చలమయ్య కాలేజి రోడ్డు మొత్తం ఆక్రమణలు . హోటల్స్ వారుఅయితే రోడ్డు అంతా మాదే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు రావటం హోటల్స్ వారి దగ్గర తాంబూలం తీసుకోవటం వెళ్ళిపోవటం. యధావిధిగా షరా మామూలే రద్దీ.
ఏలూరు లో ఫుట్ ఫాత్ అనేది కనపడదు, బైక్స్ రోడ్స్ మీదే పార్కింగ్, రైతు బజారు దగ్గర పోలీస్ వారు పార్కింగ్ రోడ్ మలుపు తిరగడానికి బారికేడ్ పెట్టారు అమధ్యలో కూడా పార్కింగ్ చేస్తున్నారు బుద్ధిలేని వెధవలు రోడ్లు వెడల్పు చేయకుండా సెంట్రల్ లైటింగ్ డివైడర్ ఏర్పాటుచేసారు.
మీరు నిరంతరం తొలగించాలి , కొద్ది రోజులు కి మళ్లీ వస్తాయి, మున్సిపాలిటీ వారు డైలీ పన్ను వసూలు చేస్తారు, కొన్ని చోట్ల బీట్లు వసూలు చేస్తారు, వారికి పక్కాగా అభ్యంతరం లేని ప్రదేశం కేటాయించి అక్కడ మాత్రమే వ్యాపారం చేసుకోమని చెప్పాలి.అంతేగాని అధికారులు మారినపుడు మాత్రం హడావుడి చేసి వదిలేస్తే, మళ్లీ మామూలే.
ట్రాఫిక్ పోలీస్ వారు చేస్తుంది చాలా మంచి పని. అలాగే గుణదల మేరీమాత చర్చి ప్రక్కన, బెత్లహేం నగర్, అంబేడ్కర్ విగ్రహం నుండి లూర్దునగర్ సిల్వర్ స్టార్ ఇంటివరకు , అడ్డు అదుపు లేకుండా అచ్చంగా రోడ్ల మీదే ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు.కనీసం పోలీస్ వారు స్పందించగలరని కోరుతున్నాం, లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది.
ఇది 360 రోజులు రాష్ట్రం మొత్తం అమలుపరచాలి అప్పుడు యాక్సిడెంట్ తగ్గుతాయి అలాగనే బండ్ల కి ఊరు బయట ఒక అర ఎకరం కేటాయించి మొత్తం అక్కడ తరలిస్తే వ్యాపారాలకు మంచిది ప్రజలకు మంచిది❤
అన్ని ఊళ్ళ లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా మా రాజమండ్రి మైన్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వాన్నం గా ఉంటుంది. మా రాజమండ్రి లో రోజ్ మిల్క్ కొట్టు వద్ద అయితే మనిషి మనిషి రాసుకుని మరీ నడవాల్సిన పరిస్థితి. ఆ ఏరియా లో ఒక్క పోలీస్ అనేవాడు కనపడడు. ట్రాఫిక్ డి ఎస్ పి ఆ ఛాయాలకు కూడా రాడు
ఫస్ట్ మున్సిపాలిటీ వారిది మరియు అక్కడ ఉన్న సిబ్బంది ది తప్పు వారిపై రుద్దే ఎలా అధికారులు అప్పటిదాకా గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్న రా వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటినుంచి అలాగే ఉంటున్నారు ఒకప్పుడు వారిని తీసి ఏమంటే వారికి జీవనాధారం ఏంటి ఫస్ట్ అధికారులకు వారి వారి బాధ్యతలు గుర్తు చేస్తే మీరు రోడ్డు పక్కన ఉన్నావా నిన్ను క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం 💯 కాదంటారా 🤣
Great work , should be continues, Reason political leaders involved in every road.. Kota vantena to Elur Road signal, carpenter work shops , we unable to move on 2 wheeler, Eyes are burning…with woodwork Dust….
ఇదిసరైన పని chaalaibbandigaVuntundi చిన్నసలహ మున్సిపాల్టీ అండోవర్లో వున్న స్థలాలు శాపులు కట్టి తక్కువ రెంట్కి ఇస్తే munsipaaalvaariki ఆదాయం వస్తుంది చిన్నవ్యాపారాల వాళ్ళు బాగుంటారు
తన మన బేధం లేకుండా ఖాళీ చేయించాలి. నేను ఎమ్మెల్యే తాలూకా నేను ఎంపీ తాలూకా నేను రాజకీయ నాయకుడిని అని బెదిరించే బ్యాచ్ ఉంటది. వాళ్లకు లొంగకుండా రోడ్డు మీద ఉన్న అక్రమాలు అన్ని కాళీ చేయిస్తే పోలీస్ వారికి శతకోటి వందనాలు. విజయవాడ మొత్తం చాలావరకు రోడ్లన్నీ ఆక్రమించుకున్నారు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు.
ఏ చిన్న, పెద్ద పట్టణంలోకూడా పుట్ పాత్ లు లేవు. అరకొరా ఉన్నా వాటిన ఆ రోడ్లప్రక్కన ఉన్న అంగల్లు లేదా వీధులలో చిన్న చిన్న తోపుడు బళ్ళపై వ్యాపారం చేసుకొనేవాలకే సరిపోతున్నాయి. ఏ ఒక్క వ్యాపార సంస్థకు కూడా పార్కింగ్ స్థలాలు లేవు. రహదారులు మొత్తం టు వీలర్లు లేదా ఫోర్ వీలర్లకే సరిపోతున్నది. పాదచారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలా తూ తూ పనులవలన ఒరిగేదేమీ ఉండదు.
విజయవాడ లో పటమట రైతు బజార్ (high school road) లో పూల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు రోడ్ మొత్తం రెండు వైపులా ఆక్రమించి నరకం చూపిస్తున్నారు. పోలీసులు ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
ఇవ్వాళ తీస్తారు రేపు పెడతారు ,పోలిసులు ఖాస్టపడతారు,నాయకులు కార్యకర్తలు అని మళ్ళీ అక్కడే వుంటారు,మళ్ళీ ఈ కరెంట్ వెదవలు వాళ్లకు కరెంట్ ఇస్తారు,అన్నీ వుంటేనే కరెంట్ కి ఇవ్వటం ఖాష్టం,అటువంటిది వాళ్లకు ఏమి లేకపోయినా ఇస్తారు,దీన్ని ఎవ్వడు మార్చలేదు
పోలీస్ వారు చాలా మంచి పని చేస్తున్నారు. నిజంగా ఇలా విజయవాడ అంతా చేస్తే ప్రజలు మీకు రుణపడి ఉంటారు. ధన్యవాదములు
Only remove non kamma caste bandis 😂😂😂😂😂😂😂😂
సూపర్ గురువు గారు
మంచి పనిచేస్తున్నారు అభినందనలు
మా గుంటూరు లో కూడా ఇదే పరిస్థితి. మార్కెట్ దగ్గర ,స్టేడియం దగ్గర ఇదే పరిస్థితి.
Bus stand daggara marii daarunam
Also Shankar vilas, Bus-stand, Ring Road. Laxmipuram. old Guntur, Patnam Bazaar... so many places.
చలమయ్య కాలేజి రోడ్డు మొత్తం ఆక్రమణలు . హోటల్స్ వారుఅయితే రోడ్డు అంతా మాదే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు రావటం హోటల్స్ వారి దగ్గర తాంబూలం తీసుకోవటం వెళ్ళిపోవటం. యధావిధిగా షరా మామూలే రద్దీ.
మా శ్రీకాకుళం టౌన్ లో కూడా ఇదే పరిస్థితి సెవెన్ రోడ్ జంక్షన్ కళింగ రోడ్ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు టిటి రోడ్డు
సమ్మర్ లో ఐతే ఇంకా ఆక్రమించేస్తారు...రోడ్డు మధ్యలో వరకు వచ్చేస్తారు.....
వెరీ గుడ్ ఎన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్ని ప్రాంతాలలో చేయండి ప్లీజ్ 👌🏽🙏🏽🙏🏽🙏🏽
విజయవాడ అంటేనే ఆక్రమణల నగరం. అన్నీ ఆక్రమించుకుని నివాసాలు, వ్యాపారాలు.
పోలీస్ బాబాయ్ లు, ఇలాగే రాష్ట్రం మొత్తం చేస్తే బాగుంటుంది..🎉🎉🎉
సూపర్ Sir... వాళ్ళకి ఎంత చెప్పు వాళ్ళు మారరు Sir... ఇలానే రోజు డ్రైవ్ చేస్తూ ఉండాలి
Drive daily chiali sir one day kadu thank you sir
గుంటూరు అమరావతి రోడ్ లార్జీ సెంటర్ నుండి గోరంట్ల వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్
మా నెల్లూరు కు ఈ అదృష్టం ఎప్పుడు పడుతుందో. ఈ ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.
Good job sir 👍👌
మంచి విషయం ధన్యవాదాలు....
ఏలూరు లో ఫుట్ ఫాత్ అనేది కనపడదు, బైక్స్ రోడ్స్ మీదే పార్కింగ్, రైతు బజారు దగ్గర పోలీస్ వారు పార్కింగ్ రోడ్ మలుపు తిరగడానికి బారికేడ్ పెట్టారు అమధ్యలో కూడా పార్కింగ్ చేస్తున్నారు బుద్ధిలేని వెధవలు రోడ్లు వెడల్పు చేయకుండా సెంట్రల్ లైటింగ్ డివైడర్ ఏర్పాటుచేసారు.
చాలా మంచి పని చేస్తున్నారు
మీరు నిరంతరం తొలగించాలి , కొద్ది రోజులు కి మళ్లీ వస్తాయి, మున్సిపాలిటీ వారు డైలీ పన్ను వసూలు చేస్తారు, కొన్ని చోట్ల బీట్లు వసూలు చేస్తారు, వారికి పక్కాగా అభ్యంతరం లేని ప్రదేశం కేటాయించి అక్కడ మాత్రమే వ్యాపారం చేసుకోమని చెప్పాలి.అంతేగాని అధికారులు మారినపుడు మాత్రం హడావుడి చేసి వదిలేస్తే, మళ్లీ మామూలే.
సూపర్ సర్. పోలీసులు అటు వెళ్ళగానే మళ్ళీ వీళ్ళు రోడ్ ను ఆక్రమించేస్తారు.
ప్రతి రోడ్డు ఇదే విధంగా ట్రాఫిక్ అడ్డం లేకుండా చెయ్యాలి మారుమూల రోడ్లు కూడా శుభ్రంగా ఉంచాలని ప్రజల కోరిక
Good work sir
సూపర్ సార్ అలాగే అకడ రాడ్ కి ఆడమ్ గా చాకలు వేసి మేకులు కొడతారు వాల వల్ల బైక్స్ కార్స్ కి పంచర్లు అవుతునై మేకుల వల్లనా..
Well done Vijayawada Traffic police. So politely and firmly cautioning encroachers. I rarely appreciate Police.😁
ట్రాఫిక్ పోలీస్ వారు చేస్తుంది చాలా మంచి పని. అలాగే గుణదల మేరీమాత చర్చి ప్రక్కన, బెత్లహేం నగర్, అంబేడ్కర్ విగ్రహం నుండి లూర్దునగర్ సిల్వర్ స్టార్ ఇంటివరకు , అడ్డు అదుపు లేకుండా అచ్చంగా రోడ్ల మీదే ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు.కనీసం పోలీస్ వారు స్పందించగలరని కోరుతున్నాం, లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది.
Morning puta chala Ibbandiga vundi Thanku sir
Traffic police variki dhanyavadamulu
Great police lu, ఎంతో ఓపికగా అవకాశం ఇస్తున్నారు, Haatsoffff🎉🎉
చాలా మంచి పని నిజంగా ఒక్కరిని చూసి మరోకరు ఆక్రమణకు జరుగుతుంది 🫡🫡🫡🫡🫡
దరిద్రం వదిలిస్తునందుకు ధన్యవాదాలు.... 🙏
గుడ్ డెసిషన్ సర్.
సూపర్ 👌👌👌👌👌👌
What a wondar
This is a great job please create awareness throughout the city Vijayawada
we appreciate traffic department👍👍
Good work by AP Police 👏👍
Excellent! Work by AP POLICE
Great Going in Vijayawada This is the effect of Telangana
HYDRAA ,Good Decision taken by police in AP
ఇది 360 రోజులు రాష్ట్రం మొత్తం అమలుపరచాలి అప్పుడు యాక్సిడెంట్ తగ్గుతాయి అలాగనే బండ్ల కి ఊరు బయట ఒక అర ఎకరం కేటాయించి మొత్తం అక్కడ తరలిస్తే వ్యాపారాలకు మంచిది ప్రజలకు మంచిది❤
Good job sir 👏 👍 😊. Pedhavallaku,chiru vyaparulaku ibhandhi,nastam kaliginchakunda chaala chakkaga chebuthunaru.tnq so much ap traffic police 🙏😊
అన్ని ఊళ్ళ లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా మా రాజమండ్రి మైన్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వాన్నం గా ఉంటుంది. మా రాజమండ్రి లో రోజ్ మిల్క్ కొట్టు వద్ద అయితే మనిషి మనిషి రాసుకుని మరీ నడవాల్సిన పరిస్థితి. ఆ ఏరియా లో ఒక్క పోలీస్ అనేవాడు కనపడడు. ట్రాఫిక్ డి ఎస్ పి ఆ ఛాయాలకు కూడా రాడు
Great initiative by traffic police of Vijayawada
మంచి పని చేస్తున్నారు లేకపోతే ప్రతి ఊర్లోని రోడ్లమీద బండ్లు పెట్టేసి ట్రాఫిక్ కి అంతరాయం చేస్తున్నారు
Supersar
చాలా కృతజ్ఞతలు సార్
Super police🎉
మా వైజాగ్ లో కూడా మెయిన్ రోడ్డు మీద షాప్ లే సీనియర్ సిటిజన్స్ పేమెంట్ మీద నడుద్దాం అంటే జాగా లేదు. పోలీసు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు.
చాలా మంచి పని చేస్తున్నారు పోలీస్ వాళ్ళు
Super police 🙏🏻👍🏻✌🏻 please go a head sir we salute u sir
ఇలా ఆక్రమణలు ఉన్న ప్రతిచోటా ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి లక్షల్లో మామూళ్లు వెళ్తాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా పట్టించుకోరు. ఇది బహిరంగ రహస్యం.
Very nice police
ఫస్ట్ మున్సిపాలిటీ వారిది మరియు అక్కడ ఉన్న సిబ్బంది ది తప్పు వారిపై రుద్దే ఎలా అధికారులు అప్పటిదాకా గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్న రా వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటినుంచి అలాగే ఉంటున్నారు ఒకప్పుడు వారిని తీసి ఏమంటే వారికి జీవనాధారం ఏంటి ఫస్ట్ అధికారులకు వారి వారి బాధ్యతలు గుర్తు చేస్తే మీరు రోడ్డు పక్కన ఉన్నావా నిన్ను క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం 💯 కాదంటారా 🤣
లంచాలు, రోజువారీ మమూళ్ళు, వారం వసూళ్ళు, నెలవారి వసూళ్ళు.. ఒక్క పొలీసులకే కాదు.. ఆ AREA లొ ఉండే రాజకీయ లంజా కొడుకులకి కూడా ఇవ్వాలి మరి.
ప్రతిరోజూ ఇదేతంతు.
వెరీ గుడ్ సార్
సూపర్ సూపర్ సూపర్
Good. Job. Sir
Yes Good work Pl proceed
మాకు ఎంత సంతోషంగా ఉందో అబ్బ మా టిడిపి గవర్నమెంట్ భలే చేస్తుంది. సూపర్ మొత్తం ఎత్తివేయండి సార్ ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఖాళీ చేస్తాను
I must be done regularly .thanks
సీఐ గారు మంచి పని చేస్తున్నారు హాట్సాఫ్ మీకు
Great......
మంచి పని 🙏
Without the blessings of police this type of encouragement never happens.
Great work , should be continues, Reason political leaders involved in every road..
Kota vantena to Elur Road signal, carpenter work shops , we unable to move on 2 wheeler, Eyes are burning…with woodwork Dust….
Good sir nijamina police duty
ఇలా నెల్లూరులో కూడా చేస్తే బాగుంటుంది నెల్లూరులో విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది ఎవరు పట్టించుకోవట్లేదు
Good question sir good job good police
VERY GOOD SIR KONTAMANDI PEDAWARU IBBANDHI PADDA ANDARIKI UPYOGAM INCLUDING VALLAKU KOODA KODDIGA LOPALAKU PETTUKUNTARU ANTE HARTSUP TO VIJ POLICE
Hats off to our police 😊🎉
Super sir
GREAT Sir
Good job sir god bless you 🙌🙌
ఇదిసరైన పని chaalaibbandigaVuntundi చిన్నసలహ మున్సిపాల్టీ అండోవర్లో వున్న స్థలాలు శాపులు కట్టి తక్కువ రెంట్కి ఇస్తే munsipaaalvaariki ఆదాయం వస్తుంది చిన్నవ్యాపారాల వాళ్ళు బాగుంటారు
Super Traffic police .
జై పరమేసా....
తన మన బేధం లేకుండా ఖాళీ చేయించాలి. నేను ఎమ్మెల్యే తాలూకా నేను ఎంపీ తాలూకా నేను రాజకీయ నాయకుడిని అని బెదిరించే బ్యాచ్ ఉంటది. వాళ్లకు లొంగకుండా రోడ్డు మీద ఉన్న అక్రమాలు అన్ని కాళీ చేయిస్తే పోలీస్ వారికి శతకోటి వందనాలు. విజయవాడ మొత్తం చాలావరకు రోడ్లన్నీ ఆక్రమించుకున్నారు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు.
మా శ్రీకాకుళం జిల్లా లో కూడా ఇదే పరిస్థితి సెవెన్ రోడ్ జంక్షన్ కళింగ రోడ్ డిటి రోడ్ డేంజర్ సెంటర్ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు ఇదే టాపిక్ పరిస్థితి
Traaffic S I garu chala baga chapparu tanq sir j
ఆక్రమణలు తీయండి
Police Power super work for people 💪💪💪
సూపర్ Sir... 👍
Good Job 👏
మీలా పనిచేసేవాళ్ళు పని చేయాలి , మధ్యలో పొలిటికల్ ఇన్వాల్వ్ లేకపోతే సగం సమాజము బాగుపడుతుంది.
టిఫిన్ సెంటర్లు దశాబ్దాలుగా రోడ్డుమీదే నిర్వహిస్తున్నారు.
Good Job sir,
Good decision
ఏలూరు రోడ్, నక్కల్ రోడ్ మరియు వంతెనలు - ఫుట్ పాత్ లు చేస్తే బాగుంటుంది.
Good work
Well done 👍
GOODPOLICE
Officer gariki naa namaskaramulu
Supper sir👍🏻👍🏻👍🏻
పోలీస్ వ్యవస్థలో ఉన్న కొందరు లంచాలు తీసుకోవడం మానేస్తే రాష్ట్రం కొంతమేరకు బాగుపడుతుంది
Super sir...mari too much avthunnaru, public kooda support cheyali
Superb
Super 🎉
Good service police 👍
Continue chastha baguntundhi
All ap do like this people and bus drivers happy
Super.sir
ఏ చిన్న, పెద్ద పట్టణంలోకూడా పుట్ పాత్ లు లేవు.
అరకొరా ఉన్నా వాటిన ఆ రోడ్లప్రక్కన ఉన్న అంగల్లు లేదా వీధులలో చిన్న చిన్న తోపుడు బళ్ళపై వ్యాపారం చేసుకొనేవాలకే సరిపోతున్నాయి.
ఏ ఒక్క వ్యాపార సంస్థకు కూడా పార్కింగ్ స్థలాలు లేవు.
రహదారులు మొత్తం టు వీలర్లు లేదా ఫోర్ వీలర్లకే సరిపోతున్నది.
పాదచారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
ఇలా తూ తూ పనులవలన ఒరిగేదేమీ ఉండదు.
Super sir ,annichottla elane undi ,milaga annichottla cheyali
సర్ సిటీ లో అలాగే చాల రోడ్ లు ఉన్నాయ్ సార్
Good service👏
SUPER Boss