మా పిల్లల్ని వదలండయ్యా.. వాళ్లకు ఏ పాపం తెలియదు | Secunderabad Railway Station Incident - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 83

  • @karthikeya7187
    @karthikeya7187 2 года назад +22

    ఇప్పుడు మంచి జాబ్ వస్తుంది, మీ పిల్లలకి

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 года назад +27

    అయ్యా వాళ్లు చేసింది చాలా నేరం,దేశద్రోహం,ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేశారు,railaway చట్టం ప్రకారం శిక్ష లు తప్పవు

    • @ankeanand7418
      @ankeanand7418 2 года назад +1

      Mari nv agni path lo barthi avvu theustahdi valla badha

    • @ankeanand7418
      @ankeanand7418 2 года назад

      Valla badha evariki cheppukunte venevlle leru soo em.chestharu

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 года назад +17

    తగిన శాస్తి జరిగింది జైలు జీవితం గడపండి
    ధర్నా శాంతియుతంగా చేయాలి
    ఎందుకురా ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను ధ్వంసం చేసినారు
    వీరిని కఠినంగా శిక్షించాలి

    • @satyanarayanam8282
      @satyanarayanam8282 2 года назад

      కఠినాతి కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం మా మజాకా

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 года назад +19

    కెసిఆర్, కేటీఆర్ ఏమి చేయలేరు, ఇండియన్ రైల్వే ఆక్ట్, 1989 చాలా కట్టినమ్ గా ఉంటుంది.

  • @vinodkumargandam3540
    @vinodkumargandam3540 2 года назад +9

    ఆ మేనమామ, అతను పడే భాద. ....ఆయన మాటల్లో నిజాయితీ ఉంది. తప్పు చేస్తే నా పిల్లలైన, ఎవరి పిల్లలైన....శిక్షించండి అనడం.

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 2 года назад

      గొప్పగా ఉంది ఆయన చెప్పడం, మీరు సమర్థించడం. ఎందుకంటే, ఆయన (వీడు నిజాయితీ పరుడైతే) వాళ్ళ అల్లుడిని అడిగుండేవాడు "ఏరా?, వినపత్రం రైల్వేస్టేషన్ లో ఇస్తారా?" అని?. (పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నిర్దోషులైతే విడుదల చేస్తారు). అయినా, మన పిచ్చిగానీ, ఈ దుర్ఘటనలో పాల్గొన్న వారి బంధువల్లో ఏ ఒక్కడైనా, "మా పిలగాడు చేసింది తప్పు వాడ్ని శిక్షించాలి" అంటున్నారా?, లేదే. వాడెవడో రెచ్చగొట్టాడు వాడిదే తప్పు అంటు సమర్థించుకుటున్నారు.

  • @guruprasad7639
    @guruprasad7639 2 года назад +3

    Good cavering

  • @BRK1961
    @BRK1961 2 года назад +12

    ఈ దేశద్రోహులు అమాయకులైతే ఆస్తులు తగలబెట్టింది ఎవరు ? విధ్వంసం చేసిన వారి పేర్లను, వారి ఉద్దేశాలను, వారిని ప్రేరేపించినా వాళ్ళ పే ర్లను చెప్పమనండి. ఇంటువంటి వారిని క్షమిస్తే దుష్పరిణామాలు మళ్ళీ మళ్ళి జరుగుతాయి. అఖిలభారత బందుకు పిలుపునిచ్చిన గాడిదలను కూడా అరెస్ట్ చేసి కోర్ట్ మార్షల్ చేయాలి.

  • @karunap6951
    @karunap6951 2 года назад +18

    ముందే పరిస్థితులన్నీ వివరించి చెప్పి..2yr కిందటే notifications వేస్తే ఇప్పుడు ఇలాంటి ....పరిస్థితి ఉండేది కాదు కానీ పిల్లల భవిష్యత్ పాడుచేసి...రోడ్డున పడేయటం చాలా దారుణం

    • @vkchary
      @vkchary 2 года назад

      Sir,, కోర్టులు ఉన్నాయి. అభ్యర్థులు అందరూ కోర్టు ద్వారా వెల్లాల్సింది. ఏది ఏమైనా వారు ఇలా చేయడం తప్పు. సహనం ఓర్పు లేని వారు ఆర్మీకి అన్‌ఫిట్. చేసుకున్న కర్మం అనుభవించక తప్పదు.

  • @ramunaiduk657
    @ramunaiduk657 2 года назад +6

    రైల్వే స్టేషన్లలో వినతి పత్రం ఎలా ఇస్తారు. వెనుక ktr ఉన్నారు

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 года назад +1

    తప్పు చేస్తే శిక్షా అనుభవించాలి అది ఎవరైనా సరే...

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 года назад +14

    మీ పిల్లలు తగలపెట్టిన రైలు డబ్బులు జమ చేయండి

  • @KrishnaKumar-sn5qp
    @KrishnaKumar-sn5qp 2 года назад +11

    It's a non bailable offence , Damaging public property ?

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 2 года назад +24

    బాబూ రైల్వే స్టేషన్ లో ఎవరికి వినతి పత్రం ఇస్తారు? సొల్లు కాకపోతే !

    • @bhaskarkatnam2300
      @bhaskarkatnam2300 2 года назад

      raillaku ada ude ape the ok railu tagalapeti anbvichaley

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 года назад +1

    వదలకుండా శిక్ష పడాలి

  • @VenkatReddy-gf2xc
    @VenkatReddy-gf2xc 2 года назад +2

    Kakamma kathalu
    Very interesting 👌 👍

  • @pallaashok1038
    @pallaashok1038 2 года назад +2

    ఎవడ్రా ధర్నా చెయ్యమని చెప్పింది,,, ఎంత మంది జనం ఇబ్బంది పడ్డారో తెలుసా,,,

  • @mohan4676
    @mohan4676 2 года назад +1

    Pls release the innocent peoples 🙏🙏.

  • @srinivasps9597
    @srinivasps9597 2 года назад +2

    Pay the fine

  • @kishanrao6205
    @kishanrao6205 2 года назад +6

    Abbo viddu acting oscar ward ivali

  • @garaju5794
    @garaju5794 2 года назад +3

    ముందు మిమ్మల్ని లోపల వేయాలి...ఇదేనా మీ పిల్లల కు మీరు నేర్పించిన సంస్కారం

  • @SantoshYadav-Bgm
    @SantoshYadav-Bgm 2 года назад +5

    1989 Act ni tappinchukoleru

  • @athramjaipal9090
    @athramjaipal9090 2 года назад +1

    Varu andharu army kadhu dhesa dhrohulu

  • @darkworld2212
    @darkworld2212 2 года назад +1

    Vediki Sai defence head ku kuda connection undhi...

  • @perojinaresh3464
    @perojinaresh3464 2 года назад +6

    Compulsory recovery cheyalii loss n case file cheyalii veluu desha dhrohuloo loss in some crores each n every person presence is responsible no excuses please

  • @parthiparthiban6751
    @parthiparthiban6751 2 года назад +4

    Thappu chesaru Epudu yevaru raru bro. Adhe rail unna vallaki prana nastam aei unte yevaru responsibility

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 года назад +6

    నష్టం గవర్మెంట్ బాధితులు దగ్గర వసూలు చేయండి. ప్రజలు ఆస్తి.
    సైనుకులు అంటే దేశాన్ని తల్లి లాగా చూసుకోవాలి

  • @harichandernenavath4925
    @harichandernenavath4925 2 года назад +5

    Vediki first lopala vaindhi pls

  • @devendrasyamala6275
    @devendrasyamala6275 2 года назад +2

    ఇప్పుడు ఎక్కడ ఉన్నారు స్టూడెంట్స్ 2000 మంది లో పదిమంది అరెస్ట్ ఇంకా 1990 మంది ఎక్కడ డాష్ చేస్తున్నారు ఏమి పీకుతున్నారు ఇప్పుడు ధర్నా చేయండి

  • @singaporesitralu
    @singaporesitralu 2 года назад +1

    మరి రైళ్లు ఎలా తగలబడ్డాయి అంటారు..రెచ్చగొట్టిన రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి...అరెస్ట్ అయిన వాళ్ళకోసం పోరాడి..

  • @mannemnarasimhareddy9566
    @mannemnarasimhareddy9566 2 года назад +1

    Govt assets damage chese person Army ki avasarama

  • @sermon007
    @sermon007 2 года назад +4

    Reporter gadu bale rechagodthunnadu mama ni

  • @parameshhani6019
    @parameshhani6019 2 года назад +2

    వీళ్లు ఆర్మీ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే Hiela chiyru

  • @perojinaresh3464
    @perojinaresh3464 2 года назад +2

    Future it must be a lesson each n every loss must bear person related cause damage Government properties yess must lesson future

  • @sureshbabuoleti2826
    @sureshbabuoleti2826 2 года назад +1

    It's shame of indian government

  • @bgmindia2639
    @bgmindia2639 2 года назад +7

    Villu army ki poyi ellane chestaru

  • @nbprasad7260
    @nbprasad7260 2 года назад

    Chattaprakaranga vuri thiyali viri venakavunna rajakiyanaykulani.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 2 года назад

    మరి ఈయన చెప్పినంత అమాయకుడైతే, రేపు సైన్యంలో చేర్చుకుంటే, దేశద్రోహులతో చేతులు కలపడా?. ఇంక అసలు kcr, ktr లే కేంద్ర ప్రభుత్వం పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళు మీకు న్యాయం ఎలా చేస్తారు. వాళ్ళకు కావలసింది రాజకీయం. మీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడితే వాళ్ళకు అంత ఓట్లు వస్తాయి.

  • @vishalvarma1095
    @vishalvarma1095 2 года назад +1

    Trains thagalpettadam ante matala enni vela kotlu prajala sampada thagala pedtara valu thagalapettadam chusthe chala happy ga navukuntu thagala petaru velanu katinga shikishinchali

  • @sermon007
    @sermon007 2 года назад

    Mama adigithe em cheyyale ane chepthadu..police adigithe correct ga chepthadu

  • @rokkamjagadeesh4588
    @rokkamjagadeesh4588 2 года назад +1

    Desam kosam porade wale Prabhu astro Nam cheyaru Velu West galu Indian Army

  • @godamgajanandgajju6770
    @godamgajanandgajju6770 2 года назад +2

    Railway chata lu Chala powerful vutay neram ruju vu ayate cm KCR sir guda vachey na am cheya leru

  • @jannujohnny8965
    @jannujohnny8965 2 года назад

    media avarikosam pani cjestundo

  • @velakamramudu
    @velakamramudu 2 года назад

    మనం భయపడవద్దు భయపడుతున్నంతచేపు భయపేడుతునే వుంటారు ఇలానే వుండాలి ఇండియా లో

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 2 года назад

      నువ్వేం ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో, అర్థం కాలేదు.

  • @tourwithgrandparentsenjoy1005
    @tourwithgrandparentsenjoy1005 2 года назад

    Enduku poindru

  • @varmarebal8258
    @varmarebal8258 2 года назад +2

    12 crores loss ra ..dantlo okkadu vadi life lo chudaledhu railway ki bokka papam malli manamey tax lalo kattalii

  • @miliyaskhan4248
    @miliyaskhan4248 2 года назад

    Pls support krr sir,

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 года назад +4

    Police lu machi pani chesaru
    Mepillalu thappu chesaru jail lo vunaru police lu chesindi thappu kadu
    Telangana government Ami cheyaledu
    Idi railway police laku sambhandichindi

  • @jaishivaji836
    @jaishivaji836 2 года назад +2

    Ala cheste ilane bada padali evado chepte chesadu chinna pillodu ante antha pillodu army ki vellatam enduku jail lone better vellu

  • @rajukumbam2290
    @rajukumbam2290 2 года назад +1

    కాంగ్రెస్ తెరాస mim. పార్టీ బాడకవ్ లు చేసిన తప్పే ఇది

  • @mannemnarasimhareddy9566
    @mannemnarasimhareddy9566 2 года назад

    Malli sentimental creative chesthunnaru

  • @Yakchi-y5r
    @Yakchi-y5r 2 года назад

    Kummandi edavalani.... railway station lo ichada vinathi patram

  • @kasubavittal594
    @kasubavittal594 2 года назад

    Government karanam

  • @Invisible844
    @Invisible844 2 года назад +3

    Desa drohula anta...pattubadina tarvaata...baane kathalu cheptunnaru

  • @shamkhaja899
    @shamkhaja899 2 года назад

    Malli telangana .. antunaru.. Marandi ra..

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 2 года назад

    Mundu subbarau Aastulu japtu cheyandi paapm chinna vayashu pillalu vaarini vadileyandi.vaadiki veyandi shiksa

  • @sudhakarbhanothu9614
    @sudhakarbhanothu9614 2 года назад

    Venaka avado unte.. Mundhu aathul pika vachhirra......

  • @mamathakumar342
    @mamathakumar342 2 года назад

    S

  • @user-nav
    @user-nav 2 года назад

    No excuse

  • @asrkkumar4346
    @asrkkumar4346 2 года назад

    Vadheydhi uandadhu' jailey' Musukuni' phoovali....

  • @prasanthchinna7952
    @prasanthchinna7952 2 года назад +3

    Modi India ne munchesadu...me pillalu entha vadiki....vadiki ADANI ki thothu kada paisalu istadu...metho modi ki em vastundi...

  • @perojinaresh3464
    @perojinaresh3464 2 года назад +3

    Desha droholuu

  • @vishalvarma1095
    @vishalvarma1095 2 года назад

    Mari vala venuka evarunaru kcr a ktr a

  • @sreenvsreenv2047
    @sreenvsreenv2047 2 года назад +1

    Thappu cheyakapothe vadileastharu kangarupadaku.
    First kcr ni trs ni thittandi me pillalani erikinchindi vaalle.
    Aeina pillalaki theliyada case lu pedithe feature spoil auddi ani andulo adi central railway mamuluga untada Mari.
    Usigolipindi only trs party.

  • @mannemnarasimhareddy9566
    @mannemnarasimhareddy9566 2 года назад

    ME vadu thappu chesindu