ఏ దశకానికి ఆ దశకంలో , 1 నుంచీ 10, అంతకు పైనా శ్లోకాలు ఉన్నాయి కదండీ, మీరు గమనించలేదా? దశకము అంటే ఎంతండి? ఎందుకు దశకము అని పేరు పెట్టారు? 2 వ దశకంలో 11 నుంచీ 20 వరకూ అని శ్లోకాల సంఖ్య ఉందాండి? గమనించండి, 100 దశకాలు, 1000 శ్లోకాలు. ఎనరికైనా సులభంగా అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ 🙏🙏
Pranams Amma chala shulabham ga nerpistunnaru
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌺
Thank u prasannalakshmi aunty
ఓం నమో నారాయణాయ
Om namonarayanaya🙏❤
ఓం నమో నారాయణాయ నమః 🌺🪷🙏
Superga cheptunnaru.
Thank you
ఓం నమో నారాయణాయ నమః ❤🙏🌹
Om Namo Naraya Naya నమః
చాలా అందంగా అర్థమయ్యేట్టు గా వివరంగా చాలా బాగా చెబుతున్నారంటే ధన్యవాదములు
🙏
మీ వీడియోలు మాకు చాలా బాగా ఉపయోగపడతాయమ్మా 🙏
11 - 20 అని తప్పు పడిందమ్మా! Thumbnail లో సరి చేస్తారనుకుంటాను.🙏
Tappu kaadandi 2nddasakam...11 to 20 correctgaane padindi❤
ఏ దశకానికి ఆ దశకంలో , 1 నుంచీ 10, అంతకు పైనా శ్లోకాలు ఉన్నాయి కదండీ, మీరు గమనించలేదా? దశకము అంటే ఎంతండి? ఎందుకు దశకము అని పేరు పెట్టారు?
2 వ దశకంలో 11 నుంచీ 20 వరకూ అని శ్లోకాల సంఖ్య ఉందాండి? గమనించండి,
100 దశకాలు, 1000 శ్లోకాలు. ఎనరికైనా సులభంగా అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ 🙏🙏
వీడియోలో శ్లోకాలకు నంబర్లు ఎలా ఇచ్చారో గమనించండి.🙏
Madam namaste
10 శ్లోకాలు వరుసగా పెట్టండి
Migata dasakalukooda nertukuntanu pettandi
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏