Super man , I really learnt it's sooo crazy',,, iam not related to music , but I just searched how to play , I got your channel , I really really impressed of your teaching skills
పియానో కొని....2 నెలలు గా... యూట్యూబ్ లో చాలా... వీడియోలు చూసా సర్....కాని...ఒక.. పద్ధతి గా పియానో.. నేర్చుకోవడం..ఈ వీడియో తోనే సాధ్య మైంది... మంచి గురువు లభిస్తే...ఆ శిష్యుడి ..ఆత్మ సంతృప్తి..ఆత్మ స్థైర్యం... రెండూ...చాలా బావుంటాయి సర్...మరిన్ని పాఠాలు.. మీనుంచి ఆశిస్తూ.... మంచి పాఠాన్ని... పథాన్ని.. అందించిన మీకు కృతజ్ఞతలు...
@kalyanramakanth garu nenu kooda oka piano 🎹 kondham anukuntunna nu sir .CASIO SA-78 nenu very beginner ni.. is it possible learn from home..okavela aythe emaina suggestions ivvandi.
సార్....కళను నేర్చుకొని అమ్ముకుంటున్న ఈ రోజుల్లో అరటి పండు వలిచి పెట్టినట్టు, అమ్మ బిడ్డకు బువ్వ ముద్ద కలిపి పెట్టినట్టు పసి పిల్లలకు కూడా అర్ధం అయినట్టు చెప్పే మీకు పాదాభివందనం
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. Thank you so much sir. నేను పియానో కొనుక్కొని సంవత్సరం అయింది కానీ ఇంత బాగా నేర్పేవారు నాకు ఎక్కడా ఉంటారో తెలియలేదు. ఇప్పుడు మీ క్లాస్ విని నేర్చుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా థాంక్యూ సార్ చాలా బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు
Good morning sir,chaalaa rojulnundi piano play cheyaalani korika.saryna paddhathilo guide chesevaalluleka maanesaanu. Meeru chebuthunna process chaalaa nachindhi . children kooda play cheyyagalaru.Iam very thankful to you sir.now I am learning.Thank you .
సార్, మీ చానల్ ఇప్పుడే చూశాను. నేను (58) కీబోర్డ్ online లెస్సన్స్ కోసం చాలా ఖర్చుపెట్టాను. I have Yamaha one with 61 keys. నెలలు సంవత్సరాలు గడిచాయేగానీ కొద్దిగా కూడా ప్రోగ్రస్ కనబడలేదు. అందరూ ఆర్నెల్లలో వస్తుందంటారు. Keyboard కొని ఐదారేళ్ళయినా నిరుత్సాహమే. I hope that your lessons will help me fulfil my lifetime desire of playing piano in the presence of my relatives and friends. Thank You for Telugu lessons. 🙏🏿
నమస్తే సార్,,మీరు చెప్తున్న విధానం ఎంతో చక్కగా ఉంది.అర్థం అయ్యేటట్టుగా ఉంది. నాదొక చిన్న డౌటు. ఇందులో గమకాలు అనీ చెప్తాఉంటున్నారు కొంతమంది. అంటే ఆ గమకాలు అనే ఆ పాతకాలం తెలుగు భాష కూడా మ్యాగ్జిమమ్ ఇప్పుడున్న తరాలకి తెలియదు. అంటే అచ్చ తెలుగులో అంటే మనం మాట్లాడుకునేటువంటి తెలుగు పద్ధతిలో వాటిని ఏమంటారు కొంచెం వివరణాత్మకంగా చెప్పాలని ఆశిస్తున్నాను. అంటే పాత సంస్కృత పదాలు పద్ధతిలో కాకుండా అవి ఇప్పుడున్న వారికి అర్థం కాదు కనుక అలాగని ఇంగ్లీష్ కూడా పెద్దగా వచ్చిన వాళ్ళు ఉండరు అందుకని అంతా పురాతనమైన పద్ధతిలో కాకుండా కొంచెం వాడుకు భాష మనం మాట్లాడే వాడుకు భాషలో దయచేసి చెప్పాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెడితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పాత వాళ్ళు హార్మోనియం వాయించేవారు వాళ్లకి అంత చదువు అంత జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా వాయిస్తూ ఉన్నారు.కానీ ఇప్పుడు చదువు తెలివి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దానిమీద దృష్టి పెట్టకపోవడంతో రావడం లేదు. అంటే ఈ స్కేల్స్ అంటే ఏంటి, కొంచెం వివరంగా అంటే నా ఉద్దేశ్యం ఏందంటే వాడుకు భాష ప్రస్తుతం తెలుగులో వాడుకు బాస్ ఉంటది కదా ఆ వాడుకు భాషలో చెప్తే మ్యాగ్జిమం కొంచెం అర్ధంఅయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఉదాహరణలతో కూడా చెప్తే బాగుంటుందేమో స్పష్టంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా థాంక్యూ సార్.
SUPER SIR GOD BLESS YOU OM NAMAHASHIVAYA HARA HARA MAMA DEVA SHAMBHOSANKARA OM SRI MATRE NAMAHA 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Chala బాగా చెప్పారు సిర్ బాగా అర్థం అవుతుంది Tq కీ బోర్డు ఎలా నేర్చుకోవాలి అర్థం అవుతుంది చాల క్లాస్ చూసాను కానీ అర్థం కాలేదు మీ క్లాస్ అర్థం అవ్వెల చెప్తున్నారు tq so much sir
Just tempo and time signature kosam videos chustunaanu kani Mee way of explaining and teaching chala nachindi ❤. Then what next I've Just subscribed 😅😊 thank u I've got a good teacher
Girivi gariki pranamamulu innallu piono etla nerchukovalo ane sandhigdamlo unde todini mee vedeo chusaka mire naa guru ani nirnayinchukunnanu chala baga vivarincharu thkq sir iroju nunchi naa prayanam meetone
Without fee enta effort పెడుతున్నారు Guruji.... Naa age 40 naaku చిన్నప్పటి నుండి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం కానీ ఆర్థిక స్తోమత లేక nerchukolekapoyanu.... ఇప్పుడు అది చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాను... ఒక శిష్యుడిగా నన్ను స్వీకరించి.. నాకు పూర్తి సహకారం అందించగలర గురూజీ...కీబోర్డ్ కొంచం తక్కువలో మంచిది కొనాలంటే ఏ బ్రాండ్ ఎక్కడ కొనాలి అంటారు.. కొంచం information iyyagalara please
Super teacher i have subscribed and also downloaded the first lesson such a wonderful teacher God bless u people r selling education but u r a wonderful person
Brother super , nen Chala rojulanunchi nerchukundam anukunan kani , meru chepina vedanam Chala bagundhi epudu key board kocham telisindhi thank you so much 👍
Thank you sir Naku me explanation baaga nachindhii. Naaku piano meedha chaala interest undhi I will definitely learn from your channel. Once again very very thank you sir
Sir namaste I am 64 years age now I am very interested to learn piano and harmonium so long as I am trying to learn but I can do hard work on this learning piano playing But your teaching way is good for learning thanking you sir 🙏 Waiting for your many more like this video's please 🙏
Thank you so much andi...okkokkati chala clear ga explain chestunnaru..chala baga ardhamavutondi..learning ki kuda easy ga interesting ga undi..I just stated to learning keyboard...your channel is very much useful to beginners...Thaks alot 🙏🏻
I am having a new CASIO CT-X870 IN KEY BOARD SIR AND i AM FOLLOWING YOUR LESSONS FROM 1 AND LEARNING KEY BOARD THOUGH I AM IN THE AGE OF 56 AS YOUR TEACHING STYLE IN TELUGU IS VERY UNIQUE
Excellent Guruji......i want learn keyboard 🎹🎹 by your videos.....tq for your great explanation.....to day 1st lesson was so interesting....I will continuely wach your videos
Anna good evening me chalabaga cheparu na dagara key board ledu cello download chesanu andulo practice cheya vachuna dayachese telupagaru thanks annaya
Hello, I am 71 and a retired banker cum professor. I sing Karaoke songs in RUclips and StarMaker. I want to learn Key Board at home as a pass time only. Thanks for the channel and tutorials for beginners in Telugu.
Sir, two days back purchased Yamaha PSR F 52, practising your lessons as per your Video lessons.your teaching style is very nice and easy.Thanks for your efforts teaching keyboard playing to beginners.
Tyyyy soooo much sir , i got correct channel to learn piano, sir. Just today i got birthday gift piano, from my friend and in my searching luckily i got your channel sir. Tyyyyy god bless u sir,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir thankyou sir I am your subscriber Recently I watched your chanal. First class is super sir how to finger moves that is excellent sir please .Elana maku taleneve narpestharani korukumtu naskaram sir.
సార్ ఈ కరోన కాలంలో బయటకు పోవుటకు వీలు లేదు.ఇంట్లో బోర్ కొడుతుంది.నేను రెండు రోజుల క్రితం ఒక చిన్న పియానో కొన్నాను.మీ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను.నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చరిస్తున్నాను.నేను చాలా మంది వీడియోలు చూసాను.మీ వీడియోలు చాలా బాగున్నాయి.మీ lessons కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.👍👍👍
Thankyou sir. Today I have seen your channel liked it. Ihave subscribed. Today is my first class.Guru Brahma Guru Vishnu gurudevo maheswara.....gurave namaha.
Super man , I really learnt it's sooo crazy',,, iam not related to music , but I just searched how to play , I got your channel , I really really impressed of your teaching skills
మీరు చెప్పే విధానము చాలాబాగున్నది. మీ వలన మేము కొంత నేర్చుకోగలమని ఆశ ఉన్నది. ధన్య వాదములు.
Yes bro i have learn by watching your videos and tride few tunes please visited my channel and watch. Thank you for the wonderful video lesson
Hi Sunil, really it's fantastic.
@@gspbgmcenter3008, you said well.
Super sir class
పియానో కొని....2 నెలలు గా... యూట్యూబ్ లో చాలా... వీడియోలు చూసా సర్....కాని...ఒక.. పద్ధతి గా పియానో.. నేర్చుకోవడం..ఈ వీడియో తోనే సాధ్య మైంది... మంచి గురువు లభిస్తే...ఆ శిష్యుడి ..ఆత్మ సంతృప్తి..ఆత్మ స్థైర్యం... రెండూ...చాలా బావుంటాయి సర్...మరిన్ని పాఠాలు.. మీనుంచి ఆశిస్తూ.... మంచి పాఠాన్ని... పథాన్ని.. అందించిన మీకు కృతజ్ఞతలు...
🙏
సర్ చాలా బాగుంది దేవుడి మిమ్మల్ని ఇంకా ఆయురారోగ్యాలతో నింపనేకులను కళాకారులుగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు ఇంకా దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@kalyanramakanth garu nenu kooda oka piano 🎹 kondham anukuntunna nu sir .CASIO SA-78 nenu very beginner ni.. is it possible learn from home..okavela aythe emaina suggestions ivvandi.
@@eshwarsri0096 same here recent ga casio keyboard teskunanu beginners ki 61keys kyboard edaina better.
Btw meeru lessions emaina teskuntunara?
Bro ntha petti konavu piano
సార్....కళను నేర్చుకొని అమ్ముకుంటున్న ఈ రోజుల్లో అరటి పండు వలిచి పెట్టినట్టు, అమ్మ బిడ్డకు బువ్వ ముద్ద కలిపి పెట్టినట్టు పసి పిల్లలకు కూడా అర్ధం అయినట్టు చెప్పే మీకు పాదాభివందనం
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. Thank you so much sir. నేను పియానో కొనుక్కొని సంవత్సరం అయింది కానీ ఇంత బాగా నేర్పేవారు నాకు ఎక్కడా ఉంటారో తెలియలేదు. ఇప్పుడు మీ క్లాస్ విని నేర్చుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా థాంక్యూ సార్ చాలా బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు
మీరు చెప్పిన విధానం సూపర్ సార్. విధ్య బోదించడం చాలా గొప్ప విషయం. మీకు నమస్కారం గురువు గారు.
Music classes verthikethey me video random ga chusanu Sir, chala easy chepthunnaru, e roju start chesa me classes Vinatam!
Good morning sir,chaalaa rojulnundi piano play cheyaalani korika.saryna paddhathilo guide chesevaalluleka maanesaanu. Meeru chebuthunna process chaalaa nachindhi . children kooda play cheyyagalaru.Iam very thankful to you sir.now I am learning.Thank you .
వీడియో చూడం గానే ఇంత ఈజీగా నేర్చేస్కోవచ్చా అనిపించింది
సార్, మీ చానల్ ఇప్పుడే చూశాను. నేను (58) కీబోర్డ్ online లెస్సన్స్ కోసం చాలా ఖర్చుపెట్టాను. I have Yamaha one with 61 keys. నెలలు సంవత్సరాలు గడిచాయేగానీ కొద్దిగా కూడా ప్రోగ్రస్ కనబడలేదు. అందరూ ఆర్నెల్లలో వస్తుందంటారు. Keyboard కొని ఐదారేళ్ళయినా నిరుత్సాహమే. I hope that your lessons will help me fulfil my lifetime desire of playing piano in the presence of my relatives and friends. Thank You for Telugu lessons. 🙏🏿
నమస్తే సార్,,మీరు చెప్తున్న విధానం ఎంతో చక్కగా ఉంది.అర్థం అయ్యేటట్టుగా ఉంది. నాదొక చిన్న డౌటు. ఇందులో గమకాలు అనీ చెప్తాఉంటున్నారు కొంతమంది. అంటే ఆ గమకాలు అనే ఆ పాతకాలం తెలుగు భాష కూడా మ్యాగ్జిమమ్ ఇప్పుడున్న తరాలకి తెలియదు. అంటే అచ్చ తెలుగులో అంటే మనం మాట్లాడుకునేటువంటి తెలుగు పద్ధతిలో వాటిని ఏమంటారు కొంచెం వివరణాత్మకంగా చెప్పాలని ఆశిస్తున్నాను. అంటే పాత సంస్కృత పదాలు పద్ధతిలో కాకుండా అవి ఇప్పుడున్న వారికి అర్థం కాదు కనుక అలాగని ఇంగ్లీష్ కూడా పెద్దగా వచ్చిన వాళ్ళు ఉండరు అందుకని అంతా పురాతనమైన పద్ధతిలో కాకుండా కొంచెం వాడుకు భాష మనం మాట్లాడే వాడుకు భాషలో దయచేసి చెప్పాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెడితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పాత వాళ్ళు హార్మోనియం వాయించేవారు వాళ్లకి అంత చదువు అంత జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా వాయిస్తూ ఉన్నారు.కానీ ఇప్పుడు చదువు తెలివి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దానిమీద దృష్టి పెట్టకపోవడంతో రావడం లేదు. అంటే ఈ స్కేల్స్ అంటే ఏంటి, కొంచెం వివరంగా అంటే నా ఉద్దేశ్యం ఏందంటే వాడుకు భాష ప్రస్తుతం తెలుగులో వాడుకు బాస్ ఉంటది కదా ఆ వాడుకు భాషలో చెప్తే మ్యాగ్జిమం కొంచెం అర్ధంఅయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఉదాహరణలతో కూడా చెప్తే బాగుంటుందేమో స్పష్టంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా థాంక్యూ సార్.
SUPER SIR GOD BLESS YOU OM NAMAHASHIVAYA HARA HARA MAMA DEVA SHAMBHOSANKARA OM SRI MATRE NAMAHA 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1st class tho katti padesaru guruvu garu. Iam at age 46 started learning . Dhanyavaadhalu🙏
Great Prakashgaru keep it up
సార్ చాలా బాగా చక్కగా త్వరగా సింపుల్ గా చెప్పారు. నాకు మొదటి క్లాస్ వచ్చేసింది అన్న భావన కలిగింది 🙏
Chala బాగా చెప్పారు సిర్ బాగా అర్థం అవుతుంది Tq కీ బోర్డు ఎలా నేర్చుకోవాలి అర్థం అవుతుంది చాల క్లాస్ చూసాను కానీ అర్థం కాలేదు మీ క్లాస్ అర్థం అవ్వెల చెప్తున్నారు tq so much sir
Chala bagaa chepparu sir thank you very much sir
చాలా బాగా అర్థం అయ్యే పద్దతిలో, సులువుగా తేలిగ్గా చెప్పారు sir
Hatsoff!
Just tempo and time signature kosam videos chustunaanu kani Mee way of explaining and teaching chala nachindi ❤. Then what next I've Just subscribed 😅😊 thank u I've got a good teacher
Girivi gariki pranamamulu innallu piono etla nerchukovalo ane sandhigdamlo unde todini mee vedeo chusaka mire naa guru ani nirnayinchukunnanu chala baga vivarincharu thkq sir iroju nunchi naa prayanam meetone
Without fee enta effort పెడుతున్నారు Guruji.... Naa age 40 naaku చిన్నప్పటి నుండి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం కానీ ఆర్థిక స్తోమత లేక nerchukolekapoyanu.... ఇప్పుడు అది చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాను... ఒక శిష్యుడిగా నన్ను స్వీకరించి.. నాకు పూర్తి సహకారం అందించగలర గురూజీ...కీబోర్డ్ కొంచం తక్కువలో మంచిది కొనాలంటే ఏ బ్రాండ్ ఎక్కడ కొనాలి అంటారు.. కొంచం information iyyagalara please
Super teacher i have subscribed and also downloaded the first lesson such a wonderful teacher God bless u people r selling education but u r a wonderful person
For online Keyboard, Guitar, Vocal classes please contact at my whatsapp number given in description
Thank you sooooo much....repati nundi anni practice chestanu
Super sir meeru basics nundi chepthunnaru mulapadesina keyboard thisi play chestunnamu
Superb sir
మీ explanation చాలా బాగుంది
Tq so much.l don't have any knowledge of keyboard but still I was able to follow with ease.
Brother super , nen Chala rojulanunchi nerchukundam anukunan kani , meru chepina vedanam Chala bagundhi epudu key board kocham telisindhi thank you so much 👍
sir first of all thank you , intavaraku evvaru naaku ila nerpinchaledu. thanks a lot
తెలుగులో చాలా చక్కగా పియానో లెసన్స్ చెబుతున్నారు మీకు ధన్యవాదాలు
Thank you sir
Naku me explanation baaga nachindhii. Naaku piano meedha chaala interest undhi
I will definitely learn from your channel.
Once again very very thank you sir
చాలా బాగా explain చేశారు tq, ఇప్పుడు learning stage లో ఏ model keyboard తీసుకుంటే బాగుంటుంది. Plz మీ సలహా ఇవ్వండి
Chaala clarity tho cheppaaru sir and this information is more useful to me thank you
Mee dwaara nenu ippudu kottaga piano nerchukuntunnanu,,,thank u so much master gaaru
చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ధన్యవాదాలు
Sir namaste I am 64 years age now I am very interested to learn piano and harmonium so long as I am trying to learn but I can do hard work on this learning piano playing
But your teaching way is good for learning thanking you sir 🙏
Waiting for your many more like this video's please 🙏
Thank you so much andi...okkokkati chala clear ga explain chestunnaru..chala baga ardhamavutondi..learning ki kuda easy ga interesting ga undi..I just stated to learning keyboard...your channel is very much useful to beginners...Thaks alot 🙏🏻
I search many class for learning piano..it was best class to learn piano☺️☺️
super ga explain chesaru sir,... thank you soo much...
చాలా బాగా అందరికి అర్థం అయ్యే రీతిలో చెప్పారు సార్ థాంక్యూ
Thank you sir for these lessons, they are so informative and a easy guide to learn basics
I am having a new CASIO CT-X870 IN KEY BOARD SIR AND i AM FOLLOWING YOUR LESSONS FROM 1 AND LEARNING KEY BOARD THOUGH I AM IN THE AGE OF 56 AS YOUR TEACHING STYLE IN TELUGU IS VERY UNIQUE
చాలా బాగా explain చేసారు. Thank very much sir
Excellent Guruji......i want learn keyboard 🎹🎹 by your videos.....tq for your great explanation.....to day 1st lesson was so interesting....I will continuely wach your videos
Adbutham Sir, first class ga cheputunnaru🙏🙏
ధన్యవాదములు ఈరోజు నుండి నా సెల్ల్ఫోన్ లో మీక్లాసెస్ వింటాను నాకు పియానో నేర్చుకోవాలి అని ఉంది అందుకే మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ అయ్యాను
Anna good evening me chalabaga cheparu na dagara key board ledu cello download chesanu andulo practice cheya vachuna dayachese telupagaru thanks annaya
sir mee first lesson chala bagundi motham chusanu subscribe chesukunnanu
Hello, I am 71 and a retired banker cum professor. I sing Karaoke songs in RUclips and StarMaker. I want to learn Key Board at home as a pass time only. Thanks for the channel and tutorials for beginners in Telugu.
Good morning sir it's amazing.you taught very nice way.excellent sir
నమస్తే గురువు గారు! చాలా బాగా చెప్పారు. నేను కూడా key బోర్డు కొన్నాను. practice మీరు చెప్పినట్లుగా చేస్తాను.
All the best brither
Sir, two days back purchased Yamaha PSR F 52, practising your lessons as per your Video lessons.your teaching style is very nice and easy.Thanks for your efforts teaching keyboard playing to beginners.
Did you purchased online or in any offline store?
Sir Chala Baga explain Chesaru👌👌👌👌
చాలా బాగా నేర్పిస్తున్నారు బ్రో I like it
Gurubhyonamaha…. No words…. Simply amazing….😊
Namaste sir telugulo meeru cheppe vidanam chala bagundi
Chala baga cheparru 🎉
చాలా బాగా విపులంగా చెప్పారు ధన్యవాదాలు 🙏
Thank you sir. Ur a such a great man. Because, of u now I am able to understand how to play piano
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు.ధన్యవాదాలు
Excellent explanation... now onwards you can be my guru.. am 51 year old n instructing to learn key board after seeing this vedio..
This is my first class hope it may helps me to learn. Thank you so much
Great teaching in this difficult time we can read in home we no need to go out
Tyyyy soooo much sir , i got correct channel to learn piano, sir. Just today i got birthday gift piano, from my friend and in my searching luckily i got your channel sir. Tyyyyy god bless u sir,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Subhodayam guruji. Good teaching Sir. Definitely I will follow. Tq
Feeling like hit 1000 likes, chala adbhutamaina vishleshana, johar...to you sir
Meru Chala clarity ga chepthunaru
Tq sir meeru elane videos continue cheyandi sir..
Meru chala baga chepptharu sir
చాలాబాగా అర్థం అయ్యే రీతిలో చెప్పినారు sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Chala clear ga chepparu sir..thank u
Chala Chala thanks Sir
Nenu eroju aa start cheysa
All tutorial links are available in description
Thank you. What is the best Model i can by for just beginners. Please help me to find out few models. _/\_
Your Video use me very much learning Piano pratice . Murthy from Canada.
Thank you me video vallane nenu piano nerchukogalanu
Sir thankyou sir I am your subscriber
Recently I watched your chanal.
First class is super sir how to finger moves that is excellent sir please .Elana maku taleneve narpestharani korukumtu naskaram sir.
Thanq so much. chalaa బాగా nerpisthunnaaru ,,.
Nice Anna today I am starting play my keyboard thank you
Meeru nerpay vidhanam chala chala bagundi
చాలా చాలా థాంక్స్ అన్న
మీ వలన నేను కీబోర్డ్ నేర్చుకోవాలనే కోరిక తీరుతుంది
థాంక్స్ అన్న
Great lesson for piano starters. Thank you so much sir.
Thana and I chala Baga explain chesaru🙏
Your Excellent learner Sir. TQ so much . Handsoff for your patiance Sir.
Sir i had understood properly about how to use thumb finger
చాలా చక్కగా వివరిస్తున్నారు.ధన్యవాదములు.
Very useful for me because I am a beginner
Thank you Sir very Excellent and good teaching thank you
Tq u sir ...❤️❤️❤️🥳🥳🥳Chala adbhuthanga explain chesavu ...tnx a lot to u sir
Chala Baga chebuthunaru sir
Super bro. అర్ధమయ్యేలా నేర్పుతున్నారు.
Chala baga chepparu sir.
Thank you
Thank you sir..I want to learn play keyboard. Hope your lessons guide me in right way..
సార్ ఈ కరోన కాలంలో బయటకు పోవుటకు వీలు లేదు.ఇంట్లో బోర్ కొడుతుంది.నేను రెండు రోజుల క్రితం ఒక చిన్న పియానో కొన్నాను.మీ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను.నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చరిస్తున్నాను.నేను చాలా మంది వీడియోలు చూసాను.మీ వీడియోలు చాలా బాగున్నాయి.మీ lessons కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.👍👍👍
సార్, మీరు తెలుగులో చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మీ online class ల ఆధారంగా కొత్త key board కొని నేర్చుకోవచ్చా సార్
Thank u sooomuch sir very clear ga chepparu...
Explained everything very clearly sir
Eroju first class chusanu. Ardham ayyela chala baga chepthunnaru. E piano theskovalo chepthara. I am new to piano.
Dear Frn.. today I heard your tutorial for the first time..it's lovely..I shall continue your tutorials..you are great..keep it up..
Thankyou sir. Today I have seen your channel liked it. Ihave subscribed. Today is my first class.Guru Brahma Guru Vishnu gurudevo maheswara.....gurave namaha.
Thanks and welcome
You are explaining very clearly. Today only we started to learn. It is very easy to learn. Thank you sir.
Very nice beginning sir.
Wonderful presentation ❤❤❤