🙏🙏🙏భాగవత సంగ్రహం🙏 .. చాలా గొప్ప రచన .. నారాయణ భట్టతిరి (భట్టాద్రి) గారి ప్రణీతం 🙏 బ్ర.శ్రీ. కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు తెలుగులో పద్యానువాదం, భావం, విశేష వివరణ చేస్తూ రచిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2003 లో ప్రచురించారు🙏 ఆ గురువాయురప్ప కరుణతో, ప్రేరణతో మీరు చక్కగా నేర్పుతున్నారు .. మీకు ధన్యవాదములు👏👌👍🌷🌹
ఈ బుక్ గిరి ట్రేడింగ్ shop ,పద్మారావు నగర్,Shandagiri టెంపుల్ లో dorukuntundhi అండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం నో.1 లో బుక్ షాప్ లో కూడా ఉంది.
Prasanna lakshmi gariki zvandanaalu baga ceputunnaru meeku aneka AASEERVACHANAALU TALLI GOD BLESS YOU EVER 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ
Om namo narayana ya namha
అతి ఉత్కృష్టమైన narayaneeyam తెలుగు లో అనువదించినారు meeku శత వందనము లు 🎉🎉🎉
🙏🙏🙏భాగవత సంగ్రహం🙏 .. చాలా గొప్ప రచన .. నారాయణ భట్టతిరి (భట్టాద్రి) గారి ప్రణీతం 🙏 బ్ర.శ్రీ. కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు తెలుగులో పద్యానువాదం, భావం, విశేష వివరణ చేస్తూ రచిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2003 లో ప్రచురించారు🙏 ఆ గురువాయురప్ప కరుణతో, ప్రేరణతో మీరు చక్కగా నేర్పుతున్నారు .. మీకు ధన్యవాదములు👏👌👍🌷🌹
చాలా ధన్యవాదములు అండి. నా నారాయణీయం విని ఆదరించినందుకు
Chalabagachepparumam
చాలా బాగా నేర్పిస్తున్నారు అమ్మా.చాలా సంతోషం.తప్పకుండా అన్ని దశకాలు విని నేర్చుకుంటాను.🙏
చాలా బాగా చెపుతున్నారు అమ్మ నేర్చుకోవాడానికీ ప్రయత్నం చేస్తాను. నమస్కారం.
Amma miru chala bhaga explain chesthunnaru
చాలా కష్టమైన నారాయనీయంను చాలా సులభం గా నేర్పుతున్నారు అమ్మ. ధన్యవాదాలు .
చాలా బాగా చెప్పారు భావంతో సహా శ్రీ నారాయణీయం. ధన్యవాదములు అండి.
చాలా బావుందండి ప్రసన్న గారు
Om namo 🙏🙏🙏🙏🙏🙏
Thank you ...chala search chestu vunina finally dorikindi
Thankyou prasannabagaexplain chesavu narayaneem
Om namo narayanaya 🙏
Chalabaga explanation ichharu amma thank u amma
Excellent ammagaru
Well explained madam, thank you🙏🙏
ఓమ్ నమో నారాయణాయ
సూపర్ అదుర్స్ అమ్మ
Superga chepparu. Amma
Chalavandanalu nerputhunnanduku😊
Chala adbutamga cheptunnaru madam danyavadalu
Om namho narayanaya andi
చాలా చక్కగా వివరిస్తున్నారు అమ్మ
Amma chala Baga cheputhunnaramm
Telugu explanation is very good to
Om namo Naarayana
🙏అమ్మ
Thank you Amma
అమ్మా చాలా బాగా చెపుతున్నారు నాకు ఆన్లైన్ లో నేర్పిస్తరా
Om namo narayana
Online classes etla join avvali
వివరంగా భావం తో సహా చాలా చక్కగా చెప్పారు మేడం
Meeru chala baga padha vibhajanatho chepputunaru
ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా మేడం
Telugu lu book dorukuthuda l am in Kerala lu unam
చాలా బాగా చెప్పారు
Thank you madam
Chala Baga chapparu amma
🙏Jai Sreemanarayana
మేడమ్ tarvatadasakam koodacheppandi chalabagundi
Thank you madam..
❤ namaste amma
Amma aarogyam Kosam evaraina Maa Peru Meeda Parayanam chestara amma
మీరు చేయించుకుంటాను అంటే అడుగుతాను
మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చెయ్యాలి
నారాయనీయంసూపర్
అమ్మ మాకు నేర్పిస్తారా చాలా బాగుంది మీరు చెప్తుంటే చాలా బాగా వుంది. ఆన్ లైన్లో నేర్పిస్తారా
నేర్పిస్తాను
@@sarva_stothra_nidhi15:22
@@sarva_stothra_nidhi please link ivvandamma 🙏🙏
Amma online lo నేర్చుకోవాలని ఉంది. ఎలా join అవ్వాలి కొంచం cheppandamma please@@sarva_stothra_nidhi
🙏 andi narayaneeyam nerchukovali ante ela contact avali me number chepandi
భాగవతం చదువుతున్నట్లె ఉంది madam 🙏🙏👍😀
Adi Bhagavatahme🙏
🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉
Namste andi
🙏🙏🙏💐💐
నమస్తే అమ్మ.ఆన్లైన్ క్లాసెస్ లింక్ పంపుతారా!
Jai Sree Krishna
ఓం నమో నారాయణ చక్కగా బోధిస్తున్నారు మేడం ధన్యవాదములు🎉🎉
Om Namo Narayana
🙏🏻🙏🏻🙏🏻
Jai shree Krishnaaa
Om namo narayana
Om namo narayanaaya ❤🙏🌹
Mam 2nd dasakam upload cheyaleda mam??
Online classes cheptaraa madam meeru.chala baaga cheptunnaru meeru
శ్రీమాత్రే నమః రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుండి నారాయణీయం ఆన్లైన్ క్లాసులు చెప్తానండి
ఉదయం సుందరకాండ చెప్తాను
What's app link ivvagalaraa madam
Naaku chala intrest.naraayaneeyam nerchukovali ani
నమో నారాయణాయ whatsapp మెసేజ్ చేయండి నెంబరు నేను లింక్ పంపుతాను@@sailajaneelamraju429
E book akada dorukuthundi amma
ఈ బుక్ గిరి ట్రేడింగ్ shop ,పద్మారావు నగర్,Shandagiri టెంపుల్ లో dorukuntundhi అండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం నో.1 లో బుక్ షాప్ లో కూడా ఉంది.
సికిందరాబాదు రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్ 1 మీద గోరఖ్ పూర్ ప్రెస్ లో దొరుకుతాయి.
Pdf link pettandi
Baagachebitunnramma
అమ్మ ఆన్లైన్ క్లాస్ పెట్టారా మేము జాయిన్ అవుతాము
Online lo cheptaanandi. మధ్యహ్నం 2.30 కి
@@sarva_stothra_nidhilink pettandamma, please 🙏
Naku deeni taruvata I ravatam ledhu andi
జై శ్రీమన్నారాయణ
మీరు subscribe చేస్తే నేను పెట్టే అన్ని వీడియోలు వస్తాయండి
Namo నారాయణాయ
ఓం నమో నారాయణాయ 🙏
మూలమ్ చదవాలా...అర్థం కూడా ఉన్న పుస్తకం కొనలా
మూలం చదువుకుంటే సరిపోతుందండి
@sarva_stothra_nidhi tq amma
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai shree Krishnaaa
🙏🙏🙏
Om namo narayana
🙏
🙏🙏🙏🙏🙏