Student Unions Protest Against Tirupati SV University Changaiah Incident | SakshiTV

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 354

  • @BurgulaPrajwal
    @BurgulaPrajwal 5 дней назад +55

    వారిపై కట్టినమైన చర్య తీసుకోవాలి.

    • @manojkumar-yr2op
      @manojkumar-yr2op 4 дня назад +7

      పూర్తి వివరాలు తెలుసుకుని మాటలాడు బ్రో.

    • @Tatacapital34
      @Tatacapital34 4 дня назад

      ​@@manojkumar-yr2op yenti bro purthi video niku samajam ante yenti bro

    • @Janasatha
      @Janasatha 3 дня назад

      Vadi room chudu motham bible slogans

    • @thirupatiraotirlingi4609
      @thirupatiraotirlingi4609 2 дня назад

      Amindi brother...ami jargindi...akkade unnara meeru...khasayam dress lo vachindi police la? ​@@manojkumar-yr2op

  • @Satya_780
    @Satya_780 4 дня назад +10

    సాక్షి అసలు రంగు ఇది ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక మత సంస్థల దగ్గర ఇంకో మత ప్రచారం తప్పు.

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 4 дня назад +63

    పాఠాల
    సమయంలో
    మత ప్రచారం
    నేరం

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 4 дня назад +3

      ఎవడు చెప్పాడు. కోర్టు లో కేసు పెట్టుకో. చెయ్యి లేపడం తప్పు.

    • @Tatacapital34
      @Tatacapital34 4 дня назад +1

      Yes thappu but complaint cheyali anthe kani chattanni chethiloki thiskovadhu professor thappu chesthe athani car yendhuku damage chesaru e bajarang dall ni ban cheseyali

    • @Rupeshshrenkam-o6nesh
      @Rupeshshrenkam-o6nesh 4 дня назад +6

      స్కూల్ లో కాలేజీ లో rss ప్రచారం ఏమంటారు.

    • @srinuonteru9376
      @srinuonteru9376 4 дня назад +2

      @@Rupeshshrenkam-o6nesh ఏమి చేసారో చెప్పండి

    • @SP91223
      @SP91223 3 дня назад

      @@yghswgdeleklftrssgd7524
      Emi cheyyaru ane dhyaram tone ila atalu sagistunaru.. tata tesi guddalu udadesi kottali edava ni

  • @RameshMuvva-nu7sl
    @RameshMuvva-nu7sl 4 дня назад +18

    SV university అనేది నీ మతం ప్రచారానికి వాడుకోవాలి. ప్రశ్నిస్తే దళితుడు అని show చేయాలి.

    • @mathaiahthirupathi7935
      @mathaiahthirupathi7935 3 дня назад

      నేను ఒక దళితుడుగా చెప్తున్నానువిశ్వవిద్యాలయాల్లో మత ప్రచారం నేరం అతను వెంటనే చెంగయ్య పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి నేను ఒక దళితుడుగా చెప్తున్నానువిశ్వవిద్యాలయాల్లో మత ప్రచారం నేరం అతను వెంటనే చెంగయ్య పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి

    • @jo4387
      @jo4387 День назад

      Mata pracharam chesada where is the proof.. monkey dal 🐵🐵 hatav desh bachao

  • @RamaraoSahukari-t3x
    @RamaraoSahukari-t3x 4 дня назад +5

    అతన్ని క్రిస్టియన్ స్కూల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది.

  • @జగదీష్-ణ7డ
    @జగదీష్-ణ7డ 5 дней назад +9

    What about Rayachoti News ...? 3 students killed School teacher Where is studen unions sleeping bludy Hell

    • @RISHIKCPD
      @RISHIKCPD 4 дня назад

      Kula pichi ki matha pichi ki unna value manishi pranaaniki ledu 😂

  • @johnsyam732
    @johnsyam732 4 дня назад +5

    ఒక్కొక్కడికీ ఎంత కసి వుందో ఒకప్పుడు కులం పేరు చెప్పి మానవత్వం లేకుండా సాటి మనిషిని దూరం పెట్టారు. ఇప్పుడు మతం రంగు చూపి ఇలా కసి థీర్చుకొంటున్నారు. అసలు దలితులకు హిందూ మతం లోకో ఎప్పుడు రానిచ్చ్హారు. పేరుకి మాత్రమే హిందువు. మరి అలాంటప్పుడు ఎధెవునిని ఆస్రైస్థె తప్పేమీటి వెనుక ముందు ఆలోచించ కుండా దాడి చెయ్యటమే వారి సనాతనం నీర్పిన ధర్మం.

    • @ratnaraochappidi303
      @ratnaraochappidi303 15 часов назад

      హ్యాపీ గా ఆశ్రయించ వచ్చు. కాని చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ కి నువ్వు ఆశ్రయించు ani బలవంతం చేయొచ్చా. Nee inti దగ్గర, నీ ప్రార్ధనాస్థలం లో చేసుకో. నీకు allott చేయబడిన office lo, college lo ఈ panulu చేయొచ్చా? Avathali వాళ్ళు తప్పు చేశారు ithani meedha దాడి చేయడం. మనం paddathi గా ఉండాలి.

  • @anjireddy2158
    @anjireddy2158 4 дня назад +10

    Sakshi moral ethics patinchandi

  • @SckandSiva
    @SckandSiva 4 дня назад +25

    అంటే చర్చిలో చెప్పాల్సిన సువార్త కాలేజీలో చెప్పడం తప్పు

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 4 дня назад +4

      అయితే కోర్టు లో కేసు పెట్టుకో. కొట్టడం తప్పు.

    • @searchme3149
      @searchme3149 4 дня назад

      స్కూల్ పిల్లలకి రామాయణం గురించి చెప్పటం తప్పు కాదా? సారే బైబిల్ గురించి చెప్తే తప్పేంటి.. బైబిల్ నమ్మి తాగేవాళ్లు మారారు. దొంగలు మారారు. వ్యభిచారులు మారారు...నాలుగు మంచి మాటలు చెప్తే తప్పేంటి.

    • @searchme3149
      @searchme3149 4 дня назад

      మతం pichi meku unnantha avariki ledhu. అందుకే స్వామి అయ్యప్ప మాలలు వేసి కూడా దాదులు చేస్తారు.

    • @VISHNUMOHAN-hj9sj
      @VISHNUMOHAN-hj9sj 3 дня назад

      ​@@yghswgdeleklftrssgd7524no we don't cause he insulted our religion by imposing urs ...our students don't want ur faith 🎉

    • @satishk7406
      @satishk7406 2 дня назад

      ​@@yghswgdeleklftrssgd7524
      కేసు పెడతరు జాబ్ కూడా ఊడగొడతారు

  • @manojkumar-yr2op
    @manojkumar-yr2op 4 дня назад +17

    కొంచం అయినా బాధ్యత ఉండాలి సాక్షి టీవీ. అసలు SVU లో ఒక ప్రొఫెసర్ ఎందుకు యేసు మత ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అని అడిగినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి కానీ ఆ ప్రొఫెసర్ కి ఇపుడు గుర్తుకు వచ్చిందా అతను ఒక దళితుడు అని. మతం మారిన తరువాత అతను ఒక క్రిస్టియన్ అవుతాడు కానీ దళితుడు ఎలా అవుతాడు???

    • @piraiahnagaraju6931
      @piraiahnagaraju6931 4 дня назад +5

      Ethics and values unte ga villaki. News paper tho kuda rajakeeyam cheyyochu ani villane chusthe ne arthamauthundhi

    • @johnsonmummareddy5343
      @johnsonmummareddy5343 4 дня назад +6

      అయితే వచ్చి దాడి చేసేస్తారా, కొట్టి, కారును ధ్వంసం చేస్తారా... మళ్ళీ బాధ్యత గురించి ఎలా మాట్లాడతారండీ...చట్టాలున్నాయి అన్ని ఉన్నాయి... ఏమి చెయ్యలేని ఒకరిని అలా అంతమంది మీదపడి దాడి చెయ్యడం తప్పుగా కనపడట్లేదు మీకు.. మతాన్ని మనం మంచిగా ఉండేంతవరకు బుర్రకి ఎక్కించుకుంటే మంచిది ఎదుటివాళ్ళను ఇలా దాడి చెయ్యడం వరకు వస్తే అది మతోన్మాదం అవుతుంది మతం అవ్వదు

    • @venuv5309
      @venuv5309 4 дня назад

      ​@@johnsonmummareddy5343super anna ede pani meru madidulu leda Muslim area lo cheyani mata pracharam appudu telustundi em chestaro

    • @saipanchajanya5980
      @saipanchajanya5980 3 дня назад

      ​@@johnsonmummareddy5343 matha pracharam cheeyadam tappu kaada?
      Deniki kulam rangu veelu pulumutunnaru

    • @satishk7406
      @satishk7406 2 дня назад

      ​@@johnsonmummareddy5343
      ఒరే కేస్ పెట్టుకో. దళిత కార్డు ఎందుకు రా నీకు? వాడి మీద కూడా కేస్ పెడతాం వాడు జాబ్ ఎలా చేస్తాడో చూస్తాం.

  • @venkateswarasrinivaschinta7046
    @venkateswarasrinivaschinta7046 4 дня назад +5

    Dismiss the chengayya and ask him to join in church as poster. How can you treat him as.dalit. he is a Christian. Secured job by misleading as SC. In reservation Cota find these group of cheaters and make justice to jenune scs.

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 4 дня назад +51

    బజరంగదల్ చేసిన పని చాలా తప్పు. దీనికి బీజేపీ సపోర్ట్ చేయటం తప్పు.

    • @manojkumar-yr2op
      @manojkumar-yr2op 4 дня назад +15

      మరి చదువు చెప్పే university లో ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి మత ప్రచారం చేయడం మంచిదా

    • @nagarjunabotla1086
      @nagarjunabotla1086 4 дня назад +10

      దళితులు అయితే ఏ తప్పైనా చేయవచ్చా

    • @royalesports464
      @royalesports464 4 дня назад

      tappu ayte oka IPC section chupinchu ,chupinchi legal ga vellandi ​@@manojkumar-yr2op

    • @RamaraoSahukari-t3x
      @RamaraoSahukari-t3x 4 дня назад +8

      చదువు చెప్తాడు ప్రొఫసర్, మత ప్రచారాలు చేస్తాడు పాస్టర్. అతనికి మంచి పాస్టర్ ఉద్యోగం లోకి బదిలీ చేస్తే మంచిది 🙏

    • @BANDARUNAGARJUNA-y3g
      @BANDARUNAGARJUNA-y3g 4 дня назад +1

      Sc iethe a Pani ienna cheyachaaa

  • @mamathaginstareels7133
    @mamathaginstareels7133 5 дней назад +7

    Nijam telusukuni matladandi don't support jangaih fake news sakshi
    Take action on sakshi tv

  • @smartmultisolutions9
    @smartmultisolutions9 5 дней назад +31

    ఆయన దళితుడే ఆయన జీసస్ ని నమ్ముతున్నాడు అంతమాత్రాన ఆయన కులం మారదు ఆయన దళితుడే
    ఆయన ఏ కులం నుంచి మతం తీసుకున్నాడు అని అంటారే గాని ఆయనకు రెడ్డి హోదా దొరకదు బాపనోళ్ళ హోదా దొరకదు బ్రదర్

    • @harekrishna7281
      @harekrishna7281 5 дней назад

      @@smartmultisolutions9 ఇక్కడ మతం నమ్ముకున్న తప్పులేదు కానీ హిందూ మతాన్ని దూషించి కాలేజీలు పిల్లలకు చెడుగా ప్రచారం చేసి హిందూ మతాన్ని తిట్టడం స్టూడెంట్స్ అని బెదిరించడం తప్పు

    • @adumullapavankalyan9923
      @adumullapavankalyan9923 5 дней назад +1

      Evari kulam hodha varike dhorukuthadhi reddy,bapanollani nuvve ekkuva ga chustunnav

    • @smartmultisolutions9
      @smartmultisolutions9 5 дней назад +1

      అలాంటప్పుడు మరి ఆయనని దళితుడు కాదు అని ఎందుకు అంటున్నారు అనొద్దు కదా

    • @adumullapavankalyan9923
      @adumullapavankalyan9923 5 дней назад +3

      @@smartmultisolutions9 athanu Cristian matha pracharam chestunnadu college lo okasari youtube lo chudu thelusthadhi vere matha students ki Cristian matha pracharam endhuku

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 4 дня назад

      దళిత కులం హిందూ మతం లో మాత్రం లో నే ఉంది. Christianity లోకి వెళ్తే ఇంకా కులం ఏంటి. కుల అణచివేత ఉందనే గా అక్కడికి పొయ్యింది మళ్ళీ దళిత ఏమిటి. అయాన్ చేసింది చూసి మాట్లాడు దయచేసి. సాక్షాత్తు S.V university lo మొదలుపెట్టాడు మత ప్రచారం.అది తప్పుకాదు అంటావా?

  • @smchemicals
    @smchemicals 5 дней назад +4

    He is not dalit dnt make it polictical issue.... He himself redhandedly proven doing convertions at colleg and by insulting hindu god..... He is unprofessional at all cost... He shud b punished and job shud b taken.... Let him preach as pastor outside

  • @Polaia-p4y
    @Polaia-p4y 4 дня назад +2

    సార్ జై భీమ్ సార్ రక్తానికి రక్తం సిద్ధాంతం ప్రాణానికి ప్రాణం సమాధానం

  • @varmacpt9263
    @varmacpt9263 5 дней назад +36

    క్రైస్తవుడు sc ఎలా అవుతాడు జంగయ్యే sc కోటాలో వచ్చిన ఉద్యోగం రద్దు చేయాలి 🤔

    • @sureshjyothibhaverysetty8597
      @sureshjyothibhaverysetty8597 5 дней назад +10

      Sc kakabhothe Manishega

    • @tuglakreddy6262
      @tuglakreddy6262 5 дней назад

      Mata pracharam chestunadu adu mi ru mi gore lu

    • @Hbvn31
      @Hbvn31 4 дня назад +2

      Sc kulam lo puttadu kani athanu yesu prabhunu nammukunnadu.mathaniki kulaniki sambandam enti

    • @141charan
      @141charan 4 дня назад +2

      ​@@Hbvn31 Aasu ni nammukunte no reservation in india....anthe.....

    • @sonkambleshivakiran3778
      @sonkambleshivakiran3778 4 дня назад

      ​@@Hbvn31yes this is totally wrong

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 4 дня назад +15

    ఏసును
    నమ్మాక
    గోసి
    ఓడాల్సిందే

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 4 дня назад +1

      Arri Achhari Endukura.Dirty.Comments.Pedathavu.Ekkada.Chengaiah.Haaru.Matha.Pracharam.Chestunnaru.BjP.india.Nu.Religious.Country.Cheyalanui.Chustunnaraa.SamE.SameSame

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 4 дня назад +1

      నీకు అదే ఉందా 🤣

    • @kamireddymanohar8716
      @kamireddymanohar8716 День назад +2

      Achham sivudiki ainatta😂😂lingam oodipadela😂😂

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 4 дня назад +31

    చెంగయ్య
    ఉద్యోగం ఊడే దాకా
    మీరు
    ఉద్యమాన్ని ఆపకండి

    • @RISHIKCPD
      @RISHIKCPD 4 дня назад +1

      😂

    • @kasikasi8796
      @kasikasi8796 3 дня назад

      కరెక్ట్ బ్రదర్
      వాడు క్యాస్ట్ ఏమిటి వాడికి ఉద్యోగం ఎలా వచ్చింది వాడి వాడి సర్టిఫికెట్లో
      హిందూ ఆర్ క్రిస్టియన్ ఎలా ఉందో చూడండి
      తరువాత దళిత కార్డు వాడుతారు

  • @dharmadasdora6824
    @dharmadasdora6824 4 дня назад +45

    బజరంగా దళ్ సభ్యులు రౌడీ లగా ఉన్నారు 😢😢

    • @venuv5309
      @venuv5309 4 дня назад +11

      mari christian mata marpudulu elavunnayi sir bagunda

    • @venugopalreddy5714
      @venugopalreddy5714 3 дня назад +6

      కాదు వాళ్ళు హీరోలు

    • @VISHNUMOHAN-hj9sj
      @VISHNUMOHAN-hj9sj 3 дня назад

      😂😂for us rowdies are ✝️😉

    • @kamireddymanohar8716
      @kamireddymanohar8716 День назад +2

      Rowdy la enti rowdy le 😂vaalla vaatam chusaara aslau school mokam chusaru antara vallu😂😂

    • @NirmalaDevi-hq4yc
      @NirmalaDevi-hq4yc 10 часов назад

      Pakarowdy nashanam ku papam panduthudi anduke vanalu varadali venashanam devudu vunadu badram

  • @munivarma5681
    @munivarma5681 3 дня назад +1

    సాక్షి ఛానల్ కి హిందూవులు అక్కర్లేదు అనుకుంటాము,అందుకే ఇలా చేస్తుంది, మరి ఎలక్షన్స్ లో హిందువుల దగ్గర ఓట్లు అడగకండి. హిందువులారా దయచేసి సాక్షి ఛానల్, సాక్షి పేపర్ ఎవరు చూడొద్దు. జగన్ గారికి, షర్మిల, భారతి గారికి మనం అక్కర్లేదు

  • @jayasreen9585
    @jayasreen9585 4 дня назад +10

    ప్రసాదమే తినని పాపులకి వెంకటేశ్వర యూనివర్సిటీ లో ఉద్యోగం ఎందుకు.... రాజీనామా చేసి మత ప్రచారం చేసుకోవాలి....

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 4 дня назад +3

      పేరు మాత్రమే వెంకటేశ్వరుడు. అతడు అందులో చదువుకోలేదు 🤣

    • @rajupidishetti8171
      @rajupidishetti8171 3 дня назад +2

      ప్రసాదం తింటే ఉద్యోగం వస్తుందా సర్ చెప్పండి చదువు చెప్తలేడా సర్

    • @jayasreen9585
      @jayasreen9585 3 дня назад

      @@rajupidishetti8171 పేర్ధనలు చేస్తే అన్నీ వస్తాయని పాస్టర్లు చెబుతున్నారుగా.... స్వామి వారి యూనివర్సిటీ లో గొర్రె కి ఉద్యోగం ఎందుకు...

    • @jaibheem3905
      @jaibheem3905 2 дня назад +1

      Evaristam vaaridhi.......okari istam gurinchi matlde rights evariki undav........

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 2 дня назад

      @@jayasreen9585 అది పేరు మాత్రమే టీటీడీ సొత్తు కాదు. అయినా యేసుక్రీస్తు అంటే మీకు అంత భయం ఎందుకు 🤣🤣

  • @harekrishna7281
    @harekrishna7281 5 дней назад +9

    ఇతను కాలేజీలో మత ప్రచారం ఎలా చేస్తున్నాడు ఒక క్రైస్తవుడు ఎస్సీ కోటా కింద ఎలా ఉద్యోగం సంపాదించాడు రిజర్వేషన్లు ఉద్యోగం పొంది మళ్లీ హిందూ మతం పైనే వ్యతిరేకత చూపుతూ కాలేజీలో మత ప్రచారం ఎలా చేస్తున్నాడు దీని గురించి అతనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి

    • @Prajas.R
      @Prajas.R 4 дня назад

      అంటే..
      1. ఒక హిందు ఇంకో హిందు మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన వాడికి సన్మానం...
      2. 7 గురు హిందులు ఒక గర్భవతి అయిన మహిళా మీద అత్యచరమ్ చేసిన ఆ 7 గురికి కొందరు హిందులు సన్మానము...
      3. ఒక మాస్లిమ్ నేత కు హత్య చేసిన ఒక హిందూ .. దేశం లో కొందరు హిందూలకు హీరో ..
      4. ఒక నేరస్తుడు ఒక సినిమా హీరో కు చంపుతా అని బెదిరించిన వాడు కొందరు హిందుల దృష్టి లో హీరో ...
      5. త్రివర్ణ పతకం ను వెతిరేకించిన వాళ్ళు కూడా కొందరి హిందుల దృష్టి లో దేశ భక్తులు ..
      6. స్వాతంత్ర పోరాటం లో తమ ప్రాణాలు అర్పించిన వారికి కూడా చెడు దూషణలు చేసిన ఆ చెడు దూషణలు చేసిన వారు కొందరి హిందూల దృష్టి లో మంచి వారు ..
      7. తన జీవిత చిట్టా చివరి మాటలు హే రామ్ అని పలికిన వారికి హత్య చేసిన వాడు కొందరి హిందుల దృష్టి లో హీరో..
      8. సీతా దేవి కి అపహరించిన కనీసం చేయి కూడా తకాకుండా పెట్టిన వాడు ..చెడ్డ వాడు..
      ఆదే ఒక సభ లో అందరి ముందు ఒక ఆడదానికి చీర లాగేసిన వాడు మంచి వాడు..
      9. సాయిబాబా ముస్లిం మస్జీద్ ను హిందుల పూజ చెయ్యడానికి వదిలిన వారు దేవుడు కాదు... కాని మోడీ దేవుడు అయ్యాడు..
      10. ఇస్లాం , క్రిస్టియన్ ఇట్స్ విదేశీ మతం..
      మరి విదేశాలలొ హిందూ మతం విదేశీ మతం కాదు..
      ఇలా చెబుతూ పోతే పెద్ద లిస్ట్ అవుతాది...
      నేను ఒకటే చెబుతున్న అది ఏ మతం అయిన సరే ఏ ధర్మం అయిన సరే.. ప్రామాణిక గ్రంథం లో ఉన్నది మాత్రమే ధర్మం ..
      ఒక కార్యక్రమం జరిగితే అది ఆ కార్యక్రమం చేసిన వారి ధర్మ గ్రంథాలలో కనీసం ఆనవాళ్లు అయిన ఉంటె అది ధర్మం .. లేక పోతే అది ధర్మం కాదు.. కానె కాదు...

  • @PraneethPilla
    @PraneethPilla 4 дня назад +10

    ఈ క్రైస్తవులు మత ఉన్మాదులూ బాగ పెరిగి పోయింది

    • @SatishInturi-d3x
      @SatishInturi-d3x 4 дня назад

      Orai Puka neku ami ardhamindhi eee video low comments petavu pranith pilla puka

    • @English.comByMadhu
      @English.comByMadhu 4 дня назад

      ఒరే పిచ్చి లంజ కొడకా దాడులు చేయడం ఏంది రా

  • @ConfusedBubbleTea-un4rh
    @ConfusedBubbleTea-un4rh 4 дня назад +6

    కాలెజ్ లో యేసు బోధనలు ఏందీ రా అడిగితే మేము దళిత కార్డు, వాడేస్తారు..

  • @ravicompetitivelibrary2392
    @ravicompetitivelibrary2392 4 дня назад +2

    అతను క్రైస్తవుడు అయితే , ఇంక అతను దళితుడు ఎలా అవుతాడు , 😂😂😂😂😂

    • @1984ms
      @1984ms 4 дня назад

      హిందువు ఐతే దళితుడు కదా ???

  • @Heart-cr8sn
    @Heart-cr8sn 5 дней назад +4

    10 mandi leru edami sangam ra 😂😂 pari sakshi

  • @natural123-vc9sl
    @natural123-vc9sl 5 дней назад +36

    మళ్ళీ బాపనోళ్ళ రాజ్యం వస్తుంది , 😮😮

    • @manojkumar-yr2op
      @manojkumar-yr2op 4 дня назад

      నీ మోకానికి ఎమ్ తెలుసుకు ఒక మంత్రం తెల్సా ఒక బంధుత్వం తెల్సా దాని వెనకాల ఉన్న science తెల్సా

    • @RamaraoSahukari-t3x
      @RamaraoSahukari-t3x 4 дня назад

      పర్లేదు. కానీ దేశం కి చెందని మత రాజకీయం రకూడదు. హిందూస్తాన్ లో పుట్టిన మత మార్పు ప్రలోబాలకు లొంగని హిందువుగా జీవించు, హిందువుగా మరణించు.

  • @jaibheem3905
    @jaibheem3905 2 дня назад +1

    Oka university lo duty lo unna vekthi meedha hand veyadaniki evaru icheru ridhts whith out permission y did enter in the department.......he is professor &Hod ....manchi maatalu cheppadam thappu kaadhu.......akkademaina worship chesada prayer chesada ledhe....athanu valana thappu unte vc gariki cheppi permission thhesukovali that's rule.....oka christian professor ku protection lekapothe Cristian students ku protection untundha sv unversitylo............... professor meedhaku vachinavaripai action theesukondi............

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 4 дня назад +1

    ఏరెన్ని ఆటంకాలు చేసిన క్రైస్తవం విస్తరిస్తానే వుంటాది నేడు క్రైస్తవాన్ని అగ్రకులాల వారు ఓన్ చేసుకొన్నారు వారికి యేసే రక్షకుడని అర్ధం అయింది.. దళితుల ను భయపెట్టి.. దళితులను భూసిగా చూపించి...మిగతా అగ్ర కులాల వారిని కట్టాడచేద్దాం అనుకొంటే.. మీ ఆలోచన వ్యర్థం అవుతాది... మీరు క్రైస్తవాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. అని... ఆలోచన చేస్తారు.. అప్పుడు యేసే దేవుడు అని తెలుసుకొంటారు ఎలాగా వారికి రిజర్వేషన్ ఇబ్బంది లేదు కాబట్టి ఈ జీగా క్రిస్టియన్ గా మారతారు.. Oc. Bc. St లకు రిజర్వేషన్ ఇబ్బంది. ఎలాగా లేదు ఓన్లీ sc లకు ఇబ్బంది పెడుతున్నారు..sc లను ఇబ్బంది పెట్టినంత మాత్రమున క్రైస్తవాన్ని ఆపలేరు.. క్రైస్తవం జోలికి వెళ్లకుండా ఉంటే అది నెమ్మదిస్తుంది మొద్ది బారుతుంది

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 4 дня назад +5

    వెదవ
    వెధవను మేచ్చుఁ
    మంచినేలా
    మేచ్చుఁ

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj 17 часов назад

    నేను ఒక బ్రాహ్మణుడను నేను ఒక హిందువును నేను ఒక స్కూల్లో ఉపాధ్యాయుడను ఒక లెక్చరర్ మీద బజరంగ్దళ్ అనే ఒక ఉగ్రవాది అతని కాలనీ గురువుగారి కాలనీ పట్టుకొని లాగడం అనేది చాలా బాధాకరం ఆయన చేసిన దాంట్లో నాకు ఏ తప్పు కనపడలేదు ఆ లెక్చరర్ గారు తన విద్యార్థులకు మంచినీ బోధిస్తున్నారు. దాంట్లో మనం మంచిని తీసుకొమంచిదని నా ఉద్దేశం ఆయన చేసింది ఎక్కడ కూడా కొంచెం కూడా నాకు తప్పనిపించలేదు కానీ ఒక లెక్చరర్ని కాలర్ పట్టుకుని లాక్కు రావడం అనేది చాలా క్షమించరాని నేరం దీనికి కఠిన చర్య అతను బజరంగదళ్ అతను అనుభవించాల్సిందే

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 4 дня назад +9

    ఏసును
    నమ్ముకున్న
    గోసియే
    మిగులును

    • @Kunapuv
      @Kunapuv 4 дня назад

      ఆవుని నమ్ముకుని ఆవు ఉచ్చ తాగు

    • @ABCD-e6i1l
      @ABCD-e6i1l 4 дня назад +3

      చివరికి నీకు కూడా మిగిలేది అదేరా

  • @narisettysiddu839
    @narisettysiddu839 5 дней назад +2

    Sakshi TV...mari entha darunam ga topic divert chesthunnaru....

  • @sowjanyaallam1782
    @sowjanyaallam1782 4 дня назад +3

    Haa vadu chesindi enti adi cheparenti sv ante full form enti evaru matham gurinchi matladindi first adi chepandi frist

  • @munivarma5681
    @munivarma5681 3 дня назад

    బజరంగదల్ మంచి పని చేసింది, మేము వారికి మద్దతు ఇస్తున్నాము. వెంకటేశ్వర స్వామి కాలేజీలో ఇలా మఠమర్పిడి చెయ్యడం తప్పు. వెంటనే ఎన్‌కౌటర్ చేసేయాలి, అక్కడ ఆ ప్రొఫెసర్ కి సపోర్ట్ గా వచ్చినవాళ్ల మీద దేశద్రోహం కేసు పెట్టాలి వాళ్లని కూడా ఎన్‌కౌంటర్ చేసేయాలి.

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 4 дня назад +1

    Evm DCM, CM ఏం పికుతున్నారు

  • @venugopalreddy5714
    @venugopalreddy5714 4 дня назад +4

    వాడు దళితుడు కాదు క్రైస్తవుడు. సుప్రీమ్ కోర్టు చెప్పింది దళితుడు వేరు క్రిస్టియన్ వేరు అని

  • @srinuonteru9376
    @srinuonteru9376 4 дня назад +4

    ఒక ప్రొపెసర్ కు ఉండాల్సిన గుణాలు ఇతనికి లేవు

    • @jaibheem3905
      @jaibheem3905 2 дня назад +1

      Ela cheppavu ....athanu haa sthayiki velladante yentha kastapadi untadu....nuv vellagalava haaa position ku....no comments on others.....he is professor & Hod .......

    • @srinuonteru9376
      @srinuonteru9376 2 дня назад

      @jaibheem3905 అతను రిజర్వేషన్ మీద పోయి ఉంటాడు. మెరిట్ కాండేట్ కు ప్రమోషన్ రావు. జాబ్ లు రావు. 35మార్కులు వచ్చిన sc st లకు జాబ్ వస్తుంది. వారిలోకూడా మంచి మెరిట్ వచ్చిన వారు ఒక్కరో ఇద్దరూ ఉండొచ్చు కాదనను.కానీ ఓవరాల్గా చుస్తే మెరిట్ వచ్చిన oc లు bc లు చాలా మంది ఉన్నారు మరి వారికీ రావుగా. జాబ్ వచ్చిన తర్వాత కింది స్థాయి నుండి పై స్టేటస్ వరకు ప్రమోషన్ లు వెనకబడిన వారికే వస్తున్నాయి. ఈ విషయం విద్యా వంతు లందరికి తెలుసు కదా సార్

  • @goravaiahgariranganna3347
    @goravaiahgariranganna3347 5 дней назад +5

    Shaksi tv chana pay namakam poyendhi nikalu తెలుసుకోకుండా మాట్లాడరాదు విద్య సంస్థలో మత ప్రచారం చేయవచ్చా చెప్పండి మడం ముందు మీరు పండి

  • @josephbegary8606
    @josephbegary8606 4 дня назад +1

    మోడీ డౌన్ డౌన్. గుండాలు మైనార్టీ వారికి బతకనివ్వడం లేదు

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 3 дня назад

      bible pattukuni church lo cheppali school lo kaadu.. poramboku edavalu.. lucha matalu...

  • @josephbegary8606
    @josephbegary8606 4 дня назад +2

    మోడీ గూండాలను తయ్యారు చేస్తున్నాడు

  • @harekrishna7281
    @harekrishna7281 5 дней назад +9

    నీకు ఎవరు రైట్ ఇచ్చారు కాలేజీలో మత ప్రచారం చేయడానికి

    • @madamchinnapullaiah5538
      @madamchinnapullaiah5538 5 дней назад +3

      మత ప్రచారం కాదురా మంచి మాటలు చెబుతున్నాడు

    • @smchemicals
      @smchemicals 5 дней назад

      ​@@madamchinnapullaiah5538edi hindu gods ni awamanistu ha.... Jesus ne namandy church ki randy ana

    • @chantiv4677
      @chantiv4677 4 дня назад

      ​@@madamchinnapullaiah5538అది దళితుడి మీద దాడి కాదు .ఒక క్రిస్టియన్ యూనివర్సిటీ లో ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చారు.😅

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 4 дня назад

      ​@@madamchinnapullaiah5538 సరిగా చూడు బ్రదర్ అక్కడ మాత ప్రచారం జరుగుతోంది. మాత ప్రచారం term నీ మారిస్తే చాల ?

  • @Myname-wp1oy
    @Myname-wp1oy 4 дня назад +1

    మతం రంగు పులమలేదు.... మత పిచ్చ అణిచారు...

  • @Murali-d5u
    @Murali-d5u 3 дня назад

    ప్రొఫెసర్ ఫ్ సర్ పై దాడి చేయడానికి వాళ్ళకి
    ఎవరు ఇచ్చారు రైట్స్ అసలు వారు ఎవరు

  • @ganiindian6251
    @ganiindian6251 3 дня назад

    గౌతమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే
    ఇంత అన్యాయాలు జరుగుతున్నాయంటే
    ఎంత అక్రమాలు జరుగుతున్నాయంటే
    ఎన్ని దాడులు జరుగుతున్నాయి అంటే
    ఇన్ని హత్యలు జరుగుతున్నాయి అంటే
    బిజెపితో జతకట్టే ఏ పార్టీ అయినా నాశనం అయిపోతుంది
    ఈ స్థాయికి దిగజారిపోతుంది అని అర్థం అయిపోయింది
    భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపే కుట్ర రాజ్యాంగాన్ని చంపే కుట్ర
    పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాలను చంపేసే కుట్ర
    ఇందులో దాగి ఉంది
    వారు చదువుకోకూడదు
    ఎదగ కూడదు
    వారు ఎప్పటికీ వివక్షతోనే బ్రతకాలని నీచమైన స్థితిలో ఈనాటి సమాజం ఉండడం భారతదేశం
    ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థమవుతుంది

  • @sivaramakrishnaprasadpadam3278
    @sivaramakrishnaprasadpadam3278 5 дней назад +6

    భజరంగ్ దళ్ కొత్తగా మన రాష్ట్రం లో ప్రత్యక్ష మవడానికి కారణం BJP జనసేన ని సనాతనం లోకి దించడమే

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 4 дня назад +1

      Hello brother Proffeser chesindi correct aa? Pedda matldtunnav

    • @bharathvasi3406
      @bharathvasi3406 4 дня назад +1

      మన సంగం ఎక్కడ బాబు..

    • @sivaramakrishnaprasadpadam3278
      @sivaramakrishnaprasadpadam3278 4 дня назад

      As a democratic nation, we must never support anyone taking justice into their own hands. There is a proper system to address grievances. As educated individuals, it is our responsibility to question such actions and uphold the rule of law. If Bajrang Dal is unhappy with the conduct of the professor, they should follow due process and file a case.

    • @sivaramakrishnaprasadpadam3278
      @sivaramakrishnaprasadpadam3278 4 дня назад

      @@bharathvasi3406 bharathiya sangam.

  • @Truth6464
    @Truth6464 4 дня назад

    క్రైస్తవం గురించి తెలియని వారికి Prof జగ్గయ్యగారు మీద కోపం రావడం సహజం. కానీ అది తప్పు, పాపం ఆయన కూడా మన అందరి లాంటి సాధారణమైన, పూర్తి మానసిక సమతౌల్యం ఉన్న మనిషే. పైగా ఆయన అలా హిందూ పిల్లలని యేసు రక్షణ కోరమనడంలో నిజానికి ఉన్నది వారి పట్ల ప్రేమే కానీ ద్వేషం కాదు.
    కేవలం వేరే మతానికి చెందిన వారు అన్న ఒకే ఒక్క కారణంతో యేసు క్రైస్తవులు కాని వారినందరినీ శాశ్వత నరకంలో పడేసి శిక్షిస్తాడు, అనే మూఢ నమ్మకాన్ని గుడ్డిగా నమ్మిన Prof జంగయ్య గారు, ఆ శాశ్వత నరకం నుండి పిల్లలని తప్పించాలి అనే తాపత్రయంతో, ప్రేమతో ఆ పని చేశారే కానీ ద్వేషంతో కాదు.
    ఒక హిందువుకు, “దేవుడు మనుషులకి మతాల ఆధారంగా స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు”, అంటే చాలా నీచంగా అనిపించవచ్చు. ఒక హిందువు దృష్టిలో దేవుడికి మనుషులు, దేవతలు, జంతువులు, చెట్లు చివరికి పేడలోనే బ్రతికే ఒక పురుగూ సమానమే. అటువంటి హిందువుకు దేవుడు మనుషులని మతాల ఆధారంగా చూస్తాడు అంటే, ఆ ఆలోచనే చాలా నీచంగా అనిపిస్తుంది. కానీ క్రైస్తవ మతసిద్ధాంతానికి అదే మూలం.

  • @gsudhakar3032
    @gsudhakar3032 4 дня назад +1

    అలాగే రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలి....

  • @munivarma5681
    @munivarma5681 3 дня назад

    సాక్షి ఛానెల్ కొంచెం మనసాక్షితో పనిచేస్తే బాగుంటుంది.
    మతం మార్చేది మీరు, మల్లి మీరే న్యాయం గురించి మాట్లాడతారా?
    సహారా ఎడారిలో వదిలేసి వచ్చేయ్యాలి మిమ్మల్ని.

  • @sekharN-kw5sc
    @sekharN-kw5sc 4 дня назад

    దేవుడి పేరు తో గ్రూప్ స్ కట్టి భక్తి చెయ్యాలి అంతేగాని ఇలా రౌడీఇజం చెయ్యటం తప్పు

  • @kiranpaulbs
    @kiranpaulbs 4 дня назад

    With you students.

  • @naveenkumarmakineni4022
    @naveenkumarmakineni4022 4 дня назад +2

    Adi church aaa leka university aaa chepputokottali vadini

  • @bhaskarkumar3469
    @bhaskarkumar3469 5 дней назад +11

    S C atrocity case pettali vaallameeda

    • @bharathvasi3406
      @bharathvasi3406 4 дня назад

      గుడ్డ లో తంటారు

    • @manojkumar-yr2op
      @manojkumar-yr2op 4 дня назад +2

      ఒకవేళ వాళ్ళు కూడా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఐతే అపుడు ఎమ్ చేస్తారు sir... ఆ జంగయ్య ఎందుకు అని ఒక university lo మత ప్రచారం చేశాడో కూడా అడగండి ప్రశ్నించండి

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 3 дня назад +1

      మాకు కావాల్సింది అదే అప్పుడు మీమీద చీటింగ్ కేసు పెట్టి బొక్కలే వేయిస్తాం విదేశీ బ్రిటిష్ విత్తనాలారా 😂😂
      👉మతం మారితే (A-B-D) గ్రూపులవారు OC లుగా పరిగణించబడతారు.
      మతం మారితే SC లు BC (C) లు గాను పరిగణించబడతారు.(కానీ నేడు ఇలా BC (C) లు గా మారకుండానే మతం మార్చుకుంటున్నారు. ఇది చట్టవిరుద్దం.
      ముస్లిం మతం మారితే SC లు OC లుగా పరిగణించబడతారు.
      క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు. G.O.M. S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970).
      SC-----} christian -----} BC (C)
      SC ----} Muslim ------} OC
      ST ----} christian or Muslim ----} OC.
      Go ms no 1793 dated 23.09.1970
      👉మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసు పెట్టవచ్చు.

  • @vasanthakumar6361
    @vasanthakumar6361 5 дней назад +5

    మీరు కూడా కొంతమందిని అందుబాటులో పెట్టుకోవాలి సార్

  • @NationFirst-l4v
    @NationFirst-l4v 2 дня назад

    మత ప్రచారం, గురించి అడిగితే కులాలు ఎందుకు వచ్చాయి

  • @dayalapothalinga3385
    @dayalapothalinga3385 5 дней назад +3

    Worst shakshi tv news

  • @lakshmannak-x4p
    @lakshmannak-x4p 4 дня назад +1

    bajrangi dal.varini uri.tiyandi

  • @fakruddin3735
    @fakruddin3735 4 дня назад

    ఉత్తర భారతం culture ఇక్కడ మొదలు అయ్యింది

  • @dasaridanielsukumar1658
    @dasaridanielsukumar1658 4 дня назад +1

    Wares.is.home.m.str.d.p.cm.we.wnt.justice
    Every.one.resond.Jai.beam

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 4 дня назад

    నిజంగా మత ప్రచారానికి పాల్పడినప్పుడు ఉపశమనం మద్దతు ఇస్తున్నారు అంటే అక్కడ సంఘాల వాళ్ళు ఎంత మతోన్మాదులు ఆలోచించండి మా మతస్తుడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా పరవాలేదు మా వాడే దేవుడు అన్నట్టుగా ప్రవర్తన ఉంటుంది ఒక విధంగా ఈ మతం బాధలకు మానవ విలువలు ఉండవు లేకపోతే ఒక ప్రొఫెసర్ కి అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎంత నైతికంగా పతనం అయిపోయారు కదా ఇలాంటి వాళ్ళ పై చర్య తీసుకోండి ఇల్లు దేశానికి కాదు కదా మానవత్వానికి మచ్చ ఇటువంటి వాళ్ళు ఎస్ నాకు మన యేసు కలలోకి వచ్చి బోర్ బోరున ఏడుస్తున్నాడు జంగయ్య అనేవాడు నా భక్తులను చెప్పుకుంటూ నా బైబిల్ యూనివర్సిటీ లో పని చేయకుండా వెంకటేశ్వర యూనివర్సిటీ లో పనిచేసే వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాడు మల్లన్న శిష్యుడిని అందరికీ బైబిల్ పట్టుకు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నాడు నా పరువు తీస్తున్నాడు అంటూ ఏసుప్రభు గారు బోరు బోనాల వినిపిస్తూ ఎంత బాధ పడ్డారు మీకేం తెలుసు నిన్న కలలు ఆయన బాధ పెట్టకండి ప్రొఫెసర్ కి సహాయం చేసిన సపోర్ట్ చేసే మతోన్మాదుల రా ఏసుప్రభు గారిని బాధ పెట్టకండి మీరు మానవత్వ లక్షణాలు లేకపోయినా ఒకసారి ఆలోచించండి ఎస్వీ యూనివర్సిటీలో మతప్రచారం ప్రమాదమే తప్పు కూడా

  • @Rav1303
    @Rav1303 4 дня назад

    పేరు చివర తోక పెట్టుకునే మిత్రులారా ఒక్క తెలుగు దేవుడు వుంటే అతని పేరు ఏంటి? తెలుగు తల్లి కడుపున పుట్టిన తెలుగు జాతి దేవత ఎవరు? మన పాఠ్య పుస్తకాలలో దేవుళ్ళు దేవతలు ఏ మతానికి ప్రాంతానికి చెందిన వారు? వారి మాతృబాషా ఏంటి? కాస్త వివరించండి తెలుగు తండ్రి బిడ్డలైన వారు వుంటే?

  • @jackofallmasterofone5071
    @jackofallmasterofone5071 4 дня назад

    వాడు మతం మారి చాలా ఏళ్లు అయింది...... వాడేందుకు దలితుడు అవుతాడు

  • @boyaraju9574
    @boyaraju9574 2 дня назад

    We want justice

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 4 дня назад

    Madam 🙏
    It's live example of the attacks on SC/ST employees. Shame Shameful for Society 😮

    • @josthsnajo3308
      @josthsnajo3308 4 дня назад

      Sc pi kadu a attack oka pastor pi matrame ,chaduvu chepe chota e picchi panulu enti malli alanti vedava ki support e tv chanels

  • @Samson.000
    @Samson.000 4 дня назад

    SHAME ON GOV🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Parushuramk-x2j
    @Parushuramk-x2j 5 дней назад +1

    Avuna,nuvvuon,student,ni,matha.,enduku,mara,mantunna u,university,lo yesu,bommalu,enduku pettavu,ni nu,pree planad,ga,cheyyadaniki,m l la,VA mp,VA,leka,ministerva

  • @harekrishna7281
    @harekrishna7281 5 дней назад +3

    నిజంగా ఎస్ వి యూనివర్సిటీ సెక్యూరిటీ సరిగ్గా ఉంటే అతను కాలేజీలో మత ప్రచారం చేసేవాడు కాదు హిందువుల గురించి చెడుగా మాట్లాడేవాడు కాదు

  • @RaoEmain
    @RaoEmain 4 дня назад

    Why should they appoint?

  • @teluguandhra7829
    @teluguandhra7829 4 дня назад

    Worst rolling by ap govt

  • @praveenkumarreddythodima7030
    @praveenkumarreddythodima7030 16 часов назад

    It's was his personal testimony, nachakapothey Ila cheppakandi ani students chepthey saripothundhi ,it's was a worst behaviour

  • @bgnaneshwar7139
    @bgnaneshwar7139 4 дня назад +1

    RIP Sakshi Channel

  • @Kareemtpt
    @Kareemtpt 2 дня назад

    First take action sir

  • @parepallinagendraprasad6704
    @parepallinagendraprasad6704 5 дней назад +7

    వాడు దళితుడు ఎలా అవుతాడు?

    • @encop2784
      @encop2784 5 дней назад +2

      దళితుడు కాకపోతే మనిషి.. అయితే ఏంటి

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 4 дня назад +4

      ​@@encop2784అబ్బో 😂😂😂 భలే చెప్పారు. బిన్ లాడెన్ కూడా టెర్రరిస్టు కాదు మనిషి అంటావా? నీ వంకర బుద్ధికి నా వందనాలు

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k 4 дня назад

      మేం గొర్రె అనుకున్నాం లే 😂🤣​@@encop2784

    • @Prajas.R
      @Prajas.R 4 дня назад +1

      అతడని అమ్మ, నాన్న, పూర్వీకులు అంతా దళితులే.... అతను కూడా 💯% దళితుడే... అయినా దళితుడు కాకుంటే దాడి చేస్తారా? ఇక ప్రభుత్వాలెందుకు? చట్టాలు ఎందుకు? న్యాయ వ్యవస్థలెందుకు???

    • @encop2784
      @encop2784 4 дня назад +1

      @CutelittleThings4all అబ్బబ్బ నువ్వు ఇంకా బాగా చెప్పావు. ప్రతివాడి నాన్న మీ నాన్న అవ్వడు కదా. ఇక్కడ సందర్భం వేరు. సమాజానికి ఏం అన్యాయం చేశాడు, ఉద్రేకపురితమైన విధానాలు ఉసుగొలిపే ప్రసంగాలు చేసాడా? కొట్టుకోండి తిట్టుకోండి, చావండి, చంపండి అని ఉపన్యాసాలు ఇచ్చాడా. ఆయన ఉదేశ్యం దానపేక్ష్య కాదు. ఏంటి ప్రాబ్లం. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయనకి జరిగిన విధానం తెలియపరిచాడు.

  • @kranthinallagatla2711
    @kranthinallagatla2711 4 дня назад

    ఇంకా ముందు ముందు చాలానే జరుతాయి ఇది jus ట్రైలర్

  • @praveenkumarreddythodima7030
    @praveenkumarreddythodima7030 16 часов назад

    Caste community problems ippudey kaadhu eppati nundo vundhi ee samasya

  • @MarisettiSuresh007
    @MarisettiSuresh007 4 дня назад

    Taravata goda midha photo album missing 😂😂😂😂 meeru gamanichandhi

  • @Janasatha
    @Janasatha 3 дня назад

    As I Tirupati Iam support bjp

  • @ajaydaniel3874
    @ajaydaniel3874 10 часов назад

    Matha pracharam University lo thappu sir 🙏

  • @goravaiahgariranganna3347
    @goravaiahgariranganna3347 5 дней назад +1

    West shaksi tv chanal

  • @krupatimothy7473
    @krupatimothy7473 3 дня назад

    Proof unte case pettali but ala cheyakudadhu kadha

  • @psm360
    @psm360 5 дней назад +4

    10 Mandi christian students akkad vunnaru. Vadu dalitudu etla avutadu? Christian kada? Mari professor class room lo mata pracharam cheya vachcha Pakshi channel. Dalitudi body ni car dwara door delivery chesindi evaru.

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 4 дня назад

    స్టూడెంట్స్
    మంచికి
    ఒక్కడైనా
    బందు చేస్తారా

  • @chandrasekhar3448
    @chandrasekhar3448 4 дня назад

    i know him,Christian,,,plz leave sir,,,,not here.

  • @satramvenkateswarlu5382
    @satramvenkateswarlu5382 4 дня назад

    Vastavalu telusukoni samardhindi

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 дней назад +6

    Daarunam 😢😢

  • @MarisettiSuresh007
    @MarisettiSuresh007 4 дня назад

    News correct ga lidhu
    Video chosam

  • @RajeshKumar-mr3vh
    @RajeshKumar-mr3vh 4 дня назад

    Prasantanga vunday AP ala tayrayindi yala kabotundi ?

  • @MarisettiSuresh007
    @MarisettiSuresh007 4 дня назад

    Vadu chisindhi tappu TTD college lo chirstva photos books vadine church lo paster ga undale mee tv channel mundhu ani telsukuni tappu yavaredho chipale

  • @vijayaponduru5578
    @vijayaponduru5578 4 дня назад

    Manchimatalu chepparu kani Rss vallu samajanni nashanamu chese matalu cheppi paduchesthunnaru.valla ni arrest cheyyali.

  • @venuv5309
    @venuv5309 4 дня назад

    mana YCP time lo papam sc doctor ni em chesaro maku telusu
    edi ee tv vallu marichara

  • @karrisatyanarayana3820
    @karrisatyanarayana3820 4 дня назад

    Sakshi tv nijswarupam idi telusukondi vote vese mundu

  • @vijaykumarpulipati5056
    @vijaykumarpulipati5056 4 дня назад

    Babu Pavan Kalyan react avvu
    Sanaatana dharmama edi

  • @thirupatiraotirlingi4609
    @thirupatiraotirlingi4609 2 дня назад

    Dadi cheyadamante bhalavantham ani antaru... Mari ila matham kosam dhadi chesthe bhalavanthapu matha maarpidi antaru....khasayam color vesukunte ilanti panulu cheyadaanika😂....

  • @venuv5309
    @venuv5309 4 дня назад

    ayana sc antara mari christian ela ayyadu sari ayyade anuko sc certificate valle kada ayanaku vatchindi post

  • @lokeswaram4271
    @lokeswaram4271 17 часов назад

    Meeintlo church,bible pettikondi

  • @Reddy-b3j
    @Reddy-b3j 4 дня назад

    Hinduvulanu matam marchalnai try chestunna sv university lo mata pracharam chestunna vanni tagalabettali

  • @chiranjeevik7021
    @chiranjeevik7021 5 дней назад +2

    Bjp vachindhiga ap ki pk lantollu vunte ap kuda aipoimdhi north laa

    • @manojkumar-yr2op
      @manojkumar-yr2op 4 дня назад

      సిగ్గు మనం లజ్జ అని కొంచమైనా ఉన్నాయా అన్నా... ఒకసారి north కి వెళ్లి చూడు అపుడు తెలుస్తుంది అక్కడ ఎంత develop అయింది ఇక్కడ ఒక్క కంపెనీ అయినా ఉందా

  • @piraiahnagaraju6931
    @piraiahnagaraju6931 4 дня назад

    Dhalithudu Christian ga maraka dhalithudu ela authadu. Nijam bayataki ragane dhalithudu ane victim card play chestharu. Dhaniki meeru inkola cheppadam. News cheppandi Newsence kadhu

  • @LokeshBathala-n4m
    @LokeshBathala-n4m День назад

    Vore gottam vaadu chesinapani ento thelusukora anyamatha pracharam chesthunnadu thelusukoni maatladandi first