చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా… వేస్తావే వల.. నీతో వేగేదెలా... ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల .. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా .. కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా .. చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా… వేస్తావే వల.. నీతో వేగేదెలా.. నిన్నే ఇలా.. చేరగా .. మాటే మార్చి మాయే చేయ్యాలా... నన్నే ఇక.. నన్నుగా.. ప్రేమించని ప్రేమేలా.. ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల... కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం .. కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం .. కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం .. కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం .. ఇన్నాళ్ళుగా.. సాగినా .. ప్రేమ నుంచి..వేరై పోతున్నా .. మళ్లీ.. మరో గుండెతో .. స్నేహం కోరి.. వెళుతున్నా .. ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా .. చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా… వేస్తావే వల .. నీతో వేగేదెలా... ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల .. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది .. ఆపై చేదెక్కుతోందిలా .. కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా .. కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం .. కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం .. కొంచం మధురము కొంచం విరహము... కొంచం పరువము కొంచం ప్రణయము.....
ఇన్నాళ్ళుగా.. సాగినా .. ప్రేమ నుంచి..వేరై పోతున్నా .. మళ్లీ.. మరో గుండెతో .. స్నేహం కోరి.. వెళుతున్నా .. ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా .. Lyrics 👌🔥
The irony of the song is that though it is a sad song, it's an absolute bliss to hear the song. Cause someone who doesn't understand lyrics assumes that the song is a happy song since it sounds so melodious to ears. Infact it is a heartbroken song, sang in a melodious way. Perhaps the only heartbroken and sad song that is so refreshing to listen.
I always love the movie and songs I film has flop rating but in this ram told is right and good I love orange songs, I will sing daily one song of this movie, and Always super I want one chance to sing the song, in telugu please.
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నులో వలే రోజు ఎంతో బాగుందని కలా కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది ఆపై చేదేక్కుతుందీలా కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదెలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చేయాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరీ ఆగేదాకా ఏదో ఒక తోడుందలా నన్నింతగా ఊరించేస్తు అల్లేస్తుందే నీసంకెలా కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం కొంచం స్వర్గము కొంచం స్వార్ధము గొంతులో చాలు గరలం కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం ఇన్నాల్లుగా సాగిన ప్రేమనుంచి వేరై పోతున్నా మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెలుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒకో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా ఎలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నులో వలే రోజు ఎంతో బాగుందని కలా కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది ఆపై చెరుపుతుందిలా కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదెలా కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం కొంచం మధురము కొంచం విరహము కొంచం పరువము కొంచం ప్రళయము
Fantastic song Unfortunately this movie wasn’t a success Lovely music by HJ I don’t know who the drummer for these songs is but he is a gem of a drummer
I especially wanna know the saxophone player. Such a delicate timbre and the harmonies ❤️🎷🎶. Its just phenomenonal. Reminds me of the oldest modal jazz albums i listen to🥲.
L.lmo.llmloll999ml9llll😊mll.9.l9 moll 9lolll Ll.ll mm mo 9 moll lll llo. Ll. Ll.o.9 moll l.9 mm o.o😊9 mo mo9.ll L P ll ll..llolol.lm9ll mo mo moll l.lll.oml.l9.lmllllll.lm😊l.9.loll loo l.o.olo.9lm9.9l.99llll.ll.lo.l.lll9.llml.l mo l.l.9.lp.ll.l.l moll P Ll Ll. Oo k
I dedicate this song to my company #PwC Working since 3 years, being one of my favorite jobs. Really frustrated n angry just because of my manager's attitude
listen to the most popular songs bit.ly/3qlUBpl
చిలిపిగా చూస్తావ్ అలా..
పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా...
చివరికి నువ్వే అలా…
వేస్తావే వల.. నీతో వేగేదెలా...
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..
చిలిపిగా చూస్తావ్ అలా..
పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా...
చివరికి నువ్వే అలా…
వేస్తావే వల.. నీతో వేగేదెలా..
నిన్నే ఇలా.. చేరగా ..
మాటే మార్చి మాయే చేయ్యాలా...
నన్నే ఇక.. నన్నుగా.. ప్రేమించని ప్రేమేలా..
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల...
కొంచం మధురము కొంచం విరహము
వింతలో నువ్వు నరకం ..
కొంచం స్వర్గము కొంచం శాంతము
గొంతులో చాలు గరళం ..
కొంచం పరువము కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం ..
కొంచం మౌనము కొంచం గానము
ఎందుకీ ఇంద్రజాలం ..
ఇన్నాళ్ళుగా.. సాగినా ..
ప్రేమ నుంచి..వేరై పోతున్నా ..
మళ్లీ.. మరో గుండెతో ..
స్నేహం కోరి.. వెళుతున్నా ..
ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా ..
చిలిపిగా చూస్తావ్ అలా..
పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా...
చివరికి నువ్వే అలా…
వేస్తావే వల .. నీతో వేగేదెలా...
ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది .. ఆపై చేదెక్కుతోందిలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..
కొంచం మధురము కొంచం విరహము
వింతలో నువ్వు నరకం ..
కొంచం పరువము కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం ..
కొంచం మధురము కొంచం విరహము...
కొంచం పరువము కొంచం ప్రణయము.....
Super song excited and my fevaret song 🥰🥰🌹😘😘🥰🌹🌹😘
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
My fav....songgg
It's almost 2023 still listening this masterpiece
Even it is 2050 . We listen 🤷🏻♂️🤷🏻♂️
Even iam 60 I will listen this song
This song never gets old
It's almost 2024 still listening to this masterpiece
Yes it's gongora pachadi 😊
ఇన్నాళ్ళుగా.. సాగినా ..
ప్రేమ నుంచి..వేరై పోతున్నా ..
మళ్లీ.. మరో గుండెతో ..
స్నేహం కోరి.. వెళుతున్నా ..
ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం.. ఆ సంతోషం..
నాతొ పాటు సాగేదెలా ఎలా .. Lyrics 👌🔥
2021🙃still classic
Yeah
Yess ❤️
Yes
2022 💜
@@jessyloveubts1925 🥰✌️
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా....
What a soulful song!! Orange album is one of the best 💞
The irony of the song is that though it is a sad song, it's an absolute bliss to hear the song. Cause someone who doesn't understand lyrics assumes that the song is a happy song since it sounds so melodious to ears. Infact it is a heartbroken song, sang in a melodious way. Perhaps the only heartbroken and sad song that is so refreshing to listen.
So true. 😊
hey i am from maharashtra and i really dont know the meaning of lyrics but i like this song cuz its so melodious
Heart touching song with Beautiful lyrics
All time my favourite... song(s)
Really bro
2:28 My Favourite lines
3:13 till last is the best part
Well done music team
He is still sista
ఈ మూవీ అన్ని సాంగ్స్ లో కంటే ఈ సాంగ్ లో లిరిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటది, సినిమా మొత్తం ఈ ఒక్క సాంగ్ లోనే రాశారు వనమాలి గారు🙏🙏🙏
Yes bro
Luv u karthik..... Derz some magic in ur voice which captures d ♥
This song deserves more views and likes… most underrated song in TFI
It's.simply fabulous 😍😍😍😍😍😍😍
Orange songs never get old❤️
Yes
Yes
Yes
Yes it's a burlu pongadalu 😊
I always love the movie and songs I film has flop rating but in this ram told is right and good I love orange songs, I will sing daily one song of this movie, and Always super I want one chance to sing the song, in telugu please.
My all time Superb Choice is this song
outstanding guitar rhythm Harris your excellent music director
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నులో వలే రోజు ఎంతో బాగుందని కలా
కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది ఆపై చేదేక్కుతుందీలా
కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదెలా
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చేయాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరీ ఆగేదాకా ఏదో ఒక తోడుందలా
నన్నింతగా ఊరించేస్తు అల్లేస్తుందే నీసంకెలా
కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము కొంచం స్వార్ధము గొంతులో చాలు గరలం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం
ఇన్నాల్లుగా సాగిన ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెలుతున్నా
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒకో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా ఎలా
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నులో వలే రోజు ఎంతో బాగుందని కలా
కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది ఆపై చెరుపుతుందిలా
కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదెలా
కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మధురము కొంచం విరహము
కొంచం పరువము కొంచం ప్రళయము
Konnale andam ga vuristundi apai cheruputundilaaaa😭😢😔😓😢😢😢
most underrated song in the history of tollywood
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
Not everyone is blessed to appreciate the beauty of melody, chill and enjoy yar 😀😀
Same music copied in some Tamil song
@@poulamisenapati4725 p
@@poulamisenapati4725 which song you idiot?
Perfect chords perfect two instruments guiter keyboard two eyes of music.....it's harriesh sir eyes
asalu ee paata level yee veeru..
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
Fantastic song
Unfortunately this movie wasn’t a success
Lovely music by HJ
I don’t know who the drummer for these songs is but he is a gem of a drummer
I especially wanna know the saxophone player. Such a delicate timbre and the harmonies ❤️🎷🎶.
Its just phenomenonal. Reminds me of the oldest modal jazz albums i listen to🥲.
01:58 soul of the song ❣️
This song takes me back to 2010 winter season ❤
2:48 bgm super
E movie actually ipudu vachi unte hit ayedhi def ga...
December wala like karoooo..........
voopire agedhaka edho oka thodundalaaaa
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
Humming it all day😇😇
2024 assemble here❤❤
No words to praise Karthik ❤️
Finest singer of these times ❤️
That’s true .when it starts its like heaven ❤️when it decreases it becomes hell💔
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
Yes
one of best song by karthik
2024 attendance please
Me
.llll mm. Llll.o mo.ll. Ok ll 9lm9
L mo ll moll l.ll. Ll lll ll lll ll l. Ollo lo.o.o
Ollo o😊o😊😊oo.o.oo.omo.oolmo😊o9mo.9.lm9
L.lmo.llmloll999ml9llll😊mll.9.l9 moll 9lolll
Ll.ll mm mo 9 moll lll llo. Ll. Ll.o.9 moll l.9 mm o.o😊9 mo mo9.ll
L
P ll ll..llolol.lm9ll mo mo moll l.lll.oml.l9.lmllllll.lm😊l.9.loll loo l.o.olo.9lm9.9l.99llll.ll.lo.l.lll9.llml.l mo l.l.9.lp.ll.l.l moll
P
Ll
Ll. Oo k
Me
2024 February midnight breeze and this masterpiece 💉
2022 lo vinevallu ❤️
Karthik has magic melody voice ❤️
My favourite song❤️
సినిమా మొత్తం ఈ ఒక్క సాంగ్ లోనే రాశారు వనమాలి గారు
I don't know what he's saying, but this sounds great! I accidentally came across this song, searching for another song.
Is it engayum kadhal telugu version same composition ony language diff
(PS~I know it's Harris jayaraj)
karthik voice is super.....melody mind
One of the my favourite song in orange....
Orange album 😍💝 never old
Super lyrics em thagesi padavu ra Abba super super super super super super super super super 👌
Anyone from Lockdown?
Nanu nanuu nanuu
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
Ever lyric is my fav♥️
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
Love lo ammay lade kadu abbay ladi kuda untundi fake loves 😭😢nduku vastaro teliyadu ammay la life lo ki
Nijam ra thalli
Something in this album magic ✨😇
Heart touched
Neetho vegedhelaa
2022 still loving this song😘🥰
Every lyric Melting my heart ❤
I am listening here in 2019, a 4 time love failure
Haha. There is no such thing as failure ;)
Hang in there brother
So u enjoyed four times...wow ....
@@MyLifeMyRulezz his wish
Love never fails.... sometimes We either fail to choose our love or we fail to love...
నాకు చాల ఇష్టం మైన song.👍💐
If anyone listens it ..please let me hear with u again❤
I dedicate this song to my company #PwC
Working since 3 years, being one of my favorite jobs. Really frustrated n angry just because of my manager's attitude
yes y can't we download diz song!!!
Any one listening in 2021 🤩😍🎧🎧👌
2022 still heart touching ♥ 💓
3:14 💔😊suites me
2022 still mesmerizing ✨
Oh prema! Konnale andanga vuristundi ah pi chedokutunde Ela
It's 2023 but still its on mood music 🎶
nito vegatam ala 😭😭???
ruclips.net/video/luq6-NzAAaA/видео.html
The perfect karoke for practice
These song only took place in my heart ❤ its 2023 but its masterpiece
This song is a masterpiece....
🖤🖤🖤🖤🖤🖤🖤 superb song.....
Entha goppaga padaru.. Sir.. Asalu.. 🙏🙏🙏🙏🙏🙏🙏.. Vintunte.. Inkoncham unte bagundu anipistundhi.. 🙏🙏🙏
2022...Still My Favourite...✨🤍...
My heart touching song ❣️❣️❣️❣️❣️
2022 too add on... N till infinity 😊
We want this movie for re release show
Still has that vibe😶🌫️ 2022
Karthik Singing is Superb
2024 any one???
S🖐️
Mastered the art of guitars
Awesomeeeee💕💕💕💕💕💕💕💕💜💜💜💜💜💜💜💜💜
Super
2024 🎼🎼🎼🎶🎶🎶 each and every line......
2022....lo inkka vintunnanu 😘 nice song 👌
Super song Abba totally addicted
My life time favourite song 💖💓💞💖💗💓💞
lovely song 😘😘😍😍
2022 still classic_🤩❤️🥺💫✨
Still 2022
I have remember this 🌏💥🚀👑
Heart touching 😍😍😘😘
My fav song bro
One of fav song..... ❤️
We all girls need boys to realise what is lacking in a relation....if they understand everything will become better in life
Nicee, so touchy tune
cult classic 2022 still listening song's
This song is my favourite forever ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Orange movie and songs for ever
2023 still listening 😇☺️😍🥰
It's 2024 ❤
Fav song 😻
Karthik sir 🎉❤
evergreen musical hit
𝚛𝚊𝚖 𝚌𝚑𝚊𝚛𝚊𝚗 ❤❤
2023 still masterpiece 😇
Nice lyrics