavadala guru garu

  • @srimanvashishtarts6147
    @srimanvashishtarts6147 2 года назад

    Chala chala baga chepparu guru ji . Chala rojula nundi unna anni sandehalu torai andi .
    🙏🙏🙏🙏🙏🙏

  • @devithakur7880
    @devithakur7880 2 года назад

    Namaskharam Andi challa baga chepparu guruvu garu 🙏🙏

  • @pavanip6893
    @pavanip6893 2 года назад +13

    Namaskaraam Guruvu garu 🙏🙏

    • @syama8644
      @syama8644 2 года назад

      Nandi chesaka tatdinalu pettavacha

    • @divyavanj4072
      @divyavanj4072 2 года назад

      Aakasham lo nunchi pasupu kumkuma poolu padinattu kala lo kanipiste manchida

  • @pavaniyogi3540
    @pavaniyogi3540 2 года назад

    Chala Baga chepparu guruvu garu appati nucho naku e dowt undi guruvu garu tq so mach 🙏🙏🙏

  • @ksaikrishna3186
    @ksaikrishna3186 Год назад +1

    చాలా బాగా చెప్పారు మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయరు

  • @Srikala3967
    @Srikala3967 2 года назад +7

    Thank you so much Guruvugaru 🙏🙏🙏

  • @rjmamatha639
    @rjmamatha639 Год назад +6

    గురువుగారికి పాదాభివందనాలు💐🙏

  • @MahaLakshmi-ty4tl
    @MahaLakshmi-ty4tl Год назад

    Tnq sooo much guruvugaru for this useful information 🙏🙏🙏🙏🙏🙏

  • @madhurshyamdas4297
    @madhurshyamdas4297 Год назад +1

    స్వామి నమస్కారం చాలా చక్కగా వివరించారు
    మీరు కోడ్ చేసిన శ్లోకాలు ఏ శాస్త్రము
    దయ చేసి తెలియచేయగలరు
    నాకు తెలుసుకోవాలని కోరిక సుమీ

  • @satyavarapusanthoshi5848
    @satyavarapusanthoshi5848 2 года назад +16

    🙏🙏🙏🙏🙏🙏🙏 danyavadamulu guruvulaku 🙏🙏🙏🙏🙏

  • @pranithacb4572
    @pranithacb4572 2 года назад +22

    Namaskaaram Ayyagaaru,very good explanation. I use to have this doubt. Today with ur explanation, I got it clarified🙏🙏

  • @Priya-ne1mx
    @Priya-ne1mx 2 года назад

    Baga chepparu guruvu garu thank you
    🙏🙏🙏🙏🙏

  • @sailajakorni7822
    @sailajakorni7822 2 года назад +1

    Thank you Guruvugaru.

  • @vanikrishna4262
    @vanikrishna4262 2 года назад +15

    శ్రీ గురుబ్యోన్నమః 🙏🙏💐💐చాలామంది నాల్గవ రోజే తాంబూలాలు ఇస్తున్నారు తాంబూలం తీసుకోవచ్చా అని అడిగితే పర్వాలేదు తీసుకోవచ్చు అంటున్నారు గురూజీ

  • @ushaasree
    @ushaasree 2 года назад +27

    What a great explanation sir...with nice narration

  • @krishnaveni8317
    @krishnaveni8317 2 года назад +1

    Thank you guruvu garu

  • @ShatvikCsS
    @ShatvikCsS 2 года назад +1

    Thanku so much for your information gurugaru

  • @geetasakalabatthula5138
    @geetasakalabatthula5138 2 года назад +11

    ధన్యవాదములు గురువుగారు

  • @laxmik6446
    @laxmik6446 2 года назад +6

    Very nice information guruvu gaaaru.. Thank u very much for explaining on this🙏🙏🙏

  • @vaniteki6711
    @vaniteki6711 2 года назад

    Chala chakkaga vivarincharu guruvu garu...dhanyavadalu.