Professor నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు, నమస్కారములు. నేను ఈ ప్రసంగాన్ని , ఈ సందేశాన్ని విని ఉండకపోతే చాలా కోల్పోయి ఉండేవాణ్ణి. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి great salute ✊
కమ్యూనిస్టు ఆలోచన సమసమాజం అందరికీ అన్ని దక్కాలని మతములు కులములు వేరైనా మనుషులంతా ఒక్కటేనని ప్రకృతిని కాపాడాలని పర్యావరణం జీవవైవిద్యం కాపాడాలని భవిష్యత్తు తరాలు కు మంచి సమాజాన్ని నిర్మించాలని ప్రపంచశాంతి కోసం ప్రపంచ అభివృద్ధి కోసం ప్రపంచం అంతా ఒక కుటుంబంలో దేశమంతా ఒక ఇల్లు అనే భావం కావాలని సోషలిజం కోసం పనిచేస్తున్నారు అటువంటి గొప్పవారు మన కమ్యూనిస్టులు కమ్యూనిజం వర్ధిల్లాలి
నమస్తే నాగేశ్వర్ సార్! సీతారాం ఏచూరిగారి గురించిన గొప్ప విషయాలని మీరు చాలా గొప్పగా, అందరికీఅర్థమయేటట్లుచెప్పినారు. కానీ ఎక్కడో ఏదో మనకి అర్థముకాని లోపం ఉన్నట్లున్నది. వారూ, వారి పార్టీకీ ఎన్నోఅద్భుతలక్షణాలుఉన్నవి. అయినా కూడా, వారు కానీ, వారి పార్టీ కానీ ఎందుకో క్రమశిక్షణకల ఉద్యమాన్నీ, పెరిగే పార్టీ యంత్రాంగాన్నీ నిర్మించలేక పోయారు. ఇది ఎందుకు జరిగినదో, వీరే కాక ఇతర రకాల వామపక్షవాదులు అందరూ కనీస కార్యక్రమము ఏర్పాటు చేసుకొని, ఎంతో కొంతముందుకి ఎందుకువేళ్లలేకపోయారుఅన్నది అందరూ పరిశీలన చేసుకుని, విమర్శా, ఆత్మ విమర్శాపద్దతులని పాటించి ఆగకుండా నెమ్మదిగా అయినా ముందు ముందుకుసాగివెళ్లే నిర్మాణాత్మకమయిన ఉద్యమాన్ని కనుకనిర్మించలేకపోతే, అది అందరి లోనిలోపాన్నీ, బలహీనతనిసూచిస్తుంది. కాబట్టిమీలాంటి లోతయినవిషయపరిగ్జనానమూ ప్రజాపక్షపాతమూఉన్నవారు కృషి చేసి ముందుకునడవటానికిసిద్ధముగాఉన్న యువతరానికి సహకరించాలి. అలాకాకుండా, అలాంటి ఉద్యమనిర్మాణముఎలా చేయాలిఅని నేర్పకుండా, చరిత్ర పాఠాలువిశ్లేషించినేర్పకుండా, కేవలము నేడుజరుగుతున్న అనాగరిక, ప్రజా వ్యతిరేక వ్యవహారాలని మాత్రమేవిశ్లేషిస్తే, సమాజానికి మీలాంటి మహానుభావులుచేయగలిగినా, చేయవలసినా ధర్మాన్ని పాటించనివారవుతారేమోఅని కాస్తఆలోచుంచమనివిన్నపము. ప్రజలు సంఘుటితపడి సంస్థాగతనిర్మాణాలని ఏర్పరుచుకుని ముందుకిపోవటానికితగినపరిస్థుతులుసమాజములోఉన్నవి. మీ లాంటివారూ, మన లాంటివారుఒక చోట కూడి, మిగిలిన వారికి మార్గము చూపించాలి. తీసుకునేవారూ, నిర్మించేవారూ తప్పకఉంటారనిభావిస్తున్నాను! ఎప్పుడన్నవీలుపడితే మిమ్ములకలిసి మరింతవివరంగా మాట్లాడటానికిప్రయత్నిస్తాను. 🙏🏼🙏🏼🙏🏼
ఆదర్శ కమ్యూనిస్ట్ అంటే ఏచూరీ జీవితమే ఒక్క ఉదాహరణ. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన ఆదర్శ నేత. దేశంలో కమ్యూనిజం కోసం అవిశ్రాంతం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్ట్ ఏచూరీ. ఆయన వదిలి వెళ్లిన ఆశయాలను నెరవేర్చడమే, ఏచూరీ కి ఘనమైన నివాళి ✊✊✊
వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరంగా ఏచూరి గారు మహోన్నతుడు. ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఆశయాల గొప్పదనం గురించే కాక ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడుగా ఆ సంస్థ వ్యాప్తికి ఆయన చేసిన కృషి,, మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా చిరకాలం అగ్రశ్రేణి నాయకుడిగా కొనసాగిన ఆయన ఆ పార్టీ అభ్యున్నతి కోసం కమ్యూనిజం వ్యాప్తి కోసం చేసిన పోరాటాలు, కృషి గురించి కూడా వివరించితే బాగుండేది.
కామ్రేడ్ శీతారామ్ ఏచూరి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) ఆలిండియా కార్యదర్శి గా పనిచేస్తు ,అకాల మరణం కు గురైనారు .వీరి మరణం మార్క్సిస్టు పార్టీ కి ఏంతో నష్ట దాయకం.లౌకిక, ప్రజాస్వామ్యం కు తీరని లోటు. నేడు అధికారం లో ఉన్న బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ, మతోన్మాద శక్తులు ను నిలవరించేందుకు ఏంతో కృషి చేశారు.విద్యార్థి గా ఏస్ఏఫ్ఐ నాయకుడు గా విద్యార్దులు ను కూడ గట్టి బలమైన శక్తిగా ఏస్ఏఫ్ఐ ని తీర్చిదిద్దిన వారిలో ఓకరు .సిపిఐ (ఏం) లో చేరి అంచలంచలగా ఏదిగారు .మహా మేథావి. మంచి ఉపన్యాసకుడు .12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులు గా అనేక సమస్యలు మీద బిజెపి ని ఏండ గట్టారు.పీపుల్స్ డెమోక్రసీ ఎడిటర్ గా ఇరవై ఏళ్ళుగా పనిచేశారు. ఓక కమ్యూనిస్టు యోధులు ను కోల్పోవడం విచారకం .ఆయన ఆశయాలు ముందు కు తీసుకపోవడే శీతారామ్ ఏచూరి గారికి నివాళులు. ❤❤❤
Good information sir. But most people in our country hate to listen the word communism. Most people do not like casteless society as they satisfy their egos with their upper caste mentality. Most people do not like the idea of backward people as they are created due to their karma . We need Yechuris to bring the change in mind set
మీరు తప్పక పొగుడుతూ కమ్యూనిస్టులు అంటే ఈ దేశంలో ఉంటూ విదేశీ నిధులు విదేశీ విధులు కోసం పనిచేసేవారు వాళ్ల కమ్యూనిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే వాట్స్ బోర్డు చట్టం చేసిన కాంగ్రెస్తో ఎలా కలుస్తారు వాట్స్ బోర్డ్ చట్టానికి ఉన్న అర్హతలు వాళ్లకి తెలుసా సీతారాం ఏచూరి గారి ఇల్లు నాది అంటే వర్క్స్ బోర్డు ఈయన తల ఎక్కడ పెట్టుకుంటారు అలాంటి వక్స్ బోర్డ్ ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తో కలిపి కమ్యూనిస్టులు పయనిస్తూ ఉంటారు అంటే వాళ్లకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్టే కదా
కమ్యూనిస్ట్ లకు విధేశీ నిధులు వస్తుంటే 10 సంవత్సరాలనుండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు వూరుకుంటారా? మీరు నేరుగా మోడీ గారికి ఫిర్యాదు చేయండి ఈ విధేశీ నిధుల గురించి. ఇక Waqf చట్టం లో అనేక లోపాలు ఉండ వచ్చును. కానీ మీ భయాలు చాలా ఎక్కువ గా వున్నాయి. ఈ చట్టం కూడా 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఎలాంటి సవరణ లు లేకుండా కొనసాగుతున్నది.
@@JanardhanreddyGajjela-ep8it అలా అమలు అయ్యేలాగా చట్టాలు చేశారు సార్ కాంగ్రెస్ ఐ అంటే కాంగ్రెస్ ఇస్లాం ముస్లింల కోసం ముస్లింల సే ముస్లింల అభ్యున్నతికి మాత్రమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ దాని విధానం మతోన్మాదం ఒక మతాన్ని ప్రేమిస్తూ ఒక మతాన్ని ద్వేషించటం దాని పాలసీ 140 కోట్ల జనాభాలు 20 కోట్ల ముస్లింలు బాగుంటే చాలు 120 కోట్ల జనాభా నాశనం అయిపోయిన పర్వాలేదు ఇది కాంగ్రెస్ ఇస్లాం పాలసీ అటువంటి పార్టీ చేసిన చట్టం వలన ఇవి అమలు చేయవలసి వస్తుంది
Professor నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు, నమస్కారములు.
నేను ఈ ప్రసంగాన్ని , ఈ సందేశాన్ని విని ఉండకపోతే చాలా కోల్పోయి ఉండేవాణ్ణి.
కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి great salute ✊
కొంచెం కూడా బోర్ కొట్టదు సర్ ఏం చెప్పినా..❤
Very good speech sir
Great politician ❤
కమ్యూనిస్టు ఆలోచన సమసమాజం అందరికీ అన్ని దక్కాలని మతములు కులములు వేరైనా మనుషులంతా ఒక్కటేనని ప్రకృతిని కాపాడాలని పర్యావరణం జీవవైవిద్యం కాపాడాలని భవిష్యత్తు తరాలు కు మంచి సమాజాన్ని నిర్మించాలని ప్రపంచశాంతి కోసం ప్రపంచ అభివృద్ధి కోసం ప్రపంచం అంతా ఒక కుటుంబంలో దేశమంతా ఒక ఇల్లు అనే భావం కావాలని సోషలిజం కోసం పనిచేస్తున్నారు అటువంటి గొప్పవారు మన కమ్యూనిస్టులు కమ్యూనిజం వర్ధిల్లాలి
,,,👏👏🙏🙏 ఎంత బాగా చెప్పారు సార్ ... సీతారామ్ గారి వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టించారు
Great explanation sir
Excellent message sir.
అద్భుతమైన ఉపన్యాసం 👌
నమస్తే నాగేశ్వర్ సార్!
సీతారాం ఏచూరిగారి గురించిన గొప్ప విషయాలని మీరు చాలా గొప్పగా, అందరికీఅర్థమయేటట్లుచెప్పినారు.
కానీ ఎక్కడో ఏదో మనకి అర్థముకాని లోపం ఉన్నట్లున్నది.
వారూ, వారి పార్టీకీ ఎన్నోఅద్భుతలక్షణాలుఉన్నవి.
అయినా కూడా, వారు కానీ, వారి పార్టీ కానీ ఎందుకో క్రమశిక్షణకల ఉద్యమాన్నీ, పెరిగే పార్టీ యంత్రాంగాన్నీ నిర్మించలేక పోయారు.
ఇది ఎందుకు జరిగినదో, వీరే కాక ఇతర రకాల వామపక్షవాదులు అందరూ కనీస కార్యక్రమము ఏర్పాటు చేసుకొని, ఎంతో కొంతముందుకి ఎందుకువేళ్లలేకపోయారుఅన్నది అందరూ పరిశీలన చేసుకుని, విమర్శా, ఆత్మ విమర్శాపద్దతులని పాటించి ఆగకుండా నెమ్మదిగా అయినా ముందు ముందుకుసాగివెళ్లే నిర్మాణాత్మకమయిన ఉద్యమాన్ని కనుకనిర్మించలేకపోతే, అది అందరి లోనిలోపాన్నీ, బలహీనతనిసూచిస్తుంది.
కాబట్టిమీలాంటి లోతయినవిషయపరిగ్జనానమూ ప్రజాపక్షపాతమూఉన్నవారు కృషి చేసి ముందుకునడవటానికిసిద్ధముగాఉన్న యువతరానికి సహకరించాలి.
అలాకాకుండా, అలాంటి ఉద్యమనిర్మాణముఎలా చేయాలిఅని నేర్పకుండా, చరిత్ర పాఠాలువిశ్లేషించినేర్పకుండా,
కేవలము నేడుజరుగుతున్న అనాగరిక, ప్రజా వ్యతిరేక వ్యవహారాలని మాత్రమేవిశ్లేషిస్తే, సమాజానికి మీలాంటి మహానుభావులుచేయగలిగినా, చేయవలసినా ధర్మాన్ని పాటించనివారవుతారేమోఅని కాస్తఆలోచుంచమనివిన్నపము.
ప్రజలు సంఘుటితపడి సంస్థాగతనిర్మాణాలని ఏర్పరుచుకుని ముందుకిపోవటానికితగినపరిస్థుతులుసమాజములోఉన్నవి.
మీ లాంటివారూ, మన లాంటివారుఒక చోట కూడి, మిగిలిన వారికి మార్గము చూపించాలి.
తీసుకునేవారూ, నిర్మించేవారూ తప్పకఉంటారనిభావిస్తున్నాను!
ఎప్పుడన్నవీలుపడితే మిమ్ములకలిసి మరింతవివరంగా మాట్లాడటానికిప్రయత్నిస్తాను.
🙏🏼🙏🏼🙏🏼
Seeta Ram yechuri amar rahey laal salaam ✊🌹
Great inspirational homage speech
well said Sir
ఆదర్శ కమ్యూనిస్ట్ అంటే ఏచూరీ జీవితమే ఒక్క ఉదాహరణ. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన ఆదర్శ నేత. దేశంలో కమ్యూనిజం కోసం అవిశ్రాంతం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్ట్ ఏచూరీ. ఆయన వదిలి వెళ్లిన ఆశయాలను నెరవేర్చడమే, ఏచూరీ కి ఘనమైన నివాళి ✊✊✊
You are simply superb 🎉🎉
చాలా మంచిగా వివరించారు సార్ ❤❤
వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరంగా ఏచూరి గారు మహోన్నతుడు. ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఆశయాల గొప్పదనం గురించే కాక ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడుగా ఆ సంస్థ వ్యాప్తికి ఆయన చేసిన కృషి,, మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా చిరకాలం అగ్రశ్రేణి నాయకుడిగా కొనసాగిన ఆయన ఆ పార్టీ అభ్యున్నతి కోసం కమ్యూనిజం వ్యాప్తి కోసం చేసిన పోరాటాలు, కృషి గురించి కూడా వివరించితే బాగుండేది.
ధన్యవాదములు సర్ 🌹🌹🌹🌹👏👏
ఒక పోరాట యోధుడు అధ్యయనశీలి సీతారాం ఏచూరి ని కోల్పోవటం ఎంతో బాధాకరం.
Grt words sir
గ్రేట్ లెజెండ్
Sitaramyechuri lalsalamlalsalam
అధ్యయనం,ఆలోచన లతో,అసమాన, అసాధారణ ఆచరణ ఆయన సొంతం,అనుసరించదగిన మార్గదర్శి మన ఏచూరి
కామ్రేడ్ శీతారామ్ ఏచూరి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) ఆలిండియా కార్యదర్శి గా పనిచేస్తు ,అకాల మరణం కు గురైనారు .వీరి మరణం మార్క్సిస్టు పార్టీ కి ఏంతో నష్ట దాయకం.లౌకిక, ప్రజాస్వామ్యం కు తీరని లోటు. నేడు అధికారం లో ఉన్న బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ, మతోన్మాద శక్తులు ను నిలవరించేందుకు ఏంతో కృషి చేశారు.విద్యార్థి గా ఏస్ఏఫ్ఐ నాయకుడు గా విద్యార్దులు ను కూడ గట్టి బలమైన శక్తిగా ఏస్ఏఫ్ఐ ని తీర్చిదిద్దిన వారిలో ఓకరు .సిపిఐ (ఏం) లో చేరి అంచలంచలగా ఏదిగారు .మహా మేథావి. మంచి ఉపన్యాసకుడు .12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులు గా అనేక సమస్యలు మీద బిజెపి ని ఏండ గట్టారు.పీపుల్స్ డెమోక్రసీ ఎడిటర్ గా ఇరవై ఏళ్ళుగా పనిచేశారు. ఓక కమ్యూనిస్టు యోధులు ను కోల్పోవడం విచారకం .ఆయన ఆశయాలు ముందు కు తీసుకపోవడే శీతారామ్ ఏచూరి గారికి నివాళులు. ❤❤❤
@@kanupurusrinivasulu7608 ఆయనకి ఆశయాలు ఏముంటాయి కమ్యూనిస్టు కదా హిందువులని ద్వేషించడం వల్ల ఆశయం
చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు
మంచి ఉపన్యాసం,యువతకు మార్గదర్శనం
సీతారామ్ ఏచూరి గారికి రెడ్ శాలుట్
One of the most powerful Indian political leader in my opinion
1967 లో AISF వుంది మిత్రమా.
Lal salam yechuri
లౌకిక ప్రజాస్వామ్య భారత దేశం కోసం నిరంతరం పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి
Good information sir. But most people in our country hate to listen the word communism. Most people do not like casteless society as they satisfy their egos with their upper caste mentality. Most people do not like the idea of backward people as they are created due to their karma . We need Yechuris to bring the change in mind set
Ento goppa goppa valla viluva vaallaku kolpoyina taruvata telustundi like seeta ram yechuri and abdul kalaaam so and so
Sir ea roju SC st,s bc,s gamina employee pondutunnarante.,SC st sub plan chattalu ea sir poratame,chita ram ghariki Laal saalm
Necessity is the mother of invention....he was just a political leader
మీరు తప్పక పొగుడుతూ కమ్యూనిస్టులు అంటే ఈ దేశంలో ఉంటూ విదేశీ నిధులు విదేశీ విధులు కోసం పనిచేసేవారు వాళ్ల కమ్యూనిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే వాట్స్ బోర్డు చట్టం చేసిన కాంగ్రెస్తో ఎలా కలుస్తారు వాట్స్ బోర్డ్ చట్టానికి ఉన్న అర్హతలు వాళ్లకి తెలుసా సీతారాం ఏచూరి గారి ఇల్లు నాది అంటే వర్క్స్ బోర్డు ఈయన తల ఎక్కడ పెట్టుకుంటారు అలాంటి వక్స్ బోర్డ్ ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తో కలిపి కమ్యూనిస్టులు పయనిస్తూ ఉంటారు అంటే వాళ్లకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్టే కదా
కమ్యూనిస్ట్ లకు విధేశీ నిధులు వస్తుంటే 10 సంవత్సరాలనుండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు వూరుకుంటారా? మీరు నేరుగా మోడీ గారికి ఫిర్యాదు చేయండి ఈ విధేశీ నిధుల గురించి. ఇక Waqf చట్టం లో అనేక లోపాలు ఉండ వచ్చును. కానీ మీ భయాలు చాలా ఎక్కువ గా వున్నాయి. ఈ చట్టం కూడా 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఎలాంటి సవరణ లు లేకుండా కొనసాగుతున్నది.
@@JanardhanreddyGajjela-ep8it అలా అమలు అయ్యేలాగా చట్టాలు చేశారు సార్ కాంగ్రెస్ ఐ అంటే కాంగ్రెస్ ఇస్లాం ముస్లింల కోసం ముస్లింల సే ముస్లింల అభ్యున్నతికి మాత్రమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ దాని విధానం మతోన్మాదం ఒక మతాన్ని ప్రేమిస్తూ ఒక మతాన్ని ద్వేషించటం దాని పాలసీ 140 కోట్ల జనాభాలు 20 కోట్ల ముస్లింలు బాగుంటే చాలు 120 కోట్ల జనాభా నాశనం అయిపోయిన పర్వాలేదు ఇది కాంగ్రెస్ ఇస్లాం పాలసీ అటువంటి పార్టీ చేసిన చట్టం వలన ఇవి అమలు చేయవలసి వస్తుంది
1967 లో S FI ఉంది గా.
నాగేశ్వర్ సార్ .అస్సలు .మార్క్సిజం ఈ దేశములో ఎందుకు వేర్లు దిగలేదు ? చాలా గొప్పగా చెప్పారు .
సామాన్యుడికి అర్థంకాలేదు ?
Indhira manamadu sanka name varuku anthamindhi ani chepaledhe pro
Very good speech.thank you sir.