నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీ డీఎస్సీ పై కీలక అప్‌డేట్..! | AP DSC 2024 Update | CR TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024
  • #crtv #crtvnews #crtvtelugu
    #apdsc2024 #cmchandrababu #dscsyllabus
    Watch :నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీ డీఎస్సీ పై కీలక అప్‌డేట్..! | AP DSC 2024 Update | CR TV

Комментарии • 46

  • @JoelJessy-x5t
    @JoelJessy-x5t 2 дня назад +24

    మంద కృష్ణ మాదిగ chepithy మేము ఓట్లు వేయలేదు. మొదటి సంతకం డీఎస్సీ అన్నారు కదా.అంటే మీ సంతకం కి విలువ లేదా sir chepandi

  • @dudekulaahmed6133
    @dudekulaahmed6133 2 дня назад +10

    నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. లాస్ట్ 5years nunchi ఒక్క dsc ledhu, poni ఈ గవ్నమెంట్ pedutundi అంటే ఏదో ఒక సమస్య వస్తూనే వుంది. ఎందుకింత నిర్లక్ష్య వైఖరి. పోనీ ఉన్న పోస్ట్లు పెడితే రాసి వచ్చే వాళ్లకు వస్తుంది , రాని వాళ్లు ఇంకొక ఫీల్డ్ చూసుకుంటారు, అంతే కదా. ఏదో మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగించి నట్లు కొనసాగిస్తూనే ఉన్నారు. వద్దురా రా సామి , జీవితం సంక నాకీ పోతోంది. అదే ఒక ఎమ్మెల్యే సీటు గానీ, mlc సీట్లు గానీ ఖాళీ అయితే వెంటనే notification vastundi fill up kooda avutundi. Maa dsc వాళ్లు ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి 😢😢

  • @Rjudy143
    @Rjudy143 День назад +2

    We want special dsc also

  • @sativadagunarajasekhar335
    @sativadagunarajasekhar335 2 дня назад +3

    వర్గీకరణకు dsc కి ముడిపెట్టే హర్హత మీకు లేదు, ముఖ్యమంత్రి గారు, విద్య శాఖ మంత్రి గారు,మీరు మంద కృష్ణ చెబుటేనే మొదటి సంతకం పెట్టారా, ఒక వైపు వర్గీకరణ ఆపాలని కొన్ని వేల మంది రోడ్లపే నిరసన చేస్తున్నారు, ఇలాంటి సందర్భంలో dsc అభ్యర్థులుతో ఆడుకోవడం,ఆశపెట్టడం ఇది న్యాయం కాదు సర్, చాలా నోటిఫికేషన్ లు వస్తున్నాయి కానీ dsc అభ్యర్థులు ఒక్క dsc తప్ప ఇంకేమి రాయలేకపోతున్నాం సర్,ఎందుకంటే dsc సిలబస్ వేరు, మిగతా exams సిలబస్ వేరు సర్,దయచేసి అర్ధం చేసుకోండి 7 ఏళ్లుగా ఇలానే చదువుతూన్నాం సర్,dsc అంటే అన్ని ప్రభుత్యాలకి ఎందుకు ఇంత చులకానో అర్ధం అవ్వడం లేదు.

  • @HinduMathi-t1w
    @HinduMathi-t1w День назад

    మేము ఓటు వేస్తె ఎవరో చెప్పిన మాట వినడం ఏంటి చాలా బాధేస్తుంది

  • @nakshatrachannel1747
    @nakshatrachannel1747 2 дня назад +2

    B.ed colleges ni close cheyandi plz 🙏🤬

  • @AneethaKarri
    @AneethaKarri 2 дня назад +29

    మొదటి సంతకం........మొదటి మోసం😅😅😅😅😅😅

    • @jaijavanjaikisan3588
      @jaijavanjaikisan3588 2 дня назад

      పోయిన 5 సంవత్సరాలు వేస్తునాకొడుకు మాటలు నమ్మి గుడిచిపోయామ్ ఇప్పుడు పట్టిక్కులర్ టైం ఇచ్చి పెడితే మీకెంటి నొప్పి

    • @Satish-kn9rc
      @Satish-kn9rc 2 дня назад

      No

    • @bommabutta6144
      @bommabutta6144 2 дня назад

      మొదటి సంతకం కి విలువ లేదు 😂😂

    • @ntrfan-kasi1526
      @ntrfan-kasi1526 2 дня назад

      Kachitamgaa estaru

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 2 дня назад +4

    Estaru wait but o community lo unna 56 sub categories bagupadutharu ante chalu
    Good govt
    Unna time reading best

    • @mrakarunaaruna1371
      @mrakarunaaruna1371 День назад

      Babu ni age enta, still e dsc to age limit ayepoyevallu chalamandi vunnaru

  • @jayammak7587
    @jayammak7587 2 дня назад +4

    రాజకీయ నాటకాలు

  • @sathyaedutech34
    @sathyaedutech34 4 часа назад

    చంద్రబాబు కావాలనే మంద కృష్ణను పిలిపించి ఉంటాడు.

  • @parijathamma-zc3yk7rd4x
    @parijathamma-zc3yk7rd4x День назад

    B.ed vallu Sgt rase veelu lenappudu DED chesina vallaki bed postlaki pramotion enduku istunnaaru ante kaakunda post la paranga
    kuda Sgt post lu ekkuva bed postlu takkuva Sgt rasukone avakasham b.ed vaallki evvaali Leda pramotion lu aappali ledante b. Ed vallaki post lu penchhali penchhali ledante b. Ed cheyadam waste bed college lu tesiveyandi nyamledu b. Ed vallaki

  • @sarithach36
    @sarithach36 2 дня назад +1

    Anni sc st vallake isthe mari ma oc valla paristhithi enti sir peru ki pedda cast aina meme pedavallam and nirudhyogulam fee perutho madaggara ma money thintunnadhi prabhutvam prathi exams ki kuda kani age datevaraku job ivvatledhu age dataka inka no job no upadhi 🙏 prathi prabhutvam anthe

  • @kesavaraoniddana7995
    @kesavaraoniddana7995 2 дня назад +1

    Pracharamu matramu bari gane notification ledu 😂

  • @mrakarunaaruna1371
    @mrakarunaaruna1371 День назад

    Pk garu miru mavmtter pls judge sir

  • @sambasivarao-rj7wj
    @sambasivarao-rj7wj 9 часов назад

    2025 December echina maku ebhandhi ledhu chadhuvukutam job vasthe chalu jei cbn

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 2 дня назад +5

    No dsc wastegovt

  • @kendolesreelakshmi124kendo2
    @kendolesreelakshmi124kendo2 2 дня назад +1

    Dsc lo , Art,craft,music postulu kuda undali.

  • @venkataramananavagana3701
    @venkataramananavagana3701 День назад

    పిసుక్కోవడమే

  • @gadenandini9080
    @gadenandini9080 2 дня назад +1

    DPed valaku DSc. Lo pet Post Evali

  • @Bankbabu4444
    @Bankbabu4444 2 дня назад +1

    Poya mosam

    • @Bankbabu4444
      @Bankbabu4444 2 дня назад +1

      E life lo cbn... pavan ki vote veyamu inka chalu chesina mosam... appudu jagan... eppudu kutami...eka govt waste

  • @jvmedia2023
    @jvmedia2023 2 дня назад

    March లో exam వుండే అవకాశం వుంది.

  • @RamuParasramu
    @RamuParasramu 2 дня назад

    Cbn is tha deach and dac notification

  • @rockstar0927
    @rockstar0927 2 дня назад +1

    RUclips vallu kuda bagunnaru

  • @pallapugnanasekhar5283
    @pallapugnanasekhar5283 2 дня назад +2

    Cm died. Postpone long time fake singnature

  • @Crazychikky
    @Crazychikky 2 дня назад +3

    Mundu chadavandaia syllabus chala vundi.