అమ్మ రమాబాయి త్యాగం గురించి చెప్పిన రెంజర్ల రాజేష్ Renjarla Rajesh

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2022
  • Renjarla Rajesh Told About Amma Ramabai's Sacrifice
    #renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
    #renjarlarajesh #SSD #jaibheem
    #renjarlarajesh
    #jaibheem
    #renjarlarajesh

Комментарии • 273

  • @nagabhishmacharyulu5565
    @nagabhishmacharyulu5565 Год назад +401

    అన్న నాది పిఠాపురం, నేను పుట్టింది సాధారణ విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి, కానీ దండం పెట్టవలసిన ది దేవుడికి కాదు Dr Br అంబేద్కర్ గారికి,

    • @nagabhishmacharyulu5565
      @nagabhishmacharyulu5565 Год назад +17

      అన్నయలు, నా కామెంట్స్ ఎంత దూరం వెళ్ళింది, ఎంత మంది కి అంబేద్కర్ అంటే ఇష్టం అని తెలుసుకోవాలని ఉంది ప్లీజ్. మి ఊరు పేరు

    • @kanji426
      @kanji426 Год назад +3

      నారాయణ పేట జిల్లా Village Maganoor అన్న

    • @nagabhishmacharyulu5565
      @nagabhishmacharyulu5565 Год назад +2

      @@kanji426 thanks bro your lucky

    • @nagabhishmacharyulu5565
      @nagabhishmacharyulu5565 Год назад +1

      Kiran state Andhra Pradesh City Pithapuram East godavari district

    • @nagabhishmacharyulu5565
      @nagabhishmacharyulu5565 Год назад +5

      అందరూ అంబేద్కర్ గారికి సపోర్ట్ చెయ్యండి ముఖ్యంగా స్టూడెంట్స్

  • @konthamadellu2529
    @konthamadellu2529 Год назад +46

    రెంజర్ల రాజేష్ అన్న మీ మాటలు తూటాలు .🤝 🤝 🤝 🤝

  • @chandu1611
    @chandu1611 Год назад +47

    నీ లాంటి స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అన్న ✊

  • @FFGAMER-ll7ll
    @FFGAMER-ll7ll Год назад +75

    Thank you brother. మీ సభలు ఆంధ్రలో కూడా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని మా కోరిక.

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 Год назад +30

    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి రాజేష్ అన్నగారు చాలా బాగా వివరించారు, త్యాగమూర్తి రమాబాయి అంబేద్కర్ గారికి జోహార్లు, మీ త్యాగం వృధా కానివ్వం జై భీమ్ జై అంబేద్కర్💐💐💐💐

    • @user-vb1xs1fd3g
      @user-vb1xs1fd3g 10 месяцев назад

      Dr BR Ambedkar. 😢😢😢

    • @RamkishanAjmeera
      @RamkishanAjmeera 28 дней назад

      😢🎉😢😢🎉😢🎉😢😢🎉😢😢😢

  • @jaibheemjaibheem5850
    @jaibheemjaibheem5850 Год назад +45

    అన్న.. అంబేడ్కర్, రమాబాయి గురించి నీవు chepputtunte నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న 😭😭😭🙏🙏

  • @konthamadellu2529
    @konthamadellu2529 Год назад +25

    అన్నగారికి జైభీమ్ లు 🙏 💐 👌 👍 ✊ ,మీ ఆశయం గొప్పది ..........

  • @malleshpspkmalleshpspk613
    @malleshpspkmalleshpspk613 Год назад +10

    జై భీమ్ జై బాబాసాహెబ్ అంబేద్కర్ జై సవిదాన ఈ దేశంలో త్యాగమూర్తులు ముందు మాయప్ప బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ మాత మాతృమూర్తి రమాబాయి ఈలదిరా త్యాగం నిలువెత్తు త్యాగం నాకు ఇద్దరికీ పాదాభివందనం రాళ్లదేవా మొత్తారింటికి రా జై భీమ్

    • @tsamel2659
      @tsamel2659 10 месяцев назад +1

      🎉😢😮

  • @forestlover8354
    @forestlover8354 Год назад +17

    కేక అసలు సూపర్ స్పీచ్ అన్న 🔥🔥🔥

  • @prasad.kadivella4162
    @prasad.kadivella4162 7 месяцев назад +1

    న ప్రియమైన న మనస్పూర్తిగ రెండు చేతుల ఏతి నమస్కారం న తల్లీ రమబాఇ తండ్రి బాబ సబ్ అంబేత్కర్ జోహర్

  • @suvarnapachigolla.7259
    @suvarnapachigolla.7259 Год назад +13

    నేను రమాబాయి గారి గురించిన బుక్ చదివాను ఆ తల్లి త్యాగం మరువలేనిది.ఆమె ఒక గొప్ప త్యాగమూర్తి కళ్ళముందు కన్న బిడ్డలు చనిపోతున్నా,భర్త ఆశయం కోసం పోరాడుతూ,తన భర్తనే కన్న బిడ్డగా చూసుకుంటూ అంబేద్కర్ గారిని ఒక శిఖరం గా నిలబెట్టిన తల్లి నీకు వందనం.ఆ రోజు నీవు పడ్డకష్టాల ఫలితంగానే ఈ రోజు మేము ఇంత స్వేచ్ఛ గా బ్రతకగలుగుతున్నాము.

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 Год назад +14

    కళ్ల నీళ్లు వస్తున్నాయి తమ్ముడూ 😢

  • @yuvarajvannela3199
    @yuvarajvannela3199 Год назад +10

    వెరీ వెరీ వండర్ఫుల్ స్పీచ్ జై భీమ్

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 Год назад +39

    రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍🙏🤔

    • @mvignesh756
      @mvignesh756 Год назад

      Yad

    • @mvignesh756
      @mvignesh756 Год назад

      Super నేను sc మాల

    • @yadavuluraikode3474
      @yadavuluraikode3474 Год назад +3

      అందుకే అంబెడ్కర్ గారు అధ్యయనం చేయుమని చెప్పాడు. రిజర్వేషన్ విధానాన్ని sc ,BC లు ఇంకా సరిగా అర్థం చేసుకోలేరేమో అని నా అభిప్రాయం . రిజర్వేషన్ అనేది కేవలం ఉద్యోగాలకు సంబందించినది కాదు .సామాజిక ,సాంఘిక, ఆర్థిక అసమానతలు రూపుమపడనికి కానీ మనలో ఒకరు RESERVATION ఉద్యోగం పొందితే ఓర్వలేక పోతున్నాం. కానీ దేశం లో భూమి పై ,సంపదపై , ఫ్యాక్టరీ లపై గుట్టడిపత్యం ఉన్నవాళ్లను ప్రశ్నించం మన ఆలోచన అంత దూరం పోదు. అంతెందుకు EWS కేటగిరీ లో అగ్రవర్ణాలకు సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉన్న పేదవారిగా గుర్తిస్తూ RESERVATION కల్పిస్తే మనం ప్రశ్నించం .కానీ మనవడు RESERVATION లో చిన్న ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్ కడుతూ , ఇంటి దగ్గర భూమి ఉండక ఉద్యోగం తో నెట్టుకొచ్చే మన అన్నదమ్ముళ్ల పిల్లలు రిజర్వేషన్ వదులుకోవాలి అనడం ఎంత వరకు సబబో మీకే తెలియాలి. మీకు వీలైతే అంబెడ్కర్ గారు ఆర్థిక విషయాల మీద రాసిన జర్నల్స్ ,బుక్స్ చదవండి మిత్రమా

    • @Gurutrayam
      @Gurutrayam Год назад

      Super

    • @methriashok8313
      @methriashok8313 4 месяца назад

      S bro

  • @eedaiahsamala3445
    @eedaiahsamala3445 Год назад +3

    జోహార్... గంగాధర్ అంబేద్కర్ గార్కి

  • @rajubudithi
    @rajubudithi Месяц назад

    జ్ఞానం గల వారు, తత్వికులు, బావాలు, మార్గాలు వేరుగావుత్తాయి jaibheem

  • @sunnynaresh9516
    @sunnynaresh9516 Год назад +9

    అబ్బా ... నీ మాటలకు .... సలాం ...అన్న .. నువ్వు మాట్లాడేది .. నిజం... తగ్గేది లేదు ...

  • @kunalpramod8701
    @kunalpramod8701 Год назад +2

    You have to continue with the same spirit,. Heartfull jaybheem,

  • @somashekar.c1329
    @somashekar.c1329 Год назад +1

    You look like a jnr NTR Sir, ಭಾರತ ರತ್ನ ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ರವರ ಕಣ್ಣೀರಿನ ತ್ಯಾಗದ ನಿಜವಾದ ಅರ್ಥದ ಬಗ್ಗೆ ನೀಡಿದ ನಿಮ್ಮ ಮಾಹಿತಿ ಬಹಳ ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿದೆ tq ಸರ್... 🙏🏼🙏🏼🙏🏼

  • @sandragopi790
    @sandragopi790 Год назад +1

    అన్న నీ స్పీచ్ అధ్బుతం బ్రో nv రియల్ హీరో బ్రో osmmm ...

  • @malleshmanchirevula4053
    @malleshmanchirevula4053 Год назад +1

    Anna just e okka speach thoti ne Abhimaanini aipoina anna I m from hyderabad and I am SC proud to be an a SC person anna....

  • @shivaprasadshiva3907
    @shivaprasadshiva3907 Год назад +5

    ✊ Super Anna Jai bheem ✊

  • @shantiraju2272
    @shantiraju2272 Год назад +2

    జై భీమ్ అన్న

  • @dasariravikumar3888
    @dasariravikumar3888 Год назад +3

    Super Rajesh anna Jai beem

  • @nageswararaoyadla
    @nageswararaoyadla Год назад +1

    Nice message brother fine jaibheem

  • @krishnamukunda7347
    @krishnamukunda7347 Год назад +3

    అన్నా పిచ్చిలేస్తుంది నువ్వు చెప్తుంటే 👏👏👏

  • @swamy8961
    @swamy8961 Год назад +2

    అన్న సూపర్ స్టార్ నువ్వు

  • @rafeeqkhan9076
    @rafeeqkhan9076 Год назад +1

    Power full operation 💪

  • @SrinivasSrinivas-jt6cd
    @SrinivasSrinivas-jt6cd 10 месяцев назад

    Supar naic chala bagane cheparu good 🙏

  • @yelladasgoudkola4451
    @yelladasgoudkola4451 Год назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @lakshmanaramanna9143
    @lakshmanaramanna9143 Год назад +4

    Jai bhim 🙏
    Anna nivu mana janalu ki
    B R Ambedkar gurinchi telapali
    💯👏🙏

  • @KrishnavamshiKommagalla
    @KrishnavamshiKommagalla Год назад +1

    Jai Bheem anna garu

  • @babuchidumula8204
    @babuchidumula8204 Год назад +2

    Jai bheem annagaruu,,,,great speech

  • @user-uw5oj1cy4c
    @user-uw5oj1cy4c Год назад +5

    👍🇨🇮👍సూపర్ నిజమైన మాటలు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад +1

    జై భీమ్.

  • @priyankathadiparthi6707
    @priyankathadiparthi6707 Год назад +1

    Super speech anna🙏🙏

  • @nagabhishmacharyulu5565
    @nagabhishmacharyulu5565 Год назад +2

    అన్నయలు, నాకు కావలసింది like కాదు, నా కామెంట్స్ ఎంత దూరం వెళ్ళింది ఎంత మంది చూస్తున్నారు అని తెలిసి కోవలని ఉంది, ప్లీజ్ అన్నలు

  • @SrinivasSrinivas-jt6cd
    @SrinivasSrinivas-jt6cd 10 месяцев назад

    Good
    Eppatikai ne lage evaru chepaledhu annagaru 🙏

  • @durgareddy1436
    @durgareddy1436 Месяц назад

    జై భీమ అన్నయ్య❤❤❤💙💙💙

  • @chinthaprashanth4326
    @chinthaprashanth4326 Год назад +6

    Superb anna Jai bheem ✊️✊️

  • @user-bl6oq6xx4w
    @user-bl6oq6xx4w 4 дня назад

    Jai Rajesh Anna

  • @addakulasekhar9743
    @addakulasekhar9743 Год назад +1

    అన్నా జై భీమ్ అన్న

  • @Thearchitecture0339
    @Thearchitecture0339 Год назад

    E video lo unna last line chalu....❤❤❤...fan aipoianu anna....chal na peru gurtu pettuko. .....MOHAN....

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Год назад +7

    Undeniable truth

  • @malleshpangi826
    @malleshpangi826 Год назад +1

    జై భీమ్ 👍👍👍

  • @narsappakonapur5551
    @narsappakonapur5551 Год назад

    Supper brother you're very great stroking,sc,is,great 👌👌👌👍👍❤️

  • @vaillathirupathi6994
    @vaillathirupathi6994 Год назад

    Super Rajesh garu 🙏🙏👌

  • @dargababupanta
    @dargababupanta Год назад

    Rajesh Anna super ga cheapeu Anna

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 Год назад +2

    Super speech anna

  • @gsatish4758
    @gsatish4758 Год назад

    Super super Anna garu Jai Bheem ji

  • @mrrrao243
    @mrrrao243 Год назад

    Bro....meeku hats off.....🎉

  • @cookingchannel7956
    @cookingchannel7956 Год назад

    Super annaya chala Baga cheppavu I like u bro..

  • @ashokkumar-tm8nu
    @ashokkumar-tm8nu 2 месяца назад

    Anna Jaibheem. Mee sabhani memu kuda live chesthamu

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Год назад +4

    Ambedkar must be born again in India.

  • @raavanmaharajnag5133
    @raavanmaharajnag5133 Год назад

    Super speech Annayya

  • @chandukolikapogu8674
    @chandukolikapogu8674 Год назад +2

    Good bumps💥💥💥💥

  • @ajaykumar.chunarkarajay4864
    @ajaykumar.chunarkarajay4864 Год назад +1

    Anna great nuv matlade prathi speech lo oka depth meaning untadi ....🙏 Jai bheem ...

  • @thanvishraju
    @thanvishraju Год назад

    Super super swesh rajesh anna

  • @swamynathrathod
    @swamynathrathod Год назад

    Mind blowing speech

  • @mohandharma1732
    @mohandharma1732 Год назад

    Super Anna garu

  • @venkateshdurdam6420
    @venkateshdurdam6420 Год назад

    Super Anna 👌🤫 Jay Bheem 💐

  • @sandularajusandularaju
    @sandularajusandularaju Год назад +1

    Supppperrrrr

  • @hramesh9836
    @hramesh9836 Год назад +2

    ಜೈಭೀಮ್ 👌🙏👍

  • @jannukishan1178
    @jannukishan1178 Год назад +1

    జై భీమ్ ✊

  • @nithindj7477
    @nithindj7477 Год назад +1

    Jai Bheem

  • @999haircare5
    @999haircare5 Год назад

    Anna yam matlatava anna nivu super anna great anna 👌👌🙏🙏👏👏

  • @sekharb8026
    @sekharb8026 Год назад

    జై జై జై భీమ్

  • @anilmarampelli2649
    @anilmarampelli2649 Год назад +2

    Jai bheemmm Shan bro good massegee

  • @johansongade7051
    @johansongade7051 Год назад +3

    जय भिम
    🙏🙏🙏

  • @pillimahesh595
    @pillimahesh595 Год назад

    Annna super

  • @kambleanil7662
    @kambleanil7662 Год назад +1

    super

  • @rajendraprasad-qc2zc
    @rajendraprasad-qc2zc Год назад

    Thank you anna

  • @ranjitmahanandia3368
    @ranjitmahanandia3368 Год назад

    Super speech

  • @srinivastotapallitotapalli6285

    👍.super

  • @premchand7508
    @premchand7508 4 месяца назад

    Jai sri ram

  • @palleraju5577
    @palleraju5577 Год назад

    Super

  • @panjugullagopal3146
    @panjugullagopal3146 Год назад

    Anna super super super super

  • @LxmnvNzrp
    @LxmnvNzrp Год назад

    Super Anna 👍

  • @vijaysastry8567
    @vijaysastry8567 Год назад

    Anna super 👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥💯

  • @user-rq1wn2ng2n
    @user-rq1wn2ng2n Год назад

    Super anna since

  • @govindaraju6484
    @govindaraju6484 Год назад

    👏👏👏 super anna

  • @ravindernayak5383
    @ravindernayak5383 8 месяцев назад +1

    జై భీమ్, అంబేద్కర్ దేవుడు

  • @kathikoti1981
    @kathikoti1981 Год назад

    Excellent brother

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Год назад +7

    There can't be antidote to foolishness in our country.
    Ambedkar must be born again.

  • @kondalkhamampati527
    @kondalkhamampati527 Год назад

    Anna nuvusuper❤

  • @santhakumarip1145
    @santhakumarip1145 Год назад

    Jr NTR maatlaadutunnatlu vunnadhi bayyaa,baagaa chepparu

  • @guduriparamesh205
    @guduriparamesh205 Год назад

    Anna super msg

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 Год назад

    Supe bro nijam cheppavu. Ambedkar. History. Prathi okaru read cheyali. Ayana manaku inspiration

  • @Swamykanakam
    @Swamykanakam Год назад +5

    జై భీమ్ ✊🏻✊🏻

  • @jaganmohanarao3809
    @jaganmohanarao3809 Год назад +1

    Bro heart teach Cessna good impramation

  • @nageswararaoyadla
    @nageswararaoyadla Год назад

    Rajesh brother good message brother Jai bheem

  • @ArkapallyHussain-hy8ht
    @ArkapallyHussain-hy8ht 2 месяца назад

    Emotional speech anna

  • @begarikrishnabkrishna9409
    @begarikrishnabkrishna9409 Год назад

    Jai Rajesh anna

  • @jadiprakash4648
    @jadiprakash4648 Год назад +1

    Jay Bheem

  • @ranjitmahanandia3368
    @ranjitmahanandia3368 Год назад +1

    I love you Anna Jai bhim namo budhay

  • @RajkumarRangadi
    @RajkumarRangadi 2 месяца назад

    👌👌👌naan

  • @gadegeetha6325
    @gadegeetha6325 Год назад +2

    అన్నా మీరు మాట్లాడే మాటలు ప్రజలకి జీవం పోస్తున్నాయి మీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చాలా గొప్పగా చెప్తున్నారు. ఒకే తాటిపై నిలబడి రాజకీయాలను తరిమికొట్టాలి. ప్లీజ్ అన్న ఏ మీటింగ్ కి ఎవరు పిలిచినా వెళ్ళండి

  • @rameshchinnagolla8818
    @rameshchinnagolla8818 Год назад

    Jaibheem

  • @rajendergollapelli3816
    @rajendergollapelli3816 Год назад

    Super anna

  • @AdleMahender
    @AdleMahender 10 месяцев назад

    Anna God