People Who Spoil Our Mood | Motivational Videos | Personality Development | Yandamoori Veerendranath

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • People Who Spoil Our Mood. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu talks about the people who spoil our mood. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
    ఓటమిని ఎదుర్కొని జీవితంలో గెలవడం ఎలా? - bit.ly/2Sly7E5
    “డబ్బు సంపాదించడం ఎలా” - bit.ly/3namnTd
    పిల్లల పెంపకంలో ప్రేమకు, గారభానికి గల తేడాలేంటి? - bit.ly/2ERYGO8
    Click Here To Watch:
    Love, Revenge And Belief - • Love, Revenge And Beli...
    Reasons For Unnecessary Blames - • Reasons For Unnecessar...
    Principles That Are Useful For Mankind - • Principles That Are Us...
    Earning Money In Crisis Period - • Earning Money In Crisi...
    Yandamoori Veerendranath Recollects His Memories With SP Balasubrahmanyam - • Yandamoori Veerendrana...
    Also, follow me on
    Facebook - / yandamooriveerendranat...
    Twitter - / yveerendranath

Комментарии • 635

  • @Motivationalstories360
    @Motivationalstories360 6 месяцев назад +18

    అందరి సలహాలు వినాలి, కానీ మనకి నచ్చినది మాత్రమే మనం చెయ్యాలి

  • @sahithimala
    @sahithimala 3 года назад +25

    దాదాపు మీ స్పీచ్ లన్నీ విన్నాను కాని నాకు కావలసిన పాయింట్ దొరకలేదు. అదేమిటంటే కొంతమంది మనతో మాట్లాడేటప్పుడు తియ్యగా మాట్లాడుతుంటారు కాని అందులోని వంగ్యం మనకు తెలిసిపోతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళ ముందు మన గురించి ఉదాహరణకు "పోనీలేండి నేను చేస్తే ఏపోయింది?" అంటారు అంతా మనం చేసాక వాళ్ళే బిల్డప్ ఇస్తూ. ఇది సామాన్యంగా అత్తాకోడళ్ళలో ఎవరికి ఎక్కువ హోల్డ్ ఉంటే వాళ్ళు ఆ విధంగా ఎదుటివాళ్ళ ముందు రెండోవారిని నవ్వుతూనే వెక్కిరిస్తూనట్లుగా బిహేవ్ చేస్తుంటారు. పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఉంటుంది ఆ బిహేవియర్. ఉండలేము, పోలేము.ఆ నాటకాన్ని బయట పెట్టలేము ఇలాంటి నాటకాలను ఎదుర్కోవటం ఎట్లా?

    • @kkk99234
      @kkk99234 2 года назад +1

      100%correct mam

    • @santhosikumari9929
      @santhosikumari9929 5 месяцев назад

      100% correct

    • @ganu1923
      @ganu1923 4 месяца назад

      Same problems chastu, bathukuthunna

    • @MohammedZaheeruddin-nr5sp
      @MohammedZaheeruddin-nr5sp 4 месяца назад

      IF HE / SHE IS NOT IN YOUR RELATION, SIMPLY BYECOTT THEM. IF IN RELATIONSHIPS, AVOID TO MAXIMUM EXTENT TO PURCHASE PEACE OF MIND

    • @gsjsjndnsj2632
      @gsjsjndnsj2632 3 месяца назад

      Real madam

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 3 года назад +46

    మూర్ఖుల తో వాదన అంత మంచిది కాదు అన్నదానికి సంబంధించిన గాడిద,పులి కథ బాగుంది.
    సలహాలు అన్ని సముచితంగా ఉన్నాయి sir.

    • @sairk6174
      @sairk6174 2 года назад +3

      Mathi thappina kakula rodhalo mouname melu

    • @nandaiahnagamalli4903
      @nandaiahnagamalli4903 2 года назад

      వెన్నెల్లో ఆడ పిల్ల నిజంగా అందమైన అనుభూతి ఆంధ్రభూమి వార పత్రిక ఎడిటర్ సి కంకంబరాజు ద్వారా మీ తో పరిచయం జరిగింది.

    • @nandaiahnagamalli4903
      @nandaiahnagamalli4903 2 года назад

      అది 1984 85 అనుకుంటా మీ ఫియట్ కారులో నేను మీతో ప్రయాణం చేసాను మరచిపోలేని అనుభూతి

  • @shailuk9862
    @shailuk9862 3 года назад +48

    నా చిన్నప్పుడు మీ వెన్నెల్లో ఆడపిల్ల novel చదివాను 😍.. నాకు చాల నచ్చింది యండమూరి గారికి ధన్యవాదాలు 🙏

  • @analystprakash9145
    @analystprakash9145 3 года назад +70

    ఆత్మీయుల అనాలోచిత, అహంకారపూరిత చర్యల చక్రబంధంలో చిక్కుకున్నవారు బయటపడటం అంత సులువు కాదు గురువుగారు

    • @rajivillagevlogs874
      @rajivillagevlogs874 3 года назад +3

      చాలా బాగా చెప్పారు ప్రకాష్ గారు

    • @kopperasandhya9845
      @kopperasandhya9845 3 года назад +3

      Em chepparu🙏🙏🙏🙏

    • @sandysandip4428
      @sandysandip4428 3 года назад +2

      Yes

    • @rahul-id6zo
      @rahul-id6zo 2 года назад +2

      Ahamkaram undee vaallaki dooram gaa undatam manchindi vaariki elaaa matalaadaaloo telidu elaaa aloochistunnaarooo telidu sonta vaallinaa saree kachhitam gaaa vellali anteee vellali lekunteee dooram gaaa unteee manam prasantam gaaaa untaam 😀😀

    • @dakshayanig4321
      @dakshayanig4321 2 года назад

      Yes😔

  • @kranthikumar6760
    @kranthikumar6760 3 года назад +63

    ఋషి నవల లో మీరు రాసిన 'ఒక మనిషి చెడిపోకుండా ఉండడానికి బలమైన వ్యక్తిత్వమే కారణం కానవసరం లేదు,భయము కూడా మనిషిని చెడిపోకుండా కాపాడుతుంది'అనే మాట నాకు చాలా ఇష్టం సర్.నేనేంటో నాకు తెలిసింది కూడా

  • @kotesararaovasa8209
    @kotesararaovasa8209 3 года назад +15

    సలహాలు తీసుకోవడం వద్దు అని మీరు సలహాలు ఇస్తున్నారు. సూపర్ sir. You are great sir. 🙏

    • @_Podduturi_
      @_Podduturi_ 8 месяцев назад +1

      😂😂😂

    • @sarihaddu
      @sarihaddu 5 месяцев назад +1

      Ayana cheppedi bodi salahalu teskovoddu ani. Yandamoori gari sala kosam vaccham kabatti vinali. But final ga decision matram manade avvali, ade ayana cheptunnaru

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 года назад +3

    ఎంత బాగా చెప్పేరు వీరేంద్రనాధ్ గారు.నా age 65 చిన్నప్పుడూ మీ novels చడెవెవడిని.🙏🙏🙏🙏

  • @tejasai2178
    @tejasai2178 3 года назад +21

    నమస్తే గురువుగారు 🙏, ఎలా ఉన్నారు?
    ప్రతి శుక్రవారం మీ వీడియోల గురించి నేను ఎదురుచూస్తూ ఉంటాను గురూజీ,
    మీయొక్క అంతర్ముఖం ప్రోగ్రాం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది,
    థాంక్యూ గురూజి😊👍

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 3 года назад +4

    ఇప్పుడు వున్న సమాజానికి చాలా బాగచెప్పి నారు సార్
    మీకు ధన్యవాదాలు 👏

  • @jayanthgurramkonda5695
    @jayanthgurramkonda5695 3 года назад +5

    అవును సర్... మీరు మీ విజయరహస్యాలు పుస్తక ఉపోద్ఘాతం లో చెప్పిన భర్తృహరి గారి - "నీరము తప్త లోహమున నిల్చి......." శ్లోకము లాగా మన మూడ్, జీవితం, జీతం మొదలైనవి అన్నీ కూడా మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అన్నదాన్ని బట్టే ఉంటాయి.
    ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను మాకు చెప్పి మమ్మల్ని మా జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న మీకు జీవితాంతం ఋణపడి ఉంటాం సర్🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 3 года назад +49

    ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు మాటలు లేవు తల్లి కుములుతూ వుంది..భూదేవి ఏడుస్తూది రోజులు గడచి పోతున్నా యి సార్! దీన్ని గురించి మీరు వివరించండి సార్!

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 6 месяцев назад +6

      తమ్ముడు నువ్వు నిజంగా యండమూరి వీరేంద్రనాథ్ కంటే నిజంగా గొప్ప వాడివి నువ్వు నమ్ము
      నమ్మక పో నీవు చెప్పినది నిజంగా
      నిత్య సత్యం

    • @user-on7ng9yb7d
      @user-on7ng9yb7d 6 месяцев назад +1

      Please relations in the same family gurinchi cheppandi

    • @malleswarikaramchetti5031
      @malleswarikaramchetti5031 5 месяцев назад +3

      👍👍👍👍

    • @vanisri8180
      @vanisri8180 3 месяца назад +1

      Nizam Andi 😢😢😢😢😢 Same Problem

    • @ashokvanrashi
      @ashokvanrashi 12 дней назад +1

      Correct ramadevigaru sir cheppali ivishyamgurinchi

  • @deepthihanchate3525
    @deepthihanchate3525 3 года назад +4

    I'm from jammalamadugu 😀
    I always feel motivated after watching your videos

  • @anandacn660
    @anandacn660 3 года назад +4

    Sir మీరు చెప్పిన మాటలు 100% నిజం. నన్ను ఒక్కరు ఎలాగే ఏమొస్నాల్ బ్లాక్నైల్ చేస్తున్నారు .

  • @Laksh-Nethi549
    @Laksh-Nethi549 3 года назад +8

    నమస్తే సర్.
    మీ మాటలు చాలా మంచి స్ఫూర్తి ని నింపుతున్నాయి.
    చిన్న, request sir
    కరోనా బారిన పడిన వాళ్ల కోసం ఒక చిన్న వీడియో చేయవసింది గా నా కోరిక

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 6 месяцев назад +1

    He is the greatest Motivator. Helping society

  • @chkameswariKameswari
    @chkameswariKameswari 3 года назад +6

    చాలా మంచి విషయం. మనచుట్టూ ఉండేవారిలో ఇటువంటివారిని చూస్తాము.

  • @investinyourself2852
    @investinyourself2852 3 года назад +43

    Most of the time,People get affected because of their emotional dependency on others.
    The more we wait for others to certify us, the more pain it will be..

    • @jasithsfunwithlearning-fun4783
      @jasithsfunwithlearning-fun4783 3 года назад

      Very true andi...

    • @hajivali9554
      @hajivali9554 3 года назад

      @@jasithsfunwithlearning-fun4783 ZZZZzzzZZZZzzzzzzzzzzzzzzzZzzzZzzZZZzzzzzzzzzZZZZZzZZzzZzzZzzzzzZzzzzzzzzZzzzZzZzzZzzzzzzzzzzZzzzzZZZZzzZzZZZzzZZzZZZzzzzzzzzzzzzZZzzzzZZzzzzZZZzzzZZZzzZzzzZZZzzZZzzzzzzzZzzZZzzZZZzzzZZZZzzzzZzzzzzzzzZzzzzzzzzzzzzZzzzzzzzzzzZzzzZzZZzZzzZzzzzZZzzzzzzzzzZzzzzzzZZzzzzzzzzzZzzZzzzzzzzzzzzzzzzzzzzZzzzzzzzzzzzzzzZzzzzzzzzzzzzzzzzzzzzZzzzzzzzzzZ

    • @mahamoodshaik9511
      @mahamoodshaik9511 3 года назад +1

      To certify us....
      Great words.
      We always tensed for good name and fame. This is very bad tendency. But we never try to overcome this attitude.
      Respect the Friends,relatives But don't overthink about their opinions.
      I agree with your statement 👍

  • @penchalaiah4223
    @penchalaiah4223 3 месяца назад

    Chala Baga cheyparu sir..thank you sir

  • @vanaja4712
    @vanaja4712 3 года назад +5

    మీ నవల్స్ చాలా బాగుంటాయి 1985 లో బాగా చదివాను స్వాతి బుక్ లో షిమెన్ సీరియల్ నాకు చాలా ఇష్టం సార్ 🙏🙏🙏

  • @ranigavara1695
    @ranigavara1695 2 года назад +1

    Meeru naku ideal person sir,nenu airport lo ,kalisanu okasaree sir ..tq ..so much ..

  • @Khaja462
    @Khaja462 3 года назад +31

    Superbly articulated. But, executing this is difficult, and if we execute, peace of mind will come!!! Thank you for this sir 👍👍👍👍

  • @arunakumari7787
    @arunakumari7787 2 года назад

    What beautiful, intelligent examples Sir, I read ur novelswith my eldest sister. Now I am following ur motivation advices with helping of my brother. Excellent sir. I will keep thesein my mind. I am the topper from sixth to tenth. Now I am sixty. Tq tq very much Sir.

  • @akkalaanjaneyulu8216
    @akkalaanjaneyulu8216 3 года назад +3

    Yandamuri writer is a great person I listen for few hours his talk's I impressed him why means he expressed his view's very natural and true also such a person words help to change some people in society.

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 3 года назад +1

    Iam now61yrs my motivators at my teens I changed my life. Now living happily my idols yendamoory. Kamalhasan.

  • @gopalshanmugam1004
    @gopalshanmugam1004 3 года назад +6

    The explanation and style of talking is very nice. I am from TN, and I know some Telugu. Even with my limited knowledge of Telugu, I really appreciate the value / contents. I wish that we should also have such motivatinal speakers in Tamil.
    Secondly, the ambience, furniture, artefacts like the Buddha (left side) and Nandhi (speaker's left-side, back) are very nice. Think you are a man of taste.
    My regards to you sir.

  • @chilakabattinisuresh5855
    @chilakabattinisuresh5855 3 года назад +1

    చాలా మంచి సలహాలు సూచనలు చేపారు గురువు గారు

  • @manishaj2129
    @manishaj2129 3 года назад +2

    Chala Baga chepperu sir... Hpy ga anipinchindhi. Meeru cheppintlu ma relations lo chala gadidhalu unnaye sir avi okata rendaaa ani kaadu ekamga gumpulu gumpule unnaye

  • @ahr222hanuman2
    @ahr222hanuman2 2 года назад +1

    Respected sir Thanq very much sir, please give to all of us your valuable good suggestion by this type vedioes.

  • @greenskeeper5375
    @greenskeeper5375 3 года назад +7

    I'm inspired and motivated by your talks sir.yes sir always decision should be ours 👍

  • @prasannakumar6592
    @prasannakumar6592 3 года назад +48

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా age 32 yers నేను పనిచేస్తున్న రంగంలో, నాకంటూ ఒక ప్రత్యేక మైన mind set వుంది అని తెలుసుకొని అనుక్షణం గర్వం తో నిండి వున్న నా పై అధికారులు కూడా నేను పని చేసే విధానానికి (వ్యక్తిత్వానికి) గౌరవం తో surrender అవుతున్నారు అంటే దానికి కారణం మాత్రం మీరే సార్ ..this is just only one example sir.
    ఇది కేవలం ఉద్యోగం లో మాత్రమే సార్,
    ఇక నా జీవితంలో నేను పొందే గౌరవం, అనుభూతి వేరు సార్ అది మాటల్లో చెప్పలేనిది.
    నా ఆలోచనా విధానాన్ని మార్చి,
    నా జీవితానికి ఒక అర్ధం ఉందని,
    ఆ అర్ధమే జీవితానందం అని తెలియచేసి,
    నా జీవితాన్నే మలుపు తిప్పిన మీకు నేను ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకోలేను
    ఒక్క నా శిరస్సు వంచి పాదాభివందనం చేయడం తప్ప..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshmibhagya6453
      @lakshmibhagya6453 3 года назад

      ¹

    • @lakshmibhagya6453
      @lakshmibhagya6453 3 года назад

      ¹1

    • @mahendharpuppala159
      @mahendharpuppala159 3 года назад

      Yes my life also changed...

    • @viswanathareddyg3027
      @viswanathareddyg3027 3 года назад +1

      Runam theerchukondi
      Subscribers ni promote cheyandi
      Like comment share 😍😍

    • @jayaswath222
      @jayaswath222 3 года назад +2

      What’s That Speciality U Know About You *Prasanna Kumar Gaaru*1 Example And Books Which U Followed ?Would U Please Let Me Know if U R Ok To Share.

  • @padmaganta4974
    @padmaganta4974 4 месяца назад

    చాలా బావుంది మీ analysis. You are great sir🙏

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 3 года назад +5

    ధన్యవాదాలు సర్ 🙏.

  • @akkayya2498
    @akkayya2498 5 месяцев назад

    Veerendranath garu.. i am lucky to find your channel sir. Thanks a lot for ur videos. ❤❤❤❤

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 3 года назад +2

    చాలా మంచి విషయాలు చెప్పారు 👍🙏🙏🙏🙏

  • @narasimhamkaler8783
    @narasimhamkaler8783 3 года назад +3

    Really sir
    Thanks a lot for your valuable video
    First time I have watched this in you tube
    I am hard core fan of yours sir since I read VIJAYANIKI 5 Metlu
    I am very very happy sir
    To your valuable words on this plat form 🙏🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 2 года назад

    Bavundi..sir ..most of the things I experienced in my personal life..BANDUTHVAM PERU THO NANNU INFLUENCE CHEYALANU KOVATAM MAA JEEVITHALANI SAASICHANDAM CHESARU..IPPUDU ANDARAKI DOORANGA BRATHUKUTHUNNANU..
    EVADI KASTHAM THO VAADU NAALUGU METHUKULU TINNA CHOOSI VORCHUKÒLERU

  • @ramad8886
    @ramad8886 Год назад +1

    🙏 correct sir, comparison is really v bad , my elder son was constantly compared with his peddanana s son by my husband, now he is 30 year s did his MS in US, is married but still doesn't speak great about himself -that he achieved so much, when I praise him he says"kaaki pilla kaki ki mudu", my husband remain s the same never praises his children, he speaks great about his Bros child, will he ever change sir

  • @PK-454
    @PK-454 3 года назад

    సూపర్ గా చెప్పారు సార్. " సమర్థత" లో మీరు చెప్పినది చాలా కరెక్ట్.

  • @pka1949
    @pka1949 4 месяца назад

    Very great great.
    Please make more and more videos.

  • @chandrarekha7233
    @chandrarekha7233 3 года назад

    Endaro mahanubhavulu andariki vandanamulu.... Alanti mahanubhavulloni vare Yendamuri Veerendranadh garu. Ituvanti varithone samajaniki manchi vishayalu teliyajeyali.

  • @rajuknr3343
    @rajuknr3343 2 года назад

    Veerendranath garu Nenu na vayassu lo modhata sari yuva monthly lo tapa tap ane kadha chadhivi chala exitement ku lonayyanu, appatnundi mee rachanalu dhadhapu follow ayyanu, mee avasaram ippatiki undhi meeru Malli oka sensational navala vrayasthe chala mandhi santhoshistharu.

  • @rajyalakshmi.goparaju2484
    @rajyalakshmi.goparaju2484 2 года назад

    Super గా చెప్పారు. మీ talks అన్నీ బాగుంటాయ

  • @danninajyothi5688
    @danninajyothi5688 3 года назад +5

    I like your books and speeches sir thank you

  • @obannamro4627
    @obannamro4627 11 месяцев назад

    Dear sir U R vedeo is very near actual life but it is possible to fallow today generation please take it easy your knowledge is super

  • @pjyothi9503
    @pjyothi9503 2 года назад

    Yes meru chepindhi chala correct now ay days ielagay vunnaru

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад

    Sri yandamuri veerendranadh gariki namaskaralu. Meeru cheppina anni vinnanu sir. Nallavadu,pottivadu,fat ivi kadu sir important . Skill chala important. Vare goppavaru. Vare personolity . Kiran prabha talkshow lo mimmulanu gurinchi vivaranga vinnanu . Chala santosinchanu . Abhilasha cinema gurinchi kiran prabha Chitra visesalalo vinnanu. Meeru chala goppavaru sir. Good evening sir

  • @PitlaWorld
    @PitlaWorld 3 года назад +3

    Thank you a lot Sir. Your videos are reassurance to me that I am going down the right path.

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y 6 месяцев назад +1

    నమస్తే sir, యాదృచ్చికంగా మీరు తర్వాత Dr సమరంగారు గొప్ప జ్ఞాన, విజ్ఞానవంతులు ఈ విధముగా పరిచయమైనారు. మీరిరువురూ మీ మీ రంగాల్లో ఆ కాలంలో నిస్నాతులు. సమాజాన్ని మీ మార్గంలో జ్ఞానంవైపు, మార్గంవైపు నడిపించారు.🙏🏼🙏🏼sir.

  • @user-wf7ig6bt4e
    @user-wf7ig6bt4e 3 года назад +1

    వెరీ గుడ్ సార్

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 3 года назад +3

    గౌతమ బుద్దుని కథ మీరు చాలా చక్కగా వివరించారు 🙏

  • @Padmalatap-id1gr
    @Padmalatap-id1gr 4 месяца назад +1

    Goodmorni ng yourpowerful godisgreat yourmomsuper Thankyoubrother(nice )

  • @snowdrop5746
    @snowdrop5746 3 года назад +5

    Sir you have not only has the ability to make the reader read your writings but also make them listen your speech.
    I think it has come from reading literature and life.
    Late balasubrahmanyam garu also has this talent which is not only involved with music.
    The life, the people around you, the learning enthusiasm will make you nice person. Thanks for this video.

  • @SaiKiran-yc9gz
    @SaiKiran-yc9gz 3 года назад

    Mana samartha ni guruthu unchani valla daggara panicheyakuda du ani cheppina matalu good sir

  • @vereshsake1949
    @vereshsake1949 Год назад

    Thank you sir

  • @sureshravula2609
    @sureshravula2609 3 года назад

    నమస్తే సార్ మీ వీడియో లు ప్రతి విషయాన్ని పాటిస్తే సూపర్ లైఫ్
    మీరు ఒక అంశం పై న వీడియో చేయగలరని నా మనవి.
    What is difference between work holics and work enjoyment workers

  • @Ravi.Arka.
    @Ravi.Arka. 3 года назад +8

    Chala bagunnai sir episodes Anni, Meru great sir really we have in this state. Proud of you sir. Thank you. Please One request for you, """ Social fear """ nundi ela Bayata padalo oka episode cheyandi Sir. Please respond

  • @rajyalakshmivelvadapu3339
    @rajyalakshmivelvadapu3339 3 года назад

    మంచి విశ్లేషణ మరియు సలహాలు సూచనలు.

  • @gopisettiravindrasaradhi340
    @gopisettiravindrasaradhi340 3 года назад +2

    Hi sir...I am really see you when I am studying Narayana college,kankipaadu...I really inspired your words and way of talking sir

  • @sssvlogs9922
    @sssvlogs9922 3 года назад +1

    Thanqqq sir🙏

  • @saikumarivarupula6143
    @saikumarivarupula6143 5 месяцев назад

    Sir I like the second point samardhata. I realised by personal experience as a teacher

  • @ponnagantijaswitha
    @ponnagantijaswitha 4 месяца назад

    Every thing is useful. Tqu sir. Nice motivation

  • @pandu9952
    @pandu9952 2 года назад

    Miru chala vishayalu theliyajesharu Kruthangathalu Sr

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 3 года назад

    Supper sir ilanti matalu ma chinnapudu vini vunte bavundedemo anpistundi

  • @punaganisireesha3743
    @punaganisireesha3743 3 года назад +1

    Vennello adapilla novel super sir, I am big fan to u sir

    • @vikramsarah
      @vikramsarah 3 года назад

      Haa avunu.... super novel

  • @gp-um4ns
    @gp-um4ns 2 года назад

    Excellent topic Sir thanku verymuch wonderfull

  • @truespeaker4281
    @truespeaker4281 3 года назад +4

    ఇవన్నీ పాటిస్తే చివరకు మిగిలేది ఒంటరితనం మాత్రమే

  • @nannivlogs8784
    @nannivlogs8784 3 года назад +1

    సూపర్ సార్

  • @brajyalakshmi5425
    @brajyalakshmi5425 3 года назад

    Maa abbai ki friends and family ki mee vedios share chesthuntanu. Vaadiki 20 years. Mee vedios lo manchini theesukunte paripoornulam avuthamu. Thank you Sir 🙏
    Sir We are from chattissgarh .

  • @banothuswetha3478
    @banothuswetha3478 3 года назад +2

    Tq sir🙏 and am very happy that I have blessed bcz I met u in my intermediate in masterminds Junior clg at nallapadu.

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 2 года назад +1

    Good information 👍

  • @user-xg5ku7km9k
    @user-xg5ku7km9k 2 месяца назад

    Good sir❤❤❤❤

  • @durgadevitss8920
    @durgadevitss8920 2 года назад

    Thank you, Sir. Such type of speeches are very much useful for us means any age group.

  • @jahnavi8157
    @jahnavi8157 4 месяца назад

    Super sir

  • @pothinetimohan4279
    @pothinetimohan4279 2 года назад

    Golden words sir thank you very much sir

  • @aparnagoud3222
    @aparnagoud3222 2 года назад

    Sir chala goppaga chepparu sir,, 🙏🙏

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 3 года назад +1

    Mee motivational speeches inspire Chastai.

  • @ahsinya
    @ahsinya 2 года назад +1

    It would be better to focus on your goals and attempts to better yourself than to find fault with others or seek validation.
    Be happy, everyone around you will be happy.

  • @uppuluriseshagirirao
    @uppuluriseshagirirao 7 месяцев назад

    Respected sir very excellent subject explained by you in this episode thankyou very much.regards Uppuluri Seshagiri Rao Rjy

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 года назад

    Adbhutham
    Very good post

  • @marrianand9105
    @marrianand9105 2 года назад

    Thank you sir your speech is very practical. I am E. M. Ananda babu from Dharmavaram.

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 2 года назад +1

    Nice informative video. Knowingly or unknowingly, after bad experiences ; I have been implementing this since last 20 years. Avoided some friends and nearest relatives and enjoying the peace. Thanks and Regards for nice story.

  • @rosinivempalli7051
    @rosinivempalli7051 3 года назад

    Hiiii sir meeru chala chala baga real life lo ela umtumdo chepparu nenu realize ayyanu.. So thank yoy soooooo much.... Sir

  • @prashanthpalle6476
    @prashanthpalle6476 3 года назад +1

    మంచి విషయం chepparu

  • @ChindurupuHariprasad
    @ChindurupuHariprasad 4 месяца назад

    Correct sir

  • @glavi
    @glavi 3 года назад +1

    Namaste sir.... excellent topic sir ...i saw after this video....I got so relief 🙏🏻

  • @haritasanagala
    @haritasanagala 2 года назад

    Meeru chepthunte bagundi correct

  • @bhagyarajuchavala6623
    @bhagyarajuchavala6623 3 года назад

    సూపర్ సూపర్ సార్

  • @saigowtam2266
    @saigowtam2266 2 года назад

    I will follow u r suggestions sir
    Thank you for your valuable suggestions

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 года назад

    Very good analysis and good examples TQ sir.

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 2 года назад

    సర్ మీది రాయలసీమా? నేను రాజమండ్రి అనుకున్నాను. అయితే నాకు ప్రాంతీయ భేదం లేదు. మనమంతా ఒక్కటే, లేక తెలుగు వారమే! థాంక్యూ సర్! మీపుస్తకాలు కొన్ని చదివాను, మళ్ళీ చదవాలి అనుకుంటున్నాను. అలవాటు మార్చుకుంటాను. You tube, fb, tv etc., ప్రభావం నుండి బయటపడాలి అంకుంటున్నాను. థాంక్యూ సర్!

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 года назад

      Yandamoori , Rajahmundrylo puttaru, konnallu akkade, ayna tatagari daggara pergaru. 5th class taruvatha, ayana tandri vunde jammala madugu ku velli, 6th nundi akkade chadivaru.

  • @guruprasad-fk3mx
    @guruprasad-fk3mx 3 года назад +2

    Baga chepparu guruvugaaru

  • @rudramaworld7696
    @rudramaworld7696 3 года назад +1

    Good message sir,I followed your all programs.

  • @anujapappu5049
    @anujapappu5049 2 года назад

    💯 percent correct meru chepindi manasu padu chesina valu bayata untaru Naku naminchi manchiga unatu act chesi kompalu tisaru life lo asalu chupinchu vadilesadu okadu brain 🧠 merture avaledu anadu murkudu vadi mataluku manasu padypoindi mansau prasantam ledu badaga undi ma sai baba sir 10 th class lo unapudu cheparu tensene lo unte ammayilu koncham limca tagandi ani

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 3 года назад

    ఇప్పుడు నా పరిస్థితి అలాగే వుంది. మా వారి తోనే నా జీవితుం వుండేది.

  • @lakshmig7151
    @lakshmig7151 3 года назад +2

    Thank you so much sir.

  • @prameelaprami6021
    @prameelaprami6021 3 года назад +1

    Tq very much sir giving golden suggestions

  • @Templebells9099
    @Templebells9099 4 месяца назад

    True.
    But everybody thinks that he / she is right. That is the main cause of conflicts. To have introspection. Bridge the gaps.

  • @bswarankumar7277
    @bswarankumar7277 3 года назад +5

    JEALOUSY is the root cause of most of the problems.

  • @ksrinu2177
    @ksrinu2177 6 месяцев назад

    Excellent word's sir