అంత scene vijayawada లో లేదు sir. ఎందుకంటే విజయవాడలో 25 km radius లో నేను కొన్న plot ఒక్క రూపాయి కూడా పెరగలేదు, ఇంకా తగ్గిపోయింది. దయ చేసి wrong info ఇవ్వదు. ప్రజలని మభ్యపెట్టదు. Overall AP లోనే real estate కి అస్సలు life ledu. Valid reason ఏంటి ఆంటే AP ప్రజలు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. AP కి పరిశ్రమలు కూడా ఏమి రావటం లేదు,ఇంకా AP లో జనాభా పెరిగే అవకాశం లెదు. అక్కడ real estate పెరిగే అవకాశం కూడా లెదు.
సార్ మీరు బహుశా రాజధాని ప్రకటించిన సమయంలో కొని ఉంటారు అలాంటి సమయంలో భూమి కొంటే మీకే కాదు ఎవరికి పెరగదు ఎందుకంటే మీరు భూమిని నమ్మి కొనలేదు చంద్రబాబు నాయుడుని నమ్మి కొన్నాను ఒకవేళ అలా కాకుంటే నాన్ లేఔట్ లో కొని ఉంటారు పంచాయితీ అంటారు కదా వాటిలో అది కూడా కాదు అంటే ఇళ్ల మధ్యలో కొని ఉంటారు అప్పుడు కూడా ఉన్న వెంచర్లో కాకుండా ఈ రీజన్స్ కాకుండా మరి ఏదైనా ఉంటే చెప్పండి మీ ప్లాట్ రేటు ఎందుకు పెరగలేదు తెలుస్తుంది
@@ssproperties5707 నేను కొన్నది layout లోనే. అస్సలు మీ ప్రకారం విజయవాడలో ఏ area లో పెరిగినయో కొంచెం చెప్పండి. ఇదే కాకుండా ఆంద్రప్రదేశ్ లో ఎక్జడైన పెరిగే అవకాశం ఉన్న ఒక్క area చెప్పండి, పేరిగితే ఏ కారణం చేత పెరుగుతుందో కాస్త చెప్పండి. అక్కడ ఏమైనా invest చెయ్యగలమేమో ఆలోచిస్తాను.
సార్ వన్ టౌన్ లో కొత్తపేట ఒక గజం విలువ మూడు లక్షల 50 వేల రూపాయలు నడుస్తుంది భారతీ నగర్ శ్రీనివాస నగర్ కరెన్సీ నగర్ 70 వేల నుంచి లక్ష రూపాయలు నడుస్తుంది తాడిగడప పోరంకి కానూరు 30 నుండి 45 వేల రూపాయలు మధ్యలో రేటు ఉంది ఈడుపుగల్లు గత సంవత్సరం అమ్మేనా సి ఆర్ డి ఏ లేఔట్ రేటు ఫేస్బుక్ ఇప్పుడు అదే ఏరియాలో పేస్టు 18000 కస్టమర్స్ కుంటున్నారు కొన్నదే సాక్ష్యం
@@ssproperties5707 నేను hyderabad లో one year back plot గజం 20k తో కొన్న, ఇప్పుడు అది 35k sir. ఇప్పుడు చెప్పండి ఎక్కడ invest చెయ్యాలో? అంత దాకా ఎందుకు sir, నాకు తెలిసిన ఎంతో మంది real estate వాళ్లు ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి ఇక్కడ business చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంద్రప్రదేశ్ కి ఒక రాజధాని లేదు, పరిశ్రమలు రావటం లేదు, జనాలు ఉద్యోగాలు కోసం తెలంగాణ పోతున్నారు, ఎక్కడ చూసినా To-Let boards. Telangana లో invest చేసిన 2 to 3 years కి minimum 2 times పెరుగుతుంది. మీరు కావాలంటే telangana లో invest చేసి చూడండి, ఋజువు మీకే దొరుకుతుంది.
అరేయ్ బాబు కంకిపాడు వెంచర్ విజయవాడ కి ఒక రిఫరెన్స్ అవుతుంది అని చెప్పారు మీరు చెప్పింది రాయల్ ఇంపీరియ వెంచర్ కదా ?? ఈ వీడియో పెట్టీ 6 మంత్స్ పైనే అయ్యింది ఆ వెంచర్ ఎలాగ ఉంది ఇప్పుడు చెప్పండి?? కనీసం LP నంబర్ వచ్చిందా?? నేను 10 డేస్ బ్యాక్ కూడా చూసా ఆ వెంచర్, ఒక్క డెవలప్మెంట్ లేదు. మీరు ఏమో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్ etc etc అని చెప్పారు ఏమైనవి అవి అన్నీ ఇప్పుడు చెప్పు నీ కథ ఏందో ???

Bro....nenu Eluru road lo BHRAMARA townships valla venture lo plot ki invest cheddham anukuntunna gudavalli daggara......venture complete ga baaga develop chesaru bro...emantav? 19k east facing per square chepthunnaru...

Edupugallu and kankipadu vijayawada lo top most rich areas avutay
అంత scene vijayawada లో లేదు sir. ఎందుకంటే విజయవాడలో 25 km radius లో నేను కొన్న plot ఒక్క రూపాయి కూడా పెరగలేదు, ఇంకా తగ్గిపోయింది. దయ చేసి wrong info ఇవ్వదు. ప్రజలని మభ్యపెట్టదు. Overall AP లోనే real estate కి అస్సలు life ledu. Valid reason ఏంటి ఆంటే AP ప్రజలు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. AP కి పరిశ్రమలు కూడా ఏమి రావటం లేదు,ఇంకా AP లో జనాభా పెరిగే అవకాశం లెదు. అక్కడ real estate పెరిగే అవకాశం కూడా లెదు.
సార్ మీరు బహుశా రాజధాని ప్రకటించిన సమయంలో కొని ఉంటారు అలాంటి సమయంలో భూమి కొంటే మీకే కాదు ఎవరికి పెరగదు ఎందుకంటే మీరు భూమిని నమ్మి కొనలేదు చంద్రబాబు నాయుడుని నమ్మి కొన్నాను ఒకవేళ అలా కాకుంటే నాన్ లేఔట్ లో కొని ఉంటారు పంచాయితీ అంటారు కదా వాటిలో అది కూడా కాదు అంటే ఇళ్ల మధ్యలో కొని ఉంటారు అప్పుడు కూడా ఉన్న వెంచర్లో కాకుండా ఈ రీజన్స్ కాకుండా మరి ఏదైనా ఉంటే చెప్పండి మీ ప్లాట్ రేటు ఎందుకు పెరగలేదు తెలుస్తుంది
@@ssproperties5707 నేను కొన్నది layout లోనే. అస్సలు మీ ప్రకారం విజయవాడలో ఏ area లో పెరిగినయో కొంచెం చెప్పండి. ఇదే కాకుండా ఆంద్రప్రదేశ్ లో ఎక్జడైన పెరిగే అవకాశం ఉన్న ఒక్క area చెప్పండి, పేరిగితే ఏ కారణం చేత పెరుగుతుందో కాస్త చెప్పండి. అక్కడ ఏమైనా invest చెయ్యగలమేమో ఆలోచిస్తాను.
సార్ వన్ టౌన్ లో కొత్తపేట ఒక గజం విలువ మూడు లక్షల 50 వేల రూపాయలు నడుస్తుంది భారతీ నగర్ శ్రీనివాస నగర్ కరెన్సీ నగర్ 70 వేల నుంచి లక్ష రూపాయలు నడుస్తుంది తాడిగడప పోరంకి కానూరు 30 నుండి 45 వేల రూపాయలు మధ్యలో రేటు ఉంది ఈడుపుగల్లు గత సంవత్సరం అమ్మేనా సి ఆర్ డి ఏ లేఔట్ రేటు ఫేస్బుక్ ఇప్పుడు అదే ఏరియాలో పేస్టు 18000 కస్టమర్స్ కుంటున్నారు కొన్నదే సాక్ష్యం
ఇంకా ఏదైనా రుజువులు కావాలంటే మావద్ద ఒక ఫ్లాట్ కొని మాతోపాటు జర్నీ చేయండి వన్ ఇయర్ కి ఒక గజానికి 2000 రూపాయలు లాభం తోటి నేను అమ్మి పెడతాను
@@ssproperties5707 నేను hyderabad లో one year back plot గజం 20k తో కొన్న, ఇప్పుడు అది 35k sir. ఇప్పుడు చెప్పండి ఎక్కడ invest చెయ్యాలో? అంత దాకా ఎందుకు sir, నాకు తెలిసిన ఎంతో మంది real estate వాళ్లు ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి ఇక్కడ business చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంద్రప్రదేశ్ కి ఒక రాజధాని లేదు, పరిశ్రమలు రావటం లేదు, జనాలు ఉద్యోగాలు కోసం తెలంగాణ పోతున్నారు, ఎక్కడ చూసినా To-Let boards. Telangana లో invest చేసిన 2 to 3 years కి minimum 2 times పెరుగుతుంది. మీరు కావాలంటే telangana లో invest చేసి చూడండి, ఋజువు మీకే దొరుకుతుంది.
Rajeev nagar, journalist A colony lo squad yard price ?
edupugallu lo open plot per sq yard yenthaa undiii ???
If 10K is there, then i will take 300 sq yards
10K vjaywada lo ekkada undadu
Edupugallu lo minimum 15k sq yard
Yess..
అరేయ్ బాబు
కంకిపాడు వెంచర్ విజయవాడ కి ఒక రిఫరెన్స్ అవుతుంది అని చెప్పారు
మీరు చెప్పింది రాయల్ ఇంపీరియ వెంచర్ కదా ??
ఈ వీడియో పెట్టీ 6 మంత్స్ పైనే అయ్యింది
ఆ వెంచర్ ఎలాగ ఉంది ఇప్పుడు చెప్పండి??
కనీసం LP నంబర్ వచ్చిందా??
నేను 10 డేస్ బ్యాక్ కూడా చూసా ఆ వెంచర్, ఒక్క డెవలప్మెంట్ లేదు. మీరు ఏమో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్ etc etc అని చెప్పారు
ఏమైనవి అవి అన్నీ
ఇప్పుడు చెప్పు నీ కథ ఏందో ???
Sir, 48lakhs independent house ekkada available?
@Cheruvugattu Bhaskar send your phone number
అరేయ్ బాబు
కంకిపాడు వెంచర్ విజయవాడ కి ఒక రిఫరెన్స్ అవుతుంది అని చెప్పారు
మీరు చెప్పింది రాయల్ ఇంపీరియ వెంచర్ కదా ??
ఈ వీడియో పెట్టీ 6 మంత్స్ పైనే అయ్యింది
ఆ వెంచర్ ఎలాగ ఉంది ఇప్పుడు చెప్పండి??
కనీసం LP నంబర్ వచ్చిందా??
నేను 10 డేస్ బ్యాక్ కూడా చూసా ఆ వెంచర్, ఒక్క డెవలప్మెంట్ లేదు. మీరు ఏమో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్ etc etc అని చెప్పారు
ఏమైనవి అవి అన్నీ
ఇప్పుడు చెప్పు నీ కథ ఏందో ???
Bro....nenu Eluru road lo BHRAMARA townships valla venture lo plot ki invest cheddham anukuntunna gudavalli daggara......venture complete ga baaga develop chesaru bro...emantav? 19k east facing per square chepthunnaru...
More clarity on design aspects and payment methods required
meeku ee area lo kavalo chepithe avi cheputham.....check other villa project adds
అరేయ్ బాబు
కంకిపాడు వెంచర్ విజయవాడ కి ఒక రిఫరెన్స్ అవుతుంది అని చెప్పారు
మీరు చెప్పింది రాయల్ ఇంపీరియ వెంచర్ కదా ??
ఈ వీడియో పెట్టీ 6 మంత్స్ పైనే అయ్యింది
ఆ వెంచర్ ఎలాగ ఉంది ఇప్పుడు చెప్పండి??
కనీసం LP నంబర్ వచ్చిందా??
నేను 10 డేస్ బ్యాక్ కూడా చూసా ఆ వెంచర్, ఒక్క డెవలప్మెంట్ లేదు. మీరు ఏమో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్ etc etc అని చెప్పారు
ఏమైనవి అవి అన్నీ
ఇప్పుడు చెప్పు నీ కథ ఏందో ???
Maku nunnalo kavali
Send me your number
Hi
Konnava bro nunna lo??
Puka degra