Goddess Durga: +సింహవాహినిగా అవతరించి మహిషాసురుడి వధించిన మహామాయ.! దసరా | Dasara in telugu
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Goddess Durga: సింహవాహినిగా అవతరించి మహిషాసురుడి వధించిన మహామాయ.! దసరా | Dasara in telugu | @travelingo1
#travelingo #Dasaea #dhurgamma
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.!