Ecil Raju Beggar Heart Touching Life Story | Ecil Raju Beggar Emotional Interview ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 575

  • @Anjan_Vlogs96
    @Anjan_Vlogs96 2 года назад +150

    అందం ఎల్లకాలం ఉండదు.. వయస్సు ఎల్లకాలం ఉండదు... ప్రేమ ఎల్లకాలం ఉంటుంది... Heart touching words by thatha🙏

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 2 года назад +285

    ప్రేమించడం చాలా సులువుగా ఉంటుంది కానీ మర్చిపోవడం చాలా కష్టం❤️

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 2 года назад +338

    ఒక మనిషికి,, లేదా మనసుకి
    Addict అవడం డ్రగ్స్ కన్నా డేంజర్..❤️

  • @priyab6609
    @priyab6609 2 года назад +363

    నిజమైన ప్రేమికులు ఎప్పుడు పిచ్చివారే ఒంటరి వారే 🙏😭😭😭😭😭

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov 2 года назад +483

    ఒక మంచి ప్రేమికున్ని, మరియు మంచి మనసున్న మనిషిని (మహానుభావున్ని ) పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు 🙏🏾🙏🏾🙏🏾. మంచి వారెప్పుడు పిచ్చి వారే కదా

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 2 года назад +188

    ❤ తాళికట్టిన కలవని తనువులెన్నో.....
    ఎంత నిజాయితీగా ప్రేమించిన కలవని మనసులెన్నో.....
    కాలక్షేపనీకో.,అవసరం కోసమో వాడుకొని వదిలేసే
    మనుషులు ఎందరో ఇంకేందరో. .....
    కన్నీటి కడలిలో కలసిపోయినా జీవితాలు ఎన్నో ఇంకెన్నో....❤

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 2 года назад +121

    ఇది నిజమేగా...!!!???
    ప్రతి అనుభవం వెనుక...!!!
    ఓ ఓడిపోయిన జీవితమే ఉంటుంది...!!! 😔🙏

  • @aru.d6038
    @aru.d6038 2 года назад +82

    ఇలాంటి వీడియో చేసినందుకు మీకు థాంక్స్ అండి. Realize అయ్యేందుకు ఇలాంటి వి చూడాలి.

  • @prathapkanna5807
    @prathapkanna5807 2 года назад +43

    వయసు ఎల్లకాలం ఉండదు అందం ఎల్లకాలం ఉండదు. కానీ ప్రేమ ఎల్లకాలం ఉంటుంది..👏👏 గొప్ప ప్రేమికుడు....

  • @fezomaz8418
    @fezomaz8418 2 года назад +165

    నిన్ను చూస్తే నీ మాటలు వింటుంటే మనసు బాధగా ఉంది తాతా య్య . 😥😥😥 ఎవరి జీవితం ఏల ఉంటుందో ఏవరికి తెలీదు ..😭😭😭😭😭😭😭😭🙏🙏

  • @mahendaryadav8259
    @mahendaryadav8259 2 года назад +20

    అక్క మీరు ఎంత అందగా ఉన్నారో
    మి మనుసు కూడా అంత అందంగా ఉంది
    చాలా మంచిగా చెప్తారు 🙏🙏

  • @priyab6609
    @priyab6609 2 года назад +128

    సుమన్ tv వారి మీద రోజు రోజు కి రెస్పెక్ట్ పెరిగిపోతుంది 🙏😭😭😭🙏🙏🙏

  • @praveenanisetti123
    @praveenanisetti123 2 года назад +9

    మేడం మీరు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేశారు మీకు చాలా ధన్యవాదాలు
    ఇంకా తాత మీరు చాలా జీనియస్ చాలా బ్రిలియంట్ అసలు ఒక మంచి సందేశాలు ఇస్తున్నారు ఇది నిజం. మీరు మాట్లాడే ప్రతి మాటలోన ఒక నిజం ఉంది అసలు. ఆ తాత చెప్పినట్లు అతిగా ప్రేమించి మిమ్మల్ని మీరు మోసపోకండి ఎక్కువగా ప్రేమించి మోసపోకండి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి జాగ్రత్త మీకు ఉన్నది ఒకే జీవితం ఆ జీవితాన్ని చాలా హ్యాపీగా గడపండి

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 2 года назад +31

    Thanks for interview.. ప్రేమ గుడ్డిది... అమ్మాయి ప్రేమ మనల్ని ఎంత వరకు అయినా తీసుకొని పోతుంది... చివరకు పిచ్చోడు అయ్యే వరకు...

    • @narlanaresh9585
      @narlanaresh9585 2 года назад +1

      బయ్య కొటేషన్ సూపర్ ఉంది బయ్య tq నా ఆటోకి pettukunta 🤝🤝😥😥

    • @venkatgokarla9067
      @venkatgokarla9067 2 года назад

      @@narlanaresh9585 welcome

  • @sudheeramara7581
    @sudheeramara7581 2 года назад +21

    కర్మ ఎవరు రాయరు మన చేతులారా మనం రాసుకునేది కర్మ మంచైనా చెడైనా అది మన చేతుల్లో ఉంటుంది కర్మ నుండి చాలా సులువుగా తప్పించుకోవచ్చు అది మన ఆలోచన విధానంలో ఉంటుంది

  • @anjianand7177
    @anjianand7177 2 года назад +10

    నీ గుణం నీ ప్రేమ గొప్పది కాని, ఈ తాగుడు ఎవడు కనిపెట్టిండో ఎంతోమంది జీవితాలని దెబ్బ తీస్తుంది....

  • @chandrashekarg3950
    @chandrashekarg3950 2 года назад +22

    Nenu enno interviews chusanu but first time ee interview chusaka emotional ayyanu, Good message raju gaaru

  • @galataguluk9353
    @galataguluk9353 2 года назад +16

    నిరుపమా..గారూ.. You are very great👏🏻👏🏻 మీ కోసం..
    అందమైనది మీరూపం.. అది అజెంతా శిల్పాలకే ప్రతిరూపం.. ఎవరు మీ అందానికి సాటి.. తగలలేరు మీ ధైర్యానికి పోటీ..
    పువ్వు పూచేది రేపటి కోసం..
    నేను ఎదురుచూసేది.. మీ తో interview కోసం 🌹🌹❤❤

  • @farmerkastalu8334
    @farmerkastalu8334 2 года назад +53

    మీ ఇంటర్వ్యూ అయ్యాక అతన్ని అలాగే వదిలేయకుండా బ్రతకడానికి దారి చూపండి మీ ఛానల్ తరుపున.........

  • @saikrishnaspiritualscienti3676
    @saikrishnaspiritualscienti3676 2 года назад +16

    తెలియకుండానే కాదు తాత కి ఉన్న అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు 🙏

  • @perumallarammuthi3260
    @perumallarammuthi3260 2 года назад +30

    Your interview is good madam.

  • @thirupathicheekaty5309
    @thirupathicheekaty5309 2 года назад +21

    బాబాయ్ నువ్వు గ్రేట్ నీ మనసు చాలా అందమైనది.

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 года назад +32

    Great Talented Person🙏🙏🙏

  • @nadigetlarajasekhar2512
    @nadigetlarajasekhar2512 2 года назад +25

    ప్రేమ.... ఎవరిపైనైన మితిగా ఉంటే... మతి తప్పుతుంది.. సుమన్ టీవీ వారు ఎలాంటి వాలకు ఏదేన పని.. కల్పించే ప్రయత్నం చేస్తే బాగంటుందని నా అభిప్రాయం..

  • @PradeepPradeep-cy6ry
    @PradeepPradeep-cy6ry 2 года назад +12

    GRAND FATHER I'M B. A GOLD MEDALIST ANAGANE GOOSEBUMPS VACHAI 🙇‍♂️🙇‍♂️ NUV SUPER

  • @Krishnaprasad_99
    @Krishnaprasad_99 2 года назад +17

    ఎవరిని ఎక్కువగా ప్రేమించా కూడదు ప్రేమిస్తే ఇలానే అయిపోతారు 😔😔😔😔

  • @praveenboggula4540
    @praveenboggula4540 2 года назад +10

    Exalent interview....this person is real 👍 legend.....super lover boy is big man ♂️

  • @srikanthkomalla6250
    @srikanthkomalla6250 2 года назад +8

    తాత నువ్వు చెప్పేవన్నీ జీవిత సత్యాలు..🙏 ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు.. 😕ఆ ప్రేమ ఎల్లకాలం ఉండదు..😔

  • @JacobStani
    @JacobStani 2 года назад +8

    It's a heart touching story .. Thanks Suman TV

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 2 года назад +40

    ఇష్టం.. కోరిక. మరొకరికి బానిస గా మారుస్తుంది.... ఓపిక ..హాస్యం నిన్ను ఎప్పటికీ నా రాజుని చేస్తుంది

  • @POWER_OF_JESUS_TELUGU3669
    @POWER_OF_JESUS_TELUGU3669 2 года назад +2

    ప్రేమ ఎంత మధుంగా ఉంటుందో మరుపు అంతే విషాదంగా ఉంటుంది... ప్రేమ చేసిన గాయం మర్చిపోవడం ఎంతో కష్టం అది అనుభవించిన వారికే తెలుస్తుంది..

  • @Vasanth_999
    @Vasanth_999 2 года назад +5

    నిరుపమ గారు మీరు గొప్ప journist meeku salute 🙏🙏🙏🙏🙏

  • @jagadeshjanni6310
    @jagadeshjanni6310 2 года назад +5

    వాళ్ల ఆవిడ ప్రేమకు బానిస అయ్యి దూరం అయ్యడేమో గానీ చుట్టూ పక్క ఉన్న వాళ్ళ మనసులు ప్రేమతో గెలుచుకున్నాడు....తన మనసంతా ప్రేమతో నిండి ఉంది...మంచి మనసయ్య నీది ..,

  • @BGMIPUBG7690
    @BGMIPUBG7690 2 года назад +53

    ఆయన మాట్లాడుతుంటే కొంచం ఫంనీగా ఉన్నా. ఆయన గుండెల్లో బాధ నా హృదయాన్ని కదిలించింది.ప్రేమా 😥

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 года назад +7

    నిజాయితీ గా ఒక మనిషి నీ ప్రేమిస్తే చివరికి వాళ్లకు మిగిలేది బాధ కన్నీళ్లు మాత్రమే.

  • @priyab6609
    @priyab6609 2 года назад +52

    Music తోనే సగం చంపేశారు వీడియో చుస్తే ప్రాణం పోయినంత బాధగా ఉంది నా ప్రేమ కద ల ఉంది 😭😭😭😭

    • @rafishaik5556
      @rafishaik5556 2 года назад +1

      Unnadhi okate jeevitham rojoo Sarva lokaala srushtikartha nu aaraadhinchandi yogaa cheyandi andharinee preminchavachu O akkala O thallila O annala O friend la samaaja sevalo koodaa prema undhi positive gaa undandi dhigulu vadhu Sarva lokaala srushtikartha yekka subhalu mariyu santhi mariyu karuna mee meedha warshinchugaaka aameen

    • @sraju2110
      @sraju2110 2 года назад +1

      Same my situation

    • @sanjumanusanjumanu6656
      @sanjumanusanjumanu6656 2 года назад +1

      Music ye cinema lo dhi Anna 😭😭😭😭

    • @rafishaik5556
      @rafishaik5556 2 года назад +2

      @@sanjumanusanjumanu6656 naaku cinimaalu choose alawaatu ledhu avakaasam koodaa ledhu brother

    • @sanjumanusanjumanu6656
      @sanjumanusanjumanu6656 2 года назад +2

      @@rafishaik5556 ayyo sorry bhayya jamath lo unnaru kadha ☺️☺️☺️ sorry bhayya

  • @priyab6609
    @priyab6609 2 года назад +18

    I love you కాకా గారు 🙏🙏🙏😭😭😭

  • @kisskishore09
    @kisskishore09 2 года назад +5

    Nirupama garu manchi interview cheysaru tq madam superb 🙏

  • @malagundlasreekanth4691
    @malagundlasreekanth4691 2 года назад +6

    ఒక మనిషి జీవితం గురించి తెలుసుకోవాల్సిన వీడియో......ఆ మనిషి ని పరిచయం చేసిన ! సుమన్ టీవీ ! వాళ్ళ కు 🙏🙏🙏

  • @ssg3695
    @ssg3695 2 года назад +13

    దయ చేసి ఆయన్ని వృద్ద ఆశ్రమం లో చేర్పించాలని కోరుకుంటున్న . సహచరులు తోటి వారి వల్ల అక్కడైనా ప్రశాంతంగా వుంటారు.

  • @gandunagarjuna1107
    @gandunagarjuna1107 2 года назад +3

    Most emotional & heart touching video 😭😭😭😭😭😭😭💗💗💗💗 ఏది శాశ్వతం కాదు మిత్రమా....
    నేనే గొప్ప అని విర్రవీగే వాళ్ళు ఈ వీడియో చూడాలి.డబ్బు పిచ్చి ఉన్నవాళ్లు ఒకసారి ఈ వీడియో చూడండి.

  • @ramakrishnaboddupalli6676
    @ramakrishnaboddupalli6676 2 года назад +7

    #సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. 😍

  • @raju6837
    @raju6837 2 года назад +4

    Heart ❤️ touch.
    Ekkado touching
    Missing a lot.

  • @gumtirakesh2001
    @gumtirakesh2001 2 года назад +1

    Today very happy thank u Suman TV manchi vyakthini parichayam chesinandhuku

  • @kesanavenkatarao1163
    @kesanavenkatarao1163 2 года назад +7

    Medam , Suman tv ki meeru kaavali. Wt a knowledge you have mem.
    I always respect your interviews . 🌹

  • @rameshk.ramesh956
    @rameshk.ramesh956 2 года назад +6

    తాత మాటలు వింటుంటే కుటుంబంతో విడిపోయడంటే బలమైన కారణం ఒకటుంది ఆది చెప్పలేక పోతున్నాడు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 года назад +1

      భార్య ఇంకొకరితో ఉంటె వి డిపోయిండు

  • @priyab6609
    @priyab6609 2 года назад +6

    నమ్మిన భార్య మోసం చేసింది అందుకే ఇలా అయిపోయారు 🙏🙏🙏😭😭😭😭😭

  • @akhilakki731
    @akhilakki731 2 года назад

    థాంక్యూ సో మచ్ మేడం మేమల్లిని మేడం అని పిలవడం కంటే అమ్మ అనిపెలుస్తే బాగుంటది ఏమో ....మీరు చేసిన ఈ ఇంటర్వూ చేసి గుండాలు పెందేసై అమ్మ love you అమ్మ
    నిజం గా మీరు ఏ జన్మలో అడుర్టం చేసుకున్నారో తెలియదు గానీ ఎలాంటి వాళ్ళతో ప్రేమ గా మాటలాడి ఛాన్స్ మీకు వచ్చింది న మనసులో ఎంత బాధ ఎదింది అంటే ఈ ఇంటర్వూ చూశాక
    జీవితం అంటే ఎంతో చేపరు
    ఎలాంటి ఆలోచన వచ్చినందుకు మీకు పెద్ద ఫ్యాన్ మేడం నేను సినిమాలు చూస్తాం అమ్ రాదు కానీ ఎలాంటి వ్విదోస్ చూస్తే ఇంకొకరు సహాయం చేయాలి అని ఆలోచన వస్తుంది

  • @rajeshchithaloori9975
    @rajeshchithaloori9975 2 года назад +1

    పెద్దాయన మీలాంటి వారు ఇలా కావడం చాలా బాధగా ఉంది. సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మనసును చెలింప చేసేటువంటి వారిని గుర్తించి ఇంటర్వ్యూ చేయడంలో మీకు సాటి ఎవరూ రారు....

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 2 года назад +10

    చద్వూ ఈత ప్రేమ లొ పాడిన వారు మరచి పోరుఅమ్మా మీరూ మచి మనిషి ణి చూపారుజివితమ్ తాత జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలనూ ప్రతీ విషయం చెప్పాడు 🤲🙏🙏🙏🙏👍మచికి రోజు లేదు రాజు మచిరొజులు రవలి రావాలీ రావాలీచద్వూ కొణి బాద

  • @kubireddiyugandarbayankar1981
    @kubireddiyugandarbayankar1981 2 года назад

    I am Indian army ... Nenu chusina videos lo great storyy... Tqu madem manchie interview chesaruu

  • @sumangoud3386
    @sumangoud3386 2 года назад +6

    First time intha emotional interview ippati varaku chudaledu.... Suman tv👏

  • @gogineniverranjaneyulu2809
    @gogineniverranjaneyulu2809 2 года назад +5

    ప్రాణం పోయినా ఆడదాన్ని నమ్మకూడదు నమ్మితే మోసం చేసింది

  • @shivamwankhede6387
    @shivamwankhede6387 2 года назад +1

    It's truly 100% correct tatha... Ammailani love cheyali kaani addict kavadu

  • @gasamanji2827
    @gasamanji2827 2 года назад +1

    ఆడవాళ్లను అతిగా నమ్మడం కూడా మూర్ఖత్వమే..
    గాడ్ బ్లెస్స్ యు బాబాయ్..

  • @susanyamandapalli5843
    @susanyamandapalli5843 2 года назад +1

    ప్రేమ పిచ్చోడిని చేస్తుంది అనడానికి రాజుగారి ఒక ఉదాహరణ 😭😭🫀🫀💔💔

  • @mittipoguanjali3064
    @mittipoguanjali3064 2 года назад +1

    Age is a just a number but love is so mush years ...your great tathaya no words your speech

  • @priyab6609
    @priyab6609 2 года назад +3

    Tq మేడం 🙏🙏🙏🙏🙏

  • @praveenpeddojikumar2
    @praveenpeddojikumar2 2 года назад +3

    Good interview mam heart touching 😭😭😭😭😭😭😭😭

  • @Sv2oma
    @Sv2oma 2 года назад +3

    Suman tv ilaanti videos teestunna mee team ki heartily congratulations keepit up 🙏

  • @sateeshkongalla5767
    @sateeshkongalla5767 2 года назад +3

    ఇంటర్వ్యూ తీసుకోవడం కాదు అక్క అతనికి ఏమైమ సహాయం చేయండి తన కుటుంబంతో మాట్లాడి కుటుంబంతో ఉండేలా చేయండి

  • @PApparao-mb6ho
    @PApparao-mb6ho Год назад

    రాజుబాబయీ.నువు. చెపీనాధనిలో.నీజం.వుంది.నీదిభాబయి.నిజామైన.ఫేమ.కానినువు‌.కొలూకోవలనీదేవునీఫాదీతూనానూ. లవుయూ❤❤❤❤❤❤❤

  • @vamshiabhilash
    @vamshiabhilash 2 года назад +8

    He's a living example what happens to you when your an addict
    Mostly : know the importance of money

  • @rkroyal1998
    @rkroyal1998 2 года назад

    Naku meelaagey brathakaalani vundhi sir😒💐🙏😭😭great human being.

  • @mssurendra8446
    @mssurendra8446 2 года назад

    I am happy elante interview chesinadaku
    👍👍👍👍👍😘😘😘 Chala bagundi 🥰🥰 love you

  • @gowrinaidu2939
    @gowrinaidu2939 2 года назад +2

    👌👌👌👌న్యూస్ హార్ట్ టచ్ చేసారు

  • @KR_antha_manadheley
    @KR_antha_manadheley 2 года назад +5

    చాలా బాధ గా ఉంది తాత మిమ్మల్ని చూస్తుంటే ఎదో తీరని బాధలో ఉన్నారు

  • @VijayKumar-jq8qf
    @VijayKumar-jq8qf 2 года назад +1

    Really heart touching 🤝👏

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 2 года назад +3

    Hi mam super interview with gentleman, love is blind.

  • @9-7111
    @9-7111 2 года назад +1

    Heart touching interview అమ్మ 🙏

  • @takurhanumansinghhanumansi6127
    @takurhanumansinghhanumansi6127 2 года назад +1

    Chala thanks medam garu chala machi message youth ki

  • @RajiRaji-qy1tc
    @RajiRaji-qy1tc 2 года назад +1

    Ilanti vieos valana alanti valanu chulakanaga chudaru.... Tq.... Mam share for the video

  • @mekaranadeep6788
    @mekaranadeep6788 2 года назад +2

    తాత నీ ప్రేమ కీ నేను ఫీదా బాపు రియల్లీ లవ్ ఇస్ వెర్రీ ఎఫెక్ట్ నిన్ను చూస్తేనే అర్తం అయితుంది నువ్వు ఎంత బాధ పడుతున్నావో రియల్లీ నేను సాడ్ లవ్ యూ తాత ❤️❤️❤️❤️

  • @SaiYouthcongress.
    @SaiYouthcongress. 2 года назад +1

    మంచి message echaru🙏🙏🙏

  • @swamygandikota7
    @swamygandikota7 2 года назад

    Super madam chala roju lu tarwata manche interview chusanu,,🙏🙏🙏🙏🙏

  • @abhiram.m4205
    @abhiram.m4205 2 года назад +2

    ఆల్ డ్యూల్ బుల్లి 😍😂😂😂దీని అర్ధం నాకు తెలియదు 👌👌💞💞

  • @rajeshvarmaLBSNAA
    @rajeshvarmaLBSNAA 2 года назад +1

    Tq mam u r done a very good job u r the best mam tq suman tv

  • @shiknagoor4259
    @shiknagoor4259 Год назад

    Na life 1st time chala badha padi yadicha but na life ki chala dhagara vundatanike karanam amo 😌😌😌 true li Love you Suman TV

  • @ramurolla9387
    @ramurolla9387 2 года назад

    అక్క, మంచి వీడియో, చుపించారు,సినిసరగా, ప్రెమిసెతె, ఇలానే జరుగుతుంది, అక్క, నాకు, అలా గే, జరిగింది, అనుపమ, అక్క,మి, యాంకర్ం,గ్,చాలా, బావుంటుంది, మనసుకి, తగిలి న,బాధ, వుంటూ ది అక్క

  • @samuelpagalla5107
    @samuelpagalla5107 2 года назад +3

    Madam supper interview

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 года назад +2

    పేపర్ చింపి అతికించు అన్నప్పుడు ఆ నవ్వు 🙏🏽🙏🏽🙏🏽

  • @Nikhilagriintelugu
    @Nikhilagriintelugu 2 года назад +3

    మంచి వీడియో

  • @krishnavlogs1812
    @krishnavlogs1812 2 года назад +2

    Youtub lo 1st time emotional video chusha

  • @aparnadanda8664
    @aparnadanda8664 2 года назад +1

    This is a great suman tv .great interview. Pichi pichi interview luu chestaru gani intha manchi interview luu chestunaru. Andariki help cheyandi.

  • @pradeeps5859
    @pradeeps5859 2 года назад

    😭😭😭automatic ga tears 😢😢vasthunnay ayana matalu vintunte.

  • @rajashekarreddy1456
    @rajashekarreddy1456 2 года назад +2

    ఈ లోకంలో నిజంగా ప్రేమించే వాడికి ఎప్పుడు చావే ఫైనల్ కాదు అని ఎవరినైనా చెప్పమనండి

  • @rambabuthandu3700
    @rambabuthandu3700 2 года назад +1

    Your great madam. Nice interview . Great thatha gaaru

  • @pathanavaneetha344
    @pathanavaneetha344 2 года назад

    O my god.it's a sad story. Papam. naku chala edupochinchindhi. Evariki rakudadhu ee paristhiti.

  • @sagaralgot2279
    @sagaralgot2279 2 года назад

    Super bapu
    Hatsap

  • @LakshmikanthLucky-lb6pw
    @LakshmikanthLucky-lb6pw 2 года назад +1

    Super

  • @akkunaidu4423
    @akkunaidu4423 2 года назад +4

    అమ్మ యాంకర్అమ్మ బాగా నేర్సుకో... జీవిత సత్యాలు

  • @mathsqueen3987
    @mathsqueen3987 2 года назад

    I know he , good talktive
    Great personality and he will speack English good 👍
    I wish to god to give good life nowanwords

  • @sunithasheelam3107
    @sunithasheelam3107 2 года назад

    Ur great thatha

  • @rockstarnanis5104
    @rockstarnanis5104 2 года назад

    Meeru super madam 🙏 correct person dhorikaadu .....

  • @sai_tech_solutions9065
    @sai_tech_solutions9065 2 года назад +2

    లవ్ ఫెయిల్యూర్ అయిన వారందరు ఒక లైక్ కొట్టండి.....

  • @sravanthipoosapati5241
    @sravanthipoosapati5241 2 года назад

    Athiga avarini preminchodu , premisthe emavthundo mana thatha example baga chupincharu Suman TV valu,thanks

  • @mahendraparchuri8087
    @mahendraparchuri8087 2 года назад +1

    Naku miru interview chese vidanam chala baguntundhi madam

  • @santhoshnetwork2965
    @santhoshnetwork2965 2 года назад

    1st Time i like suman TV

  • @Smile_Rajesh
    @Smile_Rajesh 2 года назад

    Dear STV...if Possible..athanni bichagadu ani title thumbnail lo pettaru veelaithe vere ela iena varninchi thumbnail lo pettandi....He is such a Honest/ Great person..

  • @sabbarapusrinivasarao342
    @sabbarapusrinivasarao342 2 года назад +4

    Heart touching 💖💖💖💖 Interw